ఘోస్ట్ ఐలాండ్: బ్రిటిష్ కాలంలో తిరుగుబాటు చేసిన భారతీయులను ఇక్కడి జైళ్లలో పెట్టేవారు | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2020
  • భారత్‌లో ఘోస్ట్ ఐలాండ్: బ్రిటిష్ కాలంలో తిరుగుబాటు చేసిన భారతీయులను ఇక్కడి జైళ్లలో నిర్బంధించేవారు. ఇప్పుడు ఈ దీవిని చూస్తే, మానవజాతి అంతమైపోయాక భూగోళం ఎలా ఉంటుందో అర్థమవుతుంది.
    #AndamanIslands #RossIsland #history
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 214

  • @saipraveen6184
    @saipraveen6184 3 года назад +63

    భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా పోరాడిన వారిని దోషులు అని సంబోధించడం నాకు నచ్చలేదు. మిగతా విషయాలన్నీ బానే చెప్పారు.

    • @joshifindz1483
      @joshifindz1483 3 года назад +9

      ఛానల్ అలాంటిది.. మరి.

    • @birivasu3532
      @birivasu3532 3 года назад +3

      British madarchod channel bro

    • @anilrockvlogs2048
      @anilrockvlogs2048 3 года назад +1

      Nak kuda

    • @pranay9669
      @pranay9669 3 года назад

      @@joshifindz1483 content is nt only enough...dosulu evadi nuvvu alochinchu... history'aypoyindi ani marchipolem kadaaa....

    • @sravankumar4842
      @sravankumar4842 2 года назад +4

      @@kiran818 దోషులు ఎలా అవుతారు. వీరులు అవుతారు. ఈరోజు ఖండించకపోతే రేపు మీడియా మొత్తం ప్రంపంచీకరణ లో భాగంగా ప్రచ్యత్యుల చేతికి వెళ్ళిపోయాక పెద్ద పెద్ద తప్పులు జరుగుతాయి.

  • @RR-Pocham
    @RR-Pocham 3 года назад +20

    Nature కి దగ్గరగా ఉంటేనే మనిషి మనుగడ 😊

  • @abiramt2676
    @abiramt2676 3 года назад +15

    ఒకవేళ బ్రిటిషర్లు వరల్డ్ లో లేకపోతె స్టోరీ చెయ్యండి

  • @vamsiamp7924
    @vamsiamp7924 3 года назад +11

    ఇలాంటి దివులని పర్యాటక ప్రాంతాలుగా మారిస్తే భారత దేశానికి ఎంతో లాభం వస్తుంది ఇండియా అభివృద్ధి చెందుతుంది

    • @Tharun.director
      @Tharun.director Год назад

      Enduku???? Futute generation inka inka past baanisatvam gurinchi chepadanika???

    • @SrinivasMadugula
      @SrinivasMadugula 8 месяцев назад

      ​@@Tharun.director😅.

  • @nareshr4162
    @nareshr4162 3 года назад +21

    లాస్ట్ లో మీరు చెప్పినా మాట నిజంగా సుపర్ 🙏🏼

  • @naimnaim9569
    @naimnaim9569 3 года назад +108

    మీ బ్రిటిష్ వారు చెసిన వాటిని మీరు క్లుప్తంగా నిజాయితీగా వివరించారు. కానీ ఇప్పుడు మా దెశంలొ కొన్ని గొడి మీడియాలు ఉన్నాయి కానీ రాజకీయ చంచాల కొసం ఎంగిలి కొసం తప్పుడు పెక్ న్యూస్ పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

    • @karunakarsaladi123
      @karunakarsaladi123 3 года назад +4

      రియల్ బయ్యా..

    • @pranay9669
      @pranay9669 3 года назад +1

      British kukkaluuu

    • @naimnaim9569
      @naimnaim9569 3 года назад

      @@pranay9669 అదె సావర్కర్ లాగా ఆంగ్లేయుల ఎంగిలి నెల నెల పింఛన్లు మంజూరు అయ్యెది ఆంగ్లేయుల తొత్తుగా బ్రోకర్ లా ఉండి అలాగే కద

    • @Rahul-jo3td
      @Rahul-jo3td 3 года назад

      @@nithin4980 nuv china dengey ra saale

  • @palankisatya9148
    @palankisatya9148 3 года назад +8

    200 మంది దోషులు కాదు, వాళ్ళు స్వతంత్రోద్యమకారులు అని సంబోధించండి.

    • @birivasu3532
      @birivasu3532 3 года назад

      British donkey fellow channel bro

  • @Raju-hu9su
    @Raju-hu9su 3 года назад +32

    "Telugu" vinalante BBC TELUGU matrame. Vinani "Padhalanu" Pillalu telusukuntaru.

  • @ramyash2761
    @ramyash2761 3 года назад +4

    *I like your voice Gowthami khan Garu*

  • @ksai9130
    @ksai9130 3 года назад +1

    నేను రెండు సార్లు రోజ్ ఐలాండ్ కి వెళ్ళాను పోర్ట్ బ్లెయిర్ మెడికల్ దగర నుండి బోట్ లొ వెళ్లాను చాలా బాగుంటుంది ఘర్షణ మూవీ లో చెలియా చెలియా పాట అక్కడే తీశారు

  • @aaruexplore4948
    @aaruexplore4948 3 года назад +3

    Thanks for your valuable feedback 😘 Love IT 😘🙂
    Neelima ..vallangi......

  • @ramprasada2682
    @ramprasada2682 3 года назад +12

    యుద్ధం వచ్చి బ్రిటిష్ ప్రజలు అందరూ నరకానికి పోతె లండన్ ఎలా ఉంటుందో ఒక వీడియో చెయ్యండి.

  • @rc.rchinni
    @rc.rchinni 3 года назад +12

    Voice is excellent, like a music

  • @akepatinagarajurt9642
    @akepatinagarajurt9642 3 года назад +16

    మన దేశంలో చరిత్ర గురించి చెప్పదు BBC బ్రిటిష్ పాటలు పాడూతుంది 420 bbc

  • @vijaykatari2419
    @vijaykatari2419 3 года назад +11

    They are freedom fighters....not prisoner's

  • @IndianServersUniversity
    @IndianServersUniversity 3 года назад +12

    This island is called as Netaji "Subhash Chandra Bose Island", why you don't mention such things?

  • @netrockersteam2352
    @netrockersteam2352 3 года назад +22

    మూర్ఖ దురాశ జీవి మనిషి అంతిరించాక భూమి పచ్చని ప్రకృతిని సంతరించుకుని హాయిగా ఊపిరి పీల్చుకుంటుందని చెప్పడానికి ఖచ్చితమైన సాక్ష్యం.

    • @PREMKUMAR-fy9hm
      @PREMKUMAR-fy9hm 3 года назад

      మానవ జాతి ఊపిరి పీర్చటం కోసం ఈ పకృతి ఉంది..మనం లేకపోతే వాటి గాలి ఎవరికోసం? ఆలోచిచండి

    • @netrockersteam2352
      @netrockersteam2352 3 года назад +2

      @@PREMKUMAR-fy9hm భూమి మీద మనిషి ఉన్న లేకపోయినా ప్రకృతికి నష్టం ఏమి లేదు.ప్రకృతిలో ఉన్న ప్రాణవాయువును మిగతా జీవులతో పాటు మనిషి కూడా పీల్చుకుంటున్నాడు.

  • @santhibhushan855
    @santhibhushan855 3 года назад +2

    Beautiful narrative. 👍🌷

  • @sudharani1037
    @sudharani1037 3 года назад +1

    E island ni choopinchina BBC bariki many many thanks

  • @Welcome_Prints
    @Welcome_Prints 3 года назад +1

    nice information's

  • @shaiksiraj9902
    @shaiksiraj9902 3 года назад +3

    Its really superb place
    I saw it already
    Superb place to photo shoot...

  • @abhir2860
    @abhir2860 3 года назад +2

    BBC the world best news

  • @rathnapal
    @rathnapal 3 года назад +8

    రాస్ ఐల్యాండ్ కాదు నేతాజీ ఐల్యాండ్

  • @sivasankar2539
    @sivasankar2539 3 года назад +4

    I love the voice❤️

  • @satyanarayanabulusu4807
    @satyanarayanabulusu4807 Год назад

    Good information. Thanks to bbc.

  • @kprbujji
    @kprbujji 3 года назад

    Extraordinary new coverage

  • @aswiniashwini1344
    @aswiniashwini1344 3 года назад +1

    The way of explanation is awesome, thank you for this kind of news, very interesting to see the complete vedio.

  • @narendrababusunkara777
    @narendrababusunkara777 3 года назад +1

    Request BBC to make documentary on Andaman in telugu

  • @harishbandi1889
    @harishbandi1889 3 года назад +9

    khaidi lu kadu freedom fighters

  • @subhashcroyal556
    @subhashcroyal556 3 года назад

    What a sweet voice.

  • @lak0632
    @lak0632 3 года назад

    Beautiful voice 👌👌

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 3 года назад

    Super. ..nice explanation. .

  • @kvsubbu2208
    @kvsubbu2208 3 года назад

    Super anyalasis🙏

  • @sirikondavinay9921
    @sirikondavinay9921 Год назад

    Super explanation

  • @Naturallife0505
    @Naturallife0505 3 года назад +4

    హాయ్ అండీ
    అన్నా అందరికీ నమస్తే🙏 ఇది నా కుకింగ్ ఛానెల్ మీ అందరి సపోర్ట్ కావాలీ ప్లీజ్🙏🙏🙏 హెల్ప్ మీ అన్న ప్లీజ్ సపోర్ట్ మై కుకింగ్ ఛానెల్
    థ్యాంక్యూ🌺 అన్న & BBC news 🙏

  • @sai143225
    @sai143225 3 года назад

    wow...!

  • @Universe_twins
    @Universe_twins 3 года назад

    good info

  • @hemasundarkasturi5439
    @hemasundarkasturi5439 3 года назад

    at 2:55 in starting 1900's only they builted water purification plants ..
    but in India we got that tecnology in the 2000's, that is the diffrence between them and us

  • @suryab5911
    @suryab5911 Год назад

    Tq bbc great coverage...😍

  • @karimkitchenandhealthtips4157
    @karimkitchenandhealthtips4157 3 года назад +1

    👍👍👍👍

  • @bhagavanbabukaranam1467
    @bhagavanbabukaranam1467 3 года назад

    Yes

  • @sureshkrishna9429
    @sureshkrishna9429 3 года назад +2

    British people are so better than Indian politicians . British people will follow rules.

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 3 года назад

    Good video 😍

  • @bharathraj5252
    @bharathraj5252 3 года назад

    Lived there at portblair for 2 years

  • @crishnap6566
    @crishnap6566 3 года назад +7

    British vallu aa dhevilo unchindhi dhoshulani kadhu.freedom fighters ni

  • @udaykumar7791
    @udaykumar7791 3 года назад

    Last line of the video 👌👌👌

  • @shaiksubhani7379
    @shaiksubhani7379 3 года назад

    Super

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 3 года назад

    👍👍

  • @vseshadri6226
    @vseshadri6226 3 года назад

    Explanation bagundi, mee voice bagundi.

  • @rambovenket2965
    @rambovenket2965 3 года назад

    Mee voice cheppe vidanam bagunndi

  • @chirusai5024
    @chirusai5024 3 года назад

    True

  • @ramakrishnagorla1115
    @ramakrishnagorla1115 3 года назад

    ఇప్పుడు మాత్రం తేడా ఏ ముంది స్వాతంత్య్రం వచ్చింది అనే ఒక మాట కానీ ఆరోజు విదేశీయులు ఈరోజు మన రాజకీయ నాయకులు ఆరోజు తిరుగుబాటు ఈరోజు ఏదైనా అడిగితే జైల్లోనేవెస్తారు

  • @murlasrinivasareddy6772
    @murlasrinivasareddy6772 3 года назад

    garshna movie[venkatesh]song [cheliya] ekkade tesinattugavundi

  • @optionsregularincomefamily692
    @optionsregularincomefamily692 3 года назад

    Totha pari 🌸🌸🌸💐

  • @saiprasadsatya3677
    @saiprasadsatya3677 3 года назад +1

    The day I'm looking for happened to this island,I hope all world to be like this early without humans

  • @beulahkasukurthi1825
    @beulahkasukurthi1825 3 года назад

    Its seems like garshana movie cheliya cheliya song shoot here only.

  • @sunchicreations1321
    @sunchicreations1321 3 года назад

    Ee place ki ma family tho vellamu 2010 lo chala baguntundhi full roots tho

  • @Moonlightv23
    @Moonlightv23 3 года назад +1

    Manshulu lekapothe chaala bauntundi world.

  • @liketolearn4774
    @liketolearn4774 3 года назад +7

    Nee amma, dosulu enti, say freedom fighter

  • @iamyoutuber23
    @iamyoutuber23 3 года назад

    Gharshana movie lo Cheliyaa cheliyaa song ikkadey shoot chesinattu unnaru

  • @sarathkumar-uw9ew
    @sarathkumar-uw9ew 3 года назад

    What a sweet voice, so soothing...
    Like a primary school teacher😊😊😊

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Год назад

    Now make it as tourist and picnic spot

  • @kousiikadavikolanu2888
    @kousiikadavikolanu2888 3 года назад +29

    అండమాన్ లో నెహ్రూ మయన్మార్ కి కట్టబెట్టిన కోకోస్ ఐలాండ్, లిటిల్ కోకోస్ ఐలాండ్ లను భారత్ లో విలీనం చెయ్యాలి.

    • @bhagavanbabukaranam1467
      @bhagavanbabukaranam1467 3 года назад +7

      Anni vileenam cheddam, Andaritho thagavulu pettukondam..👍

    • @kousiikadavikolanu2888
      @kousiikadavikolanu2888 3 года назад +8

      @@bhagavanbabukaranam1467 అవి భారత్ లోవే సార్ నీను మయన్మార్ గురించి చెప్పట్లేదు

    • @bhagavanbabukaranam1467
      @bhagavanbabukaranam1467 3 года назад +4

      @@kousiikadavikolanu2888 yes, yes..Pakistan kuda manamichinde adikuda thesukovachu antunna...

    • @kousiikadavikolanu2888
      @kousiikadavikolanu2888 3 года назад +11

      @@bhagavanbabukaranam1467 ఇలా అన్ని వదులుకుంటూ వెళితే చివరకు మన ఊరు, మన ఇళ్ళ దగ్గరకు కూడా వస్తారు సార్. పాకిస్థాన్ లో హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు ఏమయ్యారు సార్.

    • @bhagavanbabukaranam1467
      @bhagavanbabukaranam1467 3 года назад +2

      @@kousiikadavikolanu2888 Nemali sihasanam, kohinur vajram Briton loo unnai Avikuda thechukondam, be redy

  • @sirinallani5970
    @sirinallani5970 3 года назад

    Peacocks,peahens kuda vunnai
    Nenu chusanu

  • @krias6839
    @krias6839 3 года назад +1

    Accchu turkolaa telugu laa undhi 🙏...BBC meeru telugu channel pettachu kaanee ...ekkado maa telugu danam miss avvuthundi 👍

  • @srinivassns9591
    @srinivassns9591 3 года назад

    😥😢😰

  • @bunnyashish9305
    @bunnyashish9305 3 года назад

    Those are not criminals ! Those are freedom fighter ! Please correct your words.

  • @Krishnaexperiences
    @Krishnaexperiences 3 года назад

    ఏయే నేరాలు చేసి భారతీయ ఖైదీలు అక్కడ బందీలు అయ్యారో తెలియ చేయడానికి ఒక విడియో చేయండి.

  • @satyacherry3874
    @satyacherry3874 3 года назад

    Excellent Explantation BBC Telugu We Want BBC Telugu TV Channel

  • @THINKER770
    @THINKER770 3 года назад

    Can make a good horror thriller on this subject

  • @narutogluffy2272
    @narutogluffy2272 3 года назад +2

    Netaji subhash chandra Bose island😠

  • @tejeshreddy83
    @tejeshreddy83 3 года назад

    If BBC is not biased why it's still mentioning the island as Ross island, can't they know on On 30 December 2018, PM Modi renamed the island as Netaji Subhash Chandra Bose Island.

  • @koteswararaopamisetty2648
    @koteswararaopamisetty2648 3 года назад +3

    Where the's place

  • @randomrockerzzz3449
    @randomrockerzzz3449 3 года назад

    Now it is not Ross island, Netaji subash chandra bose dweep, please update.

  • @MegaRamakrishna
    @MegaRamakrishna 3 года назад

    It is Netaji Subhas Chandra Bose Island not a Ross Island

  • @dinapaul4142
    @dinapaul4142 3 года назад +1

    Then why indian not developing tourism .....poor govt making hell common man life....

  • @kiran.d.k422
    @kiran.d.k422 3 года назад +4

    Malli BBC anti England news cheppindi. Ban it in england 😀😀

  • @ravichandrapati9787
    @ravichandrapati9787 3 года назад

    Don't stop The activities done by nature...If it stopped by man that will show him what it is? So many incidents were happened in years of journey by man on this planet... Nature never wait for anyone...Just goes in its way

  • @anjireddy8676
    @anjireddy8676 3 года назад

    Manishi prakrithitho mamekam ite anni vidala manchi jarugutundhi I believe that

  • @pkumarb168.gmailcom
    @pkumarb168.gmailcom 3 года назад +2

    Cheppedhi antha pedda sodhi....I am from Port Blair staying near by this island

  • @ravibabumanepalli188
    @ravibabumanepalli188 3 года назад +3

    I think idi already okasari telecast chesinattunnaru..

  • @narutogluffy2272
    @narutogluffy2272 3 года назад

    Netaji island

  • @policeculttelugu
    @policeculttelugu 3 года назад +3

    E video nen already chesesa, BBC copied my concept 😄

  • @sandeepyadhav1051
    @sandeepyadhav1051 3 года назад +2

    Their owners or For living country¿

  • @pandarinathmaroju9078
    @pandarinathmaroju9078 3 года назад

    Wr is it

  • @laxmibb5475
    @laxmibb5475 3 года назад

    Ross island know it is called as Subhash chandraboss Island .👍

  • @sathishkumarrathikrindi6002
    @sathishkumarrathikrindi6002 3 года назад

    BBC మనకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు

  • @naveenkumarreddy983
    @naveenkumarreddy983 3 года назад

    This is what Britishers done to India

  • @shilpisekar2465
    @shilpisekar2465 3 года назад +1

    Kaidhi lukadu vallu svasantra poratayodhulu

  • @jayavarapuchandrasekhar3497
    @jayavarapuchandrasekhar3497 3 года назад +2

    Inta positive ga cheptunnaru????
    Mari British varu enduku vellipoyaru???

  • @sannikumar2158
    @sannikumar2158 3 года назад +2

    Apude ee boomi pattina seeda vaduluddi dinosers kuda Manisi chesina damaze cheyledu

  • @shasha8189
    @shasha8189 3 года назад

    Kala paani idenemo🤔🤔

  • @nidishmacharla1671
    @nidishmacharla1671 3 года назад +1

    😃😃😃😃😃

  • @sunilkumart.sunilkumar2227
    @sunilkumart.sunilkumar2227 3 года назад

    Mottam prapancham manushulu lekunda oka kotta prapancham ravali. Manishi tana swartaniki prakrutini nashanam chestunnadu.

  • @studywithnetra3180
    @studywithnetra3180 3 года назад +1

    Manushula kanna ethara e jantuvulu hanikaram kadulendii

  • @sambasivaraoyasam5114
    @sambasivaraoyasam5114 3 года назад

    BBC News British bhajana

  • @shivaKumar-qh5vj
    @shivaKumar-qh5vj 3 года назад +1

    Thondhraga anthamaipothundhi le ee software jobs chesthe

  • @ramakrishnadocs8459
    @ramakrishnadocs8459 3 года назад

    y govt allowed this bbc channel in india

  • @nagraaj7163
    @nagraaj7163 3 года назад

    ఇవి ఇలా చేసిన. వారు బిల్డప్ చేసినవారు కృయిస్తవులు మిషనరీలు

  • @sandeepyadhav1051
    @sandeepyadhav1051 3 года назад +2

    BBC works for whom????

    • @lokeshgurajala2641
      @lokeshgurajala2641 3 года назад +1

      Pakistan Management to work in favor of English/West and just tuning the minds of Indians