Good mrng sir పోటీ మీకెంత కష్టమో మిగిలిన వాళ్లకి కూడా అంతే కష్టం అని మీరు చెప్పిన line కి hats off sir. Such a motivational words.....!!!!! Thanks alot sir, tq soooo much
AP ECONOMY కి సంబంధించి ఇంకా పూర్తి మెటీరియల్ ఎవరి వద్ద లేదు sir... syllabus పూర్తి చేయడం చాలా కష్టం సర్...FEB లో అయితే బాగుండేది సర్....బాగా మనోవేదన కి గురి అవుతున్నాము సర్
ప్రస్తుతం వున్న పేపర్స్ స్టాండర్డ్స్ ప్రకారం ఆ లెవెల్ లో ప్రిపేర్ అవ్వడానికి ఈ 60 డేస్ అస్సలు చాలవు సర్....ప్రతీ S& T లో ప్రతీ చాప్టర్ కి చాలా స్కోప్ వుంది....కాదేదీ కవితకి అనర్హం అన్నట్టు, కాదేదీ ప్రశ్నకి అనర్హం అనిపించేలా S& T లో ప్రశ్నలు చూశాం....తొందరపడి EXAM లోకి ఎంటర్ అయ్యాక చివరికి ఫలితాలు ఈ 2ఇయర్స్ వృధా అయ్యిందా అనేలా వస్తాయి అనిపిస్తుంది...SIR. మరలా మరో నోటిఫికేషన్ కి ఎదురు చూడడం ,ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నీ పూర్తి అయ్యేటప్పటికి అధి ఎన్నిఏ ళ్ళు అవుతోంది తెలియదు....
పరిగెత్తలనే అనుకుంటున్నాం సర్ పరిగెత్తటం స్టార్ట్ చేద్దాం అనుకునేలోపు వెంటిలేటర్ పైన పడుకోపెట్టారు సర్ ఏం చేద్దాం 55 డేస్ ఎలా కంప్లీట్ చేయాలో కూడా అర్థం అవట్లేదు సర్
@Kiran-th9fn em chesam ante sir 8 months chinna chinna jobs చేస్తూ చదువుతున్న మాకు ఏపీపీఎస్సీ పోస్ట్ పోన్ చేసినపుడు డేట్ ఇవ్వలేదు కదా సర్ లేట్ అవుతుంది అని
upsc laa calender ఉంటె మీరు అన్నట్టు 30 రోజులు లో పెట్టిన పరీక్ష చదివిన వాళ్ళు రాస్తారు ......రాష్ట్ర pcs కి చాలా ఒత్తిడి ఉంటుంది ....మీ లాంటి "" టాప్ intelligentsia "" కి అన్నీ వనరులు ఉండొచ్చు ...కానీ చాల మంది సామాన్యులు హాస్టల్స్ లో , సోషల్ మీడియా వల్ల గందరగోళం tho untaaru ....90 days ante konchem confidence vasthundhi వాళ్ళకి😊😊 @@Kiran-th9fn
@@umamreddy5114 One thing we should all be remembered is that exams mana comfort kosam postpones cheyakudadu... Job chestunnama Leda annadi mana personal issue. So Danni manam handle cheskovali... Anthe .... Don't be offended 🙏
Before exam- thabelu speed After date declared - dog ventapadithe saripothundi anukunna After sir video - cheetah speed can be attained And that is if I still want to be in the race. Thank you Sir, waiting for your video
Thank you sir for valuable and practical approach. Your channel always helps me to evaluate myself and think rationally about preparation and achieving my goal.
Good Morning Sir.. No Gold, No Silver, No Diamonds match your Worth.. No Chocolates, No Perfumes on this Earth.. Thank you for information Sir.. Have a happy day.
Thank you sir for your information Sir avvakasam unte appsc group 2 mains exam lo negative marks ఎలా ఎదుర్కోవాలో చెప్పండి sir (prelims exam ki mi previous video chusanu sir చాలా బాగా ఆ వీడియో ఉపయోగపడింది sir)
This year Indian budget is focussing on mental health.and that much syllabus with revision (not freshers) for 65 days is not an easy task.అయిన మేము చదవాలి.mental health పోతే పోనీ అంతే కదా ఈ సమాజం చెప్పేది.నువ్వు చచ్చిపో కానీ జాబ్ కొట్టి చచ్చిపో
Emi cheyali andi request uhh ...ma student s ki postpone chesi ichina time kuda saripoledu ....inko 3 mnths postpone cheyandi ...appudu saripothadoo ledo malla ma students ni adiginakaa ....vallu eppudu ready ante appudu pedadamu ani cheyala andi 😂😂😂😂
I totally agree with aspirants wish to have exam on feb... దయచేసి అందరికీ including institutes & faculties కూడా రిక్వెస్ట్ చేస్తున్న... మీరు postpone one or two months అనే campaigns start చేయకండి 🙏.. నేను కూడా మీలాగే మళి books open చేయాలి fresh గా..ఇప్పుడు ఇచ్చిన 2months లో తాడో పేడో తేల్చుకుందాం కష్టపడి, మలి postpone campaigns అనే వితనం మన బురలోకి వస్తే Appsc విశ్వరూపం చూస్తాం means they definetly dragged this నోటిఫికేషన్లు & exams. కొంతమంది బడ్జెట్, సర్వే రాలేదు టైం సరిపోదు అంటున్నారు... అవి రాగానే we have lot of youtube channels source,syllabus complete చేయడానికి. So keep calm start preparation 😊...dont dare to see ఏపీపీఎస్సీ విశ్వరూపం 😂
December 5th na exam pettochu thappuledhu kaani, August lo Date announce cheyochu kada January 5th ani, Mari Yenduku ani UPSC, SSC, RAILWAY vaallu exam date's mundhu gaane isthunnaaru
Expect upsc మిగతా ఎగ్జామ్స్ ఈ year నుండే calenders ఇవడం start చేశారు... ఏపీపీఎస్సీ కూడా next నుండి క్యాలెండర్ ప్రకారం ఇస్తామని చెప్పారు కదా...so wait brother మార్పు వస్తాది
Ippatlo competitive exams ante long term preparation vundali. 2 months is more than enough for revision. Aina eppudu exam pettuna rasetattu vundali. Exam date ichaka revision cheskokunda malli postpone adugutunna vallu asalu eligible e kadu. Inko 1 month iste edo prepare aipotam anukunte adi mee bhrama. Pls focus on exam and do revision.
అనుకున్నట్టే జరిగింది sir....group 2 dates ఇచ్చారు......dsc కి నోటిఫికేషన్ వచ్చాకా తెలుస్తుంది dsc కి gr 2 కి మధ్య ఎంత gap ఉంటాది అనేది........దేనికి ప్రిపేర్ అవ్వాలో ఇంకా సందిగ్ధం లో ఉన్నాం sir
Good mrng sir
పోటీ మీకెంత కష్టమో మిగిలిన వాళ్లకి కూడా అంతే కష్టం అని మీరు చెప్పిన line కి hats off sir.
Such a motivational words.....!!!!! Thanks alot sir, tq soooo much
💯✅
AP ECONOMY కి సంబంధించి ఇంకా పూర్తి మెటీరియల్ ఎవరి వద్ద లేదు sir... syllabus పూర్తి చేయడం చాలా కష్టం సర్...FEB లో అయితే బాగుండేది సర్....బాగా మనోవేదన కి గురి అవుతున్నాము సర్
ప్రస్తుతం వున్న పేపర్స్ స్టాండర్డ్స్ ప్రకారం ఆ లెవెల్ లో ప్రిపేర్ అవ్వడానికి ఈ 60 డేస్ అస్సలు చాలవు సర్....ప్రతీ S& T లో ప్రతీ చాప్టర్ కి చాలా స్కోప్ వుంది....కాదేదీ కవితకి అనర్హం అన్నట్టు, కాదేదీ ప్రశ్నకి అనర్హం అనిపించేలా S& T లో ప్రశ్నలు చూశాం....తొందరపడి EXAM లోకి ఎంటర్ అయ్యాక చివరికి ఫలితాలు ఈ 2ఇయర్స్ వృధా అయ్యిందా అనేలా వస్తాయి అనిపిస్తుంది...SIR.
మరలా మరో నోటిఫికేషన్ కి ఎదురు చూడడం ,ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నీ పూర్తి అయ్యేటప్పటికి అధి ఎన్నిఏ ళ్ళు అవుతోంది తెలియదు....
దీపావళి శుభాకాంక్షలు Sir, శంఖంలో పోస్తేకాని తీర్థం కాదన్నట్లు, మీ ద్వారా వింటేనే కానీ... ఏ విషయం మాకు రుచించదు సార్! Thank you Sir.
Good morning sir
Ninati nunchi me video kosum waiting sir 🎉
Tq sir..tq for your valuable information
పరిగెత్తలనే అనుకుంటున్నాం సర్ పరిగెత్తటం స్టార్ట్ చేద్దాం అనుకునేలోపు వెంటిలేటర్ పైన పడుకోపెట్టారు సర్ ఏం చేద్దాం 55 డేస్ ఎలా కంప్లీట్ చేయాలో కూడా అర్థం అవట్లేదు సర్
Emma 8 months em chesaramma....
@Kiran-th9fn em chesam ante sir 8 months chinna chinna jobs చేస్తూ చదువుతున్న మాకు ఏపీపీఎస్సీ పోస్ట్ పోన్ చేసినపుడు డేట్ ఇవ్వలేదు కదా సర్ లేట్ అవుతుంది అని
మనమే అలా అంటాం, ఇలా అంటాం.. ఎనిమిది నెలలు,ఉపయోగించుకుంటే ..
upsc laa calender ఉంటె మీరు అన్నట్టు 30 రోజులు లో పెట్టిన పరీక్ష చదివిన వాళ్ళు రాస్తారు ......రాష్ట్ర pcs కి చాలా ఒత్తిడి ఉంటుంది ....మీ లాంటి "" టాప్ intelligentsia "" కి అన్నీ వనరులు ఉండొచ్చు ...కానీ చాల మంది సామాన్యులు హాస్టల్స్ లో , సోషల్ మీడియా వల్ల గందరగోళం tho untaaru ....90 days ante konchem confidence vasthundhi వాళ్ళకి😊😊 @@Kiran-th9fn
@@umamreddy5114
One thing we should all be remembered is that exams mana comfort kosam postpones cheyakudadu... Job chestunnama Leda annadi mana personal issue. So Danni manam handle cheskovali... Anthe .... Don't be offended 🙏
Before exam- thabelu speed
After date declared - dog ventapadithe saripothundi anukunna
After sir video - cheetah speed can be attained
And that is if I still want to be in the race.
Thank you Sir, waiting for your video
Thank you sir🙏
Thank you sir for valuable and practical approach. Your channel always helps me to evaluate myself and think rationally about preparation and achieving my goal.
Chala correct ga chepparu Sir
Thank you so much sir Happy Diwali Sir
Sir meeru chala baga chepparu sir exlent sir
Thank you very much sir...
You got it!
Sir మీకు ముందే తెలుసు కదా????😂😂😂😂 అందుకే 70days అని చెప్పారు... Actually meru video చేసే సమయానికి 70 డేస్ ఉంది😂😂😂
Thank you sir, thank you for this video, today you are looking very HANDSOME.
Thank you. All the best for your preparation.
Sir miku padabhivandanam
God bless you
చక్కగా చెప్పారు సార్.
Tq sir good message
Sir mari intha fast ivadam...mari darunam sir...ap economy fully changed, S&t , revision ....
Thankyou for your valuable words sir
All the best for your preparation.
మనం చేయగలం..✊✊✊thank you sir ❤❤❤❤ happy Dipawali sir🪔🪔🪔💞💞💞
Tq sir
Thank you very much sir.
I got confidence by your video.
1:37 gottam gaadu 1:47 chichu buddi pettaru 😂
Sir Thanks for the plan and motivation ❤️
Thankyou sir ❤❤❤
Guruvu garu thank you ❤
Great సార్ good ఇన్ఫర్మేషన్ 🙏
Happy diwali sir..and thank you for boosting for preparation.thank you for motivation video to us.
Example bagundi sir
Good Morning Sir..
No Gold, No Silver, No Diamonds match your Worth..
No Chocolates, No Perfumes on this Earth.. Thank you for information Sir..
Have a happy day.
Happy diwali sir, party begins 🎉🎉 ,mazaa agayaaa
Very Good information sir
Meeru ichhe e confidence chalu sir yuddham cheyadaniki❤❤
Super sir
Thank you for your support and encourage sir
Exalent guruvu garu
Thanks, Sir for motivating, us.
Good morning sir 🙂
Thank you for your motivational speech
Happy Deepawali 🎉
Happy Diwali to you too! 🙂
E diwali ki baga kasta padi next diwali full grand ga chasu kumta sir ji 100%
Good morning sir...Web note vacchina ventane ,Mee vedio kosam search chesaa...Tq sir For your guidence
900 పోస్టులకు నువ్వు ఉండొచ్చు నేను ఉండొచ్చు క్వాలిఫై అవ్వచ్చు కాకపోవచ్చు మనం నేర్చుకున్న జ్ఞానం ఇంకొక ఎగ్జామ్ కు ఉపయోగపడే అట్లు కష్టపడదాం
Super boss
Jai Shree Ram Guru Ji
Thank you sir for your information
Sir avvakasam unte appsc group 2 mains exam lo negative marks ఎలా ఎదుర్కోవాలో చెప్పండి sir (prelims exam ki mi previous video chusanu sir చాలా బాగా ఆ వీడియో ఉపయోగపడింది sir)
Gudmrg sir
Thanks for your motivation sir❤❤❤❤❤❤
Happy deepawali sir
I obey you.
Thank you
Happy Diwali to you too.
Good morning sir...Happy Deepawali sir.
Finally it tests servival of the fittest.....Thank you sir.
Good morning sir.
Very useful and motivational information.
Good morning, all the best for your preparation.
This year Indian budget is focussing on mental health.and that much syllabus with revision (not freshers) for 65 days is not an easy task.అయిన మేము చదవాలి.mental health పోతే పోనీ అంతే కదా ఈ సమాజం చెప్పేది.నువ్వు చచ్చిపో కానీ జాబ్ కొట్టి చచ్చిపో
Really waiting for your valuble words only sir
🙏👌🏻💐💐💯
Tq sir❤❤
900 mandhe kosam ,e exam kadhuu ,90000 mandhe thala ratha ,kanesam maroo 20/25 day's veluvynaa samyanee ivvagalaruu , please to be conduct in jan ending / Feb 1st week , alertness prakatenchee kanisam maro 20/25 day's veluvynaa samayane penchagalaruu , humble request to appsc please Maro 20/25 day's veluvynaa samyanee penchagalaruu,this is worst decision by exam conducting members
Tq sir. Happy Diwali sir.
Sir ma నుంచి grp2 aspirants tarupuna gvnmt oka request cheyandi sir please sir 😢😢😢😢😢
Emi cheyali andi request uhh ...ma student s ki postpone chesi ichina time kuda saripoledu ....inko 3 mnths postpone cheyandi ...appudu saripothadoo ledo malla ma students ni adiginakaa ....vallu eppudu ready ante appudu pedadamu ani cheyala andi 😂😂😂😂
Good morning sir.waiting for you Happy Diwali
Be ready sir ..Thank you
సార్ next notification కి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ కొత్తవాళ్ళు...ప్లీజ్ ఒక వీడియో చెయ్యరా..ప్లీజ్ సార్.
Waiting for your video sir
Thank you sir....exam rayalante evarikina bhayame ...enta chadivina inka edo chadavalanpistundi ...so jan 5th worth ...2 months kastapadite sankrantiki happy celebration cheskovali
Happy deepawali sir,
Gd mrng sir tqq fr u r words sir
ఇప్పుడు వచ్చే papers standard ki 60 days ante PRESSURE, TENSION పెరిగిపోతుంది
Good morning sir, economic geography of Ap గురుంచి వక video చేయండి sir,Tq for ur guidance
Good morning guruji and Happy Diwali
Good morning sir.
Ap Economy book tondariga rease cheyyandi.
Good morning Guruvu garu🙏
Thanks 🙏🙏🙏👍🙏 sir
Good morning sir. Happy deepavali sir
🙏🙏🙏 sir miru dronacharyulu
Good morning sir 😊
Gud motivation sir 😊
Thanks.
Good morning sir,Happy deepawali. literally waiting for your video since yesterday and thankyou sir❤
Good morning, Happy Diwali. All the best for your preparation 🙏
Thankyou so much sir❤@@Bhavanisankarkodali
Good morning sir finel rivision koraku me book kosam waiting 🙏
I totally agree with aspirants wish to have exam on feb... దయచేసి అందరికీ including institutes & faculties కూడా రిక్వెస్ట్ చేస్తున్న... మీరు postpone one or two months అనే campaigns start చేయకండి 🙏..
నేను కూడా మీలాగే మళి books open చేయాలి fresh గా..ఇప్పుడు ఇచ్చిన 2months లో తాడో పేడో తేల్చుకుందాం కష్టపడి, మలి postpone campaigns అనే వితనం మన బురలోకి వస్తే Appsc విశ్వరూపం చూస్తాం means they definetly dragged this నోటిఫికేషన్లు & exams.
కొంతమంది బడ్జెట్, సర్వే రాలేదు టైం సరిపోదు అంటున్నారు... అవి రాగానే we have lot of youtube channels source,syllabus complete చేయడానికి.
So keep calm start preparation 😊...dont dare to see ఏపీపీఎస్సీ విశ్వరూపం 😂
నమస్కారం సర్.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు చెప్పండి సార్..
Sir pls release ap economy book after ap budget ….
GOOD MORNING SIR
December 5th na exam pettochu thappuledhu kaani, August lo Date announce cheyochu kada January 5th ani, Mari Yenduku ani UPSC, SSC, RAILWAY vaallu exam date's mundhu gaane isthunnaaru
Expect upsc మిగతా ఎగ్జామ్స్ ఈ year నుండే calenders ఇవడం start చేశారు... ఏపీపీఎస్సీ కూడా next నుండి క్యాలెండర్ ప్రకారం ఇస్తామని చెప్పారు కదా...so wait brother మార్పు వస్తాది
Ah calendar vachaka postpone adugtaru manollu edoka reason cheppi.....@@udaykiran8888
Gud morning sir
All the best for your preparation
Good morning Sir
Nice motivation story sir
Thanks.
Happy diwali sir... good morning sir...
Good morning guruji
And happy diwali sir
Last govt ee anukunnam , present govt kooda estam vachinatle behave chestundi,
Asalu chairman ni andhuku thesesaaru , andhuku ayomayam create chesaaru
Anni govt okkate , madhyalo pichoollanu chesindi nirodhyugulane
Good morning sir
Happy Diwali sir
Happy Diwali to you too
నమస్కారం సార్
Revision ki kastam iyye laaga vundhi sir. Current affairs complete kaavu
Happy dipawali sir
Ippatlo competitive exams ante long term preparation vundali. 2 months is more than enough for revision. Aina eppudu exam pettuna rasetattu vundali. Exam date ichaka revision cheskokunda malli postpone adugutunna vallu asalu eligible e kadu. Inko 1 month iste edo prepare aipotam anukunte adi mee bhrama. Pls focus on exam and do revision.
RRW 55 days schedule ivvandi sir
అత్యంత వేగంతో వెళ్ళేది చీత కాదు మన మనసు ..
అత్యంత వేగంగా వెళ్లే జంతువు చిరుత. మనసు జంతువు కాదు
Happy diwali sir....
Dsc kuda maku important sir but rendu ela manage cheyalo aramkavatledu sir please suggest cheyandi
Happy diwali sir🎉
Poti taggidani santhoshinchi chadavandi, attendance Inka tagguddi kastapadi,planto chadavandi
అనుకున్నట్టే జరిగింది sir....group 2 dates ఇచ్చారు......dsc కి నోటిఫికేషన్ వచ్చాకా తెలుస్తుంది dsc కి gr 2 కి మధ్య ఎంత gap ఉంటాది అనేది........దేనికి ప్రిపేర్ అవ్వాలో ఇంకా సందిగ్ధం లో ఉన్నాం sir
Dsc prepare avvandi bro...Feb lo exams