దొబ్బి తిన్నది చాలదా...కేటీఆర్...? ఇవి ED కి ఇస్తా..! | OU Shanker Satire On KTR Over Formula E Race

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 13

  • @vishwanadhampodduturi527
    @vishwanadhampodduturi527 4 дня назад +4

    OU Shanker speaks alwsys correct

  • @YadagiriBandipelli
    @YadagiriBandipelli 4 дня назад +4

    ఉద్యోగులకు 61 సంవత్సరాలు ఎందుకు పెంచారు? నిరుద్యోగుల కు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేక నే కదా, మరి నీ పార్టీ బతికి బట్ట కడ్తది అని ఎట్లా అనుకున్నావ్? వాళ్ళతో పెట్టుకుంటే....విద్యార్థులు, నిరుద్యోగులు అంటే అంత అలుసా ఇప్పటికీ వాళ్ళకోసం మీరు,మీ పార్టీ లు,మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?

  • @ramcharan141
    @ramcharan141 4 дня назад +6

    Green ko Ktr binami

  • @shetpallyprabhavathi3061
    @shetpallyprabhavathi3061 4 дня назад +4

    ఆనాడు బ్రిటిష్ వారి మరియు నిజాం హయంలో మన బతుకులు బానిస బతుకులు ఈ కాలం లో మనం ఎన్నుకున్న పాలకులు వుచితాలు యిచుకొంటూ
    బానిసలు చేస్తున్నారు

  • @PrabhakarTpally
    @PrabhakarTpally 4 дня назад +3

    Pakka evidence tho bail leni case lu file cheyi guntanakka type vundhi ktr mind vadholoddhu appude court lu ACB ED la meedha nammakam vasthundhi

  • @Sai16k94
    @Sai16k94 4 дня назад +4

    అప్పట్లో నేను తిన్నా ఇపుడు నువ్వు తిను ప్రస్తుతం రాజ్యం లో ఇది నడుస్తుంది.

  • @narsingrao798
    @narsingrao798 3 дня назад

    ఓ. యూ శంకరన్న ఉదోగుల రిటైర్మెంట్ ఏజ్ ను 58 నుండి 61 సంహాత్సరాలకు పెంచడం వలన నిరుదగులకు ఉద్యోగాలు కల్పించాలనే కనీసం దాదాపు 30 సంహాత్సరాలు పడుతుంది అంతా ఈసిగాదు.
    పెంచడం వల్ల నిరుద్యోగ యువత ఉద్యోగాలకు నీళ్లువాదలాల్సిందే.
    అప్పుడు అధికారంలో లేనప్పుడు రిటైర్మెంట్ ఏజ్ పెంచడం తప్పు నిరుద్యోగులకు అన్యాయం జరుతుందిన్నారు కాంగ్రెస్ పార్టీ వారు ఇతరులు. మరీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరీ రిటైర్మెంట్ ఏజ్ యాదవిధిగా 58 కీ తగ్గించవచ్చుగాదా?