Modi To Bring Overarching Immigration And Foreigners Bill | Raka Lokam | K R Sudhakar Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • #primeministermodi #indianparliament
    We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future.
    Please Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

Комментарии • 486

  • @kodaliprasad2935
    @kodaliprasad2935 8 дней назад +257

    రోహింగ్యాలను భారతదేశ నుండి తరిమి వేసే కార్యక్రమానికి ప్రతి భారత పౌరుడు మద్దతు ఇవ్వాలి

    • @tippireddyvenkateswarlu9237
      @tippireddyvenkateswarlu9237 8 дней назад +17

      కరెక్ట్

    • @saladivishnu4503
      @saladivishnu4503 7 дней назад +11

      Dusta Khangress Oppukodhu sir..

    • @kodaliprasad2935
      @kodaliprasad2935 7 дней назад +27

      @@saladivishnu4503 కాంగ్రెస్ ఒప్పుకోకపోతే కాంగ్రెస్ను కూడా దేశం నుంచి బహిష్కరించండి అప్పుడు దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది సనాతన ధర్మానికి ఒక వెలుగు వస్తుంది ప్రజలు కూడా ఆలోచించాలి

    • @syedsamdani6129
      @syedsamdani6129 7 дней назад

      ​@@kodaliprasad2935 every Indian will support if there is a illegal entry.
      Same like in America.

    • @sudhakar.k9433
      @sudhakar.k9433 7 дней назад +9

      కుదరదు సూకరాలము, గొఱ్ఱెలము, కంపునీకృష్టులము మేము అందుకు ఒప్పుకోము. మాకు ఓటు బ్యాంకు వారే.

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 8 дней назад +210

    మన దేశములో ఖంగ్రెస్ పార్టీ అంతం జరిగితేనే... హిందువులకి మనుగడ ఉంటది... ఖంగ్రెస్ పార్టీ ని అంతం చెయ్యండి... దేశాన్ని మరియు హిందువులని కాపాడండి

    • @kvstraju
      @kvstraju 8 дней назад +18

      Yes I hundred percent agree with you sir

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 8 дней назад +8

      Moghalula varasu lu Khan party vallu,
      Paiki secyularisam lopala THALiBHAN isamu , idhe Khan party isamu 😭😭😭

    • @rghp6128
      @rghp6128 7 дней назад +7

      Not only congress, All local parties which are supporting muslims for vote bank.

    • @syedsamdani6129
      @syedsamdani6129 7 дней назад

      People don't know how to rule and how to run government. They blame always previous government.
      To do any work 10 years is to much.

    • @praneethkumar8166
      @praneethkumar8166 7 дней назад

      They ruling from independence they do nothing

  • @mallaiahvaida5010
    @mallaiahvaida5010 8 дней назад +119

    గురువు గారికి నమస్కారం ఈ బిల్లు తేవడమే కాదు ముఖ్యంగా రోహింగ్యాలను బంగ్లాదేశ్ పాకిస్తాన్ వలసదారులను ట్రంప్ లాగా విమానంలో తీసుకెళ్లి వారి వారి దేశాల్లో పడేయాలి జైహింద్ జై మోడీ

    • @udaysrikar
      @udaysrikar 8 дней назад

      No we should use them as labour for 2 years and send them with there earned money.

    • @shashi.kbhushan2727
      @shashi.kbhushan2727 8 дней назад +8

      తప్పనిసరిగా జరగ వల సిన మార్పు...ఈవెన్...బై హుక్

    • @Theinfinitepursuit537
      @Theinfinitepursuit537 8 дней назад +11

      విమానాన్ని నేలపై దింపి వదలకూడదు. పై నుండే వదిలేస్తే బాగుంటుంది

    • @ushausharani4045
      @ushausharani4045 8 дней назад +12

      తెలుగు రాష్ట్రాలలో మగ్గం🧵 works, Road🛣️ Side business లు అన్నీ బంగ్లా 🇧🇩 రొహ్యాoగా☠️ తురకలే🇵🇰👍 ప్రతి ఒక్కరూ Observe🤯 చేయండి 🤠తెలుస్తుంది👍🚩

    • @UjwalRam
      @UjwalRam 7 дней назад +3

      మనం report చేస్తూ వెళ్ళగొట్టాలి
      trump లాగా ఏం చేయలేం మనం, వాళ్ళు పక్కనోళ్ళ డబ్బుతో చేస్తారు పని. మనం అంత costly పద్ధతి పాటించలేము
      కానీ Congi పాలన లో ఉన్న రాష్ట్రంలో కష్టమే ఈ పద్ధతి

  • @OrusuSrinivasarao
    @OrusuSrinivasarao 8 дней назад +106

    మీరూ ఎన్నిమాట్లు చెప్పినా హిందువులు హిందువులకి సపోర్ట్ వారికి మాత్రమే ఓటు వేయండి

    • @kvstraju
      @kvstraju 8 дней назад

      That is the problem with our Sickular Hindu community

    • @tippireddyvenkateswarlu9237
      @tippireddyvenkateswarlu9237 8 дней назад

      సెక్యులర్ అండ్ కుల గజ్జి హిందువులు అంతే .. జిహదీ గాడి బిరియాని కి కక్కుర్తి పడి బీజేపీ గొప్పతనము తేలుసుకోలేకున్నారు..

    • @syedsamdani6129
      @syedsamdani6129 7 дней назад

      Hindu is giving vote to hindu.
      Since last 10 years so called hindu government in Central.
      What hindu got in last 10 years.

    • @syedsamdani6129
      @syedsamdani6129 7 дней назад

      @@OrusuSrinivasarao ruclips.net/video/rICIv20iKcY/видео.htmlsi=xjdu1p_GTzcHto00

  • @tippireddyvenkateswarlu9237
    @tippireddyvenkateswarlu9237 8 дней назад +77

    బీజేపీ రూలింగ్ స్టేట్స్ లో అక్రమ వలసదారుల దొరుకుతారు... కానీ ఇండి కూటమి స్టేట్స్ లో ప్రభుత్వాలు వాళ్ళకి సపోర్ట్ కదా వోట్ జిహాద్ కోసం...

    • @syedsamdani6129
      @syedsamdani6129 7 дней назад +1

      First start from that state.
      In assam BJP government. How many people send to Bangladesh Or any other countries.

    • @tippireddyvenkateswarlu9237
      @tippireddyvenkateswarlu9237 7 дней назад +3

      @syedsamdani6129 ఆల్రెడీ అస్సాం స్టేట్ స్టార్ట్ చేసింది... హిమంత బిశ్వ శర్మ అక్కడ ఉండేది.. అంత తేలికగా వదిలిపెట్టడు.. మన తెలుగు స్టేట్స్ చంద్రబాబు, రేవంత్ గారు లెక్క అనుకుంటున్నావా...

    • @syedsamdani6129
      @syedsamdani6129 7 дней назад

      @tippireddyvenkateswarlu9237 how many people send to other countries.
      In assam only BJP did waste of money.

    • @balanagupuppala2118
      @balanagupuppala2118 7 дней назад

      ​@@syedsamdani6129
      Akrama valasala valana first nastam jarigedi peda muslims and BC sodarulike.... Inko sari sariga alochinchandi

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 6 дней назад

      Good changes swagatam suswagatam aayurarogya iswarya vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa sanatana Dharma

  • @bargavbalu7458
    @bargavbalu7458 8 дней назад +73

    వాళ్లకు సపోర్ట్ చేసే ఫ్యామిలీ ని కూడా వాళ్ళు మెచ్చే దేశాలకు పంపించ ప్రార్థన.... జై శ్రీరామ్

    • @suribabu5471
      @suribabu5471 8 дней назад +2

      అమెరికా వాళ్లు కూడా అదే అంటున్నారు ఏమి చేద్దాం మరి

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 8 дней назад +1

      ​@@suribabu5471 America vadu illigal vocchina valla nu pamppu thunddu , Anadhikari kamgga bharathiyulu vuntte venakku thisukunttamu ani JAI SHANKAR cheppinddu kadha 🤔🤔🤔 .

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 8 дней назад +7

      ​@@suribabu5471
      Bharathiyulu ekkada vunna akkadi chattala ku anukulamgga Pani chestharu , antthe kani BHARATH ku support cheyyaru lenddi 🤔🤔🤔 .

  • @voice5950
    @voice5950 8 дней назад +44

    అమెరికా లో ట్రంప్ చేస్తున్నట్లు మనం కూడా అక్రమ వలసదారుల కు కఠిన శిక్షలు అమలు చేయాలి..

  • @mallareddyyenugu7804
    @mallareddyyenugu7804 8 дней назад +78

    వేళల్లో కాదు సార్ కోట్లలో రోహింగ్యలు ఉన్నారు

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 8 дней назад +5

      My opinion is last 60 years lo till now 30crs unnaru , as per supreme court

    • @Chinnasondrall
      @Chinnasondrall 7 дней назад

      ​@@rajeshvinnu444 no bro 3 nochi 4 cr untaru bro

    • @Chinnasondrall
      @Chinnasondrall 7 дней назад

      30 cr bongulodesh lo kuda antha population ledhu

    • @ajayn7544
      @ajayn7544 7 дней назад

      @@rajeshvinnu444can’t be true
      Probably 3 crores

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 6 дней назад

      Ikkada untu abhivriddhi ki badulu ga nasananni Korey varini kachhitam ga duram pettali ee Pani ni Evariki varey jagrattalu tisukovadam tappani Sari government chesedhi chestunnadi Good

  • @srinivasjevvadisuper5061
    @srinivasjevvadisuper5061 8 дней назад +76

    మన దేశానికి పట్టిన దరిద్రలు ఇన్ని ఉన్నాయా

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 8 дней назад +3

      Congress party unnadu valla e beggars vachi settle ayyaru , before 2014 varaku border fencecing ledu , after bjp 98 % fencing complete chesaru 2% ki works continue chestunaru,

    • @satyasastry4750
      @satyasastry4750 8 дней назад +3

      ​@@rajeshvinnu444congress party weakness valla 25 years nunchi pak vadu pak kosam panichestunna dante.......ardham avuthondi kada

  • @prameeladontula9839
    @prameeladontula9839 8 дней назад +60

    రాకాజీ!! తెలంగాణా లో కూడా రోహింగ్యాలు ముఖ్యంగా పాతబస్తీలో ఉన్నారు. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @sudhakar.k9433
      @sudhakar.k9433 7 дней назад +3

      పాతబస్తీలో వుండడమే కాదు, ఏకంగా వారు ఒక రోహింగ్యా ఫుట్ బాల్ క్లబ్ అనె ఒక ఫుట్ బాల్ క్లబ్ నే స్థాపించారు.

    • @MudralayaIKHRao
      @MudralayaIKHRao 7 дней назад

      velli vala mo .....gu.....ra

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 8 дней назад +46

    చాలా సంతోషం. జై భారత్
    అక్రమ వలస దారులను తిరిగి పంపాలి. జై శ్రీ రామ్

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 7 дней назад +20

    మన ఇంటి దొంగల మద్దతునే వాళ్ళు ఇక్కడ వుంటున్నారు మద్దతు ఇచ్చే వర్గాలకు కటిన శిక్షలు అమలు చేస్తే అక్రమాలు ఆగిపోతాయి. జై హింద్ జై భారత్ జై మోడీ.

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 8 дней назад +37

    ధన్యవాదాలు రాకా గారూ. స్వాతంత్య్ర భారతదేశంలో ఇంతవరకు అలాంటి చట్టం లేకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. మోడీజీకి ధన్యవాదాలు.

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 8 дней назад

      Acts unnayi kani separate ga unnayi , elopu secular kukkalu villani save cheyaniki supreme court ni vadukuni lag chestunaru , finally good time india

    • @laligop
      @laligop 7 дней назад +2

      కుహనా సెక్యులర్ లు ఇలాంటి చట్టాలు రాకుండా చేసారు.

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 6 дней назад

      Marpu jaraga kunda addu padatam darunam... MAA maatey neggali., Adi chedu ayina sarey.ane murkhatvam povali saaswatam ga...

  • @bairagonivinodgoud4340
    @bairagonivinodgoud4340 7 дней назад +22

    ఎంత తొందరగా బిల్లు పాస్ అయి ఎంత తొందరగా అమలైతే దేశానికి అంత మంచిది..
    జై శ్రీరామ్ 🙏🏻🕉️🚩🚩

  • @ushausharani4045
    @ushausharani4045 8 дней назад +26

    తెలుగు రాష్ట్రాలలో మగ్గం🧵 works, Road🛣️ Side business లు అన్నీ బంగ్లా 🇧🇩 రొహ్యాoగా☠️ తురకలే🇵🇰👍 ప్రతి ఒక్కరూ Observe🤯 చేయండి 🤠తెలుస్తుంది👍🚩

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 8 дней назад +3

      Last days vallaki , vallaki support chesevallaki special treatment untadi , don't worry

  • @RP33335
    @RP33335 8 дней назад +32

    మంచి సమాచారం. మోదీ గారు ఏదైనా సాధించగలరు. జై శ్రీరామ్.

  • @vedarajuv7376
    @vedarajuv7376 7 дней назад +15

    గోదావరి, కోనసీమ జిల్లాల్లో ఇటుకల బట్టీలలో కూడా పనిచేసే చాలామంది రోహింగ్యాలు అని అనుకుంటున్నాను

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 7 дней назад +24

    మంచి నిర్ణయము
    భారత ప్రజలు స్వాగతిస్తున్నారు
    జయహో నరేంద్ర మోడీ జీ
    మేరా భారత్ మహాన్ భారత్ మాతాకీ జై

  • @ramadevik1960
    @ramadevik1960 8 дней назад +41

    నిజమైన స్వాతంత్ర్యం వస్తున్నది.❤

  • @VenkateshDupana
    @VenkateshDupana 7 дней назад +20

    వేరీ గుడ్ న్యూస్ గురూజీ
    జై శ్రీ రామ్
    తొందరగా అమలు చేసి..దేశంలో ఉన్న రోహింగ్యలను ప్రతీ స్టేట్ లో జల్లెడ పట్టి తరిమికొట్టాలి..తరువాత
    కాంగ్రెస్ ఖాన్ ఫ్యామిలీ నీ తరిమికొట్టాలి అప్పుడే దేశ మనుగడ
    బాగుపడుతుంది
    జై హింద్...జై భారత్
    జై pm మోడీజీ
    జై బీజేపీ

  • @ramakumar6295
    @ramakumar6295 8 дней назад +24

    రాకాగారికి నమస్కారం. చాలామంచి పరిణామం. మల్లారెడ్డి మరియు ప్రభాకర్ గార్లు చెప్పినట్లు రోహింగ్యాలను వేరివేరి తరిమి వేయాలి

  • @user-srinivasa
    @user-srinivasa 7 дней назад +13

    చక్కటి విషయమును గొప్పగా చెప్పారు ఈ చట్టములు పార్లమెంటులో ఆమోదం పొందాలని మనసా వాచా కోరుకొంటున్నాను.

  • @ramachandramurthy6323
    @ramachandramurthy6323 8 дней назад +21

    చాలా మంచి చర్య

  • @MuralimohanVedala
    @MuralimohanVedala 8 дней назад +31

    నమస్తే గురువు గారు
    జై శ్రీ రామ్

  • @shiva9513
    @shiva9513 8 дней назад +7

    భారతదేశంలో కాంగ్రెస్ వాళ్లను అంతం చేయాలంటే ప్రజల చేతుల్లోనే ఉంది ఇస్లాం తీవ్రవాదుల కంటే భయంకరమైన వాళ్ళు మన వెన్నుపోటు పొడవడం లో ముందంజలో ఉంటారు వీళ్లను తరిమేయాలి అంటే ముందు మనము కాంగ్రెస్ వాళ్లకు ఒక్క ఓటు వేయకుండా ముందుకు సాగాలి అప్పుడే దేశంలో మనదేశంలో ఇలాంటి వాళ్లు ఉండరు కాంగ్రెస్ హటావో రాహుల్ కు బాగా ఓ స్లోగన్ తోని ముందుకెళ్లాలి మనము అప్పుడే హిందువులకు ముక్తి మార్గం దొరుకుతుంది ఇన్ని రోజులు మనం అనుభవించిన బాధలు చాలు

  • @sirishkumar2908
    @sirishkumar2908 7 дней назад +9

    Very good. Super Modi.jai Modi 🎉🎉

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 7 дней назад +6

    రాకా సర్ నమస్కారం, ఒక పద్ధతి ప్రకారం భారత విరోధులు,దేశం లోనే వున్న ద్రోహులు,వారి వారి రాష్ట్రాలలో , ఈ రోహింగ్యాలకు,బంగ్లా లకు ఉదారం గా ఆధార్ కార్డులు, ఐ డి కార్డులు ఇవ్వడం నేరం, ఇవి అన్నీ విచారణ జరిపి , అంతే అకస్మాత్తు గా వాళ్ల పై చర్యలు తీసుకోవాలి, ఈ పాకీ లు,బాంగి లు, రొంగి లను వాళ్ల సొంత స్వర్గాలకు పంపి అక్కడే అడుక్కునేలా చేయాలి, ఎందుకంటే పెట్టిన చేతినే కరిచే రకం కాబట్టి.జైహింద్.

  • @ravindermankali3671
    @ravindermankali3671 8 дней назад +16

    జై శ్రీ రామ్ రాక గారు

  • @venkateshmuchatt5195
    @venkateshmuchatt5195 8 дней назад +16

    super by MODI JI

  • @suryanarayanachunduri2602
    @suryanarayanachunduri2602 8 дней назад +13

    Good decision 👏 Jai Hindustan 👏 Jai Modiji 👏

  • @nsujatha9983
    @nsujatha9983 8 дней назад +17

    Jai shree Krishna Jai shree Ram Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi Jai Yogi Jai hanuman 🙏🚩🕉️🔱🌞⛳🎉🙏🇮🇳

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 7 дней назад +1

    శుభ పరిణామం ప్రతి భారతీయుడు ప్రభుత్వానికి అండగా నిలబడతాం భారత్ మాతాకీ జై జైహింద్

  • @omeshankarjanni4898
    @omeshankarjanni4898 8 дней назад +18

    జై హింద్ ❤🔱

  • @humanbeing3636
    @humanbeing3636 7 дней назад +7

    ఓం నమో పార్వతీపరమేశ్వరాయనమః

  • @MuppanaGavarayya-je7nu
    @MuppanaGavarayya-je7nu 8 дней назад +16

    జైశ్రీరామ్

  • @Pavanworldsolo.traveler
    @Pavanworldsolo.traveler 7 дней назад +2

    అద్భుతమైన వార్తలు ❤

  • @balakameshwararaoayyalasom723
    @balakameshwararaoayyalasom723 8 дней назад +6

    Jai Modiji Jai Sudhakar garu

  • @gampavenkateshwarlu-l7n
    @gampavenkateshwarlu-l7n 8 дней назад +14

    Tq sir, manchi vishayaalu chepparu. Bharath abhivaruddhi Modi gari target.

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 7 дней назад +5

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @girijamanimarasanapalle5083
    @girijamanimarasanapalle5083 7 дней назад +1

    అక్రమ వలసదారుల ను గుర్తించి వారిని వారి స్వస్థలాలకు పంపించే ఈ ప్రణాళిక దేశ ప్రక్షాళన కు తొలిమెట్టు.చాలా శుభదాయకం.
    వలసదారులు వస్తేనేమి,వారిని మనలో కలుపుకుంటే తప్పేమిటనే బాల బుద్ధి గురువుగారి బోధ, శిష్యుణ్ణి శూన్య బుద్ధి ని చేసే పనిలో పడింది.

  • @Sudhakar-r5f
    @Sudhakar-r5f 7 дней назад +2

    పాత బస్తీలో ఎక్కువగా ఉండవచ్చు వీరిని తరిమికొట్టాలి మోడీ గారికి మాత్రమేసాధ్యం .ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వాలకి మాత్రమే సాధ్యం జై హింద్😢

  • @mallikarjunachokkalla2050
    @mallikarjunachokkalla2050 8 дней назад +12

    Jai shree Ram Namaste guru Ji

  • @muralimohan9319
    @muralimohan9319 7 дней назад +7

    Well good and great useful Bill superb ser Raaka Sudhakar gaaru🙏👍👍👍👍👍👍

  • @hanumanthota
    @hanumanthota 8 дней назад +11

    Very very very very very good information sir thank you

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 7 дней назад +1

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై హింద్ దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జయహో అఖండ భారతావనికి జయము జయము దేశం కోసం ధర్మం కోసం కాంగ్రెస్ ఎమ్ఐఎమ్ కమ్యునిస్టులు,మత మార్పిడి మాఫియా, ఉగ్రవాదులు అంతం కావాలి హర హర మహాదేవ శంభో శంకర నమో నమః కృష్ణం వందే జగద్గురుం హరే జై హింద్

  • @maddisrinivasreedy7137
    @maddisrinivasreedy7137 8 дней назад +8

    JAI SRI 🚩

  • @arisankalasankar
    @arisankalasankar 8 дней назад +4

    Very good decision by Modijee Sarkar.

  • @sgoud4023
    @sgoud4023 8 дней назад +11

    బాంగ్లాదేశ్ రాహుంగ్ లాని దేశం నుడి పంపాలి

  • @srkpaturu3982
    @srkpaturu3982 8 дней назад +7

    Good News Sir.....C.G.,Kahatinamyna Nirnayam Theesukovali.....Ika No Discussion..... Implement Only..... Manchi Vishayamulu Cheyppinaru Sir Dhanyawadamulu..... Jai Shree Ram Jai Hanuman Bharat Mata Ki Jai.....

  • @SudhakarReddyKasula
    @SudhakarReddyKasula 8 дней назад +6

    Jai Sree Ram

  • @vnagarajavreevathi4089
    @vnagarajavreevathi4089 7 дней назад +3

    JAI SREE RAM JAI MODI JI JAI YOGI JI JAI PAWAN KALYAN JI JAI BJP JAI RSS JAI BARATH JAI HINDU 🕉️🚩🔱🌅🇮🇳🙏💪👍❤️💯

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 7 дней назад +2

    ఇలాంటివి మీరు బహిర్గతం చేయడము సరి కాదు అని నా అభిప్రాయం.
    ఇలాంటి బిల్లులు చడీ చప్పుడు లేకుండా పాస్ చేయాల్సిన అవసరం ఉంది

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 7 дней назад +2

    అద్భుతమైన సమాచారం గురువు గారు, పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణ, ఇమిగ్రేషన్ అండ్ పారినర్స్ బిల్లుతో కాంగ్రేస్ ఓటు బ్యాంక్ రాజకీయాలకు ముక్కుతాడు వేయనున్న మోదీ జీ ప్రభుత్వం. జయహో మోదీ జీ & అమిత్ షా జీ

  • @sarvankumar8154
    @sarvankumar8154 8 дней назад +7

    As usual excellent awareness speech sir👍👍

  • @GSankarAchari
    @GSankarAchari 8 дней назад +3

    JaiJagannath. Very excellent news sir Tq.

  • @ramuluvarikuppala2541
    @ramuluvarikuppala2541 8 дней назад +9

    Super sir🙏

  • @venkateswarraobura6054
    @venkateswarraobura6054 8 дней назад +10

    Super

  • @ramulualli
    @ramulualli 8 дней назад +11

    Good evening sir raka garu🎉 🎉 🎉 🎉 🎉

  • @satyanarayanamandapaka8674
    @satyanarayanamandapaka8674 7 дней назад +2

    అక్రమ వలస దారుల సమాచారం ఇచ్చే వారికి తగిన పారితోషికాలు కుడా ఇస్తామని కేంద్రం ప్రకటిస్తే ఫలితం త్వరగా వస్తుంది.

  • @Kumarkrishna-yy
    @Kumarkrishna-yy 8 дней назад +9

    Jai Shree Ram

  • @umeshkl4202
    @umeshkl4202 8 дней назад +8

    Great job 👌👌👌🙏🙏🙏

  • @yakannak8359
    @yakannak8359 8 дней назад +5

    జై శ్రీరామ్ జై భారత్

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 4 дня назад +1

    Welcome to the government of india new bills. Thank you jaiho bharat jaiho modiji jaiho Hindustan

  • @srinivasbpos1993
    @srinivasbpos1993 8 дней назад +4

    Jai Shree Ram...😍😍🙏🙏

  • @anjigoud6925
    @anjigoud6925 8 дней назад +5

    Namaskaram

  • @నవభారతం
    @నవభారతం 8 дней назад +6

    🙏

  • @malleshamkonda167
    @malleshamkonda167 8 дней назад +4

    V.V.GOOD.VIDIYO.JAI.SRI
    RAM.

  • @kasanurssreenivas994
    @kasanurssreenivas994 7 дней назад

    కేంద్ర ప్రభుత్వము తీసుకున్న అత్యంత కీలకమైన బిల్లులతో ఒకటిగా నేను భావిస్తూ ఉన్నా, ఎంతో విలువైన సమాచారం అందించిన కేంద్రానికి, రాకా గారికి అభినందనలు

  • @pottururameshbabu139
    @pottururameshbabu139 8 дней назад +9

    Excellent Sir

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 7 дней назад +1

    Jai Sri ram Jai Sri Krishna

  • @ananthapadmanabharaobharth8114
    @ananthapadmanabharaobharth8114 8 дней назад +8

    Now wiseness come to B.J.P government sir

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 8 дней назад +10

    JAI BJP ... JAYAHO NARENDRA MODI JI ...

  • @balamms6181
    @balamms6181 8 дней назад +7

    In coastal areas also sleeping shelters🎉

  • @RSYAMASUNEDRARAOfeelwellsyam
    @RSYAMASUNEDRARAOfeelwellsyam 7 дней назад +2

    మంచి బిల్లులు అన్నీ పాస్ కావాలని కోరుకుంటున్నాను. ప్రతీ బంగ్లాదేశ్, బర్మా, పాకిస్తాన్ వాళ్ళను ఒక్కళ్ళను కూడా వదలకుండా బయటకు పంపించాలి.
    ఐనా ఇటువంటి విషయాలను మీరు ఎందుకు బయట పెడుతున్నారు సుధాకర్ గారు

  • @UjwalRam
    @UjwalRam 7 дней назад +2

    Hyd లో తవ్వితే ఎంతమంది బయటికి వస్తారో
    అసలు అందుకే ఆ OYC గాడు వదలడు ఆ place

  • @varaprasadvaranasi-e1f
    @varaprasadvaranasi-e1f 8 дней назад +6

    తమరు వారి యొక్క రహస్య సమాచారo బయట చెప్పడం......

    • @bsankar6841
      @bsankar6841 7 дней назад

      ఇది ఆల్రెడీ న్యూస్ లో వచ్చింది 🙁🙁

  • @vraok5122
    @vraok5122 7 дней назад +2

    శ్రీకాకుళం జిల్లా పలాస లో ఎక్కడినుండి వచ్చారో తెలియదు సార్ కానీ సుమారు 200 కుటుంబాలు అక్కడ నెమలి కొండ దగ్గర ఆక్రమించి ఉన్నారు.

    • @nareshvayalapalli8123
      @nareshvayalapalli8123 7 дней назад +1

      మీరు ఖచ్చితమైన వాళ్ళ తాలూకు వివరాలను మీరు ప్రధానమంత్రి కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా తెలియజేస్తే వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు మీ గురించి ఎటువంటి రహస్యాలు బయట పెట్టరు దయచేసి ఆ పని చేయండి❤

  • @udayagiriganesan5696
    @udayagiriganesan5696 7 дней назад

    శుభ పరిణామం. జై భారత్. జై బీజేపీ.

  • @prakashsudha2894
    @prakashsudha2894 7 дней назад

    Ji ee సమాచారం నాకు కడుపు నిండిపోయింది🎉

  • @KimJone-gn8jm
    @KimJone-gn8jm 7 дней назад +2

    ఈ దేశంలో ఎవరిని ఉంచ రాదు బంగ్లాదేశ్ పాకిస్తాన్ రోహింగ్యాలను
    ఇది ఏమన్నా అనాధాశ్రమమా, సత్రమా
    కఠినంగా వ్యవహరించాలి
    పాకిస్తాన్ నుంచి వచ్చి వాడు వరంగల్ లో ఉంటున్నాడు ఉగ్రవాదం చేస్తున్నాడు
    పాకిస్తాన్ నుంచి వచ్చి యూపీలో ఒకతి తొమ్మిది సంవత్సరాల నుంచి టీచర్గా చేస్తుంది అంట గవర్నమెంట్ టీచర్ గా
    గవర్నమెంట్ ఆఫీసర్లు కు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వార్నింగ్ ఇవ్వాలి ఇలాంటి విషయాలు కఠినంగా వ్యవహరించాలి
    దేశభక్తి అనేది లేకుండా పోతుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు
    ఎంత జీతాలు వచ్చినా సరిపోవట్లేదు వేరే దేశం నుంచి వచ్చిన వాడికి అన్ని కార్డులు ఇస్తున్నారు లంచాలు తీసుకుని
    ఇలాంటి గవర్నమెంట్ ఆఫీసర్ ని రోడ్డు మీద నుంచి పెట్టి షూట్ చేయాలి

  • @kumarsudhakar3370
    @kumarsudhakar3370 7 дней назад +1

    Correct GA chepparu sir, BJP super

  • @sureshjamana4084
    @sureshjamana4084 7 дней назад

    అలా చెయ్యాలి 🇮🇳🇮🇳🇮🇳🔥🔥🔥🔥✊✊✊✊✊

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 7 дней назад

    Super explanation RAKA sir Jai Hind

  • @t.tulasi467
    @t.tulasi467 8 дней назад +4

    🙏🙏🙏🙏🙏

  • @ShrinivasSeenu-o1j
    @ShrinivasSeenu-o1j 8 дней назад +2

    ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు పాలకొల్లు చాలా మంది ఉన్నారు

    • @nareshvayalapalli8123
      @nareshvayalapalli8123 7 дней назад +2

      మీరు ఖచ్చితమైన వాళ్ళ తాలూకు వివరాలను మీరు ప్రధానమంత్రి కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా తెలియజేస్తే వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు మీ గురించి ఎటువంటి రహస్యాలు బయట పెట్టరు దయచేసి ఆ పని చేయండి❤

  • @sivap2102
    @sivap2102 7 дней назад +1

    జై బీజేపీ జైజై బీజేపీ జై మోది షా జైజై మోది షా

  • @madhuvanam123
    @madhuvanam123 7 дней назад

    Good news, the implementation of this law must be successful. 👍👍👍

  • @venkataraghavendraraob
    @venkataraghavendraraob 7 дней назад

    నిజమైన దేవ భక్తుడు, పౌరుడు సుధాకర్ అన్నయ్య గారు. మీకు పాదాభివందనం ❤

  • @aaradhyaankaiah1015
    @aaradhyaankaiah1015 7 дней назад

    Thanks guruvu garu.. thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 guruvu garu....

  • @peddireddy7873
    @peddireddy7873 8 дней назад +5

    Namaste sir

  • @srimannarayana1183
    @srimannarayana1183 7 дней назад

    Jai Bharath jai sreeram jai modi jai Yogi Jai amithsha jai sanatana

  • @RaviKumarNookala-z8z
    @RaviKumarNookala-z8z 7 дней назад

    జై హింద్.

  • @basuthkerdattatreyarao4799
    @basuthkerdattatreyarao4799 7 дней назад

    ఇది చాలా మంచి కార్యక్రమం🚩

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 8 дней назад +1

    Bharat God modi amith sha yogi bharath party bjp Jai ho modi 👌

  • @vasugatta7165
    @vasugatta7165 7 дней назад

    మోడీ, అమితాషా, జై శంకర్, దోవల్, యోగి, బిస్వాస్ శర్మ, ఇంకా ఇలాంటి వారు ఉన్నంత కాలం భారత దేశం ని ఏమి పీకేది లేదు. నిర్భయంగా మనం బతకవచ్చు 🌹🌹🌹

  • @sunilsunil-jw2ws
    @sunilsunil-jw2ws 7 дней назад

    More people south india sir 🎉🎉

  • @saladivishnu4503
    @saladivishnu4503 7 дней назад +1

    Very Good Video Sir..

  • @amruthprasad4992
    @amruthprasad4992 8 дней назад

    Very good bill. To control the sovereignty of the country.

  • @ananthapadmanabharaobharth8114
    @ananthapadmanabharaobharth8114 8 дней назад +7

    Seperate department is required in all india level sir

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 8 дней назад

      Yes , detect, deports chesepudu vallaki hand mida tatto lantidi veyyali , easy gurtu pattaniki

  • @gvtuitions700
    @gvtuitions700 8 дней назад +1

    Good sign