టీడీపీ మేనిఫెస్టో విడుదల 🔥 Chandrababu Releases TDP Election Manifesto In Mahanadu 2023 | News Buzz

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 2,7 тыс.

  • @indukarri1403
    @indukarri1403 Год назад +92

    వద్దు బాబు గారు మాకు ఈ ఉచితాలు యువతకి ఉపాధి అవకాశాలు , రాష్టానికి ఐటి కంపెనీలు అలాంటివి చెయ్యండి.ఈ ఉచితాలు మాకొద్దు కష్టార్జితం మాకు ముద్దు🙏

  • @kasiviswanath369
    @kasiviswanath369 Год назад +384

    జగన్ ఇస్తే శ్రీలంక అవుతుంది. మనం ఇస్తే సింగపూర్ అవుతుంది. అంతే కదా

    • @pavanbaby
      @pavanbaby Год назад +19

      Aladagandi bro andaru

    • @krishnabhukya6418
      @krishnabhukya6418 Год назад +20

      Kadu America autundi anta

    • @vivekslogic
      @vivekslogic Год назад +9

      Ippudu Germany, Pakistan kooda avthaayi......

    • @srinivasulup7395
      @srinivasulup7395 Год назад +1

      ​😊l

    • @pawankalyan528
      @pawankalyan528 Год назад +4

      Jagan state ki sampadhana yemi thekunda money panchuthunadu aapudu srilanka ne aiyedhi kani CBN garu state ki investments thesthadu aapudu ye problem vundadhu

  • @ramanaramana9597
    @ramanaramana9597 Год назад +77

    బస్సులో ఆడవాళ్ళాకి ఫ్రీ టికెట్ అంటే ఆటోలు అమ్ముకోవాలి

  • @GudeppagariLaleppa-fg3qu
    @GudeppagariLaleppa-fg3qu 7 месяцев назад +22

    పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించండి సార్ మరియు చార్జీలు తగ్గించండి

  • @gprabhu2173
    @gprabhu2173 7 месяцев назад +8

    Sir 1. విద్య 2.వైద్యం 3.ఉద్యోగం.4.పేదవాడికి ఇల్లు 5 డీజిల్ పెట్రోల్ ధర తగ్గించడం 6 బస్ చార్జీలు 7ఇసుక 8 విద్యుత్ చార్జీలు తగ్గించండి 9 రాజధాని నిర్మంచంది 10 పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యండి.సామాన్యుడికి ముఖ్యం ఉచితం వద్దు, AP రాష్ట్రం భాగుపడుతుంది ప్రజలు భాగుపడుతారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maddiralarajagopal1738
    @maddiralarajagopal1738 Год назад +118

    జరిగే హామీలు అయితే బాగుండు
    మా ఇంట్లో 3పిల్లలు భార్య భర్త
    3 పిల్లలకు 15000 చొప్పున 45000వేలు నా భార్యకు 1500 చొప్పున 18000 నేను నీరుద్యోగిని పోస్ట్ గ్రాడ్యూయేట్ 3000 చొప్పున 36000 వేలు నాకు 2 ఎకరాలు భూమి ఉంది 20000 వేలు 3 సిలిండర్ 1200చొప్పున 3600 ఇలా సంవత్సరానికి ఒక కుటుంబానికి ఇచ్చేది 122600 మా గ్రామంలో 200 కుటుంబాలు వున్నాయి 122600×200=24,520,000 సాద్యం అవుతుందా? రాష్ట్రము లో ఎన్ని గ్రామాలు వున్నాయి ఎన్ని కుటుంబాలు వున్నాయి.......

    • @vippartis
      @vippartis Год назад +8

      Good analysis. When TDP wants to give more feebees why it is cursing YSRCP on the same. Chandrababu looking crazy and mad while he is announcing these schemes. People may call him a real psycho. He lost his mental balance just because he is out of power.

    • @amarkgrlifestyle5558
      @amarkgrlifestyle5558 Год назад +4

      Good gathering

    • @BossTheGang
      @BossTheGang Год назад +4

      Super bro nuvvu

    • @raveendrathavalam8276
      @raveendrathavalam8276 Год назад +6

      Mind blowing analysis bro 😊....manaku money vaddhu emi vaddhu unemployment vallaki job esteee chalu vallu valla family ni take care chesukontaru.....ap state ni develop cheyyandi evvadu chusinaa direct looki amunt Vesta anatadu

    • @ginugueswararao6948
      @ginugueswararao6948 Год назад +9

      ఇవి జరిగే పథకాలు కాదు ,ఇవి జరగవు అని చంద్రబాబు కి కూడా తెలుసు, కాకపోతే ఎలక్షన్ లో గెలవాలి కాబట్టి అధికారం దక్కించు కోవాలి కాబట్టి రాజ్యాన్ని ఏలాలి కాబట్టి అలా హామీ ఇస్తున్నాడు . గతం లో గెలవడం కోసం రైతు రుణ మాఫీ అని చెప్పి గెలిచిన తరువాత ఆధార్ కావాలి తెల్ల కార్డ్ కావాలి రేషన్ కార్డ్ కావాలి నంబర్ లింక్ అవ్వాలి అంటూ ఏదో ఒక లిటికేషన్ పెట్టి చివరకి అన్ను సమకూర్చిన తరువాత year కి పదివేలు మాత్రమే తిసేస్తం పదిహేను వేలు మాత్రమే తీసేస్తం అని మాటలు చెప్పి 5 years complete చేశారు ,ఇప్పుడు కూడా ముందు పథకాలు అని చెప్పి ఆ తరువాత అది కావాలి ఇది కావాలి అని చెప్పి అన్ని ఎత్తి దెంగుతారు, ఇది పక్కా. ఆర్టీసీ charges ఫ్రీ గా పెడితే ఆ డబ్బు ఎవడు కట్టాలి , జగన్ pf డబ్బులు డ్రా చేసి employees ni ముంచినట్టు ఈయన గారు ఇంకో పథకం లో డబ్బులు కాజేసి employees ni ముంచుతాడు

  • @dms8086
    @dms8086 Год назад +96

    సవత్సరనికి 15000. వచ్చే పతకలు మాకు వద్దు నెలకు 12000ఉద్యోగం ఉపది కల్పించండి...అదే ఛాలు మాకు పథకాలు వాదు ఉపాధి ముద్దు.

  • @Sri-iu6qy
    @Sri-iu6qy Год назад +253

    ఏమీ ఇచ్చిన ఇవ్వక పోయినా విద్య -, వైద్యం ఉచితంగా ఇవ్వండి సర్ please

    • @kasiviswanath369
      @kasiviswanath369 Год назад +26

      100 శాతం నిజం చెప్పారు. స్కూల్స్ ఇప్పుడు కొంచం పరవాలేదు కానీ హాస్పిటల్స్ ఐతే మరీ దారుణం. పేరుకి మాత్రమే govt doctor . జీతం free. ప్రైవేట్ గా హాస్పిటల్ పెట్టీ దోచుకుంటున్నారు

    • @mrapparaolokavarapu3351
      @mrapparaolokavarapu3351 Год назад +5

      Telugu cinema hall

    • @manohare3920
      @manohare3920 Год назад +2

      Yes

    • @neelamhemanthkumarreddy367
      @neelamhemanthkumarreddy367 Год назад +4

      Jagan chesedhi adhe ga

    • @vijayvemuri-fn8pg
      @vijayvemuri-fn8pg Год назад

      It's right

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 Год назад +10

    ఈ దేశం సుభిక్షంగా ఉంది అంటే అది మన నరేంద్ర మోడీ గారి వల్లనే,ఈ ప్రాంతీయ పార్టీల వల్ల కాదు,మీరంతా స్వార్థం కోసమొ సంతానం కోసమొ అధికారం కోసమొ ఆర్థిక లాభం కోసమొ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించినారు ఓ ప్రియమైన భారతీయులారా మూకుమ్మడిగా భారతీయులు అంతా మళ్ళీ నరేంద్ర మోడీ గారికి సపోర్టు ఇచ్చి మళ్ళీ ఎన్నుకుంటే మనం మన దేశం సుభిక్షంగా ఉంటుంది జై భారత్

    • @OpiGamer-od5kf
      @OpiGamer-od5kf 10 месяцев назад

      Enduku manipurlaga tagala pettestaka

    • @satyavenikaaneti1226
      @satyavenikaaneti1226 8 месяцев назад

      మన భారత దేశం మణిపూర్ లా అవ్వకూడదని అనుకుంటున్నాం మోడీ గారు వచ్చారు ఇంకా ఏం చెబుతాం

  • @SANKAR_RDJ
    @SANKAR_RDJ Год назад

    గెలవడం కోసం ఎన్ని హమీలైన ఇస్తారు.కానీ అవి ఏమీ నెరవేర్చరు.నీ హామీలకు దండం🙏🙏🙏

  • @YELLAMNAIDU7
    @YELLAMNAIDU7 Год назад +95

    ఈ పథకాలు అన్నింటికన్నా ప్రతి గ్రామంలో మినీ ఇండస్ట్రీస్ తీసుకువచ్చి గ్రామాల ప్రజలందరికీ పని కల్పించి ఉపాధి కల్పించినట్లు ఎవరికి ఏ ఉచిత పథకాలు అవసరం లేదు... అన్ ఎంప్లాయ్మెంట్ అనే మాట కూడా ఉండదు ప్రతి ఒక్కరూ పని చేసుకుంటారు..
    2. రాష్ట్రంలో ప్రజలకు ప్రైవేటు సంస్థల్లో ఉచిత విద్య; ఉచిత వైద్యం కూడా ప్రకటిస్తే బాగుంటుంది.
    3. గృహాలలో ఉన్న వారికి కరెంటు ఉచితం ఈ పథకం అమలు చేయండి .
    4. చదువుకున్న ఖాళీగా ఉన్న వారికి గ్రామాల్లో పెట్టి పరిశ్రమలో ఉద్యోగం కల్పించండి.. గ్రామాల్లో నిరుద్యోగ సమస్య తీరిపోతుంది.

  • @sekhar.bandela5447
    @sekhar.bandela5447 Год назад +185

    ఇలాంటి మేనిఫెస్టోలు చెబుతాడు ఇతడు కానీ చెయ్యడు అని మా నమ్మకం ఇంతకుముందు చెప్పినవి ఏం చేసాడు

    • @DhanuAshwini
      @DhanuAshwini Год назад +2

      ఇంతకుముందు ఏమి చెప్పాడు ఏమి చేయలేదు చెప్పండి బ్రో ఇలా చెప్పినవన్నీ చేసుకున్న పోతే ప్రజల టాక్స్ తిరిగి తీసుకోగలరు రాజకీయ నాయకులు ఎవ్వడు చెప్పినవన్నీ ఎవ్వడు ఏ రాజకీయ చేయలేరు కొన్ని చేయగలరు ఇది నిజం

    • @sekhar.bandela5447
      @sekhar.bandela5447 Год назад +11

      2014 మేనిఫెస్టో నెట్లో, యూట్యూబ్ లో ఉంది చూడండి ముఖ్యంగా ఇంటికొక ఉద్యోగం ఇస్తాను అంటే నిరుద్యోగులు నమ్మి ఓట్లు వేశారు గెలిచాక ఆ మాటేలేదు చాలా ఉన్నాయి చూడండి యూట్యూబ్ లో వస్తున్నాయ్ టాక్స్ గురించి చెప్పకు ముందు ఆలోచన చెయ్యాలి

    • @parthasaradhi8169
      @parthasaradhi8169 Год назад

      Very good nice question

    • @jagadishkumar7062
      @jagadishkumar7062 Год назад +1

      @@DhanuAshwini tdp manifesto ni website nunchi teesesaru yendhuku ???? ( I hate Jagan also freebies politicians) 😅😅😅

    • @jagadishkumar7062
      @jagadishkumar7062 Год назад

      @@sekhar.bandela5447 well said😊

  • @rangavolgas
    @rangavolgas Год назад +67

    1600 రేటు పెంచుతావా 3సిలిండర్లు ఇచ్చి నీకు దమ్ము ఉంటే గ్యాస్ ధర 500 ఇపించు ఫ్రీ వద్దులే

  • @srinulakshmi7541
    @srinulakshmi7541 Год назад +1

    Jai jai tdp

  • @s.dorababubabu5778
    @s.dorababubabu5778 Год назад +2

    ఆచరణలో లేని హామీలు ఎన్నయినా ఇవ్వొచ్చు

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt Год назад +213

    పర్యావరణ పరిరక్షణ,
    ఉచిత వైద్యం
    ఉచిత విద్య
    ఈ మూడు ఖచ్చితంగా అమలు చేసేటట్టు
    చేస్తా అని చెప్తే బాగుండేది.

    • @Rbwjaycreations369fishseedking
      @Rbwjaycreations369fishseedking Год назад +1

      Atla a politician cheppadu because it's worth business, mudi saruku ni bayatiki expose cheyyaru

    • @VijayKumar-hg9ij
      @VijayKumar-hg9ij Год назад +1

      👍

    • @seshuvellaturi7681
      @seshuvellaturi7681 Год назад +5

      అప్పులు తీర్చేస్తా అంటే బాగుండు

    • @sandhyapati4991
      @sandhyapati4991 Год назад +1

      Welfare on Education & Health (Jagan schemes) is a Human investment
      Welfare on Farmers(రైతు బరోసా) results in GSDP boost
      These r not Freebies 💯
      KCR's రైతు బంధు, Dalit bandhu r Freebies 💯

    • @sudhamshmohan1483
      @sudhamshmohan1483 Год назад +1

      Avanni free ga ecchi. Vidhya. Arogyam daggara full lagutaru inka. No doubt

  • @hhmarenna824
    @hhmarenna824 Год назад +152

    ఓరే గ్యాస్ రేటు తక్కువగా ఇవ్వొచ్చు కదరా దానికి రేటు పెంచి 3 ఫ్రీగా యిస్తాను అంటావా గూట్లే

  • @vurrankikoteswararo9714
    @vurrankikoteswararo9714 Год назад +16

    నీవు వేస్తే మనకు వర్షాలు కురుస్తాయా సార్

  • @narendranarendra9094
    @narendranarendra9094 Год назад +1

    మీ కమ్మని కాకుండా మంత్రుల్ని బీసీలను చెయ్యి చంద్రబాబు నువ్వు ఇయ్యాల తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినట్టు

  • @nedurusatyanarayana6392
    @nedurusatyanarayana6392 Год назад +1

    ఈ సీఎం ఉచిత పథకాలు ఇచ్చి మరో శ్రీలంక చేస్తాడు అన్న మీరు ఇప్పుడు ఉచిత పథకాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ మరో స్విట్జర్లాండ్ చేస్తారా CBN గారూ.

  • @NithyaPoojaDevotees
    @NithyaPoojaDevotees Год назад +88

    ఇలాంటి మోషాలు యింకా ఏంత కాలం, వినేవాడు ఉంటే ఏదైనా చెప్తాడు, ఇలాంటివి ముందు గెలిచినప్పుడు ఎందుకు చేయలేదు

  • @elishamallavarapu9729
    @elishamallavarapu9729 Год назад +52

    వద్దులే పోరా రేయ్... 🤦‍♂️

    • @chantimoviemakerspvtltd6684
      @chantimoviemakerspvtltd6684 Год назад +1

      🤣🤣🤣🤣

    • @hitheshkumar8843
      @hitheshkumar8843 Год назад +1

      enti bro anta Mata annav cbn tata ni 🤣🤣🤣

    • @elishamallavarapu9729
      @elishamallavarapu9729 Год назад +2

      @@hitheshkumar8843 నాకు cbn మీద నమ్మకం లేదు దొర 🙉....
      పోగొట్టాడు... 🤦‍♂️....

  • @Mahesh-hu2ug
    @Mahesh-hu2ug Год назад +89

    ఉచిత పథకాలకు అలవాటు పడితే చేతికి చిప్పే

  • @TimmasartiSunny
    @TimmasartiSunny 8 месяцев назад +1

    చంద్రబాబు అంకుల్ ఇప్పుడు మనం ఇవాళ జరిగిన జగన్ ని పొడిచేసారు ఇంకా మనమే మనమే దేశాన్ని కాపాడాలి

  • @ramprasad-th8yo
    @ramprasad-th8yo Год назад +7

    నాకు వర్క్ ఫ్రొం హోమ్ జాబ్స్ కావాలి చూపించండి నా ఓటు మీకే

  • @davidbrynard7312
    @davidbrynard7312 Год назад +15

    ఒక నిరుద్యోగికి మాత్రమే మీరు జాబ్ ఇవ్వగలరు. గెలవక పోయిన MLC ఇస్తారు రెండు మూడు మంత్రి పదవులు ఇస్తారు...!

  • @chethanchinna6735
    @chethanchinna6735 Год назад +58

    ఇపుడు రాష్ట్రము శ్రీలంక కదా బొల్లి తాత

    • @kishorenadella1028
      @kishorenadella1028 Год назад

      Ha can bring companies to Ap

    • @trinadhreddy734
      @trinadhreddy734 Год назад

      ​@@kishorenadella10282014 to 19 daka m techadu ntha companies techina vadi schesns ki saripovu mari apudu development agipodha mari gudhiga support cheyakandi nenu jagan fan kani jagan sches asalu support cheyanu

  • @gowrinageswararao3031
    @gowrinageswararao3031 Год назад +150

    ఈ అమీలు అన్ని ఎన్నికలలో గెలవడానికి లేక ప్రజలు మీద ప్రేమతోన..?

    • @gbr1910
      @gbr1910 Год назад +12

      CBN తాత కు ఎప్పుడు ప్రజలమీద ప్రేమ ఉండదు, C.M seat లో ఉండి దోచుకో పంచుకో దాచుకో అదే చంద్ర బాబు

    • @gbr1910
      @gbr1910 Год назад +9

      A.P ను సంకనాకించావు లే పో

    • @mvdurgaprasad6181
      @mvdurgaprasad6181 Год назад +1

      గెలుపే పరామవధి అంతే రాష్ట్రాన్ని అమ్మేస్తాం

    • @AyineriDhanaSekhar
      @AyineriDhanaSekhar Год назад +1

      3000 evariki kavalai job evura erripuka nuve alage unav amaravathi development aina taruvatha andharani dhengaimantaru appudu emi chesthav free bus pedithe ap sankanakipothundi adukuthinali andharu

    • @dharmanaramu6235
      @dharmanaramu6235 Год назад

      .

  • @PeralaSrinu-tk7hj
    @PeralaSrinu-tk7hj Год назад +16

    సారు చంద్రబాబు నాయుడు గారు మీరే అనుభవం ఉన్న వారి పథకాలు పెడితే జనాలు సోమరిపోతులు అవుతారని ఉద్యోగాలు ఇండస్ట్రియల్ మన ప్రగతి రకంగా ముందుకు తీసుకురండి తెలంగాణలో ముత్తు పథకం ఎలా ఉంటుందో ఎన్ని మంది ఆటో వాళ్ళు బాధపడుతున్నారు మొక్కలను చూసి నేర్చుకోవాలి తెలుసుకోవాలని ఎంతో జీవనం వరకు ఉపాధి బాధపడుతుంది నేను చిన్న సిరి వ్యాపారం చేసుకునే

  • @uppugunduridhanalakshmi9857
    @uppugunduridhanalakshmi9857 Год назад +40

    రుణమాఫీ 3లక్షలు చేయండి

  • @ravibabu9844
    @ravibabu9844 Год назад +116

    బస్సు కి యువతి యువకులుకు గృహిణి కి ప్రతి కుటుంబానికి.సరే పని చేసే వర్క్స్ కి ఏమి లేవు.
    కష్టజీవుల పరిస్థితి.వారి గురించి ఆలోచించడం మంచిది.🎉🎉🎉🎉❤

  • @MrNidhinaidu
    @MrNidhinaidu Год назад +11

    నిరుద్యోగికి Rs 3000/- ఇస్తారట జాబ్ వచ్చినా రాకున్నా అంటున్నారు.
    జాబ్ వస్తే నిరుద్యోగి ఎలా అవుతాడయ్యా మహానుభావా మార్తాండతేజా ????

  • @krishnareddy4478
    @krishnareddy4478 Год назад +9

    Good Saruuu, Ippudu AP Sri Lanka Kadaaaaa.......👍

  • @ABHIRAM-jd2lv
    @ABHIRAM-jd2lv Год назад +16

    ఉచిత వైద్యం ప్రసాదించండి సార్ ఉచిత విద్య ఈ రెండు చాలు సార్

  • @balubalu4409
    @balubalu4409 Год назад +29

    ఇంతకు ముందు ఇచ్చిన హామీలు ఎన్నిమార్లు చేశారుఇప్పుడు ఎన్ని చేస్తారు

  • @rameshk3747
    @rameshk3747 Год назад +38

    పథకాలు వద్దు అభివృద్ధి ముద్దు అన్నావు అభివృద్ధి లేదు పథకాలు లేవు 14 సంవత్సరాల నుండి చేయలేనివి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావ్ మాయ మాటలు మానుకో చేయగలిగితే చెప్పు కాస్త డిపాజిట్లు అయినా వస్తాయి

  • @Satya_Smartt
    @Satya_Smartt Год назад +193

    మన ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయం గా ఉంది...😢

    • @Satya_Smartt
      @Satya_Smartt Год назад +11

      @Manish mani. చేతకాని ప్రజలు ఏ రాష్ట్రం లో ఉన్నారు అంటే మన రాష్ట్రం పేరు ఏ ముందు ఉంటుందేమో ఈ పతకాలు చూసి....🤦

    • @mvdurgaprasad6181
      @mvdurgaprasad6181 Год назад

      మన రాజకీయ నాయకులు నెమ్మదిగా రాష్ట్రాన్ని అప్పులు చేసి తీర్చలేక ఏదొక దేశానికీ అమ్మేస్తారు. ఈ ఉచితాళకి మనం అలవాటు పడినంత కాలం రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకుంటారు.

    • @gbr1910
      @gbr1910 Год назад +1

      @Manish_mani మీ k.C.R గురుంచి అందరకు తెలుసు అన్ని గొప్ప లే తప్ప అక్కడ A.P కన్నా గోరం ,దారణం అదే తెలంగాణ ,

    • @gbr1910
      @gbr1910 Год назад +1

      @Manish_mani KCR గుంట నక్క గురుంచి అందరకు తెలుసు లేవోయ్ ,మాటలతో mind set మార్చేస్తారు , మా CBN తాత అంత danger ఐతే కాదు kCR , మా CBN తాత international k.D

    • @gbr1910
      @gbr1910 Год назад +1

      @Manish_mani కెసిఆర్ free గా ఇవ్వట్లేదా ,,ఏమి మాట్లాడుతున్నావు ,ఇప్పుడు ఉన్న పరిస్తితి ఎలా ఉన్నది ఎవ్వరు free గా ఇస్తారా ,ఎవ్వరు డబ్బులు ఇస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు ,even every state in India not only A.P

  • @divakalaadinarayana2062
    @divakalaadinarayana2062 Год назад +43

    మన ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయం గా ఉంది...😘😘😘😘😘😘😘😘😇😇😇😇😇😇😇

  • @BPrameela-qu4zn
    @BPrameela-qu4zn 8 месяцев назад

    చంద్రబాబు వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది

  • @Gospelsoldiers-rjp
    @Gospelsoldiers-rjp Год назад +55

    మనం చేస్తే సంసారం జగన్ చేస్తే వ్యభిచారమా ఇవన్నీ జగన్ పథకాలు కావా

    • @govindy5159
      @govindy5159 10 месяцев назад

      Mee Jagan palana lo enni years unnadu oka 50years ayi untada Tdp pathakalu ycp copy paste cheyaledantava ayithe😅😅😅😅😅

    • @sadinenivasu4367
      @sadinenivasu4367 10 месяцев назад

      Hi

    • @Telugumovieclips2
      @Telugumovieclips2 10 месяцев назад

      Musukora puka mundu neeku vote undha

    • @saradhinavya
      @saradhinavya 7 месяцев назад

      Jagann bachagadu CBN epido pettadu pathakalani telsko

    • @harigogu6459
      @harigogu6459 7 месяцев назад

      Kabhu jagan ni kadhu

  • @shaikmahaboob3608
    @shaikmahaboob3608 Год назад +49

    మోతం అభదం😂😂😂😂😂

  • @mvdurgaprasad6181
    @mvdurgaprasad6181 Год назад +46

    ఇప్పుడు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చాలని ఎంత డబ్బు కావాలి. ఎక్కడనుండి డబ్బు తెస్తారు. Rtc ఇప్పటికే చంకనాకిపోయింది. మళ్ళీ అప్పులు చేసే పరిస్థితి వుందా

    • @itsoftware-ep4cd
      @itsoftware-ep4cd Год назад +1

      avanni manakenduku bro manaki free ga kavali

    • @krishnamohanrao4191
      @krishnamohanrao4191 Год назад +1

      Kamma kukkalu dabbu print chesi istharu

    • @chantimoviemakerspvtltd6684
      @chantimoviemakerspvtltd6684 Год назад

      Bolli Gadu 1500 Crore apphu. Pelli పోయాడు బొల్లి గాడు మళ్ళీ vasthy private Cheysthadu leydha అమ్మేస్తాడు

    • @chantimoviemakerspvtltd6684
      @chantimoviemakerspvtltd6684 Год назад

      @@krishnamohanrao4191 Rey Yerpk lanjakodaka Cast గురించి ఎందుకు రా నీ పెళ్లాన్ని దేంగా

    • @ParvathiP-tg8sf
      @ParvathiP-tg8sf Год назад

      Super

  • @sudhakarboya1263
    @sudhakarboya1263 Год назад +1

    ఉచితాలు వద్దు 1)ఉచిత విద్య. 2) ఉచితా వైద్యం. 3) ఊచితా మౌలిక సదుపాయాలు. 4)ఉచిత కరెంట్& నీటిపారుదల సౌకర్యం. 5) ఉచిత ఇంటి నిర్మాణం. 6) జీవనోపాధి లేని కార్మికులకు, అంగ వైకల్యం& వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ . ఊచితాలు ఇవ్వండి చాలు

  • @ఓంఓంఓం
    @ఓంఓంఓం Год назад +38

    ఫ్రీ వద్దు ,ధరలు పెంచవద్దు

  • @AP7TNEWS
    @AP7TNEWS Год назад +49

    నిను నమ్మము బాబు..... బాయ్ బాయ్ babu

  • @seshuvellaturi7681
    @seshuvellaturi7681 Год назад +4

    పేద వారికి 100 గజాల స్థలాలు ఇవ్వొచ్చుగా

    • @Satyamevajayate527
      @Satyamevajayate527 Год назад

      Vallaki iste Mari veellaki?

    • @Turbonarot
      @Turbonarot 8 месяцев назад

      Endukivvali ?

    • @t.badesahebt.badesaheb8506
      @t.badesahebt.badesaheb8506 7 месяцев назад

      ఈ వాడు 100 గజాలు కదా అన పైసా గజం ఇవ్వాడు చూడు.

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 Год назад +27

    గత govtలొ నిరుద్యోగ భృతి లాస్ట్ లో ఇచ్చినట్టు.. ఈ 3000 చివరి సం.లో ఇవ్వడు కదా బ్రో..

  • @dbujjisaheb6171
    @dbujjisaheb6171 Год назад +2

    ఉచిత కరెంట్ అంటే బట్టలు అరేసుకోవాలి నిండు సభలో చెప్పాడు ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం అంటున్నారు 2014లో నేను మారాను ఒక్కసారి నమ్మండి కోరారు

  • @peddirajujangam2918
    @peddirajujangam2918 Год назад

    నా ఓటు నీకే

  • @janvirocks2038
    @janvirocks2038 Год назад +33

    ప్రజలు గోరెలు అనుకుంటున్నారు బాబు
    ఉచిత పథకాలు రాష్ట్రానికి మేలుచ్చేస్తాయి అంటే 🙏🙏🙏🙏

    • @harishreddy8523
      @harishreddy8523 Год назад

      jalaganna cheyyaleda enti jalaganna konnate manam kooda koneddam anukuntunnadu . janalu gorrele maararu kabattee vella aatalu saagutunnai. so mottaniki state nasanam anamata. emanna ante america ki kooda antha appu undi antaru malli covering kosam

    • @mohanreddy6200
      @mohanreddy6200 Год назад

      ​@@harishreddy8523me Babu laga

  • @tadivadasuryarao-mx7de
    @tadivadasuryarao-mx7de Год назад +76

    ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు మర్చిపోయి 20 లక్షల మంది ఉద్యోగం అంటున్నారు

    • @vankadarakrishnaiah8750
      @vankadarakrishnaiah8750 Год назад +2

      అప్పుడు 6 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి ఆరోజు అన్నా మాట e roju ycp వాళ్లు కంప్యూటర్ కూడు పెడతా ది అన్నవ్వాల్లు ఇప్పుడు ప్రతి ఇంటిలో software ఉద్యోగాలు వచ్చినాయి అధి బాబు నాటిన మొక్క ఇప్పుడు పండ్లు కాస్తున్నాయి

    • @shaikaahil9533
      @shaikaahil9533 Год назад

      ​@@vankadarakrishnaiah8750 3:37

    • @ramachandraraokakara1691
      @ramachandraraokakara1691 Год назад

      Srilanka avadha

    • @vemulakondavenkatasomasekh6139
      @vemulakondavenkatasomasekh6139 Год назад +4

      నీ డబ్బా పథకాలు ఎవరూ నమ్మరు

    • @pawankalyan528
      @pawankalyan528 Год назад +2

      ​@@ramachandraraokakara1691 actually good question srilanka avadha ani adigav kadha kachitham aithadhi kani yeppudaithe AP investments rakunda eevi aani esthamo aappudu aithadhi kani CBN garu state ki sampadhana thesthadu ani nenu nammuthuna kabbatti srilanka avadhu next time jagan vasthe kachitham gaa aithadhi

  • @georgechristopher4120
    @georgechristopher4120 Год назад +12

    గతాన్ని మరచి ప్రజలు నమ్ముతారని నాకు మటుకు డౌట్

  • @angaramadhavi7
    @angaramadhavi7 8 месяцев назад +27

    మా జగనన్న ఫస్ట్ క్లాస్ నుంచి పిల్లలకు అమ్మ ఒడి ఇచ్చారు మంచి చదువు చెప్పించారు మరి మీరు 18 సంవత్సరాలకు 1500 ఇస్తారా మరి చిన్నపిల్లలు ఏమైపోవాలి అడుక్కు తినాలా

    • @Killoprahladh
      @Killoprahladh 8 месяцев назад +2

      నిజoగ

    • @dudekulasiddu4063
      @dudekulasiddu4063 8 месяцев назад

      నీ అమ్మ నీ దెంగించుకొ కొజ్జా వైసీపీ కుక్క జై టీడీపీ

    • @vinodkumar-kv8wh
      @vinodkumar-kv8wh 7 месяцев назад

      Sariga vinandi brother school pillalaki15000 kuda esthunantundu

  • @subbareddytumbudu8868
    @subbareddytumbudu8868 10 месяцев назад +9

    ఎ class నుండి ఇస్థరు బాబు గారు

  • @sekhars-ir2zo
    @sekhars-ir2zo Год назад +32

    జయము జయము చంద్రాల్'కులగజ్జి

  • @srinathroyalgali6670
    @srinathroyalgali6670 Год назад +16

    Sir మీరు ఏమ్మన్న మీ డబ్బులు ఇస్తున్నారా ప్రజాల డబ్బు కదా sir డబ్బులు బదులు జాబ్స్ ఎవ్వండి sir ప్లీజ్ యూత్ ని ఫారిన్ కంట్రీస్ పోకుండా కాపాడండి sir 😢

  • @rajusuvarna4336
    @rajusuvarna4336 Год назад +15

    Jaijagan

  • @dammueswararao4190
    @dammueswararao4190 Год назад +1

    మీరిచ్చే ఉచిత పథకాలు ఉచిత పథకాలు ఇవ్వడం ప్రజలు సోమరి అయిపోతారు రేట్లు తగ్గించండి చాలు జగనన్న ఉచిత పథకాలు పెట్టి రేట్లు పెంచారు

  • @kampasatisiva8873
    @kampasatisiva8873 Год назад +73

    ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అవథా? మరి ఇప్పుడు ప్రజలు సోమరిపోతులు కారా?😂😂😂😂😂

    • @bashaucs3132
      @bashaucs3132 Год назад +1

      🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

    • @jjvlogs2074
      @jjvlogs2074 Год назад +1

      👍👍👍👍👍👍

    • @manuu5915
      @manuu5915 Год назад

      3cylinders isthe somaripothulu avthara, future lo 2000idi cylinder

    • @kampasatisiva8873
      @kampasatisiva8873 Год назад +2

      @@manuu5915 అవుతారు అవుతారు జగన్ ఇస్తే సోమరిపొతులు చంద్రబాబు ఇస్తే ధనవంతులు అవుతారు మీకు తెలియదా?😂😂😂😂😂😂

    • @takkellapatinaveen7755
      @takkellapatinaveen7755 Год назад

      Already somaripotulu iyaru.. edhi chusina free free free.. epudu sudden ga stop chesthy ela brother.. free ki ala alavatu chesaru Jagan anna..drinking habit vunnadu sudden ga quit cheyaledhu.. same e free ki koda alane alavatu padipoyaru.. so, konchum time pattidi chinnaga nidanam ga... Jai CBN

  • @thspchannel1657
    @thspchannel1657 Год назад +5

    విద్య వైద్యం ఉద్యోగం లో నమ్మకం ఇవ్వండి నాయకులారా డబ్బులు కాదు

  • @vydyarajusankar7230
    @vydyarajusankar7230 Год назад +23

    నమ్మేనిజాలు ఏమైన ఉంటే చెప్పండి జరగని హామీలు వద్దు sir

  • @SriHarsha-h2r
    @SriHarsha-h2r 9 месяцев назад +1

    జై టీడీపీ. జై పవన్ 🙏🙏

  • @Lakshmiram-y8q
    @Lakshmiram-y8q Год назад

    ✌ Jai TDP✌

  • @Srjmyani
    @Srjmyani Год назад +8

    వామ్మో జనాలు ఆ సప్పట్లు ఆ ఉత్సాహం అబ్బబ్బ గొర్రెజెనాలు,
    జగన్, బాబు బలే స్కీమ్ స్ పెట్టి పైసలు పంచి
    మంచి సర్కస్ చేస్తురు

  • @andavarapusatyanarayana7841
    @andavarapusatyanarayana7841 Год назад +4

    ఎవరు అడిగారు చంద్రబాబునాయుడు గారు సంక్షేమ పథకాలు ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చే సోమరిపోతులు చేస్తున్నారు మీరు ప్రజలకు ఇవ్వాల్సి ఏంటో తెలుసా మీకు విద్య మంచి వైద్యం ఫ్రీగా ఇవ్వచ్చు మన రెండు రాష్ట్రాలు బాగుండాలి ప్రజల కోరుకునేది ఇదే తెలుసా ప్రజలు ఏ ప్రజలు సంక్షేమ పథకాలు మరియు స్కీములు కూడా అడగలేదు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు అప్పులు చేసి నిత్యవసర సరుకులు పెంచొద్దు ప్లీజ్ మీకు చేయాలనిపిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తే మంచిది ఆటోమేటిక్ గా నిత్యవసర సరుకులు తగ్గుతాయి ప్రజలారా మీరేనా ఒకసారి ఆలోచించండి 🙏

  • @tigervenkatesh1785
    @tigervenkatesh1785 Год назад +20

    ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేస్తారా చేయరా అది చెప్పండి సార్

  • @vdrao4700
    @vdrao4700 Год назад

    Jai TDP ❤❤❤❤😊😊😊

  • @VenkatanarayanaKaranki-q1g
    @VenkatanarayanaKaranki-q1g Год назад +2

    Jai tdp jai jai tdp✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @vprasad379
    @vprasad379 Год назад +1

    Jai jagan fans❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ARMV455
    @ARMV455 Год назад +82

    రైతు కి ఏం చేస్తావో చెప్పలేదు ఉబ్బిచ్చే మాటలతప్ప

    • @mmanish6356
      @mmanish6356 Год назад

      Jalaga gudda gaadu em ichadu ra roju ko raithu praanam tesukuntunnadu inka raithu la kosam puttina party aney donga natakalu inka aapaledu kada ra ypukas

    • @eswarreddymaram6997
      @eswarreddymaram6997 Год назад

      సూపర్ కామెంట్

    • @Shareef195
      @Shareef195 Год назад +1

      Cheppedu kadhaa ra verripoka 20k esthanu ani….

    • @VijayKumar-hg9ij
      @VijayKumar-hg9ij Год назад

      Super comment

    • @kishorepalle7334
      @kishorepalle7334 Год назад

      ​@@Shareef195 estanu anataniki echina dhaniki chala Theda untadhi bro 2014 chala chepadu emchadu nro

  • @d.eswararaododdi2665
    @d.eswararaododdi2665 Год назад +22

    తెలుగు తమ్మలు కు మాత్రమే డబ్బులు

  • @kannakj9386
    @kannakj9386 Год назад +23

    ఆశ దోశ అప్పడం వడ.🤣🤣🤣

  • @mohini2575
    @mohini2575 Год назад

    Chandra babu sir e sari meru complesary 2024 cm

  • @DHARMABOINAMUDIRAJU-gq1wm
    @DHARMABOINAMUDIRAJU-gq1wm Год назад

    Super supar supar sar

  • @chinnuvideos007
    @chinnuvideos007 7 месяцев назад +6

    బాబు గారు మీకు నమస్కారాలు ఆడవాళ్లకు బస్సు ఫ్రీ అంటాడు నెలకు 1500 ఇస్తాను అంటారు సంవత్సరానికి 15000 ఇస్తాను అంటారు మూడు గ్యాస్ లు ఫ్రీ అంటారు ఫ్రీ బస్సు అంటారు ఇవన్నీ ఎందుకు పథకాలు ఇది లేనప్పుడు మేం బతకలేదా ఒక రెండు పథకాలు మంచి పెడితే బాగుంటుంది పిల్లలకు స్కూల్ ఫ్రీ హాస్పటల్లో అన్ని ఫ్రీ మా ఇల్లు దేవుని వైపు బాబు గారు రోజు పొద్దున్నే లేచి మొక్కుతాం బాబు గారిని ఈ రెండు పథకాలు పెట్టండి

  • @kammpatiravi2920
    @kammpatiravi2920 Год назад +3

    👏👏👏👌👌👌✌️✌️✌️🙏🙏🙏

  • @manikanata838
    @manikanata838 Год назад +20

    Excellent పథకాలు నిరుద్యోగ భృతి యువతకు చాలా అవసరం చదువుకోడానికి చాలా అవసరం తల్లిదండ్రులు మీద ఆధార పడకుండా వుండే నిరుద్యోగ భృతి exceelllent...cbn డబ్బు ఇస్తాడు but tax లు వెయ్యకుండా ఇచ్చే దమ్ము వున్న వాడు

    • @gummasrinivas4252
      @gummasrinivas4252 Год назад

      Tax manam a pay chayali free ga estha

    • @paparao8487
      @paparao8487 Год назад

      Notlo modda pedatadu...chudandi alaga 2014 gurtukostundi

  • @tmurali4598
    @tmurali4598 Год назад +1

    నిరుద్యోగ భృతి వద్దు... నిరుద్యోగులకు జాబ్స్ కల్పించండి

  • @PalasiBojjayya
    @PalasiBojjayya 8 месяцев назад +11

    జగన్ పథకాలు ఇస్తే శ్రీలంక అవుతుంది అన్నారు కదా ఇప్పుడు మీరు పథకాలు ఇస్తే సింగపూర్ అవుతుందా సార్...

    • @korsasamba8282
      @korsasamba8282 8 месяцев назад

      Andhra ni America chestademo Babu gadu

  • @ramanjiramanjineyulu5691
    @ramanjiramanjineyulu5691 Год назад +4

    మీరు వస్తే సమన్యాయం చేయలేరు ఎందుకంటే అప్పుడే చూసినాము నీ పాలన

  • @DailyDiaryPrabhakar
    @DailyDiaryPrabhakar Год назад +3

    జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న,

  • @veerababun2234
    @veerababun2234 Год назад +1

    ఉచిత పథకాలు పెట్టి రాష్ట్రం అప్పుల పాలు చేస్తున్న రాజకీయ నాయకులు... అప్పుల భారం మోయాల్సి.. ప్రజలే

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 Год назад +59

    ఇవి పప్పు బెల్లాలు కావా..?

  • @jranganayakulu1756
    @jranganayakulu1756 Год назад +18

    2014 10 intiki oka job.ఇచ్చినట్లే

    • @raveendrathavalam8276
      @raveendrathavalam8276 Год назад

      Job ravali ante Babu ravali annadu 😂Babu vachadu kani job raledhu bro

  • @nisarahmed4424
    @nisarahmed4424 Год назад +4

    Super comes shows

  • @PangiSakunthala
    @PangiSakunthala 8 месяцев назад

    జే చంద్రబాబు తాత ❤❤❤❤

  • @ChapppalibhadrachalamChbhadrac
    @ChapppalibhadrachalamChbhadrac 11 месяцев назад

    Jai tdp✌️✌️

  • @ravitejakatari1986
    @ravitejakatari1986 Год назад +60

    Will Andhra not turn into sri lanka with these schemes ?
    They scolded jagan schemes but now they are saying they will also do it

    • @diya7516
      @diya7516 Год назад +3

      Adegaa malli vedi chethuloo kudaa out 😅

    • @jagadishkumar7062
      @jagadishkumar7062 Год назад +5

      Indirect ga jagan ne highlight chestunnaru😂😂😂😂

    • @krishnamohanrao4191
      @krishnamohanrao4191 Год назад

      Veedu bolli vedava.
      Kamma kukkalaku Anni isthadu

    • @trinadhreddy734
      @trinadhreddy734 Год назад +2

      Anthaku minchi vundhi evi jagaan 45 years ladies ki Este vedu mari 18 years nunde antunadu asalu epud rtc buse ekedhi akuva ladies villages and small towns lo bcoz vallaki bikes vundav nka vallaki free ante RTC diwala tesedgi Amma vadi jagan oka child ki Este vedu ntha mandhi kina esta antunadu nirudyiga brithi 3000 ante matala

    • @ramkukumar9355
      @ramkukumar9355 Год назад

      ​@@diya7516Q

  • @chandrashekar2988
    @chandrashekar2988 Год назад +19

    I think is mentally upset immediately consult doctor appointment

    • @UsharaniOmmi
      @UsharaniOmmi 7 месяцев назад

      Are mother chod auerki ra mantly disrb niku mantly disrb gawala jagan gadu dogalara miku doctor aisram undi ra ma Chandra babu ki kadu

    • @UsharaniOmmi
      @UsharaniOmmi 7 месяцев назад

      Po pichi nakodka ni jagan badko ki niku mantly disrb adrini doctor appointment tisskoni pampali

    • @UsharaniOmmi
      @UsharaniOmmi 7 месяцев назад

      Noru adumpu lo petukoni comments chira enkokasari ma chandra babu nidu uncle ki yamina anav anuko boka lo tosthanu

  • @srinukamen3923
    @srinukamen3923 Год назад +10

    పిల్లలు పెరగాలి ఓట్లు కూడా ఎక్కువ అవ్వాలి 😊

  • @VParvathi-i7x
    @VParvathi-i7x 9 месяцев назад +1

    Jai c b n super sar meeru

  • @venkatraovenky9092
    @venkatraovenky9092 7 месяцев назад

    యూత్ కి జాబ్ కావాలి సర్

  • @venkatarajamohanakella919
    @venkatarajamohanakella919 Год назад +10

    అన్నీ పంచియండి. పన్నులు కట్టేవాడు అడుక్కు తింటాడు.

  • @srinivasareddybommireddy5300
    @srinivasareddybommireddy5300 Год назад +39

    CBN political & economic visionary but this freebies cause substantial damage for his elections, CBN is following Jagan out of fear and no self confidence. It’s big mistake by CBN, without this freebies CBN would have come in power by 2024, if he had believed himself

    • @raveendrathavalam8276
      @raveendrathavalam8276 Год назад +1

      First nuvvu win avvaligaa 😂notiki edhi vastee adhi cheppadam kadhu ... first unemployment lekunda cheyyandi chalu ....andaru jobs chesukoni valla family vallu take care chesukontaru #Report TDP

    • @sandhyapati4991
      @sandhyapati4991 Год назад

      Welfare on Education & Health (Jagan schemes) is a Human investment
      Welfare on Farmers(రైతు బరోసా) results in GSDP boost
      These r not Freebies 💯
      KCR's రైతు బంధు, Dalit bandhu r Freebies 💯

    • @itsoftware-ep4cd
      @itsoftware-ep4cd Год назад

      emchestham manam freebies ki alavatu paddam kada malli veelu em cheppakapothe tdp valu em ivaledu antaru

    • @jilebi26
      @jilebi26 Год назад

      @@sandhyapati4991 entra welfare scheems 😂.. education scheems endhi. .. andharu vadilesi andharu b tech cheyaniki chennai pothunar .. helath antava YSR chesindhe .. malli 2014 lo naidu cheyale .. 2019 nunchi jagan kuda cheyale 😂

    • @supriyateegala8946
      @supriyateegala8946 Год назад

      He should have increase employment.not giving money.volunteers Good by jagan

  • @andhracourierandhracourier1823
    @andhracourierandhracourier1823 8 месяцев назад +9

    *రెడీగా ఉన్నాము*
    *1.3 సిలెండర్*
    *2. 1500 rs నెలకు*
    *3. బస్సు free*
    *4.పిల్లలు =2*15000=30,000*

    • @nagaraju6967
      @nagaraju6967 7 месяцев назад

      Anna ap lo disel rate and petrol rate Atha Anna check once

  • @Srjmyani
    @Srjmyani Год назад +2

    అసలు ఎం జరుగుతుంది రా?
    ఆంధ్రప్రదేశ్ లో
    ప్రజలు అంత ప్రోతహకారంగా ఉన్నారు నాయకులకు,
    అబ్బబ్బా ఈ పైసలు పంచుడు ఏందిరా,
    జగన్, ఇప్పుడు బాబు.
    మన గతి ఎటుపోతుంది?
    జనాలకి ఎం అయ్యింది?
    మొత్తం వ్యాపారం చేస్తురు కదరా తెలుగు రాష్ట్రాలను.😮😮

  • @sameerareddy681
    @sameerareddy681 Год назад +4

    Bagaledu kani😮 camenttlu chudabi dabu garu 😮😮😮

  • @naidugeo
    @naidugeo Год назад +31

    Babu garu... 2014 lo ela na chapparu... Power loki vuchi anni marchipoyaru

  • @boppannad.k.n5701
    @boppannad.k.n5701 Год назад +12

    2014 , 2000 istha annadu evva ledhu. Eappudu 3000😂

    • @Bannu1627
      @Bannu1627 Год назад +1

      2014 lu kuda 3000 ne ista annaru 2000 kadu

  • @peddirajujangam2918
    @peddirajujangam2918 Год назад

    నా ఓటు నీకే బాబు