దేవర మూవీ ఫ్లాప్ వెనక టీడీపీ హస్తం I TDP hand behind Devara Movie flop talk I Jr NTR

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 94

  • @muralikrishna-vs9sc
    @muralikrishna-vs9sc 28 дней назад +5

    really great mixed talk vunna 350 crores collections..

  • @sv3456-z3h
    @sv3456-z3h 27 дней назад +8

    మూవీ లో కంటెంట్ లేదు బ్రో NTR యాక్షన్ ఓకే

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 28 дней назад +10

    మీరు కరెక్ట్ గా చెప్పారు మెజార్టీ pupils ఇది ఫ్లాప్ అని సెప్తున్నారు ఆడ లేక మద్దెలు ఓడు అన్నట్లు ఉంది దీనికి రాజికీయము పులుముతున్నా రు

  • @subbannabv8364
    @subbannabv8364 28 дней назад +7

    టీడీపీ కి ఎందుకు ఆపాదిస్తారు. సినిమా ను అన్ని వర్గాల వారు ఆదరిస్తారు బాగుంటే.

  • @gvreddy913
    @gvreddy913 21 день назад +3

    ఎన్టీఆర్ జూనియర్ కు టీడీపీ కి సంబంధం లేదు అతడు ycp కార్యకర్త

  • @madhumohanmajjari6217
    @madhumohanmajjari6217 25 дней назад +3

    పార్టీ పాత్ర ఏం లేదు ఓపెనింగ్స్ తగ్గుతాయి, సినిమా లో కంటెంట్ వుంటే సినిమా సక్సెస్ ఎవరు ఆపలేరు

  • @sattisubbareddy4538
    @sattisubbareddy4538 29 дней назад +8

    సినిమా బాగుంటే హీరో ఎవరైనా చూస్తున్నారు, exemple హనుమాన్ మూవీ 300 cr వసూలు చేసింది, హీరో లకి అంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు, చివరి సూపర్ స్టార్ చిరంజీవి మాత్రమే, ఇక దేవర విషయానికి వస్తె సినిమా బాగోలేదు అందుకనే కలెక్షన్స్ లేవు , దింకి రాజకీయాలు అంటకట్టవలసిన అవసరం లేదు

  • @Eastnewstv
    @Eastnewstv 28 дней назад +5

    Correct gaa chepparu 👌👌

  • @kothapallyramugoud7699
    @kothapallyramugoud7699 29 дней назад +21

    సినిమా దర్శకుడు మీద ఆధార పడివుంటుంది అంతే గాని సినిమా లో దమ్ము లేకపోతే దాని యొక్క ఫలితం పార్టీ అంట కట్టడం మీ ముర్కత్వం మీ చేత గాని తనం 🙂

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 28 дней назад +10

    సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు.
    వెనకాల టిడిపి ఉంది అని అనడం తప్పు.
    జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది.
    ఓవరాల్ సినిమా బాగోలేదు
    ఈ సినిమాకి విలన్ ఎవరంటే కొరటాల శివ

    • @subbannabv8364
      @subbannabv8364 28 дней назад +1

      కరెక్ట్

    • @r.suryaprakashreddy4755
      @r.suryaprakashreddy4755 24 дня назад

      సినిమా సూపర్ హిట్ రా తిక్క నా కొడకా. తెలుగులో మిక్స్డ్ టాక్ అనుకో హిందీలో చూడరా.

  • @gonnabattulakanakaraju9348
    @gonnabattulakanakaraju9348 23 дня назад +2

    Rajmouly effect

  • @shaikrafe1613
    @shaikrafe1613 26 дней назад +2

    సినిమాలో దమ్ము లేకపోతే పార్టీలో ఎందుకు పెడతారు మధ్యలో

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 24 дня назад +2

    ఎవడో ఒకడు ప్లాఫ్ చేస్తే ప్లాఫ్ అయితే ఆఁ డైరెక్షర్ హీరో లు జీరో లా ఏమి

  • @padmachandrasingamneni4450
    @padmachandrasingamneni4450 28 дней назад +4

    Yes you are great bangaram congratulations you are right bro thanks

  • @SeetharamKota
    @SeetharamKota 25 дней назад

    ఇది అందరికి తెలిసిన బహిరంగ రహస్యం ఇంకెందుకు చర్చ

  • @kotakondaramamohan3759
    @kotakondaramamohan3759 24 дня назад +3

    పాన్ ఇండియా స్టార్ రా నా బొక్కెం కాదు nbk అభిమానులు tdp అభిమానులు లేకపోతె వాడో 0 జూనియర్ గాదు 0

  • @r.suryaprakashreddy4755
    @r.suryaprakashreddy4755 24 дня назад +1

    మూవీ సూపర్ హిట్. ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు

  • @ramanapyla8314
    @ramanapyla8314 27 дней назад +4

    Pottodu cinema ki TDP ki sambandam emiti,

  • @RajkumarTeegela
    @RajkumarTeegela 26 дней назад +1

    పొట్టొడికీ పానీండియ సీన్ లేదు

  • @KoteshwarRoa
    @KoteshwarRoa 23 дня назад +2

    Bala, Krishna,garu,chiranjieve,nagarujuna, garu,prabhas,yeavariena,ciniema,baguntea,chustaru

  • @AnjaneyuluACRefrigeratorwork
    @AnjaneyuluACRefrigeratorwork 15 дней назад +1

    సినిమా చూసి చెప్పండి టీడీపీ జనసేన ఎన్ని కుట్రలు చేసి సాధరణ ప్రేక్షకుల సినిమా బాగుంది అని అనుకుంటున్నారు,, నేను 17వ రోజు సినిమా చూశాను హౌస్ ఫుల్ కలెక్షన్ వరల్డ్ సినిమా గర్వించదగ్గ ఆర్టిస్ట్ ఒక్కడు జూనియర్ ఎన్టీఆర్

  • @rajeshkrishnan2903
    @rajeshkrishnan2903 23 дня назад +1

    Yes we boycott devara Film. He untrusted fellow to CBN he indirectly support jagan

  • @malleshamnakka6751
    @malleshamnakka6751 24 дня назад +2

    Flop movie fake collections

  • @bellapusatyanarayana8619
    @bellapusatyanarayana8619 23 дня назад +1

    దేవర ఫ్లాప్ ఎంటిరా P N K.

  • @rajeshkrishnan2903
    @rajeshkrishnan2903 23 дня назад +1

    Yes we boycott devara. As TDP fan because he is untrusted fellow he is indirectly support to jagan

  • @IgGul183
    @IgGul183 28 дней назад +1

    టాలీవుడ్ ని పాలించెది డైనోసార్ డార్లింగ్.వస్తాడు ఊచకోత కోసి వెళ్తాడు

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi 25 дней назад +5

    సినిమాలో సరుకుంటే ఎవరు ఆపలేరు. దేవర బిగ్ డిజాస్టర్

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 28 дней назад +2

    TDP can make bad as good. Good as Bad.

  • @user-ir3vy7nf6v
    @user-ir3vy7nf6v 28 дней назад +3

    Ntr.dance.ledu.anduke.flop.ayyindi

  • @srinivasaraodoppa6240
    @srinivasaraodoppa6240 29 дней назад +6

    వద్దు అన్న దయసేసి పార్టీ కి అంట కట్ట వద్దు సినిమా నిజంగా బాగో లేదు డైరెక్టర్ మిస్టేక్ NTR యాక్టింగ్ సూపర్

    • @ramadevikothapalli49
      @ramadevikothapalli49 28 дней назад

      Devara flop Ani evaru chepparu

    • @krishnamohan5902
      @krishnamohan5902 28 дней назад

      Film very disappointing.Director not upto mark.not created interest on part 2 like bahubali.

  • @varaprasadkodela7966
    @varaprasadkodela7966 27 дней назад +2

    మిగిలిపోయిన జగన్ బ్రాండ్ మందు గంజాయి తాగి మతిస్థిమితం కోల్పోయాడు . బ్లూ మీడియా సాక్షి మరియు జగన్ Paytm బ్యాచ్ పని ఇది

  • @ambojudharmarao9709
    @ambojudharmarao9709 21 день назад +1

    AP mottam oklagunte 🤔 billap vaddu mana Hero ki chala ekkuva tagginchukuntene 🤗😛

  • @ShankarNagurothu
    @ShankarNagurothu 28 дней назад +5

    Anna NTR ACTOR , MOVIE AVARAGE, STORY VEEK

    • @r.suryaprakashreddy4755
      @r.suryaprakashreddy4755 24 дня назад

      ఎన్టీఆర్ వంటి చేత్తో సినిమాని లేపాడు

  • @gnmraju3692
    @gnmraju3692 23 дня назад +2

    AVG movie,

  • @satyagidugu-w4n
    @satyagidugu-w4n 26 дней назад +1

    Mangalavaram

  • @KarnatiAnilkumar-ls6dv
    @KarnatiAnilkumar-ls6dv 21 день назад +1

    ఇది వైసీపీ కుట్ర

  • @binnurimurthy734
    @binnurimurthy734 14 дней назад +1

    దేవర flap అనదానికి సిగ్గు అనిపించడం లేదా? NTRni పోగుడుతూనే hit movie ni flop అంటావు యేదో తేడా వుంది

  • @melodymurly
    @melodymurly 28 дней назад +1

    వారు సరే, తాడి ప్రకాష్ గారు మీ చానల్ లో ఇచ్చిన విశ్లేషణ కు తగినట్టున్నాయి మీ మాటలు. కాకపోతే వారిపై వీరిపై నెపం వేస్తున్నారు.

  • @boyinadharmaraju67
    @boyinadharmaraju67 28 дней назад +2

    సినిమా లో పస ఉంటే టీడీపీ ఏమిచేయలేదు. ప్లాప్ సినిమాకు టీడీపీ ని తప్పు పట్టడం తప్పు. టీడీపీ అభిమానులు ఎన్టీఆర్ ను ఓన్ చేసుకోలేరు. మామ వైసీపీ. ఎలా నమ్ముతారు. ఇక అన్ని ఇలానే ఉంటాయి

  • @cnind459
    @cnind459 27 дней назад +1

    Just average movie Bro Due to single relies some what it stands otherwise it would have been disastrous.

  • @muralidharchebrolu3340
    @muralidharchebrolu3340 29 дней назад

    నిజం

  • @ramaiahm7829
    @ramaiahm7829 22 дня назад +1

    Cinema director meedha adhar padu thundhi

  • @utkala913
    @utkala913 27 дней назад +1

    Cinema flap Avadaniki karnam direction rajakiyalukavu ala chepakudau

  • @venkateswararaochintirala-k7e
    @venkateswararaochintirala-k7e 17 дней назад +1

    Evedalaku Telugu thappa verecontres theliyadu

  • @varaprasadkodela7966
    @varaprasadkodela7966 27 дней назад +3

    కుట్రలు చేయడంలో జగన్ ను మించిన వారు లేరు. బ్లూ మీడియా సాక్షి మరియు జగన్ Paytm బ్యాచ్ అంతా సంకర జాతి మనుషులు, అబద్ధాలు, పుకార్లు వ్యాపించచేయడంలో సిద్ధహస్తులు.

  • @jayarajud7927
    @jayarajud7927 22 дня назад +1

    Devara cinema plaf ani cheppevaallaku oka salaha ntr oka natudu ataniki raajaakeeyaalu antagattavaddu eppati audiaons kaavalasindi yemitante bootu paatalu boothu dances fights alaanti cinemaalu seasonsga success avutayukaani yeppatiki aadarana undadu

  • @user-cs9sx5zy6f
    @user-cs9sx5zy6f 28 дней назад +6

    సినిమా అయితే బాగోలేదు పబ్లిసిటీ ఎక్కువ చేసుకొంటున్నారు

  • @srinivastekkem8810
    @srinivastekkem8810 25 дней назад

    Lack of story, bad direction and screenplay for devera

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 28 дней назад +4

    Over action movie bro 👎

  • @ramaraomurakonda5166
    @ramaraomurakonda5166 28 дней назад +2

    Flopcinima.j.r.ntr.wast.

  • @mrudularaj6266
    @mrudularaj6266 25 дней назад +1

    Endukarra bagunna movie ni paducheyyalani chusthunnaru

  • @rameshg8056
    @rameshg8056 23 дня назад +2

    Devara 💯 Persent Floop

  • @Seshasait-lz9kp
    @Seshasait-lz9kp 28 дней назад +2

    Flop goram

  • @vamsiking4592
    @vamsiking4592 28 дней назад +2

    Cenima dengindi po😂

  • @SivaiahSingana
    @SivaiahSingana 27 дней назад +1

    No good yes

  • @krishnasairaam
    @krishnasairaam 29 дней назад +2

    Junior did a mistake .. now facing the result

  • @killigangadhar7478
    @killigangadhar7478 28 дней назад +3

    జై బాలయ్య

  • @subramanyammanthena418
    @subramanyammanthena418 24 дня назад

    Break even aina cinama flop antavemiti neeku emiteliyadani telustune undi musukunte manchidi

  • @BoyalaxmannaLaxmanna-o1f
    @BoyalaxmannaLaxmanna-o1f 29 дней назад

    3tv eelanti newsto bathukuthunnaru 😊😅

  • @vdspsaikumarv5689
    @vdspsaikumarv5689 27 дней назад +2

    ఫ్లాప్ అని ఎవరు చెప్పారు. అన్ని ఏరియాల్లో ఐదు రోజుల్లో బ్రేక్ ఈవెన్.

    • @ramanapyla8314
      @ramanapyla8314 27 дней назад

      Fake collections,2 nd half zandubalm

    • @Kkraj-u1h
      @Kkraj-u1h 23 дня назад

      Collection is not crediteriya

  • @MRamulu-zc5ip
    @MRamulu-zc5ip 28 дней назад +1

    CBN.and.balaiah.

  • @MRamulu-zc5ip
    @MRamulu-zc5ip 28 дней назад +1

    Ekaa.veediyanii.plape.

  • @rameshg8056
    @rameshg8056 23 дня назад +2

    Jr NTR ycp boy