రాజ్ తరుణ్ బెదిరింపులపై సంచలన విషయాలు బయట పెట్టిన కార్తీక్ - TV9 Exclusive - TV9
HTML-код
- Опубликовано: 12 сен 2024
- Watch iSmart News latest episode: • iSmart News
Watch more iSmart News: bit.ly/2lHjs9b
రాజ్ తరుణ్ బెదిరింపులపై సంచలన విషయాలు బయట పెట్టిన కార్తీక్ - TV9 Exclusive - TV9
TV9 Telugu Website: tv9telugu.com/
#rajtarunaccident #rajtarunaccidentvideo #rajtarunaudio Watch LIVE: goo.gl/w3aQde
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
ఇతను కూడా money కోసం try చేసినట్టే అనిపిస్తుంది ఇతని మాటలు వింటుంటే..
Saraina figure cheppaledemo bro
Pakka brother
Rey neku antha kavalo chapura I pothundhi nvu nvu ne overacting nee
Nijanga bro
నిజమే
Seems like they didn't gave money to him😂
S bro
Super bro
Thokka em kadu
Money evvaledu anduke vedu cheppadu
Money istadani vedu enni kallaukanado final ga evaru ani telisi dramalu
Re niku dabbalu ivvaledu, anduke neeku kaali nuvvu ila chesthunnavu........
Correct bro
S bro
Super guess.
పోలీస్ ఏం చెయ్యకుండా ఉండదులే, తొందరపడకండి, తాగి నడపటం తప్పే కానీ ఆ వీడియోతో బెదిరించి అతను మాత్రం శవాలపైన పేలాలు ఏరుకొని తినేవాడిలా ఉన్నాడు, ఆ ఇల్లు కూడా అలాగే కట్టి ఉంటాడు. ఆ వీడియో తీసినా అతని ఫ్రెండ్స్ టీవీ9 లోనో ఇంకా ఎందులో చేస్తున్నారు అంటున్నాడుగా, వాళ్లే ఇతన్ని బాగా ప్రిపేర్ చేయించారు. తరువాత టీవీ9 వాళ్ళు వచ్చి అదే ప్రశ్నలు అడుగుతున్నారు అన్నట్లుంది డ్రామా (టీవీ9 వాళ్లకు కావాల్సింది ఆ వీడియోలు తామే మొదట ప్రసారం చేశామని చెప్పుకోటానికే). మరి ఇదే ఆత్రం రవిప్రకాష్ విషయంలో జరగలేదు? అప్పుడు ప్రశ్నించలేదు పోలీసులు ఏం చేస్తున్నారు అని? మన బాధ్యత, మనం న్యూస్ పేరుతో ఎదుటి వారిని బెదిరించి, జర్నలిజం పేరుతో ప్రత్యేక హక్కులు అనుభవిస్తూ డబ్బు సంపాదించడం, అంతే కదా టీవీ9?
వందకు వందశాతం కరెక్ట్ బ్రో
Correct bro
ఎం కార్తిక్ బేరం కుదరలేదు కదా
OSCAR ఫెర్ఫామెన్స్
Starts @5:50😄😄😂✋
WE SUPPORT RAJ THARUN❤️❤️
అవును బ్రో నా ఒరిజినల్ కామెంట్ చూడు
S
Ne bonda dabulaku plan chesav workout kala revars aya
evadaina chani pote accident lo
Raj Tarun may be drunken
But this guy made it for money
This guy is not genuine.. pakka balckmailing .. no doubt ..
He looks like vunning person, surely he might blackmail rajtarun.
Raj tharun Oka waste fellow eppudu thagubothu la thiruguthadu drive cheskunta
Nuvvu highlight avvadaniki rajtharun ni vaduthunnav.... Waaa.. Em vadakam... Super...
Arey soluu opararaa
Very very silly incident who makes this big 😅😅 shame on this 🙏
Oh ade accident lo ne frnda o leka ne family members ki amaina ayyi unte? Drunk n drive chala ante chalu tappu
@@ranjithkumar7322 Super comment Ranjith
First veedini jail lo pet tali its very clear he's black mailed
Don't believe his words
ఎరా మన దేశం లొ తాగే స్వాతంత్రం కూడ లేదా....
Vundhi kaani vere valla pranaalu these swanthantram ledhu,akkada manushulunte on the spot chanipoye vallu,prathidhi light theesukoku akkada manavallu kuda vundochu
@@prabhashdevgan8567 of course .... kani e karthik gadu over action chestunadu.... raj tarun meda on the spot police case pettunte entha racha jarigedi kadu.... vedu commision kosam kakurthypadadu adi dobbe sariki pathivratha matalu matladutunadu...
Thaage swathantram andariki vundi bhayya kaani thaagi accidents chese swathanthram yevvariki ledu
@@sria520 s bro ur correct
INTLO TAAGI PADUKORAA EDAVAA.. 😡😡😡😡
dabbulu ivvaledu amo anduke Ila vidio leek chasadu vedini first bokkalo veyyandi black maile kesupetti
Sanjeev Seera Avunu ఇప్పుడేదో పెద్ద Nenu Oka CI'D Officer బిల్డప్ కొడుతున్నాడు....?
అరేయ్ ఆపాండ్రా బాబు.అస్సలు అది మేటరా.ఈ గోల ఏంటి .వాడు పిచ్చి హిస్పిటల్ నుండి పారిపోయే వచ్చాడా.
Manushulni accident chesi janalu chasthe patinchukoru goda Ni gudhithe entha highlight chesthunaru
Oka vela akkada manushulunte? Manushulu lerani light theesukoku,manalanti common mane ala peddavallaku support chesthu pothe they can escape by killing people also.
Correct bro ee karthik ni mundu arrest cheyali ...beraalu aadinanduku
Tagubothu lamdi kodjkulu drink chesi pari piyindu
sony sony CRT
small issue,creating big mess for actor..Boss why you are ruining his life.Mind your own business bhai ,don't spoil his career...if you are true ,you should inform police immediately
Because he want to be become famous that's the reason
True bro correct gun shot comment
Akkada me person's yevaranna unna elage matladuthara?
Exactly alagey aduguta bro raj tarun chesindi wrong I agree that but danni 24 hours chupinchalisina avsaram ledu alantappudu ah video social network lo pettachu kada same day. Raj tarun nija swarupam bayata pettadanikey chesadu anukundam atanu emana murder chesada rape chesada r kidnap chesada drunk n drive chesadu tisi bokkalo ( jail ) veyali antey kani inta issue cheyalisina avsaram ledu ani anukuntuna
Police would've suppressed the issue overnight and blame him for recording video. Recently my cousin took a person to hospital who was hit by car and escaped and just for recording video of the patient, they took his cellphone and finally gave it back after abusing him badly and writing an apology letter saying he misbehaved with policemen. Never believe police in such cases. What he did was right to expose the actor. What if someone died in the accident ? So people won't point someone unless a person is dead.
దేశం లో పక్క వల్లా మేధ ఉన్న ఆసక్తి .... వల్లా పానుల మిడా ఉందా
సొల్లు చేప్పకురా .ను వ్ డబ్బులు ఆడిగావని తెలిసిపోతోంది
Nenu ఎవర్నో చంపాడు అనుకున్నాను వీడి గోల ఏందీ రా నాయన
Haha
నీకు డబ్బులు ఇవ్వలేదనీ నువ్వు సూపర్ మాట్లాడుతున్నావు బయ్యా ...... సూపర్ యాక్షన్
Karthik's role is seeming some what doubtful. If he really wanted Rajtharun to put in a trap, he should have informed the matter to police and media before starting negotiations for money.
If it was informed to both they were bargaining.....ha ha ha ha ha
Karthik garu meeru ugravadudini pattichhinattu feel avutunnaru😡😡😡
karthik seems like a good director because of his story telling capabilities, he should make film with raj tarun ……😂
😜😝🤣👌👏👍
Raj tarun Anna we are with you don't worry,,,, Kartik is doing a drama front of media maa hero ki yeadiana kani
U have proofsna so first u to consult with police they take action. How u deal with them about money
Ur great brother 👍
Wel done brother
Vadu ettu pothe nikedhukaya
Vachadu chudu ooo Pedha nijaithi parudu
Raj tarun we support u
Actually both are lying 😂😂
రాజ్ తరుణ్ అవికా గోర్ ని అహంకారం తో తొక్కేసాడు అందుకు దేవుడు ఇలా చేశాడు చాలా హ్యాపీ ఆడపిల్ల కన్నీరు వృధా పోదు
Same happened to Nani but why it's only happening to Raj tharun
That day Nani was not driving....his driver was driving
Money evalay rajtarun anduku
కార్తీక్ అనే వ్యక్తి ముమ్మాటికి డబ్బులు ఒక కోటి అడిగి ఉంటాడు పాపం బేరం కుదరలేదు అనుకుంట రాజ్ తరుణ్ ఎక్కడ కార్తీక్ అనే వ్యక్తి వాయిస్ తీసుకెళ్ళి ముందు పోలీసులకు బ్లాక్మెయిల్ చేసినట్లు కంప్లైంట్ ఇస్తాడో అని కార్తీక్ ముందే ఇచ్చాడు
డబ్బులు ఇవ్వలేదని ఎంత బాధపడుతున్నారు రా అయ్యా!
Baga dissopint i untadu andhuke e roju vacchindu
I saport Raj Tarun
మీరు సూపర్ బ్రదర్...మిలా అందరూ ఉండాలి...బొక్కలో దోసేవరకు వదలకు బ్రో
సొల్లు కబుర్లూ చెప్పకూర ఓవర్ యాక్షన్ చెయ్యకు 120 స్పీడ్ ఉంటే కారు అక్కడ ఆ యాక్షన్ ఉండదు కార్తీక్ గారు కు డబ్బులు కావాలి సొల్లు యెర్
Anna grate work a
అరేయ్ పాస్ట్ కారు లో ఉన్న వ్యక్తికి ఎం అయిందాని చుడాకుండా విడియే తిస్తున్నాడు అట🤔🤔
Idu dabbulu kosam kuda script baga ready chesukunnadu
Correct
ఈ వీడియో లో మాత్రం ని నిజ స్వరూపం బయటపడింది 😁
Drunk drive is a crime but what you are doing also crime mr karthik you are not a police,law will punish him if you produce videos to the police department,i think you blakmailed them
రాజకీయ నాయకుల వల్ల బోలెడు సమస్యలు ఉన్నాయి ఏం పీకలేరు కానీ అనవసరమైన వాటి పైన ఫోకస్ ఎక్కువ చూపిస్తారు
Kartik baga act chesav, but u r not a honest person.
కార్తిక్ గాడు బ్లాక్ మేల్ చేశాడు బేరం కుదరక అన్ని బయట పెట్టాడు వీణ్ణి పోలీస్ స్టేషన్ లో వేసి తొక్కలి
బేరం సెట్ అవ్వలేదు అనుకుంటా... ఎదో వేరే యంగిల్ కోసం చేసావా.... నువ్ నీ పుల్కా మాటలు
హయ్య కార్తీక్ ఎదో ఎదో చెప్పి ని కెరియర్ పడుచేసుకోకు హయ్య నీకు బిగ్ ఫ్యాన్ ని నేను
Edhaina mana rajtharun Veedu adiginanni dabbulu icchundalsindhi.... matter easy ga settle ayyedhi 😂😂
Karthik ki జాతీయ అవార్డు ఇవ్వాలి ve dam
Papam Thanaki Dabbalu raledhu ani leak chesadu
Evariki undhadhu bro
Oka video ki 5lacs ante
పరువు పోతుందని హీరో రాజ్ తరుణ్ పరుగెడుతే ఫోటోలు వీడియోలు తీసి అతని పరువు తీశారు.
He might have not accepted to give him money
కార్తీక్ గాడు అన్నీ బాడ్........వ్ మాటలు మాట్లాడుతున్నట్టే అనిపిస్తూంది
Dude it 2019 why this drama made by you like you cbi or cid
పోలీస్ వాళ్లంతా ఏంచేస్తున్నట్టు మీడియా కార్తీక్ వాళ్లే కేస్ ని ఫైనల్ చేస్తే
He didn't get his desired deal,clear case of blackmail
సింపుల్ భయ్యా, వాడు అడిగినన్ని డబ్బులు ఇవ్వలేదని తక్కువ డబ్బులు ఇస్తానన్నాడు అని ఆ వీడియోలను ఆడియో టేపులను బయటపెట్టాడు, టీవీ9 దీన్ని రేటింగ్స్ కోసం వాళ్లకు అనుకూలంగా మలుచుకుంటుంది భయ్యా! మనిషన్న వాడు ఎవడైనా దొరికితే రాజ్ తరుణ్ లాగానే ప్రవర్తిస్తాడు, తాగి వాహనం నడపాడని తెలిస్తే పోలీసులు ఫైన్ వేస్తారు కాబట్టి డబ్బిచ్చి తీసుకుందామని అలా చేశాడు మనుషుల సైకాలజీ అంతే ఆ సమయంలో ఏ మనిషైనా అలాగే ఆలోచిస్తాడు! ఇందులో రాజ్ తరుణ్ తప్పు ఏమీ లేదు మనుషులందరూ అలాగే ప్రవర్తిస్తారు కావాలని రాజ్ తరుణ్ తప్పు చేశాడని టీవీ9 రేటింగ్స్ కోసం ఇదంతా చేస్తుంది! టీవీ9 ముర్దాబాద్....
Scripts super by karthik
Karthik tried for money......chalu apu ika nee action
Hahahaha karthik nuvedho Hero ayipodhamanukunnav but nu kuda zero ayipoyav 😂😂😂 niku kuda untadhi poooo mama latho
Hero kadha anna money kosam vesina plane 😂 😂 😂
Settlement kudarleda Karthik?
Video media కి ముందే ఇచ్చిఉంటే ....ok వాళ్ళు money ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు media కి వచ్చావు....అనిపిస్తుంది
Raj tharun Oka hero kabatti intha scene chesthunnadu e Karthik drunk and drive scene Ni o scenematic views lo chesthunnadu👌
Really raj taran good person
RajTharun Next day యాక్సిడెంట్ అయిన విషయం ఒక వీడియో లో తెలియపరిచాడు నిజంగా డ్రింక్ చేసి ఉంటే ఆ రోజు కూడా డ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు అని ఆయనకు తెలియదా. రాజ్ తరుణ్ ఈ విధంగా చేస్తాడు అని పాపం కార్తిక్ కి తెలియదు. కారులో ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఏమైనా అయిందేమో అని చూడకుండా రాజ్ వెనకాల blackmail చేయడానికి కి వెళ్లాడు ఇప్పుడు సంఘ సంస్కర్త కబుర్లు చెబుతున్నాడు
Vaaammo intha jarigindaaaaa......
Night m pisuthunnav ra gadidha chetthana kodaka
@@sunitham367 hi
ఈయనకు తగ్గ బేరం కుదరినట్టు లేదు..
asalu yenfukintha natakam mari inthadarunam ga eekarthik matallony thelusthundi ee karthik manassu manchidi kadu ani
వాళ్ళ ఇష్టం తాగుతారు రా ఈ రోజుల్లో ఎవడు తాగడం లేదు దాన్ని పెద్ద విషయం చేస్తున్నారు
Thagesenodu road pyna parigedathara?
Akkade padepothada.....
Em bayya useless news
Akkada Brazil lo Amazon thagalabadi pothundhi evadyna pattinchukuntunnara...?ento...🤦🏻♂️🤦🏻♂️
ఇతను డబ్బు కోసం try చేశాడు కాని set కాలేదు.అందుకే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నడు.
papam raja ravindra team dobbesaru money ivvakunda
Padey gooda(wall) kinda poi padedhi antey idhey best example karthik...
*RESPONSIBLE INDIAN CITIZEN*
Depalle Suri 🤣🤣🤣
120 140 speed anta🤣🤣🤣🤣🤣🤣
Kunning fellow, he is block mailing
Em chepthunaru brother excellent asalu great fully intelligent 👏👏
Accident oppukovakapovadam vadidey thappu
Kani ee video lo raj tarun matladina voice clip ledu kada..
ఇది ఏమైనా పనికొచ్చే విషయం అహ్హ్ తూ జర పనికొచ్చే విషయాలు చూపించండి...
Suppress chestaru niku endhuku ......ra ....kotta konam lo chupistavaa
ఈ కార్తిక్ గాని నడిరోడ్డు మీద ఉరి శిక్ష చేయాలి
Abba veedu dabbulu kosam daramalu Adadu
డబ్బు కోసం ఇ వన్ని రికార్డ్ చేశాడు వీడు కానీ ప్లాన్ బెడిసి కొట్టింది అందుకే అరుస్తున్నాడు
He he he vallu kadu dorkindhi nuvuu OK
Money kosam anedi miru matladetapd telspoynd
ఇదో ఏదో పెద్ద ఇష్యూ ఐనట్టు ఈ టీవీ9 ఎం పనిలేదు..
Arey niku emmi kavalo tisukora?enjoy ,
Rajtarun వీడియో పెడతాడని నీకు చెప్పాడ్రా...
మీరు మీడియా లో కనిపించాలి అని చేసి ఉంటారు లెండి
Thaguthar ra bar ra bar thaguthar vala estam
Karthik also wrong
Why not complaint to police immediately
super acting raj tharun bhayooo
ఇతని మీద కూడా ఎంక్వేరి వెయ్యండి ఇతని ఇంటెన్షన్ వాళ్లనుండి డబ్బులు వసూలు చేదం అని చూసేడు
ఎక్సడెంట్ జారిగి ఎన్నిరోజులు గడిచాయి మీకు మంచి బుద్ధే ఉంటే ముందు మీడియాకి చెప్పాలి లేకపోతే పై అధికారులకు చెప్పాలి మీ ఫోన్ లో ఆడియో రికార్డింగ్ వీడియో రికార్డింగ్ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చెయ్యండి
అయిన మీరు అధికారి కాదు ఎంక్వేరి చెయ్యడానికి అంటే మీరు కూడా దోషి బెదిరించి డబ్బులు తీసుకుందము అనుకున్నావు నిన్ను ఎందుకు నమ్మాలి
Deal kuda ra ledu papam Karthik ki Rajaravindra...
300000😳😳😳😳 kossamaaa edi tharun ki theesinaa gothulo Karthik padharu😁😁😁😁😁😁
Veeedi over action ooo
వాడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసాడు ఒకే.ఇప్పుడు నువ్వు తీసిన వీడియో లీక్ చేయడం వల్ల రాజ్ తరుణ్ కు,రాజా రవీంద్రకు వచ్చిన నష్టం ఏమిటి???కోర్ట్ కు వెల్లి ఫైన్ కఢుతాఢు.నువ్వు బ్లాక్ మెయిల్ చేయడం అనేది నిజం.వాడి దగ్గర డబ్బులు గుంజలి అని చూసింది నిజం.వాడు తా గిన విషయం ఒప్పుకోడు,నువ్వు బ్లాక్ మెయిల్ చేసిన విషయం ఓప్పూకొవూ ఇప్పుడు ఏమిటి అంటా???