Ajit Doval's Afghan Strategy | Indian Army | Right Angle | Sai Krishna | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 18 май 2020
  • Ajit Doval's Afghan Strategy | Indian Army | Right Angle | Sai Krishna | Nationalist Hub
    _
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
    CLICK Below LINK to Join And Support Nationalist Hub
    / @nationalisthub
    _
    follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub RUclips Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / yummy_hub007
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalisthub.com/
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

Комментарии • 406

  • @prkyouthbapatla1159
    @prkyouthbapatla1159 4 года назад +180

    🙏 మన దేశంలో నరేంద్ర మోడీ గారు పరిపాలన ఉన్నంత కాలం ప్రపంచ దేశాలు ఏ దేశమైనా సరే మనకు సపోర్ట్ గా నిలుస్తుంది ఇది కన్ఫామ్ .🙏 🇮🇳 జై భారత్ మాతాకు జై 🇮🇳🙏

    • @Blocktigers309
      @Blocktigers309 4 года назад +6

      Jaiii modhi

    • @bjpandhbhakts6514
      @bjpandhbhakts6514 4 года назад +1

      😂😂😂😂😂😂😂 మీరు మి మూఢ నమ్మకాలు

    • @krishnabharath4699
      @krishnabharath4699 4 года назад +10

      Nee lanti yedavaluu undabatte eedhi moda nammakalu gaa unnaii.,ledantei okkodaki 🤒ucha ucha padhipoyedhiiii.,,,,💐💐💐🇮🇳🛕🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐💐jai hindh..,jai sriram😊🥰

    • @bjpandhbhakts6514
      @bjpandhbhakts6514 4 года назад +1

      @@krishnabharath4699 గాల్లో మాటలు కాదు నేను పైన పెట్టిన కామెంట్స్ కి సమాధానం చెప్పు,,,,
      జై భారత్ జై హింద్ నేను కూడా చెప్పా.....అది చెప్తే సరిపోతుందా మీకు...😇😇😇

    • @rakavarma2833
      @rakavarma2833 4 года назад +11

      @@bjpandhbhakts6514 maaa istam ra kuka namakamo..muda namakamo...neku endhuku ra mundamopi edhava...mee pm imran Khan nevu namu avadu vadhu anadu...

  • @chandrasekharavula3018
    @chandrasekharavula3018 4 года назад +10

    భారతదేశం గొప్ప విజయం సాధించింది ఇంకా ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలి భారత్ పరపతి పెరగాలి

  • @knkknk7216
    @knkknk7216 4 года назад +4

    తాలిబాన్ లను ఎప్పుడూ నమ్మకూడదు .ఒక్కసారి వారు అధికారం చేజిచుకుంటే ISI చెప్పినట్టు వింటారు .ఆఫ్ఘనిస్తాన్ లో ఆర్థిక వనరులు లేవు వారి ఆదాయం అంతా మాదకద్రవ్యాలు
    పండించడం ద్వారా వస్తుంది .వాటిని మార్కెట్ చేయడానికి ISI సహాయం అవసరం. తాలిబాన్ లు ఆర్థిక వనరులు మరియు ఆయుధాలు సమకూర్చుకోవాలి అనుకున్న పాకిస్తాన్ తోడ్పాటు అవసరం .అందువల్ల ఈ తాలిబన్ స్టేట్మెంట్ పై ఇప్పుడు తొందరపడి చంకలు గుద్దుకోవద్దు.ఎందుకంటే సమయం సందర్భం
    ను బట్టి పరిస్థితులు మారిపోవచ్చు.

  • @ManiMani-ef1kg
    @ManiMani-ef1kg 4 года назад +3

    ఇది శుభపరినామం thankyou sir

  • @Dasari269
    @Dasari269 4 года назад +19

    ఇది మంచి శుభపరినామం .🙏🇮🇳

  • @maheshv8482
    @maheshv8482 4 года назад +3

    ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం 👍👌

  • @JHEL703
    @JHEL703 4 года назад +52

    (LOCK DOWN)కరోనా అయిపోయిన తరువాత భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో ?మన ఆర్ధిక వ్యవస్థ లో ఏదైనా మార్పులు వస్తాయా ..అనే దానిపై ఒక వీడియో చెయ్యి అన్నయ్య plz

  • @rajurajuraju6204
    @rajurajuraju6204 4 года назад +23

    జైహింద్
    భారతమాత కి జై

  • @NagaRaj-kw2ix
    @NagaRaj-kw2ix 4 года назад +3

    అన్న మీ ఛానల్ అంటే నాకు చాల ఇష్టం అందులో ఆమొఘ్ అన్న మాటలు ఇంకా ఇస్తాం మీరు ఏమి చెప్పిన దేశం కోసందర్మం అని అర్ధం చేసు కో గలను

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 года назад +2

    జై మోడీజీ జై జై మోడీజీ బోలో భారత్ మతాకీ జై జై హింద్

  • @sandeepchdse8044
    @sandeepchdse8044 4 года назад +1

    అన్నా మీకు చాలా ధన్యవాదాలు. తెలుగు వాడిని అయి ఉండి నేను నా మాతృభాషలో తేలిగ్గా సంభాషించలేను అని చెప్పుకోడానికి సిగ్గు గా ఉంటుంది. మన తెలుగు టీవీ చాన్నాళ్లలో తెలుగు కన్నా ఆంగ్లం ఎక్కువ గా వాడతారు. చిన్నప్పటి నుండి ఆంగ్ల మాధ్యమం లో చదువు. అయినా ఇప్పుడు ఆంగ్లం లోని పట్టు లేదు, తెలుగు లోను పట్టు లేదు. అప్పుడు మీ ఛానల్ ని చూసాను. వీలయినంతవరకు తెలుగు లో మాట్లాడుతున్నారు. మరచిపోయిన పదాలు అన్ని గుర్తుకొస్తున్నాయి. కొత్త పదాలు నేర్చుకుంటున్నా. మీరు ఇలాగే ఎప్పటికి మాకు జ్ఞానాన్ని అందిస్తూ తెలుగు ని కాపాడతారు అని నా కోరిక. జై హింద్.

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 4 года назад +7

    !!జయహో హిందుస్తాన్!!

  • @dantalajagadeeshwar6681
    @dantalajagadeeshwar6681 4 года назад +32

    అజిత్ దోవల్ గారు జేమ్స్ బాండ్ మైండ్ గేమ్ లో దిట్ట. తాలిబన్ ని నమ్మే పరిస్థితి లేదు. పాకిస్తాన్ ఒకవేళ తనను తాను పరిపాలన చేసుకునే పరిస్థితి లేనప్పుడు 1947 విభజన ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్ ని భారత్ లో కలిపేసుకునేందుకు సిద్ధపడితే, పాక్ ప్రజలు ముఖ్యముగా ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్థులు, స్కాలర్స్ ఎటువైపు మొగ్గు చూపుతారని రిఫరెండం నిర్వహించాలి. ఇదే విధముగా చుట్టుపక్కల దేశాల్లో కూడా చేసి అఖండ భారత్ దిశగా ముందుకు వెళ్ళాలి.

    • @srinivasarao8025
      @srinivasarao8025 4 года назад +5

      Pakistan 🇵🇰 ki Unna daridram manaku Enduku tagilistaru brother . Akhanda Bharat Vaddu & Afghanistan, Iran, Pakistan & Bangladesh Emi Vaddu . Why Unnecessarily Spoiled Our Peaceful Country. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jhansilaxmi7431
      @jhansilaxmi7431 4 года назад

      This kind of detailed information is excellent. This channel is always my favourite.

    • @prathapn01
      @prathapn01 4 года назад

      Brother, meeru konchem hypothetical ga aalochistunnaru. Pakistanilanu vaalla army sonthamga aalochinche stitinunchi eppudo maarchesindi..vaallalo kevalam 1% janalu maatrame sonthamga aalochistaaru..Migilina vaallu Mullalu em chepte adey vintaaru kaabatti meeru cheppina paristiti raavadam asaadhyam ani naa abhiprayam.

    • @true.Indian.216
      @true.Indian.216 4 года назад

      Aekkuvanipeetla neeku, Pakistan India lo kalavatama, piga referendum anta.... Ajit Doval James bond aa??😂 Adi nijam aite Delhi 3rojulu tagalabadutunte aem peekurunnadu, ee James bond, desam lopala jarige daaniki dikku ledukani, Pakistan, Afghanistan anta, Ajit Doval nijamga James bond aite China tho pettukomanu taelipoyiddi James bond aevaro. Oorke sankalu guddukomakandi, idi cinema kaadu, oohinchukotaniki... Pratidi cinema angle alochinchatam maaneyandi, first Pakistan ki leda Afghanistan ki gaani India tho pettukune scene ledu, India's real enemy is China in any aspect, Pak and Afghanistan lu pilla bacha countries mana army mundu, BJP desaanni ma**a kudipinche panilo undi. Pakistan ni bhootam la chupinchi, our real enemy is poverty. Niether the Pak nor the Afghan.

    • @true.Indian.216
      @true.Indian.216 4 года назад

      @@jhansilaxmi7431 you are in fool's paradise, I wish you get well soon!!!

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 4 года назад +13

    ఖచ్చితంగా ఆఫ్ఘన్ లో భారతదేశం.. మన సపోర్టుతో.. మంచి ప్రభుత్వం ఏర్పడే లాగా చొరవ తీసుకుంటుంది.. ఇది నిర్వివాదాంశం.. పోతే ఇలా చేయడం ద్వారా.. పాకిస్తాన్ నక్కకు చెక్ పడుతుంది.. ఇంకా పాకిస్తాన్ మూసుకొని కూర్చోవాలి.. ఇప్పటికే చాలావరకు మూసుకొని కూర్చో పెట్టారు మన నరేంద్ర మోడీ గారు.. ఇంకా ఇంకా వీడి నాటకాలకు ఖచ్చితంగా పూర్తిగా తెరదించే రోజులు వచ్చేశాయి.. ఎన్నాళ్ళు ఆడుతాడు నాటకాలు.. వీడిది నాటకాలని ప్రపంచ దేశాలన్నింటికీ తెలిసిపోయింది.. అందరూ ఉమ్మేసి పెడుతున్నారు.. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా నేను ఒక మనిషిని నాదొక దేశము అని బతికేస్తున్నాడు.. అందరి చేత ఛీ తూ అనిపించు కోక పోతే
    తన బ్రతుకు తానేదో బ్రతికేయొచ్చు కదా.. ఒక పాకిస్థాన్ వాడికి కాదు.. చైనా కూడా మూసుకొని కూర్చునే రోజులు వచ్చేశాయి.. రెండు నక్కలు వాళ్ళ దేశ బాగోగులు వాళ్ళు చూసుకోవాలి.. లేకపోతే ప్రపంచదేశాల అందరూ కలిసి వాళ్ళిద్దర్నీ. తన్ని కూర్చో పెడతాయి.. ఎవడి నాటకాలు అయినా ఎన్నాళ్లో సాగవుగాక సాగవు.. ఇది దేశానికే కాదు మనుషులకు కూడా వర్తిస్తుంది.. మనుషులు కానీ దేశాలు కానీ ఎవరి బ్రతుకు వారు బ్రతకాలి.. అవసరమైతే పక్కనున్న వాళ్లకు సహాయం చేయాలి..
    మంచిగా బ్రతుకుతూ నాలుగు కాలాలపాటు జీవించాలి.. ఛీ తు అని అనిపించుకుని జీవితం కూడా ఒక జీవితమేనా.. ఆ బతుకు బతికే కంటే చచ్చేది మేలు.. ఒకరి నాశనాన్ని కోరుకుంటే వాళ్లే నాశనమైపోతారు.. అది చరిత్ర చెబుతున్న పాఠాలు.. రామాయణం తీసుకుంటే లంకాధిపతి ఏమైనాడు కుక్క చావు చచ్చాడు.. పాండవుల రాజ్యాన్ని కుతంత్రాలతో లాక్కొని.. విర్రవీగిన కౌరవులు ఏమైనారు.. సర్వనాశనం.. సర్వనాశనం ..అయిపోయారు.. కాబట్టి.. అందరూ బాగుండాలి మనము కూడా అందరిలో ఉండాలి అని అనుకుంటే ఉత్తమమైన పద్ధతి ఇంకొకటి లేదు.. వెధవ రాజకీయాలు చేస్తూ.. కుటిల.. హేయమైన నీచమైన.. బుద్ధులు ప్రదర్శిస్తే.. నాశనం అయిపోతారు.. చరిత్ర లో చూసుకో మనండి ఒక్కసారి వెనక్కి తిరిగి.. ఇది మన దేశంలో నివసిస్తున్న అతి మేధావులు చైనా పాకిస్తాన్ ని సపోర్టు చేస్తున్న నీచ రాజకీయ అతి మేధావులు కూడా వర్తిస్తుంది..

    • @udayshekar8592
      @udayshekar8592 4 года назад

      ఏం చెబుతున్నారు, మీరు చెప్పింది
      వినబడలేదు, కనబడలేదు, అని తమ మేధావి తనం మీద ఒట్టేసుకుంటున్నరు.

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 4 года назад

      @@udayshekar8592 వీళ్లు అయితే తమ మేధావితనం మీద ఒట్టేసి కొని ఉంటారు.. భగవంతుడు అనేవాడు పైన ఒకడు ఉన్నాడని అందరూ గుర్తుంచుకోవాలి.. ఏది ఎక్కువ కాలం సాగదు ..ఆయన సాగనీయడు చెక్ పడే టైం వస్తే అందరికీ చెక్ పడుతుంది.. అప్పుడు వినపడేవి భయంకరంగా చెవులు హోరెత్తి పోయేటట్టు .. మరియు చిల్లులు పడే టట్టు వినపడతాయి.. పోతే కళ్ళు కూడా.. మంటలు పుట్టేట్టు.. లొట్టలు పడేటట్టు.. వినపడతాయి కనపడతాయి..😂😁

  • @rameshchetty4716
    @rameshchetty4716 4 года назад +3

    తాలిబన్ తో చర్చలు మన దేశ ప్రయోజనాలను దూరం చేసుకో కూడదు. అదీ కాక, తాలిబన్ ఒక టెర్రరిస్ట్ గ్రూపు. వారు ఏ క్షణమైనా వారు చేసిన వాగ్దానాలను రద్దు చేసుకొంటారు. మన దౌత్యానితి బి ప్లాన్ చేసుకొని ఉండాలి. మనం అతిగా ఏ దేశాన్ని నమ్మకూడదు. నేపాల్ ప్రస్తుతం ఒక గొప్ప ఉదాహరణ. నేపాల్ లో ప్రజాస్వామ్యం రావాలని అందుకు మద్దతు ఇచ్చిన మన దేశ జనతా నాయకులను, వామ పక్షాలు ప్రస్తుత పరిస్థితికి కారణాలు. నెపాల్లో రాచరిక వ్యవస్థ మన దేశ తజకీయా వ్యవస్థ కు మద్దతు గా ఉండిన్నది. కానీ పూర్వ పీఎం చంద్రశేఖర్ లాంటి నేతల అపరిపక్వ విదేశీ రాజకీయ జ్ఞానం తో, నేపాల్ లో రాచరికం అంతరించి, ప్రజాస్వామ్యం అవతరించింది. దీనితో వామపక్షాల ప్రాబల్యం పెరిగి చైనా చేతుల్లోకి వెళ్ళిపోయింది నేపాల్. ప్రస్తుతం మనకు పక్కలో బల్లెం లాగా తయారు ఐయ్యింది.

  • @sainiranjan40
    @sainiranjan40 4 года назад +46

    Finally New York Times post good article on Modi

  • @srinivas7642
    @srinivas7642 4 года назад +11

    Jai Bharth... 👍👍👌

  • @RamaKrishna-gd7zg
    @RamaKrishna-gd7zg 4 года назад +19

    Me friends and relatives ni channel ki subscribe cheyinchandi

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 года назад +10

    Thanks to them...............grate job
    Jaihind...........jaihind..........jaihind

  • @malleswararaomettairts7270
    @malleswararaomettairts7270 4 года назад +2

    This channel is a patriotic channel. Mr Saikrishna's diction and modulation is very good. Let us not come to a conclusion on the character of Taliban's. Scholars will observe the madalities. Commentators vulnerable views are also should be taken in to cognizance . Our neighborhood Pakistan's aggravation should also be balanced out of our new relations.

  • @sarathnehru6548
    @sarathnehru6548 4 года назад +3

    Indian James Bond " AJITH DHOVAL "

  • @user-yo6wl6ck4r
    @user-yo6wl6ck4r 4 года назад +28

    ఏమో అన్న తాలిబన్లను నమ్మరాదు

  • @pguptaa5893
    @pguptaa5893 4 года назад +3

    Hi sir . Mee work of elaborated clear cut detailing news stories Chala baguntayi. Mee pronouncing simply superb.
    Newly inaugurated road to manas sarover near Nepal and objections meeda video cheyyandi.

  • @manojmacha4448
    @manojmacha4448 4 года назад +2

    These people are born for India.

  • @bnrao9787
    @bnrao9787 4 года назад +2

    భారత్ మాతాకీ జై

  • @minnuyadav9759
    @minnuyadav9759 4 года назад +12

    Kani okkati Anna vallani nammalemu mana jagratha lo MANAM vundali mana bharath vuntundhi

  • @raviKumar-vz6cd
    @raviKumar-vz6cd 4 года назад +15

    Jai hind

  • @sailajasrinivas2570
    @sailajasrinivas2570 4 года назад +25

    Barath ni chusi Bayapade chanipovali Pakistan kodukulu jai Hindustan.🇮🇳💪

  • @chennakeshavae6996
    @chennakeshavae6996 4 года назад +11

    Waiting for live

  • @pappakaajay8426
    @pappakaajay8426 4 года назад +2

    మన దేశ ప్రాచీన విద్య వ్యవస్థ గురించి చెప్పండి

  • @vtr4309
    @vtr4309 4 года назад +3

    మోడీ అమిత్ షా దోవల్ ముగ్గురు ఈ దేశానికి వెన్నెముక లు. జై మోడీ జై పి ఎం.

  • @myapplenetcafe9383
    @myapplenetcafe9383 4 года назад +1

    ఏది ఏమైనా కూడా ఒక కుట్ర జరుగుతుంది.. భారత ఆలోచన ను వేరే వైపు మళ్లించి , భారత్ లో కి రావడానికి కుట్ర జరుగుతుంది అనే నా అభిప్రాయం..

  • @nadeshamnadharmamnapranamo1471
    @nadeshamnadharmamnapranamo1471 4 года назад +1

    భారత్ మాతాకి జై

  • @thammasomeswararao3265
    @thammasomeswararao3265 4 года назад +1

    కశ్మీరు అనేది భారతమాతకు కిరీటం లాంటిది అది ఎప్పటికీ భారతదేశంలో కలవ వలిసిందే భారత్ మాతాకీ జై

  • @SadanandkG
    @SadanandkG 4 года назад +1

    Excellent, fabulous and mind blowing video. Jai Hind vandemataram. Bharat Mata ki Jai

  • @anjim9492
    @anjim9492 4 года назад +9

    I'm waiting for live

  • @krishnatv2135
    @krishnatv2135 4 года назад +4

    i love india...

  • @santhosh117thumma4
    @santhosh117thumma4 4 года назад +4

    Mi detailed explanation Chala baguntadhi Anna tq for sharing the information 🇮🇳

  • @bejjenkiprashanth1357
    @bejjenkiprashanth1357 4 года назад +1

    Waiting for your video anna... Nice explanation

  • @rajumuthyala7081
    @rajumuthyala7081 4 года назад +1

    సార్ దయచేసి టాటా స్కై లో భరత్ టుడే ఛానల్ లేదు దయచేసి వచ్చే ప్రయత్నం చేయండి సార్

  • @krishnatv2135
    @krishnatv2135 4 года назад +4

    great hard work ...sai anna ❤

  • @sunil8079
    @sunil8079 4 года назад +1

    GREAT BOSS, YENNO VISHAYALU TELUSUKUNTUNNAM ME NUNDI.... JAI HIND...

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 года назад +1

    Jai Sriram jai sriram

  • @prkrprkr5836
    @prkrprkr5836 4 года назад +1

    Jai Bharat Jai hindhe

  • @gowrisankar9335
    @gowrisankar9335 4 года назад +1

    జై హింద్

  • @humpyneeli5535
    @humpyneeli5535 4 года назад +16

    Jai modi ji 🙏🙏🙏🙏

  • @koteswararaop524
    @koteswararaop524 4 года назад +1

    wonderful explanation Sir.

  • @SIVA00143
    @SIVA00143 4 года назад

    మనకు యుద్ధంవస్తే ఏ దేశాలు మనకి మద్దతుగా నిలుస్తాయో ఒక వీడియో చేయండి plz

  • @chandramohanalladi1192
    @chandramohanalladi1192 4 года назад +4

    సాయి కృష్ణ గారు, మీరు పెట్టే వీడియోలు ఐదు నిమిషాల వరకు ఉండేలా చూసుకోండి.బాగుంటుంది.

  • @satyanarayanasatya7581
    @satyanarayanasatya7581 4 года назад +1

    Jai hind jai hind jai hind

  • @sunnymoka5260
    @sunnymoka5260 4 года назад +1

    Excellent strategy..really good ground work

  • @saladivishnu4503
    @saladivishnu4503 4 года назад +1

    Very good analysis sir. .

  • @anjaneyuluanjaneyulu5523
    @anjaneyuluanjaneyulu5523 4 года назад +1

    Jaihind jaibarath jaimodiji jaibjp jaidaval

  • @battulabhagavan4882
    @battulabhagavan4882 4 года назад +1

    జయహో మోడీజీ

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 года назад +1

    Jai brath mata ki jai

  • @sat-ec8kr
    @sat-ec8kr 4 года назад +1

    doval is not only a jamesbond ,,, he is alrounder

  • @veerabhadraraoappasani9965
    @veerabhadraraoappasani9965 4 года назад

    Excellent ga undhi me vishlesana

  • @msnmurty1752
    @msnmurty1752 4 года назад

    మంచి ప్రయత్నం

  • @savithridamarla9017
    @savithridamarla9017 4 года назад

    Very informative article thanks

  • @ramswarnapudi8131
    @ramswarnapudi8131 4 года назад

    Thank you for giving good information

  • @muvvalaraghav7815
    @muvvalaraghav7815 4 года назад

    Super narration and geo political strategic game analysis...

  • @pedaganijosephcyril3891
    @pedaganijosephcyril3891 4 года назад

    Brother good ambition on national matters. Somebody they busy on tiktok,fb etc for timepass. But this is essential for us. Thank you for ur effort. B.O.L.

  • @lokeshnunna8103
    @lokeshnunna8103 4 года назад +1

    Jai bharat

  • @bathulanarayananarayana4372
    @bathulanarayananarayana4372 4 года назад +1

    God bless you

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 4 года назад

    Good analysis Sai Krishna garu.

  • @srinivasvelmineti7231
    @srinivasvelmineti7231 4 года назад

    Urvpresnt of repotring big fab
    N of u

  • @arravellyprashanth9976
    @arravellyprashanth9976 4 года назад

    సూపర్

  • @umadevi-hq1fn
    @umadevi-hq1fn 4 года назад +1

    Wonderful

  • @kiran10521
    @kiran10521 4 года назад +2

    Super information sir

  • @bikshamtadikonda79
    @bikshamtadikonda79 4 года назад

    I like this strategy

  • @sayanasrinivasarao5670
    @sayanasrinivasarao5670 4 года назад

    Exlent

  • @mutyalanaidupothala3471
    @mutyalanaidupothala3471 4 года назад +1

    Jai Hind

  • @srinivaskumar64
    @srinivaskumar64 4 года назад

    Good approach.
    As long with it India needs to focus on youth re skilling.

  • @svnm3131
    @svnm3131 4 года назад

    Awesome...

  • @manasamaddi390
    @manasamaddi390 4 года назад

    ఇండియా మరియు ఇజ్రాయిల్ గురించి వివరంగా చెప్పండి...(మనకు వారు ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు...) దయచేసి వివరించండి... మీరు చాలా బాగా వివరిస్తూనారు...

  • @paramardha
    @paramardha 4 года назад +2

    JaiBharath 🙏

  • @chaturvedula7173
    @chaturvedula7173 4 года назад

    Good strategy as. you told

  • @sreenivasrrr1232
    @sreenivasrrr1232 4 года назад

    Great...super

  • @Vandebharathmata
    @Vandebharathmata 4 года назад +2

    Good

  • @sravan3808
    @sravan3808 4 года назад

    The way of delivering the news is outstanding man.. superb 👌👌👌👌👌

  • @bhaskarrao2861
    @bhaskarrao2861 4 года назад

    Good information

  • @gojalagovinda5208
    @gojalagovinda5208 4 года назад +2

    🙏❤️Jai Nationalist Hub.🙏❤️Jai Bharat mata.🙏❤️ Jai BJP

  • @ponnurusateeshbabu
    @ponnurusateeshbabu 4 года назад

    Good analysis and explanation

  • @kondakishanprasad3852
    @kondakishanprasad3852 4 года назад +1

    JAI BHART

  • @hari9277
    @hari9277 4 года назад +1

    Jai hind🚩

  • @aarryarun
    @aarryarun 4 года назад

    Good info brother doing great job appreciate ur effort

  • @syamalasyamala3174
    @syamalasyamala3174 4 года назад

    Super bharat

  • @devmadhu4560
    @devmadhu4560 4 года назад

    Annaya I’m a big fan of u.... inthala eppadi varaki nenevariki cheppale.... me bhasha vuchharana, me matallo aa spastatha na naranarallo jernichukupoyayi.... anything for ur and for our channel... Jai hind and Jai Sri Ram

  • @turairamaganesh3501
    @turairamaganesh3501 4 года назад

    అన్న, ప్రస్తుత నేపాల్ చైనా సంబంధాలు, భారత్ ప్రభావం మీద vedio చేయండి

  • @nageswarsriamula8243
    @nageswarsriamula8243 4 года назад +1

    Super

  • @bhaskar3687
    @bhaskar3687 4 года назад

    Super news sir

  • @prasannamukkamala3015
    @prasannamukkamala3015 4 года назад

    Long live Modiji..Jai Bharath maths..Jai Hind..

  • @ramudu123b6
    @ramudu123b6 4 года назад

    Good analysis Sir

  • @vavilalasharma4820
    @vavilalasharma4820 4 года назад

    Good stragy Ajit dhoval.

  • @raviraju3868
    @raviraju3868 4 года назад

    Good video

  • @pradeepkumar-fb1qb
    @pradeepkumar-fb1qb 4 года назад

    Nice video sir

  • @swordyt2432
    @swordyt2432 4 года назад

    Super sir.

  • @lakshmireddy1440
    @lakshmireddy1440 4 года назад

    It will be done

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 4 года назад

    👍. 👌

  • @vijayakanthp3244
    @vijayakanthp3244 4 года назад

    Good. We join u early.