Kodali Nani : గుడివాడను కొడాలి నాని అభివృద్ధి చేశారా? ప్రజలు ఏమంటున్నారు? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 5 май 2024
  • గుడివాడ అసెంబ్లీ స్థానానికి వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యారు కొడాలి నాని. ఇప్పుడు వైసీపీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి చేశారా? గుడివాడ ప్రజలతో బీబీసీ న్యూస్ తెలుగు పబ్లిక్ టాక్.
    #kodalinani #gudipadwa #apelections2024 #appolitics #publicpulse
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 655

  • @ASK0545
    @ASK0545 Месяц назад +605

    గుడివాడ ప్రజలు అంత దరిద్రులు ఎవరు ఉండరు. కొడాలి నానిని 5 సార్లు గెలిపించారు అంటే, మీది చాలా గొప్ప మనసు 😂

    • @Dastagiri12
      @Dastagiri12 Месяц назад

      Inthaki bolligadu 3 sarlu cm ayyadu am pikadu antav

    • @venkataramanak8264
      @venkataramanak8264 Месяц назад +33

      maata jarathadu kani manishi manchivadu. Labour velli pilichina immediate ga vastadu. kobbarikayalu kotte vadu pilisthe vadini car ekkinchukuni velli road side shop pettinchadu. entha chinna shop open aina velthadu. asalu nenu goppodini ani undadhu. idhi naa experience.

    • @ASK0545
      @ASK0545 Месяц назад

      @@venkataramanak8264Shop openings ki nenu velathanu. Gudivada 20 years emi maarindhi, nenu 2009 lo vachanu, appudu ippudu anthe..!!!

    • @Gudivada...
      @Gudivada... Месяц назад +14

      Mi antha Darudurulu Vundaru emo bro 😅

    • @Dastagiri12
      @Dastagiri12 Месяц назад

      Bolli ganni kuppam lo ala gelipincharu ra me pedda manasu chala goppadi

  • @chandutomaz
    @chandutomaz Месяц назад +361

    గుడివాడ అంతలా వెనకపడిపోవడానికి నాని ప్రత్యక్ష కారణం

    • @CC-zq7eg
      @CC-zq7eg Месяц назад +6

      మరి కుప్పం వెనకబడిపోవడానికి కారణం ఎవడు😂

    • @dmsrajumusicallyricsforchr9513
      @dmsrajumusicallyricsforchr9513 Месяц назад

      ​@@CC-zq7eg😂😂

  • @user-jyothisri
    @user-jyothisri Месяц назад +165

    మాకు (రాష్ర్టానికి) ఆ దరిద్రుడిని మళ్ళీ అంటకట్టకండిరా అయ్యా 🙏 గుడివాడ ప్రజలకు నా విజ్ఞప్తి.

    • @suribabu5471
      @suribabu5471 Месяц назад +4

      పవన్ కన్నా గొప్పవాడు నాయనా ఆ నీచుడు చంద్రబాబు లాంటి నీచుడు గెలిచి రాష్ట్రాన్ని స్మశానం చేసే కన్నా నాని 1000 రెట్లు నయం

  • @suribabu2227
    @suribabu2227 Месяц назад +72

    గుడివాడ ప్రజలు నానిని గెలిపిస్తే గుడిసేటి ప్రజల అవుతారు

    • @suribabu5471
      @suribabu5471 Месяц назад

      కూటమి గెలిస్తే నీకృష్టులు అవుతారు

    • @jagathkumar9216
      @jagathkumar9216 Месяц назад

      😂

  • @BentwikBRO
    @BentwikBRO Месяц назад +454

    విజయవాడ నుండి గుడివాడ బస్లో వెల్తే చాలు ఓటు ఎవరికి వెయ్యలో అర్ధం అయిపోద్ది

    • @nani5440
      @nani5440 Месяц назад +27

      Even gudiwada bus stop chusina

    • @sukesh1705
      @sukesh1705 Месяц назад

      Aina gutka gadike maa vote antaru gorrelu , 1st person cheppadu ga 😂😂😂😂

    • @srinivasmanikanta1244
      @srinivasmanikanta1244 Месяц назад +34

      😂😂 నడుము విరిగిపోయింది బయ్యా, ఇందాకే విజయవాడ వచ్చా

    • @dadeepyayalamanchili80000
      @dadeepyayalamanchili80000 Месяц назад +16

      Aa vishayalu gudivada gorre pillalaku ardham kavi eamdukante varu gorrelu

    • @sukesh1705
      @sukesh1705 Месяц назад +2

      @@dadeepyayalamanchili80000 jai apvp gorrelu

  • @ushasree3213
    @ushasree3213 Месяц назад +92

    100% Nani lost Pakka

  • @ps_ps593
    @ps_ps593 Месяц назад +553

    ఒక్కసారి ఓడిపోవాలి అప్పుడే నాని కి సామాన్యుడు కష్టాలు తెలుస్తాయి

  • @srinivasulumc4416
    @srinivasulumc4416 Месяц назад +206

    నానిగానికి(బూతుగాడు)గుడివాడ ప్రజలు ఒక్క మంచి వ్యక్తినీ ఎన్నోకోవడంలో గుడివాళ్ళ?

    • @grape970
      @grape970 Месяц назад +6

      Nani bhuthullu ipatnundi kadu TDP lo unati nundu aeina tidtunadu tana language ae attuvantadi naijam antae.....mana old women/men titinatu tidtadu but heart is good

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc Месяц назад +3

      @@grape970. TDP లో ఉన్నప్పుడు ఎవడిని బూతులు తిట్టాడు నాని .. ఒక వీడియో పెట్టు....
      గుడివాడ ఏం అభివృద్ది చేశాడు చెప్పు

    • @suribabu5471
      @suribabu5471 Месяц назад

      ​@@RAMESH-js9lcవెళ్లి చూడు తెలుస్తుంది కదా

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc Месяц назад +1

      @@suribabu5471 ఎంటి చూసేది... ఎక్కడ ఎప్పుడు ఎలా.... లింక్ పెట్టు.

  • @mythologyofthebharat4646
    @mythologyofthebharat4646 Месяц назад +30

    కొడాలి నాని గెలిస్తే గుడివాడ ప్రజల మీద తెలుగు ప్రజలు నవ్వుతారు

    • @suribabu5471
      @suribabu5471 Месяц назад

      చంద్రబాబు గెలిస్తే దరిద్రులు అంటారు తెలుగు ప్రజలని

  • @bharathramkumarkethepalli3163
    @bharathramkumarkethepalli3163 Месяц назад +36

    Looks like younger people are interested in TDP
    Elder people are mostly towards YCP

  • @Vellanki777
    @Vellanki777 Месяц назад +513

    వైసిపి ఓడిపోయే మొదటి 3 స్థానాల్లో మొదటిది నగరి.. రెండోది గుడివాడ.. మూడోది సత్తెనపల్లి 😂
    ఎవడికైనా డౌట్ ఉంటే జూన్ 4న ఇక్కడే కలుద్దాం 👍

  • @Xryujfdjd
    @Xryujfdjd Месяц назад +104

    మీరు మీ సిగ్గులేని బతుకులు. వాడు డబ్బులుఇస్తున్నాడని వాడికి వోట్ వేస్తారా?

    • @nagaprathyush
      @nagaprathyush Месяц назад

      Most of 🐑 & thurakollu blindly support ycp

    • @suribabu5471
      @suribabu5471 Месяц назад +1

      పవన్ చంద్రబాబు కన్నా 1000 రెట్లు బెటర్

  • @jaibhagat7366
    @jaibhagat7366 Месяц назад +37

    ఉచితాలు (పథకాలు) రాజ్య పతనానికి(ఆర్థికంగా) పునాదులు.

    • @ushatalluri6614
      @ushatalluri6614 Месяц назад +2

      Mari CBN

    • @sairam413
      @sairam413 Месяц назад

      Vadiki bhutulu tittadanike unnadu

    • @jaganmohan1015
      @jaganmohan1015 Месяц назад

      ​@@ushatalluri6614 cbn gaadu evadiki em ivvadu Anni central funds vaadi family ke.

  • @janakiramnallamothu3020
    @janakiramnallamothu3020 Месяц назад +21

    ఒక ఆదర్శవంతమైన పదవి ప్రజాప్రతినిధి... నాని లాంటి నోటి దురుసు వ్యక్తిలను మళ్ళి రావాలని కోరుకుంటున్నారు అంటే గుడివాడ పౌరులకు నమస్కారం... రాజకీయ నాయకులు అధికారం లోకి రావాలంటే డబ్బులు పంచి పెట్టాలి, అంత మంచి చేస్తున్నట్లు కనపడాలి. దేశం ముందుకు పోవాలంటే మనకి కావాల్సింది సంక్షేమ పథకాలు పై ఆధారపడటం కాదు. అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుంది, మౌలిక వసతులు మెరుగు పడతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, సమాజం లో తలసరి ఆదాయం పెరుగుతుంది, సంక్షేమ పథకాలు అవసరం రాదు.. ఆలా కాకుండా, ప్రస్తుతానికి పథకాలు పేరుతో జనం పన్నుల రూపం లో తమ కష్టార్జితం ప్రభుత్వానికి కడితే, ఆ ప్రభుత్వం కొంత మంది లబ్దిదారులకు మాత్రమే పప్పు బెల్లం లా పంచిపెడితే, మన తరువాతి తరాలకి భవిష్యత్తు ఉండదు...

  • @Megatv197
    @Megatv197 Месяц назад +277

    బొంగు చేసాడు మంచి పనులు 🤣🤣

    • @Megatv197
      @Megatv197 Месяц назад +1

      మీరేమంటారు?

    • @hanumankumar8917
      @hanumankumar8917 Месяц назад +2

      Correct

    • @sukesh1705
      @sukesh1705 Месяц назад

      @@Megatv197 janalu gorrelu aipoyaru , baaga chesadu anta nani gaadu , vaadi intiki velle road chetha ga undi , 1 minth back vesadu gutka gaadu

    • @Megatv197
      @Megatv197 Месяц назад

      @@hanumankumar8917 👍🏼🙋🏼‍♀️🙏🏼

    • @Gudivada...
      @Gudivada... Месяц назад

      Midi ye vuru

  • @suribabu2227
    @suribabu2227 Месяц назад +22

    ఒక చిన్న డెవలప్మెంట్ కూడా చేయలేని ఆ నియోజకవర్గ రోడ్ల అద్వానంగా అంటే స్టేట్ లోన రోడ్లు కూడా వేయలేని దరిద్రమైన నియోజకవర్గం గుడివాడ ఇప్పుడు కూడా ఆయన గెలిస్తే ఇంకా అంత దరిద్రులు ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరు

  • @cnukrishna7791
    @cnukrishna7791 Месяц назад +104

    ఈ నాని నోటిదూల ,మదమే వీడి ఓటమికి కారణలు కాబోతున్నాయి..ఈసారి ఈ గుట్కా గెలవటం కష్టం

  • @muralikrishna-lm4dv
    @muralikrishna-lm4dv Месяц назад +74

    Ap people be like - మాకు పనులు వద్దు పథకాలే కావాలి

  • @Dhanunjay_patel
    @Dhanunjay_patel Месяц назад +119

    కొడాలి నాని ఓడిపోతాడు

  • @pvmprasadvideomixing6318
    @pvmprasadvideomixing6318 Месяц назад +11

    ఉచితాలు బాగా అలవాటు చేస్తున్నారు నాయకులు.
    విద్య వైద్యం సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే వాడు కావాలి.

  • @mnazeerahammad9027
    @mnazeerahammad9027 Месяц назад +8

    గుడివాడ ప్రజలు ఏర్రి హుక్స్ లాగ ఉన్నారు

  • @Keep_going_Keep_growing
    @Keep_going_Keep_growing Месяц назад +44

    Jai Gutka Nani ki🎉

    • @kksnstatus
      @kksnstatus Месяц назад

      Pogudu తున్నవా, thiduthunnavaa😂

  • @ladduladdu2076
    @ladduladdu2076 Месяц назад +25

    కోడాలి నానికి ఓటు వేయకండి

  • @dvkvarma48
    @dvkvarma48 Месяц назад +44

    CBN cm 💯%

  • @Gameweplaynow
    @Gameweplaynow Месяц назад +69

    Janalu marakapothey nani lanti valu motham 175 ochestaru

  • @RamRaj-kq1cy
    @RamRaj-kq1cy Месяц назад +234

    గుట్కా నాని అమర్ రహే 😅😅😅😅😅

    • @atheist3492
      @atheist3492 Месяц назад

      Ee musali mundala vote lu teeseyali first..oka clarity leni mundali

    • @naveenvjdandhrudu5141
      @naveenvjdandhrudu5141 Месяц назад +2

      Same to you

    • @Samrohan369
      @Samrohan369 Месяц назад +1

      Avuna...😅😅😅😅😅

    • @nlakshmi4225
      @nlakshmi4225 Месяц назад +1

      కాన్సరట నానీకి నేను విన్నది నిజమే కాదా?

    • @ismartsmilyvlogs9863
      @ismartsmilyvlogs9863 Месяц назад

      @@nlakshmi4225 yes bro balayya babu valla cancer hospital lo

  • @venkyampilli5355
    @venkyampilli5355 Месяц назад +21

    Yerri పువ్వులు

  • @SaikrishnaKavuri
    @SaikrishnaKavuri Месяц назад +7

    ముసలి ముతక బ్యాచ్ అంతా పెన్షన్ లు చూసకుని కొడాలి నాని అంటున్నారు .. భవిష్యత్తు గురించి ఆలోచించే ఓపిక లేదు వాళ్ళకి .. మధ్య వేయస్కులు, యువకులు అందరూ టిడిపి అంటున్నారు .. ఇక్కడే అర్ధమౌతోంది ఎవరు గెలుస్తారో ..

  • @Bangaru502
    @Bangaru502 Месяц назад +47

    అసలే రెవిన్యూ వ్యవస్థ పూర్తిగా అవినీతిమయం అలాంటిది ఈ చట్టం వారి చేతిలో పడితే ఇక ప్రజల ప్రాణాలు గాలిలో పోయినట్టే

  • @sankarranga3984
    @sankarranga3984 Месяц назад +31

    చివరి వ్యక్తి నిజం మాట్లాడడు రోడ్లు బాగోలేదు, పాలన బాగోలేదు అని
    జై టీడీపీ

  • @user-wu4cu9td8f
    @user-wu4cu9td8f Месяц назад +6

    ఈసారి కొడాలినాని ఓడిపోడానికి సిద్ధమ్

  • @Megatv197
    @Megatv197 Месяц назад +84

    గెలవడు పక్కా 🙏🏼

    • @cmjagadeesh7225
      @cmjagadeesh7225 Месяц назад +1

      నీకు ఎలా తెలుసు

    • @Megatv197
      @Megatv197 Месяц назад +1

      @@cmjagadeesh7225 ఏమో నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే 🤣🤣🤣

    • @Versatile_allrounder
      @Versatile_allrounder Месяц назад

      Alane pagati kalalu kanu

    • @devarakondaNageswararao-sv4so
      @devarakondaNageswararao-sv4so Месяц назад +1

      Hello SURE TDP WIN ❤❤❤

    • @cmjagadeesh7225
      @cmjagadeesh7225 Месяц назад

      ​@@Megatv197sarle Priya nuvvu ekkada vuntav

  • @kittukiran3690
    @kittukiran3690 Месяц назад +8

    3:35 Auto కి 10000 వేస్తున్నాడు.... మేమేం అడగట్లేదు గా 10000,....😂😂😂 ఇది మన పరిస్థితి.... తీసుకుంటాం తరువాత ఎందుకు ఇచ్చావు, ఎవడు ఇవ్వమన్నాడు అంటాం,Vote ని అమ్ము కొంటాం మరలా న్యాయం జరగట్లేదు అంటాం... ముందు మనం మారితేనే గాని మన రాష్ట్రం మారదు

  • @JaiBharat777
    @JaiBharat777 Месяц назад +27

    ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం టిడిపి జనసేన మరియు బిజెపి కూటమికి ఓటు వేయండి.. ఇదొక్కటే ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తమంగా మార్చేందుకు...
    కల్తీ మద్యం మన చేత తాగిస్తున్న జగన్ కి బుద్ది రావాలి..టీడీపీ జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేయండి

  • @sunnyshine3386
    @sunnyshine3386 Месяц назад +7

    tdp lo , ysrcp లో నాని చేసింది ఏమి లేదు గుడివాడ నుండి విజయవాడ బస్సు మార్గం చుడండి 20 సంవత్సరాలలో చేయనిది 5 సంవత్సరాలలో ఏం చేస్తాను నాని ఇసుక మాఫియా తప్పా

  • @santoshdevadula5071
    @santoshdevadula5071 Месяц назад +3

    Very sad to see people talking on money instead of wealth creation and holistic development.
    The voter mentality should change for the better tomorrow.

  • @rajeshcreativeworks8704
    @rajeshcreativeworks8704 Месяц назад +5

    Victory of venigandla

  • @kasanyashu479
    @kasanyashu479 Месяц назад +5

    జీవితమంతా మీకు పథకాలు ఇవ్వాలా కష్టం చేసుకుని బతకాలని ఆలోచన లేదా అయితే రాష్ట్రం బాగు పడినట్లే జీవితంలో కూడా ఇది బాగుపడు పంచుకుంటా పోతుంటే రాష్ట్రం దిగజారి పోవడం ఖాయం అభివృద్ధి అనే మాటే ఉండదు

  • @PrasannaKrisna
    @PrasannaKrisna Месяц назад +45

    గుడివాడ వాళ్ళు మళ్ళీ గుట్కా గాడినే గెలిపించి, వాళ్ళు ఎంత ఎదవలో నిరూపించుకుంటారు. ఒక చీప్ క్వార్టర్ ఇస్తే చాలు, అత్తిసరి ఓట్లతో గుట్కా పండు వచ్చేస్తాడు. చదువుకున్న వాళ్ళు ఎవరు ఓటు వేయట్ల...ఇకనైనా మేల్కొండి!!!

    • @SS-vg6qf
      @SS-vg6qf Месяц назад +2

      Aadavallaki em poye kaalamo….aa language chusi kuda nani antunnaru…chi

    • @user-sj1pc9fw9p
      @user-sj1pc9fw9p Месяц назад

      Yes currect bro

  • @JaiBharat777
    @JaiBharat777 Месяц назад +41

    టిడ్కో ఇల్లు కట్టించిన టీడీపీ ప్రభుత్వం జాగ్లక్ ఏమి చెయ్యలేదు

  • @TheFactsofTelugu
    @TheFactsofTelugu Месяц назад +10

    Reporter chala feel avutunnadu kodali nani next gelavadu emo ani….

  • @rajashakarneturi920
    @rajashakarneturi920 Месяц назад +2

    గుడివాడ బస్ స్టాండ్ చుస్తే తెలుస్తుంది.అభివృద్ది ఎలా వుందో మన గుడివాడ లో. మంచి రోజులు వచ్చి మన గుడివాడ లో అభివృధ్ది జరుగుతుంది అని కోరుకుంటున్నాను. ఆలోచించి మంచి నాయకులు ని మనం యన్నుఁ కుందాం.

  • @srinivasareddygade3095
    @srinivasareddygade3095 Месяц назад +4

    ఈ నియోజక వర్గం లో హిందువులు వుంటే నాని గెలవడు

  • @satyavathichennu
    @satyavathichennu Месяц назад +4

    మొదటిగా మాట్లాడిన బిస్కెట్ రంగు చొక్క నైట్ టైమ్ వెళ్లిన పలుకుతారా ఎక్కడ వున్నాడు మీ నాని గుడివాడ లో

  • @KBDVas21
    @KBDVas21 Месяц назад +4

    వాడు గెలిస్తేయ్ --- ఈ నియోజకవర్గం వర్గం అంత తింగరోళ్లు ఎవరు ఉండరు.
    మార్పు కోరుకోండి. నాని ని పక్కన పెట్టండిజ్

  • @kd24jh
    @kd24jh Месяц назад +4

    Chala tight fight

  • @rajtarun7785
    @rajtarun7785 Месяц назад +6

    Gudivada ప్రజలకి చెవులు లేవనుకుంటున్న...ఆ బూతులు విన్న kuda నాని అంటున్నారు కాబట్టే..అంత ఘోరం గా బిహేవ్ చేస్తున్నాడు....😢

    • @PrabhavathiPaluri
      @PrabhavathiPaluri Месяц назад

      Auto vadu. Youth. Adugu bro Nani emi cheyaledu antunaru

  • @hemanthkumarreddyedde
    @hemanthkumarreddyedde Месяц назад +8

    These villagers don't have any idea whom to vote why they have to vote. Students need to educate them. But now a day's student becoming like uneducated like they are following in a sheep path. Either jagan or cbn no one cares about nota because it don't have value

  • @JaiBharat777
    @JaiBharat777 Месяц назад +4

    జగన్ కంటే మంచి పథకాలు కేసీఆర్పెట్టాడు ఈన వొడిపోయాడు కారణం అవినీతి మన దగ్గర జరిగిన అవినీతి ఒక స్టేట్ లో లేదు

  • @krishsidhi
    @krishsidhi Месяц назад +2

    eagerly waiting for this video

  • @hanumankumar8917
    @hanumankumar8917 Месяц назад +18

    YSRCP AP ni saravanasanam chesendi no delovepment in Ap.nadi gudivada no delovepment on gudivada nani full ga money sampadinchadu kani no delovepment we want change new government

  • @Primehomes4u
    @Primehomes4u Месяц назад +2

    కరోనా లో మరి సోనూసూద్ చేసిన సహాయం? ఊ గుర్తులేదా

  • @nathus7982
    @nathus7982 Месяц назад +5

    Public gaa adigithe ilanee antaaru. Janaalaki bhayam erpadindi. It's very dangerous sign

  • @KS-gv3nw
    @KS-gv3nw Месяц назад +1

    ఈ సారి గెలిపిస్తే మనమంతా బకరా లు ఎక్కడ వుండరు

  • @laxmanRao777
    @laxmanRao777 Месяц назад +21

    Nani gadi malli vasthe inti intiki Gutka packets panchuthadu

  • @user-hs7ge6yl4h
    @user-hs7ge6yl4h Месяц назад +3

    Prajalaki anni .free. kavali antunnaru

  • @sukhavasinaveen7960
    @sukhavasinaveen7960 Месяц назад +2

    రిపోర్టర్ వైస్సార్సీపీ కండువా వేసుకొని అడిగితె బాగుంటుంది నిరుద్యోగులని అడగాలి స్టూడెంట్స్ ని గవర్నమెంట్ ఎంప్లాయిస్ ని

  • @MuraliKrishna-gn7ev
    @MuraliKrishna-gn7ev Месяц назад +6

    0:48 - ardaratri velli pilistey vache lapaki na vaadu 🤣😜

  • @chjethendra
    @chjethendra Месяц назад +8

    జై టిడిపి

  • @koraganti
    @koraganti Месяц назад +6

    Gudivada no development

  • @itshim9873
    @itshim9873 Месяц назад +5

    Kesarapally gudivada bhimavaram road chusi vote lu veyyandi

  • @namburiyesupadam474
    @namburiyesupadam474 Месяц назад +3

    Jai kodali nani

  • @user-de1qq7zb6n
    @user-de1qq7zb6n Месяц назад +3

    యూత్ మీరు నాని కీ ఓట్ వేస్తె క్యాసినో లో కూలీలు గా ఉంచు కుండాడు

  • @gsateesh1180
    @gsateesh1180 Месяц назад +7

    konda gorrelu anipichukunnaru malli nani ani
    minimum oka place nundi inko place velleki roads levu .... but malli nani kavali
    @bbc koncham educated people ni kooda adugu telustundi

  • @vamsiannadata2191
    @vamsiannadata2191 Месяц назад +2

    Padhakalu kaadu development kavali. Please andaru ardam chesukondi.

  • @KUSKR-1903
    @KUSKR-1903 Месяц назад

    PLEASE COVER THE INDEPENDENT CANDIDATES ALSO

  • @user-yi8lq5oo2u
    @user-yi8lq5oo2u 28 дней назад

    ముసలీ వాళ్ళ కు పథకాలకు తప్ప ఏమీ తెలియవు అనుకొంటా

  • @user-bk5hb1gf3r
    @user-bk5hb1gf3r Месяц назад +1

    tight fight untadhi evaru gelchina majority undadhu.... Hope change happens

  • @user-hy3qo5hr7m
    @user-hy3qo5hr7m Месяц назад

    Chala wrost ga untai roads .

  • @sagarikavimminedi4748
    @sagarikavimminedi4748 Месяц назад +3

    Nani Baga chesadani Ela cheptunnaru asalu Vijayawada to gudivada road chusi cheppandi enni pranali poyayo

  • @chandinichandi3436
    @chandinichandi3436 Месяц назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MohanKumar-fw7nv
    @MohanKumar-fw7nv Месяц назад +3

    Bye bye nani😂

  • @user-bv3xd2ye4t
    @user-bv3xd2ye4t Месяц назад +2

    Jai nani 💐

  • @manojkumar-qg9ke
    @manojkumar-qg9ke Месяц назад +2

    Jai Nani.....

  • @elizabethranialladi558
    @elizabethranialladi558 Месяц назад +1

    Human beings have no satisfaction They wait for new person

  • @a-ztechveera4204
    @a-ztechveera4204 Месяц назад

    మంచి నియోజవర్గం మంచి ప్రజలు తూ.. తూ...

  • @Ravi-mi8yh
    @Ravi-mi8yh Месяц назад

    Vekateswallu garu baga cheparuu.. Alochinchandii.... Babuni nammalla

  • @shasanthvallepu692
    @shasanthvallepu692 Месяц назад

    మీ అన్న కోపం ఊరు రాలేదని

  • @indousproperty6224
    @indousproperty6224 Месяц назад +73

    వీడిని ఐదు సార్లు ఎలా గెలిపించారొ అర్థం కావడం లేదు

  • @SiriUmaDevi
    @SiriUmaDevi Месяц назад +1

    లాస్ట్ బ్లూ shirt అతను బాగా చెప్పారు... ఐదు సార్లు mla కదా అంటే..... నానీ గారు రెండు సార్లు తెలుగు దేశం నుండే గా mla గా గెలిచింది ఒక్కసారేగా ysrcp నుండి గెలిచింది అని 😂😂😂😂😂

  • @srihari1992
    @srihari1992 Месяц назад

    BBC సర్ మీ మనుసులో మాట చెప్పండి ఎవరు గెలుస్తారు?

  • @sekhar5234
    @sekhar5234 Месяц назад

    నేను ఈ మధ్య గుడివాడ వెళ్ళ వెళ్ళ టప్పుడు బస్ లో వెళ్ళ వచ్చేటప్పుడు గుడివాడ to విజవాడ బస్సు లో వచ్చా రోడ్డు నరకం లా ఉంది పాపం అక్కడ జనాలు ఎలా వెళ్తున్నారో వాళ్ళకే తెలియాలి ...

  • @srisaientertainments737
    @srisaientertainments737 Месяц назад +7

    Bokka gelustadu

  • @ivinod59
    @ivinod59 Месяц назад +1

    5:03 , chudali ga😂✌️😇

  • @A.Haranadh
    @A.Haranadh Месяц назад

  • @rajasekhar9801
    @rajasekhar9801 Месяц назад +1

    0:48 ratri vache manishi emiti raa saamy 😀

  • @shariefshaik9191
    @shariefshaik9191 Месяц назад +3

    Auto driver anna free bus ante mana auto paridhi enti mari

  • @jagadeeshbathina7424
    @jagadeeshbathina7424 Месяц назад +1

    బీబీసీ వైస్సార్సీపీ ప్రిటీ

  • @sureshnagam3720
    @sureshnagam3720 Месяц назад

    గుడివాడలో వెనిగండ్ల రాముగారు విజయం సాధిస్తారు👏

  • @Pandu_Gameing75
    @Pandu_Gameing75 Месяц назад

    ఒక్కసారి టీడీపీ ద్వారా పోటీ చేస్తున్న రాము గారిని గెలిపించండి ...

  • @premajoyice_thummuru7374
    @premajoyice_thummuru7374 Месяц назад +3

    ఏమీ గెలవని పావలా ఎక్కడ?ఈ నాని ఎక్కడ?

  • @randomguy0113
    @randomguy0113 Месяц назад

    4:56 thug life uncle 😂

  • @harishcse100
    @harishcse100 Месяц назад

    నేను మాత్రం టిడిపికే ఓటు. మా ఊర్లో పెద్ద software company
    పక్క ఊర్లో కార్ కంపెనీ
    ఆ పక్క ఊర్లో స్టీల్ కంపెనీ
    ఆ పక్క ఊర్లో ఓపెన్ హాస్పిటల్

  • @ranjith.sakshi
    @ranjith.sakshi Месяц назад +12

    గడ్డం గ్యాంగ్ ఒడిపోతున్నాడు రా స్వామి...

  • @nagendrareddygamerff7621
    @nagendrareddygamerff7621 Месяц назад +1

    Jai నాని అన్న 🎉🎉🎉🎉

  • @saikirankandukuri4492
    @saikirankandukuri4492 Месяц назад +2

    Raithu bharosa central govt scheme. E sannasulki em telisi savdu

  • @yashikaandmadhu
    @yashikaandmadhu Месяц назад

    ఊరి గురించి ఒక్కడు మాట్లాడాడు

  • @velpularajakumar2100
    @velpularajakumar2100 Месяц назад +4

    వీడు కొడాలి నాని మా గుడివాడ పరువు తీసాడు.

  • @Batman20692
    @Batman20692 Месяц назад

    @4.50 minutes 😎

  • @OngoleAP919
    @OngoleAP919 Месяц назад

    Avunaaa nijamaa😅😅😅