Mulugu Vajedu SI Harish Incident Song full emotional 😭||NAA RAGAM||

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2025

Комментарии • 126

  • @vaishuvaishali1615
    @vaishuvaishali1615 Месяц назад +61

    పోలీస్ కావాలంటే ఎంత కస్టపడాలి, కుటుంబానికి దూరం ఉంటూ ప్రతి సంతోషానికి దూరం అవుతూ పూర్తిగా ఆ కల నిజం అయ్యి అనుకున్నది సాధించారు కొన్ని రోజులు కూడా అనుకున్న ఆశయంలో జీవించలేరు 😒😒rip 💐

  • @rambabumidathapally
    @rambabumidathapally Месяц назад +23

    తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మమ్మల్ని నమ్ముకుని ఉన్నవారి పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచించాలి

  • @rajuujjini7654
    @rajuujjini7654 Месяц назад +11

    రైటర్ సాబ్ సూపర్ లిరిక్ భవిష్యత్తులో మీరు మంచి సింగర్

  • @gk-fc3vc
    @gk-fc3vc Месяц назад +13

    హరీష్ చదువులో గెలిచాడు,జీవితంలో గెలిచినవాడు మగాడు,జ్ఞానం కంటే గొప్పది ఏది లేదు

  • @royalgouds6272
    @royalgouds6272 Месяц назад +16

    ప్రేమించిన పాపానికి ఇటు జాబ్ , మరోపక్క ఫ్యామిలీ ఏమి చెయ్యాలో అర్దం కాక తనని తాను . పోగొట్టుకొనిప్రాణాలను త్యాగం చేసుకున్నాడు ... .🙏🙏 ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్న తల్లి,తండ్రి ఆవేదన... అవసరమా వాళ్ళకి పుత్రశోకం ... ప్రేమ దోమ అంటూ లైఫ్ నీ ఆగం చేస్కోవడం

  • @mamatha.patel-kotrangi1904
    @mamatha.patel-kotrangi1904 Месяц назад +37

    రెండు చుక్కలు పట్టే (SI⭐⭐) నీ ఒంటికొచ్చిందీ,వేల చుక్కల్లో(🌖✨⛅)కలిసీ పోతె కుమిలిపోయింది👌👌👌.....పోలీస్ అవ్వాలని మీరు పెట్టుకున్న లక్షమే చాలా గొప్పది✊👮...ఆ మీ లక్షాన్ని సాధించే సమయంలో చిన్నతనం నుండి ఎన్నో ఆటు పోటులని, కష్ట సుఖాలని ,ఒడి దొడుకులని ఎదుర్కుని వచ్చారు... తీరా మీ లక్ష్యాన్ని చేరుకున్నాక మీరు చేసే ప్రయాణంలో మీకు ఎదురైన ఎన్నో సవాళ్ళని అవలీలగా తీసుకుంటూ ప్రయాణాన్ని సాగించారు...సమస్య (చిన్నదైనా,పెద్దదైనా)ఉన్న చోటనే కచ్చితంగా దానికి పరిష్కార మార్గం కూడా 💯% ఉంటుంది అని తెలిసిన మీరు,అన్నీ తెలిసిన మీరు....మనస్థాపం చెందిన మనసుతో పరిష్కార మార్గాన్ని వెతకలేక, క్షణికావేశంలో మీరు తీసుకున్న నిర్ణయం వల్ల.....కుటుంబానికి,స్నేహితులకి మీరు ఇచ్చే దైర్యాన్ని & మీరు మీ కుటుంబం,స్నేహితుల నుండి పొందే ప్రేమనురాగాలని... సమాజానికి మీరు చేసే సేవని ,సమాజం మీకు ఇచ్చే గౌరవ కృతజ్ఞతలని అన్నింటికీ దూరం అవుతూ,తిరిగి రాని లోకాలకి వెల్లిపోయరు😌😭అలసి సొలసిపోయి విస్రమించిన మీ పవిత్ర మనస్సుకి మా హృదయ నివాళిలు అర్పిస్తూ & ఏ లోకంలో ఉన్నప్పటికీ మీ పవిత్ర ఆత్మకి శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము🙏😔...Rest in Piece😭 & Om Shanthi💐🙏...Harish అన్న👮💥😶.....దయచేసి క్షణికవేశంలో నిర్ణయాలు తీసుకోకండి...మీ పైననే ఎన్నో ఆశలు,కలలు పెట్టుకుని బ్రతుకుతున్న తల్లిదండ్రులకి తీరని కడుపు కోతని & కుటుంబ సభ్యులందరికీ, మిమ్మల్ని " నా " అనుకునే వారందరికి తట్టుకోలేని బాధని మిగిల్చి వెల్లకండి😌😭😭

  • @ArendulaSwetha
    @ArendulaSwetha Месяц назад +19

    😢😢😢అయ్యో మీ చావు ke మీరే కారణం అయ్యారు అండీ 🙏rest in plc

  • @MounikaJangiti
    @MounikaJangiti Месяц назад +3

    ఏoత దూరం పోయిన చివరి కి
    ఊరు చివర సమాధి 🌳🌳

  • @koppulabhavani5984
    @koppulabhavani5984 Месяц назад +5

    Song chala baga rasaru padaru miss U sir 😂

  • @maratisreeshylam0301
    @maratisreeshylam0301 Месяц назад +3

    Miss u Sir mirante ento istam milanti vallani malli eppudu chudalem Sir😭😭

  • @kairithirupathi7300
    @kairithirupathi7300 Месяц назад +4

    మీరు ఎంతో కస్టపడి ఈ స్థాయికి ఎదిగారు. ఇలా చేయడం చాలా బాధాకరం సార్.. 🙏

  • @mogilisuresh9264
    @mogilisuresh9264 18 дней назад

    అన్న నేను Si జాబ్ కోసం చాలా ప్రయత్నాలు చేసి చివరకు కానిస్టేబుల్ గా సాధించిన SI జాబ్ అంత ఆషామాషీ కాదు నివు సాధించి కూడా ఇలా చనిపోవడం చాల తప్పు 😢😢😢

  • @battivijay8989
    @battivijay8989 Месяц назад +1

    Miss you annaya nuvvu hero wazedu 😢😥😓🙏💐ma గుండెల్లో undipothavu అన్న 😢

  • @sathishchalla2935
    @sathishchalla2935 Месяц назад +1

    Situation ki kaaranam ayina vaallani champedi unde Rudra , chala wrong decision tisukunnav. Miss you bro.

  • @UkkajigariSrikanthrao
    @UkkajigariSrikanthrao Месяц назад +2

    సుబన్సెపెక్టరగా విధులు నిర్వహించిన హరీష్ ఒక మధ్య తరగతి లొ పుట్టిన ఉన్నత ఉద్యోగం లొ ఉండి ఒక ఆడడానికి బలి అయినా.... అకాల మరణం తల్లి తండ్రులు దిక్కు లేని స్థితి లొ ఉన్న fru

  • @SrivaniGayathri
    @SrivaniGayathri Месяц назад +5

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️❤️🔥🔥🔥🔥🔥💯💯💯💯🕉️🕉️🚩🚩🔱🔱💪💪💪🤝🤝🤝👍🌹🌹🌹🌹🌹👏👏👏💐🌺🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 వాళ్ళ అమ్మ నాన్నలకు బాధాకరం విషయంలో కానీ కొంచమైనా ఆలోచించాలి ఆ డ్యూటీలో సిన్సియర్గా ఆలోచన పెడితే ఇలా జరగక నీకు అలాంటి సంఘటన జరగడం చాలా బాధాకర విషయం

  • @Sweet-Memori
    @Sweet-Memori 22 дня назад

    Singer entha bhaga paduthunnavo super .....lirics chala bhaga rasaru...

  • @SrivaniGayathri
    @SrivaniGayathri Месяц назад +4

    రాధికా ఆవేశంతో తీసుకున్న డెసిషన్ బాగాలేక పథకం అధికారులు బాగా ఆలోచించండి అమ్మ నాన్నల కోసం కుటుంబంలో తమ్ముడు కోసం అన్ని కోసం మేనత్తలు కోసం ఉమ్మడి కుటుంబం విలువ అది మాటల్లో చెప్పలేము కానీ ఒకటి బాగా ఆలోచించి డ్యూటీ చేసేటప్పుడు అందరి కోసం ఆలోచించాలి కదా తొందరగా ఆవేశపడి చేసుకోకూడదు నీ యశ్వంత్ తోలు వేల మందికి అన్నం పెట్టేస్తాయి కానీ ఒకటి జీవితంలో మన మనిషి జన్మ ఎత్తడం చాలా కష్టం

  • @Srikanthpothuraj
    @Srikanthpothuraj 28 дней назад +1

    చాలా బాధాకరమైన విషయం 😢

  • @prameelabalaji615
    @prameelabalaji615 Месяц назад +1

    సార్ మీకు wazeedu మండలం లో చాలా మంచి పేరు undi సార్ కాని మీరు ఇలా చేసి అందరిని బాధపెట్టారు సార్ మీరు ఎన్నో సమస్య లకు జవాబులు ఇచ్చిన మీరు చిన్న సమస్యలు కు మీరు ఇలా చేసుకోటం చాలా బాధగా ఉంది సార్

  • @shivapathi208
    @shivapathi208 Месяц назад +1

    ఎన్ని ప్రొబ్లెమ్స్ ఉన్న దేనికైనా ఎదో ఒక్క పరిష్కరాం దొరుకుతుంది సార్ క్షణికవేశంలో వట్టిగా ప్రాణం తీసుకున్నారు మిమల్ని నమ్ముకున్నా కుటుంబం గురించి ఆలోచించాలి కదా సార్

  • @ShikaShikafathima
    @ShikaShikafathima Месяц назад +2

    Miss you sir. Aduku. Sir. Alga chyeskunru😭😭😭😭😭😭😭

  • @radhagadal553
    @radhagadal553 18 дней назад

    😢😢😢😢

  • @ravikrishna277
    @ravikrishna277 Месяц назад +4

    సార్ మీరు తొందరా పడ్డారు

  • @Hrithik-p3w
    @Hrithik-p3w Месяц назад

    Sad news sir😔
    Life close chesemundu mi parents gurinchi koncham alochinchalsindhi.
    Jivitham lo emi kolpoina malli thirigi sampadhinchukovachu.
    Jivitham me kolpothe enka life lo emunttadhi sir shunyam thappa.

  • @RakshithPayam
    @RakshithPayam Месяц назад

    Miss u so much sir😭😭😭😭😭😭

  • @MedaraDamu
    @MedaraDamu Месяц назад +2

    Miss u sir I'm from guntur

  • @Sweet-Memori
    @Sweet-Memori Месяц назад +4

    Karanam matram meeku devudi ki tappa evariki teliyaledhu.....

  • @MC-rc4lx
    @MC-rc4lx Месяц назад +1

    అసలు ఈ డిపార్ట్మెంట్ లో ఎందుకు ఇలా బలవన్మరణాలు...?🤔

  • @akhilavarma8553
    @akhilavarma8553 Месяц назад +2

    Rip anna😢😢😢

  • @nanisrikanth6285
    @nanisrikanth6285 26 дней назад

    Miss u sir e song padina anna name chyppandi

  • @nishi0077
    @nishi0077 Месяц назад

    Mmisss you sir😢😢😢

  • @rajuujjini7654
    @rajuujjini7654 Месяц назад

    Super voice ❤️

  • @Rajupulijala2378
    @Rajupulijala2378 Месяц назад

    😢😢😢 miss you annna

  • @venkataraon6203
    @venkataraon6203 Месяц назад

    Rip brother 🙏 ladies selection chala important avvarikaina

  • @bhukyagavaskar6301
    @bhukyagavaskar6301 Месяц назад

    Super bro mi voice

  • @kingfarmers
    @kingfarmers Месяц назад

    Miss youu harish anna🎉

  • @malleshkampally8273
    @malleshkampally8273 Месяц назад

    Rip anna gaariki😭😭💐💐💐

  • @achhasudarshanam
    @achhasudarshanam Месяц назад

    ఓం శాంతి సర్

  • @ThirupathiKallati
    @ThirupathiKallati Месяц назад

    Miss you sir 😭😭😭🌹🌹🌹

  • @rakeshjogiri2458
    @rakeshjogiri2458 Месяц назад

    Rip 😭😭😭

  • @satheeshkunarapu4464
    @satheeshkunarapu4464 Месяц назад

    Rip sir 😭😭😭😭😭

  • @ajaythandra6755
    @ajaythandra6755 Месяц назад

    Om shanti

  • @maheshmayini8964
    @maheshmayini8964 Месяц назад

    ఓంశాంతి సార్ 🙏🙏

  • @priyankabaddela
    @priyankabaddela Месяц назад +1

    Sir mis you sir

  • @KudumulaDevender-fz6tx
    @KudumulaDevender-fz6tx Месяц назад

    Miss.. You. Anna.malli lachi. Dutty. చేయి.

  • @ravivarma7833
    @ravivarma7833 Месяц назад

    Rip💐💐

  • @vuyyalasureshsureshvuyyala5633
    @vuyyalasureshsureshvuyyala5633 Месяц назад

    🙏🙏🙏❤️❤️❤️❤️💐💐💐💐

  • @RadhaAnu-w2n
    @RadhaAnu-w2n Месяц назад

    ❤❤❤💞💞💞సార్

  • @ChennammohanMohan
    @ChennammohanMohan Месяц назад

    I miss you sir😂😂

  • @heartofmusic_02
    @heartofmusic_02 Месяц назад

    So sad 😭😭😭

  • @nani.999
    @nani.999 Месяц назад

    Rest in peace vro 😢

  • @ankurilavakumarankurilavak8914
    @ankurilavakumarankurilavak8914 Месяц назад

    Rip anna🙏🙏🙏😭😭

  • @Manugondarajinikanth
    @Manugondarajinikanth Месяц назад

    Rip 😭 Harish sir

  • @shivamudiraj1240
    @shivamudiraj1240 Месяц назад

    Rip brother 😭😭

  • @vakkalayugender2143
    @vakkalayugender2143 Месяц назад +1

    Enti anna entha Pani chesi😭😭

  • @ShikaShikafathima
    @ShikaShikafathima Месяц назад

    Naku. Adupu. Agatmo ladu. Ediena. Untie face Chealle. Naku challa Badaga undie 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏 eduku sir. Ellga chyesru. Kochamo. Alochyesta. Bagudeade

  • @AravindhThippanapalli
    @AravindhThippanapalli Месяц назад

    🥺🥺🥺🥺🥺

  • @rajulingalaraju6788
    @rajulingalaraju6788 Месяц назад

    Miss u anna😭😭

  • @draju762
    @draju762 Месяц назад

    😭😭😭😭

  • @hemalathaguntuku7153
    @hemalathaguntuku7153 Месяц назад

    Miss you my dear friend

  • @kothapallisuresh3370
    @kothapallisuresh3370 Месяц назад

    Very sad..sir

  • @AnuBanothu-v4w
    @AnuBanothu-v4w Месяц назад +1

    Nannu kuda theesukoni velthey bagundey eppudu bathiki kuda chacchina dhanila vunna nenu vasta bangaram ee 1 month lo nv lekundan vundanu narakam vundhi edharam pothey bagundu m sadhiesta nenu

    • @kalyani720
      @kalyani720 Месяц назад

      Meru em autaru

    • @ArendulaSwetha
      @ArendulaSwetha Месяц назад

      @@AnuBanothu-v4w నువ్వు ఎదుకు సచావాలి తల్లి 🤦‍♀️🤦‍♀️అయినా సార్ తొదరం పడడు

    • @Kellavenkatalaxmi
      @Kellavenkatalaxmi Месяц назад

      SI Harish garu love చేసిన Anusha నువ్వేనమ్మ . SI garu చాలా మంచి వాడు లా ఉన్నారు.

    • @AnuBanothu-v4w
      @AnuBanothu-v4w Месяц назад

      @Kellavenkatalaxmi avunu 😭😭😭😭

    • @Kellavenkatalaxmi
      @Kellavenkatalaxmi Месяц назад

      @AnuBanothu-v4w మీడియా ముందుకు వచ్చి TV channel లో ఇంటర్వ్యూ ఇచ్చి నిజం సమాజానికి చెప్పి మంచి పని చేసావు. 🤦‍♀️🤦‍♀️

  • @Shobanbabu-1719
    @Shobanbabu-1719 Месяц назад

    Hat's off ra Harish

  • @Manugondarajinikanth
    @Manugondarajinikanth Месяц назад

    😢😢

  • @RajuRaku-i7x
    @RajuRaku-i7x Месяц назад

    Om, sehnthi

  • @eegameegam
    @eegameegam Месяц назад

    Asalu Ela chanipoyadu cheppandi

  • @ganeshgaddam-lw1jo
    @ganeshgaddam-lw1jo Месяц назад

    Chala badhaga undhi miru ela chesaru anna

  • @rathnamsurender280
    @rathnamsurender280 Месяц назад

    Miss you frnd

  • @GandharipriyankaGandharipriyan
    @GandharipriyankaGandharipriyan Месяц назад

    Ndhuku chanipoyadu aa sir😢😢

  • @kvenkateshkvenkatesh7467
    @kvenkateshkvenkatesh7467 Месяц назад +1

    Entha goppaga rasav anna pata eduposthundhi

  • @priyankabaddela
    @priyankabaddela Месяц назад

    Sir next song please request

  • @deepakroyal9227
    @deepakroyal9227 Месяц назад

    Rest in Peace

  • @MedaraDamu
    @MedaraDamu Месяц назад

    Miss u sir

  • @bhukyagavaskar6301
    @bhukyagavaskar6301 Месяц назад

    Singar name plz

  • @sambaraju4580
    @sambaraju4580 Месяц назад

    Miss u anna

  • @MedaraDamu
    @MedaraDamu Месяц назад +1

    Enduku sir ala chesaru?

  • @nakkasrinivas3388
    @nakkasrinivas3388 Месяц назад

    Kilaadi uhulo padi family ki anyam jarginadi Lanka bhagane unnadi daani kosi kaaram pettali

  • @KhaleelHussein
    @KhaleelHussein Месяц назад

    Rest in pis sir

  • @AsmithaKancharla
    @AsmithaKancharla Месяц назад

    Miss annaya 😂😂

  • @MahendraKumar-zc3xx
    @MahendraKumar-zc3xx Месяц назад

    Wrong decision😢😢

  • @SyedYakub-r8l
    @SyedYakub-r8l Месяц назад

    😂🌹🌹🌹

  • @shaikameenaiah2981
    @shaikameenaiah2981 Месяц назад

    RiP😂

  • @Watamlaxman
    @Watamlaxman Месяц назад

    😂😂😂

  • @SindhujaManuka
    @SindhujaManuka Месяц назад

    Ho😂

  • @nakkapraveen2286
    @nakkapraveen2286 Месяц назад

    Avsarama miku evanni just conistable

  • @UmeshRudrarapu
    @UmeshRudrarapu Месяц назад

    Em cast anna

  • @venkatlaxmni2151
    @venkatlaxmni2151 Месяц назад

    Miss so much sir

  • @peralarajender8510
    @peralarajender8510 Месяц назад +1

    Miss U Anna 😔

  • @shankarpidishetti5137
    @shankarpidishetti5137 Месяц назад

    😭😭😭😭

  • @EmmadiKrishnaveni
    @EmmadiKrishnaveni Месяц назад

    😢😢

  • @RamuluDamera
    @RamuluDamera Месяц назад

    Miss you sir

  • @anveshpasula3445
    @anveshpasula3445 Месяц назад

    Miss you Anna 😭😭

  • @Lavudyaseethram
    @Lavudyaseethram Месяц назад

    Miss you bro

  • @AlamSoni-d7j
    @AlamSoni-d7j Месяц назад

    😢😢😢