Hyderabad BJP MP Candidate Madhavi Latha Powerful Speech In Amit Shah Public Meeting | NHTV

Поделиться
HTML-код
  • Опубликовано: 21 сен 2024
  • Hyderabad BJP MP Candidate Madhavi Latha Super Speech In Amit Shah Public Meeting, LB Stadium | NHTV
    #hyderabad #madhavilatha #amitshah
    Click Here To Watch :
    Special Stories: bit.ly/3oyJU2f
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    NationalistHubBhakthi: bit.ly/3LKaP4m
    NationalistHubNews: bit.ly/3LX5rvy
    NationalistHubMusic: bit.ly/3u9BK3H
    NationalistHubEnglish: bit.ly/3yOuHNM
    Kshaatram: bit.ly/37FqTTh
    Bharateeyam: bit.ly/3g2LZQ9
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    Facebook: / nationalisthubnews
    Instagram: / nationalisthubnews
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a RUclips member :
    / @nationalisthub
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalist...
    Telegram : t.me/nationali...
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com....
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist. .
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Комментарии • 1,1 тыс.

  • @subrahmanyamevani9124
    @subrahmanyamevani9124 6 месяцев назад +305

    భారత జాతీయ భావాలున్న మహిళకు అండగా మనం ఉండాలి.

    • @ashrafahmed541
      @ashrafahmed541 6 месяцев назад +4

      Sir appudaina virinchi hospital kellandi velli e maata cheppandi

    • @suryayamala836
      @suryayamala836 6 месяцев назад

      ​@@ashrafahmed541what happened madam !

    • @Antisecularpronational
      @Antisecularpronational 6 месяцев назад +1

      ​@@ashrafahmed541నువ్వు పో

    • @Dharmahimsaa_thadaivacha
      @Dharmahimsaa_thadaivacha 6 месяцев назад +2

      ​@@ashrafahmed541మీ ఓవైసి హాస్పిటల్ ఎలాగ ఉంటుందో అలాగే విరించి హాస్పిటల్ కూడా ఉంటుంది.

    • @MeraBharathmahanhai-i6r
      @MeraBharathmahanhai-i6r 6 месяцев назад

      ware vedawa manipurlo dalitha mahilalni nagnanga thippi rap chesaru kadra appudo yakkada sachhinarra miru daridrulara

  • @Janardhanraonacharaju
    @Janardhanraonacharaju 6 месяцев назад +298

    శుభం భూయాత్, దిగ్విజయ ప్రాప్తిరస్తు ముక్కోటి దేవతల ఆశీస్సులు మా తల్లి యందుకలుగుకాక

    • @charyug7343
      @charyug7343 6 месяцев назад +1

      ❤❤❤❤❤❤❤

    • @veligaram.sivakumar4349
      @veligaram.sivakumar4349 6 месяцев назад +2

      ముక్కోటి దేవతలు పేర్లు చెప్పండి please....

    • @lallurulerz4471
      @lallurulerz4471 6 месяцев назад

      Enduku rasukuntavaa

  • @PShankar-yc4iy
    @PShankar-yc4iy 6 месяцев назад +98

    గ్రేట్ మేడం మీరు అందుకనే హోల్డ్ సిటీలో ఏరికోరి బిజెపి అధిష్టానం MP గా పెట్టింది

    • @ShyamDaya
      @ShyamDaya 6 месяцев назад

      Vallaku dabbulu Baga unnavaru kabli

  • @IntiVantaluSudhaReddy
    @IntiVantaluSudhaReddy 6 месяцев назад +158

    All the best ma'am 🎉

  • @Hariprasadknr
    @Hariprasadknr 6 месяцев назад +63

    మరో బర్రెలక్క లాగా మిగులకూడదు అని నా అభిప్రాయం.💐

  • @Telugutalksvolgs
    @Telugutalksvolgs 6 месяцев назад +244

    గల్లీ లో ఎవరున్నా సరే ఢిల్లీ లో బీజేపీ వుండాలి జై బీజేపీ vote for 🪷 ప్లీజ్ 🪷🪷🪷🪷🪷🪷🪷

    • @santoshpokala4455
      @santoshpokala4455 6 месяцев назад +18

      ​@@joshuapuli4082దేశాన్ని కాపాడుకుందాం బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు

    • @bhaktavathsalamkavuluri2910
      @bhaktavathsalamkavuluri2910 6 месяцев назад +7

      Galli lo kuda try cheyyandi

    • @MrShakthi038
      @MrShakthi038 6 месяцев назад +5

      This is wrong, galli lo kooda bjp ki pratyamnayamu ledu

    • @surya143surya2
      @surya143surya2 6 месяцев назад +6

      నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఒక విషయం చెప్పాలంటే గల్లీలో ఉంటేనే ఢిల్లీలో ఉంటారు జై బిజెపి జై భారత్ మాతా కీ

    • @nandinnenagesh622
      @nandinnenagesh622 6 месяцев назад +4

      గల్లీ లో ఎవరున్ను... సరే
      ఢిల్లీ లో మాత్రము బిజెపి పార్టీ మోడీ ప్రభుత్వం వుండాలి.

  • @hemarao4366
    @hemarao4366 6 месяцев назад +34

    ❤NARI Shakti.. living example Madhavi Latha Garu.. everyone that I know had our families suffered a lot from Rajakars atrocities in the past

  • @kathyayanijosyula7973
    @kathyayanijosyula7973 6 месяцев назад +2

    భాగ్య నగరం అనే బంగారు మాట తోటి మీ వ్యక్తిత్వం తెలియపరుస్తున్నారు Madam. అలాగే పిలుచుకొనే అదృష్టం , భాగ్యం కోసం చూస్తున్నాను. స్త్రీ ని గురించి వివరణ అధ్బుతం.మోడీ గారికి . నమస్కారము స్వామి అమ్మవారి అనుగ్రహం సదా వుండాలని కోరుతూ శుభం భయాత్. జై భారత్ మాతాకి.

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 6 месяцев назад +115

    జైబీజేపీ జైమోడి జైభారత్.

  • @kry415
    @kry415 6 месяцев назад +221

    మేడం మీరు మంచి లీడర్ మరియు మంచి కార్యదక్షత కలిగిన వారు దాన్లో ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు యాస్ లో మాట్లాడడానికి ప్రయత్నించారు అది మీకు సరిపోయినట్టు లేదు. మీరు అనర్గళంగా మాట్లాడలేకపోతున్నారు, దాని వలన మీరు చెప్పవలసినది చెప్పలేకపోతున్నట్లు అనిపిస్తుంది. దయచేసి మీయొక్క సహజ శైలిలో మీ భావనను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించండి. కెసిఆర్ వచ్చిన తర్వాతనే ఈ యాస అనే భాష వచ్చింది. అంతకుముందు ఉన్న లీడర్లు అందరు కూడా సాధ్యమైనంత వరకు తెలుగును స్వచ్ఛంగానే పలకడానికి ప్రయత్నించారు దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటాను.
    జై హింద్🇮🇳🙏

    • @MumbaiMahalakshmiAstrology
      @MumbaiMahalakshmiAstrology 6 месяцев назад +9

      మీరు నిజంచెప్పారు

    • @achantaramakrishna
      @achantaramakrishna 6 месяцев назад +6

      Exactly ఈవిడ తెలంగాణా యాస పవర్ చెక్ చేసుకో కుండా పెట్టుకున్న కళ్ళ జోడు లాగా ఉంది

    • @bhaktavathsalamkavuluri2910
      @bhaktavathsalamkavuluri2910 6 месяцев назад +3

      I too got this feeling . She is trying to change her original speech manarism like KCR.

    • @sreddy3067
      @sreddy3067 6 месяцев назад +2

      Exactly! Correct ga chepparu

    • @radhisatyamurty
      @radhisatyamurty 6 месяцев назад +7

      ఆ యాస లో మాట్లాడితే అందరికీ అర్థమౌతుందని… కాబోలు

  • @srinadhkoduru3098
    @srinadhkoduru3098 6 месяцев назад +61

    If she becomes MP of Hyd , she will get the minister position at centre

  • @user-14377
    @user-14377 6 месяцев назад +47

    సినిమాలో నటిస్తే మంచిగా ఉంటది...సూపర్ అక్టింగ్

    • @narayanamurthy435
      @narayanamurthy435 6 месяцев назад +1

      చక్కగా మాట్లాడవచ్చు గదా.
      వచీరాని తెలంగాణ యాస ఎందుకు

    • @saleem.7957
      @saleem.7957 6 месяцев назад

      😅

  • @KallemBaburao-dd4gd
    @KallemBaburao-dd4gd 6 месяцев назад +152

    Mom మాధవ్ లత గారికి hyd ఎంపీ గా చేయండి 🎉🎉🎉🎉🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹మోడీ znb bjp znb తెలంగాణ ప్రజలకు మోడీ ని మళ్ళీ pm ఎన్నుకొనే అవకాశం వచ్చింది భారత ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ జయ హో

    • @simonking3979
      @simonking3979 6 месяцев назад +4

      నరేంద్ర మోడి కన్నా దుర్మార్గుడు, మోసగాడు, మంచి నటుడు దేశంలో మరెవరూ లేరు. అందరినీ దోచుకున్నాడు. ఎవరికీ ఏమీ ఇవ్వలేదు. చెప్పేవన్నీ అబద్దాలే! చేసిన అభివృద్ధి, చెప్పుకోవడానికి ఏమి లేక రామ మందిరం ఫోటోలు పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడు. అసలు మోడి ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నాడా? మతం కోసమా? సిగ్గు లేని బతుకు.

    • @atyamnagavenkateswarlu3282
      @atyamnagavenkateswarlu3282 6 месяцев назад +6

      పోనీ వేరే వాళ్ళు ప్రధాన మంత్రిగా ఎవరో చెప్పండి.

    • @sarithakamal0
      @sarithakamal0 6 месяцев назад +1

      Jai Modi ji

    • @barigelabhaskar8535
      @barigelabhaskar8535 6 месяцев назад

      Ni hospital lo first free treatment cheyu madhavi Ni sollu apu okey nuvvu gelisedhi ledhu pike di ledhu okey modi niku bagane echindu andhuke sollu kakkuthunnavu

    • @barigelabhaskar8535
      @barigelabhaskar8535 6 месяцев назад

      She is drinking or drugs adult what's speaking a speech

  • @kvsreddi4435
    @kvsreddi4435 6 месяцев назад +1

    జై బీజేపీ జై మోదీ జీ జై యోగి జీ జై అమిత్ షా జీ జై అన్నామలై జీ జై తేజస్విసూర్య జీ జై అజిత్‌దోవల్ జీ జై జయశంకర్ జీ జై హింద్ జయహో భారత్ భారతమాతాకీ జై 🇮🇳🙏💪✊

  • @srinivasu8929
    @srinivasu8929 6 месяцев назад +103

    we will be campaigning for you akka...jai shree ram

  • @FUNTOON923
    @FUNTOON923 6 месяцев назад +48

    ఈసారి నిస్సందేహంగా భాగ్యనగర్ పార్లమెంటు సీటు బిజెపి ఖాతాలో పడుతుంది. అమ్మ మాధవి లత గారికి విజయం సిద్ధిస్తుంది. భారత్ మాతా కి జై.

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 6 месяцев назад +69

    ప్రజలకు కావలసింది అభివృద్ది.పాతబస్తీ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.వాటిని సరిచేసి,కుల మత బేధాలు లేకుండా పరిపలించలి

    • @kottamclement555
      @kottamclement555 6 месяцев назад +3

      BJP ఈ దెబ్బతో కనుమరుగై పోతుంది బ్రదర్ 💪🏽👋🏽🕺🏽

  • @robmendes979
    @robmendes979 6 месяцев назад +92

    Madhavi Latha is someone who has the ability and reasoning to make a massive difference in Bharat politics and should be given every opportunity at the next elections!!!!

    • @MohammedabdulShafeeq-u8z
      @MohammedabdulShafeeq-u8z 6 месяцев назад +1

      Indirectly bjp supporting mim already decide from election commission and internal mim bjp hyd lok sabha reserved for owaisi sec bad lok sabha for bjp

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 6 месяцев назад +46

    Short and impactful speech covered the essence with no doubt a
    but with clarity. She is a woman of courage of conviction and undoubetedly a staunch nationalist. Hope the karykarts with her Pick up vigour and enthusiasm and ensure her win in the ensuing elections despite being a toughest seat out of 17 .

  • @ndrutube1
    @ndrutube1 6 месяцев назад +2

    4 crores Telangana brothers and sisters are looking up to you and sending our good wishes and blessings for your historic Victory.
    May God Bless You.

  • @KotturiNagesh
    @KotturiNagesh 6 месяцев назад +87

    జై శ్రీరామ్ జై మోదీ జై బీజేపీ

  • @sridhar1975b
    @sridhar1975b 5 месяцев назад +1

    నేను పునర్జన్మ పొందిన దేవుని విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీరాముడు లేదా శ్రీ కృష్ణుడు లేదా భూమి యొక్క దేవుడు. మీకు నా ఆశీర్వాదం. ఎంపీ పోటీదారు మాధవి లతకు ఓటు వేయండి. బీజేపీకి మాత్రమే ఓటు వేయండి.

  • @lalithadevarakonda9077
    @lalithadevarakonda9077 6 месяцев назад +20

    మీ సహజమైన యాసలోనే మాట్లాడండి మాధవి లత గారు
    నీ వాక్ ప్రవాహానికి మీ ఆవేశానికి ఈ శైలిలో మాట్లాడడం అతకడం లేదు. తెలంగాణ ప్రజలకు కేవలం తెలంగాణ యాసనే అవసరం లేదు మనస్ఫూర్తిగా పనిచేసే వాళ్లు చాలు

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 6 месяцев назад +26

    ✌️Vote for BJP 🪷👈🇮🇳
    ✌️Vote for BJP 🪷👈🇮🇳
    ✌️Vote for BJP 🪷👈🇮🇳
    ✌️Vote for BJP 🪷👈🇮🇳
    ✌️Vote for BJP 🪷👈🇮🇳

  • @hindumuslimbhaibhai9215
    @hindumuslimbhaibhai9215 6 месяцев назад +13

    Asaduddin owaisi + Aimim =Hyderabad ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @shivapathi819
    @shivapathi819 6 месяцев назад +1

    Supar akka good speech

  • @jaishankarbabu8649
    @jaishankarbabu8649 6 месяцев назад +50

    జై బిజెపి

  • @sreebvmcreation9388
    @sreebvmcreation9388 6 месяцев назад +2

    ఒవైఎస్సి గానీ మనం పికేది ఏమి లేదు. మన హిందువులకి బుద్దిలేదు చెత్తగాలు.. ఓల్డ్ సిటీ అంత ఒవైసీ కి full support ఇస్తారు. మరి మన హిందువులు ఒక్కసారైనా మెజారిటీ ఇచ్చారా ? మన వాళ్ళకి blood లో హిందుత్వం లేదు.ఇంకా వుంది..,చెప్పలేను

  • @venkateshwarluveggalam7293
    @venkateshwarluveggalam7293 6 месяцев назад +49

    మాధవీలతగారు ఇంకాస్త హోమ్ వర్క్ చేస్తే బాగుండేది.

    • @pranaymohanraogandra3415
      @pranaymohanraogandra3415 6 месяцев назад +6

      Rightly said, her attire, speech & expressions, more like acting in drama show missing natural punch

    • @sangeethashada6165
      @sangeethashada6165 6 месяцев назад +3

      Yes డబ్బును చూసి ఆమెకు seat ఇచ్చారు

    • @kottamclement555
      @kottamclement555 6 месяцев назад +1

      ఎందుకు బ్రదర్ నీకు ఏమనిపించింది ❓

  • @p.g.sekaranpalani9444
    @p.g.sekaranpalani9444 5 месяцев назад +1

    Very good. Congratulations

  • @venugopalpasula7120
    @venugopalpasula7120 6 месяцев назад +29

    Power full speech . దయ చేసి బీజేపీ కి మనము అందరము ఓటు వేసి గెలిపిచుకునేందుకు తీవ్రంగా కష్ట పడుధం .

  • @mothkurisrinivas5236
    @mothkurisrinivas5236 6 месяцев назад +1

    సపోర్ట్ ఇవ్వండి ప్రతిఒక్కరు పాత బస్తీ కాదు కొత్త బస్తీ గా మారాలి డెవలప్మెంట్ కావాలి

  • @dokoorbheemalingam9830
    @dokoorbheemalingam9830 6 месяцев назад +39

    జై బీజేపీ జై జై బీజేపీ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @gandhamvenkateshwarlu4404
    @gandhamvenkateshwarlu4404 6 месяцев назад +7

    చివరికి మత ప్రవచన కర్తను మోడీ గారు ఇలా వాడుకుంటున్నాడా...!?

    • @vasanthavlogs3564
      @vasanthavlogs3564 6 месяцев назад +1

      మా దేశంలో ఎందుకు ఉన్నావ్ వెళ్లిపో వేరే గ్రహానికి ఈ ప్రపంచం మొత్తం మాదే ఇక్కడ ఉండాలంటే బిడ్డ బీజేపీ కి జై కొట్టు

    • @vasanthavlogs3564
      @vasanthavlogs3564 6 месяцев назад

      లేదా అడ్డంగా నరికేస్తా🤺🤺🤺🏌️🏌️🏌️🏂🏂🏂

    • @vasanthavlogs3564
      @vasanthavlogs3564 6 месяцев назад +1

      కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా

    • @vasanthavlogs3564
      @vasanthavlogs3564 6 месяцев назад

      చూడు ఒకవైపే చూడు రెండోవైపు చూడలనుకోకు చూసావో నోట్లో పీత్తి చంపుతా

  • @venkataramireddy3605
    @venkataramireddy3605 6 месяцев назад +17

    Super super super Baga chepparu medam

  • @anandaraomp4876
    @anandaraomp4876 6 месяцев назад +105

    విజయోస్తు సోదరీ

  • @srijayasrinivascreativedes7687
    @srijayasrinivascreativedes7687 6 месяцев назад

    అక్కగారికి వందనములు అక్కగారు విజయం సాధించాలని భగవంతుని ప్రార్ధన.

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 6 месяцев назад +13

    అమ్మ వందనాలు తల్లి తల్లి కనకదుర్గమ్మ తల్లి దేశానికీ అదిశేక్తివి నీవేణమ్మ జై జై మాధవి లత 👍👍👍🌹🌹🌹🙏🙏🙏

  • @ramanins4436
    @ramanins4436 6 месяцев назад

    சகோதரி மாதவிலதா அவர்களின் speech அறுமை,அறுமை!!வாக்களிப்போம் "தாமரை"சின்னத்திற்க்கு!!வாழ்க "பாரதபேரரசு"

  • @sudhakaremmadi7520
    @sudhakaremmadi7520 6 месяцев назад +27

    Wonderful Speach Amma Madhavi Latha Vandanam Meerut Thappaka Gelustharu Hyderabad nu Bhagyanagar ga Marustharu

  • @pittalasanthosh4791
    @pittalasanthosh4791 6 месяцев назад +2

    ఓట్ల గురించి మాత్రమే మాట్లాడినట్టు అనిపిస్తుంది

  • @prabhakarrundaiah4637
    @prabhakarrundaiah4637 6 месяцев назад +16

    Jai SriRam . We wish you all the best. R Prabhakar

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 6 месяцев назад +1

    Thanks 🙏🙏🙏

  • @annaidu583
    @annaidu583 6 месяцев назад +28

    ವಿಜಯಿಭವ 🙏🙏🙏

  • @ratnamkadali
    @ratnamkadali 6 месяцев назад +25

    జై..శీరామ్...

  • @bspth6345
    @bspth6345 6 месяцев назад +13

    👍👌👏👏👏👏

  • @himabindu7463
    @himabindu7463 6 месяцев назад +5

    కాళీ మాత ఆశీసులతో మీరు తప్పక విజయం సాధిస్తారు❤

  • @duvvalasudharshan2397
    @duvvalasudharshan2397 6 месяцев назад +25

    దళిత జాతి పట్ల మోడీ గారికి ఎంత ఉందో దళిత బిడ్డలందరికి తెలుసు మాధవక్క ముర్ము గారిని అందుకే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు, కోవింద్ గారు కింద నడుస్తుంటే మోడీ, షా గార్లు రెడ్ కార్పెట్ మీద నడుస్తొరు కదా, దళిత జాతి కళ్ళు మూసుకుని లేదు అక్క గారు ఆ అహంకారాన్ని ఓటు హక్కు తో కరగదీస్తారు వేచి ఉండండి.

    • @ChintuYadav-lj9us
      @ChintuYadav-lj9us 6 месяцев назад

      There are so many Dalits minister in central government....... don't joke😅

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 6 месяцев назад +19

    ✌️Vote for BJP 🪷👈🇮🇳
    Abaki bar Modi Sarkar,
    Hamen Jitna hai,
    Desh ko Bachana hai,
    Aur Hamare desh ko
    Aage Badhana Hai,
    Socho mat,
    Phir Ek Bar Modi Sarkar..💯😊🙏

  • @dhanasampathn311
    @dhanasampathn311 6 месяцев назад +7

    "We Respect Women.But,BJP have no such scene in Telangana State."

    • @kottamclement555
      @kottamclement555 6 месяцев назад +1

      ఈ దెబ్బతో కనుమరుగై పోతుంది బ్రదర్ BJP 😂🎉🎉🎉🎉

  • @rajureddy2818
    @rajureddy2818 6 месяцев назад +26

    Good

  • @spv1475
    @spv1475 6 месяцев назад +5

    Miru 100% gelisi Hindu muslim kosam development cheyyali

  • @siddharthanayak6907
    @siddharthanayak6907 6 месяцев назад +11

    Akka speech super

  • @achantaramakrishna
    @achantaramakrishna 6 месяцев назад +1

    ఈవిడ తెలంగాణా యాస పవర్ చెక్ చేసుకో కుండా పెట్టుకున్న కళ్ళ జోడు లాగా ఉంది

  • @krishpallapu5232
    @krishpallapu5232 5 месяцев назад +1

    మాధవి లత గారి విజయం తథ్యం జై బీజేపీ 🚩🙏 జై శ్రీరామ్ 🚩🙏జై మోదీ 🚩🙏 జై హింద్ 🚩🙏జై భారత్ 🚩🙏

  • @nnk9115
    @nnk9115 6 месяцев назад +9

    BHARAT MATA KI JAI

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 6 месяцев назад +2

    Madam
    My name is kompella Markandeswara Sharma
    Very superb speech
    But be careful madam you are
    🙏🙏🙏

  • @radhakrishnachiluvari5361
    @radhakrishnachiluvari5361 6 месяцев назад +14

    Jai Modi Jai BJP 🎉

  • @bethelchristianassemblyand9847
    @bethelchristianassemblyand9847 6 месяцев назад +5

    యూంత్ ని జైశ్రీరాం అనే ఉద్యగం తప్ప ఎమీలేదు జై కాంగ్రేస్

  • @kumargurutharan4043
    @kumargurutharan4043 6 месяцев назад

    Super ma’am from Tamil
    Nadu 🎉🎉🎉

  • @satyanarayana8052
    @satyanarayana8052 6 месяцев назад +11

    G.kishan reddy central minister ga undi telangana ki peekindi emi ledu..bandi Sanjay karimnagar mp ga peekindi emi ledu..arvind peekindi ledu..bjp tho telangana ki em use..ipudu Madhavi Latha garu kuda PEEKEDI emi ledu..ACHARALU..sampradayalu antu devullani addupettukoni rajakeeyam cheyadam thappa emi ledu

  • @nagalingam6819
    @nagalingam6819 6 месяцев назад

    Fower full lady fover full speech please support your vote Mam Madhavi Latha

  • @ratnamkadali
    @ratnamkadali 6 месяцев назад +11

    Vote..for.......b..j..p...

  • @aruna.bk.2833
    @aruna.bk.2833 6 месяцев назад

    She needs all the support and encouragement by the Hyderabad's voters!

  • @GShivakumar-r3o
    @GShivakumar-r3o 6 месяцев назад +11

    Vellu devuni Peru lekuda vote adagalera

  • @dineshtripathi1271
    @dineshtripathi1271 6 месяцев назад +1

    Madam Jee step forward Janta Janardan is with you.. Complete Sanatanis are with you.100 percent Northern Bhartiya living in the your constituency will cast votes to you only.The Lion of India Mr. Raja Singh is always with you. Jai Shri Ram supporters and supporter of Tirupati Bala Jee even others are also with you only. Obassi will be defeated by you. obassi will be ZERO this time. JAI MADHVI LATHA JEE KEE. Jai Bharat Vandematram Jai Maa Bharti..

  • @sakshamprakasam-andhraprad3282
    @sakshamprakasam-andhraprad3282 6 месяцев назад +4

    ఈమె రజాకార్ల వారసుల దునుమాడగ వచ్చిన అపర కాళిక.

  • @prasannakumartadimalla7063
    @prasannakumartadimalla7063 6 месяцев назад

    యీ మత రాజకీయలు పెకలించి వేసి మత సామరస్య రాజకీయలు ప్రజల్లో వుండాలి

  • @ramaswamy1823
    @ramaswamy1823 6 месяцев назад +3

    Jai Sriram Bharat matha ki Jai 🙏🌺🌸🌹🙏

  • @KunchamMahesh-sy5qw
    @KunchamMahesh-sy5qw 6 месяцев назад +7

    హిందూ టైగర్ నరేంద్ర మోడీ జై శ్రీరామ్

  • @puttaravikumar3447
    @puttaravikumar3447 6 месяцев назад +46

    Jai sri ram

  • @RNCRNC963
    @RNCRNC963 6 месяцев назад +1

    ఇలా కూడా స్పీచ్ ఇవ్వచ్చా? 🤦‍♀️

  • @ramanamurthiigarimella1831
    @ramanamurthiigarimella1831 6 месяцев назад +7

    💐💐🙏🙏

  • @KottinteSrinivas
    @KottinteSrinivas 6 месяцев назад +1

    జై బిజెపి జై జై బిజెపి 🌹🚩

  • @samskarindia6779
    @samskarindia6779 6 месяцев назад +11

    రజాకార్ల ఉద్యమం లో అసలు మీరు మీ పార్టీ కనీసం మీ Rss పాల్గొనలేదు కదా అమ్మ

  • @shankerchittimilla4001
    @shankerchittimilla4001 6 месяцев назад +1

    Madhavilatha mp. Win

  • @syedsaddam8856
    @syedsaddam8856 6 месяцев назад +5

    😂😂😂 deeniki em pani pata ledu telangana environment paduchestundi north india cheddamu anukuntunnaru akkada nunchi occhi our Telangana and Hyderabad is very peaceful state in india dont spread hate against uss.

  • @shivaprasadkotra1396
    @shivaprasadkotra1396 6 месяцев назад +1

    Great woman

  • @ratnakumari7396
    @ratnakumari7396 6 месяцев назад +6

    Wow. She can change slangs as per requirement.

    • @UjwalRam
      @UjwalRam 6 месяцев назад

      We hyderabadis with Andhra parents have that ability
      Sudh hindi thodi difficult, but rest can be managed .

  • @mirzarehmanbaig7664
    @mirzarehmanbaig7664 6 месяцев назад +9

    Madam don't get frustrated, your defeat already ensured by your party itself.

  • @kaushiklakkaraju
    @kaushiklakkaraju 5 месяцев назад

    We are with Madhavi Latha gaaru
    Jai Sree ram
    Jai Nari sakthi

  • @mudamlavanya970
    @mudamlavanya970 6 месяцев назад +10

    Sooper ma

  • @manivannela-bt1nv
    @manivannela-bt1nv 6 месяцев назад +1

    Congratulations akka ur the only hope

  • @KrishnaMurthy-jh9xh
    @KrishnaMurthy-jh9xh 6 месяцев назад +5

    Jai Bharat

  • @devendargoud9400
    @devendargoud9400 6 месяцев назад +1

    Jai Sriram 🙏

  • @Vatsal790
    @Vatsal790 6 месяцев назад +12

    Modi working 16 hours our bharat

  • @ChintuYadav-lj9us
    @ChintuYadav-lj9us 6 месяцев назад

    పాతబస్తీలో హిందువులు భయపడుతున్నారు, ఇది ఒవైసీల గూండాల పాలన, అందుకే దీదీకి ఓటు వేసి హిందూ ప్రజలను ఉద్ధరించండి.🙏

  • @rambovenket2965
    @rambovenket2965 6 месяцев назад +37

    Jai shree Ram 🙏
    Jai bjp

  • @tejeshnv5212
    @tejeshnv5212 6 месяцев назад

    Please support madhavi akka because a women is fighting for our religion Please support 🙏

  • @Krishnaexperiences
    @Krishnaexperiences 6 месяцев назад +18

    శక్తి స్వరూపిణి మాధవీలత విజయం తథ్యం.

  • @PremBabu-jg3bu
    @PremBabu-jg3bu 6 месяцев назад

    Super speech akka

  • @vijayabanothu1948
    @vijayabanothu1948 6 месяцев назад +30

    I vote for bjp.

  • @gopinayak4231
    @gopinayak4231 6 месяцев назад +6

    Bharat mata ki jai 🚩🚩🚩

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 6 месяцев назад +1

    Amma Maadhavi garu,
    Great speech, hats off thalli.

  • @nnk9115
    @nnk9115 6 месяцев назад +5

    JAI BHARAT JAI HIND

  • @subhashrudra2617
    @subhashrudra2617 6 месяцев назад +1

    Vote for BJP.. Vote for your OWN security and safety from this rajakers ..Vote for BJP your successors growth and survival in this country.

  • @nnk9115
    @nnk9115 6 месяцев назад +23

    Jai BJP

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 6 месяцев назад +1

    Very good speech. All the best Madam

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 6 месяцев назад +13

    మేడం మీరు ఎంత అరిచినా మీరు గెలవలేరు

    • @srikanthchakinala5318
      @srikanthchakinala5318 5 месяцев назад

      మీరు ఓటు మేడం కి ఓటు వేయండి ఎందుకు గెలువదో చూద్దాం

  • @virupakshibarkir4884
    @virupakshibarkir4884 5 месяцев назад

    POWERFULSPECH, MADAVILATHA🙏