వీడియో చివర్లో మీరు చెప్పిన ముఖ్యమైన పాయింట్స్ చాలా బాగా నచ్చాయి అన్న కాకపోతే మీరు మస్కట్లో కష్టపడుతున్న మన తెలుగువారి గురించి కూడా మాట్లాడారు వీడియో చూపించలేకపోయాను వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు కానీ వాళ్ళు అక్కడి ఎంత కష్టపడుతున్నారో ఇండియాలో ఉండే వాళ్ళు పిల్లలకి చూపించగలిగితే కొంతైనా వాళ్ళ అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను.కానీ మస్కట్ ఉమన్ దేశం చాలా అందంగా ఉంది సూపర్ వీడియో అన్న చాలా బాగుంది
అన్వేష్ అన్న వీడియోస్ చూస్తే మనసుకు ప్రశాంతంగా కళ్ళకు విందుగా ప్రపంచ దేశాల అందాలన్నీ చూపిస్తుంటే చాలా ఆనందంగా వుంటుంది 😊 గల్ఫ్ దేశాల్లో కూలి పనులు చేసుకుంటూ రెండు సంవత్సరాలకోసారి వచ్చి కుటుంబ సభ్యులను కలిసి వెళ్ళే వారికి నువ్వు చెప్పిన మాటలు👌
Chalaa baga cheparu andi nijam ga 2 years okasari vastaru andi inka maku marriage kuda avaledu tanani aitee chala miss avutuna andhuke miku coment peadtuna dry dock company ni chupinchandi ani😢😢
అన్వేష్ గారు, వీడియో చాలా బాగుందండి, ముఖ్యమైన అందమైన ప్రదేశాలు,భవనాలు కొన్ని సెకండ్లు ఎక్కువ సమయం చూపించండి, చివరిలో మీరు యువతకి చెప్పిన మాటలు చాలా బాగున్నాయి,అక్కడ కుటుంబం కోసం నిరంతరం కష్టపడి పనిచేసి సంపాదించిన సొమ్మును,ఇక్కడికి పంపిస్తే,ఇక్కడవారి కుటుంబ సభ్యులు మాత్రం కష్టం విలువ తెలుసుకోకుండా జెల్సాలతో విచ్చలవిడిగా డబ్బును ఖర్చులు చేసే ఎంతో మందిని నేను చూస్తున్నాను, మీ వీడియో చూసి కొంతైనా నేర్చుకుంటే మంచిదే
8:30AM (Indian Standard Time) we get the video to have a look of a different country and culture😄. Ending message is very emotional and to be watched by Telugu youth...🫡
ప్రపంచ యాత్రికుడా "అన్వేష్ అన్న" శుభోదయం 🤝💐 ప్రపంచ దేశాల అందాలను మాకు చూపిస్తూ.... కొందరి జీవితంలోని అంశాలను స్పృశిస్తూ చైతన్య పరుస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అన్న..... 🙏🙏
Anvesh is always super 💐💐beach,Oman city anthabagundo locations super anvesh. Nee message mindblowing vallakastalu family s vadali. Aavideos kuda pettalsindi. Bayata vallu pade kastalu telistene viluva mottaniki super
Anna nado request...eppudu baaga famous aepoyav. So India lo mana Indian culture ni youth ki parichayam chyee anna. Tell the truth of Mughals atrocities and great Indian culture. Please anna😢
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
అవును అండి. నేను ఒక సారి ఖతార్ దేశం లో 3 నెలలు ఉన్నాను. అక్కడ వచ్చే జీతం అంత ఎక్కువ ఏమి కాదు. అదే కష్టం ఏదో ఒకటి మన దేశం లో చేస్తే మన వాళ్ళ మధ్య లో ఉండి, ఉన్నంతలో సుఖం గా ఉండొచ్చు. ఒంటరి గా ఉండి, అక్కడ గొడ్డు చాకిరీ చేసి, బయట తిరగటానికి కూడా ఒకే రోజు తిరగటం, చిన్న గది లో ఉండటం....అంత అవసరమే లేదు మన ప్రభుత్వము కూడా ఏదో ఒకటి చేసి మన దేశం లో మనకి పని చేసుకోండి అని చెప్పాలి....
Last 3 minutes of explanation about family, they need to come and stay together with family at place don't stay one person in one country other family members in other country it is really good message, well said anvesh
అన్వేష్ రెగ్యులర్ గా నీ వీడియోస్ చూస్తూ ఉంటాం, థాంక్యూ వెరీ మచ్ , అక్కడ శివాలయం చూపించారు మన ఇండియన్ ది , శివాలయం బయట చెప్పులు ఒక పద్దతి గా పెట్టరు, ఒక సిస్టమాటిక్ ప్రవర్తించరు careless
Oman lo temples aithe super 👌 So much place allocated which is great 🙏🏻 Bro Last lo cheppina maata nijamga emotional vallu pampinche money tho somaripotulla bikes meedha tiragakunda andaru kalisi pani cheskonte happy ga kalisi bathakocchu baaga cheppev bro
Hi anvesh anna iam working as police constable in Telangana , Ur are one of luckiest person on the earth anna, Naa life lo okkasaraina mimmalni meet ai maatladalani undi
శుభోదయం అన్వేష్ బాబు ఉమన్ మస్కట్ అరబ్ దేశాలు అన్నిటిని చాలా అందంగా ధైర్యంగా చూపించారు అరబ్ దేశాలలో వీడియో తీయరు అనుకున్నాను కానీ మీరు చాలా అందంగా అన్ని చూపించారు చివరిలో పిల్లలకు మీరిచ్చిన సందేశం ఎంతో అమూల్యమైనది.❤❤❤
0:20 రోల రాయి రుబ్బు రోలు తో చేశారు😂
Rolls Royce: be like అయ్యో ప్రొద్దున్నే వీడి కంట్లో పడ్డానెంట్రా🤣🚗
Haha
Melissa akkada bro...
@@NaaAnveshana We love anvesh Anna 💐🤗
మీకు కామెంట్స్ పెట్టడానికి ఎం దొరకలేదా బ్రో నిన్ను ఎవ్వరూ చూడమన్నారు తను ప్రపంచాన్ని మన ముందు పెడుతుంటే
@NaaAnveshana melisa malli vodilesindaa
చదువు గురించి, జీవితం గురించి బాగా చెబుతావు బ్రో. యువతలో కొంతమంది అయిన నీ సందేశం పాటించాలని ఆశిస్తూ, నీ అభిమాని.
❤❤ 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే డైరెక్టర్లు కూడా ఇలాంటి లొకేషన్ చూపించలేరు చూపించలేదు ఇప్పటివరకు
మీరు చెప్పిన meesage చాలా బావుంది. పిల్లలు ఒక వయసు వచ్చాక ఏదో ఒక ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రుల కి సహాయం చెయ్యాలి
మీరు చివరగా ఇచ్చిన సందేశం విన్నప్పుడు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అన్న... 😢❤
Me too
Anvesh ప్రపంచాన్ని చూపించడమే కాక మన యువతకు మీరిచ్చే సందేశం చాలా బాగుంది.
గుడ్ మార్నింగ్ అన్వేషణ గారు ఆసియా ఖండం లోకి అడుగుపెట్టిన ప్రపంచ యాత్రికుడు అన్వేషణ గారికి మహా శుభాకాంక్షలు
నేను ముందు లైక్ కొట్టినతరువాత వీడియో చూస్తాను మరి మీరో అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు 🎉🎉🎉❤❤❤
యూత్..కు..మంచి..సందేశం... సూపర్...మీరు..చెప్పింది.. నిజం.. వాళ్ళు..
చూసుకోవచ్చు ఎంత బాగున్నాదో... అబ్బబబబ్బ.... చాలా బావుంది... నాలుగు రోడ్ల జంక్టన్, రింగ్ రోడ్ లాగా ఉంది..❤
వీడియో చివర్లో మీరు చెప్పిన ముఖ్యమైన పాయింట్స్ చాలా బాగా నచ్చాయి అన్న కాకపోతే మీరు మస్కట్లో కష్టపడుతున్న మన తెలుగువారి గురించి కూడా మాట్లాడారు వీడియో చూపించలేకపోయాను వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు కానీ వాళ్ళు అక్కడి ఎంత కష్టపడుతున్నారో ఇండియాలో ఉండే వాళ్ళు పిల్లలకి చూపించగలిగితే కొంతైనా వాళ్ళ అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను.కానీ మస్కట్ ఉమన్ దేశం చాలా అందంగా ఉంది సూపర్ వీడియో అన్న చాలా బాగుంది
వీడియో చూడకుండా లైక్ కోట్టేవారు ఏంత మంది
Nenu
Nenu bro on chesi detect like yee
🤚🙋
నేను
🤚
మా అన్న అక్కడ జాబ్ చేసి వచ్చారు . మేము చూడలేదు అనే భావనా లేకుండా చేశావు అన్వేష్ అన్న ! నువ్వు సూపర్ , పెద్ద తోపు . చల్లగా వుందూ . *జైహింద్
తమ్ముడు👌 సూపర్ నేను చూడలేక పోయిన ప్రదేశాలు చూపించి నావు చాలా సంతోషము😊👍
Bro నీ ఓపిక కి హ్యాండ్ అప్ అందమైనాలొకేషన్ షూట్ చేస్తున్నారు సూపర్ బ్రో❤❤❤❤
🌅 ఉదయం లేవగానే 🥱 నీ కళ్ళతో మాకు ఒమన్ అందాలను 😍 చూపించిన ఓ ప్రపంచ యాత్రికుడా నీకు వందనాలు...🙏 Tq So Much Bro...🤝
అన్వేష్ అన్న వీడియోస్ చూస్తే మనసుకు ప్రశాంతంగా కళ్ళకు విందుగా ప్రపంచ దేశాల అందాలన్నీ చూపిస్తుంటే చాలా ఆనందంగా వుంటుంది 😊 గల్ఫ్ దేశాల్లో కూలి పనులు చేసుకుంటూ రెండు సంవత్సరాలకోసారి వచ్చి కుటుంబ సభ్యులను కలిసి వెళ్ళే వారికి నువ్వు చెప్పిన మాటలు👌
చివరి మాటలు చాలా ఇన్స్పిరేషన్.. సీరియస్ గా తీసుకోండి మై డియర్ చిల్డ్రన్స్.. గాడ్ బ్లెస్స్ యూ బ్రదర్ అన్వేష్ 🌹❤
కన్నారు కదా అని చాలామంది పిల్లలు పనీపాట మానేసి తల్లి తండ్రులు పెడితే తినిి తిరిగేవాళ్లు ఈ వీడియో చూస్తే సిగ్గుపడతారు.
సూపర్ లోకేషన్స్ అన్న.
మీ చివరి సందేహం 👌👌👌👌👌👌👌అన్నయ్య, దేవుని చల్లని దీవెనలు ఎపుడు మీకు ఉండాలి. వీడియో length గా పెటండి అన్నా. గాడ్ బ్లేస్ యూ
super myson God bless you nanna 🎉🎉❤
Butifull country...thankyou..so much...enka chal vidio ravali ane korutunanu...shukriya..
Bhayaaa...God bless yu
బక్కగా అవుతున్నావ్ అన్న 😢మెలిసా వదినను చాలా మిస్ అవుతున్నట్టున్నావ్ 😂 మీరు ఇలాగే చాలా చాలా విజయవంతం అవ్వాలి 👍❤️
Chalaa baga cheparu andi nijam ga 2 years okasari vastaru andi inka maku marriage kuda avaledu tanani aitee chala miss avutuna andhuke miku coment peadtuna dry dock company ni chupinchandi ani😢😢
The last 2 minutes video is greatful msg ❤️
అన్వేష్ గారు, వీడియో చాలా బాగుందండి, ముఖ్యమైన అందమైన ప్రదేశాలు,భవనాలు కొన్ని సెకండ్లు ఎక్కువ సమయం చూపించండి, చివరిలో మీరు యువతకి చెప్పిన మాటలు చాలా బాగున్నాయి,అక్కడ కుటుంబం కోసం నిరంతరం కష్టపడి పనిచేసి సంపాదించిన సొమ్మును,ఇక్కడికి పంపిస్తే,ఇక్కడవారి కుటుంబ సభ్యులు మాత్రం కష్టం విలువ తెలుసుకోకుండా జెల్సాలతో విచ్చలవిడిగా డబ్బును ఖర్చులు చేసే ఎంతో మందిని నేను చూస్తున్నాను, మీ వీడియో చూసి కొంతైనా నేర్చుకుంటే మంచిదే
Very beautiful video nice video liked it so much 👍 enjoyed a lot keep go on waiting for your next video ❤
Anvesh Chivarilo cheppina Matalu 1,000 currect brother. Tandrulu akka kastapaduthe ekkada enjoy chesevaalu . Vayasayipoina taruvaata return vachina taruvatha Vaarini sarigga chusu koni Vedhavalu chala mandi dalidrulu Unaaru. Good message Anvesh.
Dear Bro,
You r rightly told the trivials of Indian workers of Gulf countries. Moreover ur suggestion to their children, Wellcome, follow
అన్నా నువ్వు ప్రపచ యాత్రికువే అనుకునా Motivational speaker kuda ... ❤
Street market super 👌🏻👌🏻 ఇతర దేశాల్లో మన వాళ్ళు కనిపిస్తే కొంచెం హ్యాపీ ఫీల్ 😊 ఒమాన్ లో టెంపుల్ వ్యూ చాలా బాగుంది వీడియో.. నైస్ 🥰🥰
Completely addicted to your videos anaaaaaaaaa
Mashallah mashallah very very nice video👌👌👌👍👍👍
Great❤
సూపర్ బ్రో చాలా చక్కగా విదేశాల గురించి చాలా అద్భుతంగాచెప్పుతున్నారు 🙏🙏🙏
8:30AM (Indian Standard Time) we get the video to have a look of a different country and culture😄. Ending message is very emotional and to be watched by Telugu youth...🫡
Japan kii valu anna
Hi
బ్రదర్ మీ వల్లనా అన్ని దేశం లు చూస్తున్నాను
మీరు great
అన్ని దేశాలు చూడాలి
Anvesh Bro - please visit KAILASH ( Nithyanand) country. please explore bro... Ippati varaku evaru explore cheyaledhu ... 😮
Very very good super good luck
Very nice ❤
Abababbaba last lo msg matram heart ki touch aindi Anna, chala manchi msg ichav Anna superrrrrr. 🙏🙏🙏🙏🙏🙏
Please save me 😭🙏 I'm in a trouble 😭
ప్రపంచ యాత్రికుడా "అన్వేష్ అన్న" శుభోదయం 🤝💐
ప్రపంచ దేశాల అందాలను మాకు చూపిస్తూ.... కొందరి జీవితంలోని అంశాలను స్పృశిస్తూ చైతన్య పరుస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అన్న..... 🙏🙏
Liked before watching full video
bgm 😂😂😂, final ga cheppare adhi 100% true bro , ikkade 10k ki pani chesukoni familytho brathakadame better ❤❤🙏🙏
థాంక్యూ బ్రో నీ వల్ల అన్ని దేశాలు చూసేస్తున్నాము
Nice video 👌
Anvesh is always super 💐💐beach,Oman city anthabagundo locations super anvesh. Nee message mindblowing vallakastalu family s vadali. Aavideos kuda pettalsindi. Bayata vallu pade kastalu telistene viluva mottaniki super
The last 1-minute of this video is heart-touching.
అన్ననీ వీడియోస్ కన్నా నువ్వు ఇచ్చే మెసేజ్లు చాలా బాగుంటాయి 🌹
Anna nado request...eppudu baaga famous aepoyav. So India lo mana Indian culture ni youth ki parichayam chyee anna. Tell the truth of Mughals atrocities and great Indian culture. Please anna😢
అన్న లాస్ట్ లో నువ్వు చెప్పిన clarification కి నిజంగా hattsoff అన్న👏👏👏👏👏👏👏
Super extraordinary ❤
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
My Day is incomplete without watching your video anna❤
Be safe and time ke thinande broo ....meru Anveshana😇 chayalsindhe inka chala vundhe broo...Lots of love from India ❤
చాలా బాగా చెప్పారు అన్నా సూపర్ ❤❤❤
Good brother
అవును అండి. నేను ఒక సారి ఖతార్ దేశం లో 3 నెలలు ఉన్నాను. అక్కడ వచ్చే జీతం అంత ఎక్కువ ఏమి కాదు. అదే కష్టం ఏదో ఒకటి మన దేశం లో చేస్తే మన వాళ్ళ మధ్య లో ఉండి, ఉన్నంతలో సుఖం గా ఉండొచ్చు. ఒంటరి గా ఉండి, అక్కడ గొడ్డు చాకిరీ చేసి, బయట తిరగటానికి కూడా ఒకే రోజు తిరగటం, చిన్న గది లో ఉండటం....అంత అవసరమే లేదు
మన ప్రభుత్వము కూడా ఏదో ఒకటి చేసి మన దేశం లో మనకి పని చేసుకోండి అని చెప్పాలి....
👍🙏
Hello
❤
End of the speech super good naaa... And okkokka place vere level loo vundhi chudataniki akkada putti vuntey bagundu annatlu😢
అన్వేష్ అన్న Happy new year in adv..
subscribers మీకు అందరికి కూడా❤
❤❤❤KURNOOL❤❤❤
New year wishes🎉
Me too kurnool😊
ఎస్ నిజంగా వెరీ గుడ్ మెసేజ్👍👍👍👌
I like ur confidence anna..😊😊
Chala bagundhi....
Manchi message icharu.....
What a dialogue delivery 1 minutes 20 ❤❤ Superb annayya 🎉🎉
05 : 55 😆 cheddilu bikineelu kanabadipothunnai ra!! 😆😆 from, Vizag ❤
Anvesh anna fans from Karnataka ❤❤
Last 3 minutes of explanation about family, they need to come and stay together with family at place don't stay one person in one country other family members in other country it is really good message, well said anvesh
A day started with watching Naa anveshana ❤❤❤❤
🎉🎉
3:21 కడ్డలు మDDAలు ఏంటి భయ్యా 😂😂
Last lo message super.. literally kantlo nillochai.. andhuke bro Nenu niku fan
*Bro you started OMAN and I started ITALY, your last dialogs in the video are true*
Super Message Cheppavu Anvesh.
మళ్లీ ఎన్ని రోజులకు మహాదేవుని దర్శనం హర హర మహాదేవ 🙏
Video aswell as ur msg at the end is nice bro... Perade ground is awesome
Bigg boss season 8 ki anvesh anna vellali ani evarevaru Anukuntunnaro ok ❤ kottandi
అన్వేష్ రెగ్యులర్ గా నీ వీడియోస్ చూస్తూ ఉంటాం, థాంక్యూ వెరీ మచ్ , అక్కడ శివాలయం చూపించారు మన ఇండియన్ ది , శివాలయం బయట చెప్పులు ఒక పద్దతి గా పెట్టరు, ఒక సిస్టమాటిక్ ప్రవర్తించరు careless
Food vlogs continue cheyyu anna. we are missing them❤
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు🎉🎉🎉
Love from TENALI anna ❤❤😊😊😊
Last lo Chala manchi message chepparu 👌
Oman lo temples aithe super 👌 So much place allocated which is great 🙏🏻 Bro Last lo cheppina maata nijamga emotional vallu pampinche money tho somaripotulla bikes meedha tiragakunda andaru kalisi pani cheskonte happy ga kalisi bathakocchu baaga cheppev bro
Thanks bro
Hi anvesh anna iam working as police constable in Telangana ,
Ur are one of luckiest person on the earth anna,
Naa life lo okkasaraina mimmalni meet ai maatladalani undi
Super anna 🎉🎉🎉
Hi super message అన్న last లో ఇచింది 👍
Best travel bloger ❤️🔥
Beautiful location...
Best exploration of Oman🎉
Your very straight forward and honesty bro.meru inspiration bro🙏 every video lo meru inspire chesthunaru
Good morning brother❤
Day starting with watching ur video❤❤
And it's my birthday too😅
Happy birthday!!
Tq so much anna ☺️☺️☺️
Happy Birthday bro
@@swaroopkumar3602 tq bro
Happy birthday brother ❤
శుభోదయం అన్వేష్ బాబు ఉమన్ మస్కట్ అరబ్ దేశాలు అన్నిటిని చాలా అందంగా ధైర్యంగా చూపించారు అరబ్ దేశాలలో వీడియో తీయరు అనుకున్నాను కానీ మీరు చాలా అందంగా అన్ని చూపించారు చివరిలో పిల్లలకు మీరిచ్చిన సందేశం ఎంతో అమూల్యమైనది.❤❤❤
teliyadi vaagi mee mind lu ala sett chesaaru mari
Very Beautiful Country
బ్రో ,అన్నీ దేశాలు తిరిగి ఇండియా వచ్చి ట్రావెలింగ్ institute పెట్టి చాలా మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని నా అభిప్రాయం
Happy journey 🎉🎉🎉
Anna super miru chupinche prati video inka chudali anipistundi great anna
Congratulations anvesha sir 💐 We are Happy to see different countries.we Request you to show the country in "MAP" and it's location in MAP 🗾🗺️.
Ok
@@NaaAnveshana bro meet my husband his working in omen
@@PriyaEben last lo neekosame chepparu anukuntaa
Super bro యువతకు మంచి సందేశం ఇచ్చినందుకు 👍👍👍
Back to form anvesh anna proper content malli start chesinav 🎉
చవకా చవక చవక చవక చడ్డిలు బికినీలు 😂😂😂 అన్వేష్ భాయ్... జిందాబాద్... ❤
...how many countries you travel till now ...anvesh anna bro...🥰
95+
@@NaaAnveshana all the best for remaining....anna
Your words is very heart touchable
Lots of love from Karnataka 💛❤
మీరు చెప్పే జీవిత సత్యం చాలా చాలా చాలా బాగుంది