తోలు బొమ్మ ఆట ( బంగరక్క!! జుట్టు పొలిగోడు ) కామెడీ సన్నివేశం Tholu Bommalaata Ultimate Comedy 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 89

  • @mittababu3118
    @mittababu3118 3 месяца назад +36

    మా చిన్ననాటి సమయంలో చిన్నప్పుడు రాత్రి వేళలో ఈ గ్రామాల్లోని చేసేవారు

  • @యస్.నరహరి
    @యస్.నరహరి Месяц назад +6

    తోలుబొమ్మలాట బంగారక్క జుట్టు పోలిగాడు కామెడీ ఈ సీన్ చాలా బాగుంది. టీమ్ సభ్యులకు అఃదరికీ అభినందనలు.🎉🙏

  • @sadasivareddy5897
    @sadasivareddy5897 3 месяца назад +19

    Very happy to see this video of "తోలుబొమ్మాలాట ". నా చిన్నతనంలో, సుమారు 70-73 సంవత్సరాల కు పూర్వం, చూసాను.
    బూతు మాటలతో బూతు చేష్టలతో, జుట్టుపోలిగాడు - బంగారక్క ల
    shrugaaram, సినిమాలు లేని వీడినాటకాలు కూడా కరువుగా వుండే రోజుల్లో, తోలుబొమ్మలాట పల్లె ప్రజలకు బాగానే వినోదాన్ని ఇచ్చేవి. 😄

  • @Bakkaiah612
    @Bakkaiah612 2 месяца назад +5

    ఆనాటి అన్ని భాగవతాలు చరిత్రలు నాటకాలు ఇప్పటి ప్రజలకు తెలియడానికి. తోలు బొమ్మలాట రూపంలో తెరపైకి తిసుకరాగలరాని కోరుతున్నాం

  • @maniappupg1347
    @maniappupg1347 2 месяца назад +6

    నా చిన్నప్పుడు ఈ తోలు బొమ్మలాట ఎప్పుడో 30ఎలా క్రితం వేసేవాళ్లు నా చిన్నతనం గుర్తుకు వస్తున్నాయి

  • @venkateswarrao7251
    @venkateswarrao7251 3 месяца назад +12

    తోలుబొమ్మలాట మా చిన్నతనంలో ప్రతి గ్రూపు లోను ఈ తోలుబొమ్మలాట కార్యక్రమాన్ని ఆ గ్రూపులో ఉన్న ప్రజలు వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటిదగ్గర ఖాళీగా ఉండే సమయంలో కాలక్షేపం కోసం మరియు ఈ తోలుబొమ్మలాట కార్యక్రమం ఆ గ్రామములో పాడిపంటలతో వర్ధిల్లుతారని శుభం జరుగుతుంది గ్రామ ప్రజలు నమ్మకం ఇదినాచిన్న నాటి పెద్దల యొక్క విశ్వాసం🎉

    • @SreeRamya
      @SreeRamya  3 месяца назад +1

      @@venkateswarrao7251 Thanks for your comments

    • @SivaRagolu-gq1ht
      @SivaRagolu-gq1ht 2 месяца назад

      ఈ భూమి ఉన్నంత వరకు మన
      కళలు బ్రతకాలి ❤

  • @SivaRagolu-gq1ht
    @SivaRagolu-gq1ht 2 месяца назад +7

    ఈ భూమి ఉన్నoతవరకు మన కళలు బ్రతకాలి

    • @SreeRamya
      @SreeRamya  2 месяца назад

      @@SivaRagolu-gq1ht thank you so much brother

  • @nageswararao6909
    @nageswararao6909 3 месяца назад +6

    చాలా మంచి ప్రక్రియ ఈ ఆట

  • @srinivasaraosinganapalli2276
    @srinivasaraosinganapalli2276 2 месяца назад +4

    సనాతన ప్రదర్శన ఇటువంటి కళాకారులను ప్రోత్సహించి పోషణ చేయవలసిన అవసరం బాధ్యత హిందువులు అందరి పైన ఉన్నది

  • @janakiramtatipi3283
    @janakiramtatipi3283 2 месяца назад +9

    తోలు బొమ్మలాట కళాకారులకు నా అభినందనలు. 🎉 చాలా సంతోషంగా వుంది 48 సంవత్సరాలు క్రిందట , చిన్నప్పుడు చూసాను, మళ్ళీ ఇప్పడు , విడియో ద్వారా చూసి చాలా సంతోషంగా వుంది,అందరి కి 🎉ధన్యవాదములు

    • @SreeRamya
      @SreeRamya  2 месяца назад

      @@janakiramtatipi3283 thank you so much sir for your valuable comments

  • @Druvtaara3764
    @Druvtaara3764 3 месяца назад +6

    ఆధునిక సినిమాకు ఈ అంతరించిపోయే తొలుబొమ్మలాట పితామహా కళ.. మనం కాపాడుకోవాలి.. మా గ్రామాల్లో సేరు ధాన్యం ఒక్కొక్క కుటుంబం ఇచ్చి రాత్రి పూట కి ప్రదర్శించేలా మాట్లాడతారు అప్పట్లో మా పెద్దవాళ్ళు

  • @pamurivenkateswararao8106
    @pamurivenkateswararao8106 Месяц назад +1

    👌💐🚩🙏🙏🙏 చాలా ఆనందంగా ఉంది

  • @kameswararaomodekurti1331
    @kameswararaomodekurti1331 2 месяца назад +5

    కాకినాడ మాధవ పట్నం కు చెందిన కళాకారులు ఈ ప్రదర్శనలు చేస్తున్నారు.ఈనెలవిజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో వీరు రెండు ఆలయాలు వద్ద ప్రదర్శనలు ఇస్తారు.
    మా చిన్నతనంలో చాలా సార్లు చూసాను.

  • @Jan98722
    @Jan98722 3 месяца назад +17

    ఈ కళ అంతరించి పోవడం చాలా బాధాకరం

  • @kotakondaharisenkara5328
    @kotakondaharisenkara5328 2 месяца назад +2

    🙏🙏elanti kathalu malli ravali.inka manchi sannivesyalu pettandi sir.

  • @anjitarigonda1151
    @anjitarigonda1151 Месяц назад +1

    నేటి సినిమాకి ఆదర్శం......

  • @venkateswararaokanulla623
    @venkateswararaokanulla623 Месяц назад +2

    అంతరించిపోతున్న తొలుబొమ్మలాటలు

  • @seenuuday
    @seenuuday Месяц назад

    Yapudo chinnapudu chusamu chala anadaga undi chustunte ❤

  • @vannurswamy5264
    @vannurswamy5264 Месяц назад +1

    ఫస్ట్ టైమ్ చూసా తోలు బొమ్మలు కామెడీ చూసా బాగుంది 😂😂.

  • @VemireddyVenktareddy
    @VemireddyVenktareddy 3 месяца назад +6

    ఆ కళ ఈ ప్పుడు కుడు ప్రదర్శన కళాకారుకి వందనము లు ఈ కళ పది కాలాలు వర్ధిల్లాలి

    • @SreeRamya
      @SreeRamya  3 месяца назад

      💯 కరెక్ట్

  • @Rajkuma7567
    @Rajkuma7567 3 месяца назад +3

    ఈరోజు మా పిల్లలికి తోలుబొమ్మలాట పాఠం చెప్పటం కోసం చాలా ఇబ్బంది గా అనిపించింది.
    ఈ వీడియో చూస్తే వాళ్ళ కి అర్ధం అవుతుంది....
    Thank you..

    • @SreeRamya
      @SreeRamya  3 месяца назад

      @@Rajkuma7567 Welcome Thank you

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 месяца назад +1

    నా చిన్న తనములో తోలుబొమ్మాలాట నైట్ ఆడావారు..
    కేతీగాడు... బంగారక్క హాస్యం బాగుండేది . నిదుర పోయావాళ్ళు లేసి నవ్వేవారు..
    వారి గాత్రం, పాటలు, మాటలు భలే ఉండేవి..

  • @saranyasworld0105
    @saranyasworld0105 Месяц назад

    Kanumarugaypothunna kala....gurthu chesaru 😊

  • @crazynaresh-xy7mc
    @crazynaresh-xy7mc 2 месяца назад +5

    నా జీవితంలో ఫస్ట్ టైం ఈ తోలుబొమ్మలాట చూస్తున్నాను ఇదివరకు చిన్నప్పుడు మా ఊర్లో చూసా కాకపోతే ఫస్ట్ టైం మొబైల్ లో చూస్తున్న సో ఈ వీడియో పెట్టినందుకు మీకు ధన్యవాదాలు సార్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి ఇలాంటి వృత్తి పాటించే వాళ్లకు గవర్నమెంట్ ఏదైనా వాళ్ల కోసం ఏదైనా ఒకటి చేయాలి

    • @SreeRamya
      @SreeRamya  2 месяца назад

      @@crazynaresh-xy7mc Thank you very much brother for your support

  • @adinarayanad5097
    @adinarayanad5097 2 месяца назад +1

    Very good and nice. We enjoyed lots.

  • @raja-shekar2526
    @raja-shekar2526 Месяц назад

    అన్న మా ఊరిలో ఇంకా 3 రోజుల ముంది వచ్చారు చాలా బాగా అడరు

  • @abrahamgunna9405
    @abrahamgunna9405 2 месяца назад +3

    మనకు ఒక జుట్టు పోలిగాడు దొరికాడు!

  • @రామదాసుFROMరాజవరం
    @రామదాసుFROMరాజవరం 2 месяца назад +1

    సూపర్

  • @venkateswarareddymadduri68
    @venkateswarareddymadduri68 2 месяца назад

    Before 1960 tolu bommalata very good entertainment to villagers in my boywood my self enjoyed

  • @narashimachintu8327
    @narashimachintu8327 3 месяца назад +11

    తొంభై ఆమడ అయిన తోలుబొమ్మలాట చూసి రావాలని
    అరవై ఆమడ అయిన హరిశ్చంద్ర
    చూసి రావాలని పెద్దలు అంటారు 🙏🙏🙏

    • @SreeRamya
      @SreeRamya  3 месяца назад

      @@narashimachintu8327 Thank you very much for your compliment

  • @jaishreeram6116
    @jaishreeram6116 3 месяца назад +8

    1984 వరకు మా ఊరుకి వస్తుండేవారు

    • @TONANGIRAJU
      @TONANGIRAJU 3 месяца назад

      ఏ ఊరు అన్న పేరు

  • @peddapalemnarasimhulu
    @peddapalemnarasimhulu 2 месяца назад +1

    Super

  • @MadanaKrishna-wc1op
    @MadanaKrishna-wc1op Месяц назад

    Super😈😈😈😈😈😈

  • @AnalaKrishnaiah
    @AnalaKrishnaiah 3 месяца назад +1

    Tq. Chala santosham anna ennallaku ennallaku.

    • @SreeRamya
      @SreeRamya  3 месяца назад

      Thank you So Much

  • @VVSatyaranayaManni
    @VVSatyaranayaManni 3 месяца назад +1

    Veri veri good pictur ❤❤❤❤❤❤

  • @sandhyaranibadimi8683
    @sandhyaranibadimi8683 2 месяца назад +1

    Super comedy

  • @gnanareddy5585
    @gnanareddy5585 Месяц назад

    1971 lo chusanu

  • @j6plus701
    @j6plus701 3 месяца назад +2

    జుట్టు. పోలీగాడు.బంగారక.బలిగాడు

  • @syamsundarbabuarekatla1050
    @syamsundarbabuarekatla1050 2 месяца назад +1

    Mana sumskruti vandanum

  • @LakshmayyaBhemanapalle
    @LakshmayyaBhemanapalle 3 месяца назад +1

    Super.comebi..super.super..

    • @SreeRamya
      @SreeRamya  3 месяца назад

      @@LakshmayyaBhemanapalle Thank you so much

  • @nvmadhavamurthy3956
    @nvmadhavamurthy3956 2 месяца назад +1

    సంతోష్

  • @VamsikrishnaValluru
    @VamsikrishnaValluru 3 месяца назад +1

    Ee cinemalu vachi kalaa antharinchindi malli ee pradarshnalu viluvalu vashai

  • @vsethavareddy7101
    @vsethavareddy7101 3 месяца назад +1

    Very good

  • @shakedadasaheb9079
    @shakedadasaheb9079 3 месяца назад +2

    Kamayyapalem lo

  • @ismailbasha453
    @ismailbasha453 2 месяца назад +1

  • @ChandrasekharEedigaburra
    @ChandrasekharEedigaburra 2 месяца назад +1

    🌹🌹👌👌👌👌👌❤❤❤

  • @lalu4340
    @lalu4340 2 месяца назад +1

    😊😊😊😊😊😊😊❤

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 3 месяца назад +1

    Hi annya

    • @SreeRamya
      @SreeRamya  3 месяца назад

      @@gvenkatiah8825 Hiii

  • @nawazareddy6825
    @nawazareddy6825 2 месяца назад +1

    😅❤

  • @nawazareddy6825
    @nawazareddy6825 2 месяца назад +1

    ❤😂

  • @gummagattuanjinappa613
    @gummagattuanjinappa613 3 месяца назад +1

    👌👌👌

    • @SreeRamya
      @SreeRamya  3 месяца назад

      @@gummagattuanjinappa613 Thank you very much brother

    • @SreeRamya
      @SreeRamya  3 месяца назад

      @@gummagattuanjinappa613 pls subscribe my channel

  • @MeenakumariTharmangi
    @MeenakumariTharmangi 3 месяца назад +1

    We used to watch puppets show in my child hood .now this art is extincting

  • @AppalanaiduReddi-uq9pg
    @AppalanaiduReddi-uq9pg 3 месяца назад +1

    ❤❤❤

  • @dupamramakrishna
    @dupamramakrishna 3 месяца назад +1

    🙏🙏🙏

  • @gbhargav8594
    @gbhargav8594 2 месяца назад +1

    Anna event cost entha

    • @SreeRamya
      @SreeRamya  2 месяца назад

      @@gbhargav8594 15000

  • @RampaajithaAjitha
    @RampaajithaAjitha Месяц назад

    E uru bro

  • @MadanaKrishna-wc1op
    @MadanaKrishna-wc1op Месяц назад

    🚶🚶🚶🚶🚶🚴🚴

  • @msrinivasareddy1550
    @msrinivasareddy1550 3 месяца назад +1

    😂

  • @ramufunnyvideos567
    @ramufunnyvideos567 3 месяца назад +1

    😂😂😂😂😂😂

  • @jyothsnam9914
    @jyothsnam9914 Месяц назад +1

    ఇతోలుబొలఆటనిబట్టిసినిమానికనిపెటేరటాపెద్దవాళుచెపేవారుఇకళకారులనిఆదుకోవాలివీళకిప్రోగ్రాములుఇచీచిజీవనవుపాదికల్పిచానిప్రబుత్వానికోరుతునాము

  • @entertainmentbanners3204
    @entertainmentbanners3204 3 месяца назад +1

    Enta program cost

  • @AnalaKrishnaiah
    @AnalaKrishnaiah 3 месяца назад +1

    Eppudu ekkadunnar

    • @SreeRamya
      @SreeRamya  3 месяца назад

      @@AnalaKrishnaiah contact Number petaanu screen paina

  • @LakshmipathiM-b9h
    @LakshmipathiM-b9h 3 месяца назад +1

    M.l.p

  • @RamanaiahBalipogu
    @RamanaiahBalipogu 3 месяца назад +2

    Pohnu.no.namaru.patadi

  • @KrishnaBadimi-jc4kl
    @KrishnaBadimi-jc4kl 3 месяца назад +1

    😂😂😂😂😂😂

  • @veenaveena3826
    @veenaveena3826 Месяц назад

    😂😂