క్షమించండి, మరచిపోండి... మణీపూర్ CM || Forgive and forget says Manipur CM ||

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 188

  • @Krishjoy-l
    @Krishjoy-l День назад +19

    మణిపూర్ ముఖ్యమంత్రిని మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ప్రజలు శిక్షించాలి వీళ్ళు మన దేశానికి ఒక రాక్షసి పాలన అందిస్తున్నారు😢

  • @surayanarayanasadu2106
    @surayanarayanasadu2106 День назад +31

    సర్ ఇది రావణ కాష్టం కాదు
    రాముడి కాష్టం, మణిపూర్ లో ఈ దురాగతం చేస్తున్నది రామ భక్తులు, దీనిని రావణుడికి సంబంధం లేదు కదా

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 5 часов назад +3

      Yes Bro Manipur లో జరిగింది రాముడి కాష్టం, ముమ్మాటికీ మోడీ, అమిత్ షా లే కారణం

  • @MunuswamyMavallapati
    @MunuswamyMavallapati День назад +24

    సార్ అతనికి PM కు వున్న
    లక్షణాలే లేవు సార్
    పూర్తిగా రాజకీయ స్వార్థ పరుడు

    • @S.Srinivas
      @S.Srinivas 3 часа назад +3

      కుటుంబం,భార్య, పిల్లలు అనే అనుబంధం ఉంటేనే కదా ? 😢

  • @a2zacharya
    @a2zacharya 2 дня назад +59

    ఇన్ని సంవత్సరాలు హింసకాండ జరుగుతున్న చోటుకి ప్రధానమంత్రికి వెళ్ళకపోవడం అంటే అంతర్యం ఏమిటి.....?

  • @seenu9574
    @seenu9574 2 дня назад +61

    నిజం గా జ్ఞానోదయం కలిగింద లేక కలిగినట్లు నటిస్తూ ఉన్నార అనేది కూడా చూడాలి సర్

  • @rammacha1016
    @rammacha1016 2 дня назад +39

    ఎలక్షన్ ఏమైనా వస్తుందా అక్కడ ఏమో వస్తుంది కావచ్చు లేకపోతే సడెన్గా సారీ లు ఎందుకు వస్తున్నాయో 😢😅😂

    • @S.Srinivas
      @S.Srinivas 3 часа назад

      2025 రాజ్యాంగం రద్దు చేయాలని వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది బ్రో. అందుకే మొన్న అమీత్ షా అంబెడ్కర్ ని తక్కువ చేస్తే దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఒక రాయి వేశాడు దెబ్బ గట్టిగా తగిలింది అందుకే అర్ ఎస్ ఎస్ చీఫ్ యాక్షన్ స్టార్ట్ చేసాడు.ఇంక అందరూ వాళ్ళ యాక్షన్స్ స్టార్ట్ చేస్తారు.😂

  • @satyarotanuku5036
    @satyarotanuku5036 2 дня назад +19

    ఇది అంత యాక్షన్ సార్ బీజేపీ ఒక క్రొత్త నాటకం

  • @lakshimipathibolisetty1353
    @lakshimipathibolisetty1353 2 дня назад +22

    సారీ చెప్పారు, రాజీనమా చేయాలి

  • @MSA_YOUTUBE143
    @MSA_YOUTUBE143 День назад +17

    చాలా బాగా చెప్పారు సార్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. ఇంతమంది ప్రజలము ప్రధానమంత్రి మంత్రులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు న్యాయవ్యవస్థ ఉండి కూడా ఆ ప్రజల్ని శాంతింప లేక పోయాము మన వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. దీనంతటికి కారణం బిజెపి ముఖ్యమంత్రి అండ్ ప్రధానమంత్రి....

  • @Chandrashekerchikoti
    @Chandrashekerchikoti 2 дня назад +24

    ఈ తీవ్రమైన చర్యకు తానే కారణం అంటున్నారు చివరికి. ఇది ఒక నటన. మళ్ళీ ఒకసారి నమ్మించి మోసం చేస్తాడేమో.

  • @NaniAlthi-s4h
    @NaniAlthi-s4h 6 часов назад +4

    కొండజాతి వారికి ఎలాగో తెలియదు,వీరిలో forget and forgive అనటం ప్రతివాడికి అలవాటు అయిపోయింది.

  • @AswaniKumarAppikatla
    @AswaniKumarAppikatla 2 дня назад +22

    Well explained sir

  • @gangikupin924
    @gangikupin924 2 дня назад +20

    You have said correctly sir.

  • @mvsubbarao8242
    @mvsubbarao8242 2 дня назад +16

    Crocodiles 🐊 tear 😮

  • @anilkumar-tq8dd
    @anilkumar-tq8dd 2 дня назад +23

    Cold blooded party it is...

  • @christilla810
    @christilla810 День назад +6

    దరిద్రం, మోసం, crocodile tears అంత BJP నాటకం. ఏ దేవుడు ఈలాంటి రాక్షసులను వదిలి పెట్టడు. అంతా స్వార్థం, కులగజ్జి, అనైక్యత వున్నంతవరకు ఈ దేశం బాగుపడదు

  • @shivadarling5555
    @shivadarling5555 2 дня назад +16

    Thank you so so much sir ❤

  • @samba369
    @samba369 День назад +7

    మొసలి కన్నీరు😢... తాత నీ ఫాలో అవ్వుతున్నాడు😢

  • @Littletallent
    @Littletallent 12 часов назад +4

    ఇది కూడా మన దేశానికి వలస వచ్చిన మైనారిటీ ఆర్య బ్రాహ్మణ కుట్ర?😮

  • @msr9303
    @msr9303 2 дня назад +24

    Bjp అధికారంలో ఉన్నా అన్నీ states పరిస్థితి ఇదే,అదని projects కోసం వ్యతిరేకించిన ప్రజల మధ్య ఐక్యత దెబ్బ తీయడానికి ఇదంతా చేస్తున్నారు...సిగ్గు లేకుండా మోడీ కి నోబెల్ శాంతి బహుమతి ఇయ్యాలని కోరుతున్నారు బత్తాయి అంధ భక్తులు😂😂😂జార్ఖండ్ లో లాగ బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి next elections లో💪💪👍👍💐

    • @jeevankumar-fh4lq
      @jeevankumar-fh4lq 2 дня назад +2

      Bangladesh lo hindu's gurinchi matlade ee bathai PM Manipur lo vunna people gurinchi pattinchukodu...edi kuda desham kosam dharmam kosame ani cheptaru ee BJP bathai's

  • @nagaRaj-un3ws
    @nagaRaj-un3ws 2 дня назад +10

    సమన్యాయపాలన పట్ల గత ప్రభుత్వాలు బుజ్జగింపు ధోరణి అనుసరించాయి.
    ప్రస్తుత ప్రభుత్వాలకు అది అవకాశంగా మారింది. కొన్నిచోట్ల మైనారిటీలు తాము ప్రత్యేక వర్గంగా చట్టాలను అనుసరించాల్సిన అవసరం లేనివారిగా కనిపిస్తారు.
    ఉదాహరణకు పాతబస్తీ లాంటి చోట్ల ట్రాఫిక్, ఎలక్ట్రిసిటీ బిల్లుల చెల్లింపు, టౌన్ ప్లానింగ్ అనుసరించకపోవడం, ఎలక్షన్లలో రిగ్గింగ్ అంటే తమవారిని గెలిపించుకోవాలని తప్పుడు ధోరణి కనిపిస్తాయి.
    బుజ్జగింపు ధోరణి, అతివాదం రెండును దేశానికి కీడుచేస్తాయి.
    మెజారిటీల్లో, మైనారిటీల్లో
    చట్టాల పట్ల గౌరవం పెరగాలి, అనుసరించాలి.
    మతం కంటే దేశ శ్రేయస్సు ప్రధానం అని
    భావించాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చూస్తే అది సాధ్యం కాకపోవచ్చు.
    Inclusiveness అనేది ముఖ్యం.
    లేదంటే దేశానికి ప్రమాదమే.
    ఐక్యత అనేది ఇష్టంగా ఏర్పడాలి, బలవంతంగా కాదు.

    • @arunakumari-gn4zv
      @arunakumari-gn4zv День назад

      Evm tampering జరిగి ప్రజాస్వామ్యం అవహేళనకి గురవుతుంది, దానికే గతి లేదు

    • @RaviKumar-rj5md
      @RaviKumar-rj5md День назад +1

      అయ్యా, బీజేపీ మద్దతు దారు గారు, ఈనాటికీ కూడా అగ్రకులాల చేతిలోనే పాలనా పగ్గాలు ఉన్నాయి దేశం లో మరియు రాష్ట్రాలలో కూడా. పార్టీలు వేరు కావచ్చు. అయినా నేటికీ కూడా మైనారిటీలకు, అణ గారిన వర్గాలకు ఇతరులతో సమానం గా గౌరవం కానీ అవకాశాలు కానీ దక్కడం లేదు. దీనికి భాద్యులు మీరు కాదా?.

  • @cpdas7902
    @cpdas7902 2 дня назад +9

    మనీపూర్ఆ అది ఎక్కడ సర్
    వెళ్ళడానికి

  • @telugutarangalu8086
    @telugutarangalu8086 19 часов назад +3

    వీళ్ళను తిట్టటం అనేది.... పదాలు కుడా.... సిగ్గుపడతాయి... జనం మూర్ఖులు... అన్నిమరచిపోతారు...

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 5 часов назад +4

    మణిపూర్ లో మారణహోమం కు కారకుడు మోడీ, అమిత్ షా

  • @sureshjillella2831
    @sureshjillella2831 День назад +2

    😢😢😢😢😢😢😢 SIR ITS VERY SAD , THIS INCIDENT IS UNFORGETABLE IN INDIA. EVERY ONE KNIWS WHO DID IT. FOR WHOM, HISTORY WILL REMEMBER ???? ఎంతో మంది డిక్టేటర్లు వచ్చారు , పోయారు కాని దేశాలు అలాగే ఉన్నాయి ... చరిత్రలో అందరూ కలసి పోవలసినదే ??????

  • @satyaprasadpulla2891
    @satyaprasadpulla2891 День назад +5

    Modi is a street level politician. We cannot expect him to be a statesman.

  • @LeeTheStyle
    @LeeTheStyle День назад +3

    Central government can't control this situation?

  • @radhakrishnamurty
    @radhakrishnamurty 2 дня назад +4

    Dear Sir,
    Regarding the Manipur issue, I would appreciate your experienced perspective and proposed solution.

  • @raheshamdevasani7201
    @raheshamdevasani7201 2 дня назад +7

    వీడికి నిజాయితీ ఉంటే ఇప్పటికైనా సిఎం పదవి నుంచి తప్పుకోవాలని. ఇదే వీడి బడ నాయకుడికి వర్తిస్తుంది.

  • @RaviKumar-yy4tz
    @RaviKumar-yy4tz 2 дня назад +36

    ST లపై ఇంత అఘాయిత్యాలు జరిగితే నిద్ర పోతున్నట్లు నటించిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు! ST ల పై చిన్న చూపు బీజేపీ నైజం!

    • @SantoshChodimalla
      @SantoshChodimalla 2 дня назад

      😂😂😂 అక్కడ ఉండే వాళ్ళందరూ ఎస్టీ లే కానీ మతం మారిన ఎదవలు ఓవరాక్షన్ ఇదంతా

    • @PappalaChiranjeevirao
      @PappalaChiranjeevirao 2 дня назад +2

      అరే కమ్మీ అక్కడ అందరూ STలే.

    • @RaviKumar-yy4tz
      @RaviKumar-yy4tz 2 дня назад

      @PappalaChiranjeevirao అరే ఎర్రి పప్ప నేను చెప్పేది కూడా అదేరా! ST ల పై బీజేపీ చిన్న చూపు!

  • @babu12200
    @babu12200 2 дня назад +4

    Very true sir 🙏

  • @ravibabu6806
    @ravibabu6806 2 дня назад +3

    Very good bhaiya 🙏

  • @koraganti
    @koraganti 20 часов назад +2

    Never believe him (rss) person ni,
    Must and should punished him..
    Manipur CM & india PM

  • @javvadijyothiprasad5479
    @javvadijyothiprasad5479 23 часа назад +2

    Many churches were burnt in manipur. Dont know why telugu sanatana vaadi pspk did not recognize this attack.

  • @RR-ti6pg
    @RR-ti6pg 2 дня назад +8

    This is bjp rss double mind game.
    People will not believe.
    People of Manipur will continue to cry for their situation.

  • @gnrtagore
    @gnrtagore День назад +2

    Because the problem is of tribals
    Very much negligible

  • @lawrencerao6869
    @lawrencerao6869 2 дня назад +9

    Shame on Indians for electing such a fellow as PM , I feel insulted for keep him as a CM of Manipur

  • @veerareddypeddireddy8909
    @veerareddypeddireddy8909 2 дня назад +2

    What PM answered in parliament please make video.

  • @suryakanthisakkeradeevena7415
    @suryakanthisakkeradeevena7415 2 часа назад

    Well said 👏

  • @a78497s
    @a78497s 2 дня назад +1

    Agreed with you

  • @YadaiahVaspula
    @YadaiahVaspula 16 часов назад +1

    Intha jarigina PM Modi garu manipur vellakapovadam malli allanti PM modini prajalu deshamlo ennukovadam indian prajalu kuda alochinchi

  • @4eliments
    @4eliments 2 дня назад +2

    మోదీ మగాడు మాత్రమే మొనగాడు కాదు 😂😂😂😂

  • @jsalla
    @jsalla 23 часа назад +1

    Failed CM and PM in Manipur Issue

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm 2 дня назад +1

    👏👏👏

  • @sivannapowerofthoughts3431
    @sivannapowerofthoughts3431 День назад +1

    Very Transparent explanation & Analysis Sir 🎉

  • @GundimedaSreenu-bi8jw
    @GundimedaSreenu-bi8jw 3 часа назад +1

    Me vivarana super sir
    Kani .me meedha Kuda BJP government
    Case file cheyochhu.😢

  • @rapakavijayprabhakararao9522
    @rapakavijayprabhakararao9522 День назад

    Good illustration

  • @rathnarajun4455
    @rathnarajun4455 2 дня назад +3

    🙏

  • @BorgamLykon-y7p
    @BorgamLykon-y7p 35 минут назад

    మణిపూర్ cm నటన సార్.

  • @universal3332
    @universal3332 День назад +2

    Manipur lo anni central forces unnai cm and centre both are responsible, sorry chepadaniki reason UNO india midha pressure valla cheparu trump swearing ceremony ki china ni pilchindhi kani india ni pilavaledhu jaishankar pass kosam lobbying chesthunnadu

  • @shaik.inthiazinthiaz5168
    @shaik.inthiazinthiaz5168 2 дня назад +3

    Worst CM

  • @abgaarush7080
    @abgaarush7080 День назад

    Just woke up CM

  • @BabyThokala
    @BabyThokala 2 дня назад

    Nice Sir

  • @Immi1519
    @Immi1519 2 дня назад +5

    Next prime minister of India is manipur CM🎉🎉

  • @syedafjal9244
    @syedafjal9244 5 часов назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤

  • @vsang1648
    @vsang1648 2 дня назад +3

    PM might have compared it with Godhra massacre

  • @mohdaadil2233
    @mohdaadil2233 2 дня назад +2

    Bjp kuda british policy follow ayyindi Divide and Rule.
    Bjp ruling unna prati state lo edo oka godava Hindu, muslim or mandir masjid.
    Bjp ki development pyna 2 minutes kuda matladaleru

  • @VaraBoska
    @VaraBoska День назад +1

    Well said sir... but CM was behind this disturbances one sided even home depot is supported one side rubbish harassment muders n looting... Modi is a pacca RSS BJP politician... pl go for change of CM

  • @krishnadevlifeofsearchalli6702
    @krishnadevlifeofsearchalli6702 2 дня назад +1

    In the case of Manipur, Prime Minister Narendra Modi and the Manipuri CM both made the mistake of forgiving each other. Their BJP policy is the backbone of the states. If a few hundred people are burning a word to a region, the Chief Minister who never spoke should at least go and see what the situation is there. Someone is also responsible for controlling it without saying anything about Manipur. Ravana is burning in misery.

  • @suribabu6842
    @suribabu6842 3 часа назад

    Sir, is there elections to the manipoor?
    Otherwise they do not say sorry to the people.

  • @samuelkarunakar4765
    @samuelkarunakar4765 2 дня назад +7

    Bjp and Rss devide and rule policy If it continues country will devide in all life's of people it will in South and North castes have and hav not and Basically religion whareersity our country unity in diversity

  • @RAMACHANDRARKGPB
    @RAMACHANDRARKGPB День назад +1

    Good, it is better to late than never.... But RSS and its team should not keep quite when ever the differences araises between two communities when they are claiming that their objective is working for country unity....

  • @JaiBharat99950
    @JaiBharat99950 2 часа назад

    కుకి లు ఆక్రమణదారుల ని మాత్రం చెప్పరు

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 2 дня назад +3

    Ballot paper kosam malli karjuna kharge gaaru cheppi nattu andolana cheyaali

  • @Iaj180
    @Iaj180 52 минуты назад

    ప్రజల తో పనిలేదు techonolgy చేతిలో వుంది గా evm diposits రాదు ఆ వాని కి వేల మిజరిటి వచ్చినది. కొ టమి

  • @VijayaKumar-mr7ss
    @VijayaKumar-mr7ss 3 часа назад

    .....Why the CM,PM and the home minister clinging to their seats of power?

  • @RajeshDuvva-eg2rl
    @RajeshDuvva-eg2rl 2 дня назад +2

    నరేంద్ర మోడీని తొక్కి పెట్టాలా మణిపూర్ ప్రజలారా మంచి జ్ఞాపకం ఉంచుకోవాలి తొక్కి పెడితే మల్ల భూమ్మీద కాన రావద్దు

  • @dilipkumarpdilipkumarp7669
    @dilipkumarpdilipkumarp7669 2 дня назад +1

    Manipur ni china 🇨🇳 lo kalipeeyandi endhuku himsalu

  • @dr.ravitati8662
    @dr.ravitati8662 40 минут назад

    Worms are going to eat the flesh of those responsible however big they may be ,while they are still alive. God will average.
    Be not deceived. God is not mocked.
    It’s a history

  • @SURYA-k8h
    @SURYA-k8h 2 дня назад +3

    మర్చిపోతే ఎట్లా మల్ల మీరు పోయి పెట్టండి

  • @nagaRaj-un3ws
    @nagaRaj-un3ws 2 дня назад

    అతను వెళ్లడు.

  • @gk7046
    @gk7046 День назад

    వాడి కి వాడి boss కి.....

  • @SatyanarayanaKola-m7o
    @SatyanarayanaKola-m7o 2 дня назад +2

    Adantha red flowers valla

  • @Chkeshwar
    @Chkeshwar 4 часа назад

    Birthday lu kuda gurthupettukuni cheppey pm gaariki eee theeru ruling ki support prajalu chachhaka ,paalana ,himsa ni aanandinche pm,cm, lu vunnantha kaalam prajalu jeevachhavaale ,devuni nyayam vuntundi layega

  • @basanimathiasreddy9977
    @basanimathiasreddy9977 День назад

    పనికి మాలిన cm

  • @mskumar187.
    @mskumar187. 2 минуты назад

    Manipur CM dead since year

  • @joshuakollabathula1432
    @joshuakollabathula1432 10 часов назад

    Failure PM

  • @wineshop926
    @wineshop926 2 дня назад +1

    Nevu paytm ani maku తెలుసు

  • @Chkeshwar
    @Chkeshwar 4 часа назад

    Edi Gandhi gaari paalana,leka Raamuni paalana antaara ,or wazpai,rulings,Modi ruling peru pettandi please ,Manipur prajalu paapam

  • @gracekatam4155
    @gracekatam4155 День назад

    Will he pay penalty with his life for all those innocents he killed. Rapes. Burnt houses? There i someone high above who will judge on behalf of innocents he got killed.

  • @ajashussain3938
    @ajashussain3938 2 дня назад +2

    Kendra prabhutwame elanti godavala valla bjp ki chala melu jargutundi kabbate manipoor ki pm akkada charyalu tisukoledu supreme court jokyamu chesukunna pattichu ko ledu

    • @lakshimipathibolisetty1353
      @lakshimipathibolisetty1353 2 дня назад

      అక్కడ వున్న విలువైన ఖనిజ సంపదను మిత్రులకు దోచి పెట్టడానికి

  • @md.khadeerali7505
    @md.khadeerali7505 День назад

    Athani vallane godavalu start ayayi...vere prrson ki cm ivvadam better

  • @rajuvenna9558
    @rajuvenna9558 45 минут назад

    Jai BJP

  • @nerellarajesh3396
    @nerellarajesh3396 День назад

    కేడి

  • @balenagaraju754
    @balenagaraju754 2 дня назад

    Inkonni godavalu pettamante pedatharu sir anthegani akkadiki mathram vellaru

  • @Jphandle22
    @Jphandle22 День назад

    Chetulu dataka .Cm garu ippudu Bible cheptunadu .😂

  • @PappalaChiranjeevirao
    @PappalaChiranjeevirao 2 дня назад +5

    మీలాంటి వారు వుంటరుగా సారు అలాంటి విషయాలను అంతబేగి మరచిపో నివ్వరు. అలా మరచిపోతే మీ దుఖానాలు
    నడవవుగా.

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 2 дня назад +5

      Anni marchipothe jarigina nastaniki compensation evadu istadu?

    • @Rakash273
      @Rakash273 2 дня назад +5

      Mee bhattaye batch inka Gandi&Nehru 60 years ani comments pettochu, but oka indian citizen ga mem matram jarugutuna manipur issue ni Marchi povali anthey na bhattaye.

    • @krmsitaramaiah9950
      @krmsitaramaiah9950 2 дня назад

      పీఎం మణిపూర్ పోడు

  • @SrinivasaLodangi
    @SrinivasaLodangi День назад

    World leader MODI,Desa nayukudu modi.cogress to compare chesi chudu.

  • @dilipkumarpdilipkumarp7669
    @dilipkumarpdilipkumarp7669 2 дня назад

    Champeyaali cm naakodukuni

  • @MuraliBalamuralikrishna-q1t
    @MuraliBalamuralikrishna-q1t 7 часов назад

    Sigguleni cm,alanti chethaganivadiki andukura adhikaram,ademanna bommalaa.

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 День назад

    మేధావులు గారు ప్రొఫెసర్ నాగేశ.
    కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అలాంటి అల్లర్ల సందర్భంగా 700 పైగా ప్రాణాలు కోల్పోయారు మణిపూర్లో.
    సంవత్సరం పాటు కర్ఫ్యూ విధించారు.
    అప్పటికి ఇప్పటికీ పోలిక ఒకటేనా?

  • @sharathchandrababu5380
    @sharathchandrababu5380 2 дня назад +1

    What is the cause for all this and solution u dont tell

  • @ratnamadapa44
    @ratnamadapa44 2 дня назад +4

    కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ కి సారీ చెప్పే రోజు వస్తాది

    • @sidsiddhus
      @sidsiddhus 2 дня назад +3

      ఆంధ్ర రాష్ట్రం ఎందుకు కలిసింది, తెలంగాణ ఎందుకు విడి పోయింది ముందు చరిత్ర చదవండి...

  • @kalakotisrikanthgupta8362
    @kalakotisrikanthgupta8362 2 дня назад

    May be because of your provocative talks, anti nation words, people are saying that you are part of the tool kit..

  • @karthikkumar6892
    @karthikkumar6892 2 дня назад +1

    Nu kuda ilane chestau confirm ga once kcr back into power congress sankinanduku for all that u did for sure u ran propaganda against kcr for last 1 year brs government.

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 2 дня назад +1

      Modi is vishvaguru why don't solve it half knowledge andhabhakta

    • @karthikkumar6892
      @karthikkumar6892 2 дня назад

      @manigonuguntla2890 niku english osthe matladu ledante telugu lo chepu half knowledge fellow 😁 nuvu chepede ardamkale mundu samajaniki

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 2 дня назад

      Ayna Deni gurinchi matladadu nuvu Deni gurinchi cheptunnav KCR Vodi poindi eeyana valla na Paper leaks, Job Notifications especially DSC notification iste geliche vadu Avvi ivvakunda show chesadu Velli bajjomma ani pamparu

    • @karthikkumar6892
      @karthikkumar6892 2 дня назад

      @ abboo chalane undi kathaa chustunna kada one year notification la mida notification lu and development mida development overlap aetundi tatukoleka unnaru janalu development chusi

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 2 дня назад

      @karthikkumar6892 DSc notification complete ayindi , Grp2,3 exams complete ayyayi , Gurukula posts fill up chesaru , Grp 1 exam kuda conduct chesaru... Full development chesina Hyderabad voting percentage enta 35% kanna takkuva KCR development chusi ala vote vesaru

  • @ramulubaswagalla167
    @ramulubaswagalla167 2 дня назад +2

    E PM nu desha PM ane badulu mana desh tourism minister ante baguntadi antha chetta pm manamu dorkadam e desh prajala dourbagyam jai bheem

  • @marpuraju5528
    @marpuraju5528 2 дня назад +2

    మోడీని ఎలాగైనా మణిపూర్ లో అడుగు పెట్టించాలనే ఈ గొడవలు పుట్టించారేమో

  • @srinivassrinu3661
    @srinivassrinu3661 2 дня назад +1

    sir jagartha bjp vallu chusthe mee py attack chestharu

  • @mvsubbarao8242
    @mvsubbarao8242 2 дня назад +1

    Mundamopi Modi

  • @baswarajkerelli8581
    @baswarajkerelli8581 2 дня назад +5

    Are bose.bk మరి ఇందిరా గాంధీ ni హత్య చేసిన రోజు , వేలాది మంది sikhulanu uoochakota కోరింది... మరి కాంగ్రెస్ పార్టీ ఇలా క్షమించండి అని అడిగింద..దాని gurunchi యెందుకు cheppavuraa la.n.ka.ko.dukaa

    • @vishalreddy1847
      @vishalreddy1847 2 дня назад +2

      Correct ga cheppav bro, ippudu manam kuda manipur motham kalipoyevaraku chudham. Jai bjp

    • @vasusrinu9255
      @vasusrinu9255 2 дня назад +2

      Good question

    • @VenkatSantosh
      @VenkatSantosh 2 дня назад +1

      ​@@vishalreddy1847
      Ila kooda dimputhaaraaa?

    • @vishalreddy1847
      @vishalreddy1847 2 дня назад

      @@VenkatSantosh 😅

    • @RR-ti6pg
      @RR-ti6pg 2 дня назад

      Chandra Babu jai kottadu kadha separate AP koseam