అందరం భారతీయులం.... ఇప్పటికైనా అందరం కలిసి బ్రతకాలి. ఇదీ కళ.... సినిమా అంటే..... హాలివుడ్ సినిమాల్లాగా.... మంచి పరిశోధనా, పరిశీలన...తో వచ్చింది. ...... ఏదో డబ్బులు, వెకిలి కామెడీ కోసం తీసిన సినిమా కాదు. ...... దయచేసి ఇటువంటి సినిమాలు కావాలి, రావాలి....జై భీం. జై భారత్.... గ్రేట్ సార్ ❤
గురువుగారు తంగలాన్ గురించి మీ విశ్లేషణ మహాద్భుతంగా ఉంది. 20 నిమిషాల్లోనే మొత్తం సినిమాని చాలా మహాద్భుతంగా, నాకు కళ్ళకు కట్టినట్లు చెప్పారు. మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది. మీకు వందనాలు తెలియజేస్తున్నాను.
సాధారణ సినీ సమీక్షలకు భిన్నంగా,చాలా లోతుగా,సవివరం గా, చిత్రం ప్రయోజనాన్ని,ప్రభావాన్ని,ప్రయోగాన్ని,అద్భుతం గా వివరిస్తూ ఉత్సుకత రేకెత్తించారు శ్రీ ప్రకాష్ గారు.కొన్ని నిముషాల వ్యవధిలో ఈ చిత్ర ఆత్మ ను మన మది లో ఇంకెలా చెప్పారు.ఇంత చక్కటి సమీక్ష ను ప్రసారం చేసిన మీ త్రీ టీవీ వారికి నా అభినందనలు
సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్ మన భారతదేశ చరిత్రలో ఇటువంటి సినిమాలు తీయాలని డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్న తమిళ్ డైరెక్టర్ కి కృతజ్ఞతలు తెలపాలి బాలీవుడ్ టాలీవుడ్ డబ్బు కోసం తీస్తారు సమాజానికి దేనికి పనికిరాని ఈ రెండు వరస్ట్ కోలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్స్ భారతదేశానికి ప్రజలకి మంచి మెసేజ్లు ఇస్తారు
Movie chala bavundhiiiii super duper hit 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤ indian one and only movie...... We ever seen this type of movie in indian movie 💐💐💐💐🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
Super duper blockbuster movie for ever in world cinema history.... Thanks Pa Ranjith Anna making this epic movie. You are real Pride for our Bahujan samaj. Vikram sir you have proved that you are the Legendary actor in the world class cinema history... Once again many many Congratulations all team of Thangalaan( Son of the Gold) Nomo Buddhaya Jay Bhim 🙏🙏🙏
I think the Daliths, women and othet oppressed and suppressed must be showcased in reality. I have not seen Thangalan as it is not running in My place. I am an OC but I will see for the reality and how the great director Pa Ranjith has depicted the true history in its true colours
😢ఈ కల్పిత కథ low budget సినిమా అంత అరుపులు కొట్టుకోవడాలు…బ్రిటిష్ వారికి బానిసత్వం చేసి భారతీయ గిరిజన ట్రైబల్ అస్తి ఐనా బంగారం లాక్కోవడం కోసం నాగాలను చంపడం దారుణం….😢😢 విక్రమ్ యాక్టింగ్ గ్రేట్
😍Excellent reality Movie 👏🏼🎥🫶🏼 Everyone Should Watch 💯 Tqsm ❤to the Entire #Thangalan Crew for making such a good Film 🔥 Jai Bheem 💙 Fight against inequality 🙏🏼
సార్ బాలా అనే దర్శకుడు వేరు. తంగలాన్ సినిమాకి పనిచేసిన తెలుగు అసిస్టెంట్ డైరెక్టర్ బాలా వేరు. సాంఖ్యముని తలకాయ నరికింది బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణుడి మాట విని నరికింది చోళరాజు... ప్లీజ్ డీటెయిల్స్ మిస్ అయితే కష్టం.!
Director pa. Ranjith army TN AP KARNATAKA THALANGANA KERALA 🤴🏼🙏🏻🤝🏾👌🏻👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬
భారతదేశ చలనచిత్ర రంగంలో బంగారు అక్షరాలతో రాయదగిన చిత్రమిది... నిజ చరిత్ర ని సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి సమాజం ముందు సాక్షాత్కరించడం అత్యంత గొప్ప పరిణామం లవ్ యు పా రంజిత్ అన్న
Great film Ranjeth Top Class Director .Now days Maaya Jalam Films only . V R dalith, our pain nobody knows NOW atleast through movie v can understand . Periyar said .Vellai Karan saavi before NOW kollai kaarans hand. Plz read Periyar
Sri Kalahasti gudi daggara SuvarnaMukhi Nadi lo, chesina kastaniki pratiphalamgaa nijamganey gold dorikeydi ani ea area lo peddavaallu cheptaru. This is not a story but has lot of facts and history which is not seen in our text books.
తంగలాన్ : పచ్చి నిజం. ఏనుగు కొండ : మెజార్టీలైన మూల నివాసుల SCSTBC/ నాగాల ద్రవిడ దేశం. బంగారం : ఏనుగంత భూ సంపద కన్నేసిన దొంగలు : 1) ఎడారిఇరాన్ఆర్య బ్ర మను సంస్కృత జాత్యాహంకార అంటరానితత్వ అబద్ధాల రాజకీయ భక్తి కుట్రల పూజార్లు. 2) అరేబియన్స్/ఇరాన్/పర్షియన్/ మొగల్స్ 3) యూరప్ బ్రిటీషర్స్ ఆరతి : SCSTBC/నాగుల భూసంపదను కాపాడుతున్న అంబేద్కర్ రాజ్యాంగము. బంగారం/భూ సంపద పై వేట ప్రారంభం : ఆర్య బ్ర మను పూజార్లు స్థానిక శూద్ర/నీచ రాజు చేతే జ్ఞాన ముని/బుద్దుని తల నరికించడం. వేట సాగిన తీరు: ఆర్య బ్ర మనుల జాత్యాహంకార కుట్రలు తెలియక, భూములు పోగొట్టుకొన్న SCSTBC/నాగాల చేతే ఆరతి పైకి వేటకు పోయి చావడం. ఫలితం : కాస్తంత ఊరట, బ్రిటిషోడి ప్రోత్సాహం. తంగలాన్లకు కూడు గూడు గుడ్డ తో ఉత్సాహం. విషాదం : కూడు గూడు గుడ్డ ని చూడలేని ఆర్య బ్ర మన పూజార్ల కుళ్లు. బట్టలు చించేయించడం, గూడుని తగలబెట్టించడం. ముగింపు : బంగారం/ఏనుగంత భూసంపద లో సగం వాటా ఇస్తానన్న బ్రిటిషోడు మోసం చేసి నాగాలను చంపడం. శుభం : పరదేశీలతో వస్తే కాకుండా స్వంతంగా వస్తేనే బంగారం/భూ సంపద లను మూలవాసులైన/SCSTBC/ నాగాలకే ఇస్తానన్న ఆరతి(నేటి మేధావుల తలలో ఉంది)ని తల్లీ..మా పిల్లల్ని ప్రజలని రక్షించమని తంగలాన్ భార్య ఏడస్తూ ప్రార్దించడం. క్లైమాక్స్ : బంగారం దొరికితే నారాయణకు గుడి కట్టిస్తాన్న బూటకపు జంద్యం వేసుకొన్న అమాయక నాగా,.అడుగడుగు కుట్ర దారుడు, వివక్షి, మోసగాడైన ఎడారిఇరాన్ ఆర్యఅంటరానితత్విని తలపై బండతో మోది చంపడం. ఆరతిని బ్రిటిషోడు చంపడం, బ్రిటిషోడిని తంగలాన్ చంపడం. ఆరతి కాపాడిన బంగారం/ఏనుగంత దేశ భూసంపదను అందుకోవడం. నేడు భాష,యాస,సంస్కృతి, ఆహారం భూమి,సంపద,ఉద్యోగం, రాజ్యాధికారం పోగొట్టుకొని, నిత్య దరిద్రుల గా మార్చివేయబడిన SCSTBC/బుద్ధ/నాగా/ద్రవిడ లకు దర్శకుడు నేడు టెక్ చదువులు చదువుకున్న బహుజన /SCSTBC/ ఎర్రి పూ లకు వాళ్ల చరిత్రను గుర్తు చేసి, మీరెవరు? అనే ప్రశ్న ముందుంచాడు. బహుశా తంగలాన్ తరాల పెయిన్. ఆర్య బ్ర మనుల రాజకీయ అబద్ధాల సంస్కృతంలా నేటి యువతకు తెలుగులో చెప్పినా అర్దం కాక పోవచ్చు👊
Director Bala not worked as a assistant director this movie ... u told about hcu student bala . He worked as a accociate director with Ranjith . I think u just confused about director Bala ( sethu ,pithamagan etc) & Hyderabad central university Bala.
చాలా చక్కగా వివరించారు తంగలాన్ సినిమాని అద్భుతః సార్ మీలాంటి వాళ్లు వాస్తవాన్ని నిర్భయంగా మాట్లాడి ప్రేక్షకులకి వాస్తవికతను చూపించారు సార్ జై భారత్ జై భీమ్ జైహింద్💐💐💐🕉🇮🇳🙏🙏
దేశంలోనే గొప్ప డైరెక్టర్ ఆ రంజిత్ గారికి జై భీమ్ సేన కృతజ్ఞతలు ధన్యవాదాలు
Jai bheem
Excellent మూవీ, హ్యాట్సాఫ్ to PA రంజిత్
జై బీమ్..సర్.❤. ఇంత మంచి విశ్లేషణ చెలియాచేసిన. మీకు.. అలాగే. ఒక అభ్యుదయ భావాలు కలిగినటువంటి డైరెక్టర్ గారికి. ప్రత్యేకమైన జై బీములు. 🌹🌹🙏🙏🙏🌹🌹
ఫారంజిత్ డైరెక్షన్ లో ఒక వండర్ తంగలాన్ సినిమా. చరిత్ర అంతరాల్లోకి వెళ్ళినా వస్తావా దృశ్య కావ్యం ఈ మూవీ.🌹🌷
అందరం భారతీయులం....
ఇప్పటికైనా అందరం కలిసి బ్రతకాలి.
ఇదీ కళ.... సినిమా అంటే.....
హాలివుడ్ సినిమాల్లాగా.... మంచి పరిశోధనా, పరిశీలన...తో వచ్చింది.
......
ఏదో డబ్బులు, వెకిలి కామెడీ కోసం తీసిన సినిమా కాదు.
......
దయచేసి ఇటువంటి సినిమాలు కావాలి, రావాలి....జై భీం.
జై భారత్....
గ్రేట్ సార్ ❤
కంటెంట్ చెప్పు ఒక్క మాట లో ఏమి ఉండదు అన్నీ దొంగల తీసే మాయ చినిమాలే
సార్ మీ రివ్యూ సూపర్
ప్రతి భారతీయుడు చూడవలసిన చిత్రం ఇది 👌🙏🙏🙏
చరిత్ర తవ్విన చిత్రం.... ఇదొక అద్భుత దృశ్యం....
Thangalaan world-class goosebumps deserved Oscar, and blockbuster hits
గురువుగారు తంగలాన్ గురించి మీ విశ్లేషణ మహాద్భుతంగా ఉంది. 20 నిమిషాల్లోనే మొత్తం సినిమాని చాలా మహాద్భుతంగా, నాకు కళ్ళకు కట్టినట్లు చెప్పారు. మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది. మీకు వందనాలు తెలియజేస్తున్నాను.
విక్రమ్ దేశం లోనే గొప్ప నటుడు. చాలారోజులు తరువాత విక్రమ్ అకౌంట్ లో బ్లాక్ బస్టర్ పడింది
Exallent movie.LOVE YOU RANJITH SIR❤
సాధారణ సినీ సమీక్షలకు భిన్నంగా,చాలా లోతుగా,సవివరం గా, చిత్రం ప్రయోజనాన్ని,ప్రభావాన్ని,ప్రయోగాన్ని,అద్భుతం గా వివరిస్తూ ఉత్సుకత రేకెత్తించారు శ్రీ ప్రకాష్ గారు.కొన్ని నిముషాల వ్యవధిలో ఈ చిత్ర ఆత్మ ను మన మది లో ఇంకెలా చెప్పారు.ఇంత చక్కటి సమీక్ష ను ప్రసారం చేసిన మీ త్రీ టీవీ వారికి నా అభినందనలు
Jai bheem jai rejith Anna jai Vickram cheya God bless you always God gives good health and good service Samuelu Golla Guntur dt ap
Vikram is a great actor since his old film "SHIVAPUTRUDU" with surya the young boy in that film.
Pa Ranjith is the greatest Director in Indian film industry
విక్రం నటన అద్భుతం పోస్టర్ చూసి గుర్తు పట్టడం కష్టం. సినిమా లో స్క్రీన్ పైన పేరు చూస్తే గాని తెలువదు విక్రం అని విక్రం నటన చాలా బాగుంది.
సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్ మన భారతదేశ చరిత్రలో ఇటువంటి సినిమాలు తీయాలని డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్న తమిళ్ డైరెక్టర్ కి కృతజ్ఞతలు తెలపాలి బాలీవుడ్ టాలీవుడ్ డబ్బు కోసం తీస్తారు సమాజానికి దేనికి పనికిరాని ఈ రెండు వరస్ట్ కోలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్స్ భారతదేశానికి ప్రజలకి మంచి మెసేజ్లు ఇస్తారు
సొల్లు సినిమా ను చూడరులే
జై భీమ్ జై మూలవాసి
నేను చూశా సూపర్ మూవీ❤❤❤
చాలా చక్కగా వివరించారు సార్
Super cinema jaibheem
దళిత, బహుజనులందరూ మీ చరిత్ర తెలుసుకోవడం కోసం
చూడండి, చూపించండి
#Jai Bheem.......
Movie chala bavundhiiiii super duper hit 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤ indian one and only movie...... We ever seen this type of movie in indian movie 💐💐💐💐🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
Super explanation, good movie
Super duper blockbuster movie for ever in world cinema history.... Thanks Pa Ranjith Anna making this epic movie.
You are real Pride for our Bahujan samaj. Vikram sir you have proved that you are the Legendary actor in the world class cinema history...
Once again many many Congratulations all team of Thangalaan( Son of the Gold)
Nomo Buddhaya Jay Bhim 🙏🙏🙏
Ascar award definitely come to this one 🎥🔥❤️...awwweesome movie ❤📽️
సబ్బేసత్తా సుఖీహోంతు.
బుద్దం సరణం గచ్ఛామి.
ఇది వేదభూమి కాదు.
ఇది నాగభూమి.
@@yeerlavenkatarao7810 నాగజాతిని దళిత జాతిగ పేరు పెట్టి అంతరానివాళ్ళుగా ఊరు అవతల చీకట్లో పెట్టారు బుద్దం శరణం గచ్చామి
బ్రిటిష్ గొర్రె స్పాట్టెడ్ …ఇది వేద భూమి
@@GrandBharat-u7l గౌరవనియ.ఈ దేశానికి వలస వచ్చిన వారిలో మొట్టమొదటి వారు (ఆర్యులే)వైదుకులు.
ఆర్యులు రాక మునుపు ఇక్కడి ప్రజలను.అనార్యులు అని అంటారు.
It's an International Movie ❤
Very good analysis, you are great reviewist.
Thangalaan is a diamond of work.
ఇది బౌద్ధ భారతదేశం నాగభూమి పేదలందరు అందరూ ములవాసులే
Great movie
Chala bagundi.
Dalithula orgins ento chupinchadu.
Next level story and direction from the Pa.Ranjith Anna❤.
Jai Bheem ✊🏻
Great movie. Amazing Director. Super actor. Fabulous music. Deserves Ascar award.
Wow Anna super original Filem , Reall laif cinema 🎥 super 👌 👍 😍 Director, Actor's , music all super Massage jai Bhim 🙌 sir
One of the best film
గొప్ప డైరెక్టర్... గొప్ప నటులు.... మీరు చాలా బాగా వివరించారు సార్ 🙏🙏👍👍🤝🤝✊✊జై భీమ్ ✊✊
Director sir and Asst.Director Bala And others Super Work chaisaru👏👏👏
Best. Actor. Vikram. Good. Success
Good movie
One of the best art Full movie in Indian cinema...💐
Excellent nice explanation sir
Oscar vasthadhiiii movie కి 💐💐❤️❤️❤️❤️💐💐❤️❤️❤️💐❤️❤️❤️❤️❤️
I think the Daliths, women and othet oppressed and suppressed must be showcased in reality. I have not seen Thangalan as it is not running in My place. I am an OC but I will see for the reality and how the great director Pa Ranjith has depicted the true history in its true colours
జై భీమ్ పా రంజిత్ డైరెక్టర్ అన్నగారు. సూపర్ మూవీ తంగళ్నన
చక్కటి విశ్లేషణ సర్
😢ఈ కల్పిత కథ low budget సినిమా అంత అరుపులు కొట్టుకోవడాలు…బ్రిటిష్ వారికి బానిసత్వం చేసి భారతీయ గిరిజన ట్రైబల్ అస్తి ఐనా బంగారం లాక్కోవడం కోసం నాగాలను చంపడం దారుణం….😢😢 విక్రమ్ యాక్టింగ్ గ్రేట్
Good movie ❤❤❤❤❤❤❤❤❤❤
మంచి వివరణ ఇచ్చారు sir
Jai pa ranjeeth anna jivitham mottam runapadi vuntam
😍Excellent reality Movie 👏🏼🎥🫶🏼 Everyone Should Watch 💯
Tqsm ❤to the Entire #Thangalan Crew for making such a good Film 🔥
Jai Bheem 💙
Fight against inequality 🙏🏼
Pawan Kalyan kante goppodu ఎవడు లేడు కానీ ఈ సినిమా సూపర్ వుంది❤❤❤❤
ఎవరు ఈ పవన్ కళ్యాణ్
ఓరి నీ పిచ్చి బతుకుల సుల్లి...😂
🐕 paavalaa 🤣🤣🤣
Vadu relli blood
చాలామంది బహుజనులు అసలైన వరసత్వాన్ని మరచి, ఇప్పుడున్న వారసత్వాన్ని తమదిగా భావిస్తున్నారు.., సార్.
National award Vikram ki istey,, national award value perugutundi
💙🙏 జై భీమ్ 🙏💙
good review sir
Must watch movie🎉
Excellent Review
సార్ బాలా అనే దర్శకుడు వేరు. తంగలాన్ సినిమాకి పనిచేసిన తెలుగు అసిస్టెంట్ డైరెక్టర్ బాలా వేరు. సాంఖ్యముని తలకాయ నరికింది బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణుడి మాట విని నరికింది చోళరాజు... ప్లీజ్ డీటెయిల్స్ మిస్ అయితే కష్టం.!
హత్య చేయమన్న వాడు హత్య చేసినవాడు ఇద్దరూ ఒకటే
thank u for u r review sir....
So nice of you
Suuuuper.
Great 🙏🏽
Jaibheem♥️♥️♥️
👏👏👏👏👏👏👌👌👌👍👍👍
Congratulations to the best team ❤❤❤❤❤❤❤❤❤
Director pa. Ranjith army TN AP KARNATAKA THALANGANA KERALA 🤴🏼🙏🏻🤝🏾👌🏻👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬
భారతదేశ చలనచిత్ర రంగంలో బంగారు అక్షరాలతో రాయదగిన చిత్రమిది...
నిజ చరిత్ర ని సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి సమాజం ముందు సాక్షాత్కరించడం అత్యంత గొప్ప పరిణామం
లవ్ యు పా రంజిత్ అన్న
అబ్బబ్బ అదుర్స్ ఎక్సలెంట్ మూవీ ❤❤❤❤❤❤
చాలా బాగా ఉంది sir మూవీ
Nenu 3 times chusa sir... fantastic movie
😂
జై బీమ్.. 🙏
Jai bheem jai bheem jai rejith jai Vickram cheya every good movie
Jai Paranjit, Jai Tangalan.
Excellent review sir
Glad you liked it!
గిరిజన ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంది
జైభీమ్.. తగ్గేదేలే..✊
🎉🎉🎉🎉🎉🎉 jaibheem 🎉🎉🎉🎉అన్నా చెల్లెళ్ళ కు 🎉🎉🎉🎉🎉🎉
నేను మూవీ చూసా నిజముగా చాలా బోర్ కానీ కొంత విషయం వుంది దాన్నీ లాగి లాగి sampesadu😂😂
Ni Gudhala Modda
Good morning sir,
Malala charitrani intavaraku tokkipettaru.
Mala charitrani bayatiki tiyalsina avasaram undi.
Palnadu (Gunturu Dist) Mala Kannama Das charitrani kuda Cimagaa tiyalsina avasaram undi
చాలా బాగా చెప్పారు సర్
Great film Ranjeth Top Class Director .Now days Maaya
Jalam Films only . V R dalith, our pain nobody knows NOW atleast through movie v can understand . Periyar said .Vellai Karan saavi before NOW kollai kaarans hand. Plz read Periyar
SUPER SUPER BRO
సూపర్ సర్
✊జై భీమ్ 🎉🎉
Sri Kalahasti gudi daggara SuvarnaMukhi Nadi lo, chesina kastaniki pratiphalamgaa nijamganey gold dorikeydi ani ea area lo peddavaallu cheptaru. This is not a story but has lot of facts and history which is not seen in our text books.
Jai bheem sir
Super speech
Good movie sir
Really good movie
Super moovi jai jeevan
Super 👍
Thank you 👍
Excellent movie
తంగలాన్ : పచ్చి నిజం.
ఏనుగు కొండ : మెజార్టీలైన మూల నివాసుల SCSTBC/ నాగాల ద్రవిడ దేశం.
బంగారం : ఏనుగంత భూ సంపద
కన్నేసిన దొంగలు :
1) ఎడారిఇరాన్ఆర్య బ్ర మను సంస్కృత జాత్యాహంకార అంటరానితత్వ అబద్ధాల రాజకీయ భక్తి కుట్రల పూజార్లు.
2) అరేబియన్స్/ఇరాన్/పర్షియన్/ మొగల్స్
3) యూరప్ బ్రిటీషర్స్
ఆరతి : SCSTBC/నాగుల భూసంపదను కాపాడుతున్న అంబేద్కర్ రాజ్యాంగము.
బంగారం/భూ సంపద పై వేట ప్రారంభం : ఆర్య బ్ర మను పూజార్లు స్థానిక శూద్ర/నీచ రాజు చేతే
జ్ఞాన ముని/బుద్దుని తల నరికించడం.
వేట సాగిన తీరు: ఆర్య బ్ర మనుల జాత్యాహంకార కుట్రలు తెలియక,
భూములు పోగొట్టుకొన్న SCSTBC/నాగాల చేతే ఆరతి పైకి వేటకు పోయి చావడం.
ఫలితం : కాస్తంత ఊరట, బ్రిటిషోడి ప్రోత్సాహం. తంగలాన్లకు కూడు గూడు గుడ్డ తో ఉత్సాహం.
విషాదం : కూడు గూడు గుడ్డ ని చూడలేని ఆర్య బ్ర మన పూజార్ల కుళ్లు. బట్టలు చించేయించడం, గూడుని తగలబెట్టించడం.
ముగింపు : బంగారం/ఏనుగంత భూసంపద లో సగం వాటా ఇస్తానన్న బ్రిటిషోడు మోసం చేసి నాగాలను చంపడం.
శుభం : పరదేశీలతో వస్తే కాకుండా స్వంతంగా వస్తేనే బంగారం/భూ సంపద లను మూలవాసులైన/SCSTBC/ నాగాలకే ఇస్తానన్న
ఆరతి(నేటి మేధావుల తలలో ఉంది)ని తల్లీ..మా పిల్లల్ని ప్రజలని రక్షించమని తంగలాన్ భార్య ఏడస్తూ ప్రార్దించడం.
క్లైమాక్స్ : బంగారం దొరికితే నారాయణకు గుడి కట్టిస్తాన్న బూటకపు జంద్యం వేసుకొన్న అమాయక నాగా,.అడుగడుగు
కుట్ర దారుడు, వివక్షి, మోసగాడైన ఎడారిఇరాన్ ఆర్యఅంటరానితత్విని తలపై బండతో మోది చంపడం. ఆరతిని బ్రిటిషోడు చంపడం, బ్రిటిషోడిని తంగలాన్ చంపడం. ఆరతి కాపాడిన బంగారం/ఏనుగంత దేశ భూసంపదను అందుకోవడం.
నేడు భాష,యాస,సంస్కృతి, ఆహారం భూమి,సంపద,ఉద్యోగం, రాజ్యాధికారం పోగొట్టుకొని, నిత్య దరిద్రుల గా మార్చివేయబడిన SCSTBC/బుద్ధ/నాగా/ద్రవిడ లకు దర్శకుడు నేడు టెక్ చదువులు చదువుకున్న బహుజన /SCSTBC/ ఎర్రి పూ లకు వాళ్ల చరిత్రను గుర్తు చేసి, మీరెవరు? అనే ప్రశ్న ముందుంచాడు.
బహుశా తంగలాన్ తరాల పెయిన్. ఆర్య బ్ర మనుల రాజకీయ అబద్ధాల సంస్కృతంలా నేటి యువతకు తెలుగులో చెప్పినా అర్దం కాక పోవచ్చు👊
Different view
మీరొక్కల్లే మూలవాసులితే ఇతరులు ఏంట్రా అయ్యా….పిచ్చి సిద్ధాంతాలు చెప్పి నవ్వులపాలు కాకండి…😊
தங்கம் ஒரு மஞ்சல் பேய்
ஜாதி ஒரு மன நோய்
மனிதன் மனிதம் மட்டுமே ❤❤❤
❤❤🎉🎉
Super 👍 movie
👌🙏💐
👌👌👌👌
✊
Best director Indian cinema ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Great film maker
Director Bala not worked as a assistant director this movie ... u told about hcu student bala . He worked as a accociate director with Ranjith . I think u just confused about director Bala ( sethu ,pithamagan etc) & Hyderabad central university Bala.
Ok. Thank you