Komma Kommako Sannayi Video Song || Gorintaku Movie || Shobhan Babu,Sujatha || MovieTimeCinema

Поделиться
HTML-код
  • Опубликовано: 29 май 2016
  • Watch - Gorintaku Full MOvie. Starring Shobhan Babu, J. V. Ramana Murthy, Devadas Kanakala, Savitri, Sujatha, Prabhakar Reddy, Sharada, Ramaprabha among others. Directed by Dasari Narayana Rao and Produced by K. Murari. Music Composed by K. V. Mahadevan..
    Subscribe For More Videos: goo.gl/auvkPE
    Subscribe For More Video Songs: goo.gl/7lW1W5
    Subscribe For More Full Movies: goo.gl/7wsLJM
    Like us on Facebook : / movietimecinema
    మరిన్ని తెలుగు సినిమా వీడియోల కోసం : goo.gl/auvkPE
    మరిన్ని తెలుగు సినిమా పాటల కోసం: goo.gl/7lW1W5
    మరిన్ని తెలుగు సినిమాల కోసం: goo.gl/7wsLJM
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / movietimecinema
  • РазвлеченияРазвлечения

Комментарии • 33

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 8 месяцев назад +2

    చిత్ర బృందం నకు ధన్యవాదాలు అలరించిన అందుకు.. బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు

  • @booradevanadandevanadan333
    @booradevanadandevanadan333 6 лет назад +17

    ❄" గోరింటాకు " చిత్రంలోని అన్ని పాటలు ఆణిముత్యాలు...
    " కొమ్మ కొమ్మకో సన్నాయి ..కోటి రాగాలు ఉన్నాయి..ఈ పాటలో..
    చిత్రంలోని కథ పూర్తిగా దాగిఉంది...ఈ పాట నాకు చాలా ఇష్టం..
    ❄నాయిక కష్టాలు కన్నీల్లు తెలియని అమ్మాయి...
    కథానాయకుడు నిరుపేద " కష్టాలు కన్నీల్లు తన తల్లిని హింసించే...
    తాగుబోతు తండ్రి ఇలాంటి పరిస్థితిని బాల్యం నుంచే చూసినవాడు...
    చదువుతో ఉన్నత స్థితికి రావాలని అమ్మ కన్నీల్లు కష్టాలు తీర్చాలని..
    మనసులో ఎప్పుడు అదె ధ్యానం గా బతుకుతుంటాడు..ఆర్థిక ఇబ్బందుల
    కారణంగా కథానాయిక ఇంటిలో " ట్యూషన్ " చెపుతాడు.హిరో అనుకువ
    మంచితనం చూసి " మనసులోనే ప్రేమిస్తుంది " అతనిలో ప్రేమ పల్లవింప..
    చేయాలని సంస్కార వంతంగా ప్రయత్నం చేస్తుంది..అందుకే ఈ పాట...
    ఆమె.. కొమ్మ కొమ్మకో సన్నాయి..కోటి రాగాలు ఉన్నాయి...
    ఏమిటి ధ్యానం..ఎందుకీ మౌనం...
    అతడు..మనసులో ధ్యానం..మాటలో మౌనం...
    ఆమె..పల్లవించు పడుచుదనం..పరుచుకున్న మమతలు చూడు
    అతడు..పసితనాన తొలిగివేకువలో..ముసురుకున్న మబ్బులు చూడు
    ఆమె..కొంటె వయసు కోరికలాగ..గోదారి ఉరకలు చూడు
    అతడు..ఉరకలేక ఊగిసలాడే..పడవకున్న బంధం చూడు
    నాటి "ప్రేమగీతాలైన " ఎంత ఉన్నతంగా ఉండేవో చూడండి...
    నాయిక,నాయకుల, జీవితాలు మనస్థత్వాలు కనిపించేవి..
    🌼 వేటూరి సుందర పాటల మూర్తి కి " కైమోడ్పులతో...🌼

  • @user-hk2sj8xw6b
    @user-hk2sj8xw6b 4 месяца назад

    ❤వేణు గారు సూపర్ సాహిత్యం ఇచ్చారు ❤️శోభన్ బాబు యాక్టింగ్ 👌సుజాత గారు మన ఇంట్లో ఒక అక్క లా మనపక్కింటి ఆవిడా లా ఉంటారు సూపర్బ్ మేడం

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 6 месяцев назад

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు

  • @p.venkateswararao2587
    @p.venkateswararao2587 2 года назад +1

    Example dasari Garu e movie ki pranam posaru.mee Gowd.

  • @sakthisakthii8030
    @sakthisakthii8030 2 года назад +2

    Sujatha garu saala bakunthi and beautiful actro

  • @sastrych1129
    @sastrych1129 6 месяцев назад

    Two legends song shobhan Babu and sujatha

  • @kirankumarchelimi8943
    @kirankumarchelimi8943 6 лет назад +1

    What a fantastic wonderful meaning full song....

  • @rameshprasadtg7567
    @rameshprasadtg7567 10 месяцев назад

    My favorite song Wah Superb

  • @muppalamanjularaju5889
    @muppalamanjularaju5889 7 лет назад

    sprrrr loved it

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +9

    కె.మురారి గారు నిర్మాతగా దర్శక రత్న దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి అపర శ్రీనాథుడు గారు మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన ప్రణయ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారు నటి సుజాత గారి అభినయం వర్ణనాతీతం.

  • @raghavendrarao5257
    @raghavendrarao5257 7 лет назад +1

    fentastic Lyrics and Song

  • @pvenkateswararao2426
    @pvenkateswararao2426 2 года назад

    Soban sir me songs anatay naku pranam.

  • @NRG_2024
    @NRG_2024 7 лет назад +1

    Tributes to DASARI.

  • @sujathapelluru2801
    @sujathapelluru2801 5 лет назад +1

    Golden songs

  • @simhachalamrajapu454
    @simhachalamrajapu454 7 лет назад +1

    Good song

  • @sastrych1129
    @sastrych1129 6 месяцев назад

    Super hit song evergreen song

  • @sreenivasulugajula9869
    @sreenivasulugajula9869 7 лет назад

    hats off

  • @user-hk2sj8xw6b
    @user-hk2sj8xw6b 4 месяца назад

  • @pramodchakravarthymsc1151
    @pramodchakravarthymsc1151 2 года назад

    Super

  • @appalareddy770
    @appalareddy770 3 года назад

    Ninu koda Na se ok movie Exactly

  • @user-dc5eq1ww8n
    @user-dc5eq1ww8n 6 лет назад

    Gooooooood song

  • @user-nb4wo7uu6c
    @user-nb4wo7uu6c 4 месяца назад

    ఇంత అందమైన తెలుగు సాహిత్యం గల తెలుగు సినిమా ని ఒక దరిద్రుడు హాస్యం పేరుతో (శృంగారం (కాదు vulgarity జుగుప్సాకరమైన భాషణలు చేర్చి) ) నాశనం చేసాడు.90 తర్వాత వాడి సినిమాలు చూడాలంటే ఒళ్ళంతా జెర్రులు పాకినట్టు ఉండేది.

  • @prameeladevi545
    @prameeladevi545 Год назад

    Ven operated oppinted allow arrounded me mooving tailes weapons see me attack on me try talk wish touch my body goods staging my activities habits questining blaming cunning trapping demand amount create conversation any phone call warning policases situation circumstences unestimate uncaliculate unanswred unfindble unidentification not willing sit beside me my dear while sit you are standing

  • @reimanradapaka8979
    @reimanradapaka8979 10 месяцев назад