సావిత్రి - జానకి మధ్య గొడవలో ఎవరు నెగ్గరో తెలుసా ? నెగ్గిన వారి స్పందన చూడండి

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 26

  • @yarkrao
    @yarkrao День назад +2

    ఇలాంటి విషయాల్లో జానకమ్మ చాలా హుందాగా మాట్లాడి తన ఉన్నత వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తారు...

  • @yellakarikesavasuri2429
    @yellakarikesavasuri2429 День назад +1

    BOTH are GREAT
    మహానటి సావిత్రి
    గాన కోకిల జానకి
    🎉🎉🎉🎉🎉
    ❤❤❤❤❤

  • @pannalakrishnaprasad8511
    @pannalakrishnaprasad8511 21 час назад +1

    Yes

  • @suchitkasyap4565
    @suchitkasyap4565 День назад +8

    సావిత్రి గారికి లీల గారి గొంతు అద్దినట్టు సరిపోయేది తరవాత సుశీల గారే జానకి గారు చాలా మంచి గాయని కానీ సావిత్రి గారికి ఎక్కువ సూట్ కాదు ఇందులో తప్పు పట్టాల్సింది ఏమి లేదు ANR గారు ఎన్నోసార్లు బహిరంగంగా నాకు ఘంటసాల గారు తప్ప ఎవరు పాడినా అది secondary నే అని

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 День назад +1

      అంతా వాళ్ళ వాళ్ళ మనస్తత్వం అంతే గానీ ఒక్క సింగరేి పనికి వస్తారు ఇంకెవరూ పనికి రారు అనడం ఒట్టి బుద్ధి హీనత. నిర్మాత, సంగీత దర్శకుడు చర్చించుకొని నిర్ణయిస్తే నటి చెప్తే మార్చేస్తారా ??? మురిపించే మువ్వలు తమిళ సినిమా కి జానకి ఎందుకు వెనుకాడారంటే ఆ సంగతులు పలకడం కష్టం అని అనుకోడం వల్ల అంతే ; ఫీల్డ్ లో వచ్చి అయిదారేళ్ళు అయిన జానకి తొమ్మిదేళ్లయిన సావిత్రి రూలు పెడతారా ??? అన్నీ ఏదో చిలవలు పలవలు గా వీళ్లేదో ఛానల్ లో అంటారు మనమూ తిక్క శంకరయ్య లాగా నమ్ముతాం. ఘంటసాల వారు అని అలా ముద్ర వేసి పెట్టుకున్నారు. ఏం ప్రేమించి చూడు లో A N R గారికి శ్రీనివాస్ గారే పాడారు. అన్ని పాటలూ హిట్టే. సిరి సంపదలు సినిమాలో జానకి హమ్మింగ్ చేశారు సావిత్రికి, చెడిపోయిందా పాట ??? జమున కి జానకి గారు పాడారు పూజాఫలం సినిమాలో. ఏం మునిగి పోయింది ?? అంతా మూర్ఖత్వం. ఒక్క రోజులో పక్కన రికార్డింగ్ లో పాట విని M G R గారు బాలు గారికి వెంటనే ఛాన్స్ ఇచ్చి ఆయన జ్వరం లో పడితే వేచి చూసి పాట రికార్డు చేశారు. ఛానల్ వాళ్ళు నూటికి 90 శాతం కథలు చెబుతారు. అన్నీ అబద్ధాలే.

    • @deviprasad3985
      @deviprasad3985 День назад +1

      Leela gari vishyam lo meeru cheppindhi correct, kani janaki gari tone yevvarikiana saripothundhi,aanati politics tho janaki garini thokkiveyataniki chusaru

    • @rajeshsmusical
      @rajeshsmusical 4 часа назад

      Susheelamma is the perfect fit for Savithiri

    • @rajeshsmusical
      @rajeshsmusical 4 часа назад

      @@deviprasad3985not true Susheelamma was perfect fit . Jsnaki voice not suitable to all

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 4 часа назад

      @rajeshsmusical Susheelamma is an extraordinarily melodious singer no doubt. But that does not mean that her voice only is the best suited voice to Savithri. Some times P Leela rendered songs for her, later P Susheela. In the Tamil film Konjum Salangai the song done by S Janaki remains immortal even today. It is also an absurd and baseless story that Savithri dictated to the producers not to have Janaki singing for her. Music Director and Producer have their selection and it is their privilege. Actors cannot demand and insist.

  • @rambabuvuyyuru6550
    @rambabuvuyyuru6550 Час назад

    జానకి గారి పూర్వికుల పల్లపట్ల, సావిత్రి గారి పుట్టిన వడ్డెవారపాలెం దగ్గరే.

  • @venkateswararao766
    @venkateswararao766 День назад +1

    ఆ పాట వ్రాసినది ఆరుద్ర

  • @deviprasad3985
    @deviprasad3985 День назад +1

    Aa rojulalo janaki gari paata hit ayithe konnalluavakasalu lekunda rajakiyam chesevaru,anthe kaadhu iron leg ani,cinema flop.avuthundhi ani rumors puttincharu,janaki garini manasikamuga bhadha pettaru kuda.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 День назад

      @@deviprasad3985 All are hypothetical theories and mostly, very mostly baseless news. S Janaki had entered film music with the movie M L A in 1956 and she had consistently maintained and 1960s to 70s end Susheela and Janaki held the South Indian movies almost equally. They are telling Savitri demanded Leela only and in one Tamil movie they replaced Janaki song with Susheela's. All these are bogus news. Sometimes after recording song with one singer they may again make it with another. Apart from Vijaya productions movies there are no plenty of Leela's songs for Savitri in other films. SPB and S Janaki sang innumerable Kannada movie and devotional songs. She had excellent footing in Kannada film world.

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 День назад +1

    తప్పులు తప్పులు గా చెబుతున్నారు. M S సుబ్బయ్య నాయుడు కాదు, S M సుబ్బయ్య నాయుడు. జానకి గారు మొదట నిరాకరించింది సావిత్రి గారికి ఆ పాట అని కాదు, ఆ పాటలో సంగతులు పలకడం కఠినం అని. లీల సుశీల గార్లు ముందుగానే మా వల్ల కాదు అనేశారు. బాంబే లో పాట కాదు, నాదస్వరం రికార్డు చేశారు, పాట మద్రాసులో రికార్డయింది. పాట రాసినది ఆత్రేయ కాదు ఆరుద్ర గారు. నటి అలా ఆంక్షలు పెడితే నిర్మాతలు సంగీత దర్శకులు ఒప్పుకోరు. అదేమీ నిబంధన కాదు. కర్ణన్ సినిమా లో సావిత్రికి ఒక పాట శూలమంగళం రాజ్యలక్ష్మి చేత పాడించారు. ఆవిడ ఒద్దన్నారా ???

  • @ivrmanai1754
    @ivrmanai1754 День назад +1

    సుశీలమ్మ లాంటి గొప్ప గాయని
    ఆ పాట పాడలేను
    అన్నమాట అవాస్తవం
    తన ఆఖరి పాట
    గోరింటాకు సినిమాలో కూడా
    సుశీల గారే పాడారు.
    మధ్య మధ్యన
    1965 లో
    పాండవ వనవాసం సినిమాలో
    లీల గారు పాడారు.
    1978లో
    విఠలాచార్య జగన్మోహిని సినిమాలో
    పి లీల గారు పాడారు.
    జానకి గారు ఇండియాలోనే గొప్ప
    ఫిమేల్ సింగర్
    కానీ
    50 60 70 దశకాల్లో
    ఆమె కంఠం
    అంత స్పష్టంగా ఉండేది కాదు.
    అందుకే
    సావిత్రి కాదు
    సరోజ దేవి
    జమున
    దేవిక
    అంజలీదేవి
    వాణిశ్రీ, రాజశ్రీ
    మొదలగు వారంతా
    ఎక్కువగా సుశీల్ గారి కంఠాన్నే ఇష్టపడేవారు.
    ఇది జగమెరిగిన సత్యం.

    • @rajeshsmusical
      @rajeshsmusical 4 часа назад

      Well said

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 3 часа назад

      @@ivrmanai1754 జానకి గారి కంఠం లో స్పష్టత ఉండేది కాదు అనడానికి మనకు యోగ్యత లేదు, మనమేమీ అంత సంగీత విశారదులం కాము. నైపుణ్యం లేకుండా అన్ని సంవత్సరాలు అన్ని బహుళ భాషల లో ఆవిడ పాడి రాణిస్తుందా ?? 8, 9 ఏళ్ల అనుభవం మాత్రమే ఉన్న నటి తనకు ఈ గాయని మాత్రమే పాడాలని నిబంధన పెట్టలేదు. దొంగ రాముడు సినిమాలో జిక్కి సావిత్రి కి పాడారు. తమిళ చిత్రం కర్ణన్ లో శూలమంగళం రాజలక్ష్మి పాడారు. మురిపించే మువ్వలు (తమిళ డబ్బింగ్) సినిమా లో జానకి గారి పాట ఈ రోజుల్లో కూడా వివాహాలలో సన్నాయి వాళ్ళు ఛాలెంజ్ గా తీసుకొని ఆలపిస్తారు. యూ ట్యూబు లో వాళ్లిష్టం వచ్చినట్లు కథలల్లుతారు. అవన్నీ మనం పిచ్చి గా నమ్మకూడదు. సుశీల గారూ లీల గారూ స్వయంగా ఇంటర్వ్యూల లో చెప్పుకున్నదే ఆ మురిపించే మువ్వలు పాట తాము పాడలేం అని చెప్పాము అనే వార్త. జానకి గారు కూడా మొదట వెనుకాడారు ఆ పాట కష్టం అని. తరవాత సంగీత దర్శకులు ఒప్పించారు. సో సుశీల గారు వల్ల కాదు అన్నది నిజమే ముమ్మాటికీ.

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram5512 День назад +3

    నూటికి నూరు పాళ్లు తప్పు సావిత్రి గారి దే.cunning గా పాడిoచినా శాశ్వతంగా తిరుగు లేని రికార్డు ఆ అజరామరమయిన పాట. ఇక పై ఏ నటి కూడా తిక్క షరతులు పెట్టకుండా ఒక పాఠం. సుశీల, లీల, లతా मंगेशकर గారలను మించిన స్థాయి తనది అని రుజువు చేసుకున్న జానకి గారు అభినంద నీయులు . HATS OFF. ఆ దెబ్బతో సావిత్రి గారికి కాస్త పైత్యం దిగి వచ్చినది అనుకుంట. పాట SUPER DUPER HIT అయ్యాక నయినా బహిరంగoగా సావిత్రి గారు జానకి గారి ని అభినందించి
    మన్నింపు కోరి ఉంటే హుందా పండి వ్యక్తిగతo గా కూడా
    ( నటన లో వలె) మహోన్నత శిఖరాగ్ర ములు అందుకుని ఉండేవారు. కాదంటా రా?

    • @SubbaraoKondamudi
      @SubbaraoKondamudi День назад

      జననం1938 ఏప్రిల్ 23 (వయసు 86)
      రేపల్లె, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్)

    • @SubbaraoKondamudi
      @SubbaraoKondamudi День назад

      ​@@Sw.Anandaజననం1938 ఏప్రిల్ 23 (వయసు 86)
      రేపల్లె, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్)

    • @yellakarikesavasuri2429
      @yellakarikesavasuri2429 День назад

      అవును💯 Correct

    • @dlkameswari8062
      @dlkameswari8062 День назад +2

      గాన సరస్వతి పి.సుశీల గారి వాయిస్ నభూతో నభవిష్యతి. నీ లీల పాడెద దేవా పాటను మించిన ఎన్నో పాటలను సుశీల గారు చాలా అవలీలగా పాడారు. జానకి గారి వాయిస్ కూడా బాగుంటుంది. కానీ, కళామాతల్లి ముద్దుబిడ్డ సుశీల గారి వాయిస్ తో పోలిస్తే ఏ వాయిస్ అయినా దిగదుడుపే. ఆవిడకి తీరిక లేక బిజీ గా ఉండటం వల్ల నేను పాడనని చెప్పారు. నాకు హిందీ పాటల మీద చాలా మంచి గ్రిప్ ఉంది. ఆఖరికి లతామంగేష్కర్ గారి వాయిస్ కూడా సుశీల గారి వాయిస్ ముందర దిగదుడుపే. ఇది అందరికీ తెలిసిన నిజం! ఆ పుణ్యాత్మురాలు గానం చేసిన పాటలు వింటూ అనేకమంది సేద తీరుతూ ఆనందంగా ఉంటున్నారు. సుశీల గారు పాడిన అన్ని పాటలు అద్భుతమైన సువాసనలు వెదజల్లే అందమైన పూలు, మధురమైన తేనెలు ఊరే మిఠాయిలు. సుశీల మేడమ్ గారికి "భారత రత్న" ఇవ్వాలి. ఆమెకు అది కూడా సరిపోదు. దానితోపాటు "ప్రపంచ రత్న" ఇవ్వాలి. అదికూడా సరిపోదు. "ఏడు లోకాల రత్న" ఇవ్వాలి. ఆవుడా గొంతు తియ్యగా ఉంటుంది. పాడటం కూడా అద్భుతంగా పాడతారు. ఏ హీరోయిన్ పాట విన్నా ఆ హీరోయిన్నే పాడినట్లుగా ఉండేది. GOD BLESS HER🙏

    • @TribhuvanR-es9tu
      @TribhuvanR-es9tu 20 часов назад

      ​Meeru Susheela gaari 6:57 ki dappu kotinattundi.throughout world lo e song aina avaleelaga paadagaligina oke oka singer janaki gaaru. Meeku rujuvulu kaavalante enno vunnai. Next Janaki gaaru Sushila gaarila , tharuvatha generation Vani Jayaram,chitra, gaarluu laa music lo degree cheyaledu. Kevalam 1 yaer lopu varake aame nerchukunnaru. Cinema singers lo jamuna Rani, jikki, janaki, spb ee naluguru Sangeethm lo degree cheyaledu. Adi vaariki daiva daththamgaa labhinchindi. Telugu lo muripinche muvvalu , bhiravadweepam, kannada lo hemavathi movie lo song janaki gaaru sangeetha. Gaana vaidhuahyaaniki nidarsanam. Finalgaa meeru thirigi nannu kooda nuvvu janaki gaariki dappu koduthunnav anochchu. Meeku inka rujuvu kaavalante Sushila gaaru oka interview lo Janaki gaaru gurinchi entha goppa gaa chepparo videos lo vunnai choodandi. Ee comment kevalam avagaahana kosam maatrame. Mimmalni vimarsinchalane aalochana kaadu. Thank yo😮u​@@dlkameswari8062