విద్యావ్యాపారం

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • విద్యావ్యాపారం
    రచన: డాక్టర్ రామకృష్ణ రాచకొండ, గుంటూరు
    పడవ తరగతి పరీక్షలలో గుంటూరు జిల్లా లో పిడుగురాళ్ల మండలం వీరాపురం జిల్లా పరిషత్ స్కూల్ లో చదివి స్టేట్ లో ప్రథముడిగా నిలిచాడు. అన్ని కార్పొరేట్ కాలేజీ లు సుధాకర్ ఇంటికి తమ ప్రతినిధులను పంపారు. రెండేళ్లు కార్పొరేట్ కాలేజీ లో ఫ్రీ సీట్ ఇచ్చారు. రెండేళ్ల తరువాత ఐఐటి లో సెలెక్ట్ అయ్యాడు.
    సుధాకర్ విజయం చాలామందికి ఆదర్శం అయింది.సుధాకర్ ని ఉదాహరణ గా చూపించి కార్పొరేట్ కాలేజీ లో అనేక మంది ని చేర్చుకున్నారు. తల్లిదండ్రులు తమకు శక్తికి మించి ఖర్చు చేసి కార్పొరేట్ కాలేజ్ లో చేర్చారు. అలాంటి విద్యార్థులలో ఆనంద్ ఒకడు. ఆనంద్ ఆ వత్తిడి తట్టుకోలేక వెనక బడ్డాడు. ఆఖరికి తండ్రి ఫర్నిచర్ షాప్ లో పనిచేయడం ప్రారంభించాడు.
    విద్య వ్యాపారమైన ఈ రోజుల్లో విద్యార్థుల చదువు తల్లిదండ్రులకి తలకు మించిన భారం అయింది. ప్రభుత్వాలు కూడా ప్రయివేట్ కళాశాలలను ప్రోత్సహిస్తున్నాయి. వాటి దుష్పరిణామాలు ఇంజినీరింగ్ మెడిసిన్ వృత్తి కోర్స్ ల పై పడింది.

Комментарии •