సౌతాఫ్రికా సైతం చిత్తు చిత్తు!!/ India marches on/ India v S Africa match review/

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • #sportsanalystvenkatesh
    #cricchatwithvenkatesh
    #iccworldcup2023
    #odiworldcup2023
    #mohammadshami
    #indvssa
    #worldcup2023pointstable
    Social Links:
    Instagram: / cric_chat_with_venkatesh
    Twitter: / c4cricvenkatesh
    Facebook: / c Venkatesh
    #rohitsharma
    #viratkohli
    #ravichandranashwin
    #ravindrajadeja
    #sanjusamson
    #suryakumaryadav
    #tilakvarma
    #rinkusingh
    #ajitagarkar
    #teaminida
    #rishabhpant
    #jaspritbumrah
    #shreyasiyer
    #ishankishan
    #stevesmith
    #sportsanalystvenkatesh
    #klrahul
    #shubmangill
    #ravishastri
    #cheekycheeka
    #cricbuzz
    #akashchopra
    #venkateshprasad
    #cricketaakash
    #rishabhpant
    #kohli
    #hardikpandya
    #indiancricketteam
    #indiancricket
    #hitman
    #axarpatel
    #bcci
    #sanjaymanjrekar
    #sunilgavaskar
    #gautamgambhir
    #mahirat
    #msdhoni
    #suryakumaryadav
    #hardikpandya
    #bhuvneshwarkumar

Комментарии • 547

  • @srinu796
    @srinu796 11 месяцев назад +51

    రోహిత్ కి సూపర్ స్టార్ట్ వచ్చి అవుట్ అవ్వడం కొంచెం బాధ అనిపించినా #కానీ ఉన్నంత సేపు 𝙚𝙣𝙩𝙚𝙧𝙩𝙖𝙞𝙣𝙚 చేశాడు ,అది ముఖ్యంగా టీం మంచి స్టార్ట్ రావడానికి ఉపయోగపడుతుంది ..

    • @mallikarjunroyal6878
      @mallikarjunroyal6878 11 месяцев назад +4

      Big innings loading from our Captain...in semis & Finals

  • @charan12351
    @charan12351 11 месяцев назад +70

    కోహ్లి కంబ్యాక్ తరువాత....చేసిన సెంచరీలలో ఈ రోజు చేసిన సెంచరీ బెస్ట్ 👌👌❤.... బాగా బౌలింగ్ చేసిన కేశవ్ మహారాజ్ స్పిన్ ట్రబుల్స్ దాటుకుని మిడిల్ ఓవర్లలో చాలా బాగా అడ్డుగా నిలబడ్డాడు.. ఇంకో వైపు అయ్యర్ ఎందుకు మిడిల్ ఆర్డర్ లో ముఖ్యమైన వాడో చూపించాడు 💪💪🇮🇳🇮🇳

  • @charan12351
    @charan12351 11 месяцев назад +24

    జీవితంలో సచిన్ ఆటను చూసి క్రికెట్ అర్ధం చేసుకుని నేర్చుకున్నాను.... క్రికెట్ పైన ఇష్టం పెరిగే సమయానికి సచిన్ రిటైర్ అయిపోయారు... కానీ అప్పుడే వచ్చిన విరాట్ కోహ్లీ ఆటను చూసి క్రికెట్ ను ప్రేమించడం మొదలు పెట్టాను.... ఎన్నో మరపురాని విజయాలను, జ్ఞ్యాపకాలను ఇచ్చిన కోహ్లి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి....❤ well played today 49 💯👍
    HappyBirthdaykingKohli.....👑

  • @rameshkalisetty2980
    @rameshkalisetty2980 11 месяцев назад +148

    సమిష్టి గా రాణిస్తున్నారు... ఇదే కప్ గెలవటానికి మంచి అవకాశం.. నో డౌట్...✊✊✊🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @sathyakumarsathyakumar3495
      @sathyakumarsathyakumar3495 11 месяцев назад +3

      ​@@learnmore1962తిరిగి మీ అమ్మ గురించి అదే మాట అంటే బాగుంటుందా ? మీ అమ్మ విలువ ఇవతలి వాళ్ళ అమ్మ విలువ తీయొద్దు🙏

    • @akashnadakuditi1407
      @akashnadakuditi1407 11 месяцев назад +4

      ​@REDDY-ns5ycrey ninnu anni social media websites ban cheseyyaalani manaspurthigaa korukuntunnaaa. Nee antha negative spread chese edavani inthavaraku nenu chudaledu. Cricketki pattina daridramraa nuvvu

    • @akashnadakuditi1407
      @akashnadakuditi1407 11 месяцев назад +1

      ​@REDDY-ns5ycnuvvu kottaraa velli sixes. Mee inti deggara kuda nuvvu six kottalevu naa bowling loo. Panikimalina edava

    • @viratkohli80-w9c
      @viratkohli80-w9c 11 месяцев назад +2

      ​@REDDY-ns5ycEdavaku bro uko uko 😅😅😅

    • @viratkohli80-w9c
      @viratkohli80-w9c 11 месяцев назад

      ​@@akashnadakuditi1407bro vadu IPL kid bro Virat srh mida century chesindani prathi RUclips channels Loki poi edavadame Nibba gadu

  • @Konaseemafellow
    @Konaseemafellow 11 месяцев назад +233

    Mee video kosame eduruchupulu sir❤

    • @NashaCU
      @NashaCU 11 месяцев назад +4

      Na laga antha kaliga chala Mandi unnaru

    • @Konaseemafellow
      @Konaseemafellow 11 месяцев назад +7

      @@NashaCU kaliga lemu guru work chesukuntu unnam

    • @chaparapuvenkat1684
      @chaparapuvenkat1684 11 месяцев назад +3

      semi final or maybe final match lose

    • @Konaseemafellow
      @Konaseemafellow 11 месяцев назад

      @@chaparapuvenkat1684 negative enduku bro

    • @vinodbattu211
      @vinodbattu211 11 месяцев назад +2

      Same here 😅

  • @dsmframes1486
    @dsmframes1486 11 месяцев назад +36

    రోహిత్ అవుట్ అయితే మ్యాచ్ పై ఇంట్రెస్ట్ పోతుంది....
    కోహ్లీ వచ్చి ఓ రెండు మూడు బౌండరీలు బాధితే మళ్ళా మ్యాచ్ చూడాలనిపిస్తుంది....

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 11 месяцев назад +2

      ఎందుకు రోహిత్ అంత ఫాస్ట్ గా ఆడుతున్నాడు,షాట్లు కొట్టాలి at the same time Wkt కాపాడుకోవలి

    • @venkatvenky6902
      @venkatvenky6902 11 месяцев назад +2

      @@nageswararaoavasarala7603 Bro Rohit kuda wicket ivvalani chudadu but aggressive moment lo wicket pothundi and alanti start ichadu kaabatte next vache vallaki easy avuthundi

  • @siddhu4991
    @siddhu4991 11 месяцев назад +18

    మ్యాచ్ మొత్తం ఒక హైలైట్ అయితే మ్యాచ్ మధ్యలో
    గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ సార్
    👑 కోహ్లీ సార్ కోసం ట్వీట్ చేయటం మరొక హైలైట్ వెంకటేష్ సార్ ❤

  • @nookarajugundra776
    @nookarajugundra776 11 месяцев назад +5

    చాలా చాలా మంచి పాయింట్ విరాట్ కోహ్లి సెంచరీ కోసం వికెట్ పోకుండా చివరి వరకు ఉన్నాడా అని అనుకుంటారు , బ్యాక్ బొన్ లా తన సీనియారిటీ ని ఉపయోగించి కాబట్టే సూర్య, జడేజా అంత బాగా విరుసుకు పడ్డారు, హ్యాపీ బర్త్ డే టు న్యూ క్రికెట్ గాడ్ విరాట్ కోహ్లి ❤❤

  • @charan12351
    @charan12351 11 месяцев назад +53

    Rohit agressive start with new ball to extract maximum of pp 🔥🔥
    Kohli anchoring from one end once the pitch got tricky and ball gripping and make sure partnership doesn't break 👏👏
    Shreyas Iyer shows why he is important to play against quality spin in middle order 👊👊
    Sky and jaddu cameo for the finishing touch 👌👌
    Team India has the Perfect template of batting for any opposition
    Bowling as usual deadly to face for any opponents 🔥🔥🔥🔥
    Towards right direction two good knockouts is all we want all the best 🇮🇳🇮🇳

  • @shivagudipati735
    @shivagudipati735 11 месяцев назад +12

    ఈ మధ్య కాలం లో జడేజా ని power play లోపలే bowling ki తీసుకురావడం నేను చూడలేదు....
    ముగ్గురు పేసర్లు ఉన్నా రోహిత్ జడేజా ని తీసుకువచ్చాడు... గేమ్ situations ni పిచ్ కండిషన్ ని రోహిత్ ఎంత బాగా రీడ్ చేస్తాడో అనడానికి ప్రత్యక్ష సాక్షం ఇది......
    రోహిత్ త్వరగా అవుట్ అయిపోయి... Opposite teams మీద మన స్కోర్ ని బట్టి పధక రచన చేసుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది.......
    విరాట్ కోహ్లీ కి ఇచ్చిన రోల్ ప్రకారం ఆడాడు అంటున్నారు ok... కానీ ఇక్కడ
    Man of the match jadeja ki kadha రావాల్సింది
    5/33
    30 runs kottadu
    Oka catch pattadu
    ఏ రకంగా చుసిన మ్యాచ్ కి జడేజా హీరో అవుతాడు గాని కోహ్లీ ఎలా అవుతాడు.....
    Icc birh day gift kindha kohli ki ఇచ్చినట్లు ఉంది..... అంతేగాని.. జడేజా కంటే కోహ్లీ చేసింది ఏమి లేదు

    • @giribabu789
      @giribabu789 11 месяцев назад +1

      Pitche ealaundi chuseva ne

    • @shivagudipati735
      @shivagudipati735 11 месяцев назад +1

      @@giribabu789 అదే పిచ్ మీద రోహిత్ 23 balls ki 40 కొట్టాడు... 167 strike rate తో.. మ్యాచ్ చూసావా

    • @nishanthpatl___2219
      @nishanthpatl___2219 11 месяцев назад

      Pitch starting 10 overs batting pitch bhaya ball old avuthunte bowling pitch spin pitch iyendi telvakunte sapudekaunndu ardam iyenda … anthe kani Rohit baga adindu e sodhi chepaku manchiga aduthe enduku out iyendu bro Rohit

    • @shivagudipati735
      @shivagudipati735 11 месяцев назад

      @@nishanthpatl___2219 Rohit ki 50 overs undi singles tiyadam raka out ayyadu
      Rohit alanti atart ivvakunda out aithe team sanka naaki potundhi... sena countrys medha.... single tiyadam goppa aithe.. Kuldeep yadhav is best player

    • @divakarreddy6303
      @divakarreddy6303 11 месяцев назад +1

      ​@@shivagudipati735రోహిత్ అవుట్ ఐనా విరాట్ ఉన్నాడు, odi ela aadalo తెలుసు తనకి, ఒక్కసారి స్పిన్ రాగానే చాలా కష్టం అయ్యింది బాటింగ్ కి, రోహిత్ స్పీడ్ గా ఆడటానికి కారణం, వెనకాల విరాట్ ఉన్నాడనే దైర్యం...... జట్టు ని gelipisthadani నమ్మకం...... రోహిత్ అవుట్ కాకుండా వున్నింటే స్ట్రైక్ రేట్ 100 వచ్చేది స్పిన్ రాగానే...... ఇంగ్లాండ్ మీద రోహిత్ స్ట్రైక్ రేట్ ఎంత..... వికెట్స్ paddaka స్లో అయ్యాడు, అది రెస్పాన్సిబిలిటీ........ రోహిత్ పీకింది అంత afagan మీద కొట్టాడు, pak 190 టార్గెట్ ఉన్నపుడు కొట్టాడు.... కోహ్లీ సిట్యుయేషన్ తగ్గట్టు ఆడతాడు అది రెస్పాన్సిబిలిటీ..... Ok అసలు క్రికెట్ అవగాహనా లేకుండా... మాట్లాడకండి..... కోహ్లీ కూడా వెంటనే అవుట్ అయ్యింటే ఇండియా 230-240 కొట్టేది..... అప్పుడు ఈజీ టార్గెట్ కాబట్టి...... జడేజా కి ఇచ్చేవాళ్ళు man అఫ్ the match..... జడేజా 5వికెట్స్ తీయకపోయినా ఇండియా గెలిచేది...... Monna sami 3వికెట్స్ తీసిన man of the match ఇచ్చారు...... Ante ఆ match అది key రోల్... But నిన్న విరాట్..... ఇన్నింగ్స్ 👌👌అంతే.,.... క్రికెట్ పై అవగాహన లేకుండా వేస్ట్ కామెంట్స్ చేయకండి

  • @satyasairamanyam2924
    @satyasairamanyam2924 11 месяцев назад +31

    Virat 100 well played ❤
    And sir ravindra jadeja ❤
    With bat 29 runs
    With ball 5 wickets super spell by him

    • @ganik5068
      @ganik5068 11 месяцев назад

      And two catches as well

  • @mramu8007
    @mramu8007 11 месяцев назад +8

    Sir I am enjoying cricket since 1999. But I have never seen this much of talented Indian teem. Never before.

  • @venkateshalapati7005
    @venkateshalapati7005 11 месяцев назад +4

    Challa happy ga undhi sir, ethapa cup ravali good luck India🇮🇳🇮🇳❤🎉

  • @sreenuv1680
    @sreenuv1680 11 месяцев назад +12

    King Kohli.❤ happy birthday❤

  • @puvvadaramesh6583
    @puvvadaramesh6583 11 месяцев назад +3

    మీరు చెబుతుంది 100% నిజం సార్. మన వాళ్ళు ఆడుతుంటే, నిజంగా మన టీమ్ ఇండియా నేనా అనిపిస్తుంది. సూపర్ సూపర్ సూపర్, మాటల్లేవ్, కప్ మనదే అని అనిపిస్తుంది. All the best team india

  • @sampathkumar4255
    @sampathkumar4255 11 месяцев назад +3

    Honestly Rohith played, super start with his signature shorts he deserves same credit.

  • @mohansharma13
    @mohansharma13 11 месяцев назад +4

    అద్భుతమైన ఆట నిజంగా ఇంతగా ఆడుతారు అనుకోలేదు సూపర్ సూపర్ జి

  • @SosukeAizen6
    @SosukeAizen6 11 месяцев назад +60

    Virat Kohli won by 18 runs against South Africa 😂

  • @jaggaraolaveti.72
    @jaggaraolaveti.72 11 месяцев назад +10

    Sardhul ఉన్నప్పుడు team లో ఏదో లోపం ఉన్నట్లు అనిపించేది. షమి ని sardhul ప్లేస్ లో తీసుకున్న తర్వాత టీమ్ లో ఏ లోపం లేదనిపిస్తుంది. Now our team looks rock solid. (శత్రు దుర్బేధ్యం గా ఉంది )

    • @chintalavijay2662
      @chintalavijay2662 11 месяцев назад

      Bowling place pace

    • @SunnamAnandam-xi2cd
      @SunnamAnandam-xi2cd 11 месяцев назад

      Wickets paduthe thelisthadhi bro eppadi varaku bagane undhi 6 wickets padithe okavela twaraga knock out matchlo shardul ni unchidhi edo bowling vesthadu ani kadu enno konni key innings adadu ani lords lo oval lo gabbalo

  • @gautamvishwanatham7512
    @gautamvishwanatham7512 11 месяцев назад +17

    You are right. Never saw any Indian odi team play like that

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 11 месяцев назад +24

    Ayyar 's knock has eased out pressure on kohli. Yes Rohit's selfless innigs Jadeja" cameo and his 5 wicket haul and ofcourse Kohli's 49th century r d mean reasons.

  • @srinivaskavadi2922
    @srinivaskavadi2922 11 месяцев назад +14

    King is always King 👑 he is one of the best world batsman all time great. No one stop him all the best Virat Kohli

  • @KretikNandan28
    @KretikNandan28 11 месяцев назад +27

    Kohli and shreyas innings chala important but Rohit start was more important because he is self less.... Kohli okkali world cup kadhu , kohli and Rohit World Cup ....

    • @saisandeep6098
      @saisandeep6098 11 месяцев назад +1

      @@prathapreddy2612 They are just Rohit fans! Rohit himself tells that Kohli is a legend, they are in great bonding.
      Both RS and VK are going great in this WC!

    • @tvhits8103
      @tvhits8103 11 месяцев назад

      ​​​@@prathapreddy2612no we as rohit fans love king,we cant imagine team without king, he has become a backbone of team, he may score slowly but stands till end which is most important in semis and finals as semis and finals are pressure games and staying till last matters and not how fast you score as semis and finals are always low scoring thrillers mostly, those who hold nerves till end and saves wicket wins, anyhow missing pandya, he is a man of crucial games😢if he were in this team, no one can even touch this team, i am also fan of sky but i dont think he succeeds in this format, he always hits in air and gets out for small runs😢, anyhow hope this team wins.

  • @sbhogava1
    @sbhogava1 11 месяцев назад +59

    Definitely the credit goes to Rohit and Dravid if team India is playing like this in 2023 ODI WC... And in this same channel I have seen many fans of VK & RS fighting before the start of WC... But see what this duo bringing to the table now.... RS does not sleep until we lift the WC and VK does not let RS sleep to achieve the same... But fingers crossed as anything can happen on bad day like in 2015 SF and 2019 SF

    • @bharathrangu9018
      @bharathrangu9018 11 месяцев назад +2

      We did not qualify for semis in 2015

    • @Konaseemafellow
      @Konaseemafellow 11 месяцев назад +4

      @bharathrangu9018 Bro I think you started watching cricket now a days. India beaten bangladesh in quarter finals and lost to Australia in semi finals. Once go through to 2015 worldcup.

    • @ManojKumar-sf7cb
      @ManojKumar-sf7cb 11 месяцев назад +2

      Cricket is team game and each and every is contributing his best.

    • @sandeepyadav-qi4jm
      @sandeepyadav-qi4jm 11 месяцев назад +1

      Most probably we will face Pakistan or new Zealand in semis

    • @akashnadakuditi1407
      @akashnadakuditi1407 11 месяцев назад +2

      ​@@bharathrangu9018ee sari cup INDIA de raasipettukoo

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 11 месяцев назад +2

    వెంకటేష్ గారు భారత్ టీమ్ ఇంత ఉత్తమ ప్రదర్శనకు తెరవెనుక ఒక హీరో వున్నారు,వారే రాహుల్ ద్రావిడ్,వారి గురించి చెప్పండి ప్లీజ్

  • @masthanvali1845
    @masthanvali1845 11 месяцев назад +12

    చేప కు ఈత నేర్పాలని చుడ్డొదు, మా కింగ్ కోహ్లీ కి century ఎలా చెయ్యాలో చెప్పొద్దు, కింద మీద హూపూ మా కింగ్ century's చెయ్యాడంలో తోపూ 🎉🎉🎉

  • @pardhasaradhi.p6849
    @pardhasaradhi.p6849 11 месяцев назад +6

    వెంకటేష్ గారు మీ వీడియో కోసమే 5.00AM కి లేచాను. అబ్బ ఎంత గొప్పగా ఆడాడు 👑 కోహ్లీ ఈసారి నాభూతో నభవిష్యత్ అనే విధంగా ఉంది. మెరుపు ఆరంభం రోహిట్ శర్మ షాట్లు కొట్టిన తీరు అద్భుతం. బ్యాటింగ్ చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ప్రిన్స్ గిల్ కూడా బాగా ఆడాడు కేశవ్ మహారాజ్ వేసిన అద్భుతమైన బంతికి బౌల్డ్ అయ్యాడు. పవర్ ప్లేలో 100 పరుగులు చేస్తారు అని అనుకున్నా కానీ చేయలేదు. 👑 కింగ్ కోహ్లి క్రీకెట్ దేవుడు సచిన్ రికార్డు సమం చేశాడు. సఫారీల జట్టు మన దెబ్బకు విలేజ్ సఫారీల మాదిరిగా మారి పోయింది . మన పేసర్లు స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసారు. సర్ జడేజా దెబ్బకు కుదేలయ్యారు సఫారీలు మొత్తంగా ఇది మనవాళ్ళ సమిష్టి విజయం. మీరు చెప్పినట్లు మన జట్టుకు తిరుగు లేదు. ఎక్కువగా పొగిడితే దిష్టి తగులుతుంది కూడా 😊

    • @balajivallepu49
      @balajivallepu49 11 месяцев назад

      అయ్య మీరు ఆ వీడియో కోసం 5 గంటలకు లేచారు ,అదేదో మీ కుటుంబం కోసం,మీ ఒక్క భవిష్యత్తు కోసం అలా లేచి ముందుకు సాగి ఉంటే బాగుండేది అని అనిపించింది నాకు, మీరు అంత తొందరగా లేచి చూసిన ఎం రాదు అలాగే ఆలస్యంగా చూసిన ఎం రాదు, నా మాట ఏంటంటే ప్రాధాన్యత అనేది ముఖ్యం .......మనం దేనికి విలువ ఇస్తున్నాం అనది ముఖ్యం....

    • @pardhasaradhi.p6849
      @pardhasaradhi.p6849 11 месяцев назад

      బాలాజీ గారు మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. నేను ప్రతి రోజూ 5.30AM కి లేచి కాలకృత్యములు తీర్చుకొని వాటర్ తాగి వాకింగ్ కి వెళ్లి వచ్చిన తరువాత యోగాసనాలు వేసి, స్నానం, భగవంతుడికి నమస్కారం చేసిన తరువాత టిఫెన్ కాఫీ తీసుకుంటాను.ఉదయం 8.00 గంటలకు ఉద్యోగానికి వెళతాను. ఈ రోజు నేను ఒక్క అరగంట ముందుగా లేచాను.ఈ విషయాలు మీకు తెలియదు కాబట్టి అలా అన్నారు కాబట్టి ఈ విషయం మీకు చెప్పాను

  • @kingkartikvarma
    @kingkartikvarma 11 месяцев назад +16

    Virat Kohli played like Jacques Kallis today.Solid innings.

  • @explorerfl007
    @explorerfl007 11 месяцев назад +12

    Team selection ✅
    Game planning ✅
    Player fitness and availability ✅
    Player’s performances ✅✅
    Team bonding ✅✅
    Wc planning and execution ✅✅✅

  • @cak5375
    @cak5375 11 месяцев назад +6

    I'm impressed with Rahul keeping
    Never expected he will be this good
    So proud of our Indian team
    Team looks better or equal to 2003 or 2011 team

  • @buddikrishna1440
    @buddikrishna1440 11 месяцев назад +7

    Congratulations virat kohli 49 centuries. Great batting by rohit ,kohli and iyer .great bowling by jadeja.

  • @manikantateluguvlogs
    @manikantateluguvlogs 11 месяцев назад +22

    M. Shami become top 5 bowler in cwc 2023 in just 4 matches 16 wickets

    • @janamanu3437
      @janamanu3437 11 месяцев назад

      As of today Shami is in top in all bowling records (except most wickets (just 3 wt away) and economy))

  • @Rajeshmacherlaa
    @Rajeshmacherlaa 11 месяцев назад +5

    Sir meeru last lo match lo annattu mana bowlers nippulu kakkuthunnaru🔥

  • @nagendrann18
    @nagendrann18 11 месяцев назад +5

    It's 100 % Fact. We Will Lift This World Cup 2023 With Our Indian Team.

  • @manojjillabathula1024
    @manojjillabathula1024 11 месяцев назад +9

    Enta slow pitch ayina ma Captain Rohit Sharma danini batting pitch chesukontadu 🔥🔥

    • @divakarreddy6303
      @divakarreddy6303 11 месяцев назад +2

      Antha sene ledhu spinc vache daka undi unte thelusu..... Oorike enduku sodhi cricket knowledge lekunda

    • @manojjillabathula1024
      @manojjillabathula1024 11 месяцев назад

      @@divakarreddy6303 Neku untey first cricket chudu dani tarvata comment cheyi

  • @Expandable2.0
    @Expandable2.0 11 месяцев назад +11

    From DRS (Dhoni Review System) to DRS ( Decision Rahul System)❤

  • @praveenkasthoori7351
    @praveenkasthoori7351 11 месяцев назад +5

    This. Indian team. Is unstoppable........ 2023..worldcup....

  • @reddemonirajeshyadav5590
    @reddemonirajeshyadav5590 11 месяцев назад +2

    Rohit Sharma ❤❤❤❤❤

  • @madhavaraopotineni5291
    @madhavaraopotineni5291 11 месяцев назад +6

    చాలా బాగా ఆడారు. ఇదే టెంపోని మిగతా మాచుల్లో కూడా కొనసాగిస్తారని ఆశిద్దాం.
    కానీ ఒకటే నిరాశ. Player of the Match award ని రవీంద్ర జడేజా కి ఇస్తే బాగుండేది.

  • @444maniteja5
    @444maniteja5 11 месяцев назад +7

    Both vk and rs played exceptionally well in 2019 wc ... But 2023 is a different story. Both the best batsmen of our country recognised their super powers... Rohit to tear the opp bowling apart and vk to destroy opp by stabilizing the innings. Both of them playing together with their super powers.

  • @mallarapurajasekhar5637
    @mallarapurajasekhar5637 11 месяцев назад +2

    nenu oka doctor ni sir... entha busy vunna me video chudalsindhe ... lekapothe incomplete anipisthundhi cricket ❤❤.... superb analysis.... addicted

  • @SureshKumar-17
    @SureshKumar-17 11 месяцев назад +4

    Me Review కోసం చాలా మంది Wait చేస్తారు.. 👑 king 👑 Virat Kohli 👑💙 TeamINDIA 💙

  • @vamsikrishna7784
    @vamsikrishna7784 11 месяцев назад +3

    Ee team cup gelavakapothay inka gelavatam kashtam emo. What a team and team effort

  • @ravitejaveerlapati1539
    @ravitejaveerlapati1539 11 месяцев назад +25

    Ravindra Jadeja deserves man of the match sir taking five wickets include 2 catche made 29 runs in 15 balls

    • @aedhunoorvarshithreddy9274
      @aedhunoorvarshithreddy9274 11 месяцев назад +1

      Yes but birthday boy need that credit because equal off Sachin record

    • @sampath555
      @sampath555 11 месяцев назад

      Jaddu really bowled well but Virat made a century on difficult pitch and after 1st power play Spinners got a very good turn so Virat innings was beautiful on this kind of pitch , this is why he got an award in this match

    • @nagarajualimili2020
      @nagarajualimili2020 11 месяцев назад

      Adi bowling pitch bayya A bowler ki aina wickets padtay but aa pitch meeda runs cheydam chala kastam

    • @nikshith9126
      @nikshith9126 11 месяцев назад

      Think what if Kohli has not played that innings.
      How score we could make?
      Would that much pressure be there on chasing team?
      King deserves credit for what he has done not for his birthday.
      Ofcourse Jaddu played exceptionally well with ball and bat. But Kohli anchored indian innings.

  • @ManjunathTNRebel4273
    @ManjunathTNRebel4273 11 месяцев назад +1

    Your Statement 100% successful Kavali ❤

  • @ananthakrishnacv6213
    @ananthakrishnacv6213 11 месяцев назад +15

    నమస్తే సార్, మీరు ఎంతసేపు ఒక్క కోహ్లీ తప్ప టీంలో ఇంకెవరు పనికిరారు అన్న మీ వాదనను క్రికెట్ అభిమానిగా ఖండిస్తున్నాను. విజయము అనేది ఒక జట్టు సమిష్టి కృషి.

  • @jagadeeshgolla5273
    @jagadeeshgolla5273 11 месяцев назад +41

    India is unstoppable in this world cup ❤❤❤ happy birthday to king 👑 Kohli

    • @ranjithgoudloda6550
      @ranjithgoudloda6550 11 месяцев назад

      ​@REDDY-ns5yckohli will cry you more😢😢

    • @saisandeep6098
      @saisandeep6098 11 месяцев назад

      @REDDY-ns5yc Babbu Haristh Reddy! Rohit, sachin, Dhoni every one praises, applauded Kohli. Okay tell me are greater than Rohit Sharma? Are else you are thinking greater than Kohli?

    • @saisandeep6098
      @saisandeep6098 11 месяцев назад +1

      @@ranjithgoudloda6550 Vadu life lo em sadinchaledu, enkaa em chestadu Bro, kohli nii target chestu vuntadu, vadu progress kaadu. King kohli matram yeduguthuu vuntaadu

  • @krishnachaitanya3684
    @krishnachaitanya3684 11 месяцев назад +8

    Coach Dravid Meedha video cheyandi sir 👆👆👆👆👆

  • @mahesh143115
    @mahesh143115 11 месяцев назад +9

    Superb innings from king but Iyer played superbly against spinners on that difficult pitch very good start from Rohit equally finished by Jaddu, sky and no words for our bowlers they are performing like champions.

  • @kveer4u
    @kveer4u 11 месяцев назад +5

    Finally sir … waiting for our beloved sir

  • @vabbinaganesh8842
    @vabbinaganesh8842 11 месяцев назад +1

    Jai rohit🔥🔥🔥 i love you india🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 11 месяцев назад +1

    వెంకటేష్ గారి మీ విశ్లేషణ ఎప్పుడూ సూపర్, విరాట్ పరిస్థితుల కు తగ్గట్టు గా చాలా బాగా ఆడుతున్నాడు.కానీ రోహిత్ ఎందుకు 20 మ్యాచ్ తరహాలో ఆడుతున్నాడు? S.A. తొ అతను అడిన షాట్లు అన్నీ చాలా రిస్క్ గా మరీ గాల్లో లేచాయి. చూసే వాళ్లకు ఎప్పుడు ఔట్ అయిపోతాడా అనే భయం తో ఉంటోంది. అతను చెత్త బాల్ లను కొట్టి,మంచి బాల్ ను జాగర్త గా ఆడితే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది. సిమీ ఫైనల్ లో ఓపెనింగ్ పార్టనర్ షిప్ చాలా అవసరం.ఇంత వరకు భారత్ చాలా బాగా ఆడింది.ఇక ముందు అసలు టాలెంట్ చూపించాలి.all the best Bharth

  • @jayaprakash.k8244
    @jayaprakash.k8244 11 месяцев назад +10

    KL rahul best keeping sir this game 😊

  • @kanikekarikarthik4395
    @kanikekarikarthik4395 11 месяцев назад +2

    I agree with your statement sir... Miru epati varaki m cheparo avani jerigipoyayi epudu mana team WC champion aithadi

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 11 месяцев назад

    ❤ భారత్ టిం ప్రతి ఒక్కరూ తన వంతు కృషి చేస్తున్నారు పూర్తిగా శ్రమిస్తున్నారు

  • @bharathvemireddy5890
    @bharathvemireddy5890 11 месяцев назад +7

    This 2023CW India is Invincible.
    Pure Joy to watch the team performance and their bonding.
    Thanks for the team for giving so much happiness for the fans.
    Just hand the trophy 🏆 for this team.

  • @RajesshSattu
    @RajesshSattu 11 месяцев назад +15

    SL ayina SA ayina... మన bowlers ముందు 🧎🏻🧎🏻🧎🏻🧎🏻💯🙌🏻... Batters గురించి ఏం చెప్తాం 😎🤏🏻.. RO KO.....

  • @RasanuriAjay
    @RasanuriAjay 11 месяцев назад +3

    Sreyas Iyer ki bowling isthe bagundunu 😎

  • @sunthoshc2654
    @sunthoshc2654 11 месяцев назад +1

    Yes, correct✅.

  • @gopichandu5612
    @gopichandu5612 11 месяцев назад +3

    Enti sir meeru enni sarlu vatchsno mee chaneel video check cheydaniki love your analysis❤

  • @AKHlL
    @AKHlL 11 месяцев назад +6

    King💥😎💯

  • @Bujji2514
    @Bujji2514 11 месяцев назад +4

    Mi video kosam waiting sirr. Chala sarllu search cheysaaa sir

  • @sumithrac8829
    @sumithrac8829 11 месяцев назад +2

    Srilanka vallu sambarapadi potharu. Even 1st ranking lo unna SA kuda maalage chittuga odaru ani 😅

  • @harshateja3034
    @harshateja3034 11 месяцев назад +5

    400 kotte team 83 ke allout chesam ante mana bowling attack ni tattukoni 200 chesthe great inka

  • @gvishnu6452
    @gvishnu6452 11 месяцев назад +3

    Virat kohli ❤ last varaku undali team good score chestunde

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 11 месяцев назад

    ❤❤ TQ వెంకటేష్ గారు

  • @sarikasuresh2579
    @sarikasuresh2579 11 месяцев назад +6

    South Africa ne kaadu world mottam kalisivacchina India ni emi cheyyaleru ❤❤❤

  • @karetisrujankumar5092
    @karetisrujankumar5092 11 месяцев назад +1

    Superb by Virat sreyas and all the bowlers...ye match chusaka Naku okati anipisthundhi MANALNEVADURA APEDHI cup kottakunda anipisthundhi sir.

  • @yavanaboinatezaaw6136
    @yavanaboinatezaaw6136 11 месяцев назад +14

    Didn't expect such a dominant performance from our team sir ❤

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 11 месяцев назад

    Jai I Love My India Win Jai❤❤❤❤❤

  • @DoesntGiveVent2
    @DoesntGiveVent2 11 месяцев назад +13

    If this team falls short in semis or finals, I wouldn't blame the team, but that would be heartbreak for the effort and skill they are putting out there. I hope and pray we win 🏆. I imprint that thought in my mind. Let's hope the power of subconscious work. They unprecedented in this edition.

  • @Suma-p9w
    @Suma-p9w 11 месяцев назад +1

    Yes you said right. India won the world cup . because of King kohli.

  • @masthanvali1845
    @masthanvali1845 11 месяцев назад +2

    This is called team work this WC belong to ours

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 11 месяцев назад

    Super Excellent Video Sir 100% Correct Sir Avunu Very Thanks Sir Niku❤❤❤❤❤

  • @muralikp2321
    @muralikp2321 11 месяцев назад

    Wating for our openers centuries in this world cup💐💐💐

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc 11 месяцев назад +4

    Surya enka koncham undi unte bagundu surya తొందరపడి ఔట్ అవడం బాగాలేదు

  • @Sampath_Anumolu_585
    @Sampath_Anumolu_585 11 месяцев назад +14

    Ind vs rest of world ఫైనల్ ఆడితే బాగుంటది..... Otherwise it's gonna cake walk to టీమిండియా.

  • @baderaghu4248
    @baderaghu4248 11 месяцев назад

    Hats off to your commitment and dedication sir .. Hope your words will come true and India will lift the trophy..

  • @venkateshpatnala2212
    @venkateshpatnala2212 11 месяцев назад +6

    I think a 'Rest of the world' team may be build to be "Competent" enough to face this "Unbeatable" Indian cricket team in the final !!!

  • @MRABDULGAMER07
    @MRABDULGAMER07 11 месяцев назад +6

    Andharu virat slow ga adadu antunnaru but antha slow pitch midha South Africa batsman asal aadalekapoyaru kani virat adadu king for a reason

  • @tunuguntlabharathkumar2358
    @tunuguntlabharathkumar2358 11 месяцев назад +8

    Naku telisi final manaki australia tho paduthundhi south africa ni ela adukunamo same performance tho australia dokka chinchi doolu vayinchali

  • @pavanpinku98
    @pavanpinku98 11 месяцев назад +2

    Rohit konchem chusi adithe inka ekkuva score a vastadi anpistundi. Starting lo 50 balls lo 50 chesina ultimately 100 balls lo 160 cheyyagaladu.

  • @nareshreddygudla5278
    @nareshreddygudla5278 11 месяцев назад +10

    Your experience and your expertise in analysing is mind blowing sir. As you said in your last video, it has worked 95% of your guess based on your experienced analysing. It shows your maturity in analysing sir. Huge respect for you sir. Jaihind 🇮🇳🇮🇳🇮🇳

    • @SridharKalva-u3o
      @SridharKalva-u3o 11 месяцев назад +1

      we Indians are Obsessed with the records and superstars how can this be only Kholi world cup and win matches ? when RoHIT scored the highest runs in 2019 world no one said its Rohit world cup there are many superstars in the team which always goes under the radar, media, broadcasters and all these analyst highlight only Virat as he is one man show. This team to perform better there was a role clarity provided by the captain and team, which was screwed up in 2019 for the batting positions.

  • @prabhakar.m
    @prabhakar.m 11 месяцев назад +5

    Been waiting for your video sir and watching this at 2am... We love your videos this much sir

  • @vudugulakarthik5049
    @vudugulakarthik5049 11 месяцев назад

    Congratulations to indian cricket team

  • @Nkumarr9
    @Nkumarr9 11 месяцев назад +5

    Idedo cricket chustunnattu ledu.....dandayatra laa undi......okka match kuda tight position Loki tisuku ravatam ledu.... I pity on who were paid for tickets 🎟️.....they don't get much experience 😭

  • @sanjaykumartekimudi8082
    @sanjaykumartekimudi8082 11 месяцев назад +6

    Chpli antey kesav maharaj bowling ekkuva iyer adadam valla india ki benifit syyindhi ,endukantey present india lo athaney best spin player

    • @darlingchinna921
      @darlingchinna921 11 месяцев назад

      No.4 ki perfect player Iyer okade bro........fast ga wkts padite ......long innings adagaladu

  • @santoshegala3094
    @santoshegala3094 11 месяцев назад +3

    నెదర్లాండ్ మీద మ్యాచ్ బెంగుళూరు లో కోహ్లీ రెండో హోమ్ పిచ్ అణువణువూ తెలుసు ఇండియా టాస్ గెలిస్తే చెడుగుడే
    రోహిత్ ఒక 100 ,కోహ్లీ 50 శతకం ఫినిష్ అయిపోతే అద్భుతంగా ఉంటుంది లీగ్ క్లైమాక్స్

  • @prasad4100
    @prasad4100 11 месяцев назад +2

    Yes, our Team India will win this World Cup. Who ever the team may be in Semi Final and Final.

  • @RIDER-rx7fy
    @RIDER-rx7fy 11 месяцев назад +2

    Hit man selfless cricket G.O.A.T

    • @incog18
      @incog18 11 месяцев назад

      Out aipothe selfless century kodithe selfish 😂😂anthega mi opinion lo 😂 ala aithe SA papam selfish ga adi unte win ayye varu kada bro selfless ga adi all out aipoyaru papam 😂

    • @RIDER-rx7fy
      @RIDER-rx7fy 11 месяцев назад

      @@incog18
      విరాట్ పుట్టిన రోజు కథ గిఫ్ట్ ఇచ్చారు...అనుకో భయ్యా ఎలాగో 100* వచ్చింది గా మీకు...!
      ఎంజాయ్ పండగో....!

  • @SridharKalva-u3o
    @SridharKalva-u3o 11 месяцев назад +4

    we Indians are Obsessed with the records and superstars how can this be only Kholi world cup and win matches ? when RoHIT scored the highest runs in 2019 world no one said its Rohit world cup there are many superstars in the team which always goes under the radar, media, broadcasters and all these analyst highlight only Virat as he is one man show. This team to perform better there was a role clarity provided by the captain and team, which was screwed up in 2019 for the batting positions.

  • @syamsundar3736
    @syamsundar3736 11 месяцев назад +6

    Sir..what u said is absolutely right n ..but from.49 yh 49 th over... clearly Virat was too much defensive only bcoz of a media created mile stone

  • @vudugulakarthik5049
    @vudugulakarthik5049 11 месяцев назад

    Congratulations to bharat cricket team

  • @JK-un9jm
    @JK-un9jm 11 месяцев назад +2

    Nice explanation sir. But next vache matches tough ga vundochu endhukante pressure lo adalsivasthadhi because semi final and final lo e team kaina pressure vuntadhi but aa pressure ni control chesukuni evatlraothe baga adatharo vallaki advantage vuntadhi. Partnership buildup chesukovali. Gill and rohit partnership chala important so that next vache batsman easy ga score chestharu. Inka bowling vishayanikosthe they are very good. But edhemaina Australia and NZ ni thakkuva anchana veyakudadhu endhukante they had very good batting lineup and good bowling as well. Vallalo kuda good partnership build chese capacity vundhi. So edhemaina my best wishes to team india. " all the very best" to dear team India.

  • @mangosamigo
    @mangosamigo 11 месяцев назад +1

    1st Semi Final India vs Newzeland Mumbai
    2nd Semi Final Australia VS South Africa Kolkata

  • @pasumarthisrinivasarao4724
    @pasumarthisrinivasarao4724 11 месяцев назад

    A.c 2023 on Nov 5 India India invaded southafrica.This is the unforgettable history forever and ever. Jaiyo.

  • @SridharKalva-u3o
    @SridharKalva-u3o 11 месяцев назад

    what a great statement when you dont have starts you cant finish remember every time other players were clinical in supporting for someone to achieve their milestones only one player is not playing cricket this is not a Tennis match

  • @prathapreddy8654
    @prathapreddy8654 11 месяцев назад +5

    Semi final and final ekkada choke chestaru ani bayam ga undhi sir 😂,atleast distti kosam Netherlands Midha anna odipothey better

  • @Gprakash-m4l
    @Gprakash-m4l 11 месяцев назад

    What a great analization sir.
    W/r
    Gnana Prakash
    Supdt
    TTD
    Tirupati

  • @balajivallepu49
    @balajivallepu49 11 месяцев назад +8

    I think Jadeja deserves man of the match 😢 29 runs and 5wickets

    • @SunnamAnandam-xi2cd
      @SunnamAnandam-xi2cd 11 месяцев назад

      40+ overs batting 100 runs in tough pitch deserving any award