Sri Lakshmi Padamalika || Ghatti Sri Vidya || Devi Devotionals || Mybhaktitv

Поделиться
HTML-код
  • Опубликовано: 19 дек 2024

Комментарии • 1,4 тыс.

  • @MJanardanaRao
    @MJanardanaRao 8 месяцев назад +10

    🕉. Om. Sri Maha Lakshmi. Namo Namaha. 🌾🥀🌸🌺🌹. 🙏. Sri Lakshmi Chalisa. Nice and sweet voice of Sri Vidya. May Godess Adi Lakshmi bless the 🎤 singer GHATTAM SRI VIDYA.

    • @mybhaktitv
      @mybhaktitv  8 месяцев назад +2

      Thanq 🙏.

    • @MJanardanaRao
      @MJanardanaRao 7 месяцев назад +1

      Thanks for comments. ​@@mybhaktitv

    • @MJanardanaRao
      @MJanardanaRao 7 месяцев назад +1

      🕉. Om. Sri Lakshmi Devi. Namo Namaha. 🌾🥀🌸🌺🌹. 🙏. Sri Lakshmi Chalisa. Superb voice of singer Ghattam Sri Vidya. May Godess Sri vidya Lakshmi bless the 🎤singer Ghattam Srividya.

  • @MJanardanaRao
    @MJanardanaRao Месяц назад +5

    🕉. Om. Sri MahaLakshmi Devi. Namo Namaha. 🌾🥀🌸🌺🌹. 🙏. Sri Lakshmi chalisa.Nice voice of Gattam Sri Vidya. Superb. Lakshmi Padamalika. Excellent.

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Год назад +1

    Om sri matre namo namah sreevidya gaaru mee voice excellent awesome marvelous congratulations meru enno rakaala patalu paadinaru meku devudu yechina varam mee voice nenu meru paadina paatalu anni yenno sarlu vinnanu adi maa janma Dhanyam ayinadi meeku na padhabhivadanam ammavari naa namaskaaramulu cheyuchunnaanu 🌹🤚🤚🙏🙏🕉️🕉️🕉️🔱🔱🚩🚩🌹

  • @venkatgoud4584
    @venkatgoud4584 2 года назад +1

    Very very nice...
    Jai Sri Thallee laxmee dhevathaabyonnamaha.....

  • @Kavitha-c6l
    @Kavitha-c6l Год назад +5

    ఓం శ్రీ లక్ష్మి దేవ్యై నమః 🙏🙏🙏
    🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏❤

  • @MJanardanaRao
    @MJanardanaRao 9 месяцев назад +1

    🕉. Om. Sri Maha Lakshmi Namo Namaha. 🌸🌺🌹. 🙏. Sri Lakshmi Padamalika. Very nice and sweet voice of Ghattam Sri Vidya. May Goddess Vybhava Lakshmi bless the 🎤 singer GHATTAM SRI VIDYA.

    • @mybhaktitv
      @mybhaktitv  8 месяцев назад

      Thanq 🙏.

    • @MJanardanaRao
      @MJanardanaRao 8 месяцев назад

      ​@@mybhaktitv Thanks for reply.

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Год назад +4

    ఓం లక్ష్మి మాత్రే నమ నమః శ్రీ విద్యా గారు మీరు చాలా బాగా పాడతారు మీ పాటలు అద్భుతం అని నేను విన్నాను చాలా సంతోషంగా ఉంది నా మనసు ప్రశాంతముగా ఉంది నాకు ఆరోగ్యము భాగా లేదు అందుకే నాకు చాలా శక్తి అవసరం నాకు ఆరోగ్యము భాగా ఉండాలి నాకు నా పిల్లలకు ఎవరు లేరు కాబట్టి నేను వాళ్ళకు తల్లి తండ్రీ అయి పెంచుతూ ఉండాలి నాకు నచ్చిన పాటలను రోజు ఉదయం పూట నీ పాటలను వింటాను అందరికీ మంచి జరగాలి అందులో మేము ఉండాలి అదే నేను కోరుకుంటాను అలాగే మాకు సంతోషంగా ఉండి సంపదా ఇచ్చి ఆరోగ్యముగా కూడా ఉండేలా చూడాలి మీరు న కోసము దేవుడును ప్రార్థనా చేయండి నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనము చేస్తున్నాను తల్లి మాకు దేవుని దయ కరుణ ఉండాలి మా చుట్టూ తిరిగే దుష్టశక్తులు ప్రవేశించకుండా తీసివేసి మాకు దేవుని అశిషులు కూడా ఇవ్వు తల్లీ 🙏🤚🕉️🪔🌴🥥🍌💐

  • @MJanardanaRao
    @MJanardanaRao 9 месяцев назад

    🕉. Om. Sri Astha Lakshmi. Namo Namaha. 🌸🌺🌹. 🙏. Sri Lakshmi chalisa. Good Lyrics. Really superb singing. by Ghattam Sri Vidya. May Goddess VYBHAVA LAKSHMI bless the 🎤 singer GHATTAM SRI VIDYA.

  • @SeetaMahalaxmi-oy7qm
    @SeetaMahalaxmi-oy7qm 8 месяцев назад +38

    శ్రీ విద్యా గారు చాలా బాగా పాడుతున్నారు తెలుగు లిరిక్ కూడా పెట్టండి

  • @chandusrivalli3517
    @chandusrivalli3517 Год назад +2

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼😘 om maha Lakshmi deviney namaha

  • @karingulashravani765
    @karingulashravani765 3 года назад +57

    అష్ట లక్ష్మీ నీ అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాల కడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం...2
    అక్షయ సిద్ధి కి ప్రతిరూపం రక్షింపవే మము ప్రతి నిత్యం చంద్రుని చెల్లివి శ్రీ లక్ష్మి వెన్నెల నవ్వుల వరలక్ష్మి
    చంచలమవు నీ కన్నులవే చైతన్యానికి వన్నెలవే అమృతమైనది నీ హృదయం అంబరీష యధ నీ నిలయం అష్ట లక్ష్మీ.....
    ఆకాశమంటూను నీ తేజం నిను అర్చించుటా సౌభాగ్యం ఓంకారం నీ తొలి మంత్రం శుభములనోసగును శ్రీ యంత్రం
    శిష్ట విశిష్టుల సేవ్యాలవే ఇష్టము నీ కవి ఇంద్రాణి నిష్ఠతో కొలిచిన నిను చాలు కష్టము తొలగును అలివేలు
    అష్ట లక్ష్మీ నీ....
    సృష్టికి మూలం నీవు కదే దృష్టిని మాపై చూపూ సదా అష్టలక్ష్మి వై రవమ్మ విష్ణూ ప్రియసఖి నివమ్మ
    కుబేరా మంత్రము కలశముతో కుచేళ బాధలు తొలగునులే
    కరుణను చిలికే కన్నులతో శరణము నియావే శాంతి ప్రియే.. అష్ట లక్ష్మీ .....
    సిరి సంపదలకు సన్నిధివె దరణిని కాచే పెన్నిదివె
    శ్రీ అక్షరమున స్థిరముగాను మోక్షము నీయవే మహాలక్ష్మి
    భక్తి కొలనిలో పద్మాసఖి పద్మా సుహాసిని ప్రణవముఖి పద్మా నభూనికి ప్రియ సఖి వే పద్మసనేశ్రిత పాలినివె. .. అష్ట లక్ష్మీ ....
    దేవత సూరగణ పూజితవే దివ్యంభర ధర మాలికవే ధర్మ పీఠమున దక్షతతో దర పాలింపవే ధనలక్ష్మీ
    ఇంద్రాది గణము సేవింపా ఇరవుగా కొలువగు హిరన్మయే రాజ్యలక్ష్మీ వై పాలించే రమణి లలామరగమయే
    అష్ట లక్ష్మీ నీ .....
    పుపుప్పొడిలో పరిమళవే పొలతి నీవే నవ కళ వే
    చేమంతులలో హెలవులే హేమంతానికి రాణి విలే
    కరకమళ్ళమ్మ కల్లారం కిరి కనుమలలో సింధూరం కామిత దయని కమలక్షి నీరజ నిర్మల నిగమంగి... అష్ట లక్ష్మీ నీ......
    డోలా సురులను వధిఇంచే
    శూల యుద దరి శ్రీ లక్ష్మి హళాహలమును చేధించే లీలా మానుష రూపిణివే
    జేష్ఠ నక్షత్ర ప్రియ సఖి వే సృష్టి కి మూల దారిని వే స్పష్టము మాకిది నీ దరిలో నష్టము కలుగదు గమనములో. .. అష్ట లక్ష్మీ నీ ....
    బృగుముని పుత్రిక నీవమ్మ భూవనము నెలగ రావమ్మా నగవులు చిలికేడు నవ మళ్లీ నిగమ రూపిణీవి మా తల్లీ
    శంఖు చక్రాములు కరములలో శాంతి భావనలు యదసడిలొ
    శశాంక వన్నెలు వధనములో
    ప్రభాత వెలుగులు కన్నులలో
    అష్ట లక్ష్మీ నీ .......
    నీరజ నిను మది నీలీపినచో నిత్య శుభమ్ములు నీ దరిలో మడి లో మాన్యము నిలుపుటకై ధాన్య లక్ష్మి వై దయ గనుమ
    విద్య లన్నిటికి నాయికవై విశ్వము నెలవే దేవతవై వీణా పానివి నీవు కదే విద్యా లక్ష్మీ గ కావు గదే.. అష్టా ... బాలలలో పసి పాపవులే పాల కడలిలో ఓడి బాలికవే
    సంతోషాలను కలిగించే సంతాన లక్ష్మీ వి నీవే కదే
    హంస గమనమే నీదమ్మ హింసను అనచగా రావమ్మా సింహా వాహిని నా యదలో స్థిరముగా కొలువై ఉండమ్మ... అష్ట లక్ష్మీ నీ....
    కరమున ఖడ్గపూ మీలమీలలొ
    వీరలక్ష్మివే విరివోణి
    ఘుమ ఘుమ పరిమళ సొగసులతో ఢమరుక ధరునికి సోదరివె
    ఐరవతమ్ములు సేవించే ఐశ్వర్యానికి దేవతవే సకల సంపదల సంభరితం సౌభాగ్య లక్ష్మి నీ సదనం.... అష్ట లక్ష్మీ నీ....

  • @msubhashinimsubhashini8697
    @msubhashinimsubhashini8697 2 года назад +1

    Yentha baaga padaavu thalli.. Amrutham jaaluvaarinatlu vundi.. God bless you for ever

  • @jbtirumalacharyulu5542
    @jbtirumalacharyulu5542 4 года назад +6

    అమృతగానమిది.సహృదయానందమిది.ఈ ఘట్టం శ్రీవిద్య గారిది.లక్ష్మీకరం.సర్వం శుభం.

    • @mybhaktitv
      @mybhaktitv  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @MJanardanaRao
    @MJanardanaRao 9 месяцев назад

    🕉. Om. Sri Maha Lakshmi. Namo Namaha. 🌸🌺🌹🥀💐. 🙏. Sri Lakshmi chaleesa. Good lyrics. Superb singing by 🎤 Ghattam Sri Vidya.. May Goddess Dhana Lakshmi bless the 🎤 Singer GHATTAM SRI VIDYA.

  • @deegojuaishwarya8977
    @deegojuaishwarya8977 2 года назад +3

    Ma'am u r voice is really supab ammavari chalisa ventte chala prashantham ga oontundhi dt tooo ur voice it really very sweet meeru eeeela inka chaaaala ammavari songs padalani manaspoorthiga korikuntunam

  • @MJanardanaRao
    @MJanardanaRao 11 месяцев назад +1

    🕉Om. Sri Lakshmi Devi Namo Namaha. 🌺🌺🌺🥀🥀🥀🌹🌹🌹. Sri Lakshmi Padamalika. Good lyrics. Very nice and sweet voice of Ghattam Srividyam. May Godess Sri Lakshmi bless the Singer SRIVIDYA.

    • @mybhaktitv
      @mybhaktitv  11 месяцев назад

      Thanq 🙏.

    • @MJanardanaRao
      @MJanardanaRao 10 месяцев назад +1

      🕉. Om. Sri Lakshmi Devi Namo Namaha. 🌺🌸🌹. 🙏. Sri Lakshmi Padamalika. Good lyrics. Superb Singing by Ghattam Sri Vidya. May Godess Sri Lakshmi bless Singer Ghattam Sri Vidya.

    • @MJanardanaRao
      @MJanardanaRao 10 месяцев назад

      Bhakti 📺Tv. Thanks for comments.

    • @MJanardanaRao
      @MJanardanaRao 10 месяцев назад

      Bhakti 📺Tv. Thanks for comments. 🙏.

  • @gottipolu33
    @gottipolu33 8 месяцев назад +1

    Grattami Sri Vidya Garu chala chakkaga vinasompuga pondikaga baga padaru Amma lakshmi matha anela rupalalo ee dharithri yandali prajalanu kapadutunnaru thalli Vidya lakshmi ga dhyana Lakshmiga Santhana Soubhagya moksha Shana rajyalaksmiga Amma koti koti Vandanalu thalli

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 8 месяцев назад +5

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ లక్ష్మి దేవి నమో నమః ఓం శ్రీ అష్ట లక్ష్మీ దేవి లకు నమో నమః పాల కడలి లో నీ జననము పసుపు కుంకుమ నీ రూపం 🙏🥥🪷💐🪔🍌🌹🌺🌴🚩🔱

  • @boddapatiprabhavathi2618
    @boddapatiprabhavathi2618 Год назад +1

    Sri Vidya garu chala Baga paadaru vintunte manasu ku haiga undi dhanyavadalu

  • @crsarmachandramouli8458
    @crsarmachandramouli8458 3 года назад +14

    సాహిత్యం సంగీతం గానంమూడూ చాలా బాగా వున్నవి🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @mybhaktitv
      @mybhaktitv  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @Thirupathi-yh6uu
      @Thirupathi-yh6uu Год назад

      ​@@mybhaktitv❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂

  • @balamalli3474
    @balamalli3474 2 года назад +1

    Madam mee voice marveles asalu ala cheppaloo ami cheppaloo matalu levu madam ami cheppina takkuve superb madam

  • @MentaSubramanyam
    @MentaSubramanyam 2 года назад +6

    సర్వవ్యాధి ప్రశమనిసర్వమృచ్యునివారిణి, శ్రీ మాత్రే నమః 🌹🌺🌷🍊🥭🙏🙏🙏

  • @shashikalathatikonda5833
    @shashikalathatikonda5833 2 года назад

    Amma Gattam sri vidhya,Ni gatram Adhbutham,Ni ganam suuuper,Aa Mahalaxmi gurinchi Intha adhbuthanga rachinchina kavi gariki shathakoti dhanyavadhamulu,chala, chala Hayiga,vinasompuga padavamma
    Dhergayushman bhava,challaga vundamma

  • @avunuriramesh954
    @avunuriramesh954 Год назад +5

    ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే

    • @mybhaktitv
      @mybhaktitv  Год назад +1

      Thanq 🙏.

    • @saraswathisaraswathi6494
      @saraswathisaraswathi6494 6 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @MJanardanaRao
    @MJanardanaRao 8 месяцев назад +1

    🕉. Om. Sri Maha Lakshmi. Namo Namaha. 🌾🥀🌸🌺🌹. 🙏. Sri Lakshmi Padamalika. Superb 🎤singing by Ghattam Sri Vidya. May Godess sri Lakshmi bless the 🎤singer Ghattam Sri Vidya.

    • @mybhaktitv
      @mybhaktitv  8 месяцев назад +2

      Thanq 🙏.

    • @MJanardanaRao
      @MJanardanaRao 7 месяцев назад

      Thanks for reply. ​@@mybhaktitv

    • @MJanardanaRao
      @MJanardanaRao 7 месяцев назад

      🕉. Om. Sri Maha Lakshmi Devi. Namo Namaha. 🌾🥀🌸🌺🌹. 🙏. Sri Lakshmi chalisa. Superb singing 🎤by Ghattam Srividya. May Godess Mangala Rupini bless the singer Ghattam Srividya.

  • @avnsailaja8485
    @avnsailaja8485 3 года назад +6

    చాలా భక్తి భావన కలిగింది .🙏🙏🙏👍🙏 కూడా అంటారు

    • @mybhaktitv
      @mybhaktitv  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @MJanardanaRao
    @MJanardanaRao 9 месяцев назад

    🕉. Om. SRI ASTHA LAKSHMI. NAMO NAMAHA. 🌸🌺🌹. 🙏. Sri Lakshmi chalisa. Superb 🎤singing by Ghattam Sri Vidya. May Godess Aadi Lakshmi bless 🎤Ghattam Sri Vidya.

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Год назад +5

    ఓం లక్ష్మి యే నమః 🔱🙏🤚🕉️🪷

  • @rajendraprasaddevineni3128
    @rajendraprasaddevineni3128 2 года назад +1

    Sri lakshmi chalisa chala baga padavamma Sri vidya neeku naa vandanam

  • @ramaraoramarao5825
    @ramaraoramarao5825 3 года назад +6

    ఈ పాట ఎంతో బాగుంది

    • @mybhaktitv
      @mybhaktitv  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @ektessy4494
    @ektessy4494 3 года назад +2

    ఓం అష్ట లక్ష్మిఏ నమః హ అష్ట ఐశవరయ
    నమః హ🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @nirmala150
    @nirmala150 3 года назад +5

    Sri lakshmi namo namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @MJanardanaRao
    @MJanardanaRao 9 месяцев назад

    🕉. Om. Sri Maha Lakshmi Devi. Namo Namaha. 🌸🌺🌹. 🙏. Sri Lakshmi chalisa. Very Nice and sweet voice of Ghattam Sri Vidya. May Godess AstaLakshmi bless the 🎤singer GHATTAM SRIVIDYA.

  • @srinivasraoanne404
    @srinivasraoanne404 4 года назад +8

    Nice and heart touching voice Gadess Lakshmi Matha may bless you.Anne Srinivas Rao.

    • @mybhaktitv
      @mybhaktitv  4 года назад

      Thank you for your interest in our channel, please share among your family and friends. Please do give you feedback so that we can improve our videos to entertain you better.

  • @sathyakrishna5812
    @sathyakrishna5812 11 месяцев назад +1

    Beautiful song ragam tune 👌

  • @saritharanialli2129
    @saritharanialli2129 4 года назад +18

    మంత్రం స్వరూపిణి మహలక్ష్మీ - శాంతి సుకంబుల నీవమ్మా
    యాంత్రకమవు మా గమనంలో - మంత్రము కావే మహదేవీ
    చిన్మయ రూపపు కాంతిగని - తన్మయ ముందెద శ్రీ మాతా
    కర్మ బంధములు తొలగించే - కమ్మని అభయము నీ కరము
    !! అష్టలక్ష్మి!!
    సకల దేవతా రూపినివై - సుఖ బిఖ రవముల సన్నిధిలో
    మణిమయ కాంతుల మకుటముతో - మహిమను చూపవే మహలక్ష్మీ
    సురగను సన్నుత లాలనలో - వరముల నొసగుము వనలక్ష్మీ
    జనగణమనముల జయనాధం - గణ గణ అందెల నీ పాదం
    !! అష్టలక్ష్మి!!
    మేఘ తటిల్లత మాలికవే - రాగసుధామయ ప్రకృతివే
    ప్రీతి పుష్కరిని నీవమ్మా - ధాత్రి రక్షణకు రావమ్మా
    పడతికి నుదుటన కుంకుమ గా - ప్రకాశింపవే ప్రతినిత్యం
    మంగళ రూపిని మా తల్లి - ఇందు శీతలే హిమవన్హి
    !! అష్టలక్ష్మి!!
    కరుణను చిలికే కన్నులలో - కమలము విరిసెను కాంతిమయి
    శరణము కోరెద నిన్నెపుడు - తరుణము నీ పద సేవనకై
    ఎద కర్పూరము చేసితిమి - జే గంటను మ్రోగించితిని
    పద సన్నిధిని చేరితిని - నిను నా మదిలో నిలిపితిని.
    !! అష్టలక్ష్మి!!
    మంగళమమ్మా మా జనని - మము దయగను మా మహలక్ష్మి
    సంపదలొసగే శ్రీ కరణీ - హారతి నీ కిది హరిపత్ని
    అష్టలక్ష్మీ నీ అవతారం - ఆశ్రిత రక్షణ మమకారం
    పాల కడలిలో నీ జననం - పసుపూ కుంకుమ నీ రూపం
    !! అష్టలక్ష్మి!!

    • @padminireddy8536
      @padminireddy8536 4 года назад

      Very good

    • @karanamvaralaxmi7158
      @karanamvaralaxmi7158 4 года назад

      1st time vintunna chaala bagundhi description lo different GA undhi lalitha chalisa lagane liric

  • @123immalaraju6
    @123immalaraju6 8 месяцев назад

    అమ్మా
    నమస్కారములు
    మీ గానం అమృతం
    సాహిత్యం అద్భుతం
    అమ్మవారి దర్శనం ఇప్పించారు
    ధన్యవాదములు 🌹🕉️🌹🕉️🌷🕉️

  • @karunaraj8592
    @karunaraj8592 4 года назад +17

    Voice chaala baundandi vidyagaru🙏🙏🙏👍👍👍

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Год назад +2

    ఓంశ్రీమహాలక్ష్మిమహావిష్ణువుయైనమః ఓంశ్రీపార్వతిపరమేశ్వరస్వామియైనమః🕉🌿🥀🌺🌼🌷🌹🥥🍌🍌🍎🍎🍑🍑🍒🙏🙏🙏🙏🙏🙏

  • @kramachandrareddy3230
    @kramachandrareddy3230 3 года назад +6

    Super song we wecome these type of songs

    • @mybhaktitv
      @mybhaktitv  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @p.v.s.lpraneetha2812
      @p.v.s.lpraneetha2812 3 года назад

      @@mybhaktitv aKVV

  • @subhashinisunnam3338
    @subhashinisunnam3338 3 года назад +1

    E pata chala bagundi voice kuda chala bagundi tq

    • @mybhaktitv
      @mybhaktitv  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @charanchilikoti7930
    @charanchilikoti7930 3 года назад +4

    మీరు పాట చాలా బాగా పాడారు 🙏🙏🙂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mybhaktitv
      @mybhaktitv  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @avunuriramesh954
    @avunuriramesh954 Год назад +2

    🌹🌹🌹ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే 🙏🙏🙏

  • @yamajalagandhi7037
    @yamajalagandhi7037 Год назад +1

    Andaru bagundali andulo ne nundali
    Naaku purthi Arogyanni Prasadinchu talli

  • @sreelakshminandam8327
    @sreelakshminandam8327 3 года назад +7

    Super 😘

  • @lakshmipasupuleti2718
    @lakshmipasupuleti2718 2 года назад +2

    చాలా చాలా బాగుంది సాయీ లిరిక్స్ పెట్టగలరు

  • @metikotamahalakshmifoods
    @metikotamahalakshmifoods 4 года назад +10

    ఓం లక్ష్మీ యే నమః

  • @mahamkalisatyanarayanamurt7135
    @mahamkalisatyanarayanamurt7135 2 года назад +1

    One Sri Mahalakshmi , astalakshmi devaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sobhaadiraju9712
    @sobhaadiraju9712 3 года назад +3

    Beautiful lyrics and sung lovely with mesmerizing voice . Excellent👍👍💐💐🍎🍎

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 7 месяцев назад +2

    Thankyou universe iam chinthakuntla Balaiah Gajara thankyou universe ❤❤❤

  • @nethra55
    @nethra55 2 года назад +4

    So quiet voice super good song

  • @thamadakamalakumari2974
    @thamadakamalakumari2974 3 года назад +2

    చాలా బాగుంది శ్రీ మహాలక్ష్మి నమో నమః

    • @mybhaktitv
      @mybhaktitv  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @gojurusanthosh1070
    @gojurusanthosh1070 3 года назад +4

    చాలా బాగుంది,...... చాలీసా & మీ వాయిస్ 👌👌

  • @swarooparani5119
    @swarooparani5119 3 года назад +6

    So beautiful voice vidya God bless you 🙏🙏🙏😘😘

    • @mybhaktitv
      @mybhaktitv  3 года назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @dathathreyaseeram1579
      @dathathreyaseeram1579 2 года назад

      So beautifully voice.

  • @mvanikumari1264
    @mvanikumari1264 3 года назад +4

    Very sweet.thank you very much for sharing.

    • @mybhaktitv
      @mybhaktitv  3 года назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kondab7835
    @kondab7835 2 года назад

    om sri lakshmidevi namaha om sri lakshmidevi namahaom sri lakshmidevi namaha

  • @saiaparna5075
    @saiaparna5075 Год назад +4

    Your voice is really God's gift.

  • @srinivaskurella978
    @srinivaskurella978 Год назад +1

    Om. Namo Sri maha Lakshmi devi ye namah

  • @manoharchary1316
    @manoharchary1316 2 года назад +5

    Super 👌👌👌👌voice is next level

    • @mybhaktitv
      @mybhaktitv  2 года назад

      Thanq.

    • @Bhama110
      @Bhama110 2 года назад

      చాలా చాలా బాగుందమ్మా పాట వింటుంటే టైం తెలియట్లేదు రోజుకి త్రీ టైమ్స్ వింటున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ

    • @akhil_kumar_3626
      @akhil_kumar_3626 Год назад

      ​@Jai Sri Krishna point

  • @sv2200
    @sv2200 2 года назад

    అన్ని విధములా ఇంత అందముగా ఎంత చక్కగా కూర్చారు ఈ పాటను , ఏమని వర్ణించను అనినట్లు గా అద్భుత భక్తి భావంతో ఎంతో మందికి జీవితం ధన్యము అయిందా అనిపించేలా చేసిన నీ జీవితం నిజముగా ధన్యము అభినందనీయము తల్లీ , ఆ తండ్రికి తగ్గ తనయగా ఆయన తపనకు దర్పణము గా నిలిచిన నీకు శుభాభినందనలు శ్రీ విద్యా , 💐💐👌👌👍👍

  • @samineninagasavithakumari5525
    @samineninagasavithakumari5525 3 года назад +6

    Chala bagunnadhi song

    • @mybhaktitv
      @mybhaktitv  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @yamajalagandhi7037
    @yamajalagandhi7037 3 года назад +1

    Gattam Sri Vidya sang Lakshmi Chalisa very nice

  • @kalpanaale3030
    @kalpanaale3030 4 года назад +21

    Super voice mam God bless you

    • @mybhaktitv
      @mybhaktitv  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @gayatrinistala7115
      @gayatrinistala7115 3 года назад

      L on

    • @sunitharani3207
      @sunitharani3207 3 года назад

      @@mybhaktitv íóppikikpuuú 🙏🙏

  • @yamininalla8179
    @yamininalla8179 2 месяца назад

    Chala Baga padaru jai matha vibhava laxmi Jai jai mata vibhavalaxmi

  • @jvseshukumariseshukumari137
    @jvseshukumariseshukumari137 4 года назад +5

    Excellent SRIVIDYA

    • @mybhaktitv
      @mybhaktitv  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @boddapatiprabhavathi2618
    @boddapatiprabhavathi2618 Год назад +1

    Om sri Mahalakshmi devyinamaha

  • @govindsatyavathi7785
    @govindsatyavathi7785 3 года назад +3

    Very good heart touching bhakti song.

    • @mybhaktitv
      @mybhaktitv  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @anuradharp4851
    @anuradharp4851 Год назад +1

    Om namo laxmi namaha sri varalaxmi namaha

  • @achantavallikumari2294
    @achantavallikumari2294 3 года назад +4

    Amma bangaru lakshmi devenchu talli🙏🌹🌹🌹🌹🌹

  • @nirmalaremudala4382
    @nirmalaremudala4382 2 года назад +2

    E song ante naku Chala eshtam e song nenu Chala sare vennanu e voice Chala bagundhi😘😍♥

    • @mybhaktitv
      @mybhaktitv  2 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.

  • @malothucharan6069
    @malothucharan6069 2 года назад +4

    Super voice Sri Lakshmi Devi namah 🙏🙏

  • @duryodhanaraoravada1266
    @duryodhanaraoravada1266 5 месяцев назад

    ఓం శ్రీ త్రిశక్తి స్వరూపిణ్యై నమో నమః
    ఓం శ్రీ త్రిశక్తి స్వరూపిణ్యై నమో నమః
    ఓం శ్రీ త్రిశక్తి స్వరూపిణ్యై నమో నమః
    ఓం శ్రీ త్రిశక్తి స్వరూపిణ్యై నమో నమః
    ఓం శ్రీ త్రిశక్తి స్వరూపిణ్యై నమో నమః
    ఓం శ్రీ త్రిశక్తి స్వరూపిణ్యై నమో నమః
    ఓం శ్రీ త్రిశక్తి స్వరూపిణ్యై నమో నమః
    ఓం శ్రీ త్రిశక్తి స్వరూపిణ్యై నమో నమః
    ఓం శ్రీ త్రిశక్తి స్వరూపిణ్యై నమో నమః
    ఓం శ్రీ త్రిశక్తి స్వరూపిణ్యై నమో నమః
    ఓం శ్రీ త్రిశక్తి స్వరూపిణ్యై నమో నమః

  • @lakshmiswathi5626
    @lakshmiswathi5626 3 года назад +3

    Very pleasant voice thank youfor sharing

    • @satyapriya2028
      @satyapriya2028 2 года назад

      chala bagundi🙏🙏🙏🙏🙏🙏

  • @anuradhayagnyamurthy8558
    @anuradhayagnyamurthy8558 2 года назад +2

    Very nice and sweet voice and lyrics. Daily l am enjoying this song and soon l am singing this song and learn the lyrics and the song. Very nice and beautiful.

  • @polarajurayavarapu9073
    @polarajurayavarapu9073 3 года назад +5

    Om namo bhagavathe maha lakshmai namah.! Om namo bhagavathe vishnu hrudaya vasine !

    • @Bhama110
      @Bhama110 2 года назад

      నమస్కారము తల్లీ

  • @meenanandmayachari2759
    @meenanandmayachari2759 3 года назад

    Srilaxmi aashessulu meepai(srividya) jeevithantham undalani korutu .....

    • @mybhaktitv
      @mybhaktitv  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @vijayalakshmi2633
    @vijayalakshmi2633 3 года назад +7

    Very nice voice lakshmi device bless u dear

  • @reddysujatha1165
    @reddysujatha1165 3 года назад

    chaala baaga bagundi ma god bless you

  • @avadb1
    @avadb1 3 года назад +4

    What a song, beautifully sang hats off to you , Sri Vidya 😊👍

    • @mybhaktitv
      @mybhaktitv  3 года назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @avinashvangala6092
      @avinashvangala6092 Год назад

      Super

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Год назад

    మధురముగా చెవులకు ఇంపుగా సొంపుగా సూపర్ గా పాడుతున్నారు ఓం శ్రీ లక్ష్మి నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను తల్లి మాకు దేవుని దయ కరుణ ఉండాలి మామీద అలాగే అందరికీ మంచి జరగాలి నా కోసము ప్రార్థనా చేయండి 🙏🤚🕉️🪔🥥🪷🪷

  • @prasadaraogowrabathina2185
    @prasadaraogowrabathina2185 11 месяцев назад +1

    Amma Lakshmidevigaru . Mammu kapadu thalli.

  • @mathukumalli5580
    @mathukumalli5580 4 года назад +3

    Chala chala bagundi manasu prasantam ga vundi

  • @j.r.bharathi2910
    @j.r.bharathi2910 2 года назад

    సర్వ మంగళాయని ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏 బంగారు తల్లి నీ... పాట వింటుంటే లక్ష్మీని కళ్ళకు కట్టినట్లుగా అమ్మ కనిపించేటట్లుగా ఎంత బాగా అమ్మని వర్ణిస్తూ మీ గానామృతంలో మనసు పులకిస్తుంది ధన్యవాదాలు తల్లి 🙏 చిన్నదానివైతే మా ఆశీస్సులు 🙌🙌🙌

  • @nirmala150
    @nirmala150 3 года назад +3

    So sweet of your voice Sri Vidya garu , God bless you 🙏🏻🙏🏻🙏🏻

    • @mybhaktitv
      @mybhaktitv  3 года назад +2

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @nirmala150
      @nirmala150 3 года назад

      @@mybhaktitv sure 👍, thanks for giving this opportunity 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @narasimhaswamyyadagiri9576
    @narasimhaswamyyadagiri9576 3 года назад +15

    మధీరాతి మధురం. శ్రీ లక్ష్మీ నమో నమః

  • @OrsuvenkanaOrsuvenkana
    @OrsuvenkanaOrsuvenkana 3 месяца назад +1

    Amma Laxmi Devi karuninchu thalli

  • @danayya8205
    @danayya8205 3 года назад +3

    Beautiful song 😍😍😍😍

    • @saileela5179
      @saileela5179 3 года назад

      Highly devotional song on Shravana Shukruvaramu

    • @saileela5179
      @saileela5179 3 года назад

      🌸🌺🌹

  • @madangopal593
    @madangopal593 4 года назад +4

    Super song and super voice God bless you.

    • @mybhaktitv
      @mybhaktitv  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @peddasantha7111
      @peddasantha7111 3 года назад

      @@mybhaktitv ĺĺĺĺĺĺĺĺĺĺĺĺĺĺĺĺĺĺ

  • @lakshmigopalvattipalli2942
    @lakshmigopalvattipalli2942 2 года назад

    Sri Lakshmi Devi chalisa
    Challa bagundhi+challa baga
    Paaderu

  • @venkatlaxmi8534
    @venkatlaxmi8534 4 года назад +5

    Good voice medam super song Sri Lakshmi chalisa Amma dhaya antha👏👍

  • @visweswarrao263
    @visweswarrao263 3 года назад

    Chala baga paderu.....manasu happy ga untadi......

    • @mybhaktitv
      @mybhaktitv  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @nomulagopalakrishnamurthy1145
    @nomulagopalakrishnamurthy1145 3 года назад +3

    Super devotional song

  • @kondab7835
    @kondab7835 2 года назад

    omsri lakshmidevi namahaomsri lakshmidevi namahaomsri lakshmidevi namaha

  • @mdbhaskarrao7231
    @mdbhaskarrao7231 3 года назад +3

    Very nice and meaningful explanations devotional interesting chalisha song madam thank you

    • @mybhaktitv
      @mybhaktitv  3 года назад +2

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.

    • @ranireddy5067
      @ranireddy5067 3 года назад

      @@mybhaktitv aaaaa

    • @rajendraprasaddevineni3128
      @rajendraprasaddevineni3128 2 года назад

      @@mybhaktitv to do with

  • @MJanardanaRao
    @MJanardanaRao 9 месяцев назад

    🕉. Om. Sri Laksmi chalisa. Bhakti T. V. Thanks for expression sent 3 weeks ago on comments.

  • @padminireddy8536
    @padminireddy8536 4 года назад +8

    Super voice thanks God bless you

  • @tvsksarma1939
    @tvsksarma1939 2 года назад

    భగవంతుడు మీకు మీ కుటుంబానికి మంచి చేయాలనీ కోరుకుందాము

  • @VijayaLakshmi-mo9jf
    @VijayaLakshmi-mo9jf 3 года назад +3

    Super Lakshmi calesa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @mybhaktitv
      @mybhaktitv  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @duryodhanaraoravada1266
    @duryodhanaraoravada1266 2 года назад

    Sri maha Lakshmi namo namah
    Sri maha Lakshmi namo namah
    Sri maha Lakshmi namo namah
    Sri maha Lakshmi namo namah
    Sri maha Lakshmi namo namah
    Sri maha Lakshmi namo namah
    Sri maha Lakshmi namo namah
    Sri maha Lakshmi namo namah
    Sri maha Lakshmi namo namah
    Sri maha Lakshmi namo namah
    Sri maha Lakshmi namo namah

  • @achantavallikumari2294
    @achantavallikumari2294 3 года назад +5

    Amma🙏🌹👌

    • @mybhaktitv
      @mybhaktitv  3 года назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.