Hi akka 4th week puja cheylenu. So, 2nd jan 4th week puja cheyala or 5 th week puja cheyali . please guide . Oka veela 4th week puja cheste 5th week puja 9th jan ki cheyali either not required
@ChaithuRouthu నోము ఏమీ లేదు ఆండీ 7 ఇయర్స్ నుఃచిచేస్తున్నా బంగారు తల్లి విగ్రహాన్ని తెచ్చుకున్న🙏🏻🙏🏻. అమ్మ కి నైవేద్యాలు చేసి పూజ చేసుకుంటానంటున్నా అంతే మా అత్తయ్య గారికి ఎలాంటి నోములు వ్రతాలు లేవు ఆండీ. వరలక్ష్మీ వ్రతం మాత్రం నేను చేసుకుంటున్న 15సంవస్సరా నుండి బాగానే ఉంది ఆండీ 😊😊
@@RamadeviChukka-t2d మేము కూడా అంతే ప్రతి సంవత్సరం చేసుకుంటాం ఒక వారం మాత్రం పీట పెట్టి చేస్తాను అండి రెండు రోజులు వుంచి తరువాత రోజు కదుపుతాను అండి కానీ 5 వారాలు నైవెద్యాలు చేస్తానుపూజ చేస్తాను అండి
🙏🙏🙏 శ్రీ మహలక్ష్మీ నమోస్తుతే💐
Mari a roju sayantram ala puja chesukovalo kuda teliyajetandi mng puja vidanam chala Baga chepparu 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Pooja taruvarha hair comb chesukovacha ande
No
Pitam epudu kadapali andi
Hi akka
4th week puja cheylenu. So, 2nd jan 4th week puja cheyala or 5 th week puja cheyali . please guide . Oka veela 4th week puja cheste 5th week puja 9th jan ki cheyali either not required
Pusya masam modhati baramula lo chesukovachu meru video skip chaikundha chuste telustundhi
Peeta eppudu kadapali andi
@@onlineshoppingreviews2093 శనివారం రోజు కదపాలి రెండవ వారం నేను పీటపెట్టి చేసాను అండి
గారెలు నూనెతో చేసేసారా అండి లేకపోతే నెయ్యితో చేసార చెప్పండి
Naku same doubt
Only ghee thone cheyaali e pooja ki
@@vijayalashmiregandla 👍
మాధ్యహనంపడుకోవచ్చా ఆండీ
@@RamadeviChukka-t2d ఉదయం 5.30 పూజపూర్తిచెయ్యాలి అంటేఉదయం త్వరగా లేగుస్తాము కథ అండి మధ్యనం పడుకోవచ్చు నోము చేసుకున్న వాళ్ళ పడుకో కూడాదు అనుకుంటున్నాను
@ChaithuRouthu నోము ఏమీ లేదు ఆండీ 7 ఇయర్స్ నుఃచిచేస్తున్నా బంగారు తల్లి విగ్రహాన్ని తెచ్చుకున్న🙏🏻🙏🏻. అమ్మ కి నైవేద్యాలు చేసి పూజ చేసుకుంటానంటున్నా అంతే మా అత్తయ్య గారికి ఎలాంటి నోములు వ్రతాలు లేవు ఆండీ. వరలక్ష్మీ వ్రతం మాత్రం నేను చేసుకుంటున్న 15సంవస్సరా నుండి బాగానే ఉంది ఆండీ 😊😊
@@RamadeviChukka-t2d మేము కూడా అంతే ప్రతి సంవత్సరం చేసుకుంటాం ఒక వారం మాత్రం పీట పెట్టి చేస్తాను అండి రెండు రోజులు వుంచి తరువాత రోజు కదుపుతాను అండి కానీ 5 వారాలు నైవెద్యాలు చేస్తానుపూజ చేస్తాను అండి
@@ChaithuRouthu 👍😊😍
@@RamadeviChukka-t2d 🤝