మనిషికో దెబ్బ - ఎద్దుకోమాట కావాలంటే చుడండి | ABN Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
    #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
    ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs.
    For all top and best news stories happening all around you
    SUBSCRIBE: bit.ly/2XHzSke
    Like us on Facebook: / abntelugutv
    Follow us on Twitter: / abntelugutv
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q

Комментарии • 804

  • @fathimamohammad3586
    @fathimamohammad3586 5 лет назад +371

    మనుషుల కీడు ని గుర్తించి
    మూగజీవాల మేలెంచిన వాడే
    ధన్యుడు సుమతీ!!!🙏

  • @dadabasha5322
    @dadabasha5322 5 лет назад +37

    అన్నా నీకూ శివుని అనుగ్రహం ఎప్పటికి ఉంటుంది ఆ నందీశ్వరుడు నీవెంటావున్నాడు

  • @PaparaoDonepudi
    @PaparaoDonepudi 5 лет назад +9

    👌👌అది ట్రైనర్ గొప్పతనము .జంతువు ఏదైనా మన మాట వింటుంది అది మన పెంపకంలోనే ఉంది

  • @shaikbb9607
    @shaikbb9607 5 лет назад +168

    మనుషుల్లో విశ్వాసం కరువవుతున్న ఈ రోజుల్లో ఈ ఎద్దు యజమాని పట్ల ఇంత విశ్వాసం చూపడం నిజంగా హర్షదాయకం.

  • @hanmanthvendi5292
    @hanmanthvendi5292 5 лет назад +71

    నా చిన్నప్పుడు కూడా
    మా కూడా ఇలాంటి రెండు
    ఎద్దులు ఉండేవి కానీ అప్పుడు వీడియో
    ఫోన్ లేదు ఫోటోలో ఉన్నాయ్
    చాలా బాగా చూసుకో అన్న ఎద్దు ని.

  • @Pandu12564
    @Pandu12564 5 лет назад +738

    అది ఎద్దు కానేకాదు. ఏ జంతువు ఏ కారణం లేకుండా మన ఇంటికి రాదు. అలాంటివాటిని మనం కన్నబిడ్డలలాగా చూసుకోవాలి. మనిషి స్వార్థంతో ఆలోచిస్తాడు. కానీ మూగజీవాలు విచక్షణతో ఉంటాయి. అవి ఎప్పుడూ మనుషులకంటే సహజంగా ఉన్నతంగానే ఆలోచిస్తాయి.

  • @naidunaidu8935
    @naidunaidu8935 5 лет назад +421

    దయచేసి ఎద్దు వయస్సు అయిపోయిన కూడ దాన్ని అమ్మద్దు అన్న ఇటువంటి ఎద్దు నీకు దొరకదు

  • @mekalakadimohan1063
    @mekalakadimohan1063 4 года назад +12

    అన్న ఇది ఎవరు చెప్పినా అమ్మ కన్న అది నీ దగ్గర పెట్టుకో అది మీ అదృష్టం

  • @sathyananddharavath3676
    @sathyananddharavath3676 5 лет назад +117

    ఈ ఎద్దు కున్న జ్ఞానము మనుష్యులకు ఉంటే దేశంలో అరాచకాలు జరిగేవి కావు.

  • @chandra1160
    @chandra1160 5 лет назад +36

    అన్న అది ఎద్దు కాదు, ఎద్దు రూపoలో ఉన్న ని ఆప్తమిత్రులు లేక బంధువు గత జన్మలో నిన్ను విడువ లేక నీకోసం మళ్ళీ ని దగ్గరకు వచ్చింది లేదంటే ఇంతలా ఏ ఎద్దు చేయదు

  • @SarathKUMAR-if8jt
    @SarathKUMAR-if8jt 5 лет назад +457

    అన్నా ఎద్దును బాగా చూసుకో

  • @venkatabhaskar8428
    @venkatabhaskar8428 5 лет назад +427

    మీ పేరు నందీశ్వర్.... ఎద్దు పేరు బంగారు నంది.... grate ఎద్దు

  • @kggbhhh
    @kggbhhh 5 лет назад +4

    నాకు ఆవు ఎద్దులు అంటే చాలా ఇష్టం🤗🤗🤗🤗🤗🤗🤗

  • @dastagiridastagiri3799
    @dastagiridastagiri3799 5 лет назад +1128

    అన్నా. నీ. బంగారు ఎద్దు. సూపర్ అన్నా ఎవరికీ అమ్మకు. ఎవరికైనా. అమ్మితే. నీ. ఇంట్లో ధనం పోయినట్లే.

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 5 лет назад

    కొన్ని జంతువులను చూసి జనాలు కొందరు నేర్చుకోవలసినది చాలా ఉంటుంది.నాకు 60 ఏళ్ళు.నేను 10 సంవత్సరం ల వయసులో ఉన్న సమయంలో మా ఇళ్లల్లో ఒక కుక్క ఉండేది.అది ఎప్పుడు చూసినా గాండ్రిస్తూ లాక్యం లేనిధిగా ఉంటూనే చాలా నిజాయితితో మసలుకొనేది.పొరపాటున దాన్ని ఇంట్లో పెట్టి తలుపులు వేసి మనం పొలం పోయినకానీ పాలకుండల మీద మూతలు తీయటం కానీ అన్నం కుండల మీద మూతలు తీయటం కానీ చేసేది కాదు.మనం ఏదైనా పెడితేనే తినేది.అది పెంపుడు కుక్క కూడా కాదు.అలాగే రోజు పొలం పోయే టైంలో మా వెంట వచ్చి మేము అన్నం టిపన్లు ఒక్క చోట గుట్టగా పెట్టి వదిలి పొలాల్లోకి పనికిపోయి మధ్యాహ్నం భోజనానికి వచ్చేవరకు కాకుల్ని గాని వేరే కుక్కలని గాని అక్కడకు రానిచ్చేది కాదు.40 మందిమి తలోక ముద్ద పెట్టే వారము.అలాంటి జంతువులను చూసి చాలామంది చాలా నేర్చుకోవాలి. ప్రామిస్ నిజంగా నిజం జరిగింది.

  • @srinuvasulukuruva7516
    @srinuvasulukuruva7516 5 лет назад +19

    మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు కానీ ఈ వీడియో చూశాక మనిషికో దెబ్బ మాట అనాల్సి వస్తుంది ఎందుకంటే మాటలు వచ్చిన మనకే మాటలు రాని మూగజీవాల చాలా మేలు చేస్తుంది

  • @jaipaldanayolla7380
    @jaipaldanayolla7380 5 лет назад +65

    అన్న ఎద్దు ఎద్దు అని మల్ల మల్ల ఎందుకంటారన్న దానికొక పేరుపెట్టి నీకొక దేవుడిచ్చిన ఒక అన్నయ్యగా పిలువు బాగుంటుంది

  • @challagirijayakrishna3046
    @challagirijayakrishna3046 5 лет назад +90

    మా చిన్నప్పుడు మాకు కూడా ఇలాగే మా కుటుంబం లో ఒక మనిషిలా బ్రతికేది
    మా చిన్నప్పుడే చనిపోయింది

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 лет назад

    భలే మంచి ఎద్దు ఎద్దంటే అలా ఉండాలి నువ్వు సూపర్ అన్నా ఎద్దును బాగా చూసుకో

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 3 года назад

    భయ్య , దానితో ఆవులని దాటించి ఓ ఎద్దు , ఓ ఆవుని కనిపించండి. అదృష్టం మీ శిక్షణలో మంచి ఆవు తయారవ్వచ్చు. దానికోసం ఇంకో ఎద్దు ఎలాగు కావాలి.

  • @krgreddy7481
    @krgreddy7481 5 лет назад +11

    మీరు చాలా గ్రేట్...

  • @kameswararao6872
    @kameswararao6872 5 лет назад +36

    గతజన్మ అనుబంధం...తాతగారు..జన్మ తీసుకొని ..మనవడికి సేవ చేయడానికి..వచ్చారేమో.

  • @muraligona8061
    @muraligona8061 5 лет назад +64

    హిందువులు జంతువులను ఒకటిగా గౌరవిస్తారు

    • @user-gy8fw9cj2w
      @user-gy8fw9cj2w 5 лет назад +1

      అందుకేనేమో మూగజీవులని చంపి తింటున్నారు.

  • @bhargavasitiraju7257
    @bhargavasitiraju7257 3 года назад

    Thankyou ABN TELUGU CHANNEL FOR THIS WONDERFUL Video.
    JaiGomata
    JaiKrishna

  • @sramanasramana7285
    @sramanasramana7285 5 лет назад +1

    పోయిన జన్మలో మీ కుటుంబం కోసం పుట్టిన మరో మనిషి ఇ ఈ ఎద్దు తమ్ముడు ఎద్దు నమ్ముకుంటే మీ కుటుంబంలో ఒక నమ్ముకుంటే నీ మనసు అనుకునll

  • @divyadivya3073
    @divyadivya3073 5 лет назад +30

    I love animals...😍😍😚😚😚😚😚😚 animals are 1000000 % better than humans..🙏🙏🙏😚😚😚

  • @ramp8111
    @ramp8111 5 лет назад +166

    ఆ ఏద్ధు మన కంటే 100రెట్లు మంచిది....ABN కంటే కోటి రెట్లు మంచిది....

  • @yhvilasini2039
    @yhvilasini2039 5 лет назад +46

    రౌడీ మనుషుల కన్నా నమ్మకమైన ఎద్దు ఎంతో ఉత్తమం.

  • @ilovemyindia1977
    @ilovemyindia1977 3 года назад +1

    🙏 ఆ బంగారు ఎద్దుని ఎవరికీ అమ్మకు, నీవే ఉంచుకుని, బాగా చూసుకోవాలి. మంచి ఆహారం పెట్టాలి. మించిపోయిన బరువు వేయకుండా లిమిట్‌గా వేయాలి. మొత్తంగా అన్ని విషయాలలో బాగా చూసుకోవాలి.

  • @khajavali4062
    @khajavali4062 5 лет назад +1

    Super Very Super Message Sir All The Best Sir. 💚💜💙💕💖💓🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 3 года назад +1

    మన నాయకుల లా కాదు. Very good

  • @bhumisrinivas901
    @bhumisrinivas901 4 года назад

    సూపర్ మనిషి కంటే మేలు

  • @chendrammudiraj4973
    @chendrammudiraj4973 3 года назад +4

    దయచేసి దాన్ని మీరు ఎప్పుడుకుడా అమ్మవద్దు అన్న ఈటువంటి ఎద్దు మళ్ళీ నీకు దొరకదు

  • @SM-gm2pu
    @SM-gm2pu 3 года назад +2

    జై వృషబరాజమా

  • @PadmanabhS
    @PadmanabhS 5 лет назад +33

    Great bull

  • @madhubabupodishetti
    @madhubabupodishetti 5 лет назад +6

    Your explanation is great...

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 3 года назад +1

    E eddhuku vonde sincerity manuvodukunte chalu,🌹 om Namah shivaya 🌹🇮🇳🌻 vandhee matharam 🙏🙏🙏

  • @ssss-mr8pm
    @ssss-mr8pm 5 лет назад +8

    నందీశవరుడు🙏

  • @bellamkondapparo2010
    @bellamkondapparo2010 5 лет назад +4

    ఎద్దునుచూసైన. ఈవీఎంలసీఎం
    నేర్చు కోవా లి

    • @ramreddy2669
      @ramreddy2669 5 лет назад

      Ee vedeo chusi yellow batch , ap prajalu patha chepputho kotti tarimesina batch chala nerchukovali

    • @bellamkondapparo2010
      @bellamkondapparo2010 5 лет назад

      ram reddy రెడ్డికి. మరోరెడ్డిపైకుల. ప్రేమ. నీకులంపి‌చితగలేయ్య.

    • @ramreddy2669
      @ramreddy2669 5 лет назад

      @@bellamkondapparo2010 kulapichi gurinchi meere cheppali haha
      Tdp odindedi kulagajji valla

  • @ramjimugada1448
    @ramjimugada1448 5 лет назад +21

    అన్నా ఎద్దును బాగా చూసుకో .....

  • @venkatanarasayya2283
    @venkatanarasayya2283 3 года назад

    ఏమీ ట్రయినింగ్, చాలా ఆశ్చర్యం గా వుంది.ఈ ఎద్దు ను అమ్మే ఆలోచన వద్ధ.

  • @muralikrishna-vb2kq
    @muralikrishna-vb2kq 5 лет назад

    The king..of the రాయలసీమ.. అన్న

  • @manthriprahadharamasheshag4356
    @manthriprahadharamasheshag4356 4 года назад +2

    ఈ ఎదు నీకు బగవంతుడు ఇఛిస
    ఈ ఎధు నీకు బగవంతుడు ప్రసాదించిన వరము. దీనిని బాగా పెంచుకో బాధ పెట్టవధు. నీవు చాలా అదృష్టవంతుడివి

  • @epcservices6018
    @epcservices6018 4 года назад

    మనిషికో
    మాట
    గద్దింపు
    దెబ్బ
    చట్టం
    శిక్ష
    కఠిన శిక్ష........అయినా .........మనిషి మారలేదు.....ఆధునిక మనిషి మారలేదు....
    ....నాగరిక మనిషి మారలేదు....... నీతుల మనిషి మారలేదు...... విలువల మనిషి మారలేదు.......ధర్మాల మనిషి మారలేదు...... యుగాల మనిషి మారలేదు......
    మతాల మనిషి మారలేదు........
    జ్ఞాన మనిషి మారలేదు.......
    ప్రపంచ మనిషి మారలేదు.......
    అవునా!?!?కాదా!?!?!?
    మానవా!?!? ఓ....మానవా!?!?!?
    పశు పక్షులను చూసి అయినా మారవా!?!?!? .....మానవా!?!?!?!?
    .

  • @primetimelearner1664
    @primetimelearner1664 5 лет назад

    Ee video okkasari GA Chala mandhiki past and chinnappati memories gurthu teppinchindhi..

  • @parasuramganesh6246
    @parasuramganesh6246 5 лет назад

    ఇంట్లో పెళ్ళాం కూడా మాట వినని ఈరోజుల్లో ఇలా ఒక నోరులేని ఎద్దు మాట వినడం ఆశ్చర్యకరమైన విషయం.

  • @Shankarshankar-rx7nj
    @Shankarshankar-rx7nj 5 лет назад +6

    One of the God special given to you brother.

  • @seethamahalakshmi5107
    @seethamahalakshmi5107 3 года назад

    బంగారు నందీశ్వరా! నిన్ను చూసి"మనుషులే"ఎంతోనేర్చుకోవాలయ్యా!

  • @rajeshk7637
    @rajeshk7637 5 лет назад +1

    కొంత మంది మనుషుల కన్న e ఎద్దు మిన్న

  • @kudimetharamana8456
    @kudimetharamana8456 4 года назад

    ఎదు సూపర్ అన్నా

  • @jaidwarakathirumaleshacrea2929
    @jaidwarakathirumaleshacrea2929 3 года назад

    ఓం నమో వెంకటేశాయ నమః

  • @pawnap3508
    @pawnap3508 5 лет назад +9

    అన్న ఇంటికి నందీశ్వరుడు వచ్చాడు

  • @rajeshkonganapalli8971
    @rajeshkonganapalli8971 5 лет назад

    మా తాత దెక్కర రెండు ఎద్దులు ఉండేవి , ఎదో అవసరిరం కోసం అమ్మారు. కొన్ని సంవత్యారాల తరువాత ఆ ఎద్దులే మా తాత ఇంటీ ముందు నిలబడి ఉన్నాయి. అందరం ఆశర్యం ఇయ్యాము. ఇంతలో వాటి యజమాని వచ్చి చెప్పాడు మా ఊరి సంతకు వచ్చాము అని అక్కడి నుండి తప్పించుకొని మీ ఇంటి ముందు నిలబడ్డాయి ఆ ఎద్దులు అని....... పశువులు యజమాని పై ఎంత ప్రేమ

  • @sureshsurisuri1086
    @sureshsurisuri1086 5 лет назад +1

    Good bull God is great

  • @srikarantejamalegoundla9629
    @srikarantejamalegoundla9629 3 года назад

    అన్నా...సూపర్

  • @chramana4292
    @chramana4292 5 лет назад +38

    నీ ఇంటికి ఆ ఎద్దు లక్ష్మి అటువంటి ఎద్దు ను ఎప్పటికీ అమ్మకు

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 5 лет назад

    ప్రత్యేకంగా మనకు ఋణపడడిన వారు అలా పశువుల రూపలో వచ్చి అందునా ఎద్దు రూపంలో వచ్చి సేవ చేసి మన ఋణం తీర్చుకుని వెళ్ళి పోతారు ఆఎద్దు ఖచ్చితంగా గత జన్మల్లో ఆతనికి యగనామం పెట్టిన మనిషె కాకపోతే అందరికీ ఈనిజాలు తెలయవు కారణం మనం మాయతో కప్పబడి ఉన్నందున గత స్మృతులు తెలియవు !!

  • @mmallesh8301
    @mmallesh8301 4 года назад

    Super basavanna

  • @karentabraham8699
    @karentabraham8699 3 года назад

    రాజమౌళి కూడ ఈ వీడియో చూస్తే తప్పకుండా ఎదో ఒక సినిమాలో ఈ ఎద్దును తీసుకుంటాడు. ఆయన పేరు నందీశ్వరుడు అయినందుకు ఆ ఎద్దు ఆయన మాట వింటునట్టు ఉంది.super talent

  • @epcservices6018
    @epcservices6018 4 года назад

    గత జన్మ ల అనుబందం అంతే!

  • @neelapanenibhaskar5972
    @neelapanenibhaskar5972 4 года назад

    OM NAMASIVAYA 🙏🙏🙏🙏🙏

  • @likithchinnu4169
    @likithchinnu4169 4 года назад

    Om namah shivaya ahhh shivudi Nandi roopam e kodei chala arudu ahhh shivudi anugraham meeku dakkindi

  • @nagadurgainampudi9222
    @nagadurgainampudi9222 4 года назад

    జంతువులు మనుషుల్ల మారుతున్నాయి మనుషులు జంతువుల్లా మారుతున్నారు

  • @ManjuManju-nt2xq
    @ManjuManju-nt2xq 5 лет назад +1

    Super aidu

  • @baduguvenkatasiva754
    @baduguvenkatasiva754 4 года назад

    చాలా మంచి యెద్దు

  • @kannapidugu3296
    @kannapidugu3296 5 лет назад

    E roju manchi video chusanu anipisthundi na manasuki....great

  • @yosepupithani5441
    @yosepupithani5441 5 лет назад +7

    Emotion is more important than any other thing. so meeru avariki mee family member ayina danini ammavaddu.

  • @prabhakarareddy3061
    @prabhakarareddy3061 4 года назад

    Super basavana

  • @narasaiahnakirikanti5861
    @narasaiahnakirikanti5861 4 года назад

    God bless all of you. Sairam

  • @mallaiahmallaiah8362
    @mallaiahmallaiah8362 3 года назад +1

    Gow rakshithe rakshithah🙏🙏🙏🙏🙏🙏

  • @bindrasenareddy3407
    @bindrasenareddy3407 5 лет назад +1

    Addu emokani meeru chalabaga cheparu

  • @pentam.s.r.2646
    @pentam.s.r.2646 3 года назад

    Peru nandhishvara 🙏🏽🔥 👌👌

  • @gurugubellivenky9858
    @gurugubellivenky9858 3 года назад

    Fentastik video chala happy ga undhi video chustunte nice bull❤️❤️🐂🐂 👍

  • @pchandna8118
    @pchandna8118 5 лет назад

    Sprr annaya ammaku Anna thanani

  • @ayeshaayesha9500
    @ayeshaayesha9500 3 года назад

    Great supar

  • @mlimbadrifromdjmlimbadrifr8608
    @mlimbadrifromdjmlimbadrifr8608 4 года назад

    Super Anna congrats

  • @subramanyamk732
    @subramanyamk732 5 лет назад +4

    Super guru

  • @pc3116
    @pc3116 5 лет назад +47

    I want to leave everything and live in a village . Does anyone feel that way?

    • @swathiaredla1854
      @swathiaredla1854 5 лет назад +2

      Yes, I feel same like you

    • @pc3116
      @pc3116 5 лет назад

      I feel degree, job stress and pressure to fit into the society ..... is it worth it .These people from Indian village live within their means....

    • @SRININKVELLORE
      @SRININKVELLORE 5 лет назад

      @@swathiaredla1854 i love to live in small village. I like village life.

    • @SRININKVELLORE
      @SRININKVELLORE 5 лет назад

      I like villge life

    • @pc3116
      @pc3116 5 лет назад

      Guys , do you know if they rent out houses in village for Pongal etc?

  • @syedjakeerhussain2758
    @syedjakeerhussain2758 5 лет назад

    Superb manushula kante janthuvule viswasanga untai elanti yeddu eppudu ammoddu anna

  • @footNroots8716
    @footNroots8716 5 лет назад +33

    So cute ❤️ this bull!

  • @techtubershiva5475
    @techtubershiva5475 3 года назад

    Voice super news

  • @swarnanethala8133
    @swarnanethala8133 3 года назад

    నా చిన్నపుడు మాకు ఒక్క ఆవు ఉండేది అది కూడా మా నాన్న చెప్పినట్టు వినేది. ఎప్పుడైనా మా నాన్న ఎవరితో అయినా గొడవ పడితే ఆవు తాడు తెంపుకొని వచ్చేది మా నాన్న దగ్గర నిలబడేది వాటికీ చాలా విశ్వాసం ఎక్కువ అన్నా..

  • @harikrishnagonuguntla4833
    @harikrishnagonuguntla4833 5 лет назад

    Babai.... Roju baytikelli vachaka tappakunda basavadiki dishti tiyandi.....👌👌👌

  • @anjid9016
    @anjid9016 5 лет назад

    మన వారు పశు వుల్ని ఊరికే చేయలేదు దేవుళ్ళని

  • @Brucelee3775
    @Brucelee3775 4 года назад

    Excellent

  • @bhuvanagirisailaja9198
    @bhuvanagirisailaja9198 5 лет назад

    Super andi edhugaru manushulukante merae nayam

  • @janujansi376
    @janujansi376 5 лет назад

    Meru very lucky Anna muga jeevulu chala prema ga untaye avi manalni kapaduthaye pls save animals

  • @tejadonga2199
    @tejadonga2199 5 лет назад +1

    Superbbbbbb

  • @priyankavlogs9231
    @priyankavlogs9231 4 года назад +1

    Supar anna

  • @sarojakulkarni6324
    @sarojakulkarni6324 5 лет назад +8

    Please take care of that ox give good food ur blessed family . have emotional attachment with that ox .finally my humble request dont give much burdain to that ox god bless u and ur ox.

  • @rajusarikela6469
    @rajusarikela6469 5 лет назад +1

    Supper basavanna
    Don't miss annayya dhanni

  • @kadariswamy738
    @kadariswamy738 5 лет назад +2

    Super Anna 🐂🐂🐂👌👌👌👌👌

  • @sardhapuramrajkumari9403
    @sardhapuramrajkumari9403 5 лет назад +5

    Super Anna, God bless you anna, chala manchi ga chusuko a edduni,

  • @harishpn1428
    @harishpn1428 5 лет назад

    ಸೂಪರ್ ಅಣ್ಣ

  • @RameshKumar-wr1tf
    @RameshKumar-wr1tf 4 года назад

    ఈ ఎద్దు రూటే సెపరేటు.. 👌👌👌

  • @jayaramgandepalli2347
    @jayaramgandepalli2347 5 лет назад

    It is nothing but God's gift

  • @msunnellah5034
    @msunnellah5034 5 лет назад +5

    Great be happy

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 3 года назад

    Om nandeeswarayanamaha

  • @praveenarya4360
    @praveenarya4360 5 лет назад

    Anna nuvu super

  • @L7iharsha
    @L7iharsha 5 лет назад +37

    Gd animal better than humanbeings