||యేసుక్రీస్తులో మరియ రక్తం లేదా?||

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • FOLLOWERS OF JESUS CHRIST MINISTRIES
    1)|దేవుడు తన కుమారున్ని నా దేవా... అని అన్నాడా?
    • ||దేవుడు తన కుమారున్ని...
    2)ROMA 9:5 VIVARANA||రోమా 9:5 వివరణ
    • ||ROMA 9:5 VIVARANA||ర...
    3)తీతు 2:13 వివరణ "మహాదేవుడు
    • తీతు 2:13 వివరణ "మహాదే...
    4)యోషయా9:6 వచనం వివరణ
    • యోషయా9:6 వచనం వివరణ Fo...
    5)నిజమైన దేవుడు ఎవరు? 1-యోహాను 5:20
    • నిజమైన దేవుడు ఎవరు?Who...
    6)త్రిత్వవాదులకు సిగ్గు రావాలి...!
    • ||త్రిత్వవాదులకు సిగ్గ...
    7)యోహాను 1:1 వివరణ||YOHANU 1:1 VIVARANA
    • యోహాను 1:1 వివరణ||YOHA...
    8) • ప్రేమపూర్వక చర్చవేదిక@...
    9) • విగ్రహారాధాన ఎందుకు తప...
    10) • ఒక్క దేవుడు V/s ముగ్గు...
    11) క్రీస్తు పూర్వం క్రీస్తు ఉనికి
    • క్రీస్తు పూర్వం క్రీస్...
    12) యేసు క్రీస్తు దైవత్వం
    • క్రీస్తు దైవత్వం
    ---------------------------------------------------------------------------
    దేవుని కలిగియున్న క్రైస్తవులు ఎవరు?
    1-యోహాను 4:15
    యేసు దేవుని కుమారుడు అని ఎవరు ఒప్పుకుంటారో వారే దేవుని కలిగియున్న క్రైస్తవులు.
    ---------------------------------------------------------------------------
    ఏ క్రైస్తవుడు ఈ లోకాన్ని జయించగలడు?
    1-యోహాను 5:5
    యేసు దేవుని కుమారుడు అని నమ్మేవారు తప్ప మరి ఎవరు కుడా ఈ లోకాన్ని జయించలేరు.
    ---------------------------------------------------------------------------
    నిత్యజీవం పొందగలిగే క్రైస్తవులు ఎవరు?
    యోహాను 17:3
    అద్వితీయ సత్యదేవుని మరియు ఆ అద్వితీయ సత్యదేవుని చేత పంపబడిన యేసును ఎవరైతే సరైనా విధానంలో తెలుసుకుంటారో వారే నిత్యజీవము పొందగలరు.
    ఇంతకు ఆ అద్వితీయ సత్యదేవుని చేత పంపబడి, మనకోసం తనను తాను దేవునికి బలిగా అర్పించి(అనగా మరణించి) దేవుని చేత మరలా మూడవ దినమున తిరిగి లేపబడిన ఆ మహానుభావుడైన నజరేయుడైన యేసు ఎవరు?
    ఈ ప్రశ్నకు సమాధానం బైబిలే ఇస్తే ఎలా ఉంటుంది?
    రోమా 1:4,5
    యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను.
    ---------------------------------------------------------------------------
    కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని
    ఆత్మ ఒక్కడే
    పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని
    (యేసు) ప్రభువు ఒక్కడే
    నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నింటిని జరిగించు
    (తండ్రియైన) దేవుడు ఒక్కడే
    1-కొరింథీయులకు 12:4-6
    ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి ఉన్నను, మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు
    ఆయన తండ్రి:
    మరియు మనకు ప్రభువు ఒక్కడే
    ఆయన యేసు క్రీస్తు
    1-కొరంథీయులకు 8:6
    శరీరం(సంఘం) ఒక్కటే,ఆత్మయు ఒక్కడే; నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీస్మం ఒక్కటే, అందరికి తండ్రి ఒక్కడే ఆయనే దేవుడు
    ఎఫెసీయులకు 4:4-6
    ---------------------------------------------------------------------------
    ఇది బైబిల్ బోధ ఇదే సర్వ సత్య బోధ ఈ బోధే మిమ్మల్ని పరముకు చేర్చే బోధ దయచేసి ఈ బోధను మీ స్నేహితులకు, బంధువులకు మరియు మీకు తెలిసిన వారందరికి Share చేసి ఈ సర్వసత్యవాక్య పరిచర్యలో మీ వంతు సహాయం అందించగలరు.
    ____________________________________________
    ఇట్లు
    FJCM MIRYALAGUDA
    The Church of Jesus Christ
    మీ సందేహాలు సలహాల కోరకు మీరు సంప్రదించాల్సిన
    మా ఫోన్ నంబర్:9666337019,9666080635
    ఈ పరిచర్యకు సహాయపడాలనుకునే వారు ఈ 9542114200 నెంబర్ కి PHONE PAY మరియు GOOGLE PAY ద్వారా మీ సహాయం అందించగలరు

Комментарии • 77

  • @satyadhanambolisetty7324
    @satyadhanambolisetty7324 День назад +2

    ❤Brother rightly divided word of Truth❤

  • @darakiran3678
    @darakiran3678 2 дня назад +3

    Because of Father spirit, Jesus lived ,

  • @VenkatGemmeli-g8p
    @VenkatGemmeli-g8p 2 дня назад +9

    వందనాలు అన్న 🙏🙏

  • @donsreenu1343
    @donsreenu1343 День назад +4

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @darakiran3678
    @darakiran3678 2 дня назад +3

    Yes sir

  • @shekar230
    @shekar230 2 дня назад +4

    👌👌👌🙏🙏🙏

  • @praiseofgod484
    @praiseofgod484 14 часов назад

    దేవుడు నీకు జ్ఞానం దయచేయనుగాక! సత్యం అనుగ్రహించునుగాక!

  • @HOSHALL
    @HOSHALL 2 дня назад +4

    Thank you anna
    Praise to our god

  • @Kp1990-e4q
    @Kp1990-e4q 2 дня назад +5

    వెరీ పిర్ గాడికి బాగా అర్థమై ఉంటుంది అన్నయ‌్య 🙏🙏🙏

  • @TribalCultureActivities
    @TribalCultureActivities День назад +2

    🙏🙏👍👍❤️❤️❤️

  • @MBasavaraju-y5s
    @MBasavaraju-y5s День назад +2

    Right 💯👌

  • @nenavathshankar5392
    @nenavathshankar5392 2 дня назад +2

    👌👌👍👍🙏🙏🙏.

  • @Sivasonuqw
    @Sivasonuqw День назад +1

    Super,, super, super,,, explanation,,, thankyou so much sir but Jesus god

  • @MBasavaraju-y5s
    @MBasavaraju-y5s День назад +2

    💯right sir, 👌

  • @MBasavaraju-y5s
    @MBasavaraju-y5s День назад +2

    💯right sir, 👌

  • @MBasavaraju-y5s
    @MBasavaraju-y5s День назад +2

    Right💯

  • @ravinderaluri13
    @ravinderaluri13 Час назад

    అన్నా దేవుని నామములో మీకు వందనాలు చాలా చక్కగా వివరణ ఇచ్చారన్న

  • @smrupdates8478
    @smrupdates8478 День назад +1

    100%👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏

  • @reveelijashuvajashuvarevee7913
    @reveelijashuvajashuvarevee7913 2 дня назад +5

    అన్న గారు వందనాలు చాలా సూపర్ వివరణ ఇచ్చారు దేవునికి స్తోత్రము కలుగును గాక

  • @Sivasonuqw
    @Sivasonuqw День назад +2

    Yes Correct ga chepparu

  • @Sivasonuqw
    @Sivasonuqw День назад +2

    Na aalochane meeru chepparu ,,, super sir amazing mind blowing 🎉🎉🎉❤❤❤❤

  • @MVRAJS007
    @MVRAJS007 20 часов назад

    Your right sir

  • @ramireddykollareddy3314
    @ramireddykollareddy3314 12 часов назад

    Good message bro 👍👌👏🙏

  • @PilliSyamkumar-l5y
    @PilliSyamkumar-l5y 20 часов назад

    అబ్రహాము స్వభావము లో విశ్వాసము ఉంది

  • @smrupdates8478
    @smrupdates8478 День назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏💐💐💐💐💐👍👍👍👍

  • @Sivasonuqw
    @Sivasonuqw День назад

    Janma papam ledu,swabhava,papam ledu

  • @MarriMarriabhi
    @MarriMarriabhi День назад

    ఆన్న.వందలు.సూపర్🎉❤🎉❤😂😂

  • @madepogubabu4568
    @madepogubabu4568 День назад +4

    చివరలో నాకు unconditional election విన్నప్పుడు కాల్వినిజం గుర్తుకు వచ్చింది....అలాంటప్పుడు దేవుడు కొందరిని నరకానికి ,,,కొందరిని పరలోకానికి ఏర్పాటు చేసుకున్నాడా భూమికి పూనదులు లేనప్పుడు అనాదిలో,అది ఆయన ఇష్టం అంటూ కుమ్మరి కుండ ఉదాహరణ ఇచ్చారు...వీలైతే ఒకసారి కాల్వినిసమ్ , జాకబ్ ఆర్మిణినిజం గురించి కూడా మాట్లాడండి

  • @Sivasonuqw
    @Sivasonuqw День назад

    1 22:59

  • @madepogubabu4568
    @madepogubabu4568 День назад +4

    నిజమే అన్నో.....వీళ్ళకు బుర్ర దొబ్బింది

  • @Sivasonuqw
    @Sivasonuqw День назад

    Maria rakham undi jesus lo

  • @Lsrao-v7s
    @Lsrao-v7s День назад

    నర రూపములో వొచ్చారు పాపారాహితుడు పరిశుద్దాత్మ ద్వారా పుట్టిన వాడు పరలోకము నుండి వొచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభువు పాపా రహితుడు . ఆదాము చేసిన ఆపారాధమును బట్టి మానవాళి అంతా పాపులుగా చేయబడ్డారు. ఒక్కడును లేడు నీతి మంతుడు ఒక్కడును లేడు అందరు పాపము చేసిన వారే, అందువల్ల యేసు వొచ్చి పరిశుద్ధ రక్తమ్ కార్చి నిన్ను నన్ను అయన రక్తం ద్వారా కడిగి పరిశుద్దులు గా చేయటం ద్వారా అయన రాజ్యావాసులుగా చేసారు

  • @jallinagaraju2971
    @jallinagaraju2971 16 часов назад

    యెహెస్కెల్ 16:4 నీ జననవిధానము సూడగ నీకు నాభి సూత్రం కోయబడలేదు. ఈ ప్రవచనం ఎవరిగురించి సెప్పబడిందో నాకు కొంచెం వివరించండి. ప్లీజ్

  • @joel9710
    @joel9710 День назад +2

    అన్ని విధములైన టెస్ట్ లకు పాస్ అయిన రక్తం యేసు రక్తము....ప్రతి పాప కార్యములు చేయకుండా, అలోచించకుండా జీవించి.. అటువంటి పరీక్షలో పాస్ అయిన రక్తం....
    ఒరేయ్ బాబు మీరు పరిశుద్ధంగా జీవించలేము అనుకుంటున్నారు.., మీరు కూడా యేసు లాగే పరిశుద్ధంగా జీవించచ్చు అని దేవుడు చెప్పాడు....ఇందులో యేసు రక్తము ప్రత్యేకమైనది అయితే ఇక అందులో మనకు మాదిరి ఏముంది...🤔

  • @Sivasonuqw
    @Sivasonuqw День назад +2

    Blood dwara sin raadhu kada mery raktham jesus lo undi ,,, research kuda chesaru kada ,,, jesus blood sample meeda merry 23 chromosomes unnattu chepparu

  • @srinivasaraomareedu5278
    @srinivasaraomareedu5278 День назад

    వీడియోలు చెయకుండా వారితొ చరిచించ వలెను వారు డిబేట్ కి ఆహ్వానించారు గదా
    చర్చించి నప్పుడు సత్యం అందరికి తెలుస్తోంది ఎవరికీ వారు తెలీవిగలవారిమని వీడియోలు చెసి క్రైస్తవాన్ని అవమానపరుస్తున్నారు

  • @BalaswamyKanumuri
    @BalaswamyKanumuri День назад +1

    వాళ్లు అలా చెప్పారు వీళ్లు ఇలా చెప్పారు అని అనుకునే బదులు, ఏదైనా సందేహాస్పదంగా ఉంటే, సీనియర్లు జూనియర్లు అందరూ కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. దాని భావాన్ని తెలుసుకోవాలి. అంతేకానీ ఒకరికి ఒకరు విమర్శించుకుంటూ యూట్యూబ్లో శత్రువుల మాదిరిగా మీరు బిహేవ్ చేస్తున్నారు. ఇది క్రైస్తవ్యానికి దేవునికి అవమానకరమైనటువంటి విషయం. మీ బోధలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నాయి. వినేవారికి అసభ్యంగా ఉన్నాయి. మీరు బైబుల్లు పట్టుకోవడం మానేసి, మీ వ్యవసాయ పనులు చేసుకోండి. ఈ గోల ఉండదు. మీ గోలల వల్ల సమాజం, అటు దేవుడు అవమాన పడుతున్నాడు. అందరూ ఎన్నో పనులు చేసుకుని బతుకుతున్నారు మీరు కూడా అలాగే బతకండి.

    • @followersofjesuschrist
      @followersofjesuschrist  День назад

      గద్ధించకూడదు కడ్డించకూడదు అని మాట్లాడేవారికి విలువలు తెలియవు సార్ అందుకే అలా మాట్లాడుతారు.
      ఎందుకంటే ఒక ఇంట్లో ఉన్న సభ్యులు తప్పు చేస్తే ఇంట్లో ఉన్న పెద్దలు బుద్ధి చెప్పాలి, అలాగే ఒకే వ్యవస్థలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే మిగిలిన వారు బుద్ధి చెప్పాలి
      బుద్ధి చెప్పడం అనేది చాలా విలువైన పని, ఇది సరిచేసుకోవడానికి విలువైన అవకాశం
      సరిచేసుకోలేని వారికి final touche దేవుడే ఇస్తాడు.

  • @Sivasonuqw
    @Sivasonuqw День назад +1

    Sin is not came by birth

  • @PilliSyamkumar-l5y
    @PilliSyamkumar-l5y 20 часов назад

    అది 3:21 సరిగా వాక్యాణించలేదు

  • @v.yesobuv.yesobu5997
    @v.yesobuv.yesobu5997 2 дня назад +3

    Vaamo nayanoo neeku dandam anna tappudu bodha vaddu 😢😢😢😢

    • @nansynansy6407
      @nansynansy6407 2 дня назад +5

      మీకు ఇక్కడ తప్పుడు బోద ఎక్కడ కన్పిస్తుంది బైబిల్ లో ఉన్న మాటలే కదా. అయితే మీకు బైబిల్ లో మాటలు అవసరం లేదు ఏమైనా మనుషులు చెపే మాటలు మాత్రమే కావాలి.

    • @magapusimon179
      @magapusimon179 День назад

      నీకే చెబుతున్నాను యోహాను 8:46 నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? దీనర్ధం
      యోబు 14:4 పాపసాహితునిలోనుండి పాపారాహితుడు పుట్టగలిగిన ఎంతమేలు? అలాగ పుట్టానేరుడు.
      ఎప్పుడైన దీనితో సరిచూసారా?
      అలాగ ఎవ్వరు పుట్టారు గనుకే పరిశుద్ధుడైన దేవుడు ఆది 15:4 వాక్యము అయి ఉన్నదేవుడు word became files వచ్చాడు. ఆలోచించు 🤔🤔🤔

  • @tharunmarkjohnkottagulli
    @tharunmarkjohnkottagulli 2 дня назад +4

    నువ్వు Cristian కాదు అన్న...

    • @dorkamedia1893
      @dorkamedia1893 2 дня назад +5

      నువ్వు ఒక్క సారి అద్దంలో చూసుకో
      నువ్వు ఎంటో నీకే అర్థం అవుతుంది.

  • @PilliSyamkumar-l5y
    @PilliSyamkumar-l5y 20 часов назад

    ఆదాము స్వభావము కాదుగా

  • @PrinceAvathar
    @PrinceAvathar День назад +2

    Hello pastor గారు... అబ్రహం రక్తం,,, యేసు క్రీస్తు వారి రక్తము వేరు,, లైఫ్ time challenge..brother...🎉

  • @darakiran3678
    @darakiran3678 2 дня назад +2

    So RanjithOphir stupid explanation 😂

  • @ChithariYesuraju-vw5os
    @ChithariYesuraju-vw5os 16 часов назад

    మహా జ్ఞాని వలె మాట్లాడినారు బ్రదర్ కానీ నీది వెర్రితనం.... నీ పాస్టర్ తనం మానేసి వ్యవసాయం చేసుకో సైలెంట్ గా... నీ మొహం లాగా ఉంది నీ వివరణ

  • @rafiabdul1445
    @rafiabdul1445 2 дня назад

    బైబుల్ మొత్తములో యేసుక్రీస్తు సువార్త వుందా.
    బైబుల్ లో యేసుక్రీస్తు శీషుల సువార్త కనిపిస్తుంది ఎందుకుకో చెప్పండి

    • @joel9710
      @joel9710 2 дня назад +2

      యేసు క్రీస్తు క్రీస్తు ప్రకటించిన సువార్త గురించే ఆయన శిష్యులు రాశారు బ్రదర్

  • @Timesaverviews
    @Timesaverviews День назад

    Oka funny question ::: adamu, havva nudi manamu vachamu kada ante edarivi same blood kada mari manaku eni blood groups ekkadi nudi vachayi

    • @followersofjesuschrist
      @followersofjesuschrist  День назад +2

      తెలుపు నలుపు రంగు కలిస్తే కోత్త రంగు వస్తున్నట్లు గా
      స్త్రీ పురుషులు ఇద్దరి రక్తం వలన మూడో రకం రక్తం తయారౌతుంది.

  • @Timesaverviews
    @Timesaverviews День назад

    Mariya blood Jesus blood same kani Jesus papam cheyaledu kabati ayyana blood manakosam karchadu anthe kada 🙄 1yohanu 1:8 prakaram mariya kuda edo oka vishayam lo papam chesi untundi kada ame blood ela correct avuthundi mari

  • @anandkumarml7603
    @anandkumarml7603 День назад +1

    Pichhodu anukunta?

  • @udaypsd4881
    @udaypsd4881 День назад

    సాలెం రాజన్న చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు అన్న వాక్యానికి వక్రీకరిస్తున్నారు చాలా బాధ వస్తుంది

  • @gabrielchirala-1
    @gabrielchirala-1 День назад

    మీకు తప్ప బైబిల్ ఎవరికీ రాదని ఫీలింగ్ మార్చుకోండి

  • @magapusimon179
    @magapusimon179 День назад +1

    అబ్రాహాము సంతానం స్వభావము అంటే ఇలా అర్థము చేసుకొని నీ ప్రేక్షకులందరిని బురిడీ కొట్టిస్తున్నావు జాగ్రత్త ఇక్కడ స్వభావమును వివరస్తున్నపుడు మానవస్వభావమని అనిగాని ఆదాము స్వాభావమని గాని అనకుండా అబ్రాహాము సంతాన స్వభామన్నాడు (దేవదూతల మెన్షన్ చేసి ఇక్కడ మానవ స్వభావం అనకుండా అబ్రాహాము మెన్షన్ చేసాడు ఇక్కడ ఆలోచించాలి 🤔) స్వభావము అంటే ఒకే అర్థం కాదు చాలా అర్థములు ఉన్నాయి నువ్వు ముందు గా బైబిల్ ఎలా పార్సిలించాలి అని చెప్పి నీవే బోల్తాపడ్డావు ఇక్కడ అబ్రాహాము స్వభావం అంటే Hall men Bible చూడు offspring అని ఉంటుంది అంటే వంశము అని అర్థము అందుకే మత్తయి :1:1 క్రీస్తు వంశావలి గురించి మాట్లాడాడు ఇదికూడా తెలియదు మహా జ్ఞానివనట్టు పండితులను తిడుతు విర్రవీగుతున్నావు 😢 ఇంకో విషయము ఏమిటి అంటే నీవు గుడ్డోడివి యేసు యొక్క దైవత్వము తెలియని మూర్కిడివి ఇశ్రాయేలు రాజు అనేమాట ఎవ్వరికి చెందిదో తెలియని అజ్ఞానివి నిన్న గూర్చి నీబోధ విన్నావారిగురించి ఆలోచించు లేకపోతే పోతావ్. 🤔🤔🤔

    • @followersofjesuschrist
      @followersofjesuschrist  День назад +3

      అవును బ్రదర్ ఖచ్చితంగా పోతాను పరలోకానికి
      నీ విశ్వాసం మనుషులపై ఆధారపడి ఉంది.
      జాగ్రత్త
      పండితులను నమ్ముకోకు వాక్యం పై ఆదారపడు

  • @PilliSyamkumar-l5y
    @PilliSyamkumar-l5y 20 часов назад

    నా స్వరక్తమిచ్చి అంటే ఏమిటో చెప్పు

  • @VinaykumarS-o4u
    @VinaykumarS-o4u День назад

    Rbd gass Garu neeku GK teludu adi telusukoni matladu devuni sangatulunu alochinchi matladu .first GK telusuko.

  • @rameshvalluri6332
    @rameshvalluri6332 День назад

    Brother meeku ardam kaaledu.

  • @BalaswamyKanumuri
    @BalaswamyKanumuri День назад

    నువ్వు బీపీ పేషెంట్ మాదిరిగా ఆవేశం తోటి మాట్లాడకయ్యా. నెమ్మదిగా మాట్లాడు. నువ్వు చెప్పేది అర్థమే కావట్లేదు. లొడ లొడ బంతి లోడారి బంతి అన్నట్టు ఉంది నీ మాట. నువ్వు చెప్పాల్సిందేదో అర్థమయ్యేలా నెమ్మదిగా క్లియర్ గా చెప్పు. అంతేగాని ఎవరిని విమర్శించకు.

  • @thontasamuel2312
    @thontasamuel2312 2 дня назад

    Annayya nee boda chala thappu

    • @dorkamedia1893
      @dorkamedia1893 2 дня назад +1

      తమ్ముడు ఈ మాట నోరున్న ప్రతి వ్యక్తి చెప్పగలడు కాని
      జ్ఞానం ఉన్నవాడు వచానాలాధారంగా చూపించి చెబుతాడు.

  • @tharunmarkjohnkottagulli
    @tharunmarkjohnkottagulli 2 дня назад +3

    Your wrong బ్రెయిన్ లెస్ అన్న మీరూ.... మినిమం జ్ఞానం కూడా లేదు మీకు

    • @dorkamedia1893
      @dorkamedia1893 2 дня назад +2

      ఒరేయ్ తమ్ముడు నోటికి వచ్చినట్లు మోరగకు బైబిల్ ముందు పెట్టుకొని విను
      ఒట్టి మాటలు వద్ధు

    • @dharma6694
      @dharma6694 2 дня назад

      Any problem, show comment.😂

    • @nansynansy6407
      @nansynansy6407 День назад +3

      పొని మీకు ఎలాంటి బైబిల్ జ్జానం ఉందొ ప్రదర్శించు చూద్దాం.

    • @magapusimon179
      @magapusimon179 День назад +1

      యూదా 1:10....దూషించువారై, వివేకాశున్యులులగు..... వీరు బైబిల్ జ్ఞానుల 😅😅😅😅

    • @PrinceAvathar
      @PrinceAvathar День назад

      @@dharma6694 all thing problem.. దేవుడు తన స్వరక్తమిచ్చి.. అని ఉంటది దేవుని రక్తము.... లు మానవుల పాప గుణాలు లేవు అలా లేవు కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తం అన్నాము..... యేసు రక్తము ప్రతి పాపము నుండి కడుగుతుంది అంటేనే యేసు రక్తం వేరు అబ్రహాము రక్తము వేరు.... don't do false messages

  • @Sivasonuqw
    @Sivasonuqw День назад +2

    Your contact