Will Demographic Change Turn India Into Another Ukraine? | Raka Lokam | K R Sudhakar Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии •

  • @radhakrishnapanyam1270
    @radhakrishnapanyam1270 2 года назад +14

    Excellent analysis sir ! దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, జన్మతః హిందువులైన రాజకీయ నాయకులే జాతివిద్రోహ కార్యక్రమాలకు అండగా నిలబడటం ! పశ్చిమ బెంగాల్‌లో జైశ్రీరాం అన్న వాళ్ళని జైల్లో పెట్టారు.ఇప్పుడిప్పుడే ప్రజలలో అవగాహన పెరుగుతున్నాగానీ, అది చాలదు. ఇంకా పెరగాల్సి ఉంది.

    • @prabharao1950
      @prabharao1950 2 года назад +1

      Politicians are all selfish guys even at the cost of their religion and faith. That's why they don't comment on religious conversions. Even top Hindu religious centres like Tirumala, Srisailam, Kalahasti are not spared from conversions.

  • @ramakrishnap2548
    @ramakrishnap2548 2 года назад +95

    మనవాళ్లు అంత సునిశితంగా ఆలోచిస్తారా??? మనకి ఎదో సినిమాలో చెప్పినట్టు "తిన్నామా, పడుకున్నామా తెల్లారిందా" అనే సంస్కృతి అలవాటైపోయింది. ఎప్పుడు ప్రజలు మేల్కొంటారో???

    • @rajdking
      @rajdking 2 года назад +4

      పుష్పా చూశామా.. డాన్స్ చేశామా... తగ్గేదెలా... పుష్పా ఫ్లవర్ కాదు.. ఫైర్..

    • @KaunKizka
      @KaunKizka 2 года назад

      raj and some soft-porn dance by famous actress sedate public

    • @vrgurrapu1
      @vrgurrapu1 2 года назад +1

      సంఘ్ అందుకే ఉంది

    • @UserSam832
      @UserSam832 2 года назад

      @@vrgurrapu1 sangh ఇప్పుడు సబ్ ka saath సబ్ ka వికాస్ paata పడుతోంది

  • @moorthyrsr8254
    @moorthyrsr8254 2 года назад +51

    చాలా స్పష్టంగా వివరించారు...ఈ విషయాలు సామాన్య జనబాహుళ్యంలోకి చొచ్చుకుని పోవాలి. సామాన్యప్రజలు ఆలోచించాలి...

    • @viswanadhulaveerasatyapras9061
      @viswanadhulaveerasatyapras9061 2 года назад +5

      జనబాహుళ్యానికి తెలిసేట్లు ఏం చేయాలో వివరించండి. అయినా మనవాళ్ళు, మన స్వామిజీలు, మన రాజకీయ నాయకులు కుంభకర్ణుడి నిద్రలో ఉన్నారు.

    • @mmuneendra1944
      @mmuneendra1944 2 года назад +3

      మన దేశానికి కూడా ప్రాజ్ఞనిరంకుత్వం గల ఒక బిస్మార్క లాంటి నియంత కావాలి.మనం కూడా సరిహద్దు ప్రాంతాల్లో దేశభక్తి గల హిందువుల జనాభాను పెంచాలి.ఇవన్నీ చేయాలంటే మన రాజ్యాంగాన్ని వర్తమాన పరిస్తితులకు అనుగుణంగా మార్చుకోవాలి.

    • @viswanadhulaveerasatyapras9061
      @viswanadhulaveerasatyapras9061 2 года назад

      @@mmuneendra1944 అవును

    • @moorthyrsr8254
      @moorthyrsr8254 2 года назад +2

      @@viswanadhulaveerasatyapras9061 యువత చేతిలో భవత....యువకులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు..నిజాలను నిర్భయంగా పల్లె జనాలకు వివరించాలి. ఎందుకంటే ఇలాటి విషయాలు వారిదాకా చేరవు.

    • @moorthyrsr8254
      @moorthyrsr8254 2 года назад +1

      స్వామీజీలు వారి మార్గంలో వారి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ సామాన్య ప్రజలకు వివరించడానికి యువత ముందుకు రావాలి.

  • @srinivasrao2422
    @srinivasrao2422 2 года назад +34

    మనకి నాగాలాండ్, కేరళ, బెంగాల్ వాళ్ళ తో మనకి పొంచి ఉన్న ముప్పు తస్మాత్ C/గవర్నమెంట్ తగిన కఠిన చర్యలు చేపట్టాలని 🙏🚩🇮🇳

  • @ramkodandu2598
    @ramkodandu2598 2 года назад +43

    అద్భుతమైన విశ్లేషణ రాక గారు 🙏🙏

  • @Dixitksvs
    @Dixitksvs 2 года назад +10

    సార్ మీ anyalsis నిజంగా మాకు చాలా కనువిప్పు కలిగిస్తోంది.

  • @gkr1649
    @gkr1649 2 года назад +15

    విభజన, వేర్పాటువాదాల పై కఠినమైన చట్టాలు రావాలి.
    ప్రాంతాల పేరిట, భాష పేరిట, మతాల పేరిట ప్రజలను రెచ్చగొడుతున్న విఛ్చిన్నకర శక్తులను అణచివేయడం భద్రతా పరంగా అతిముఖ్యం .

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 2 года назад +1

      అయితే శిక్ష పడేది అంతా బీజేపీ వాళ్ళ మీదే కదా....

  • @sistlanagendra4475
    @sistlanagendra4475 2 года назад +30

    Russian లతో Ukraine లో Demographiy Change అనే పదం రష్యన్ లు తరలించడం ద్వారా;
    కానీ Kashmirలో Punjab లో Arunachal Pradesh లో Assam లో Demographiy Change ని చాలాసార్లు వాడిన మీరు, అందుకు కారణం అయిన "ముస్లింలు" అనే పదం మాత్రం ఒక్కసారి కూడా వాడకపోవడం.....

    • @kkms7454
      @kkms7454 2 года назад +4

      Rightly pointed out.

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 2 года назад +2

    మనవాళ్ళది విశాల హృదయం కదా, తమది కాదు కాబట్టి పరులకు దానం చేయవచ్చు. దానివల్ల వాళ్ళ ఆస్తులు పోవు సరిగదా, తామూ కొంత స్వాహా చేయవచ్చు. మీ విశ్లేషణ చాలా బాగుంది. ఇది మనం తెలుసుకోవలసిన గుణపాఠం. ధన్యవాదాలు!🙏

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 года назад +16

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)
    🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩
    🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
    చైనా కరోనా 🇨🇳🥇
    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

  • @srinivasaraochalla849
    @srinivasaraochalla849 2 года назад +1

    ఎంతో విలువైన సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు జి

  • @svl4534
    @svl4534 2 года назад +2

    Yes Anna you are correct.
    Jai sreeram jai Hindustan jai Bharat matha.

  • @pavan0007
    @pavan0007 2 года назад +7

    Exactly నేను ఇదే ఆలోచిస్తున్నానండి

  • @gummadivasu6533
    @gummadivasu6533 2 года назад +47

    అమెరికా దాని ఆధిపత్య రాజకీయ నీచ క్రీడలో ఉక్రెయిన్ బలిపశువుగా మారి నష్ట పోతోంది. రష్యాకు ఒక శక్తీ వంత దేశంగా తన భౌగోళిక స్వరూప సరిహద్దులను, ఉనికిని కాపాడుకోవలసిన భాధ్యత ఉంది అందులో భాగంగా రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్ ను నాటోలో భాగస్వామిగా చేర్చి రష్యా సరిహద్దుల్లో ప్రత్యర్థి సైన్యాలను మోహరిస్తే ఆ విధంగా ఏ దేశం సహించదు so అందులో భాగంగానే ఈ యుద్ద పరిస్థితులు దాపురించాయి అందుకు ప్రథమ ముద్దాయి నాటో సభ్యదేశాలు ముక్యంగా అమెరికా నే.

    • @shivajianthati8211
      @shivajianthati8211 2 года назад +2

      రష్యా శక్తివంతమైన దేశంగా నిరూపించుకోవడం కోసం ఏమైనా చేయవచ్చు అందులో తప్పు లేదు అని మీ భావన, పాపం పెద్దాయన మొత్తుకునేది కూడా మీలాంటి వారి గురించే

    • @gummadivasu6533
      @gummadivasu6533 2 года назад +2

      @@shivajianthati8211 నా ఉద్దేశం రష్యా ఏమ్ చేసిన తప్పు కాదని సమర్ధించట్లేదు sir నాటో దళాలును రష్యా సరిహద్దుల్లో మోహరించేందుకు ఉక్రెయిన్ ను నాటోలో చేర్చేల అమెరికా ప్రేరేపించింది. మన చట్టంలో కూడా మనకు హాని తలపెట్టే వారిపట్ల మన రక్షణార్ధం వారిపై దాడి చేయవచ్చుని చెప్పబడింది. కాకపోతే అమెరికా తానే ప్రపంచ శక్తీవంతంగా ఉండాలి దానికి పోటీగా ఏ దేశాన్నీ ఎదగనీయకూడదని కుటిల నీతి ప్రదర్శిస్తూ ప్రపంచాన్ని ఆందోళనలో ఉంచుతూ అన్ని దేశాలతో ఆయుధ వ్యాపారాన్ని నిర్వహిస్థూ యుద్ధాలలో కాలి బూడిదయ్యే ప్రాణ ఆస్థినష్టంతో చలికాగుతూ రాక్షస ఆనందం పొందుతోందని నా ఆవేదన sir.

    • @narasimharaopagadala9838
      @narasimharaopagadala9838 2 года назад

      Well said 👍

    • @vrgurrapu1
      @vrgurrapu1 2 года назад

      @@gummadivasu6533 ఆత్మ నిర్భర్ భారత్ అంతరార్దం ఇదే, మనం అన్ని విషయాల్లో చాలా గట్టిగా తయారు కావాలి, మన పిల్లలకు ఇవన్నీ నేర్పుతూనే ఉండాలి

    • @gummadivasu6533
      @gummadivasu6533 2 года назад

      @@vrgurrapu1 ఉక్రెయిన్ సంఘటన మనల్ని మనం రక్షించుకునేందుకు మీరు ప్రస్తావించినట్లు ఆత్మనిర్భర భారత్ కార్యక్రమం ద్వారా అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధిస్తూ ముఖ్యంగా రక్షణ రంగంలో ఏ ఇతర దేశాల పై ఆధారపడే స్థితి నుండి భారత్ ఎగుమతి చేసే స్థితికి చేరే రోజు కోసం జాతిహితాన్ని కోరుకొనే మనందరం వేచిచూద్దాం sir. 2018 నుండి నేటికి 10% రక్షణ రంగంలో దిగుమతులు తగ్గించి మనం కొంత స్థాయిలో ఎగుమతి చేయగలిగాం దేశ అభ్యున్నతి, సమగ్రత ను పటిష్ట పర్చుటే తమ ప్రధమ కర్తవ్యం గల bjp ఆధ్వర్యంలోని మోధీజీ లా తొలి ప్రధాని కాలం నుండి కృషి చేసి ఉంటే నేడు ప్రపంచ శక్తీ వంత పెద్దన్న పాత్ర లో భారత్ ఉండేది అలా కాకుండా నాటి తొలి ప్రధాని ఆలోచనలు అందమైన అమ్మాయి లు వారి అంద చందాల కోసం పరితపిస్తూ రాజభోగాలు అనుభవించిన ప్రభుద్దుడు దేశానికి దాపరించి తన వారసులు ప్రధాని పదవి కేవలం ఆ కుటుంబానికి వారసత్వంగా రాజ్యాంగం ద్వారా పొందిన హక్కులా తమ భజన పరులు ద్వారా పొంది ప్రజాస్వామ్య ముసుగులో దేశ ప్రజల సంపదతో రాజరిక రాజభోగాలను అనుభవిచి యాదృచ్ఛికంగా ప్రాణాలు కోల్పోతే దాన్ని దేశకోసం చేసిన త్యాగంగా అమాయక ప్రజలను నమ్మ బలికి పబ్బం గడుపుకున్నారు.2014 వరకు కాంగ్రెస్ వారి అడుగు జాడల్లో నడిచిన నయ వంచక పార్టీల ఆటలు సాగాయి 2024 కాదు భవిష్యత్ 2050 వరకూ bjp ని తప్ప మరే ఇతర పార్టీలను ప్రజలు కోరుకోరు. జై హింద్ జై భారత్ జై బీజేపీ.

  • @sgnanendra6781
    @sgnanendra6781 2 года назад

    చాలా మంచి సమాచారం. ధన్యవాదాలు.

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 2 года назад +2

    There is a need for this country to have s very very strong Govt.at Centre which cannot be blackmailed by separatists or terrorists.Weak Centre brings many problems.A leader like Modi who is a very strong PM who cannot be purchased by any force on earth is the NEED of this country.No doubt we must be always ALERT and put down Khalisthani movement or terrorism in Kashmir with NO Mercy and IRON Fist... Govt must NEVER let a soft pedalling on terrorists and separatists...That strong attitude will keep India safe forever....We must not allow any political party which makes secret deals with terrorists nd separatists to remain in power.God Bless India...

    • @payyanadanshymish8311
      @payyanadanshymish8311 2 года назад +1

      Weak pappu must b put away from italy india distance from the throne

  • @gundumogulanarayanarao7160
    @gundumogulanarayanarao7160 2 года назад +22

    Exccellent analysis Sir.Certainly it will happen in near future of less than ten years in India thanks to the variety visionary policies of our great great leaders with the help of so called secularists.

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 2 года назад +3

    ఉక్రెయిన్లో జరుగుతున్న పరిణామాలనుంచి భారతీయులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి.. 👌
    చక్కని విశ్లేషణ ఆందించిన శ్రీ రాకా సుధాకర రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

  • @ganapathivrao6851
    @ganapathivrao6851 2 года назад +1

    Guruv gari ki namaskaram🙏🙏🙏🙏🙏

  • @సమరసేన
    @సమరసేన 2 года назад +9

    మన దేశం చుట్టూ చైనా వివిధ పేర్లతో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటుంది దాని వల్ల భారతదేశం కు ముప్పు పొంచి ఉంది

  • @Krishna999-Sanatani
    @Krishna999-Sanatani 2 года назад +13

    చాలాబాగా విశ్లేషణ చేశారు గురువు గారు 🙏

  • @manohar52royal
    @manohar52royal 2 года назад

    మీరు చెప్పింది నిజం. జాతీయ వాదులు తమ ప్రాంతాలు వదలకుండా తగిన భద్రత, సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించాలి. ఇంకా రాయితీలు ప్రకటించాలి. మీ విశ్లేషణలు చాలా బాగుంటాయి. వర్తమాన విషయాల గురించి సహేతక వివరణ లు అందర్నీ ఆలోచింప చేస్తాయి. దన్యవాధములు🙏

  • @machavarammanojkumar1203
    @machavarammanojkumar1203 2 года назад +3

    ఎలా మరిచిపోతాం ? మనముకూడా మనుషులమే కదా!
    ఒక్కసారి చరిత్ర గమనిస్తే ఉక్రెయిన్ భారతదేశానికి ఎప్పుడూ వ్యతిరేకంగానే పనిచేసింది కింద కోన్ని ప్రూఫ్ లు కూడా పెట్టాను మీకోసం.
    ఐక్యరాజ్య సమితి లో కాశ్మీరు అంశంపై భారతదేశానికి వ్యతిరేకంగా, పాక్ కి అనుకూలంగా ఓటువేసింది.
    1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణు పరీక్షలను వ్యతిరేకించింది.
    అణు పరీక్షలను అడ్డుపెట్టి భారత్ పై ఆంక్షలు విధించిన వాటిలో ఉక్రెయిన్ కూడా ఒకటి.
    భారత్ కి శత్రుదేశాలైన పాకిస్థాన్, చైనా లకి T-80 యుద్ధ ట్యాంకులను, ఆయుధాలను అమ్మింది.
    పాక్,చైనాలకి ఆయుధాల సరఫరాని కనీసం తగ్గించమని భారత్ అడిగినా స్పందించలేదు.
    తమ ఆయుధ వ్యాపారం కోసం అమెరికా,యూరోప్, నాటోదేశాలే ఉక్రెయిన్ ని రష్యా పైకి ఎగదోసాయి. వాళ్ళెవ్వరూ నేరుగా ఉక్రెయిన్ కి అండగా నిలబడేందుకు సిద్దంగాలేరు. అలాంటిది మనకి అసలు సంబంధం లేని యుద్ధం లో మనమెందుకు తలదూర్చాలి 🤷‍♂️.
    మనకి ఏనాడూ మద్దతుగా నిలవని ఉక్రెయిన్ ఇప్పుడు మద్దతు కోరడం హాస్యాస్పదం. భారత్ తటస్థ వైఖరినే అవలంభించాలి అదే మనకి మంచిది.

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 года назад +2

    Super

  • @MURALIKRISHNA-su3rc
    @MURALIKRISHNA-su3rc Год назад

    NO .1
    RAAKA GARU.

  • @rajenderpuppala4916
    @rajenderpuppala4916 2 года назад

    Super analysis Raka garu dhanyavad ji

  • @sanjaybose231
    @sanjaybose231 2 года назад +12

    నమస్కారం రాకా గారు🙏🙏🙏

  • @saikonuru
    @saikonuru 2 года назад +2

    చాలా చక్కగా వివరించారు. పాక్, బంగలదేశ్ కంటే చైనా మరింత ప్రమాదం. ఆ దేశాలకు అప్పులు ఏచి మన పైకి పంపిస్తుంది. కానీ భారత్ వాటిని తిప్పి కొడుతుంది. జై భారత్🇮🇳

  • @sankararisankala7475
    @sankararisankala7475 2 года назад +1

    Sir,your opinion is 100% correct. I, agree with you sir.

  • @madhusudhanvemula6946
    @madhusudhanvemula6946 2 года назад +3

    రాకా జీ ధన్యవాదములు పాశండా మతాలతో చాల ప్రమాదం దాన్ని భూస్థాపితం చేయాలి అపుడే ప్రపంచ శాంతి కలుగుతుంది జై శ్రీరాం జై హింద్ భారత్ మాతా కీ జై

  • @vtr4309
    @vtr4309 2 года назад

    రాధా గారు బాగా చెప్పారు జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై జై మోడీ జీ గారు

  • @sriguru2230
    @sriguru2230 2 года назад +22

    భారత్ కూడా పి ఓ కె అక్సాయ్ చిన్ స్వాధీన దిశగా అడుగులు వేయాలి

    • @SalimKhan-lw7vm
      @SalimKhan-lw7vm 2 года назад +2

      అవును.....నేను సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాను....

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 2 года назад +12

    🕉🚩🇮🇳🙏Jai Shri Ram, Bharat Maatha Ki Jai.🕉🚩🇮🇳🙏

  • @TheSrij
    @TheSrij 2 года назад

    Very good point

  • @krishnapabba2355
    @krishnapabba2355 2 года назад +16

    Sir, you should also participate some TV debates so that your message, knowledge and thoughts reach general public.

    • @rnath7666
      @rnath7666 Год назад

      Media is biased, they don't allow sir to participate in debate, because truth will comes out

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 Год назад +1

    🎉🎉🎉❤🎉🎉🎉

  • @kalyanrao5973
    @kalyanrao5973 2 года назад

    Excellent

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 2 года назад

    సార్ యొంథొ అమూల్యమైన మీ ప్రతి విశ్లేషణ ను.. హింది లోకి అనువదించి, ప్రధాని మోడి గారికి, అమిత్ షా గార్కి,యు.పి ముక్యమం త్రి యోగి గారికి, రక్షణ రంగ నిపుణులు.. జయ శంకర్, నరవానె గారికి పంపించవలసినధిగా ప్రార్ధన.

  • @bharath7050
    @bharath7050 2 года назад

    Great one sir 👍

  • @saginarendraraju4256
    @saginarendraraju4256 2 года назад

    Excellent sir

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 года назад +1

    Hare krishna Prabhu

  • @harikalal5325
    @harikalal5325 2 года назад +9

    ఇప్పటి మోడీ ప్రభుత్వం వెంటనే పాఠం నేర్చుకుంది... వేగంగా సొంత క్షిపణి వ్యవస్థలు పెద్ద ఎత్తున ఉత్పత్తి మరియు ఇజ్రాయెల్ తో కలిసి రక్షణ పరికరాలు ఆయుధాలు తయారు చేయడానికి ఆదేశాలు ఇచ్చింది 🚩🚩

  • @hubligopi
    @hubligopi 2 года назад

    Excellent ..let our political people understand this

  • @changelifegear6446
    @changelifegear6446 2 года назад

    Great sir ....

  • @pogariravi3668
    @pogariravi3668 2 года назад +2

    100%

  • @roopesht
    @roopesht 2 года назад +4

    Amazing analysis, Your vudeos are very informative

  • @amaravadivrcharyulu628
    @amaravadivrcharyulu628 2 года назад

    అలా జరగకుండా ఉండాలని కోరుకుంటున్నా

  • @cvreddy3893
    @cvreddy3893 2 года назад +4

    Very well said👌👌👌👌

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 2 года назад +3

    Correct sir meru chepthundi 👌

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 года назад +2

    Raka garu namaskar and thanks

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 года назад +10

    We are eagerly waiting for your greate info🙏RAKA ji🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

  • @gdnaresh9290
    @gdnaresh9290 2 года назад +3

    వాస్తవిక విశ్లేషణ సర్

  • @viswanadhulaveerasatyapras9061
    @viswanadhulaveerasatyapras9061 2 года назад +9

    జీ! ఇంత విపులంగా వివరించి చెప్పిన మీకు ముందుగా ధన్యవాదాలు. ఇంత వివరంగా చెప్పినా ఇంకా అర్ధం చేసుకోని మన హిందూ సెక్యులర్వాదులను, కుహనా రాజకీయ నాయకులను ఏమనాలో నాకైతే తెలియదు. ఈ వివరణతోనైనా హిందూ సమాజం, కూహనా రాజకీయ నాయకులు కళ్ళు తెరుస్తారని ఆశిద్దాం. లేకపోతే గోవిందా గోవింద. జై శ్రీరామ్.

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 2 года назад

      కష్టం సర్... మానవాలకు తిన్నామ పడుకున్నామ తెల్లారిందా బాగా డబ్బు సంపాదించుకున్నామా ఎంజాయ్ చేశామ ఇదే మనవాలకు కావాల్సింది.....

    • @viswanadhulaveerasatyapras9061
      @viswanadhulaveerasatyapras9061 2 года назад

      @@thuvvaraju1142 అందుకే మనం ఇలా ఉన్నాం.

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 2 года назад +1

    Jai. Sriram. Jai. Jai. Sriram

  • @madhugoud1191
    @madhugoud1191 2 года назад

    Wonderful analysis sir 👏👏👏👏👏👏

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 2 года назад +12

    ఎందుకు జరుగదు?
    కాశ్మీర్ లో పండిట్ లను తన్ని తరిమేయలేదా?
    లక్షదీవ్ ల్లో హిందువులు ఎందరున్నారు?

  • @durgarao1991
    @durgarao1991 2 года назад

    Jai hind 🇮🇳

  • @sreenivasrao3204
    @sreenivasrao3204 2 года назад +15

    sir,excellent analyses, this could happen in Assam as there are lot of Bangaladeshi intruders changing the demographic pattern in our nation. It is must to have National Citizen Register

  • @beingbharat1969
    @beingbharat1969 2 года назад +2

    Referendum was done by the British, supported by Jinaah, gandhi, Nehru. In that referendum Hindus were not allowed to vote and our Bharat was divided based on referendum. Referendum is a strategy to break nations

    • @payyanadanshymish8311
      @payyanadanshymish8311 2 года назад +2

      Lepers knew more than pandits

    • @249shafishaik4
      @249shafishaik4 2 года назад

      BRAHMIN MUNDU DALITS ni PUJARI ni chesi appdu desham ki neethulu cheppandi MANUVYADI kukkalu

  • @kolavenkatarao4074
    @kolavenkatarao4074 2 года назад

    Sir your analasis is cent percent correct
    Bharat should start preventive steps
    Immediatly

  • @krishnateja459
    @krishnateja459 2 года назад

    హర హర మహా దేవా....భారత్ మాత కి జై

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 2 года назад +6

    Wonderful analysis.

  • @Rams1111-t3x
    @Rams1111-t3x 2 года назад +40

    India యుద్ధం Pakistan tho cheyali chinaa tho cheyali dhesham lo unna terrorist latho chyali.... And congress tho kooda cheyali.

    • @anilkota8932
      @anilkota8932 2 года назад +6

      ఇండియా యుద్ధం పాకిస్తాన్ తో చేయాలి చైనా తో చేయాలి దేశం లో ఉన్న టెర్రరిస్ట్ లతో చేయాలి . కాంగ్రెస్ తో కూడా చేయాలి .

    • @ravinderkarra
      @ravinderkarra 2 года назад +1

      Khan gress to

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 2 года назад

      anduke ajit doval gaaru yuddam cheste 2 1/2 deshalatho yuddam cheyali ani andhuke annaru

    • @viswanadhulaveerasatyapras9061
      @viswanadhulaveerasatyapras9061 2 года назад

      @@anilkota8932 పిరికితనం వదిలిపెట్టి ధైర్యం చేపట్టుమురా.....

    • @saikrishnakandru9144
      @saikrishnakandru9144 2 года назад

      @@vamsivikasbuddha123 late bipin rawat. Sir already said it is 1:5 I think 🤔 can you remember the words…

  • @srdmedslkzj
    @srdmedslkzj 2 года назад +4

    Sir your analysis is frightening

  • @gurureddy4431
    @gurureddy4431 2 года назад +5

    Namaskaram Raka Garu

  • @RaviKumar-td1oj
    @RaviKumar-td1oj 2 года назад +5

    Your explanation is super sir.

  • @ramveer4499
    @ramveer4499 2 года назад +4

    Classic analysis Sir

  • @nviswanathkandepu9883
    @nviswanathkandepu9883 2 года назад +3

    Good information Raka garu🙏👍

  • @thirupathireddypedhamaru8649
    @thirupathireddypedhamaru8649 2 года назад +3

    Very good explained and analysis

  • @bathinaleela4718
    @bathinaleela4718 2 года назад +10

    Very good analysis.sir you have a deep knowledge about the the different countries and the prevailing conditions there.

  • @rangamsetty6691
    @rangamsetty6691 2 года назад +8

    అవును సరిగ్గానే చెప్పారు.

  • @somupeguda3218
    @somupeguda3218 2 года назад +3

    🙏🙏

  • @gopalrao4548
    @gopalrao4548 2 года назад

    India should do the same thing in our borders and safeguard our country

  • @pisipatisivaramprasad2564
    @pisipatisivaramprasad2564 2 года назад +9

    Thanks for your detailed explanation in comparison with Ukraine situation. Hope to the best of my observation on other platforms where the actions of Centre were posted looks like the present Govt at centre is taking utmost car.
    I wish the efforts will bear the fruits.

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 2 года назад

    బాగుగా వివరించారు.

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 2 года назад +7

    Very serious matter in the context of national security .So respective governess should view this issue in view of nations future..Jai hind.

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 2 года назад +3

    True 👍

  • @devallapraveensharma1500
    @devallapraveensharma1500 2 года назад +5

    మన మీద జరిగిన దాడులకుమన సంస్కృతి మీద జరిగిన దాడులకుకొన్ని వందల పుస్తకాలు రాయవచ్చనిచరిత్రకారులు చెబుతున్నారు.గతంలో జరిగిన దానికి భవిష్యత్తు గట్టి పునాది అవుతుందని అది ఇతర దేశాలచరిత్ర.కానీ మన వారికి,చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవడంఇంకా తెలియలేదు.భవిష్యత్ భారతం ఎలా ఉంటుందోఊహించుకుంటే.భయమేస్తుంది

  • @krishnaraovillambhi3111
    @krishnaraovillambhi3111 2 года назад

    Guruvu garu kutchitamaina information tho chepparu mana population lo minorities OKKA level lo peragadam tho deshame talakrindulaye pramadam lo mana desham pramadam gantikalu ? Jai shri Ram Jaiho Bharat and Jaiho natioinaist hub long live

  • @nnrchk1288
    @nnrchk1288 2 года назад +2

    Yes definitely if all Hindus are still in Hybernation. To this internal Hindu enemies are bigger threat behaving like modern Jayachands in the veil of secularism

  • @ramachandramm5380
    @ramachandramm5380 2 года назад +2

    మీరు చెప్పినట్టే జనాభా స్వరూపం మారింది అనుకుందాం ,,కానీ అక్కడ అవి స్వేచ్చగా లేవు అంటే భారత్ లో విలీనం అయ్యి ఉన్నాయి.. ఉక్రెయిన్ దీనికి భిన్నంగా ఉన్నది..అవి ఎప్పుడో ussr
    నుండి విడిపోయాయి..అందుకే అక్కడ రెఫరెండం అడిగారు..ఇక్కడ అది కుదరకపోవచ్చు...

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 года назад +5

    Jai Hind Jai Modi ji 🙏

  • @tlnarasimham
    @tlnarasimham 2 года назад +7

    Common Civil code తేవాలి

  • @rajenderkothakapu6389
    @rajenderkothakapu6389 2 года назад +1

    🚩

  • @svsv7882
    @svsv7882 2 года назад

    Excellent analysis... please teach some lessons to ap cm. how unsafe is his rule and vote bank.

  • @pogariravi3668
    @pogariravi3668 2 года назад +2

    panjab and bengal

  • @babiinumarthi7096
    @babiinumarthi7096 2 года назад +5

    Namaste rakaji

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 Год назад

    So many people

  • @naveenreddy1010
    @naveenreddy1010 2 года назад +4

    Yes the threat is active.

  • @venkatasrinivas4897
    @venkatasrinivas4897 2 года назад +1

    Idhi chalapramadhakaram thaksanam prathyaka raksana..prothyahakalatho swadeseeyulatho nimpadamdwara desabhadratha pattistamcheyali

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq 2 года назад

    🥺🥺🥺unity

  • @SURYAPRAKASH-xn2nn
    @SURYAPRAKASH-xn2nn 2 года назад +4

    Sir in your own andhra pradesh slowly your elected leader through various methods converting hindhus into christianity in the long run it may became another nagaland. Now people of andhra pradesh should realise the dangers of their elected leader who is most incapable of developing state and same trend continues andhra will become Nagaland of South India.

    • @prabharao1950
      @prabharao1950 2 года назад +1

      Just don't understand how the Hindu ministers around the AP CM are blind.

    • @payyanadanshymish8311
      @payyanadanshymish8311 2 года назад +1

      @@prabharao1950 same story going on from 200 yrs of british lepers rule

  • @kuntaleswararaomvl652
    @kuntaleswararaomvl652 2 года назад

    👍

  • @prasadaluganti
    @prasadaluganti 2 года назад +2

    Demographic changes are evident in parts of Andhra too. Bigotry is rampant. Karnataka type assertions can soon happen.

  • @ravikiran7385
    @ravikiran7385 2 года назад

    Sir super ga cheperu ఎప్పటికైనా హిందులకు కనువిప్పు కావాలి

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261 2 года назад

    ప్రస్తుత పరిస్థితుల్లో మన జాతీయ పాలకుల వలన అటువంటివి సాధ్యపడవు 😄😄😄🙏

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 2 года назад

    👍🏼🤝🤝💐

  • @beingbharat1969
    @beingbharat1969 2 года назад

    To awakens Indians, sir, your deep analysis should come into mainstream media channels . Mainstream channels r spreading wrong news, wrong analysis to not to awaken the community

  • @mps5488
    @mps5488 2 года назад

    మీరు చెప్పింది 100% కి 1000% కరెక్ట్... కాశ్మీర్లో కల్లోల పరిస్థితులు సుదీర్ఘంగా సాగడానికి కారణాలు నేను అన్వేషించినపుడు... అప్పుడు నేను గమనించింది.... ఇప్పుడు మీరు చెప్పిన విషయాలే... Article ఆర్టికల్ 370 రద్దు ఆ విషయం లో చాల ముందడుగు వేసినట్లు గా అనిపించింది.... సంస్కృతి మరియు మతం ఇవి రెండూ వేర్వేరు విషయాలు అయినప్పటికీ... అక్కడ జాతీయ భావన దృఢంగా ఏర్పడడానికి కారణమవుతాయి.... వీటిని మన పెద్దలు ఎప్పుడో గుర్తించారు.... కానీ ఇప్పుడిప్పుడే వాటిని బలోపేతం చేస్తున్నారు.... వాటికి బలమైన బంధం ఏర్పడాలంటే.... ప్రజలకు మంచి విద్య, వైద్యం, ఉపాధి.. మంచి సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి... అప్పుడు ఆ ప్రజల్లోనే జాతీయ భావన దృఢంగా ఏర్పడుతుంది.

  • @jayashreebp5663
    @jayashreebp5663 2 года назад +1

    Guruvugaru 🙏
    Very good eye opening analysis 👌
    Really superb.