అసలు మద్రాస్ రాష్ట్రం నుండి AP ఎందుకు separate అయిందో తెలిస్తే AP నుండి తెలంగాణ విడిపోయేది కాదు. చరిత్ర తెలుసుకోకపోవడం ఎంత విషాదం 😢. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి అని రెండు గా విభజించారు అంటే నే మనం ఎంత పెద్ద వెర్రి పప్పు గాళ్ళం అని తెలుస్తుంది 😮.
మన్మోహన్ సింగ్ గొప్ప అయితే రాష్ట్ర విభజన ఆపలేకపోయారు ఆయన జీవితం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ( ప్రజలు ) ఒక విషపు మచ్చలు ఉండి పోయాయి అందుకు కారణం సోనియా కాంగ్రెస్ దాని వల్ల చెతిలో గొప్ప మనిషి ఒక స్టేంప్ గా అయిపోయా
So ManMohanSingh did not hav authority to take Political decision.. PM alone has No authority to take decisions.. Just imagine the goverence between 2004-2014 Sad tat such great leader is treated badly by Slavery party
మీకు అసలువిషయం తెలియదు తెలంగాణ విడిపో తె హైదరాబాద్ brand పోతుందని కాదు ఆంద్ర తెలంగాణ గొడవలు jariginanni రోజులు హైదరాబాద్ brand చెడిపోయి విదేశి పెట్టుబడులు రావని తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం అనే ధోరణిలో మన్మోహన్ సింగ్ గారు చెప్పి ఉండవచ్చు అసలు ఆంధ్రా naayakulade తప్పు మొత్తం పెట్టుబడులు కేంద్ర samasstalu అన్ని హైదరాబాద్ లోనే ఉంచి మిగిలిన రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయడం mukyamantrulu ఎక్కువమంది ఆంధ్రా ప్రాంతం వారే
Yes your are right he said this only if andhra and telangana issue continues hyderabad brand value will be effected so to avoid this partion is done @@rallapalliprasad5959
Already Hyderabad Brand పడిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు Hyderabad Economically 5వ స్థానంలో ఉండేది ఇప్పుడు 6వ స్థానానికి పడగొట్టేసారు TRS దోపిడీ దొరలు !!
గురువుగారు... ఒక్క మాట చెప్పనా... ఇంగ్లిష్ వాళ్లు ఏమ్మన్నారంటే. మీరు మిమ్మల్ని మీరు పరిపాలించుకోలేరు... అందుకే మీకు స్వతంత్రమ్ ఇవ్వడం లేదు... ఏమైంది. గాంధీ గారు పొయ్యారు... ఏమైంది... నెహ్రు గారు పొయ్యారు ఏమైంది... ఇందిరమ్మ పొయ్యింది... ఏమైంది.... రాజీవ్ గారు పొయ్యింది... ఏమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంది. PV గారి తర్వాత వాజపేయి గారు వచ్చారు. బాగుంది., తర్వాత మన్మోహన్ గారు వచ్చారు...ఇంకా బాగుంది. తర్వాత వాజపేయి గారు వచ్చారు... చాలా బాగుంది. ఇది కాలచక్రం అరుణ్ గారు. ఆగదు. మీరు ఆగం కాకండి. సరేనా. తిని తొంగోండి హ్యాపీ గా....
Babu buddhi leni manishi oka economist economy ruin cheyadu nayana valla tho vunna politics vallu chestaru like now external affairs adhi ami change vundadhu kani ippdu oka ifs retired minister kabatti avariki akkada ivvalo ala istaru
మహా గొప్పగా చెప్పారు. తెలంగాణ కి హైదరాబాద్ ఉంది. మరి ఆంధ్ర కి ఏమిచెద్దాం ... సంకనాకి పోయినా ఫర్వాలేదు అనలేదా !!! అయినా ఆంధ్ర కి ఏమి కావాలో మీకు మాత్రం అవగాహన ఉంటేగా అప్పుడు ... అర్థం పర్థం లేకుండా ఏదో వ్యతిరేకించాం ... అనిపించుకున్నారు... ప్లాన్ B అనేది లేకుండా. ఎంత గొప్పగా వ్రాసిన చట్టం అంటే, ఆలు చూలు లేని ఆంధ్ర రాజధాని నుండి హైదరాబాదుకి, మరియు తెలంగాణా లోని అన్ని ముఖ్య పట్టణాలకి (అంటే జిల్లా Hqrs అనా ?? !!) రైల్ అండ్ రోడ్స్ వెయ్యాలంట. షెడ్యుల్ 13, క్లాజ్ 11 ఆఫ్ 2014 చట్టం చూడండి) ఎక్కడైనా ఉంటుందా ఈ విడ్డూరం. ఒక రాష్ట్ర రాజధాని నుండి ఆ రాష్ట్ర జిల్లాలకి కనెక్టివిటీ అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, ప్రక్క రాష్ట్ర ముఖ్య పట్టణాలతో కనెక్టివిటీ ఏమిటోమరి. అంటే ఇప్పుడు అదిలాబాద్, జనగాం వగైరా పట్టణాలనుండి అమరావతి కి రైల్ - రోడ్డు కనెక్టివిటీ కల్పించాలా ? !!! లేక అయ్యేది లేదు చచ్చేది లేదు ... ఏదో ఒకటి ఇచ్చినట్లు ఉంటుందని వ్రాసారా !!! ఇంకా నయం. ఆంధ్రలో 3 రాజధానులు అయితే ఎలా ఉండేదో 🤔🤔😂😂😂
అసలు తమిళనాడును విడదీయడమే తప్పు... ఏకాభిప్రాయము వచ్చే వరకు తమిళులను కన్వీన్స్ చేసే వరకు ఆగక పోవడం శోచనీయం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ను తమిళనాడులో కలిపేయాలి. "ఏపీ ఎంకి పెళ్ళి... హైదరాబాద్ రాష్ట్ర సుబ్బి చావుకొచ్చింది...-నెహ్రూ" 🎉😂
ఎవడితో కలిసనా ఆంధ్రా వాళ్లకు ఒదిగేది ఏమీ ఉండదు, ఈ రోజు ఆంధ్రా వాళ్లకు ఇబ్బందులు ఎదురు కావచ్చు కానీ భవిష్యత్ లో ఒక ఉన్నత స్థానం ఉంది. ఆంధ్రా ప్రజలు కష్టజీవులు, పడిన కెరటం ఉవ్వెత్తున ఎగసిన రోజు వస్తుంది, మన పెద్దలు సమాఖ్య రాష్ట్ర ఉంటే కేంద్రం లో చక్రం తిప్పచ్చు అని అభిప్రయతో ఆనాడు భావించారు, ఆ భావనే ఆంధ్రా వెనుక బాటుకు కారణం ఆయి ఉండవచ్చు, ఒకరితో కలవటం మన అనిపించు కోవటం ఎంతోకాలం సాగవు, కనుక ఒంటరిగా ఉంటూ ఆంధ్రా అభివృద్ధిలోకి వస్తుంది
As the PM he lorded over many scams. He even stooped to the extent of arm twisting the banks to give loans to Vijay Malya with out following the norms.
Bifurcation of AP into two is purely selfish and vindictive grounds not for the welfare of the people and both sides are victimised in this process. There is a meaning in seperation of Madras state from Mysoore and then Andhra state From Madras happened on on linguistic grounds. As it is stupuidus idea Indira reluctant for seperation. After seperation of T.S KCR promised Sonia to merge TRS party into Congress and he failed to do so. These days politics became a house for the scroundrils. God bless you all. jai Hindu.
Telangana should have got statehood in 2004 itself. Rajashekhar promised in 2009 to give a separate state but took U turn later. You would have never agreed for separation. We remember the clamour and the pepper spray in 2014 . You would have never given up Telangana. The question of convincing is hypothetical.
నీకంటే ముందే ఎన్నో పోరాటాల ద్వారా నిజాం ను గద్దె దించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి ఉండి ముఖ్యమంత్రి ఉండి పరిపాలన ఉన్న సమయంలో మరి దీన్ని ఆంధ్రాలో విలీనం చేసి అంటే సపరేట్ గా ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేస్తే నీకు సంతోషం మరి గతంలో ఉన్నది ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే నీకు విషాదం అందుకే రా ఈ బుద్ధి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష అతని చావుతో మీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది మరి ఎందుకు చేశారు పోరాటం మద్రాసు రాష్ట్రంలోనే ఉంటే బాగుండేది కదరా సరే మీరు రాష్ట్రం సాధించుకున్నారు మాకంటే తర్వాత అలాంటప్పుడు సపరేట్ గా ఉన్న దానిని విలీనం చేయడం తప్పు కదా ఆ యొక్క చేసిన దాన్ని విడదీయడం తప్పు ఎలా అవుతుంది రా
I am sure that VAK is aware that Dr.MMS was not a politician and was never allowed to function independently. Though he was PM for a decade he remained only as a bereaucrat and failed to question the unscientific bifurcation of composite A.P., to form TELAMGANA STATE. Congress party's popularity in the residual A.P., eroded completely. ,
Congress విలువ ఇవ్వని వ్యక్తి PVNR గా రు.ఆయన తెచ్చిన ప్రతిభావంతుడు, మేధావి, సౌమ్యుడు, MMS Garu. వీళ్లకి కాంగ్రెస్ ఏ విలువా ఇవ్వలేదు.చీపురు కట్ట కు ఇచ్చిన గౌరవం కూడా ఇవ్వలేదు. ఎవరు? అధిష్ఠానం అని చెప్పుకునే ముగ్గురు దూర్తులు. వీళ్ళ పంచన పడి బ్రతుకుతున్న బానిసలు, వ్యక్తిత్వ విలువలు లేని వారు ఆ జెండా ఎత్తుకుని ఏం వల్లిస్తే ఏమి ప్రయోజనం? మా వాడు అని చెప్పుకునే గౌరవం ఆ ఇద్దరికీ పార్టీ నుంచి దక్క లేదు. పైగా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బైట పడేశారు అంటున్నారు.PVNR + MMS tho kalisi తీసుకున్న నిర్ణయాలు పార్టీ కి అంగీకారం కాదు. పార్టీ నిర్ణయాలను ధిక్కరించి PVNR కొనసాగించారు, అందుకే ఆయనను వర్చువల్ గా వెలివేశారు. PM chair లో కూర్చో పెట్టినపుడు PM హోదా ఇవ్వాలి, ఫైల్స్ అన్ని ఇంటికి తెప్పించుకుని, సోనియా నిర్ణయాలకు అప్రవర్ గా మారి, పార్టీ పెద్దల నిర్ణయం అని తప్పించుకుంటే, కురుక్షేత్రం లో భీష్ముడు,ద్రోణుడు, కూడా కొట్టుకు పొయ్యారు.
అయన విద్యావేత్త మరియు ఆర్ధిక వేత్త, దేశ ఆత్మ గౌరవాన్ని మరియు అతని ఆత్మ గౌరవాన్ని ఒక విదేశీ మహిళకు తాకట్టు పెట్టడం ఎంత వరకు సమంజసం? అతనిది క్షమించరాని నేరం.
అది మన్మోహన్ సింగ్ సింగ్ నిర్ణయం కాక పోవచ్చు . ఆయన్ని వెనుక ఉండి రాజకీయాలు చేసిన సోనియా నిర్ణయం .
Without PV manmohansingh Will be no recognition for him Sir 👍🏽🙏❤🎉😂.😅.
అసలు మద్రాస్ రాష్ట్రం నుండి AP ఎందుకు separate అయిందో తెలిస్తే AP నుండి తెలంగాణ విడిపోయేది కాదు. చరిత్ర తెలుసుకోకపోవడం ఎంత విషాదం 😢. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి అని రెండు గా విభజించారు అంటే నే మనం ఎంత పెద్ద వెర్రి పప్పు గాళ్ళం అని తెలుస్తుంది 😮.
భాష పేరు చెప్పి తెలంగాణ ను దోచుకున్నారు... నీ DP చూస్తేనే అర్ధం అయ్యింది...
People of Andhra got separated for jobs and above all they wanted to be respected. The same is true about Telangana.
Jai telangana
మన్మోహన్ సింగ్ గొప్ప అయితే రాష్ట్ర విభజన
ఆపలేకపోయారు ఆయన జీవితం లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ( ప్రజలు ) ఒక విషపు మచ్చలు ఉండి పోయాయి
అందుకు కారణం సోనియా కాంగ్రెస్
దాని వల్ల చెతిలో గొప్ప మనిషి
ఒక స్టేంప్ గా అయిపోయా
Separation of Telangana is justifiable. We have valid and genuine reasons for demanding statehood.
Manipur has a reason punjab has a reason
ఆపనక్కరలేదు. కనీస న్యాయం చేయలేకపోయారు.
So ManMohanSingh did not hav authority to take Political decision.. PM alone has No authority to take decisions.. Just imagine the goverence between 2004-2014
Sad tat such great leader is treated badly by Slavery party
Glad glad glad today Telangana state is formed. A lot of water in State, a lot of Development
But the Hyderabad brand has not weakened as predicted by ManMohan Singh.
It grew stronger after the United AP bifurcation.
మీకు అసలువిషయం తెలియదు తెలంగాణ విడిపో తె హైదరాబాద్ brand పోతుందని కాదు ఆంద్ర తెలంగాణ గొడవలు jariginanni రోజులు హైదరాబాద్ brand చెడిపోయి విదేశి పెట్టుబడులు రావని తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం అనే ధోరణిలో మన్మోహన్ సింగ్ గారు చెప్పి ఉండవచ్చు అసలు ఆంధ్రా naayakulade తప్పు మొత్తం పెట్టుబడులు కేంద్ర samasstalu అన్ని హైదరాబాద్ లోనే ఉంచి మిగిలిన రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయడం mukyamantrulu ఎక్కువమంది ఆంధ్రా ప్రాంతం వారే
Yes your are right he said this only if andhra and telangana issue continues hyderabad brand value will be effected so to avoid this partion is done @@rallapalliprasad5959
Actually AP state also not shown destination capital with Amaravati game, that’s also helps little to Hyderabad
గొప్ప సాత్వీకుడు.
ఆయన తగ్గింపు జీవితమే,ఆయనకు ఆ అవకాశం లభించింది.
Already Hyderabad Brand పడిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు Hyderabad Economically 5వ స్థానంలో ఉండేది ఇప్పుడు 6వ స్థానానికి పడగొట్టేసారు TRS దోపిడీ దొరలు !!
Before independence Hyderabad ante brand
Ore ap vallu dosukovadaniki ade thiru😅
గురువుగారు... ఒక్క మాట చెప్పనా... ఇంగ్లిష్ వాళ్లు ఏమ్మన్నారంటే. మీరు మిమ్మల్ని మీరు పరిపాలించుకోలేరు... అందుకే మీకు స్వతంత్రమ్ ఇవ్వడం లేదు... ఏమైంది. గాంధీ గారు పొయ్యారు... ఏమైంది... నెహ్రు గారు పొయ్యారు ఏమైంది... ఇందిరమ్మ పొయ్యింది... ఏమైంది.... రాజీవ్ గారు పొయ్యింది... ఏమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంది. PV గారి తర్వాత వాజపేయి గారు వచ్చారు. బాగుంది., తర్వాత మన్మోహన్ గారు వచ్చారు...ఇంకా బాగుంది. తర్వాత వాజపేయి గారు వచ్చారు... చాలా బాగుంది. ఇది కాలచక్రం అరుణ్ గారు. ఆగదు. మీరు ఆగం కాకండి. సరేనా. తిని తొంగోండి హ్యాపీ గా....
Vajpey Gari taruvate Manmohan vacharu sir
బ్రో నువ్వు తాగి తొంగో 😂
విభజన అప్పుడు, మరిసారి వెన్నుపోటు TTT రాజకీయ నాయకులు, విశ్వరూపం చూపించాడు,
తెలివితక్కువ స్నేహితుడి కంటే తెలివైన kcrశత్రువు ఉత్తమ అని బాగా అర్థమైంది
We want congress free country.
10 years of Manmohan ruined Indian economy.
Niku wmi telusu asalu
💯
Babu buddhi leni manishi oka economist economy ruin cheyadu nayana valla tho vunna politics vallu chestaru like now external affairs adhi ami change vundadhu kani ippdu oka ifs retired minister kabatti avariki akkada ivvalo ala istaru
వీడు పెద్ద జ్ఞాని అని బిల్డప్ ఇస్తాడు వీడియో పెద్ద అజ్ఞాని.
మీ కాంగ్రస్ వాళ్ళు ఏత్చనిస్తే కదా, గాంధీ కుటుంబ సభ్యులకు అనుగుణంగా ఉండాలి
Time is very valuable
మహా గొప్పగా చెప్పారు. తెలంగాణ కి హైదరాబాద్ ఉంది. మరి ఆంధ్ర కి ఏమిచెద్దాం ... సంకనాకి పోయినా ఫర్వాలేదు అనలేదా !!! అయినా ఆంధ్ర కి ఏమి కావాలో మీకు మాత్రం అవగాహన ఉంటేగా అప్పుడు ... అర్థం పర్థం లేకుండా ఏదో వ్యతిరేకించాం ... అనిపించుకున్నారు... ప్లాన్ B అనేది లేకుండా. ఎంత గొప్పగా వ్రాసిన చట్టం అంటే, ఆలు చూలు లేని ఆంధ్ర రాజధాని నుండి హైదరాబాదుకి, మరియు తెలంగాణా లోని అన్ని ముఖ్య పట్టణాలకి (అంటే జిల్లా Hqrs అనా ?? !!) రైల్ అండ్ రోడ్స్ వెయ్యాలంట. షెడ్యుల్ 13, క్లాజ్ 11 ఆఫ్ 2014 చట్టం చూడండి) ఎక్కడైనా ఉంటుందా ఈ విడ్డూరం. ఒక రాష్ట్ర రాజధాని నుండి ఆ రాష్ట్ర జిల్లాలకి కనెక్టివిటీ అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, ప్రక్క రాష్ట్ర ముఖ్య పట్టణాలతో కనెక్టివిటీ ఏమిటోమరి. అంటే ఇప్పుడు అదిలాబాద్, జనగాం వగైరా పట్టణాలనుండి అమరావతి కి రైల్ - రోడ్డు కనెక్టివిటీ కల్పించాలా ? !!! లేక అయ్యేది లేదు చచ్చేది లేదు ... ఏదో ఒకటి ఇచ్చినట్లు ఉంటుందని వ్రాసారా !!! ఇంకా నయం. ఆంధ్రలో 3 రాజధానులు అయితే ఎలా ఉండేదో 🤔🤔😂😂😂
అసలు తమిళనాడును విడదీయడమే తప్పు... ఏకాభిప్రాయము వచ్చే వరకు తమిళులను కన్వీన్స్ చేసే వరకు ఆగక పోవడం శోచనీయం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ను తమిళనాడులో కలిపేయాలి. "ఏపీ ఎంకి పెళ్ళి... హైదరాబాద్ రాష్ట్ర సుబ్బి చావుకొచ్చింది...-నెహ్రూ" 🎉😂
ఎవడితో కలిసనా ఆంధ్రా వాళ్లకు ఒదిగేది ఏమీ ఉండదు, ఈ రోజు ఆంధ్రా వాళ్లకు ఇబ్బందులు ఎదురు కావచ్చు కానీ భవిష్యత్ లో ఒక ఉన్నత స్థానం ఉంది. ఆంధ్రా ప్రజలు కష్టజీవులు, పడిన కెరటం ఉవ్వెత్తున ఎగసిన రోజు వస్తుంది, మన పెద్దలు సమాఖ్య రాష్ట్ర ఉంటే కేంద్రం లో చక్రం తిప్పచ్చు అని అభిప్రయతో ఆనాడు భావించారు, ఆ భావనే ఆంధ్రా వెనుక బాటుకు కారణం ఆయి ఉండవచ్చు, ఒకరితో కలవటం మన అనిపించు కోవటం ఎంతోకాలం సాగవు, కనుక ఒంటరిగా ఉంటూ ఆంధ్రా అభివృద్ధిలోకి వస్తుంది
Hyderabad is developing faster than any other city in india.
Chee...
అవును ఆయన చనిపోయాడు కదా ఇప్పుడు నువ్వు ఏమి చెప్పినా కాదనేవారు లేరు. చెప్పు నీకు ఇష్టం వచ్చింది ఏదో ఒకటి చెప్పు
😅
Jai Telangana
దేశానికి ఏమి నష్టం జరగదు ఉండ వల్లిగారు రబ్బర్ స్టాంప్ గాడు
Jai congress 💯 INDIA 💪🔥💯🔥
వీడికి పని పాట లేదు సొళ్ళు కబుర్లు చేప్పడమే
హైదరాబాద్ బ్రాండ్ ఏవి పడుకోలేదు కదా ఇంకా పెరిగింది విభజన తర్వాత
2:52 Arun garu, thank a lot to refer the verse from the Bible 🙏👏👏👏
ఇప్పుడు మోడీ గారు వున్నారు.... చాలా... చాలా... బాగుంది. అసలు నన్ను ఆడితే ఇప్పుడే బాగుంది.
😂😂😂😂
As the PM he lorded over many scams. He even stooped to the extent of arm twisting the banks to give loans to Vijay Malya with out following the norms.
Bifurcation of AP into two is purely selfish and vindictive grounds not for the welfare of the people and both sides are victimised in this process. There is a meaning in seperation of Madras state from Mysoore and then Andhra state From Madras happened on on linguistic grounds. As it is stupuidus idea Indira reluctant for seperation. After seperation of T.S KCR promised Sonia to merge TRS party into Congress and he failed to do so. These days politics became a house for the scroundrils.
God bless you all. jai Hindu.
Nothing done for ap, unblanced division. He is silient on it.
మన్మోహన్ పేరు ఎత్తే అర్హత నీకు లేదు, ఎవడు అడిగే రు రా నిన్ను😅
మంచి విషయం తెలియజే శారు
Telangana should have got statehood in 2004 itself. Rajashekhar promised in 2009 to give a separate state but took U turn later. You would have never agreed for separation. We remember the clamour and the pepper spray in 2014 . You would have never given up Telangana. The question of convincing is hypothetical.
ఇంకా కూడా తెలంగాణ మీద మీకు ద్వేషం ఎందుకు. మీ ఆంధ్ర మీరు అభివృద్ధి చేసుకోండి.
We are feeling very happy after devided.
మరి మీరు మద్రాస్ రాష్ట్రంలో ఉంటే ఈ సమస్యనే ఉండేది కాదు కదా
Andhra now happy all areas devlopment avutunnaayi
నిజాముల పాలన తెలంగాణ కు
@@ramanagorthi రాసేది అయినా కరెక్ట్ గా రాయి నిజాం పాలన అన్నావు గంతే
@@shankerbyri1626 మీకు అర్ధమయ్యిందిగా
@@ramanagorthi నాకు అర్థం అయితే ఒకే పదం పెట్టావు అని ఎందుకంటాను
Hyderabad ever green city 😍
నీకంటే ముందే ఎన్నో పోరాటాల ద్వారా నిజాం ను గద్దె దించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి ఉండి ముఖ్యమంత్రి ఉండి పరిపాలన ఉన్న సమయంలో మరి దీన్ని ఆంధ్రాలో విలీనం చేసి అంటే సపరేట్ గా ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేస్తే నీకు సంతోషం మరి గతంలో ఉన్నది ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే నీకు విషాదం అందుకే రా ఈ బుద్ధి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష అతని చావుతో మీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది మరి ఎందుకు చేశారు పోరాటం మద్రాసు రాష్ట్రంలోనే ఉంటే బాగుండేది కదరా సరే మీరు రాష్ట్రం సాధించుకున్నారు మాకంటే తర్వాత అలాంటప్పుడు సపరేట్ గా ఉన్న దానిని విలీనం చేయడం తప్పు కదా ఆ యొక్క చేసిన దాన్ని విడదీయడం తప్పు ఎలా అవుతుంది రా
I am sure that VAK is aware that Dr.MMS was not a politician and was never allowed to function independently. Though he was PM for a decade he remained only as a bereaucrat and failed to question the unscientific bifurcation of composite A.P., to form TELAMGANA STATE. Congress party's popularity in the residual A.P., eroded completely.
,
Hi
ఒరేయ్ నాయనా అయిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచన
Congress విలువ ఇవ్వని వ్యక్తి PVNR గా రు.ఆయన తెచ్చిన ప్రతిభావంతుడు, మేధావి, సౌమ్యుడు, MMS Garu.
వీళ్లకి కాంగ్రెస్ ఏ విలువా ఇవ్వలేదు.చీపురు కట్ట కు ఇచ్చిన గౌరవం కూడా ఇవ్వలేదు.
ఎవరు? అధిష్ఠానం అని చెప్పుకునే ముగ్గురు దూర్తులు.
వీళ్ళ పంచన పడి బ్రతుకుతున్న బానిసలు, వ్యక్తిత్వ విలువలు లేని వారు ఆ జెండా ఎత్తుకుని ఏం వల్లిస్తే ఏమి ప్రయోజనం?
మా వాడు అని చెప్పుకునే గౌరవం ఆ ఇద్దరికీ పార్టీ నుంచి దక్క లేదు.
పైగా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బైట పడేశారు అంటున్నారు.PVNR + MMS tho kalisi తీసుకున్న నిర్ణయాలు పార్టీ కి అంగీకారం కాదు. పార్టీ నిర్ణయాలను ధిక్కరించి PVNR కొనసాగించారు, అందుకే ఆయనను వర్చువల్ గా వెలివేశారు.
PM chair లో కూర్చో పెట్టినపుడు PM హోదా ఇవ్వాలి, ఫైల్స్ అన్ని ఇంటికి తెప్పించుకుని, సోనియా నిర్ణయాలకు అప్రవర్ గా మారి, పార్టీ పెద్దల నిర్ణయం అని తప్పించుకుంటే, కురుక్షేత్రం లో భీష్ముడు,ద్రోణుడు, కూడా కొట్టుకు పొయ్యారు.
For Sonia mania it is big loss because she was as PM further she cannot get a rubber stamper like late Dr manmohanji
Ap division dis associated many PPL from Congress and BJP
Jai Telangana, Jai Telangana, jai jai Telangana,,.
3:00
Doe undavalli Arun kumar follow Christianity.
అవును వాడు అదే
Parliament lo bagavatgita gurinchi matladadu. Chudu okkasari.
"ఒక ఓటు రెండు రాష్ట్రాలు" కాకినాడ తీర్మానము చేసినప్పుడే సాధారణ ప్రజలు కన్వీన్స్ అయినట్లు... కేవలం పెట్టుబడిదారులు మాత్రమే కన్వీన్స్ కాలేదు. 😂
Meeru gorri biddaaaa sir 🫢
ఎస్ వాడు అదే
Telangana prajala freebies asha valla already brand padipoyindi, janaalaki 1rupee kilo biyyam, free bus, free cylinder ichi party leaders matram vandala kotlu samoadinchukuntunnaru....emi chestam
Sir
Your great politician
Aruna Kumar sir
🤣🤣 ఆడు
Nuvvu@@reddyreddy3080
Ni solu kaburlu aapehe
Usaravilligaaru Sonianu Gandhi familyni vimarsinchakunda inka mostunnavi
Aparamedavi vachindayya....ela baristunnaru andi andra prajalu veenni...
Next 20 years also BJP
Yes 👍🏻
You are in dreams
🍊🍊🍊🍊😄😄😄😄
@@AnantharaoMekala-lh5ij నువ్వు డ్రీమ్స్ లో ఉన్నావా
ఆయనని కాంగ్రెస్ పార్టీ చాలా విషయాలలో ఇబ్బంది పెట్టింది.సోనియా గాంధీ సొంత విషయాలను ఆయనపై రుద్దారు
అయన విద్యావేత్త మరియు ఆర్ధిక వేత్త, దేశ ఆత్మ గౌరవాన్ని మరియు అతని ఆత్మ గౌరవాన్ని ఒక విదేశీ మహిళకు తాకట్టు పెట్టడం ఎంత వరకు సమంజసం? అతనిది క్షమించరాని నేరం.
నువ్వు దేనిగురించి ఆలోచించే వాడివి