@@venkatesnepalli3414 అన్ని రకాల ఉద్యోగాలకి ఎలిజిబుల్ కావాలి అన్నా.....నీకు పుట్టబోయే మూడవ తరం అర్హత సాధిస్తుంది.. ఉదాహరణ AP group 1 lo 10 RDO POST లకి నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం... ఎస్సీ లకి 2 కేటాయిస్తే.....వర్గీకరణలో ఏదో ఒక రెండు వర్గానికి కేటాయిస్తారు. మిగతా వర్గాలు కనీసం ఎగ్జామ్ రాయాలి అన్నా NEXT NOTIFICATION RAVALI....అందులో మళ్ళీ పోస్ట్ లు ఉండాలి, రోస్టర్ లో CHUINCHALI.... మొత్తంనికి ఉపవర్గాలకి బొక్క.... నమ్మిన నమ్మకపోయినా ఇది సత్యం, నోటిఫికేషన్ వచ్చాక మాకు పోస్ట్ లు లేవు అని ఎవడు ఏడ్వొద్దు..... ఉన్న ఆ రెండు పోస్ట్ మాదిగ, మాల లే కొట్టుకుపోతారు.... మిగతా ఉపకులల పరిస్థితి ఏంటి??? ఎక్కువ పోస్ట్ లకి అర్హత సాధించాలి అంటే కలిసి ఉండి,బాగా చదవాలి.
అన్నా నేను YUVARAJ ఎస్సీ ( మాదిగ )FROM TELANGANA .సమాజంలో ఎస్సీ అంటేనే నీచంగా చూస్తున్నారు దానికి తోడు మనలోనే మాల , మాదిగ , రెల్లి అని కొట్టుకు చస్తున్నాం👏 ఏం ఏం బ్రతుకులు అన్నా మనవి అందుకే సమాజంలో మాల మాదిగలు ఇంకా అట్టడుగు నే ఉన్నారు ఆలోచించండి సోదరులారా మేలుకోండి
Ews antene economically weaker sections ani meaning kada brother, adi kulala prathipadikana ichindi kaadu anduke andulo vargikarana sadhyam kaadu. By the way nenu BC, oc kaadu
వర్గీకరించడం అంటే అందరికీ సమానంగా పంచడం అని అర్థం ఇక్కడ మాదిగల గెలవలేదు మాలలు ఓడిపోను లేదు ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఆస్తులు వాటాలు సమానంగా పంచుకుంటున్నారు ఇప్పటికే 30 సంవత్సరముల విలువైన కాలాన్ని మనం కోల్పోయాము ఇకనైనా మాల మేధావులు, మాదిగ మేధావులు అందరూ కలిసిపోతే రాజ్యాధికారం సొంతం చేసుకోవచ్చు ఇకనైనా ఉపయోగం లేని సభలు, ధర్నాలు ఆపి రాజ్యాధికారం దిశగా ఆలోచనలు చేయండి మాల మేధావులారా,,,,,,,,,,, ❤
అన్నా నాకొక చిన్న డౌట్... ఎలా వస్తది అన్న రాజ్యాధికారం... మీ sc st ల population entha combined ga? Merentha unnaaro OC lu kuda anthe unnaaru.. BC lu meeku elaagu support ivvaru... Inkela vastadi raajyadhikaram.?? Jus na doubt anthe.. Mimmalni vimarshinchalani kadu
రాజేష్ అన్న మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఆంధ్రాలో మాలలు ఎక్కువ మాదిగలు ఎక్కువ అన్న విషయం కాదు ఇది ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో మాలలూ ఎక్కువ లబ్ధి పొందారా మాదిగలు రిజర్వేషన్ల వల్ల లబ్ది పొందారా అన్న ఒక్క విషయం ఆలోచించండి
ఎస్సీ సంబంధించిన మాల మాదిగ ఉపకులాలన్నిటిని sc-a కేటగిరీలో పెట్టి మాదిగ మాల కులాలను sc-b&sc-c చేసి మూడుగా విభజించిన ఈ విధంగా వారికి వారి జనాభా సంఖ్య ప్రకారము రిజర్వేషన్లు పంచి పెడితే ఉప కులాలు తొందరగా అభివృద్ధి చెందుతుంది ఎస్సీ సంబంధించి వెనుకబడిన అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది Iam asthapuram srikanth Buddhist From:karimnagar
అంబేద్కర్ అంటేనే సమానత్వం.. సమానత్వం అంటే మాలలు ఒక్కరే లబ్ది పొందడం కాదు, అందరికీ అవకాశాలు దక్కాలి. అంబేద్కర్ పేరు చెప్పుకునే సోకాల్డ్ మాల నాయకులందరూ కూడా దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. చాలా సంకుచితంగా వ్యవహరిస్తున్నారు. రాజేష్ సరిపల్లి మాత్రం నిజమైన అంబేద్కర్ రెస్ట్. అందర్నీ కలుపుకొని పోవాలంటే అందరికీ సమానంగా పంచుకొని పోవాలి. అప్పుడే సమాజం మెచ్చుకుంటుంది లేదంటే ఛీ అంటది..
మాల సోదరులు అందరూ అనేక విధాలుగా బాగుపడ్డారు... ఇక నుండి ఇన మిగతా కులాల వాళ్ళకి అవకాశం ఇవ్వండి... అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది... Jia భీమ్... జై మహసేన ..
ఎస్సీ మాలలు కోటీశ్వరులు అనుకుంటే కమ్మ కులం లో కలిపేండి చక్కగా సినిమాలు తీసుకుని రాజకీయాలూ చేసుకుంటాం.. బుర్ర లేని బీజబ్లు.. ఎస్సీ మాలలు చాలా దుర్బల మైన జీవన్ వ్యవస్థలలో వున్నారు. అంటరాని వారిగా వున్నారు. గ్రామాల్లో paryatinchiuchusi వర్గీకరణ ఇవ్వండి
మొదట ప్రతీ ఒక్కరు ఓపెన్ లో ట్రై చెయ్యాలి. మిస్ ఐతే రిజర్వేషన్ లో వచ్చేస్తుంది. అంతేకానీ రిజర్వేషన్ ఉందికదా అని సరిగ్గా చదవకుంటే, ఆ రిజర్వేషన్ లో కూడా సీట్/ఉద్యోగం రాదు
వర్గీకరణ ఎలా చేసిన, క్రిమిలేయర్ పాటిస్తేనే అట్లడగునా ఉన్న అన్ని ఉప కులాలకు మేలు జరుగుతుంది. లేక పొతే ఇది రాజకీయ క్రీడగానే ఉంటుంది అన్న. లేకపోతే రాజకీయ పార్టీలకు మన ఉపకులాలు ఓటు బ్యాంకగా మిగుపోతాయి.
ఆ చపాతీని 75 సవత్సరాలుగా ఉమ్మడిగా మాదిగలు కూడా తిన్నారు. మీరు పొందిన ఉద్యోగాలు, MLA లు మంత్రులు ఐఏఎస్ అండ్ IPS పదవులు స్సీ కార్పొరేషను ద్వారా మీరు పెట్టుకున్న చెప్పుల దుకాణాలు ఇంకా చల్ల ఉమ్మడిగా 15 sthamulo ఎవరు చదువుకుంటే వారికి ఉద్యోగాలు వస్తాయి చదవకుండా ఉద్యోగాలు ఎవరికీ ఇవారు . మీ ఏడుపు తప్ప
@@Nanibattula9485ఉన్న 100% ఉద్యోగాలు మరీ మాలలే బాగా చదువుకుని 100% కొట్టుకోవచ్చుగా... 15% ఏ ఎందుకు... అన్ని తీసేద్దాం రిజర్వేషన్స్ ఇంకా... బాగా చదువుకోండి
చెత్త పూకూ అంటే మనమే ఎస్సీ lu reservation 15 నుండి 25 కి పెంచాలి అని పోరాటం చేసి అప్పుడు సమానంగా పంచుకోండి.. దేనికి పనికి రాకుండా పోతారు ఇలా కొట్టుకుంటే..
సుప్రీం కోర్టు వ్యాఖ్యలను సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ''ఈ తీర్పుతో వేలాది మందికి ఊరట కలిగించింది. తాత్కాలికంగా కొన్ని అడ్డంకులు రావొచ్చు. అంతిమ విజయం మాత్రం ధర్మానిదే
ఒక కుటుంబం లో వల్లే ఆస్తి పంచుకుని కలిసి ఉన్నారు,జనభా లెక్కల ప్రకారం ఎవరి వాటా వాళ్ళు పంచుకుంటే తప్పేంటి,SC లో ఇంకా యెన్నో ఉప కులాలు ఉన్నాయి, వాళ్లందరికీ కూడా న్యాయం జరగాలి
మాలలు మాదిగలు కోటా నా కోటీశ్వరులు ఎవ్వడు కాలేదు .కానీ చంద్రబాబు కమ్మ కులం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఒక్క కులమే దోచుకున్నది .ఏసీ లలో సమన్యాయం చేస్తున్నాము అని చంద్రబాబు వర్గీకరణ చేశాడు. మరి బీసీల సంగతి 50 శాతం పైన ఉన్న బీసీలు ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని ,తెలంగాణ కి గాని ఎందుకు ముఖ్యమంత్రులు అవుతలేదు.
జిల్లా నీ యూనిట్ గ తీసుకుంటే జిల్లా పోస్టులకి వర్తిస్తది మరి జోనల్ మరియు స్టేట్ వైజ్ జాబ్ లకి జిల్లా రిజర్వేషన్స్ ఎలా డివైడ్ చేస్తారు బ్రదర్.పోనీ యూనివర్సిటీ విద్యలొ సీట్ల కి జిల్లా పరంగా ఎలా ఫిల్ చేస్తారు బ్రో.

అన్ని కులాలు, తెగలకు రావాల్సిన ప్రయోజనాలు కొందరికే లబ్ధి చేకూరిస్తే మనమే అసమానతలను కలగజేసినట్లు అవుతుంది. ఆకలి అందరికీ ఉంటుంది. అందరి కడుపూ నిండాలి. అందరినీ సమానంగా చూస్తున్నామనే పేరుతో ప్రయోజనాలన్నీ బలమున్నవారికే ఇవ్వకూడదు''అని ధర్మాసనం వ్యాఖ్యానించింది
సరైన సమ భాగం ఎప్పుడు జరుగుతుందంటే, స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇ ప్పటి వరకు వారు ఎక్కువ వాడుకున్న శాతం వారికి తగ్గించి అంతే కాలం ఆ తేడా శాతం మిగిలిని వారికి కలిపితే సమ న్యాయం జరుగుతుంది
ఎస్సీలు అంటే మాల మాదిగలే కాదు ఎస్సీ ఏ రెల్లి దానికి 13 ఉప కులాలు ఉన్నాయి వారికి ప్రత్యేకంగా లిపిలేని భాష కూడా ఉంది వాళ్లు రోడ్లు తుడుస్తూ చెత్తను ఎత్తుతూ పాయ కానాల తుడుస్తూ సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేస్తూ కాలువలు శుభ్రం చేస్తూ దళితుల్లో నే అంటరానివారుగా జీవితం జీవిస్తున్నారు కాబట్టి ఎస్సీ ఏ రెల్లి వాళ్లకు ప్రభుత్వం ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి వాళ్లు కూడా మన ఎస్సీ సోదరులు వారిని కూడా మనం పైకి రావడానికి ప్రయత్నం కొనసాగించాలి
సుప్రీంకోర్టు వర్గీకరణ తప్పు అని తీర్పు ఇచ్చిన తరువాత కూడా ప్రభుత్వం ఇంటర్నల్ ఆదేశాల తో అమలు జరిగింది. అది ఎలా అంటే ఒక ఉద్యోగానికి మాల,మాదిగ అభ్యర్థులు వస్తే మాదిగలకు మాత్రమే ఇవ్వమని మౌలిక ఆదేశాలు ఇచ్చారు, అమలు చేసారు. రాజేష్ గారు మీరు చిన్న అధ్యయనం చేయండి.ఇంటర్, డిగ్రీ కాలేజీల ప్రిన్సిపల్స్ లో ప్రస్తుతం మాలలు ఎంత మంది,మాదిగలు ఎంత మంది? ఇది చాలా లోతైన విషయం 5 నిమిషాలు సరిపోదు. మనమీద ప్రేమ తో చేసింది కాదు రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. దీనిని అందరూ మనువాద తీర్పు గానే చూస్తున్నారు. మీరంటే మాకు అభిమానం, కాని జిల్లాకు ఒక యూనిట్, జోన్ ఒక యూనిట్, రాష్ట్రంలో ఒక యూనిట్ తీసుకుంటారా? ఎందుకంటే ఈ 3 స్థాయిల్లో ఉద్యోగాలు ఉంటాయి.
Rey sc vallu andharu nastapotharu students unemployies baga Nastapotharu... Sc a b c d... Political ga tappa deniki panikiradhu ee classification.... 15 % andharaki vachhedhi.. Ippuddu sc a d valla paristhiti yenti...this is not correct.. 10 jobs vunte 5 3 1 1 vasthayi... Ila vaddhu..... Andharu nastapotharu.. Normal ga ayithe sc vallu antha 10 post lu ki eligible....
Yekkuva janaba unna bc lani a,b,c,d ga vibhajinchi rajyadhikaram rakunda chesaru alage ipudu sc lani a,b,c,d ga chesi thokkestaru agra varnala political trick idi
రాజేష్ అన్న కాకినాడ జిల్లాలో మాలలు ఎక్కువ మంది ఉన్నారు కదా పోలే మన మాల సోదరులుకి లబ్ధి జరగని ఎస్సీ వర్గీకరణ అవ్వడం పక్కా నువ్వు చెప్పిన జరుగుతుంది చెప్పకపోయినా జరుగుతుంది నువ్వే అన్నావ్ కదా అన్న సమన్యాయం జరుగుతుందని ఇంకెందుకు ఆపడం జరగనీ పోనీలే నీ ఛానల్ ద్వారా బీసీలు కూడా తీయించే ఏబిసిడి వర్గీకరణ
Yes... ఎక్కడో ఉన్న చెప్పులు కుట్టిన వాళ్ళు....కుళ్లిపోయిన మాంసం తినే వాళ్ళను....మనం పరిచయం చేసాం పోరాట వీరులుగా....... ఇది చరిత్ర... నిజంగా మాలలు ఎప్పుడు అంటరాని వాళ్ళు అయ్యారు... ఈ దేశంలో పోరాటం మొదలైంది మాలలతోనే...... ఈ దేశం ఉన్నంతవరకు మాలలు ఎప్పుడు ఉంటారు ఈ దేశం మాదే...... అందుకే పోరాట యోధుడే.....ఈ మాల .....మీ మాల...... Jai BHEEM.. JAI AMBEDKAR
విభజన జన ప్రాతిపదికగ మీదే జరగదు రాజేష్, విద్య , ఉద్యోగం, ఆర్దికంగా మీద కూడా జరుగుతుంది. మాలలు, కానీ మాదిగ లు కానీ ,ఎక్కువ ఉంటే ఇచేయారు అన్నీ చూస్తారు సగం సగం విశ్లేషణ లు చేయకు...
మీ ద్వారా న్యాయ కోవిధులని అభ్యర్థిస్తున్నా బస్సు ప్రయాణం చేసేకి బస్సు 55కేజీ ల బరువుఒక తల కల్గి నేనెక్కా, నాకు ముందు అలాగే 110 కేజీ బరువు ఒక తలకల్గినతను ఎక్కి లావేక్కువ చేతఒకటిన్నర సీటు మొత్తం కూర్చున్నాడు, నేను ఆ 8:06 మిగిలిన సీటు లో చాలా కష్టం గా ఒకే కాలుపై కూర్చున్నా నాప్రయాణం లో టికెట్ భారం ఇద్దరిది ఒకటే కానీ ప్రయోజనం లో నాకు నష్టం జరిగింది ఆడవారి సీట్లు, వికాలాంగుల సీట్లు నిండివుంది కావున న్యాయం ఒక టికెట్ లెక్కన లేదా ఒక తల లెక్కన ఏదో విధంగా న్యాయం జరిపించాలని ప్రార్ధన జైభీమ్
ఒక తల లెక్కన ఐతే సీటు సైజ్ పెంచాలి లేదా ఒక టికెట్ లెక్కన ఐతే టికెట్ కు బరువు నిర్ణయించి వారికి ఎటువంటి రవాణా సేవ అందించాలో ధర్మ భద్ధంగా లావుగా అవడం అతని బారానికి ప్రయోజనం కు అతన్ని కానీ అతని పెంచినా లేదా అనారోగ్యం ను బాధ్యుల్ని చేసి వారికీ అబారాన్ని విస్తరించాలి
అన్నా ఏంధన్న అందరకి సమానం అంటున్నావ్ గా జనాభా ఎక్కువ వున్న వారు అట్టడుగున మగ్గుతున్న వాళ్ళకి ఇవ్వాలి అవకాశం , మన sc లకు వర్గీకరణ చాలా అవసరం కొన్ని లక్షల బతుకులు బాగుపడతాయి so don't try to oppose sc వర్గీకరణ in AP
అన్న మరి ఎందుకు అన్న నీకు అమలాపురం గన్నవరంలో అందరూ కలిసి ఎమ్మెల్యే సీట్ ఇప్పించ లేకపోయారు సుప్రీంకోర్టులో 6:1 అన్నప్పుడే అయిపోయింది అన్న ఎస్సీ వర్గీకరణ
క్రైస్తవ మతం మారిన వారు బిసి... సి కిందకు వస్తారు.. కాబట్టి మతం మారని మా హిందు సోదరులైనటువంటి మాల మాదిగలకు ద్రోహం చేయకండి.. మతం మారిన వారు మీరు హిందువుని అని చెప్పకుంటే బైబిల్ ప్రకారం వంద శాతం నరకానికే... ధర్మం దగ్గర ద్వి పాత్రాభినయనం చేయకండి... అది రాజ్యాంగ ద్రోహం కూడా అవుతుంది.. రాజేష్ గారు ఈ విషయాన్ని తప్పకుండా క్రైస్తవ సోదరులకు మీ మీడియా ద్వారా తెలుపగలరని మనవి... జై శ్రీరామ్
అన్ని ఉపకులాల కోసమే ఈ వర్గీకరణ జై సుప్రీం కోర్టు...
సో రెడ్డి లేక కమ్మ అనేవారు Sc, st life style Deside చేస్తారు కదా అన్నా.....
article 351 what says anna?
@@venkatesnepalli3414 అన్ని రకాల ఉద్యోగాలకి ఎలిజిబుల్ కావాలి అన్నా.....నీకు పుట్టబోయే మూడవ తరం అర్హత సాధిస్తుంది..
ఉదాహరణ AP group 1 lo 10 RDO POST లకి నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం...
ఎస్సీ లకి 2 కేటాయిస్తే.....వర్గీకరణలో ఏదో ఒక రెండు వర్గానికి కేటాయిస్తారు. మిగతా వర్గాలు కనీసం ఎగ్జామ్ రాయాలి అన్నా NEXT NOTIFICATION RAVALI....అందులో మళ్ళీ పోస్ట్ లు ఉండాలి, రోస్టర్ లో CHUINCHALI....
మొత్తంనికి ఉపవర్గాలకి బొక్క....
నమ్మిన నమ్మకపోయినా ఇది సత్యం, నోటిఫికేషన్ వచ్చాక మాకు పోస్ట్ లు లేవు అని ఎవడు ఏడ్వొద్దు.....
ఉన్న ఆ రెండు పోస్ట్ మాదిగ, మాల లే కొట్టుకుపోతారు....
మిగతా ఉపకులల పరిస్థితి ఏంటి???
ఎక్కువ పోస్ట్ లకి అర్హత సాధించాలి అంటే కలిసి ఉండి,బాగా చదవాలి.
@@nagendrarao7573మరీ ఈ తీర్పు ఇదే కథ రాజ్యంగ ఉల్లంఘన న్యాయమూర్తులు చేశారు😅
నీ వీడియో వినడం మాదే తప్పు బ్రదర్,
నువ్వు మాల అని మర్చిపోయిన
అన్నా నేను YUVARAJ ఎస్సీ ( మాదిగ )FROM TELANGANA .సమాజంలో ఎస్సీ అంటేనే నీచంగా చూస్తున్నారు దానికి తోడు మనలోనే మాల , మాదిగ , రెల్లి అని కొట్టుకు చస్తున్నాం👏 ఏం ఏం బ్రతుకులు అన్నా మనవి అందుకే సమాజంలో మాల మాదిగలు ఇంకా అట్టడుగు నే ఉన్నారు ఆలోచించండి సోదరులారా మేలుకోండి
🙏🙏🙏🙏super anna
Mandakrishna madiga gadu evvanni chestunnadu
Mari bc lo undi ga vallu kottuku chasthunnara evari vata varu thesukuntunnaru abcd ga vargekarinchina andaru okkatigane unnaru ga
తమ్ముడు నీతో ఏకీభవిస్తున్నాను కానీ నేను మాదిగ వర్గీకరణ జరగాల్సిందే
@@PrathapkumarBuddolla brother okkasari opikaga anni comments chadavandi....
Meekey ardham aithadhi
అప్పుడు అన్ని కులాలు పంచుకున్నాయి జాబులు ఇప్పుడు మాలలు సోదరులు ఒక్కరే పంచుకుంటున్నారు
వర్గీకరణ వల్ల మాదిగ మాలలకు ఇద్దరికి సమానమే జరుగుతుంది మాల సోదరులు ఎవరు ఆ దరియా పడవద్దు
రాజేష్ అవగాహన లేకుండా మాట్లాడొద్దు
తీర్పు చెప్పిన వాడిని దమ్ముంటే EWS కి వర్గీకరణ తీసుకు రమ్మను చూద్దాం.
సొంత కులానికి తల్లి ప్రేమ.SC లకి చవతి తల్లి ప్రేమ....
Ews antene economically weaker sections ani meaning kada brother, adi kulala prathipadikana ichindi kaadu anduke andulo vargikarana sadhyam kaadu. By the way nenu BC, oc kaadu
Oc lalo unna pedhavargalani gurthichi 10% ews ni kuda vargikarana cheyali ga mari.
@@Raviteja-oj4ue
ఇప్పటి వరకు మాలలు మాత్రమే లబ్ది పొందారు.. ఇక నుంచి మారనుంది.. వర్గీకరణ విషయం లో గౌరవ సుప్రీమ్ కోర్ట్ మంచి నిర్ణయం తీసుకుంది 🙏🙏🙏
వర్గీకరించడం అంటే అందరికీ సమానంగా పంచడం అని అర్థం
ఇక్కడ మాదిగల గెలవలేదు మాలలు ఓడిపోను లేదు
ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఆస్తులు వాటాలు సమానంగా పంచుకుంటున్నారు
ఇప్పటికే 30 సంవత్సరముల విలువైన కాలాన్ని మనం కోల్పోయాము
ఇకనైనా మాల మేధావులు, మాదిగ మేధావులు అందరూ కలిసిపోతే రాజ్యాధికారం సొంతం చేసుకోవచ్చు
ఇకనైనా ఉపయోగం లేని సభలు, ధర్నాలు ఆపి రాజ్యాధికారం దిశగా ఆలోచనలు చేయండి మాల మేధావులారా,,,,,,,,,,, ❤
అన్నా నాకొక చిన్న డౌట్... ఎలా వస్తది అన్న రాజ్యాధికారం... మీ sc st ల population entha combined ga? Merentha unnaaro OC lu kuda anthe unnaaru.. BC lu meeku elaagu support ivvaru... Inkela vastadi raajyadhikaram.?? Jus na doubt anthe.. Mimmalni vimarshinchalani kadu
మంట లో పెట్రోల్ పోస్తే కలిసేది ఎట్టా
@@s.sreddy345మీరు కరెక్ట్ చెప్పారు
t 💯
Jai madhiga
అబ్బో
రాజేష్ అన్న మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఆంధ్రాలో మాలలు ఎక్కువ మాదిగలు ఎక్కువ అన్న విషయం కాదు ఇది ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో మాలలూ ఎక్కువ లబ్ధి పొందారా మాదిగలు రిజర్వేషన్ల వల్ల లబ్ది పొందారా అన్న ఒక్క విషయం ఆలోచించండి
ఎస్సీ సంబంధించిన మాల మాదిగ ఉపకులాలన్నిటిని sc-a కేటగిరీలో పెట్టి మాదిగ మాల కులాలను sc-b&sc-c చేసి మూడుగా విభజించిన ఈ విధంగా వారికి వారి జనాభా సంఖ్య ప్రకారము రిజర్వేషన్లు పంచి పెడితే ఉప కులాలు తొందరగా అభివృద్ధి చెందుతుంది ఎస్సీ సంబంధించి వెనుకబడిన అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది
Iam asthapuram srikanth Buddhist
From:karimnagar
జిల్లాలను బేస్ చేసి కులాల జనాభా ను ఆధారం చేసి వర్గీకరణ జరగాలి
జిల్లాలు కాదు గవర్నమెంట్ jobవున్నా కుటంబానికి ఇక రిజర్వేషన్ ivvakudadu
అంబేద్కర్ అంటేనే సమానత్వం.. సమానత్వం అంటే మాలలు ఒక్కరే లబ్ది పొందడం కాదు, అందరికీ అవకాశాలు దక్కాలి. అంబేద్కర్ పేరు చెప్పుకునే సోకాల్డ్ మాల నాయకులందరూ కూడా దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. చాలా సంకుచితంగా వ్యవహరిస్తున్నారు. రాజేష్ సరిపల్లి మాత్రం నిజమైన అంబేద్కర్ రెస్ట్. అందర్నీ కలుపుకొని పోవాలంటే అందరికీ సమానంగా పంచుకొని పోవాలి. అప్పుడే సమాజం మెచ్చుకుంటుంది లేదంటే ఛీ అంటది..
Yes
Era
Nv
Jagjivan rao fan va
మరి ఎందుకన్నా రాజేష్ అన్న ఎమ్మెల్యే సీటు పోయినప్పుడు మీరు అందరు ఎక్కడ ఉన్నారన్న
Madigala vadda em dochumunnaru....
Ku la. Godava. Kastha. Matha. Godava. Avunu.
మాదిగలకు న్యాయం జరగాలి.
మీ పకోడీ మాటలు వద్దు.... మీకేం అన్యాయం జరిగింది.. మాదిగలు ఎదుగుదల మీ వల్లే నాశనం అయింది.. మీది మీరు మాది మేము తీసేకుంటే తప్పేం undi
Champesav anna
ఏం న్యాయం జరిగింది రా పి చ్చి లం జా కొ డ కా
@@naveengunturu2026 తగ్గాకండి మనకి కాకున్నా మన మాదిగ బిడ్డలు బాగుపడతారు
Avunu anna
@@Balubabi9 దెంగలేని మాటలు ఎందుకు రా!!
మాల సోదరులు అందరూ అనేక విధాలుగా బాగుపడ్డారు... ఇక నుండి ఇన మిగతా కులాల వాళ్ళకి అవకాశం ఇవ్వండి... అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది... Jia భీమ్... జై మహసేన ..
జిల్లా యూనిట్ తీసుకోరు బ్రదర్ రాష్ట్ర జనాభాను బట్టి వర్గీకరణ వస్తుంది.
👌 ఆయనకి తెలిసే తెలవకుండా telling
ఆయనకు సగం జ్ఞానం, రాష్ట్రం యూనిట్ గా తీసుకుంటారు.
ఎలా తీసుకున్న జనాభా ప్రకారం కదా వర్తించేది
Example matrame cheparu ,half knowledge tho comments endhuku brother 😂
ఎస్సీ మాలలు కోటీశ్వరులు అనుకుంటే కమ్మ కులం లో కలిపేండి చక్కగా సినిమాలు తీసుకుని రాజకీయాలూ చేసుకుంటాం.. బుర్ర లేని బీజబ్లు.. ఎస్సీ మాలలు చాలా దుర్బల మైన జీవన్ వ్యవస్థలలో వున్నారు. అంటరాని వారిగా వున్నారు. గ్రామాల్లో paryatinchiuchusi వర్గీకరణ ఇవ్వండి
మొదట ప్రతీ ఒక్కరు ఓపెన్ లో ట్రై చెయ్యాలి. మిస్ ఐతే రిజర్వేషన్ లో వచ్చేస్తుంది. అంతేకానీ రిజర్వేషన్ ఉందికదా అని సరిగ్గా చదవకుంటే, ఆ రిజర్వేషన్ లో కూడా సీట్/ఉద్యోగం రాదు
Yes you are correct.
మాల కులస్థులు 90%ప్రైవేట్ సెక్టార్ లో సక్సెస్ గా పని చేస్తున్నారు
Excellent speech brother 🌹🌹
వర్గీకరణ ఎలా చేసిన, క్రిమిలేయర్ పాటిస్తేనే అట్లడగునా ఉన్న అన్ని ఉప కులాలకు మేలు జరుగుతుంది. లేక పొతే ఇది రాజకీయ క్రీడగానే ఉంటుంది అన్న. లేకపోతే రాజకీయ పార్టీలకు మన ఉపకులాలు ఓటు బ్యాంకగా మిగుపోతాయి.
75 సంవత్సరాలుగా ఒక చపాతీని మాలలు మాత్రమే తింటున్నారు సుప్రీంకోర్టు ఆ చపాతి ని ఇతరులకు కూడా పంచింది
ఆ చపాతీని 75 సవత్సరాలుగా ఉమ్మడిగా మాదిగలు కూడా తిన్నారు. మీరు పొందిన ఉద్యోగాలు, MLA లు మంత్రులు ఐఏఎస్ అండ్ IPS పదవులు స్సీ కార్పొరేషను ద్వారా మీరు పెట్టుకున్న చెప్పుల దుకాణాలు ఇంకా చల్ల ఉమ్మడిగా 15 sthamulo ఎవరు చదువుకుంటే వారికి ఉద్యోగాలు వస్తాయి చదవకుండా ఉద్యోగాలు ఎవరికీ ఇవారు . మీ ఏడుపు తప్ప
Mari madigalu malam tinnara ra... Commonsense ledu neku... Madigalaku SC reservations lekundena?? Adi iddaru anubhavincharu....
ABCD lu cheste meku vachhina noppi Ami cheppu@@Nanibattula9485
@@Nanibattula9485 Good bro
@@Nanibattula9485ఉన్న 100% ఉద్యోగాలు మరీ మాలలే బాగా చదువుకుని 100% కొట్టుకోవచ్చుగా... 15% ఏ ఎందుకు... అన్ని తీసేద్దాం రిజర్వేషన్స్ ఇంకా... బాగా చదువుకోండి
చెత్త పూకూ అంటే మనమే ఎస్సీ lu reservation 15 నుండి 25 కి పెంచాలి అని పోరాటం చేసి అప్పుడు సమానంగా పంచుకోండి.. దేనికి పనికి రాకుండా పోతారు ఇలా కొట్టుకుంటే..
మన యస్ సి లను వర్గీకరించేది...... రాజకీయ స్వలాభం కోసమే
Good explanation bro
Up. Lo. 24croes..anna.
Good analysis anna
సుప్రీం కోర్టు వ్యాఖ్యలను సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ''ఈ తీర్పుతో వేలాది మందికి ఊరట కలిగించింది. తాత్కాలికంగా కొన్ని అడ్డంకులు రావొచ్చు. అంతిమ విజయం మాత్రం ధర్మానిదే
ఒక కుటుంబం లో వల్లే ఆస్తి పంచుకుని కలిసి ఉన్నారు,జనభా లెక్కల ప్రకారం ఎవరి వాటా వాళ్ళు పంచుకుంటే తప్పేంటి,SC లో ఇంకా యెన్నో ఉప కులాలు ఉన్నాయి, వాళ్లందరికీ కూడా న్యాయం జరగాలి
మాలలు మాదిగలు కోటా నా కోటీశ్వరులు ఎవ్వడు కాలేదు .కానీ చంద్రబాబు కమ్మ కులం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఒక్క కులమే దోచుకున్నది .ఏసీ లలో సమన్యాయం చేస్తున్నాము అని చంద్రబాబు వర్గీకరణ చేశాడు. మరి బీసీల సంగతి 50 శాతం పైన ఉన్న బీసీలు ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని ,తెలంగాణ కి గాని ఎందుకు ముఖ్యమంత్రులు అవుతలేదు.
Jai Madiga Jai chamar jai jatav
జిల్లా నీ యూనిట్ గ తీసుకుంటే జిల్లా పోస్టులకి వర్తిస్తది మరి జోనల్ మరియు స్టేట్ వైజ్ జాబ్ లకి జిల్లా రిజర్వేషన్స్ ఎలా డివైడ్ చేస్తారు బ్రదర్.పోనీ యూనివర్సిటీ విద్యలొ సీట్ల కి జిల్లా పరంగా ఎలా ఫిల్ చేస్తారు బ్రో.
స్వతంత్రం వచ్చిన తర్వాత నుండి మాలలు ఎక్కువ పొందిన దానిని తీసివేసి, తర్వాత దామాషా పద్ధతిని పంచటం జరుగుతుంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయినా తరువాత రెండు రాష్ట్రాలు అభివృద్ధి జరుగుతాయి
ఆ చపాతీని 75 సవత్సరాలుగా ఉమ్మడిగా మాదిగలు కూడా తిన్నారు. మీరు పొందిన ఉద్యోగాలు, MLA లు మంత్రులు ఐఏఎస్ అండ్ IPS పదవులు స్సీ కార్పొరేషను ద్వారా మీరు పెట్టుకున్న చెప్పుల దుకాణాలు ఇంకా చల్ల ఉమ్మడిగా 15 sthamulo ఎవరు చదువుకుంటే వారికి ఉద్యోగాలు వస్తాయి చదవకుండా ఉద్యోగాలు ఎవరికీ ఇవారు . మీ ఏడుపు తప్ప
అలా అయితే పూర్తిగా రిజర్వేషన్ రద్దు చేయాలి అప్పుడు అందరికీ మీరన్నట్టు సమాన అవకాశాలు ఉంటాయి
ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొందిన వారు తరువాత వారి పిల్లలకు వర్తింప చేయకుండా ఉండినట్లయితే ఈ సమస్య ఉత్పన్నం అయి ఉండేదే కాదు.
100%
కుల వివక్ష 2 వేల ఏళ్ల కిందటే ఉంది...రిజర్వేషన్లు వచ్చి 100 ఏళ్లు కూడా కాలేదు... ఇంకొన్ని ఏళ్లు ఆగితే తప్పు లేదు..
Last lo punch baaga esav bro😂😂😂😂
అన్ని కులాలు, తెగలకు రావాల్సిన ప్రయోజనాలు కొందరికే లబ్ధి చేకూరిస్తే మనమే అసమానతలను కలగజేసినట్లు అవుతుంది. ఆకలి అందరికీ ఉంటుంది. అందరి కడుపూ నిండాలి. అందరినీ సమానంగా చూస్తున్నామనే పేరుతో ప్రయోజనాలన్నీ బలమున్నవారికే ఇవ్వకూడదు''అని ధర్మాసనం వ్యాఖ్యానించింది
Jai #madhiga jai #mandhaKrishnaMadhiga jai #modi
సరైన సమ భాగం ఎప్పుడు జరుగుతుందంటే, స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇ ప్పటి వరకు వారు ఎక్కువ వాడుకున్న శాతం వారికి తగ్గించి అంతే కాలం ఆ తేడా శాతం మిగిలిని వారికి కలిపితే సమ న్యాయం జరుగుతుంది
Amend to creamylayer . Only 1or 2 % enjoying the remaining 98%are still backward .
ఎస్సీలు అంటే మాల మాదిగలే కాదు ఎస్సీ ఏ రెల్లి దానికి 13 ఉప కులాలు ఉన్నాయి వారికి ప్రత్యేకంగా లిపిలేని భాష కూడా ఉంది వాళ్లు రోడ్లు తుడుస్తూ చెత్తను ఎత్తుతూ పాయ కానాల తుడుస్తూ సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేస్తూ కాలువలు శుభ్రం చేస్తూ దళితుల్లో నే అంటరానివారుగా జీవితం జీవిస్తున్నారు కాబట్టి ఎస్సీ ఏ రెల్లి వాళ్లకు ప్రభుత్వం ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి వాళ్లు కూడా మన ఎస్సీ సోదరులు వారిని కూడా మనం పైకి రావడానికి ప్రయత్నం కొనసాగించాలి
చదరపు కిలోమీటర్ల - Square Kilometers, not just kilometers to measure area
Super speech anna
రాజేష్ అన్న గారు నీవు ఎస్సీ రిజర్వేషన్ అనుభవించి పైకి వెళ్ళినావు మిగిలిన వారి గురించి కొంచెం ఆలోచించు నీవు ఒక్కడి వే అనుభవించి వెళ్ళిపోతే కాదు
లాస్ట్ పంచ్ మనది అయినప్పటికీ ఆ కిక్కేవేరన్న
జిల్లాల ప్రకారం వర్గీకరణ జరగాలి
మాదిగలకి అన్యాయం జరుగుతుంది.. కాబట్టి వర్గీకరణ మంచి నిర్ణయం 🙏🙏🙏మంద కృష్ణ మాదిగ అన్న 👍
Correct gaa chepparu bro
సుప్రీంకోర్టు వర్గీకరణ తప్పు అని తీర్పు ఇచ్చిన తరువాత కూడా ప్రభుత్వం ఇంటర్నల్ ఆదేశాల తో అమలు జరిగింది.
అది ఎలా అంటే ఒక ఉద్యోగానికి మాల,మాదిగ అభ్యర్థులు వస్తే మాదిగలకు మాత్రమే ఇవ్వమని మౌలిక ఆదేశాలు ఇచ్చారు, అమలు చేసారు.
రాజేష్ గారు మీరు చిన్న అధ్యయనం చేయండి.ఇంటర్, డిగ్రీ కాలేజీల ప్రిన్సిపల్స్ లో ప్రస్తుతం మాలలు ఎంత మంది,మాదిగలు ఎంత మంది?
ఇది చాలా లోతైన విషయం 5 నిమిషాలు సరిపోదు.
మనమీద ప్రేమ తో చేసింది కాదు
రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగుదేశం ప్రభుత్వం చేసింది.
దీనిని అందరూ మనువాద తీర్పు గానే చూస్తున్నారు.
మీరంటే మాకు అభిమానం,
కాని జిల్లాకు ఒక యూనిట్, జోన్ ఒక యూనిట్, రాష్ట్రంలో ఒక యూనిట్ తీసుకుంటారా?
ఎందుకంటే ఈ 3 స్థాయిల్లో ఉద్యోగాలు ఉంటాయి.
Rey sc vallu andharu nastapotharu students unemployies baga Nastapotharu... Sc a b c d... Political ga tappa deniki panikiradhu ee classification.... 15 % andharaki vachhedhi.. Ippuddu sc a d valla paristhiti yenti...this is not correct.. 10 jobs vunte 5 3 1 1 vasthayi... Ila vaddhu..... Andharu nastapotharu.. Normal ga ayithe sc vallu antha 10 post lu ki eligible....
వర్గీకరణ రాష్ట్రం స్థాయిలో ఉంటుంది జిల్లా స్థాయిలో ఉండదు
తెలంగాణ లో మాల లకు తీవ్ర అన్యాయం జరుగుతది
Classification good
Innallu 15% meere enjoy chesaru.. inkentakalam ee dopidi
Yekkuva janaba unna bc lani a,b,c,d ga vibhajinchi rajyadhikaram rakunda chesaru alage ipudu sc lani a,b,c,d ga chesi thokkestaru agra varnala political trick idi
రాజేష్ అన్న కాకినాడ జిల్లాలో మాలలు ఎక్కువ మంది ఉన్నారు కదా పోలే మన మాల సోదరులుకి లబ్ధి జరగని ఎస్సీ వర్గీకరణ అవ్వడం పక్కా నువ్వు చెప్పిన జరుగుతుంది చెప్పకపోయినా జరుగుతుంది నువ్వే అన్నావ్ కదా అన్న సమన్యాయం జరుగుతుందని ఇంకెందుకు ఆపడం జరగనీ పోనీలే నీ ఛానల్ ద్వారా బీసీలు కూడా తీయించే ఏబిసిడి వర్గీకరణ
Chala baga cheppavu brother
Hat's off you brother
Poor people ki fruits andhali,.
Great explanation sir
Super brother
ఏంటన్న.. వింటున్నాం అని అన్నీ తిరగేసి చెప్తున్నావ్..
A= మాల -7%
B= మాదిగ -6%
C= రెల్ల -1%
D= ఆది-1%
ఒలింపిక్స్ లో కూడ reservations పెడితే bagundu అప్పుడు ఇండియా కు boledanni బంగారు పతకాలు labinchevi
అన్నయ్య మీ విశ్లేషణ విన్నాక .....నిజంగా నేను మీ అభిమాని గా మారిపోయాను ....
Sub classification ante only
Creamy layer and non Creamy layer
Chandrababu worst thinking..... Divisible of sc
Super speetch ,అన్న
ఈ విభజన వల్ల ఉప కులాలవారు తీవ్రంగా నష్టపోతున్నారు.
SC VARGIKARANA VALLA MANA MAALA KULAM KI CHALA LOSS UNDHI,,,,MUNDHUKI RAKAPITHE CHALA PROBLEM MANAKI
బాబు రాజేష్ రెల్లి లలో మిగిలిన పోస్ట్ రెల్లి వాళ్ళకే మిగులుతాయి.... అసలు ఎవరు లేకపోతే బ్యాక్ లాగ్ లోకి వస్తాయి...
Anna ne rajakiya labdhi kosam sopport cheyyaku edhi jaraga kudadhu
మాల కులం నిన్ను వెలివేస్తే యెంత బాగుండు
Andhariki manchi jaragaali brother
అస్సలు మాదిగలకు రిజర్వేషన్ తెచింధే మాలలు ఇప్పుడు వాళ్లను విదధీస్తున్నారు మాదిగలు.
Mala lu madigalanu evaru vidagottaledhu.....evaru kavalani vidiporu. ....janaba prakaram govt reservations chesthunnayi.......lopala inni rojula nunchi upayoginarru kabbati digest cheskolekapothunnaru....Mike antha unte madiga laku entha kadupu Manta undali .......if u don't mind malallo kuda okka section Baga develop indhi ...develop avuthu vasthundhi.....mala lu ...andharu kadhu ....dhiniki Karanam....develop non developed people madhya unna...economic imbalance ...so ippudu balance avuthundhi ....mala lo pedhalu ippudu....mala lo crimi layer kosam porandandi....mala lo pedhalu develop avutharu.
ఏ మాలలు తెచ్చేరో
స్వతంత్రం తెచ్చింది కూడా మల లేనా
స్వతంత్రం తెచ్చిన వారికి రిజర్వేషన్ లేకుండా ఇన్నాళ్ళు మాలలు అనుభవించారు అందమా
😂😂😂
Yes... ఎక్కడో ఉన్న చెప్పులు కుట్టిన వాళ్ళు....కుళ్లిపోయిన మాంసం తినే వాళ్ళను....మనం పరిచయం చేసాం పోరాట వీరులుగా....... ఇది చరిత్ర... నిజంగా మాలలు ఎప్పుడు అంటరాని వాళ్ళు అయ్యారు... ఈ దేశంలో పోరాటం మొదలైంది మాలలతోనే...... ఈ దేశం ఉన్నంతవరకు మాలలు ఎప్పుడు ఉంటారు ఈ దేశం మాదే...... అందుకే పోరాట యోధుడే.....ఈ మాల .....మీ మాల...... Jai BHEEM.. JAI AMBEDKAR
అబ్బో miru ఏమి తింటారు ra pandi masana
Good analysis
Jai reddymala
విభజన జన ప్రాతిపదికగ మీదే జరగదు రాజేష్, విద్య , ఉద్యోగం, ఆర్దికంగా మీద కూడా జరుగుతుంది. మాలలు, కానీ మాదిగ లు కానీ ,ఎక్కువ ఉంటే ఇచేయారు అన్నీ చూస్తారు సగం సగం విశ్లేషణ లు చేయకు...
Good anna 👍
🙏🙏అన్న మొన్న ఎమ్మెల్యే సీట్ మిస్ అయింది కాని నువ్వు గెలిచుంటే ఈ వర్గీకరణ నువ్వు అసెంబ్లీ లో మాట్లాడి లోటుపట్లు చెప్పేవాడిని నిజమైన న్యాయం జరిగేది 🙏🙏🙏
Oh good🙏 maku nayyam chesaruu
మీ ద్వారా న్యాయ కోవిధులని అభ్యర్థిస్తున్నా బస్సు ప్రయాణం చేసేకి బస్సు 55కేజీ ల బరువుఒక తల కల్గి నేనెక్కా, నాకు ముందు అలాగే 110 కేజీ బరువు ఒక తలకల్గినతను ఎక్కి లావేక్కువ చేతఒకటిన్నర సీటు మొత్తం కూర్చున్నాడు, నేను ఆ 8:06 మిగిలిన సీటు లో చాలా కష్టం గా ఒకే కాలుపై కూర్చున్నా నాప్రయాణం లో టికెట్ భారం ఇద్దరిది ఒకటే కానీ ప్రయోజనం లో నాకు నష్టం జరిగింది ఆడవారి సీట్లు, వికాలాంగుల సీట్లు నిండివుంది కావున న్యాయం ఒక టికెట్ లెక్కన లేదా ఒక తల లెక్కన ఏదో విధంగా న్యాయం జరిపించాలని ప్రార్ధన జైభీమ్
ఒక తల లెక్కన ఐతే సీటు సైజ్ పెంచాలి లేదా ఒక టికెట్ లెక్కన ఐతే టికెట్ కు బరువు నిర్ణయించి వారికి ఎటువంటి రవాణా సేవ అందించాలో ధర్మ భద్ధంగా లావుగా అవడం అతని బారానికి ప్రయోజనం కు అతన్ని కానీ అతని పెంచినా లేదా అనారోగ్యం ను బాధ్యుల్ని చేసి వారికీ అబారాన్ని విస్తరించాలి
Bus lo andharu 110kg undaru brother
అన్నా ఏంధన్న అందరకి సమానం అంటున్నావ్ గా జనాభా ఎక్కువ వున్న వారు అట్టడుగున మగ్గుతున్న వాళ్ళకి ఇవ్వాలి అవకాశం , మన sc లకు వర్గీకరణ చాలా అవసరం కొన్ని లక్షల బతుకులు బాగుపడతాయి so don't try to oppose sc వర్గీకరణ in AP
లక్క ఇంట్టి రాయితీని లకు మోసపొవద్ధు. రాజ్యాధికారం కొరకు పోరాటం చేయండి. డా"Br
Mla mp seats కూడా అలాగే ఇవ్వాలి డబ్బులు ఉన్న sc వారికీ ఒకసారి mla అయితే ఇంకా రిజర్వేషన్స్ వర్తించకూడదు
ఆపు నాయన... మి తండ్రి ఆస్తి అందరికీ సమానంగా పంచుకున్నారా లేక ఒక్కరే తిన్నారా. ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటే అందరికీ సమా న్యాయం ఉంటుంది.
Andhra valla meedha Telangana vaallu edchinattu ...Mala la meedha Madhigala edupu ekkuva ayipoyindhi. Reservation persentage anedhi population batti undali SC llo Reservation s..appudu evariki nastam undadhu
మతం మారిన వారు కి లాభం సర్.జై భీమ్
Brother అప్పుడు oc bc obc వాళ్ళు ఏమి అవ్వాలి 😢😢
Sakshi Peper ra babu😂😂
Rajesh Paid batch candidate
Relli caste nastam gurinchi cheppadamledu
Lands and Funds ivvali😂 Jobs okkate kaadu😊
అన్న మరి ఎందుకు అన్న నీకు అమలాపురం గన్నవరంలో అందరూ కలిసి ఎమ్మెల్యే సీట్ ఇప్పించ లేకపోయారు సుప్రీంకోర్టులో 6:1 అన్నప్పుడే అయిపోయింది అన్న ఎస్సీ వర్గీకరణ
Efi emaina vargikarana tappu madiga relli valaku evvaru baga chaduvu ko vadhu antunaru me lekka16% vachindi 15% ki😢
BOLLI BABU DEVIDE AND RULE POLACY😂
మంచి తీర్పు ఇచ్చింది కోర్టు చిట్ట చివర నా ఉన్నా వర్గాలు కి కుడా అందలి reservations పలాలు ఇది అంబడ్కర్ కళ
క్రైస్తవ మతం మారిన వారు బిసి... సి కిందకు వస్తారు.. కాబట్టి మతం మారని మా హిందు సోదరులైనటువంటి మాల మాదిగలకు ద్రోహం చేయకండి.. మతం మారిన వారు మీరు హిందువుని అని చెప్పకుంటే బైబిల్ ప్రకారం వంద శాతం నరకానికే... ధర్మం దగ్గర ద్వి పాత్రాభినయనం చేయకండి... అది రాజ్యాంగ ద్రోహం కూడా అవుతుంది.. రాజేష్ గారు ఈ విషయాన్ని తప్పకుండా క్రైస్తవ సోదరులకు మీ మీడియా ద్వారా తెలుపగలరని మనవి... జై శ్రీరామ్
Yes. దీనిపై సుప్రీం కోర్ట్ కి వెళ్ళాలి
Super 👌
అరె మహాసేన రాజేష్ నువ్వు ఒక కోట్ కోవర్ట్ రాజేష్
Super duper six sangathi yenti. Sollu kaburlu
🥾👞👠👢🥿👟👡
Madhiga lu kuda nayam jargali anduke suprem teerpu ichindi idhi subhaparinamam madhigalu ku kuda sonthanga nilbade rojulu vastunayi
Mokaluki bodigunduki mudipettaku anna
Anna super