మార్గశిర 4వ లక్ష్మీవార పూజా విధానము | Margasira Laxmi pooja Vidhanam | Margasira Masam 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 20

  • @ChaithuRouthu
    @ChaithuRouthu Месяц назад +2

    🙏🙏🙏 శ్రీ మహలక్ష్మీ నమోస్తుతే💐

  • @rambabuganteti380
    @rambabuganteti380 28 дней назад

    Mari a roju sayantram ala puja chesukovalo kuda teliyajetandi mng puja vidanam chala Baga chepparu 🙏

  • @fanindiastargamingff1695
    @fanindiastargamingff1695 28 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gajulasandhya9210
    @gajulasandhya9210 29 дней назад

    Pooja taruvarha hair comb chesukovacha ande

  • @rojavenkatallanki8078
    @rojavenkatallanki8078 29 дней назад

    Pitam epudu kadapali andi

  • @Anuupamaa04
    @Anuupamaa04 29 дней назад

    Hi akka
    4th week puja cheylenu. So, 2nd jan 4th week puja cheyala or 5 th week puja cheyali . please guide . Oka veela 4th week puja cheste 5th week puja 9th jan ki cheyali either not required

    • @DurgaMutcharla
      @DurgaMutcharla 28 дней назад

      Pusya masam modhati baramula lo chesukovachu meru video skip chaikundha chuste telustundhi

  • @onlineshoppingreviews2093
    @onlineshoppingreviews2093 Месяц назад

    Peeta eppudu kadapali andi

    • @ChaithuRouthu
      @ChaithuRouthu 29 дней назад

      @@onlineshoppingreviews2093 శనివారం రోజు కదపాలి రెండవ వారం నేను పీటపెట్టి చేసాను అండి

  • @ChaithuRouthu
    @ChaithuRouthu Месяц назад +3

    గారెలు నూనెతో చేసేసారా అండి లేకపోతే నెయ్యితో చేసార చెప్పండి

  • @RamadeviChukka-t2d
    @RamadeviChukka-t2d Месяц назад +1

    మాధ్యహనం‌పడుకోవచ్చా ఆండీ

    • @ChaithuRouthu
      @ChaithuRouthu 29 дней назад

      @@RamadeviChukka-t2d ఉదయం 5.30 పూజపూర్తిచెయ్యాలి అంటేఉదయం త్వరగా లేగుస్తాము కథ అండి మధ్యనం పడుకోవచ్చు నోము చేసుకున్న వాళ్ళ పడుకో కూడాదు అనుకుంటున్నాను

    • @RamadeviChukka-t2d
      @RamadeviChukka-t2d 29 дней назад +1

      @ChaithuRouthu నోము ఏమీ లేదు ఆండీ ‌7 ఇయర్స్ ‌నుఃచి‌‌చేస్తున్నా బంగారు తల్లి విగ్రహాన్ని తెచ్చుకున్న🙏🏻🙏🏻. అమ్మ కి నైవేద్యాలు చేసి ‌పూజ చేసుకుంటానంటున్నా అంతే మా అత్తయ్య గారికి ఎలాంటి నోములు వ్రతాలు ‌లేవు ‌‌ఆండీ. వరలక్ష్మీ వ్రతం మాత్రం ‌నేను చేసుకుంటున్న 15సంవస్సరా నుండి బాగానే ఉంది ఆండీ 😊😊

    • @ChaithuRouthu
      @ChaithuRouthu 29 дней назад

      @@RamadeviChukka-t2d మేము కూడా అంతే ప్రతి సంవత్సరం చేసుకుంటాం ఒక వారం మాత్రం పీట పెట్టి చేస్తాను అండి రెండు రోజులు వుంచి తరువాత రోజు కదుపుతాను అండి కానీ 5 వారాలు నైవెద్యాలు చేస్తానుపూజ చేస్తాను అండి

    • @RamadeviChukka-t2d
      @RamadeviChukka-t2d 29 дней назад

      @@ChaithuRouthu 👍😊😍

    • @ChaithuRouthu
      @ChaithuRouthu 29 дней назад

      @@RamadeviChukka-t2d 🤝