ఒక చేపను మరొక చేప తినటాని canaballastic nature అంటారు....రైతు మేత వేసే విధానం తెలుసుకొని వెయ్యాలి..చేప బరువును బట్టి మేత వెయ్యాలి...ఫీడ్ చార్ట్ ప్రకారం మేత వెయ్యాలి...ఒక రోజులో మూడు సార్లు సమాన భాగాలుగా మేత వెయ్యాలి..ఒకేసారి మేత వేయటం వల్ల ఎక్కవ మేత వేస్ట్ అవుతుంది...నాకు తెలిసిన విషయలు చెప్పాను.. నచ్చుతే ఫాలో అవండి
కోళ్లు చేపలు పశువులు మేకలు ఇలాంటి పెంపకం మొదటిసారి చేపట్టినప్పుడు ఖచ్చితంగా మొదట నష్ట పోతారు...ఆ నష్టమే ఆ రైతు అనుభవం...అంటే ఈ లాంటి వాటిలో ముందు అనుభవం వస్తది ఆ తరువత లాభాలు వాస్తవి...నా స్నేహితుడు డైరీ పెట్టి 2 సంవత్సరలు చాలా ఇబ్బంది పడ్డాడు.అనుభవం లేక..అప్పుడు అందరూ అతనిని చూసి నవ్వారు....ఇప్పుడు అతినేనే పశువుల గురించి అడిగి సలహాలు తీసుకుంటున్నారు...ఇప్పడు డైరీ పెట్టి నాలుగో సంవత్సరం... డైరీ లో అనుభవం ఉంటే ఇంటి వాళ్ళు చేసుకుంటే మంచి లాభాలు ఉంటావి...10 పశువుల వరకు ఇంటి వాళ్ళు చేసుకోవచ్చు...10 పశువులు ఉంటే 5 మాత్రమే పాలు ఇవ్వాలి...అని పశువులు ఒకేసారి పాలు ఇవ్వకూడదు...డైరీ పెట్టె వారు ముందు గానే గడ్డి విత్తుకోవాలి...సూపర్ నేపియర్ గడ్డి బాగుంటుంది...పశు వైద్యుడు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి...పాలు సొంతంగా మార్కెటింగ్ చేయగలగాలి...
@@vikarabadtunes3587 Focus on crop!! Sell to broker.. Don't waste time on marketing. Video explain well. 7/100 is the commission which is o.k and easy.
Rajender Garu meeru chesina Koni Korameenu farm's lo Lifting Start ayesi untundi. Kasta Lifting Videos lida cheyandi. So that, Everyone can get the idea of about Farming. Please Do videos of lifting
నమస్తే అన్నయ్య.. ముత్యాల సాగు గురించి కుదిరితే ఒక వీడియో చేయగలరు.. సాగు చేసిన వాళ్ళు ఉంటే, వాళ్ళ దగ్గర వీడియో చేయగలరు.. , వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటే మాక్కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది.. 🙏🙏🙏
I understand to check weight while buy babies. Take a containers (Plastic Bag) and pore half water in it, check the weight then add baby fish weigh again you can now the number of fish in the containers. multiply same with any number of containers.
Ee video kosam wait chesa eppudu vasthadhi ani endhuku antey nenu chepalu penchi nastapoya first time kanee a tharvaata elaanti nastam lekundaa cheyagalguthunna .same ee farmer lagey expect chesa nenu kuda but antha laabalu undav

మీరు పెంచుతున్నార అన్న num ఇస్తారా
@@rajurao298Murrell fish seed is available
E farmer own seed culture harvest video tappakunda cheyyandi Rajender gaaru.
Very good Satti Reddy garu
Good information Rajaanna gaaru
Nice to see you again with results anna
Thank you so much 🙂
Satti Reddy.... Nee avva Thaggede le... Keep it up & Keep growing 🐟🐬🦈🐠🦐🙏
Super boss,elage after sale of fishes farmers interviews konni cheyandi,Jai bharat.jai hind.
కోళ్లు చేపలు పశువులు మేకలు ఇలాంటి పెంపకం మొదటిసారి చేపట్టినప్పుడు ఖచ్చితంగా మొదట నష్ట పోతారు...ఆ నష్టమే ఆ రైతు అనుభవం...అంటే ఈ లాంటి వాటిలో ముందు అనుభవం వస్తది ఆ తరువత లాభాలు వాస్తవి...నా స్నేహితుడు డైరీ పెట్టి 2 సంవత్సరలు చాలా ఇబ్బంది పడ్డాడు.అనుభవం లేక..అప్పుడు అందరూ అతనిని చూసి నవ్వారు....ఇప్పుడు అతినేనే పశువుల గురించి అడిగి సలహాలు తీసుకుంటున్నారు...ఇప్పడు డైరీ పెట్టి నాలుగో సంవత్సరం... డైరీ లో అనుభవం ఉంటే ఇంటి వాళ్ళు చేసుకుంటే మంచి లాభాలు ఉంటావి...10 పశువుల వరకు ఇంటి వాళ్ళు చేసుకోవచ్చు...10 పశువులు ఉంటే 5 మాత్రమే పాలు ఇవ్వాలి...అని పశువులు ఒకేసారి పాలు ఇవ్వకూడదు...డైరీ పెట్టె వారు ముందు గానే గడ్డి విత్తుకోవాలి...సూపర్ నేపియర్ గడ్డి బాగుంటుంది...పశు వైద్యుడు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి...పాలు సొంతంగా మార్కెటింగ్ చేయగలగాలి...
Exactly
Learned MBA
HATTS OFF
సొంతంగా marketing ఎలా brother
@@vikarabadtunes3587 Focus on crop!! Sell to broker.. Don't waste time on marketing. Video explain well. 7/100 is the commission which is o.k and easy.
Hii
ప్లా
Rajender Garu meeru chesina Koni Korameenu farm's lo Lifting Start ayesi untundi. Kasta Lifting Videos lida cheyandi. So that, Everyone can get the idea of about Farming. Please Do videos of lifting
అన్న ఒక ఇంటికి సరిపోయో బయోగాస్ టాంక్ కట్టించె వారి వివరాలు ఫోన్ నంబర్ పై వీడియో చేయండి
Every 4-6months ki eyanatho oka video cheyandiii❤
నమస్తే అన్నయ్య.. ముత్యాల సాగు గురించి కుదిరితే ఒక వీడియో చేయగలరు.. సాగు చేసిన వాళ్ళు ఉంటే, వాళ్ళ దగ్గర వీడియో చేయగలరు.. , వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటే మాక్కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది.. 🙏🙏🙏
ముత్యాల సాగు అస్సలు వద్దు brother... టైం waste money waste...nenu full details తెలుసుకొని చెబుతున్నా
First like kiwi fruit business ideas chepandi anna please
Rajendra anna meeru chala korameenu cultures chusaru!!! Mee anubavani batti korameenu cheyala? Vadda!!! Please give your case study!!!!!
Namaste Reddy Sahab Manchi video
Rajender gaaru korameenu chepa lo cannibalism ekkuva untundhi. Size variation lekunda choosukovali, peddaga unna chepa chinna chepalni thinestai
Super bro
Very good supper
Dana Kurchu pettodu number 1 😆😆😅😅😂😂
అన్నా. రాజేందర్ రెడ్డి చేపలదాణా ఎక్కడ దొరుకుతుమది
మా వూరు నకిరేకల్ లో పక్కనే ఉన్న మా పొలం పక్కనే ఒక రైతు చేపల చెరువు తవ్వి చేపలను పెంచి మొన్న నే యెకరం భూమి అమ్మినరూ............ కొత్త ప్రయోగము వద్దు
😄😄😄
Kormeenu Dana lekunda Peragavu avi matti tuni persgavu
Very nice and
1guntalo enni chepalu paduthai
Ekaraku 8000 nunchi 1200 veyavachu
Konni chanipoivuntai
Super👌
అన్న తెల్ల చేపలు కొరమేను చేపలు ఓకేదాంట్లో పెంచ కూడదు. కొరమేను సహజంగానే వేటాడే చాప అలా పెంచితే మళ్ళీ తను నష్టపోతాడు
అన్నా మీ no. ఇవ్వండి....నేను చేపలు పెంచాలి అనుకుంటున్నాను
Good information super👏👏👏👏👏👍
Anna pillalu thakkuva vunnay kadha mari vatiki feed entha thiskunnay 4vela pillala feed vesthe ekkuva avthay kadha westage ayyindhi
I understand to check weight while buy babies. Take a containers (Plastic Bag) and pore half water in it, check the weight then add baby fish weigh again you can now the number of fish in the containers. multiply same with any number of containers.
Idea super tata
మీ గొంతు same అర్జున్ రెడ్డి movie లో కరీంనగర్ శివ లాగా ఉంది
Please anna Okkasari malli eeyanani contact avuthara
Anna Seed viyatam or natu...?
Bendakaya farming chey anna
Ippudu veese pillani lekkinchi veyandi chuddam yelauntundo meelanti vaari dwara manchi anubavaau nerchukovachhu good jab 🙏🙏
Ee video kosam wait chesa eppudu vasthadhi ani endhuku antey nenu chepalu penchi nastapoya first time kanee a tharvaata elaanti nastam lekundaa cheyagalguthunna .same ee farmer lagey expect chesa nenu kuda but antha laabalu undav
Ipudu chestunnaraaa brother fish farming, ur from
@chari7018 చేస్తున్న iam from సూర్యాపేట
Great video
కైకలూరు అంతే... అట్లుంట్టది మా కైకలూరు వాళ్ళతో....
goppollurayya
సూపర్ నాది కైకలూరు లోకల్
Available korrameenu seed in all sizes ( fish).from kolleru ( eluru), Ap(st).
Entha
Bhupender Singh ki ammindu kaka but growth Chala chinnaga unnayi so rate Ledhu
Sir dog breeding medha vakha video cheyaraaa please sirrr please
Manchi guidance teesukondi mundu.white fish retta ni koramenu tinadu.
మీకున్న ఆలోచన ప్రకారం మళ్లీ లాస్ అవుతారు
He won’t he has experience now, and he will improve
కొర్రమీను ఎప్పుడు తెల్ల చేప వ్యర్ధాలు తినదు గ్రోత్ రావాలి అంటే ఫీడింగ్ వేయాలి కంపల్సరీ
Yes bro
Yes
Anna im naresh From siddipet murrel farming chestona 6 moth numdi
Hi iam siddipet
Akkada midhi siddhipet lo
Mala video thi boos
Naaku thelisi konni dongalapalu kaavacchu
Feed lekapothe malli loss face cheyali
Hunting animal korramane
Hi Anna
Naku kuda vndhi Anna
Akkada bro midhi
Bro nuvvu kalise prathi rythhu ph no peetu baaguntundi
First vive
Thank you
He is currect breeders are looting farmer's iam also one of the them
Hyderabad lo korameenu kg 900 rs.
dhanaa lekunda ఇంకేంపెట్టి పెంచాలి
Inkha am pettu pencharadhu bro
😪😭
అన్న ఫార్మర్ నంబర్ సెండ్ చేయండి అన్న🙏
Ni pepakam Theda
15000