5Year Old Horse Rider: మగధీర సినిమా చూసి, గుర్రమంటే ఇష్టం పెంచుకున్న జోషిత్ ఛత్రపతి | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 91

  • @jobstodayprime4717
    @jobstodayprime4717 2 года назад +14

    ఏదైనా నేర్చుకోవాలని ఇష్టం ఉంటే, ఏదీ కష్టం కాదు, ఆ పిల్లవాడిని చూస్తే నాకు ఒకటి, అనిపించింది. ఇష్టంతో కుర్రాడు గుర్రపుస్వారీ నేర్చుకున్నప్పుడు. ఇలాంటి పట్టుదల కలిగి నేను అనుకున్న లక్ష్యాన్ని నేను ఎందుకు సాధించ కూడదు అని అనిపించింది... నాలొ స్ఫూర్తి
    నింపినందుకు చాలా ధన్యవాదాలు bbc 🙏

  • @ramanjaneyulugoddu314
    @ramanjaneyulugoddu314 2 года назад +59

    వీడు నిజమైన మగధీరడు

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +2

      Haha నిజమే బోర్

  • @laxmanraokudipudi9930
    @laxmanraokudipudi9930 2 года назад +17

    చిన్నారి నువ్వు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని దేవుడు కోరుకుంటున్నా
    బీబీసీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి న్యూస్ లు మన తెలుగు న్యూస్ ఛానల్ లో చూపించారు

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      చాలా మంచి విడియో

  • @sanjukumar580
    @sanjukumar580 2 года назад +16

    ఐదేళ్ల వయసులో ఇలా చేయడం చాలా
    గ్రేట్ అందరూ గుర్రపు స్వారీ
    చేయాలనుకుంటారు కానీ అది సాధ్యం
    కాదు , బాబు భవిష్యత్తు బాగుండాలని
    మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️😍

  • @OTD365
    @OTD365 2 года назад +3

    జోషీత్ యూట్యూబ్లో చూసి నేర్చుకున్న అని చెప్పినవ్ చూడు నిల ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూసి ఏదోఒకటి నేర్చుకోవాలి అని కోరుకుంటున్న యాండ్ ఆ గుర్రం ఓనర్ కి చాలా థాంక్స్

  • @sreenesreene
    @sreenesreene 2 года назад +35

    I really appreciate horse owner for his kind heart

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 2 года назад +21

    జై చత్రపతి.

  • @kiranb9614
    @kiranb9614 2 года назад +9

    ఇలాంటివి చూపించడం చాలా బాగుంది

  • @Santoorsoapbaby
    @Santoorsoapbaby 2 года назад +9

    Presentor also feel happy, she laughs 😃, వాళ్ల parents really appreciable. A relief video for those hurt by Casteism politics of Godavari district at present.

  • @goodmorning7307
    @goodmorning7307 2 года назад +6

    చిన్నోడా నువ్వు సూపర్👌👌👌 Gob bless you🙌🙌🙌

  • @captainshriharimilitary9277
    @captainshriharimilitary9277 2 года назад +6

    Nee peru super nana . Chathrapati

  • @Sreenidhivlogs550
    @Sreenidhivlogs550 2 года назад +3

    Actuval ga edi previous గతం జన్మ లో ఈ బాలుడు కి touch vundi

  • @Rational2099
    @Rational2099 2 года назад +12

    1:02 రేపుపొలవరం కాదు రేవుపోలవరం 🙆‍♂️🤙

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 2 года назад +1

    రెండున్నర గంటల సినిమా తీసే వాళ్ళు అంతా మగధీర కాదు
    పిల్లవాడైనా చిచ్చర పిడుగు
    రియల్ హీరో అసలు సిసలైన మగధీరుడు

  • @SiriMamidi
    @SiriMamidi 3 месяца назад

    God bless you ఛత్రపతి

  • @nkn9319
    @nkn9319 2 года назад +8

    If u love horse 🐎 like your own blood, they also love,& be with u forever, never hurts u.They are wonderful pets after Dogs
    All the best Magadheera 👍

  • @kalyanrao5973
    @kalyanrao5973 2 года назад +1

    Shabhaash.....super

  • @rambhasowjanya2021
    @rambhasowjanya2021 2 года назад +1

    Wow super bangaram

  • @nmuralikrishna100
    @nmuralikrishna100 2 года назад +3

    It is very good horse taking child carefully

  • @venkataramarao6788
    @venkataramarao6788 2 года назад +1

    Young cowboy of india ,. TQ BBC.

  • @Saivelmala
    @Saivelmala 2 года назад +1

    God bless u beta brite future 💞🌹🌹🌹🌹🌹

  • @ynginfo
    @ynginfo 2 года назад +1

    super chiccha

  • @pallamsettigaru2579
    @pallamsettigaru2579 2 года назад +8

    I get goosebumps.

  • @111saibaba
    @111saibaba 2 года назад +1

    అబ్బో! హీరో!

  • @satyanarayana5100
    @satyanarayana5100 2 года назад +5

    God Blessless You ❤️

  • @bathulakondababu8598
    @bathulakondababu8598 2 года назад +3

    Lucky boy

  • @arshia5003
    @arshia5003 2 года назад +14

    Please take care for his safety, provide him a helmet,anyway very good job buddy

  • @mchanchahmchanchah7825
    @mchanchahmchanchah7825 2 года назад +2

    Super china

  • @ludoludo8313
    @ludoludo8313 2 года назад +2

    అది రేపు పోలవరం కాదు మేడమ్ రేవు పోలవరం మా అడ్డురోడ్ దగ్గర లోనే...🤗😊

  • @matchukurivijayasri4932
    @matchukurivijayasri4932 2 года назад +1

    Superrrrrr

  • @crazyram1
    @crazyram1 Год назад

    superb......

  • @seshagirigopavarapu4227
    @seshagirigopavarapu4227 2 года назад +9

    During my college days I used to have a fantasy of horse riding. I was used to suggest my friends to prefer horse riding as a kind of transport.
    My friends used to make fun of my fantasy and my suggestiin

  • @rohinivellala4396
    @rohinivellala4396 2 года назад +1

    పిట్ట కొంచెం కూత ఘనం...కానీ ఇప్పుడు 5 ఏళ్ళ వయసులో ఎవరు అనుమతిచ్చారు...ప్రభావం కదా...
    సినిమాలో 50 లక్షల కార్ చూసి అడుగుతాడు...అప్పుడు తల్లిదండ్రులు యేంచేస్తారు...
    దయచేసి ఆలోచించండి...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Khasim.733
    @Khasim.733 2 года назад +1

    Real hero

  • @marthammasirra6058
    @marthammasirra6058 2 года назад +12

    Helmet vadamani cheppandi.

  • @doraddon11
    @doraddon11 2 года назад +7

    Cinema la impact chala undi... Happy that this kid took positively.... Adhe arjun reddy chusi chala students ganjai drinks girls antunaru.Adi kuda cover chey bbc...

  • @sridhu4u
    @sridhu4u 2 года назад +7

    Great ra Buddoda..👌👌

  • @usharaninallamothu8977
    @usharaninallamothu8977 Год назад

    Great 👍

  • @123johnraj
    @123johnraj 2 года назад +2

    Peru chatrapati great ra ❤️❤️❤️❤️andariki telusu chatrapati ante emi ani 🙏🙏🕉️🕉️🕉️🙏🙏💓🕉️

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 2 года назад

    Brave boy

  • @merugugodsonjoshua5038
    @merugugodsonjoshua5038 Год назад

    Super

  • @jaihind2839
    @jaihind2839 2 года назад

    Mashaallah 👌😀

  • @L.Rajesh..1
    @L.Rajesh..1 2 года назад +2

    రేవుపొలవరం,అనకాపల్లి జిల్లా

  • @NatureloverPrakash
    @NatureloverPrakash 2 года назад +4

    Amazing❤👍

  • @syamkumar8896
    @syamkumar8896 2 года назад +2

    Good

  • @vr7713
    @vr7713 2 года назад +1

    ఛత్రపతి ఆ పేరు లో ఎదో పవర్ ఉంది

  • @naveentechtuts9338
    @naveentechtuts9338 2 года назад +3

    ❤️

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 2 года назад +5

    గరె గా పోరగాన్ని జర బాగజదివిచ్చి
    మంచిగజూస్కోరి పెద్దగైతే బలెమంచిగ
    లెక్కలకొస్తడు

  • @ATOZ-gz9uz
    @ATOZ-gz9uz 2 года назад +5

    అన్నం తినేటప్పుడు కూడా గుర్రం దిగని అతని పట్టు దలే లిటిల్ హీరోను చేసింది

  • @ramagirirajkumar7395
    @ramagirirajkumar7395 2 года назад +1

    👍

  • @phaninath2931
    @phaninath2931 Год назад

    Nice, please keep helmet 🪖 while riding

  • @ramakrishnacheveti4645
    @ramakrishnacheveti4645 2 года назад +3

    This to BBC

  • @MrKiran9726
    @MrKiran9726 2 года назад +2

    Kakinada

  • @satyatulasigosala2369
    @satyatulasigosala2369 2 года назад +3

    Nakkapalli mandal

  • @sivareddybhimavarapu4624
    @sivareddybhimavarapu4624 2 года назад +1

    🤔🤔🤔🤔👌👌👌👌

  • @durgaprasad-yb2sb
    @durgaprasad-yb2sb 2 года назад +1

    Repu polavaram ఎల్లుండి పోలవరం కాదమ్మా అది revu పోలవరం నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లా

  • @whitehacker7865
    @whitehacker7865 2 года назад +2

    Njy childhood

  • @maruthiearthmoovers3427
    @maruthiearthmoovers3427 Год назад +1

    అందరి కంట్లో పడకు రా చిన్న కొందరివి పాపపు కళ్ళు ఉంటాయి

  • @venkatguttula4494
    @venkatguttula4494 Год назад

    Helmet is important

  • @muralimurai7414
    @muralimurai7414 2 года назад

    🅿️👸🧠❤

  • @chirusbv9606
    @chirusbv9606 2 года назад +5

    Thammudu nuvvu kodamasimham kondaveeti donga cinemalalo chiranjeevi la tholali gurram.

  • @naveen1178
    @naveen1178 2 года назад

    అడ్రస్

  • @mamathakrishna6045
    @mamathakrishna6045 2 года назад +5

    cap kadamma helmet pettuko.......ok

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      Haha నిజమే కృష్ణ

  • @MrR-ow5sr
    @MrR-ow5sr 2 года назад

    Nowadays everyone should practice horse riding....everyone knows why.....?

  • @abhiabhidasari2680
    @abhiabhidasari2680 2 года назад +2

    Elanti videos chulsi thana age pillalu kuda eadokati tryi chestharu

  • @vksnimmagadda5088
    @vksnimmagadda5088 Год назад

    ఇదే పట్టుదల చదువు వైపు మల్లిస్తే ఒక i.a.s: i.p.s అయ్యి రనిస్తాడు.

  • @palthiyaramuchuahan1743
    @palthiyaramuchuahan1743 2 года назад +2

    Yanta adrustam vadiki nenu chinapudu nadapalani anukuna kani trainer dorkaledu

  • @bullwhite9695
    @bullwhite9695 8 месяцев назад

    Not safe on concrete road without helmet and protective gear

  • @ajsworldka3472
    @ajsworldka3472 2 года назад +3

    Don't ride horse on road

  • @dinnucreations4738
    @dinnucreations4738 Год назад

    Ide ville youtube la pettukoni news creat chesiru

  • @madhumunaga9905
    @madhumunaga9905 2 года назад +2

    No రీల్ హీరో రియల్ హీరో

  • @Rajeshlivnguntur
    @Rajeshlivnguntur 2 года назад

    Pichiulu untru ani Telugu cinemas child's chupadhu incrise Hollywood movie educate

  • @thotasrinivasrao9938
    @thotasrinivasrao9938 2 года назад

    Last ki dheniki panirakunda pothadu.

  • @naveentechtuts9338
    @naveentechtuts9338 2 года назад +2

    ❤️