Indian Army 8 Strategies Against China | Right Angle | Sai krishna | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • Indian Army 8 Strategies Against China | Right Angle l Sai krishna l Nationalist Hub
    _
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
    CLICK Below LINK to Join And Support Nationalist Hub
    / @nationalisthub
    _
    follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub RUclips Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / yummy_hub007
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalist...
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

Комментарии • 396

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 года назад +43

    భారత్ మాతాకీ జై..

  • @vasanthkrishnakumarbera6400
    @vasanthkrishnakumarbera6400 4 года назад +36

    జై భారత్.
    జై శ్రీ రామ్

  • @NareshGyk
    @NareshGyk 4 года назад +66

    ఈ ఛానెల్ కు "జాయిన్" ద్వారా ఆర్థిక సహకారం ఇచ్చేవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
    కానీ "జాయిన్" కాలేని వారికి (ఎవరి కారణాలు వారికి ఉంటాయి) ఒక విన్నపం. ఈ ఛానెల్ లో ప్రసారం అయ్యే ప్రకటనలను "skip" చేయకుండా చూడండి. అలా కూడా ఆర్థిక సహకారం అదించినట్టే అవుతుంది.

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 4 года назад +44

    మేరా భారత్ మహాన్, మేరా జవాన్స్ మహాన్

  • @undibalaram
    @undibalaram 4 года назад +62

    మొట్టమొదట 70 సంవత్సరాల పరిపాలన వైఫల్యం వల్ల దాపురించిన పరిస్థితిని మోడీ గారు సమర్థవంతంగా ఎదుర్కొని గలరని యావత్ భారతావని దృఢ గా నమ్ముతోంది

  • @dr.ramakotireddychintha1679
    @dr.ramakotireddychintha1679 4 года назад +41

    అన్ని విభాగాల సమన్వయంతో యుద్ధాన్ని మెరుపు వేగంతో మొదలుపెట్టాలి.. శత్రువు తేరుకొని ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే సగం శతృుమూకలను సంహరించాలి. ఈ వ్యూహలన్నింటిలో శిఖరాగ్రాల మీద జరిగే యుద్ధాల్లో గెరిల్లా పోరాట వ్యూహం అత్యుత్తమం.. పదాతి దళాలకు రక్షణగా పైన వాయుసేన శతృుమూకల మీద బాంబుల వర్షాలు కురిపిస్తే విజయం సులువుగా అందుతుంది.

  • @mraobokka44
    @mraobokka44 4 года назад +3

    వందేమాతరం వందేమాతరం వందేమాతరం
    భరత్ కీ జై 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    చాలా అద్భుతంగా ఇవ్వరించరు సాయిగారు
    మీకు ధన్యవాదాలు

  • @maheshchandra8397
    @maheshchandra8397 4 года назад +1

    🇮🇳JAI HIND 🇮🇳
    🇮🇳 JAI SRIRAMA 🇮🇳

  • @vinodkumar-vz3gy
    @vinodkumar-vz3gy 4 года назад +51

    చైనా వస్తువులు వాడు వద్దు అని చాలా మంది చెబుతున్నారు. కానీ మన దేశంలోని చాలామంది విదేశీ కంపెనీల కూల్డ్రింక్స్ ఇష్టపడి మరీ కొనుక్కుంటారు తూ మన బతుకులు మారవు రా..

    • @pvnseshagirirao1729
      @pvnseshagirirao1729 4 года назад

      Thaganivvandi pillalu puttaru.

    • @mallikarjun0536
      @mallikarjun0536 4 года назад

      Foreign companies also no problem if there are made in india products. Because we get employment in india.

    • @shrikaanthreddy7743
      @shrikaanthreddy7743 4 года назад +2

      Frooti, paper boat are Indian companies products. Let’s encourage Desi Drinks.

    • @venkataramireddy9198
      @venkataramireddy9198 4 года назад +1

      I agree with your words,, 👍, but have a small doubt ........ Meeru use chese Mobile Phone which country..? Reply me honestly

  • @balaramchowdary9196
    @balaramchowdary9196 4 года назад +23

    మిత్రమా మన భలం బలహీనత ప్రజలకు తెలియజేలనుకోవడం కొంతవరకూ మంచితో పాటు చెడుకూడా పొంచివుంటుందేమో మన వ్యూహం శత్రవుకు కొంతవరకూ అంచనావేయడానికి దోహదం చేస్తాయని అనుకుంటున్నాను మీరుకూడా పరిశీలించి వీడియోస్ చేయండి

    • @naveenkamal3768
      @naveenkamal3768 4 года назад

      Avunu shathruvulu ekkado uddaru manthone mana pakkane unntaru mana balam p cheppukovali kani p mana balahintha cheppukovaddhu

  • @చెట్కురిసాయిలు

    నమస్తె అన్న మన అర్మిని పెంచ్చలి

  • @pallapusaynna6329
    @pallapusaynna6329 4 года назад +2

    జై భారత్ జై జవాన్ వందేమాతరం జై శ్రీ రాం.

  • @crazytattoos911
    @crazytattoos911 4 года назад +2

    భారత్ మాతాకీ జై విజయోస్తు

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 4 года назад +7

    జై హింద్

  • @konthammallareddy6351
    @konthammallareddy6351 4 года назад +2

    Excellent and good luck jai hind

  • @purnakumar107
    @purnakumar107 4 года назад +48

    ఇప్పుడు ప్రదాని చేబులో పువ్వు.. వంకర నవ్వు.. నెహు కాదు. దేశభక్తుడైన మోదీ గారు

    • @ramakrishna-go1fc
      @ramakrishna-go1fc 4 года назад +2

      Nehru chetha gaani nirvaakam kashmir issue lone thelisindhi

  • @xmascool8738
    @xmascool8738 4 года назад +8

    Sir really great explaination ❤️🙏🇮🇳

  • @digitalvlogstelugu
    @digitalvlogstelugu 4 года назад

    ఇలాంటి అద్భుతమైన సందేశం ఏ మీడియా లో ను దొరకదు. మీకు ధన్యవాదాలు....

  • @Middleclasskitchen1980
    @Middleclasskitchen1980 4 года назад +12

    Jai Hind Jai jawan

  • @sreenuv9067
    @sreenuv9067 4 года назад +5

    bharath mathakiii jaiiiiii.....jaiiiii javannn

  • @anjikonduru
    @anjikonduru 4 года назад +3

    మీ వివరణ అబ్దుతం...

  • @mohankrishna4413
    @mohankrishna4413 4 года назад +12

    Jai ho Bharat

  • @swami674
    @swami674 4 года назад +6

    We support india

  • @sheelamsadanand1595
    @sheelamsadanand1595 4 года назад +12

    Bharath Mata ki jai

  • @durgarao1991
    @durgarao1991 4 года назад +5

    Jai Hind 🇮🇳 army jindabad

  • @neelapanenibhaskar5972
    @neelapanenibhaskar5972 4 года назад +1

    Good sir Jai modi Jai BJP Jai Indian army 🙏🙏🙏🙏🙏

  • @కృష్ణప్రియ-స3ధ
    @కృష్ణప్రియ-స3ధ 4 года назад +5

    Yenno kotha vishayalu theliyachesaru.
    Dhanyavaadaalu 🙏
    Jai Sri Ram 🙏

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 4 года назад +26

    Bharat Mata Army super modi ji ki jai 👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌💪💯👌

  • @humpyneeli5535
    @humpyneeli5535 4 года назад +21

    Jai Bharat, Jai modi ji 🙏🙏🙏🙏🙏

  • @reddimallaupendar
    @reddimallaupendar 4 года назад +5

    Good strategy,
    Jai hind,

  • @sivaparuchuri9891
    @sivaparuchuri9891 4 года назад +13

    I love my India

  • @raghupathimalavath4506
    @raghupathimalavath4506 4 года назад +6

    Jai Hind ✊

  • @venkatakumar249
    @venkatakumar249 4 года назад +6

    Jai Hind

  • @magulurisrihari4390
    @magulurisrihari4390 4 года назад +2

    Excellent

  • @MrPoornakumar
    @MrPoornakumar 4 года назад +1

    సర్దార్ పటేల్ మనకి జాగ్రత్తలు చెప్పినప్పటినుంచి, ఇంతవరకు జరుగుతూ వస్తున్నదొకటే. దురాక్రమణధోరణి. అదెందుకు చేస్తుందో విశ్లేషించడం, బుర్ర పాడుచేసుకోడం మనకవసరమా?
    మనంచెయ్యాల్సింది చెయ్యడంలేదనేది సుస్పష్టం; ఏదైనా వ్యాధివస్తే చికిత్సనుపేక్షించడం వంటిదిది. తద్వారాతనకు ప్రోత్సాహం లభిస్తుంది. కనుక మనం చెయ్యాల్సింది మనం చేద్దాం. చర్చలలో (ముందు, చర్చలు అవసరం లేదని చెబుదాం) మన పొజిషన్ స్పష్టం చేసి, బేరసారాలకి తావులేకుండా చెద్దాం. మన వంతు జాగ్రత్తలు తీసుకోడంలో భాగంగా, తనతో మరే విధమైన సంపర్కాలకీ దూరంగా ఉంచుదాం. అందులో ముఖ్యం వాణిజ్యం. ఇందులో తను ఇండియా మీద బాగానె దెబ్బ కొట్టిందన్న విషయం మరువరాదు. పాఠాలు నేర్చుకుని, దానికి వాణిజ్యపరంగా మనమూ అదే చేద్దాం. చాలా విషయాలలో మల్లే ఇక్కడకూడా మనప్రయోజనాలపట్ల మనవైఖరి "ఉపేక్షా భావం" గా ఐంది. అలాకాక మనమధ్య ప్రత్యక్ష వ్యాపారాన్ని బాగా తగ్గించే ప్రయత్నం చేద్దాం.
    నిజంచెప్పాలంటే చైనా వంటి దేశం అదొక్కటే. పాకిస్తానుతొ ఎడతెగని తలనొప్పి ఉన్నాగాని, ఇది దాయాదుల సమస్య అని పరిష్కరించుకో గలమని తెలుసు. పైగా మనం అసలు సహించరానిది, పాకిస్తానుని మన పై ఉసిగొలపడం. అంటే మౌలికంగానే తన ధోరణి "చెడు" అని తెలుస్తూనేవుంది. ఇప్పుడు క్రొత్తగా నేపాలుని ఉసిగొల్పుతోంది. అంటే మనపట్ల కనీస మర్యాదలు (ఇచ్చిపుచ్చుకునేవి) పాటించడంలేదనేది స్పష్టం. మనమంటే తేలిక భావముండొచ్చు.
    తనీవిధంగా ఎడతెగని"శోధన" కిపాల్పడడానికి కొంత చారిత్రకత కూడా కారణం. ప్రాత క్వొమింటాంగ్ మ్యాపులలో, చైనా తన భూభాగాలని తిరిగి తెచ్చుకొనాలని ప్రభోదించేదానిలో అక్సాయ్‌చిన్, అరుణాచలప్రదేశ్ ఉన్నాయి. అంటే ఈ కమ్యూనిస్ట్ ప్రభుతం పోయి, తైవాన్లో స్థితమైన రైటిస్ట్ క్వొమింటాంగ్ ప్రభుతం వచ్చినా పరిస్థితిలో మార్పుంటుందని ఆశించలేం. తనవాదలనాలకిస్తూపోతే మనకితెలియని క్రొత్తక్రొత్త ఋజువులు చూపుతూపోతే దానికి అంతుండదు. ఆలకించడమే మన ఆమోదమని ముద్ర వేస్తుంది. తోడేలు గొర్రెపిల్ల కధ ఔతుంది. వారసత్వంగా (బ్రిటిష్‌వారి నుంచి) మనకి సంక్రమించిన సరిహద్దులకే కట్టుబడి ఉంటామని ఖచ్చితంగా చెప్పాలి. అది అంతర్జాతీయ న్యాయం కూడా.
    ముందుగా మనం తనతో ప్రచ్చన్న యుద్ధంలో ఉన్నామనేది గమనించాలి. అందుకు తనను ఓడించాలి. అది యుద్ధభూమిలో కాక వాణిజ్యరంగంలో జరగాలి. మన దేశ ఉత్పాదకత (GDP) చాలా ఎక్కువ. దానికి మనం ఎగుమతులమీద ఆధారపడడంలేదు. అంటే తనకున్న వల్నరబిలిటీ (vulnarability) మనకిలేదు. మరి భయమెందుకు? A window of vulnerability is a time frame within which defensive measures are diminished, compromised or lacking. తనపై దెబ్బ తీయడం అవసరం. తననుంచి మనకత్యవసర వస్తువు లంటూ ఏవిలేవు. ఇంకా నూటతొంభై దేశాలున్నయి వ్యాపారం చేసుకోడానికి. మనకి కావలసింది టెక్నాలజి, అది పాశ్చాత్య దేశాల్లో ఉంది; అది మనకి లభిస్తుంది.
    మనం నేర్వవలసినది- మనం బలంగా, దృఢంగా లేదనేది. మనమింకా బలపడడం వ్యూహాత్మక అవసరం. దక్షిణాసియాలో (SAARC) మనబలమే అతిపెద్దది. అది సహజసిద్ధం, మన పాత్ర ఎక్కువుంటుంది. అది తను సహించదు. మిగతా దేశాలు మనిద్దరిమధ్య ఈ కుస్తీ పోటీని చూస్తుంటారు. మన దుర్బలత అలుసౌతుంది గాని, మనతో సానుభూతి ఉండదు. అంటే ఈ ప్రతిస్పర్ధలలో ఓడిపోకూడదు.
    ఇటువంటి దేశాల (చైనా)తో సరిహద్దులుండడమే శాపం. అది 1950 వరకూలేదు అనే యదార్ధం గమనించాలి. 1950 తరవాత ఏర్పడ్డ ఈ సరిహద్దుల్ని మళ్ళా వెనక్కినెట్టి, టిబెట్ని పునఫ్ప్రతిష్టించాలి. అదేమనకి శ్రీరామరక్ష. అలాగే జింజ్యాంగ్ కూడా- ఈ రెండూతన సామ్రాజ్యమని వశపరచుకున్నవే కాని, చైనాలో అంతర్భాగం కావు. దానికి ప్రపంచదేశాల మద్దతు అత్యవసరం, అమెరికా ఆధ్వర్యంలో. స్వతంత్ర టిబెట్ ప్రపంచానికే అవసరం. అది చేద్దాం.

  • @bhanuchandarkonda869
    @bhanuchandarkonda869 4 года назад +2

    ఎదురుగా వచ్చే ఎంత పెద్ద శత్రువునైనా ఎదురుకోవచ్చు. కానీ మన దేశంలో ఉంటూ మన దేశ తిండి తింటూ పరాయి దేశాల కోసం పని చేసే దేశ ద్రోహులు పక్కలో బల్లేంలా ఉన్నంత కాలం మన దేశంలో ఉన్న ద్రోహులతోనే ఎక్కువగా పోరాడాల్సివస్తుంది. ఆనాటి అలెగ్జాండర్ కాలం నుండి నేటి వరకు ఇలాంటి వెదవలు పుడుతూనే ఉన్నారు.

  • @brugumaharshi5737
    @brugumaharshi5737 4 года назад +4

    Very good clarity on the war strategy

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 4 года назад +6

    Jaiho Modiji and Jai Hindustani

  • @weathergenerator
    @weathergenerator 4 года назад +14

    One of the best presenters of india. Pl maintain this rich style.

  • @vincanvin
    @vincanvin 4 года назад

    Absolutely 🙏🌷 Sir,We will get back every Inch of our mother Land soon. Jai Bharat 🇮🇳👍

  • @krishnayadavrevanth385
    @krishnayadavrevanth385 4 года назад +4

    Jai nationalists hub jai Hindu

  • @दासारीनरसैय
    @दासारीनरसैय 4 года назад

    చాలా సూపర్ విశ్లేషణ మన దేశంలో మన సైనికులకు రాజుల కాలం చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు మన విజయం ఎప్పుడు ఉంటుంది కానీ దానికి తగినట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలు ఉంటాయి 1962 ఓడిపోవడం ప్రభుత్వం పోరపాటు ఇప్పుడు కాలం మారింది మోడీ హయాంలో ఏ యుద్ధం చేసిన గెలుపు మనదే జై హింద్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @giribabumadapala3457
    @giribabumadapala3457 4 года назад +11

    Good explanation

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 4 года назад +6

    Really it's 100% true sir.

  • @LakshmipathiGandupalli
    @LakshmipathiGandupalli 4 года назад +2

    Great job 👍 thank you...

  • @anjaneyuluanjaneyulu5523
    @anjaneyuluanjaneyulu5523 4 года назад +1

    Jaihind jaibarath jaijavan jaimodiji jaibjp jaidaval

  • @36pssastry
    @36pssastry 4 года назад +1

    Very good presentation

  • @Dasari269
    @Dasari269 4 года назад

    మంచి విశ్లెషణా ఇచ్చారు మాకు ఇటువంటి విషయాలను తేలియచేసినందుకు ధన్యవాధాలు సాయికృష్ణా గారు

  • @saisrikarsrikar967
    @saisrikarsrikar967 4 года назад +7

    Wonderful 👏

  • @ravig8106
    @ravig8106 4 года назад

    సూపర్ ఎనలైజేషన్సార్ జయహో మోడి జైహింద్

  • @reddimallaupendar
    @reddimallaupendar 4 года назад +2

    Bharath matha ki jai.

  • @MOLPKQ
    @MOLPKQ 4 года назад +2

    Jai hind jai jawan

  • @VijayKumar-wf3eh
    @VijayKumar-wf3eh 4 года назад +3

    Super. Excellent

  • @narsimhamurthyrajubethalam5754
    @narsimhamurthyrajubethalam5754 4 года назад +1

    Jai Ho Maha Bharath. Jai Bhavani. Pok, Cok manadi kavali . Tibet swatantram kavali.

  • @sschinna1832
    @sschinna1832 4 года назад +1

    Wonderful information

  • @sanand3283
    @sanand3283 4 года назад +2

    Jai Hind. Jai Jawan.

  • @devi9154
    @devi9154 4 года назад +2

    Jai Bharat Jai Hind JaiModi Vandematram

  • @palemsureshbabu8351
    @palemsureshbabu8351 4 года назад +8

    తప్పకుండా అశిద్దాం సార్

  • @nageswarareddymuppidi1867
    @nageswarareddymuppidi1867 4 года назад +5

    Good bro

  • @ja61990
    @ja61990 4 года назад +2

    Best Vedio.

  • @konangisuresh1541
    @konangisuresh1541 4 года назад +2

    Maraka manchidhey, mana Desam Shakthi & mana indian style of war ni prapanchaaniki theliyachesina china ki prathi Indian thanks cheppali.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 года назад +1

    Great Modi ji 🙏🇮🇳🙏 great Javan
    Thanks for your good information

  • @gopinathguptha9550
    @gopinathguptha9550 4 года назад +6

    Well explained

  • @rajusadhu135
    @rajusadhu135 4 года назад +6

    Good

  • @pobbatigovindappa729
    @pobbatigovindappa729 4 года назад

    జైజై భారత. జై నరేంద్ర మోడీ. చైనా పరార్.

  • @kumarvenkatasuresh8429
    @kumarvenkatasuresh8429 4 года назад

    మాకు తెలియని విషయాలు చాలా తెలుస్తున్నాయి sai gaaru ధన్యవాదాలు

  • @achkat5424
    @achkat5424 4 года назад +1

    Super man. I like all strategies. good research. thank you. Indian defense can hire people from telugu states . They are talented.

  • @rameshrayal
    @rameshrayal 4 года назад

    మీ విస్లేసనా అధ్బుతం సాయి గారు, మీ తెలుగు ఉచ్చారానా, నిజంగా తెనెలురు తెలుగు తెలుగు మాధుర్యన్నీ మల్లి మల్లి అస్వాదించెల చెస్తుండి🙏

  • @Rainbowschool4085
    @Rainbowschool4085 4 года назад +16

    జై భారత్. జై మోడీజీ. మోడిజి భారత్ మత ముద్దుల కొడుకు. ఇంతటి గొప్ప బిడ్డను కలిగినందుకు భారత జాతి గర్వపడుతుంది.

  • @prameelasiddam9409
    @prameelasiddam9409 4 года назад +6

    Jai Hind 🙏 jai modi ji

  • @rcreddyd6333
    @rcreddyd6333 4 года назад +11

    JAIHIND

  • @sschinna1832
    @sschinna1832 4 года назад +1

    Excellent acceleration

  • @krishnamurthyrao2321
    @krishnamurthyrao2321 4 года назад +11

    The best version ever seen It should be viral as Koransto teach enemy countries It is noted present running MAHABHARTH IN T V CHANNEL our plan Of 8 should go vain JAI JAWAN JAIHIND

  • @bharadwajnidamarthi2427
    @bharadwajnidamarthi2427 4 года назад +2

    Really impressive, mee dharana maruyu visleshana

  • @nageswararaomunnaluri7246
    @nageswararaomunnaluri7246 4 года назад +3

    Thanks sir

  • @konangisuresh1541
    @konangisuresh1541 4 года назад +6

    Kaalakeyulu 100 velu, mahishmathi sinyam 25 velu ayinaa Bhahubali vyuham tho mahishmathi easy ga vijayakethanam egaravestthundhi

  • @lakshmiev8046
    @lakshmiev8046 4 года назад +3

    Analysis excellent. Spread the information in English . Young generation will understand. Make it short and number can be more.
    Tq.

  • @chilukanaveen5171
    @chilukanaveen5171 4 года назад

    జై శ్రీరామ్, జై హింద్

  • @vempallianilkumar9056
    @vempallianilkumar9056 4 года назад

    జై జవాన్ జై హింద్

  • @maheshbommali4168
    @maheshbommali4168 4 года назад +4

    Super Bro

  • @sankararisankala7475
    @sankararisankala7475 4 года назад +1

    Jay ho Bharat Mathaa ki .Excellent analysis about Militery strategy sir.

  • @SridharPatchigolla
    @SridharPatchigolla 4 года назад +12

    👌👍👏👏👏

  • @srikumarrandbqchyd5486
    @srikumarrandbqchyd5486 4 года назад +1

    Akanda bharatham dishaga adugulu veddam.jay hind Jay bharath.🇮🇳🇮🇳🙏🙏

  • @sadev2969
    @sadev2969 4 года назад +4

    Great Analysis...sir

  • @SPKIDZ
    @SPKIDZ 4 года назад

    మీరు చెప్పె విధానం చాలా బాగుంది సార్.

  • @ganganaguntlalokessh817
    @ganganaguntlalokessh817 4 года назад

    Sir namaste. ఇప్పుడు మనం కాంప్రమైజ్ అవకుండా మన బార్డర్ డిక్లేర్ చేసుకోవాలి ఇప్పుడు మనకు అన్ని దేశాలు support ఉంది రెండోసారి ఇలాగ జరగ కుండా చూసుకోవచ్చు

  • @chandupatel1027
    @chandupatel1027 4 года назад +9

    Mee explanation super bro

  • @shekharmalipeddi2075
    @shekharmalipeddi2075 4 года назад

    భారత్ మాతాకి జై.

  • @sivasairamchitrada5247
    @sivasairamchitrada5247 4 года назад

    Strategies చక్కగా explain చేశారు, thnx

  • @yy-wc9ko
    @yy-wc9ko 4 года назад

    జై భారత్ జై జవాన్ జై మోది

  • @ohindumelukoneedharmamtelu6522
    @ohindumelukoneedharmamtelu6522 4 года назад +6

    Jay hind

  • @raghavenderrao4197
    @raghavenderrao4197 4 года назад +1

    Rajamouli movie explanation laga anipinchindhi. Great strategies.

  • @pradeepkumar-qd1hg
    @pradeepkumar-qd1hg 4 года назад +1

    Very good Analysis 👍

  • @rsundeep85
    @rsundeep85 4 года назад +1

    Mee vaaduka padhalu chaala baagunnayi sir..

  • @sureshjillapelly8881
    @sureshjillapelly8881 4 года назад +1

    Tnq sir.. valuable information

  • @tmadhav1061
    @tmadhav1061 4 года назад

    Super information and war fare strategy is very typical. Let's support our Indian defense. JAIHIND

  • @ramanagudluru
    @ramanagudluru 4 года назад

    Nice explanation ,looking forward. Thnx. Goodluck.

  • @srinivasudommeti2201
    @srinivasudommeti2201 4 года назад

    మంచి విశ్లేషణ ..nice sir

  • @chennurukurmayya9561
    @chennurukurmayya9561 4 года назад

    చాలా బాగుంది

  • @dayanandamnalagatla3003
    @dayanandamnalagatla3003 4 года назад +1

    Sir..hats off to you..excellent analysis