మరో అద్భుతమైన ఆత్మీయ ఆహారాన్ని అందించిన ucvc టీం సభ్యులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవుడు ఇంకా మిమ్మల్ని బహుగా దీవించి తన పనిలో బలంగా వాడుకొనును గాక ఆమెన్
మీ ద్వారా దేవుడు మాతో మాట్లాడినందుకు దేవునికి స్తోత్రం నిజమైన ఆరాధన గురించి చెప్పి మా కళ్ళు తెరిపించారు దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వదించునుగాక 🙌🙌🙌🙌🙌 హల్లెలుయా
నేను ఇటీవల వింటున్న అనేకమైన పాటలలో ఆత్మీయత కనిపించడం లేదు దేవుడు కనిపించట్లేదు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వీళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ మరిన్ని తీయండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక
చాలా చక్కటి మెసేజ్ ని ప్రెజెంట్ చేసిన బ్రదర్స్ అందరికీ హృదయ పూర్తిగా వందనాలు దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా దీవించును గాక ఇంకా అనేకమైన షార్ట్ ఫిలిమ్స్ సంఘానికి గొప్ప ప్రయోజనకరంగా తీయాలని నేను కోరుకుంటున్నాను.
Super sir ఈ షార్ట్ ఫిలిం త్వరగా ప్రజలలోకి వెలతే అంతగా మార్పు వస్తుంది అన్నది నా నమ్మకం నిజమే పాడవుతున్న సమాజం ఇలాగైన తెలుసుకుంటారు .praise the Lord Jesus Christ BLESS YOU sir.
దేవుడికి మహిమ కలుగును గాక ప్రియమైన సహోదరీ సహోదరులారా ఇటువంటి పాటలు యూట్యూబ్ నందు ఉన్న వాటిని గుర్తించి ఈ ఒక్క షాట్ మూవీ కింద ఆ లింక్స్ అన్నింటిని కాపీ చేసి పెడితే భవిష్యత్తులో విశ్వాసులకు చాలా సహాయం చేసిన వారమవుతాం దైవత్వం ఆధ్యాత్మికత లేనటువంటి పాటలు అన్నింటిని నిర్మోహహమాటంగా ఇక్కడ పెట్టినట్లయితే మంచి సహాయం చేసిన వారమవుతాం
Praise the lord మీరు చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ ఈ రోజుల్లో క్రిస్టియన్ ఇలాగే అందరికి కనపడేలా భక్తి చేస్తున్నారు కానీ ఆత్మీయత తో కూడిన భక్తి ఎవరికి లేదు nice exlent
Dear UCVC brothers You people are blessed by God. But don't focus much more time to create videos. Much pray and fasting better for change people. Praise God.
Very important message. Excellent idea, script, dialogue, action. Great work UCVC team. May God be with your future efforts for spiritual awakening and upliftment.
Bhagundi ane mata e short film ki saripodu brother Nenu few days nunchi different christian songs ki addict ipoyanu vati ardam teliyaka maybe devudu na lanti valakosame e short film cheyinchi untaru MAY GOD BLESS U ABUNDANTLY BROTHER
Absolutely correct..... Ee video dhawaranaina konthamandhi kristhavula kandlu therchukoni... DHEVU MAHIMA KORAKU vadabadandi.... Great job ucvc ministries... Ilage manreno videos chesi namakardha kristhaviam lonundi NIJAMAINA KRISTHAIVAM lo ki prajalni nadipinchandi.... GLORY TO GOD DHEVUDU MIMMLANI ILA VADUKUNTUNANDHUKU
PRAISE The Lord ..This is very sad brothers.. please pray chedam ..sangam ki sirassu christu.. sangam ni paducheyalani chustunna satan planning ki yesu namam lo antham kalugunu gaka Amen Amen
Parise d brother... Meeru ela short flims cheyyadam chaala santhosham.. nijam ga asalu christhavyam atu pothundoo theliyatledu.. e flims chusthunna prathi okkarilo marpu ravali chusi vidichipettevallam la undakudadhu... Ani pryr cheddam
Nenoka converted christian from hindu, makeup leni tv pastor ni , video song kuda cinemani minchi acting chestunnaru....Any have send good message to society...Tq peter Gospel team
Chala dukkapakkadalasina rojulu...dj music chesi Christian music pollute chesthunnaru....ma church Lo Evi raakunda chesukuntam lord help us..aatmeeya Kannulu teravandi..
మరో అద్భుతమైన ఆత్మీయ ఆహారాన్ని అందించిన ucvc టీం సభ్యులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవుడు ఇంకా మిమ్మల్ని బహుగా దీవించి తన పనిలో బలంగా వాడుకొనును గాక ఆమెన్
మీ ద్వారా దేవుడు మాతో మాట్లాడినందుకు దేవునికి స్తోత్రం నిజమైన ఆరాధన గురించి చెప్పి మా కళ్ళు తెరిపించారు దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వదించునుగాక 🙌🙌🙌🙌🙌 హల్లెలుయా
Keep sharing it bro .
Very high intellectual script ..thank you JESUS for giving us ucvc.
నేను ఇటీవల వింటున్న అనేకమైన పాటలలో ఆత్మీయత కనిపించడం లేదు దేవుడు కనిపించట్లేదు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వీళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ మరిన్ని తీయండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక
చాలా చక్కటి మెసేజ్ ని ప్రెజెంట్ చేసిన బ్రదర్స్ అందరికీ హృదయ పూర్తిగా వందనాలు దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా దీవించును గాక ఇంకా అనేకమైన షార్ట్ ఫిలిమ్స్ సంఘానికి గొప్ప ప్రయోజనకరంగా తీయాలని నేను కోరుకుంటున్నాను.
బ్రదర్ చాలా బాగా కళ్ళు తెరిపించారు నా ఆలోచనలకు దగ్గరగా ఈ సార్ట్ ఫిల్మ్ తీసారు వందనాలు బ్రదర్ దెవునికే మహిమ కలుగును గాక
ఇ తరమ్ క్రైస్తవులు చాలా మంది
ఇలానే చేస్తున్నారు అన్న
చాలా బాధగా ఉంటుంది అన్న
దేవుడు వారిని మార్చాలని
ప్రదిస్ధం అన్న
UCVC భయపడకండి ఈ యుద్ధము మీది కాదు యెహోవాదే
Ee short film ..christians ki ఒక ఆత్మీయ మేల్కొల్పు.. tq brother.
Super sir ఈ షార్ట్ ఫిలిం త్వరగా ప్రజలలోకి వెలతే అంతగా మార్పు వస్తుంది అన్నది నా నమ్మకం నిజమే పాడవుతున్న సమాజం ఇలాగైన తెలుసుకుంటారు .praise the Lord Jesus Christ BLESS YOU sir.
Keep Sharing Brother.
బ్రదర్ దేవుడు తోడుగాఉన్నాడు ఎంకాదు... ప్రార్థన చేద్దాం వందనాలు
I straighted my Music Thanks to God Praise be to God alone Amen
thanks to ucvc God bless you more and more .
Brother meeru chese vedios tho nenu vasthavalu telusukuntuna sathyani grahistuna thank you brother
Mimmalni gurchi cheppadaniki naku matalu radavadam ledu brothers. Praise the Lord
Awesome. Thank God for giving us an excellent msz. Every Christian MUST WATCH this video. Amen....
This video should be watched by every Christian worshipper... Thanks brothers for such wonderful message.
దేవుడికి మహిమ కలుగును గాక ప్రియమైన సహోదరీ సహోదరులారా ఇటువంటి పాటలు యూట్యూబ్ నందు ఉన్న వాటిని గుర్తించి ఈ ఒక్క షాట్ మూవీ కింద ఆ లింక్స్ అన్నింటిని కాపీ చేసి పెడితే భవిష్యత్తులో విశ్వాసులకు చాలా సహాయం చేసిన వారమవుతాం దైవత్వం ఆధ్యాత్మికత లేనటువంటి పాటలు అన్నింటిని నిర్మోహహమాటంగా ఇక్కడ పెట్టినట్లయితే మంచి సహాయం చేసిన వారమవుతాం
kekalu petti dhonga aaradhana chesevariki baga budhi chepparu bro thank u
Praise the lord మీరు చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ ఈ రోజుల్లో క్రిస్టియన్ ఇలాగే అందరికి కనపడేలా భక్తి చేస్తున్నారు కానీ ఆత్మీయత తో కూడిన భక్తి ఎవరికి లేదు nice exlent
Super movie all ucvc ministry team miru cala deuni packana poradutunaru god bless you your heard working
నాకు దేవుడు అంటే చాలా ఇష్టం నేను కూడా నీలా ఆలోసించినవాడినే
All d best
prise the Lord devudu mi prayatnamu deevinchunu gaka
Glory to god ....
Thank you for giving this video...
Meaningful short film. Need to understand facts in the TRUTH - the Bible.
You are supported brother 🙌🙌🙌🙏 Praise God
Praise the lord brother 🙏..
ఈరోజుల్లో జరిగే సత్యాన్ని నిర్మొహమాటం గా చూపించారు... All the best brother 🙏
Dear UCVC brothers
You people are blessed by God.
But don't focus much more time to create videos. Much pray and fasting better for change people. Praise God.
This is their ministry in god's kingdom... without prayer these type of videos are not possible
@@sowjanyaprabanjan949 Yes sister
Very nice brother
It is useful to our church community
E rojullo ilanti aradana chese variki sariga mesg cheppadaniki, miku devudu manchi alochana iccharu devuniki mahima kalugu gaka,thnq anna mesgs
Wonder full message
Brother super good praise the Lord super
బక్తసింగ్ బ్రదర్ చేసినసేవ మీలో కనబడుతుంది
brother plz allow this video to take offline..
Thanks brother .and more make inspiration &spiritual short films in holy spirit god bless you brother s
Very important message. Excellent idea, script, dialogue, action. Great work UCVC team. May God be with your future efforts for spiritual awakening and upliftment.
Expecting 5 lakh subscribers brother
మీ ప్రయసను దేవుడు సపరచును గాక ...
Super message brother. Manchi point teesukunnaru Enno video songs Chala daarunanga vunnay. Chaala chakkaga chepparu. Praise the Lord.
Thanku Jesus for giving us ucvc super explain
Bhagundi ane mata e short film ki saripodu brother
Nenu few days nunchi different christian songs ki addict ipoyanu vati ardam teliyaka maybe devudu na lanti valakosame e short film cheyinchi untaru
MAY GOD BLESS U ABUNDANTLY BROTHER
Oh god
Nice message
God bless you plz pray for you I will pray your.... only praise to the lord...
Man patalu dwara devuniki mahima ravale
Really awesome content, all glory to Jesus
This is the same happened to “Priya Yesu Rajunu ne chuchinachalu” spoiled by someone
Hosanna yesanna gari 🎵songs chala atmiyamgha untayi
Hi brother.. Nice shortfilm.. This is Abhilash
Praise to lord make more short films praise to lord
Absolutely correct..... Ee video dhawaranaina konthamandhi kristhavula kandlu therchukoni... DHEVU MAHIMA KORAKU vadabadandi.... Great job ucvc ministries... Ilage manreno videos chesi namakardha kristhaviam lonundi NIJAMAINA KRISTHAIVAM lo ki prajalni nadipinchandi.... GLORY TO GOD DHEVUDU MIMMLANI ILA VADUKUNTUNANDHUKU
PRAISE The Lord ..This is very sad brothers.. please pray chedam ..sangam ki sirassu christu.. sangam ni paducheyalani chustunna satan planning ki yesu namam lo antham kalugunu gaka Amen Amen
Beautiful short film. The issue raised in this film is absolutely correct.
If any many problems not be overcome you God is with you Brother printer
Praise the Lord brother,mimmalni devudu Baga vadukuntunanduku devuniki stotram.
అన్నా నెను పిరికిథననికి గురి అవుతున్నా..na ఆత్మీయులలొ నె ప్రార్ధన చెయ్యండి.మి ఫిల్మ్ నాకు చాల ఆదరణ కలిగింది.....
Can I talk to u
Nijanga super extraordinary explanation
Parise d brother... Meeru ela short flims cheyyadam chaala santhosham.. nijam ga asalu christhavyam atu pothundoo theliyatledu.. e flims chusthunna prathi okkarilo marpu ravali chusi vidichipettevallam la undakudadhu... Ani pryr cheddam
Nenoka converted christian from hindu, makeup leni tv pastor ni , video song kuda cinemani minchi acting chestunnaru....Any have send good message to society...Tq peter Gospel team
thanks god
I love Jesus
Na paristiti ede broder music directors many chala adugutunaru, singing s kuda.
This video very useful andi
Praise the lord 🙏
Our supporter is the creator of the earth and heaven
He is the kings of king.
Mee dhairyaniki athmeeya vishayamlo meekunna clarity ki ..wowww..devunike mahima..
Thank you brother's...good concept....praise to Jesus
Glory to Lord Jesus Christ
Bro could you translate in Tamil your all short film very nice God bless you bro
Very good brother
Wonderful brother
Good job
Very nice
Chalabi manchi video
Super. Praise God
May God bless you brother
Chala dukkapakkadalasina rojulu...dj music chesi Christian music pollute chesthunnaru....ma church Lo Evi raakunda chesukuntam lord help us..aatmeeya Kannulu teravandi..
Wonderful please do some more
Plz save old songs
Maku konchm jnayodaym kaligincharu brother Oka avagahana 🙏🙏🙏
can you make a vedio for students for friendship and studying
Really wonderful
Keep sharing it bro .
Really nice song...aa song chudanike e short film chudanikocha
anna praise the lord and god bless u and peter gospel channel thank u so much very nice message to all i really supports u sir thank u
Praise the Lord.
Thankyou Brother.
Good message brother
Vandhanalu Anna garu
దెవుడూ సదా డివించును గాక
Praise the lord Anna wondar full meseg 👈
Praise the Lord. Good massage,
Please upload in tamil or give english subtitles
Plz translat in Tamil and kannada
Praise the Lord group members
Glory to God annaya... Chala bagundhi... It's a fact
Ayya vandanalu ma vishalatho
Prabhuvuni aradhistnamu annukunnamu e video chusakha ma kannulu teruvabhaddae tqu anna
Manam andari kosam prayer chesdam
Excellent brothers . Inka chala concepts tiyyali ani korukuntunna mukyam ga nama karda Christians lo amsalu gurunchi .
thanks ✝✝✝ Sun of GOD
Son of God
Vandanalanna,ma kallu terichena devunikea mahima
praise the Lord 🙏🙌🙏🙌
Priase the Lord
Peter brother praise the lord
Bro really well done
Ucvc ministries is very good ministries. మీరు వాక్యానుసారంగనే మాట్లాడుతారు.
Anna girls church lo dance vesthunnaru and
Dress sense meda oka Shortfilm chyyandi
సూపర్ brother 👌
Really nice script and nice song 🤣🤣