సినిమా పాట ట్యూన్ తో దేవుడి పాట పాడొచ్చా? ఊ అంటావా మాధవా? ఊఊ అంటావా ప్రభువా? |SVPR Wonderful Answer

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+RFZWuX03...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Комментарии • 853

  • @kapavarapukalidasu1083
    @kapavarapukalidasu1083 2 года назад +230

    దేవుని ఆత్మ సహాయంతో రాస్తే దేవుడు చాలా మంచి పదాలు ఇస్తాడు.
    ముందు ఆయన దగ్గర కూర్చోని ఆయనను అడగితే తప్పకుండా అది ఆత్మీయంగా ఉంటుంది. మన దైవజనులు ఏసన్నగారు ఎంత చక్కగా రాశారు పాటలను.

    • @surabhisurendra2011
      @surabhisurendra2011 2 года назад +2

      Yes

    • @anilkumarjesus8443
      @anilkumarjesus8443 2 года назад +2

      నిజం చేపరు అన్న 🙏

    • @landalokeswari9136
      @landalokeswari9136 2 года назад

      Yes

    • @mohanjalligampala9558
      @mohanjalligampala9558 2 года назад +2

      Devuni aathma sahayam tho okka white hair ni black chesi choopinchu. Ye please😫🙏🙏💓

    • @lakshmanmannam1250
      @lakshmanmannam1250 2 года назад +1

      @@mohanjalligampala9558 brother Bible already cheppindi meere okka తెల్ల ventrukanu నలుపు చేయలేరు అని. నీవు కొత్తగా అడిగేది ఏమిటి?

  • @bodigaddamoshemoshne9072
    @bodigaddamoshemoshne9072 2 года назад +28

    మీ వాక్యం లో సత్యం ఉంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నుంచి ఆశ్రయించిన ఆమెన్

    • @Honesperson
      @Honesperson 27 дней назад

      😅😅😅 paster ni divinchina paster 😅😅

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 2 года назад +94

    సత్యముతో కూడిన మీ ప్రసంగాలు.... చాలా మందికి కనువిప్పు అవుతున్నాయి...

  • @anjaneyuluav8820
    @anjaneyuluav8820 2 месяца назад +1

    విజయ ప్రసాద రెడ్డిగారు , వందనాలు ,,
    భలేగా చెప్పారు ,, బాగా నవ్వించారు ,, మీ స్వరముకూడా చాల బాగుంది .
    థాంక్యూ

  • @bommidinarayanarao6881
    @bommidinarayanarao6881 Год назад +2

    శ్రీమంతుడై నా నీవు దినుడిగా దిగి వచ్చినావు.
    దివినేలు రారాజు నీవు సత్రం లో జన్మించినావు.
    దినులైన జ్ఞానులైన నిన్ను చూడ తపించే
    నిన్ను చూప మార్గమందు ఆ తార కూడా మెరిసిపోయే
    గర్భమందు శిశువు గంతులు ఆ సువార్తను తెలుసుకొని
    ఎంత భాగ్యం ఎంత ధన్యత యేసు నిన్ను కన్న మరియ గర్భం
    అన్న నాకు వచ్చిన ఈ తలంతు దేనికోసమో తెలియదు. తండ్రి చిత్తమైతే ఈ పాటకి మీరు జూన్ చేసి పెడతారని ఆశిస్తున్నాను ప్రైస్ ది లార్డ్ 🙏

  • @bodigaddamoshemoshne9072
    @bodigaddamoshemoshne9072 2 года назад +14

    వందనాలండి చాలా బాగా చెప్పారు మీరు చెప్పే వాక్యం ప్రతి ఒక్కరు విని మారాలి

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 2 года назад +33

    బ్రదర్ చాలా స్పష్టంగా క్లుప్తంగా వివరించారు మీకు వందనాలు.

  • @svrgangaraju
    @svrgangaraju 7 месяцев назад +1

    Praise the lord aanya

  • @వనరాశీవెంకన్న

    👍🇨🇮👍విజయ్ అన్న గారు చాలా చక్కగా వివరించి

  • @VaraprasadVelpula
    @VaraprasadVelpula Месяц назад

    Praise the lord Vijay Prasad garu sir ❤

  • @yadaiahrajapuram3290
    @yadaiahrajapuram3290 2 года назад +75

    క్రీస్తుయేసు పేరిట ఆత్మీయ అన్నయ్యగారికి వందనములు 🙏దేవుని వాక్యానుసారంగా చెప్పే మీ మాటలు అంటే నాకు చాలా ఇష్టం.

  • @vanajashiny2737
    @vanajashiny2737 2 года назад +1

    Chala baga chepparu brother kani konni baagane maryadaga vuntayi manchi matalu yeppudu manchini penhutayi thank u brother God bless you 🙏

  • @madugulasathvik2593
    @madugulasathvik2593 2 года назад +24

    "Mee Valle kadha na namamu anyajanulalo Dhushimpabadedhi"......
    Yessayyyaaa kshaminchandi prabhuvaa 🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭

    • @erramramesh8858
      @erramramesh8858 Год назад

      Ore lucha gaa, yesu anevaadu ledu, raadu amaayaka prajalanu mosamu chesi brathike brokarlu meeru, britishodi bootlu naake brokarlu. Oka Madiga.

  • @PRABHUBHUSHANOFFICIAL
    @PRABHUBHUSHANOFFICIAL 2 года назад +112

    అనేకమంది పిల్లలు అంటే క్రిస్టిమస్ పాటలు వ్రాసి పాడే వారికి మంచి class ఇచ్చారు

  • @rasipallipoulu9547
    @rasipallipoulu9547 2 года назад +7

    థాంక్యూ అన్నయ్య గారు చాలా బాగా వివరించి చెప్పారు సూపర్ దేవుడు మిమ్ము దీవించును గాక ఆమెన్ 👏👏👏 👌👌👌 🙏🙏🙏 🙌🙌🙌 good bless you మాకొరకు ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకోండి నేను పాటలు రాస్తాను దేవుడు నాకు ఇచ్చిన తలంతును బట్టి ఎవరి లిరిక్స్ ట్యూన్ కానీ వాడకుండా రాసే విధంగా దేవుడు వాడుకుంటున్నారు సూపర్ అన్న త్యంక్యూ

  • @mandasrinuvasulu3550
    @mandasrinuvasulu3550 2 года назад +62

    అన్నయ్య వందనాలు
    అన్నయ్య నిజమే చాలా చక్కగా వివరించారు ఇటువంటి వాళ్లకు ఇకనైనా బుద్ధి రావాలి
    💐💐💐💐🙏🙏🙏🙏

  • @durgakadari9354
    @durgakadari9354 2 года назад

    Chala baga chaparu devuni devuni la chudam brother Garu ela manchi g cheparu danyavadalu God bless you 🙏

  • @venturiusha1124
    @venturiusha1124 2 года назад

    Well said brother. Devuniki vandanalu.

  • @prabhudassg4860
    @prabhudassg4860 Год назад

    నాకు కూడా ఇలాంటి సందేహము చాలా రోజుల నుంచి ఉన్నది కానీ ఇప్పుడు మీరు వివరించినటువంటి వివరణ ద్వారా నా యొక్క సందేహానికి జవాబు దొరికినది మీకు నా యొక్క వందనములు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో

  • @amalathoti7777
    @amalathoti7777 2 года назад

    Chala Baga chepparu sir Amen Amen Amen 🙏🏻🙏🏻

  • @meetkiran5
    @meetkiran5 6 месяцев назад +6

    PRAISE THE SUPREME LORD SRI KRISHNA. JAI SRI KRISHNA

  • @suryaprakash-vd6lg
    @suryaprakash-vd6lg 2 года назад

    Exactly చాలా చక్కగా వివరించారు

  • @uppatisatyavathi8892
    @uppatisatyavathi8892 8 месяцев назад

    Praise the lord Bro 🙏🙏🙏, Meeru cheppindhi correct 👍

  • @sweetysudha6546
    @sweetysudha6546 2 года назад

    100%Tappu entha daridram lokam em ayyipotundho wonderful message paster garu

  • @RAJKUMAR-PUSALA
    @RAJKUMAR-PUSALA Год назад

    సరిగ్గా చెప్పారు sir 👌🏽👌🏽👌🏽

  • @Sampath2015
    @Sampath2015 2 года назад +67

    Wonderful అన్న🙏🙏 మా చిన్నప్పుడు సినిమా tune తో చాలా మంది పాడేవారు కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. దేవునికే మహిమ

  • @mrinnugs1756
    @mrinnugs1756 2 года назад +29

    Yes ఎంత మంచి lyrics తో దేవుని పాటలు కట్టినా వినగానే సినిమా సాంగ్ strike అవుతుంది.. అదే ఊహించుకుంటాము... I hate

  • @shambabu2469
    @shambabu2469 Год назад +1

    కరెక్టుగా చెప్పావు బ్రదర్ .👍🙏

  • @gollapallikirankumar7868
    @gollapallikirankumar7868 2 года назад

    Yes sir correct ga chepparu praise the Lord

  • @gandhamramana2151
    @gandhamramana2151 Год назад

    Vijay prasad garu meeru chala chala baga mataladutaru neenu. Venkateswara swami bakturalini meeru. Matalade vidanam baguntundi

  • @anandj7639
    @anandj7639 2 года назад +45

    చాలా చక్కగా వివరించారు బ్రదర్ గారు 👌

  • @JS-zk8zd
    @JS-zk8zd 2 года назад

    ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో..ఎన్ని ఆణిముత్యాలు ఉన్నాయి sir..ప్రజల్లోకి మీలంటివాల్లు ఈ ఆణిముత్యాలు తీసుకెళ్లాలి sir.. మన పురుషోత్తమ చౌదరి గారి పాటలు ఎంత అద్భతంగా ఉంటాయి sir..

  • @lakshminarasimhamvempati6479
    @lakshminarasimhamvempati6479 Месяц назад

    చాలా బాగా చెప్పారు, ఇది సినిమా ప్రభావం.
    భాగవంతుడిని కీర్తిస్తూ పాడటానికి భావం , ఆర్తి, ప్రధానం, గొంతు ఎలా ఉంది, రాగం ఎలావుంది ఇవి ప్రధానం కాదు.

  • @sreedharbayyarapu1859
    @sreedharbayyarapu1859 Год назад

    Brother me msglu chala baguntayi praise the lord 🙏

  • @belamarabheemarao5903
    @belamarabheemarao5903 7 месяцев назад

    Priase the Lord Brother Amen Amen Amen

  • @djbabu4025
    @djbabu4025 2 года назад +42

    Vp రెడ్డి గారు ...సెల్యూట్ ..నిజంగా సూపర్ పవర్ ఫుల్🙏🙏🙏🙏💯🙌🙌🙌

  • @stuthin7473
    @stuthin7473 2 года назад

    Annayya chala chakkaga vivarincharu vandhanalu Annayya 👏👌👏👌🙏👌👏🙏👏👏👏👏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadchirudandu287
    @prasadchirudandu287 2 года назад

    Good Massage..Sir
    Tq.. Amen

  • @BYRISETTI
    @BYRISETTI Месяц назад

    You are right... And i like ur speeach... Jai shri ram

  • @issakukumar1377
    @issakukumar1377 Год назад

    Praise the lord villanii kshaminchandhiii...deva...😢😢

  • @KenchanArjun-bg2nq
    @KenchanArjun-bg2nq 9 месяцев назад

    God bless you anna garu shalom

  • @satyanarayanagummapu160
    @satyanarayanagummapu160 2 года назад +1

    Vandhanalu annya devuninamaniki mahima kalugunu gaka me valla

  • @sankatikavitha2657
    @sankatikavitha2657 2 года назад

    Devudaaa enti poye kaalam janalaki a song enti.praise the lord sir.

  • @tanetilakshmi354
    @tanetilakshmi354 2 года назад

    God bless you brother exalent masge brother tqu

  • @pammisrinivas8530
    @pammisrinivas8530 2 года назад +92

    నా చిన్నప్పుడు నేను కూడా ఒక పాట పాడాను. అదేంటంటే ? "యేసయ్యా పుట్టే జై క్రీస్తేసు పుట్టే రింబోల రింబోల రింబోలా "అని ఇది నేను పాడాను అని గుర్తొచ్ఛినప్పుడు " ఛ " ఈపాటా నేనుపాడిందని సిగ్గుతో తలదించుకుంటాను..అప్పుడు నా వయసు 12

  • @narsummurty
    @narsummurty 11 месяцев назад +2

    వందనములు అన్నాయ గారు మీరు చపినది 100℅

  • @babaji6484
    @babaji6484 2 года назад +37

    చాలా చక్కగా చెప్పారు.. నాచిన్నతనంలో మా దేవాలయాల్లో కూడా అడపా, తడపా ఇలా సినిమా ట్యూన్స్ లో పాడుతుంటే నాకు చాలా కంపరంగా ఉండేది. అప్పుడు నేను కూడా మీలాగే ఫీల్ అయ్యే వాడిని.

    • @nagamani4041
      @nagamani4041 Год назад

      Padakuda sir

    • @pavanindhu
      @pavanindhu Год назад

      Inthaki thadapa enti bhaya...adapa thadapa annav ga...andhuloni thadapa antey enti bhaya

    • @bandarudevi9517
      @bandarudevi9517 Год назад

      ​Ala padakudadu

  • @jyomohan9626
    @jyomohan9626 2 года назад

    Super andhi chala bagaa chepparu👏👏👏👌👌👍🏻👍🏻

  • @bhagyalaxmi9064
    @bhagyalaxmi9064 Год назад

    Super chala chalaa Baga chepparu🎉🎉🎉🎉

  • @karraashokkarraashok1860
    @karraashokkarraashok1860 2 года назад

    Good (Class ) and Tanks to brother

  • @soundaryaselvijangam5170
    @soundaryaselvijangam5170 9 месяцев назад

    Vandanalu annaya.chala Baga chepparu.

  • @solomonrajumsr
    @solomonrajumsr 2 года назад +1

    Thank you for video
    Please Upload more videos
    🥰దేవుడు మీకు సహాయం చేయను గాక ఆమెన్.

  • @bsomesh1062
    @bsomesh1062 Год назад

    చిక్కని విష్యం చెప్పారు anna

  • @Seetharam.GSeetha
    @Seetharam.GSeetha 5 месяцев назад

    Super Thambi May God bless you Jesus Loves you

  • @vijaygodisela578
    @vijaygodisela578 2 года назад

    చాలా బాగా చెప్పారన్న దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏 ప్రైస్ ది లార్డ్ అన్న 🙏

  • @ksrbn7950
    @ksrbn7950 2 года назад

    Praise the Lord all bro good massage sir very nice class tqu bro

  • @indu_vlogs1234
    @indu_vlogs1234 2 года назад

    Excellent explanation pastor garu ..meru honesty ga facts cheptaru

  • @rajakumaritullimelli2288
    @rajakumaritullimelli2288 2 года назад +1

    Devudu meeku entha gnanam icharu brother..clear conformation to pure Christian.May God bless you Brother.,,,,,

  • @maddurivenkatesh4763
    @maddurivenkatesh4763 2 месяца назад

    annaya praise the lord 🙏🙏 meru chalabagha chepparu

  • @vanisikhakolli6812
    @vanisikhakolli6812 9 месяцев назад

    TQ bro praise the lord 🙏🙏🙏🙏🙏 pastrogaru

  • @bharathiakka4967
    @bharathiakka4967 Месяц назад

    Praise the lord brother

  • @MounikaM-lp8sb
    @MounikaM-lp8sb Год назад

    Vandanalu anayya🙏🙏🙏 this is carekt

  • @palababumondithoka5482
    @palababumondithoka5482 2 года назад

    Anna chala baaga chapparu meeru,,,,,

  • @braju-qh9et
    @braju-qh9et Год назад

    సూపర్ అన్నయ్య బాగా వివరించారు 👌👌

  • @kumarkarun6829
    @kumarkarun6829 2 года назад

    Annaya Miku vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 Месяц назад

    నేను నాస్తికు నే కాని మీరు చెప్పేవి బావుంటాయి

  • @kasimpeeravalikoripati7511
    @kasimpeeravalikoripati7511 2 года назад

    Devuni patalu inta goram ga padataru ani nenu ekkada chudaledu annayya alantivariki nochukokunda baga class chepparu meeru

  • @sathishramancha8034
    @sathishramancha8034 2 года назад +14

    మత్తయి 15: 9
    మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి
    Matthew 15: 9
    But in vain they do worship me, teaching for doctrines the commandments of men.

  • @pailasamuel9812
    @pailasamuel9812 2 года назад

    man with goldem word of god almighty good message for all young stars

  • @krishreddy1525
    @krishreddy1525 7 месяцев назад

    Sir meelaga evaru kuda correct ga matlade dairyam ledu. Ee generation ki melanti vallu kavali sir. 100% straight forward ga matlade pastor meeru sir. I am hindu but I am big fan of you.

  • @mohanrelangi3357
    @mohanrelangi3357 2 года назад +8

    ఓపిక ఉంటే మంచి ట్యూన్స్ లిరిక్స్ వస్తాయి దేవుడే నడిపింపు ఇస్తాడు

  • @dshanthamma1565
    @dshanthamma1565 Год назад

    Chala chakkaga vivarincharu Anna 👌👌🙏🙏

  • @RajeshMaddirala18
    @RajeshMaddirala18 2 года назад +17

    Yes brother.. Wonderfully said.. Plz share this message to reach cinema industry.. Plz don't underestimate and don't discourage Christians... Don't do such wasteful things in christainity.. Amen!

  • @sthithigospelmusic6029
    @sthithigospelmusic6029 2 года назад

    మంచిగా క్లాస్ తీసుకొన్నారు అన్న👃 ప్రైజ్లార్డ్👃

  • @srinukma8265
    @srinukma8265 2 года назад

    Correct ga cheyparu sir
    God bless you

  • @pgjeethesh
    @pgjeethesh 9 месяцев назад

    చాలా బాగా చెప్పారు

  • @battularajababu848
    @battularajababu848 2 года назад +1

    వందనాలు బ్రదర్.... చక్కగా విశ్లేషించారు...

  • @koppakabhanu8115
    @koppakabhanu8115 2 года назад

    Excellent sir...thankq sir

  • @sarabullamma4351
    @sarabullamma4351 4 месяца назад

    అన్ని చాలా బాగా చెప్పారు అన్న ✝️🛐💟

  • @ammajiyangala9325
    @ammajiyangala9325 2 года назад +1

    సినిమా పాటే గుర్తొస్తుంది కదా! ఆత్మీయంగా ఉండదు.

  • @venkataramarao9015
    @venkataramarao9015 2 года назад +1

    చాలా బాగా చెప్పారు సార్

  • @jallirajasri5234
    @jallirajasri5234 Год назад

    Meru super brother challa nice ga cheparu

  • @samuelsbathala8155
    @samuelsbathala8155 Год назад +2

    ఆమెన్ ప్రైస్ ది లార్డ్ అయ్యగారు... నాకు నా బాల్యం గుర్తొచ్చిందండి.. నేను కూడా తెలియని వయసులో (13yrs ) 8th క్లాస్,క్రిస్టియన్ హాస్టల్ లో చదివేపుడు క్రిస్టమస్ కి మా సార్ వాళ్ళు కొత్తగా పాటలు రాసి స్టేజి మీద పాడమన్నారు మేం టోటల్ 600 మంది పిల్లలం ఐతే అందులో ఇద్దరం మాత్రమే సొంతంగా పాటలు రాసి స్టేజి మీద పాడినము... దానికి కూడా నేను అప్పట్లో బాగా ఫేమస్ పాట అయిన శుభాకాంక్షలు మూవీ లోని "ఆనందమానంందా మాయే " అనే పాట ట్యూన్ కట్టి పాడినను పాట పాడేపుడు అందరికి నచ్చింది బాగా క్లాప్స్ కొట్టినారు, అంతా నను వెరీ గుడ్ అని apreciate చేసారు కానీ మా సార్ వాళ్ళు కొందరు ప్రోగ్రాం అయిపోయాక నను పిలిచి ట్యూన్ విష్యంలో. ఇంకెప్పుడు ఆలా చేయకు అని హెచ్చరించారు... తర్వాత నేనెపుడే కాని అటువంటి ప్రయత్నం పొరపాటు చేయలేదు... దేవునికి స్తోత్రం, ఇపుడు నేను ఆత్మీయంగా వాక్యధారంగా దేవుని స్తుతించే పాటలు రాసే ప్రయత్నలో ఉన్నాను... ఆమెన్ ఆల్ గ్లోరీ టూ బి గాడ్ జీసస్ ఆలోన్... అందరికి వందనాలు 🙏🏼🙏🏼

  • @vijayakumaripothumudi9194
    @vijayakumaripothumudi9194 2 года назад +1

    చాలాబాగా చెప్పారు బ్రదర్🙏🙏🙏🙏

  • @rani7730
    @rani7730 2 года назад

    అవును అన్నయ్య మీరు చెప్పింది కరెక్ట్ 💯 పర్సెంట్ కరెక్ట్ అన్నయ్య చాలా చక్కగా వివరించారు అన్నయ్య ప్రైస్ ది లార్డ్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️🙌🙌🙌🙌🙌🙌

  • @Bharath_TV
    @Bharath_TV 9 месяцев назад

    Dhanyavaadhalu

  • @dumbarivamsi612
    @dumbarivamsi612 2 года назад

    Very good meassage annayya

  • @parishudharaogudelli9455
    @parishudharaogudelli9455 3 месяца назад

    ప్రైజ్ లార్డ్ అన్న.

  • @sivarajuundragundra1583
    @sivarajuundragundra1583 2 года назад +1

    ,మీరు చెప్పినది 100%. Anna🤝

  • @eswarreddy1842
    @eswarreddy1842 Год назад

    Annya good mg ..that's tru Brother

  • @manimani-lv1qo
    @manimani-lv1qo Год назад

    అనృయ thanks 🙏🙏🙏🙏

  • @sastri.sastriji
    @sastri.sastriji 2 года назад +1

    Praise the Lord sir, ee msg naku chala. Nachindi sir🙏🏻meku pedda fan aipoyanu Sir 🙏🏻🙏🏻

  • @shobasteluguchannel
    @shobasteluguchannel 2 года назад

    Super ga chepparu brother prise the lord Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mathangiravikumar4449
    @mathangiravikumar4449 2 года назад

    Tandri Amen 🙏🙏🙏

  • @prasads3578
    @prasads3578 2 года назад

    బాగా చెప్పారు. భావం, అర్థం.. సినీ పాట సీన్ లోకి వెళ్లిపోతాయి. ఇక భక్తికి అర్థం లేదు.

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 2 года назад +8

    వందనములు అన్నయ్య గారు🙏🙏🙏🙏

  • @katamarayuduvarahaalababu
    @katamarayuduvarahaalababu 2 года назад +1

    Super video praise the lord Annayya 🙏🙏🙏

  • @rani7730
    @rani7730 2 года назад

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య చాలా చక్కగా చెప్పారు అన్నయ్య థాంక్యూ అన్నయ్య థాంక్యూ చాలా బాగా వివరించారు అన్నయ్య మీరు చెప్పిన దానికి అర్థం ఉంటది అన్నయ్య చాలా బాగా చెపుతారు అన్నయ్య అర్థం కాని వాళ్లు కూడా అర్థమయ్యేలా చెబుతారు అయ్యా థాంక్యూ సో మచ్ అన్నయ్య దేవాది దేవునికి వందనాలు అన్నయ్య దేవునికే మహిమ గణత కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️🙌🙌🙌🙌🙌🙌🙌

  • @nagarajunangineni2218
    @nagarajunangineni2218 9 месяцев назад

    Correct గా చెప్పారు

  • @Padmaja1555-c8l
    @Padmaja1555-c8l 2 года назад +2

    Sir దేవునికి దేవుని వాక్యము కు లోపడే క్రైస్తవుడు ఎక్కడ ఉన్నారు ఇలాంటి వారిని బట్టి దేవుడు దుక్కిస్తున్నరు....