Suma తప్పు చేసి Cover చేస్తుందా? Raki Avenues వాళ్ళు చేసిందేమిటి? Must Watch | Journalist SivaPrasad

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 167

  • @shivudum3457
    @shivudum3457 2 месяца назад +105

    డబ్బు అనే ఆకలి ఎక్కువైతే ఇలాగే వుంటుంది. జీవితంలో మనిషి రెండు చోట్ల ఓడిపోతాడు ఒకటి మంచం రెండు లంచం (డబ్బు)

    • @gunturvlogs5972
      @gunturvlogs5972 2 месяца назад +4

      Yem chepparu sir

    • @urstezzz
      @urstezzz 2 месяца назад +8

      Not money ego only every ad and people should see her face only

  • @srigayatri1211
    @srigayatri1211 2 месяца назад +70

    ఎవత్తో చెప్తే నమ్మి కొనడం ఏమిటి self decesion అనేది లేదు జనాలకి ...ఈరోజుల్లో చదువేకునే వారే ఎక్కువ మోసపోతున్నారు పల్లెటూరివారు best

    • @isaruddinshaik6580
      @isaruddinshaik6580 2 месяца назад +3

      Well said. Baba la daggara mosapoedi kuda chaduvu kunna valle.

  • @praneethnagalaxmi
    @praneethnagalaxmi 2 месяца назад +29

    RUclipsrs కి కూడా ఇది...వర్తిస్తుంది..అందరూ కొంచం జాగ్రత్త గా ఉండాలి.. మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం..క్లియర్ గా explain చేస్తారు.

  • @Nature8lm
    @Nature8lm 2 месяца назад +66

    అందుకే ముందు వెనుక ఆలోచన చేయకుండా డబ్బు కోసం ఎవరూ ఏది చెబితే అది (ప్రచారం) చేయకుండా brand ambassador గా ఉండకుండా వాళ్లు చెప్పినా ప్రతిపాదనలని మొహమాటం లేకుండా తిరస్కరించటం ఉత్తమం అంతే కానీ brand ambassador గా ఉండి మీకు ఏమీ తెలియకుండా ఓవర్ యాక్షన్ చేసి తరువాత కేసుల్లో ఇరుక్కుని తరువాత జైల్ కి పోకుండా మీకు తెలిసిన,వచ్చిన పని చేసుకున్ని ఇంటికి వెళ్లి కడుపు నిండా తిని హాయిగా నిద్రపోండి సానియా మీర్జా కూడా గతంలో brand ambassador ఉండి ఒక ఘటనలో ప్రజల చేత చీవాట్లు తీన్నది అందుకే పెద్దలు ఊరికే అనలేదు గుర్రం పని గుర్రం చేయాలి గాడిద పని గాడిద చేయాలి అని 🤦‍♂️

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 2 месяца назад +17

    మనం మన కుటుంబం బాగుంటే చాలు ఎవరు ఎలా పోతే నాకెందుకు అనే వారు పైనా భగవంతుడు వున్నాడు .ప్రకృతి ఊరుకోదు.

  • @harshau3195
    @harshau3195 2 месяца назад +45

    సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు కంటే ఘోరంగా తయారు అయ్యారు....

  • @hanumantharao3921
    @hanumantharao3921 2 месяца назад +41

    మీరు నిజంగా రిలయబుల్ న్యూస్ ఇస్తారని మా ఫ్రెండ్స్ తో చాలా మందితో అంటూ వుంటాను

    • @CATALYSTSP
      @CATALYSTSP  2 месяца назад +7

      ధన్యవాదాలు 🙏

  • @ranireddy7328
    @ranireddy7328 2 месяца назад +81

    పత్రములు చూసి కొనాలి సుమను చూసికాదు

  • @vishnupriyabattini6479
    @vishnupriyabattini6479 2 месяца назад +21

    నాకు వాళ్ళకి సంభంధం లేదు అంటే ఎలా ?? ప్రమోషన్ కోసం ఇచ్చిన money ki sumaki వున్న రిలేషన్ వాళ్ళు ప్లేట్ తిప్పినప్పుడు వుండదా?? తప్పు చెయ్యడమే కాదు ,తప్పుడు వాళ్లని ప్రమోట్ చెయ్యడం ఇంకా తప్పు..

  • @gvcrafts5995
    @gvcrafts5995 2 месяца назад +16

    కేరళ వాళ్ళు చాలా కన్నింగ్.. సుమ కూడా చాలా kunning మెంటాలిటీ.. తెలుగు వాళ్ళు చాలా manchivallu.. ఆవిడని ఆదరించారు.. ఇప్పుడు సుమకి G బలిసింది... ఆవిడని బొక్కలో వెయ్యాలి

    • @Jayapadala05
      @Jayapadala05 2 месяца назад +2

      😂 ss

    • @northloteluguvlogs323
      @northloteluguvlogs323 2 месяца назад +2

      Kerala valu cunning ye ekada okathanu ma husband ne target cheshinatu yepudu duty ki vere place ki pomputharu athadu chepindi vinale ani

  • @PassionforChrist52074
    @PassionforChrist52074 2 месяца назад +32

    సంపాదనతో పాటు సోషల్ responsibility కూడా వుండాలి కదా Medam గారికి.

  • @PK-nv4on
    @PK-nv4on 2 месяца назад +68

    యాభైపదుల వయసు వచ్చినా, స్టేజ్ నీ వదలకుండా యంకర్లందరినీ తొక్కేస్తూ , అన్నీ ప్రోగ్రాం లు కాప్చర్ చేసి కోట్లు గడించింది. వారి ఏడ్పు ఊరికే పోదు. ఆమె ఈ స్కాం నుండి తప్పుకోలేదు. చట్టం తెలియక పోవడం మినహాయింపు కాదు.

    • @vijayalakshmit653
      @vijayalakshmit653 2 месяца назад +11

      Chance vasthe evaru vadhulukuntaru thanu entha kasta paduthumdhi.

    • @Ssv778
      @Ssv778 2 месяца назад +17

      For example, miru okka manchi job chesthunaru dabbu baga sampadisthunaru anukondi miku 50 years vasthe manesi vere vallaku esthara mi job ni , eavari talent valladhe ame eami thokkadam ledhu ame anchoring natural ga, treditional, and good drees manners that's why she legend in anchoring.

    • @hemaadhina-j9r
      @hemaadhina-j9r 2 месяца назад

      Correct 💯 ​@@Ssv778

    • @aadhvikareddy9059
      @aadhvikareddy9059 2 месяца назад

      Super cheparuu​@@vijayalakshmit653

    • @hemalatha6776
      @hemalatha6776 2 месяца назад +6

      @@PK-nv4on chethilo cel phone undani prathi vallu cheppevalle..miru koda mi job maneyandi..Evaro okariki istaru kadaa

  • @satyaramalakshmiallu2009
    @satyaramalakshmiallu2009 2 месяца назад +6

    Meeru cheppindhi nijame, edhi nijam, edhi abardam telusukoni, venaka , mundu chuskoni, cheyyali,

  • @VENKATESHSURE-ic6es
    @VENKATESHSURE-ic6es 2 месяца назад +11

    భలే తప్పించుకుంటుంది.

  • @kotiattada3585
    @kotiattada3585 2 месяца назад +32

    ముందు ఈ సినిమా వాళ్ళని అసలు నమ్మకూడదు

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 2 месяца назад +3

    Suma చెప్పిందని కోనారు ఎవరూ వలకు నచితే ...అవసరం అనుకుంటే కొంటారు జనాలు

  • @prasannaratna6802
    @prasannaratna6802 2 месяца назад +4

    బ్రదర్ మీరు బాగా చెప్పారు మీ వీడియో పూర్తిగా విన్నాను 80 కోట్లకే సుమ గారు షూరిటీ ఉండాలంటే కచ్చితంగా ఉండాలి మరి 5 కోట్ల మందికి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ వాగ్దానాలు ఇచ్చి అవి ఇప్పుడు చేయటం లేదు మరి ఎలక్షన్స్ అప్పుడు చాలామంది కూటమికి సపోర్ట్ చేశారు అందులో జబర్దస్త్ లో యాక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సుడిగాలి సుదీర్,హైపర్ ఆది, ఆటో ప్రసాదు, కిరాక్ ఆర్ పి వీళ్లు కూడా హామీలు ఉన్నారు కదా వీళ్ళని ఏమనాలి వీళ్ళ మీద కూడా మీరు ఒక వీడియో చేయాలి మా కోరిక

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 2 месяца назад +4

    డబ్బు ముఖ్యమే కానీ మంచిచెడు కూడా ఆలోచించాలి.

  • @tejakvt6941
    @tejakvt6941 2 месяца назад +10

    Sp garu you r genuine person.
    Chiranjeevi Charan chesina add kuda ilage antunnaru kadaa. Vallu anthe sir. Mahesh ni meeru question chesina vidhanam great

  • @nandagiridhanamma3807
    @nandagiridhanamma3807 2 месяца назад +4

    సౌర్యూ ట్యూబ్ మొత్తంలోనేను మీ న్యూస్ తప్పా వేరే న్యాస్ చానేల పొరపాటున కూడ క్లిక్ చేయ్యను థ్యాంక్స్ సార్🙏🙏

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc 2 месяца назад +6

    It is the responsibility of celebrities to get legal verification.

  • @VamshikrishMudiraj
    @VamshikrishMudiraj 2 месяца назад +4

    Miru chepalisindi continue ga once cheyalisindi sir marchipotunaru manam baney untunnam ikkada but chala mandi mosa poturu inka nayam mana area lo ledu ivee

  • @SwapnaMudiraj-z7u
    @SwapnaMudiraj-z7u 2 месяца назад +10

    Ila brand ambassador ga chese valla mida kuda case veyyali first. Vilanu namme , kasta padi chesindi antha, investment chesaru. 😢papam

  • @sugunamanne5472
    @sugunamanne5472 2 месяца назад +13

    సుమచెప్పిందని మేము లలిత బ్రాండ్ కొంటాం. అలాగేవాళ్లు కొని ఉంటారు. దీనికి సుమ భాధ్యురాలే. మనం ఏదైనా నమ్మకము ఉంటేనే కథ మన ఫ్రెండ్స్ చెపుతాము. అలాగే. ఈవిడ చెప్పాలి.

  • @shankarraosuchikonda8805
    @shankarraosuchikonda8805 2 месяца назад +57

    వెంటనే సుమని అరెస్టు చేయండి ప్లీజ్

  • @magapuramakishore4249
    @magapuramakishore4249 2 месяца назад +3

    Meru great Sir Namaste Sir..God bless you Sir

  • @srkpaturu3982
    @srkpaturu3982 2 месяца назад +5

    Manchi Vishayamulu Cheppinaaru Sir Dhanyawaadamulu

  • @VENKATESHSURE-ic6es
    @VENKATESHSURE-ic6es 2 месяца назад +4

    Correct words SP Sir

  • @lakshmikumari2383
    @lakshmikumari2383 2 месяца назад +2

    Manam elano vallu anthe ila chestunnaaru ani anukoru kadhandi. Evaraina piliste veltaru kani lakkoru kadha? Ame kastapadutundhi sampadichukontundhi and bagavantudu sapport vundhi.

  • @padma9025
    @padma9025 2 месяца назад +3

    Correct

  • @universalstudio9377
    @universalstudio9377 2 месяца назад +6

    Siva Prasad brother...meeku 4 retlu ekkuva ichina cheyaru...adds...paiga meeru samajam lo jarigevati gurinchi prajalanu jagrutham chestunnaru.... .meeru vetini promote cheyaru❤❤❤

  • @lavanyaambati8903
    @lavanyaambati8903 2 месяца назад +3

    Very well explained!!!sp garu

  • @prakasarao8901
    @prakasarao8901 2 месяца назад +5

    If add given by such people, we should not purchase.

  • @suryanarayanachunduri2602
    @suryanarayanachunduri2602 2 месяца назад +3

    Our system not taken action for celebrities. But common people are punished immediately

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 2 месяца назад +3

    Very well said sir🎉

  • @janakik1281
    @janakik1281 2 месяца назад +3

    Correct ga cheparu sir konna vallu papam

  • @kavithakothamasu9674
    @kavithakothamasu9674 2 месяца назад +13

    Suma ni chusi memu kuda 12 years back country Club lo join ayyamu. 2 lakhs waste ipoinavi.

    • @maheeinvest
      @maheeinvest 2 месяца назад +7

      Case veyyandi meeu orike vadalakandi.Meelanti vallu vadilesthe vallu rechipothaaru..,laagandi court ki

  • @dove47
    @dove47 2 месяца назад +17

    Don't worry jr.ntr will support n help her. ...

    • @devimamidi5919
      @devimamidi5919 2 месяца назад +1

      Athanendhuku help.chesthadu just asking 😊

    • @harishkumarvaivet5677
      @harishkumarvaivet5677 2 месяца назад

      ​@@devimamidi5919because Rajeev and ntr are best friends.

  • @sharada7352
    @sharada7352 2 месяца назад +2

    You are an actual journalist sir...chala correct gaa matladatharu👍👍

  • @suma-16
    @suma-16 2 месяца назад +4

    What you said 💯 sir

  • @sahasrachittanuri2342
    @sahasrachittanuri2342 2 месяца назад +2

    Bagachepparu andi cheppelavni kuda thittatama kondari murkula pani elanti vallu unnathavaru mana desham elane unttundi

  • @rajeshpeyala3689
    @rajeshpeyala3689 2 месяца назад +3

    👍🏻

  • @janakikandula286
    @janakikandula286 2 месяца назад +4

    Sir meeru chala baga chepparu.

  • @rajitham9501
    @rajitham9501 2 месяца назад +7

    Hlo sir .... Ee movie actress ki ancars ki .... Mundu venuka alochinacha kuda adhi padithey adhi chesthunaru .... Vela ki chala manchiga budhi chepalii

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 2 месяца назад +8

    We hate Suma
    She cornering most of them
    Her attitude n her over acting allegetical
    We hate Suma

  • @vestigeraju119
    @vestigeraju119 2 месяца назад +1

    Ok Anna garu 💯 right

  • @Koppulashailaja-m8e
    @Koppulashailaja-m8e 2 месяца назад

    సార్ మేము 1 తేదీన airtel రీఛార్జ్ చేశాను మళ్లీ ఇప్పుడు బ్యాలెన్స్ లేవు రీచార్జ్ చేసుకొని అంటున్నది 579రీఛార్జ్ చేశాను 56 days కి ఇప్పుడు ఫోను కలవడం లేదు బ్యాలెన్స్ లేదని చెప్తున్నారు airtel వాళ్ళకు ఫోన్ చేస్తే కలవడం లేదు సార్ ఎవరికి ఫోన్ చేసి కనుక్కోవాలి కొంచెం చెప్పండి సార్

  • @saadicbashabasha5814
    @saadicbashabasha5814 2 месяца назад +6

    Suma baammani ventane jail lo veyyandi

  • @Bhavanisaisuma
    @Bhavanisaisuma 2 месяца назад +3

    నేను మీ ఛానల్ కి బిగ్ ఫ్యాన్ , మీ న్యూస్ ప్రతి ఒక్కటి ఫాలో అవుతాను

  • @asvssupdatedmummy
    @asvssupdatedmummy 2 месяца назад +4

    Yes sir meru chepinattu anni corcot ye

  • @siragampadmavathi7134
    @siragampadmavathi7134 2 месяца назад +4

    Meeru correct ga chepparu sir

  • @vadlamaniaruna5959
    @vadlamaniaruna5959 2 месяца назад +10

    Sir these celebrities don't have any ethical values.

  • @ChanduOG-bd2uc
    @ChanduOG-bd2uc 2 месяца назад +4

    Andhukea pawan bro yads cheyyaru🙏🙏

  • @GideonJohn-j8v
    @GideonJohn-j8v 2 месяца назад +2

    Smaki em poindi Cmitions had chesinaduku iruvuru money teesukundi aasa unduchu duraasa undakoodadu naa chinnapudu nundi choostunanu amenu choosi choose virakti vanthi vastundi

  • @kanchanachowdary9011
    @kanchanachowdary9011 2 месяца назад +15

    Okariki budhi vachetattu chesthe pramotion chesevallu alochinchi chestharu

  • @VamshikrishMudiraj
    @VamshikrishMudiraj 2 месяца назад +2

    Ustaru kadu sir intiki poyee tantaru chustunaru inka em avtunayo pakka desham lo kuda ala intloki velli

  • @Sweety-er3pt
    @Sweety-er3pt 2 месяца назад +1

    Videos lo meeru issues ni baaga explain chestaru andi... Kani e madya me videos lo video matter kanna mee self dabba కొట్టుకోవడం yekkuva avvindi andi..e video lo and bittisatti gari videos... Ila chala

    • @CATALYSTSP
      @CATALYSTSP  2 месяца назад +1

      అనుభవంతో పాటు చెప్పే నిజాలు సమాజానికి చాలా ఉపయోగం, మీకూ డబ్బా ఏమో, జనానికి అవసరం. నా గురించి నేను డబ్బా కొట్టుకుంటూ చెబితే నా ముందు మీరు అనుకునే సెలబ్రిటీలు సరిపోరు... If my guess is right, meeru 2000 tarvatha puttina person, education lo moral stories chadivi undaru.

  • @KHchariKHchari
    @KHchariKHchari 2 месяца назад +13

    నాగూరు బాబు అనేవాడు కూడ ఒక ప్రకటనలో మెడిషన్ కూడా ఫేక్ ప్రకటన కూడ కొన్ని లక్షల మంది మనిగిపోవయారు

  • @Varalakshmi-cc2gu
    @Varalakshmi-cc2gu 2 месяца назад +11

    Ina sumaku overaction yekkuva

  • @vidyajyothigandlur5271
    @vidyajyothigandlur5271 2 месяца назад +1

    Chiranjeevi అయితే "గారు", "ఇచ్చారు"
    Jagapathi బాబు అయితే "ఇచ్చాడు"
    సుమ "ఇచ్చింది"

  • @prakasarao8901
    @prakasarao8901 2 месяца назад +1

    Let buyers beware

  • @Sana-sd5bk
    @Sana-sd5bk 2 месяца назад

    anthe ga villu cheptaru,memu nammutamu,yevarithe madyavartulu valla gurunchi cheptaro vallake adugutam

  • @geethajyothi1800
    @geethajyothi1800 2 месяца назад +2

    Good vedio

  • @bhadrammenda1229
    @bhadrammenda1229 28 дней назад

    సార్ కరెక్ట్ గా చెప్పారు సార్ సుమకి నీతి నిజాయితీ ఉంటే బాధితులు తరుపున పోరాడాలి

  • @hemasridakshayanikurada4658
    @hemasridakshayanikurada4658 2 месяца назад +1

    💯 correct Sir

  • @shilajaraj7800
    @shilajaraj7800 2 месяца назад +8

    Suma vere anchorlani edagakunda ... tv lo .panimalina shows kothi cheshtalu chestundi...

  • @Sai-ew6ts
    @Sai-ew6ts 2 месяца назад +2

    Eye cinema lo Vikram gurthuvaasthunaaru .

  • @srinivasmankala8412
    @srinivasmankala8412 2 месяца назад +1

    These brand ambassadors who INFLUENCE people to buy a specific product should be made responsible as well. They just can't promote someone, take money (this money is a part of the payment made by the victim buyer by buying the flat/plot) from the brand and make people lose money.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 месяца назад +1

    సెలబ్రిటీలని చూసి ఏదీ నమ్మకూడదు

  • @parvathiReddy-h1i
    @parvathiReddy-h1i 2 месяца назад

    Nagachaithanya shobitha dhulipala engagement gurinchi video pettandi means true or fake ahh ani

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 2 месяца назад +1

    💯

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 2 месяца назад

    Cross checking ki process ekkadundi?
    Vaalani anatam easy.

  • @sivaramakrishnadandamudi3341
    @sivaramakrishnadandamudi3341 2 месяца назад +4

    Over action deenivalla telugu vallu chalamandi opportunities poogottukuntunnaru. Case pettandi.

  • @harishm9821
    @harishm9821 2 месяца назад +1

    Evaru em chepte adi chestara.. kone tappudu documents legalities chuskora anta ekkuvayyaya dabbulu

  • @b.nageswararao535
    @b.nageswararao535 2 месяца назад

    Emadya oka vedio chusi chala chala distrab ayyanu..but daniki evaruni emi adagalo ekkada jarigindo purthi vivaralu teleedu..oka abbai ni 5 mandi kurrallu kalisi kottaru.chuste kanneellu aagaledu naku.vedio meeku ela send cheyyali.a babuki nyayam chestara

  • @MK-cq1hl
    @MK-cq1hl 2 месяца назад

    Before buying property one should take legal advice, do research. Checking the authenticity of the product is not the job of a celebrity. There are concerned departments to take action. Promotion by a celebrity just make the product reach more people. If the celebrity says eat grass then? The concerned authorities will anyway see that these people will get their properties back. The easiest thing to do is to blame the celebrity.

  • @tradingcouple330
    @tradingcouple330 2 месяца назад

    vallu cheparu vellu cheparu ani buy cheste chivariki andaru jail ke povali

  • @rekhaa4592
    @rekhaa4592 2 месяца назад

    Suma is responsible at least solve the problem by talking to the owner
    If she says that she doesn’t know the owner why she did the advertisement or promotion to buy or invest money to an unknown person?

  • @harshi7026
    @harshi7026 2 месяца назад

    Kaadu andi ippudu ame chala movies kuda promote chestaru avi loss ayite ame responsible a ippudu pan parak antha tini cancer techukunte add chesina vallu responsible a kone vallu asalu Suma gari moham chusi Ela kontaru vallu kuda anni chusukovali kada antha dabbulu petti invest chwstunnapudu 🤷🏻‍♀️ antha dabbu petti kone ville antha irresponsible ga konte villeke valla mosam teliyakapothe Suma garu just profession paramga adds chestaru ameki Ela telustadi villu mosam chestarani ameni Edo mottam responsible ani chupinchadam correct kaadu

  • @sridharkumar5003
    @sridharkumar5003 2 месяца назад +3

    Actually SUMA doesn’t deserve this status she enjoying ... she must retire ... unnecessarily film industry promoting her ... her anchoring is routine and monotonous and unbearable... stop her

  • @durgagavidi5368
    @durgagavidi5368 2 месяца назад +2

    💯💯💯💯💯💯👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐

  • @aparanach5908
    @aparanach5908 2 месяца назад +27

    ఈ ముసలిమొఖం దానికి ఓవర్ యాక్షన్ ఎక్కువ, లంచ గొంది ది,దీన్ని అరెస్టు చేయండి ముందు,

  • @kandukurisandhya6120
    @kandukurisandhya6120 2 месяца назад +1

    Super bro

  • @maheeinvest
    @maheeinvest 2 месяца назад +6

    Cinema vallu Rajajeeya nayakula kante durmaargulu.., dabbu kosam edaina enthaina cheyyagala samardhulu.

    • @hemalatha6776
      @hemalatha6776 2 месяца назад

      Politicians ki cinema vallaki emaina sambandam unda

    • @maheeinvest
      @maheeinvest 2 месяца назад +2

      @@hemalatha6776 Endukuledu iddaru swaardhaparule.

    • @hemalatha6776
      @hemalatha6776 2 месяца назад

      @@maheeinvest oho..movies vallu mi daggara free GA money tesukuntunaraa

    • @maheeinvest
      @maheeinvest 2 месяца назад

      @@hemalatha6776 Mee deggara teesukoleda? Naa deggara inka chala mandi deggara teesukunnaaru.

    • @maheeinvest
      @maheeinvest 2 месяца назад

      @@hemalatha6776 Madam, chaala smart ga telivi ga matladaanu anukokandi nenu inthakanna ekkuve matladagalanu. Akkada topic ardham chesukune comment cheyyandi anthekaani edo anali kada ani ante adi goppatanam anipinchukodu.

  • @DeepaReddy-f6r
    @DeepaReddy-f6r 2 месяца назад +3

    Arrest the suma

  • @neeharikavardhan1794
    @neeharikavardhan1794 2 месяца назад

    Kadandi Mari endaro celebrities enno ads chestharu Anni abadhale vallameda kuda case veyacha?

  • @yempadapuFamily
    @yempadapuFamily 2 месяца назад

    Sir please Ap eamcet 3rd phase counselling pettamanandi sir please help cheyandi sir please

  • @MrsBSP
    @MrsBSP 2 месяца назад +4

    Cheat chese vuddesam vuna vale celebrities tho advertisement chesthunatlunaru.

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 2 месяца назад +4

    హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ 💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ సార్ 💐

  • @nanduriravikumar-mylifehap6744
    @nanduriravikumar-mylifehap6744 2 месяца назад

    What about Ram Charan for Suvarna bhoomi? Where are the plots...
    Mahesh babu,
    Varun tej

    • @CATALYSTSP
      @CATALYSTSP  2 месяца назад

      Video lo cheppanu chudandi

    • @nanduriravikumar-mylifehap6744
      @nanduriravikumar-mylifehap6744 2 месяца назад +1

      @@CATALYSTSP All celebrities who endorsed cheating promoters like Sahiti Infra, Suvarna infra etc need to be made accountable

  • @SriLakshmi-xx1mc
    @SriLakshmi-xx1mc 2 месяца назад +1

    Evadu Ela pothey enti
    Ee suma
    Nagarjuna inka kontha mandi only money iste chalu

  • @tradingcouple330
    @tradingcouple330 2 месяца назад

    janaalki asa ekuvaindi asalu builidings complete avakunda buy cheyadam enti

  • @magiman96
    @magiman96 2 месяца назад

    I love ur sir

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 2 месяца назад

    Advertisement valla dabbu vasthundhi bhadnaam kuuda vasthundhi nastam jarigina vaallu thittedhi kuuda untundhi

  • @prakasarao8901
    @prakasarao8901 2 месяца назад +1

    Suma Ad ivvagana janalu konnara?

  • @tradingcouple330
    @tradingcouple330 2 месяца назад

    suma chepte konnaru mari ah flats lo profits vaste suma ki istara mari

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 2 месяца назад +1

    Meru Corectga Matladaru u

  • @prasad4577
    @prasad4577 2 месяца назад +2

    మీ ఈ వీడియో సీబీన్, పవన్ గానీ చూసి ఉంటే పడి పడి నవ్వుతారు 😜😜😜😜😜😜

  • @Naina46746
    @Naina46746 2 месяца назад +3

    Suma okaty na entha mandi star heroes and heroines promte cheyyadam ledu andi inko promote cheyya gany gorrela konadamy na 😂

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 месяца назад

    డబ్బు కోసం ఏదైనా చేస్తారీ సెలబ్రిటీలు