ఇది నా సంతోషానికి కారణం||Telugu Vlogs||Life is Beautiful||A Beautiful day with Bindu||

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024

Комментарии • 622

  • @sowjanyareddy8294
    @sowjanyareddy8294 2 года назад +17

    Belated Happy Birthday Bindu madam 💐💐 మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం....మీ గొప్పమనసుకు శతకోటి వందనాలు......🙏🙏🙏

  • @subhadradevirambhotla5676
    @subhadradevirambhotla5676 2 года назад +12

    బిందూ మీరు అందరి కోసం పాటు పడుతున్నారు. మానవత్వంతో కూడిన మీ ఆదర్శాలే..మీకు సంతోషం. Happy Happy Happy birthday Binduuuu 🎂 🥳 🎉 🎈 🎁 🎊 🎂

  • @padmavathij6487
    @padmavathij6487 Год назад +6

    మేడమ్ చాలా సంతోషంగా ఉంది అమ్మ. మీ ప్రేమ పొందిన ఆమె అదృష్టవంతురాలు అమ్మ

  • @vasanthakumari1544
    @vasanthakumari1544 2 года назад +27

    పుట్టినరోజు శుభాకాంక్షలు బిందు గారు. మీలాటి మంచి మనసు గల వారు ఈనాటి ప్రపంచానికి చాలా కావాలి.
    Return ఆశించని సేవ చేసే మీకు ఆ భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఉండాలనీ ప్రార్థిస్తున్నా.

  • @s.v.industries7756
    @s.v.industries7756 Год назад +1

    పుట్టిన రోజు శుభాకాంక్షలు..బిందుగారు.
    మీరు.ఎల్లప్పుడూ..సంతోషం గా..ఉండాలి..ఉంటారుకూడా...
    మీమంచిమనసుకి...మీరు..బాగుంటారు❤🎉❤🎉

  • @hihi575
    @hihi575 2 года назад +1

    Maatalu raavatledu Bindu garu me lanti goppa manasu vunna varu e lokam lo vundali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kiranrao6024
    @kiranrao6024 2 года назад +4

    భగవంతుడు మీమల్ని చల్లగా చూడాలండి, పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు, మీరు అందరికి మంచి inspiration. మీమల్ని ఎలా అభినందించాలి ఎంత చెప్పిన తక్కువే అందుకే మీమల్ని perfect womenఅంటే బాగుంటదనిపించింది. 🌹🌹

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 2 года назад +5

    ఈ మధ్య కాలమే మీ Video's చూస్తున్నాము చాలా సంతోషం గా ఉన్న ది ధన్యవాదములు. 🙏🙏

  • @roqiyasulthana3571
    @roqiyasulthana3571 2 года назад +4

    మీరు చెప్పింది విని నాకు మాటలు రావట్లే ఇంత మంచి మనసున్న వారు మీరు మీలాంటి వాళ్లు కొంతమంది అన్న ఉండాలి సమాజంలో

  • @lokavasanreddy7542
    @lokavasanreddy7542 2 года назад +1

    hi ,Bindugaru belated happy returns of the day. keep going on all the best

  • @ramakrishnaraogaddamanugu5829
    @ramakrishnaraogaddamanugu5829 2 года назад +10

    హాయ్ అక్కా,మరొక్కసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు 🎉🎉🎉🎂...మీరు చెప్పిన మాటలు అక్షర సత్యాలు....ధర్మం అధర్మం పై,న్యాయం అన్యాయం పై,మంచి చెడు పై అంతిమంగా విజయం సాధిస్తుంది...మీ మంచితనానికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను🙏🙏🙏...భగవంతుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చారు అక్కా...మీ ఇద్దరి కుమారుల కు వారి చదువు పూర్తయిన తరువాత మంచి ఉద్యోగం చక్కని కోడళ్ళు మరియు మనవలు,మనవరాళ్లు మీకు వస్తారు...మీ మంచితనం ఎక్కడికి పోదు....మన మంచితనం మనల్ని కాపాడుతుంది...నాకు పూర్తి విశ్వాసం వుంది.

  • @padmaarumalla664
    @padmaarumalla664 2 года назад +6

    ముందు గా పుట్టిన రోజు శుభాకాంక్షలు బిందు గారు మీ మంచి మనసు కి మాటలు లేవు 👌👌👌👌👌😍👍

  • @UshaRaniNutulapati
    @UshaRaniNutulapati 2 года назад +2

    పుట్టినరోజు శభాకాంక్షలు బిందూ గారూ..మీరు చాలా మంచి పని చేశారు.జన్మసార్ధకత అవ్వడం అంటే ఇదే. ఒక నిండు ప్రాణం రక్షించారు.
    నాకు 33 years ఏజ్ లోనే endometriotic systs వచ్చాయి.అచ్చం ఈ అమ్మయిలాగే. నాకూ ఇంటెస్టీన్ కి, ఒవరీస్ కి స్ప్రెడ్ అయ్యాయి. సర్జరీ 5 గంటలు పట్టింది. కాకపోతే కాన్సర్ స్టేజ్ కి వెళ్ళలేదు.. పీస్ టెస్ట్ చేశారు . నాకు ఆ బాధ తెలుసు. ఇప్పుడు తను కాల్షియం, హార్మోన్స్ డెఫిషియన్సీ రాకుండా గైడ్ చెయ్యండి. ఆహారం ఏమి తినాలో చెప్పండి. వీక్ అవకూడదు కూడా కదా. చాలా మంచి పని చేశారు.👏👏👏❤️👍🤗

  • @ShwaaraVLogs
    @ShwaaraVLogs 2 года назад +4

    Pinni , very good message. This is life transforming msg 😊🙏

    • @lifeisbeautiful-abeautiful88
      @lifeisbeautiful-abeautiful88  2 года назад

      Thanks Amma shwaara. God bless you talli. 🙏❤️😊

    • @parvathiveernal
      @parvathiveernal 2 года назад

      hai akka, nenu glory classmate parvathi, mimmalni u tube dwara choosi chala happy ga anipinchindhi, your doing great deeds👌🏼❤️

    • @lifeisbeautiful-abeautiful88
      @lifeisbeautiful-abeautiful88  2 года назад

      Hi ma Parvathi. How are you ma? Happy to hear from you. I will convey this message to glory ma. Blessings for you. 🙏❤️

  • @vanithamuvvala9128
    @vanithamuvvala9128 2 года назад +2

    Meeru matladi vinalie ani pistundi l feel very happy meetho mataladalani undi please akka

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 2 года назад +1

    Excellent bindu garu happy birthday andi

  • @padmanandigama1843
    @padmanandigama1843 2 года назад +3

    Happy birthday Bindugaru and many more happy returns of the day.

  • @gopimyla1189
    @gopimyla1189 2 года назад +3

    Many more happy returns to Bindu garu god bless you 💕💕💐💐🎉🎉🎂🎂

  • @shailajaborukati1554
    @shailajaborukati1554 2 года назад +3

    పుట్టినరోజు శుభాకాంక్షలు బిందు గారు 💐💯💯❤️
    ఫస్ట్ కామెంట్ నిజంగా మీరు ఆమెకుచాలా మేలు చేశారు ఈరోజు తన సజీవంగా ఉందంటే దానికి కారణం మీరు దానికి ప్రతిఫలం ఆ దేవుడు మీకు ఇస్తాడు😊

  • @manjuberelli5546
    @manjuberelli5546 2 года назад +4

    Happy tears tho naa manasu yenthoooo nindi poyindi mam💚💚💚💚💚May God bless your entire family abundantly 😊🙌🙌🙌🙌

  • @swathivedullapalli6730
    @swathivedullapalli6730 2 года назад +1

    Happy birthday bindugaru meru enkha manchi video s ceyandi

  • @charan2488
    @charan2488 2 года назад +9

    Mee Puttina roju ku meemandaram wishes Cheppithe, meeru Suneetha gari pranalu kapadaru alage Maa andariki health connect vedieo cheyyadam kosam doctor gari tho vedieos and yoga gurinchi manchi vedieos eevamothunnaru thank you Amma.

  • @pavanibandi564
    @pavanibandi564 2 года назад +6

    "Helping hands are better than praying lips" @ Mother Teresa
    Really we heard that words, now we are seeing 😍😍

  • @malathichaduvula1701
    @malathichaduvula1701 6 месяцев назад +1

    పుట్టినరోజు శుభాకాంక్షలు బిందు గారికి💐🌹💐🌹

  • @sadanaeswari5816
    @sadanaeswari5816 2 года назад

    Munduga miku puttina roju subhakankshalu amma. Meeru chesina Pani chala mandiki adharsam. Naa pillalaku kuda meeru cheppimdhe chepthanu. Mi video chupisthanu. Milamti vallu chara aruduga umtaaru. Aa
    Devudu miku mi family ki challaga choodalani heartful ga korukumtunnanu. 🙏

  • @sailajayadlapalli6691
    @sailajayadlapalli6691 Год назад

    Good service... God is great.... Ur mind and hands are powerfulll madam..... 🕉👍👍👍👏👏

  • @sesharatnavempati7665
    @sesharatnavempati7665 2 года назад +1

    Nijam Bindu chalamandi ki ee vishyayam kanuvippu kavali

  • @GkANkd
    @GkANkd 2 года назад +1

    Happy birthday Bindu garu.🎉🎉
    Meelaga andaru aalochinchali madam garu.
    Dhanyawadamulu.

  • @padmaizekor6947
    @padmaizekor6947 8 месяцев назад

    God bless you madam. Long life to you
    Yes exactly you took her as your child. God will reward you. You are teaching indians how to care for poor.

  • @hihi575
    @hihi575 2 года назад

    Rich people chaala Mandi vuntaru kani goppa manasu vunna varu,Rich Heart u ' ve hat's off Mam

  • @ecopanels7819
    @ecopanels7819 4 месяца назад

    Andaru inspiration ga tesukovaaki me laga u r really great amma God bless you

  • @bannanolashyamala8503
    @bannanolashyamala8503 Год назад

    Happy birthday to you Bindu.akka.meru..Chala. Manchi Varu.akka .me Padhalaku. Vandana👏

  • @marnenirani5166
    @marnenirani5166 6 месяцев назад +1

    Good morning sister, many happy returns of the day 💐💐💐🍫🍫🎂🎂🎂,well done. Good Job done by U.👏👏👏👌👌👌💯💯😊😊🥰🥰

  • @swarnakumari9368
    @swarnakumari9368 Год назад

    Thank you so much Amma , chala baga chppinaru amma ❤️God bless you and your Famly

  • @rambabusaripalli7638
    @rambabusaripalli7638 2 года назад +6

    జన్మదిన శుభాకాంక్షలు అక్కయ్య 💐

  • @sridevisanga7605
    @sridevisanga7605 2 года назад

    పుట్టినరోజు శుభాకాంక్షలు బిందు గారు 💐💯❤️చాలా చక్కగా బాగా మాట్లాడుతారు నాకు కొత్తగా థైరాయిడ్ వచ్చిందండి నాకు 57 సంవత్సరాలు కొంచెం భయంగా ఉందండి

  • @srideviyarram9401
    @srideviyarram9401 2 года назад +2

    Happy birthday Bindu garu . Many more happy returns of the day

  • @swarupag9118
    @swarupag9118 2 года назад

    Bindu mee Matalu vintunte kallalo Neelu vachestunnai. Really mee manchi manasu ki satha koti vandanalu.naa kanna chinna vallu aie poiru inka Pedda matalu cheppa lante.God bless you abundantly..

  • @jyothirao4096
    @jyothirao4096 Год назад

    మేడం బిందు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి

  • @bathinamalathi5203
    @bathinamalathi5203 2 года назад +2

    🙏🙏🙏🙏🙏 నమస్తే బిందు మదాలస గారు జన్మదిన శుభాకాంక్షలు మేడం నిజంగా మీ జన్మ ధన్యం అయింది బిందు గారు.👏👏👏👏👏 ఒక నిండు ప్రాణాన్ని కాపాడి ఈరోజు మా ముందుకు తీసుకొచ్చారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలని ఆడంబరాలకు పోకుండా ఖర్చులు తగ్గించుకుంటూ మన స్తోమతకు తగ్గట్టుగా పొరుగువారికి సహాయం చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. బిందు గారు మా వారు నేను కలిసి ఈ వీడియో చూసి మేడం ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు మేడం అందరూ మీలాగా ఆలోచిస్తే బాగుంటుంది అంటున్నారు.ఆయన తరపున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పమన్నారు బిందు గారు. ఈ సందర్భంగా మా వారు నేను ఈ చిన్న జీవితాన్ని మీరు చెప్పే ఆణిముత్యాలు లాంటి మాటలను ఆచరిస్తూ మాకు చేతనైన సహాయం చేస్తూ మీ అడుగుజాడల్లో నడుస్తామని ప్రమాణం చేస్తున్నాం బిందు గారు ధన్యవాదములు మీ మాలతి సుబ్రమణ్యం.❤❤❤❤❤

  • @nirmaladevireddy7370
    @nirmaladevireddy7370 2 года назад

    Akkaa…..chala santhosham gaa vundi…..meeru cheppinatlu paatisthamu…ma family kudaa

  • @paryatdraksharam3972
    @paryatdraksharam3972 2 года назад +3

    Happy birthday Bindu garu, May God bless you. Laxmi from US of chennai

  • @krishnaaruna3433
    @krishnaaruna3433 Год назад +1

    Happy birthday madam 🎉🎉

  • @vamsipriyatumma8721
    @vamsipriyatumma8721 2 года назад +1

    Happy birthday Bindu garu
    Lots of love from khammam

  • @swarupag9118
    @swarupag9118 2 года назад +5

    Happy Birthday Dear Bindu.Many more happy and healthy years ahead.God bless you.❤❤❤❤

  • @vijayavardhini7518
    @vijayavardhini7518 2 года назад +3

    I am also wishing you... happy birthday and many more happy returns of the day....Bindu garu.

  • @vanisreemantripragada4969
    @vanisreemantripragada4969 2 года назад +1

    Happy birthday bindi garu. Already I have blessed in my meditation. God bless you 💐💐💐

  • @padmavathipathakamuri3983
    @padmavathipathakamuri3983 2 года назад +1

    Happy birthday bindugaru devudu mimmalni challaga chudali 💐💐

  • @vasirajupadmavathi5937
    @vasirajupadmavathi5937 2 года назад

    Dear Bindu, sorry for another message . This is just to alert women. The symptoms i got were quite different. Like severe itching in complete abdomen area n i could not sleep on my left side. I felt like some insects were crawling on my left side. I just went to the doctor with these symptoms n was very upset that it could be cancer. God has been great to me.

  • @jhansirani6252
    @jhansirani6252 2 года назад

    Great feeling.maidsni atidarunaga chusevallu maratarani asistunnanumee sandesam valana.wish u happy birthday

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 2 года назад +1

    చాలాచాలా గొప్ప విజయం మంచి పని చేశారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @ayalurivenkatakrishnakumar2412
    @ayalurivenkatakrishnakumar2412 9 месяцев назад

    మీ వీడియో చూసి అందరు ఈ ఆరోగ్యసూత్రాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉంటున్నారు కనుక మీరు హేపీగా ఉన్నారని అనుకుంటున్నాను

  • @hemakolanu4123
    @hemakolanu4123 2 года назад +3

    Happy Birthday Bindu 🎂🎈 garu God bless you

  • @rajulavaralakshmi
    @rajulavaralakshmi 9 месяцев назад +2

    మంచి మనసున్న అక్క ఛానల్ చూడడm నా అదృష్టం. అక్క నేను పెద్దగా చదువు కోలేదు.ymiyi నాతప్పు వంటే యిమనుకోవద్దు. నాకు కామెంట్ పెట్టడం రాదు.

  • @mangalakesavarao2016
    @mangalakesavarao2016 2 года назад +4

    Happy Birthday Bindugaru 💐 Mam you are a spiritual being with a human experience 🪷

  • @bannanolashyamala8503
    @bannanolashyamala8503 Год назад

    Belated Happy Birthday Bindu Akka love you so much Akka nindu noorella bhatkali Akka

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 2 года назад +3

    జన్మ దిన శుభాకాంక్షలు బిందు గారు
    మేము మనసు తో అభినందనలు తెలియచే స్తున్నాము 🍇🍓🍍🍊🍋🍌🍏🍎🍐.

  • @ammananna8341
    @ammananna8341 2 года назад

    Happy birthday amma miru cheppy videos memu vhusi chala nerchukunnam

  • @sasikalakmr1
    @sasikalakmr1 2 года назад +1

    Excellent Bindu garu. May the Divine bless you and your family 💖

  • @padmajaponnada9574
    @padmajaponnada9574 Год назад

    Wish u happy birthday Bindu garu meeru each n every one chLa baga explainchetunnari ❤

  • @binducomputerembroiderywor418
    @binducomputerembroiderywor418 2 года назад

    అక్క నా పేరు బిందు . ముందు గా జన్మదిన శుభాకాంక్ష లు.you are so greatest person

  • @vijayareddy338
    @vijayareddy338 Год назад

    You have a great & wonderful heart bindu garu, you are really great

  • @bullemmashanthi9669
    @bullemmashanthi9669 Год назад

    అమ్మ నిండు నూరేళ్లు సంతోషంగా ఒండాలి అమ్మ 🙏🙏🙏🙏🙏🙏. 👏👏👏👏👏👏👏👍👍👍👍👍.

  • @ammajikandula4095
    @ammajikandula4095 2 года назад

    Meeru chala great andi oka pranam kapadaru manavathavam gala manishi meeru

  • @umamaheshwaridevi8768
    @umamaheshwaridevi8768 Год назад

    Execellent message Madam Heartdly congrats Madam .

  • @saradaganatho
    @saradaganatho 2 года назад

    Happy Birthday bindu garu

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 2 года назад +3

    ఆధ్యాత్మం లో నేను అనేది లేదు బిందు గారు ధన్యవాదములు.

    • @lifeisbeautiful-abeautiful88
      @lifeisbeautiful-abeautiful88  2 года назад +1

      Nenu anedi lekundaa nenu andariki help chestuune vunnanu amma. But this world is not good at all. By seeing my helping nature and using me and throwing me in dustbin. So l learned many lessons with people. Nenu anedi lekapote we will be under road roller in this days.

    • @KarikeMallesh-ln7pj
      @KarikeMallesh-ln7pj 11 месяцев назад

      Happy birthday to you Bindhu Medam , kindly I requesting your cellphone number.🎉🎉

  • @cookie-ie3qw
    @cookie-ie3qw Год назад

    Just today Edo vdeo chusthu me vdeo chusa.super andi meeru

  • @tvnprasadp2422
    @tvnprasadp2422 Год назад

    Many many happy returns of the day

  • @mallobhapadmavathi4691
    @mallobhapadmavathi4691 2 года назад +1

    Hi bindugaru Happy birthday to you andi many more happy returns of the day💐

  • @DeepaVuppu
    @DeepaVuppu 2 года назад +1

    Many more happy returns of the day Aunty.i wish you good health forever.

  • @sreeramadeviankireddy9904
    @sreeramadeviankireddy9904 2 года назад +1

    Happy Birthday to you Bindu garu. Meeru chese manchi paniki chala Happy Bindu garu.

  • @mandurinagamalleswaraprasa3447
    @mandurinagamalleswaraprasa3447 2 года назад

    Thanks for kind heartedness mam

  • @venkataramanichinimilli2893
    @venkataramanichinimilli2893 2 года назад +3

    Many happy returns of the day Bindu garu🌹🌹🌹

  • @annapoornammamadiraju1602
    @annapoornammamadiraju1602 8 месяцев назад

    Happy birthday and many more happy returns of the

  • @umaraniv4820
    @umaraniv4820 2 года назад +2

    Happy birthday Bindugaaru 💐🎂🎉❤ from mysore

  • @bharathivinay3324
    @bharathivinay3324 2 года назад +1

    Me lanti valu okaru untae chalu amma. So sweet of you amma

  • @leelavani7070
    @leelavani7070 2 года назад +1

    Many many happy returns of the day bindu garu stay blessef

  • @udaya5392
    @udaya5392 Год назад

    Utube dwara friends ekkuva ainaaru. Anduke meeku happy.anukuntunnanu ..wish you a happy birthday 🎂🍖🍭

  • @padmavathikaruchola9616
    @padmavathikaruchola9616 2 года назад

    ఆ భగవంతుడు నిన్ను,నీ కుటుంబాన్ని చల్లగా చూడాలి.

  • @lalithakumaripamudurthy977
    @lalithakumaripamudurthy977 2 года назад

    Bindu gariki Janmadina shubhakankshalu

  • @radha4196
    @radha4196 2 года назад +1

    Belated happy birthday bindu garu

  • @msvavlogs1917
    @msvavlogs1917 Год назад

    Happy Birthday 🎉🎉Bindugaru

  • @nagothusatyanarayana2339
    @nagothusatyanarayana2339 2 года назад

    meeru cure ainaarani.
    happy birthday bindhu mamgaru

  • @ranimuppaneni8640
    @ranimuppaneni8640 2 года назад +1

    Happy Birthday bindugaru many many Happy returns of the day

  • @arunaruddarraju1504
    @arunaruddarraju1504 2 года назад

    Happy birthday bindugaru ento Manchu mata chepparu thank u so much

  • @marythirumalareddy7575
    @marythirumalareddy7575 2 года назад +1

    Happy birthday Many more Happy returns of the bindu garu

  • @sudhagopalgowda7811
    @sudhagopalgowda7811 2 года назад

    Happy Birthday Bhindhu garu💐really superb andi 👏manasu ku hathukone video nandi 👌

  • @monicarechal5577
    @monicarechal5577 Год назад +1

    God bless you amma...doing good job...

  • @padmalatha1852
    @padmalatha1852 2 года назад

    Wow bindu akka ur my God gift ur response v good akka .I have tired 120mg tablet. Thanks akka I wait ur video 😄

  • @sewanthipisupati3748
    @sewanthipisupati3748 2 года назад +1

    Happy birthday wishes to you Bindu.may u have a wonderful day n year ahead.🎊🎊🎉🎉🥳💐🎁

  • @kotharunalineswari565
    @kotharunalineswari565 2 года назад

    Bee later Happy birthday aunty, I hope sunitha kokundi andi

  • @sujathag4369
    @sujathag4369 2 года назад +1

    Belated happy birthday wishes to Bindu garu. hatsoff to your service done to your made...no words andi ..

  • @poornimapabbithi1471
    @poornimapabbithi1471 2 года назад

    Hi Bindhu Garu
    Happy birthday
    Meeru chala greatandi
    Mee matalu manasukuthisukuntanu navanthu help chesthanu thank you andi

  • @rajeswarimangalagiri466
    @rajeswarimangalagiri466 2 года назад

    You are really a great woman andi. May God bless you indeed. May you know the Truth, because Truth shall set you free.

  • @champadevi3163
    @champadevi3163 2 года назад

    God bless you bindu garu

  • @radhikagoud9496
    @radhikagoud9496 2 года назад

    Kallallo nillu agadam ledu amma miru cheptunte👏👏👏🙏🙏🙏🙏🙏 miku mi family ki devullandari divenalu vuntai amma

  • @srividhya7765
    @srividhya7765 2 года назад +4

    Happy birthday🎂🎉🎁 bindu garu!!!
    Exactly said andi instead of spending more reduce and help the needy should be understood by all. That is true happiness and warmth we feel from inside.
    I appreciate❤ your saying!

  • @niranjanipappala9498
    @niranjanipappala9498 2 года назад +1

    Happy birthday Bindu garu

  • @sridevibanda6405
    @sridevibanda6405 2 года назад +1

    Many happy returns of the day bindugaru
    Inspired the the people a lot.