అదే విషయాన్ని మీరు నల్ల బట్టల వాళ్లకి ఎర్ర బట్టల వాళ్లకి ఆకుపచ్చ బట్టల వాళ్ళకి కూడా చెప్తే సమానంగా ఉంటుంది ఒక్క హిందువులకే నీతి బోధ చేయాల్సిన అవసరం లేదు మిస్టర్ నాగేశ్వర్ గారు
1.Talk about Sanatan board . 2.Talk about Bangla war 3.talk about china occupied india land. 4.waste of talk to ANDH BHAKTS. 5.Why instead of food gobar eating ? 6 Why Go mutru has become drink? 7.carona deaths ? How many 8.Mumbai 2 lakh crores land to 2235 selling to ambani 9.Secret of Adani how to become rich that too world top ten in 9 year? 10.un employment of india? 11.health index of india? 12.Waqf act why it is not removed before 2 terms of BJP when they have 302 seats and alliances 90. 13.Why Trump not called viswasam guru? 14.Hindu Tax is 18percent Leave Muslims how ever in opposite govt also paying same as u 15.free temples and make santan board.
BJP helped Hindus so much it didn't bother to withdraw its support to VP Singh govt. when the Kashmiri Pandits exodus took place. BJP loves Hindus so much that it supported Congress in forcefully dividing AP and thereby causing great injustice to residual AP.
మరి వక్ బోర్డు సెక్యులర్ ఎలా అవుతుంది.. దేశంలో ఆర్మీ రైల్వే తరువాత యెనిమిది లక్షల ఎకరాలు పైగా భూమి మూడవ అతిపెద్ద భూస్వామి ఎందుకు అయింది ఎందుకు సెక్యులర్ హా...
According to Right to freedom of religion institutions waqf ,madrasas etc A waqf is a property that is dedicated to God for religious or charitable purposes. A waqf can be created through a deed or instrument, or if the property has been used for religious or charitable purposes for a long time. Waqf board is secular? Ans - yes ,Waqf Members were appointed by government.Tribunal of waqf will be handled by Collecter of dist. 3.why it became more Landlord? A.it s property cant be sold. Charity is the basic principle of Muslims.so Many people charitied lands and properties from beginning 😊
@@ShakeerFusionHow can be a relegiuos organisation secular institution?there is no non muslims emloyees in Waqf??How can it claim 2000 yrs old temple where Islam started in 7 th century??
మనిషి బ్రతికి ఉన్నంత కాలము వివక్ష ఏదో ఒక రూపము లో వుంటుంది. ఆడ మగ ధనిక పేద, నలుపు తెలుపు .మీ దరిద్రము ఏమిటంటే ఒక హిందూ మతము లోనే నేరాలు ఘోరాలు జరుగుతున్నట్టు చెబుతారు.
పాకిస్థాన్ దేని ఆధారంగా విడిపోయింది చైనీశ్వ ర్ రావు. రజాకార్లు స్థాపించిన MIM దేని ఆధారంగా 70 సంవత్సరాలు గా పాతబస్తీలో గెలుస్తున్నది.దానితో పొత్తు పెట్టుకున్న పార్టీ లు మాత్రం సెక్యులర్ పార్టీ లు అవుతున్నాయి.
Hindu Mahasabha formed an alliance govt. with Jinnah's Muslim League in Bengal. BJP's founder Syama Prasad Mukherjee worked as a minister in that coalition govt. and strongly opposed the Quit India movement.
Yes bro Hindu Sabha headed by Savarkar was responsible for the byfecation of India. Not Gandheji and congress. MiM is the secret friend of BJp. Every body knows.
అరె ప్రో. ఎమర్జెన్సీ పెట్టి సెక్యూలర్ దేశం అని రాజ్యాంగం లో చొప్పిస్తే సరిపోదు ఇది హిందూ దేశం రా.... గడప లోపలే కులం గడప దాటితే హిందువులం....❤❤❤జై హింద్
నీకు తెలిసిన సనాథనాధర్మం గురుంచి చెప్పు. ఈ ధర్మం గురుంచి ఏ ఋషులు గ్రంధాలు రాశారు?? ఋషి పెరు ఏంటి?? నువ్వు చదివిన బుక్స్ పేర్లు చెప్పురా మూత్రం తాగే బ్రోకెట్ నాకొడకా
సనాతన ధర్మం లో కులవివక్ష లేదు కుల వివక్ష ను పాటించే వాళ్ళు ఎవరైనా సనాతన ధర్మం ను పాటించేవాళ్ళు కాదు. ప్రజల మనుగడ లో అభివృద్ధి ను కాంక్షించే వాళ్ళు ఎవరైనా నా దృష్టిలో సనాతన ధర్మం ను పాటించే వాళ్ళే
@@bhagath83Ramayana, Mahabharata lo kula vyavastha unda. Sarve Jana sukino bavanthu ane slogan ethara mathalo unda. Srikrishna gani ramudu gani kulanni encourage chesara. E secular kukkalu kula vyavastha nirmulanaku emina chesaara. 70 year lo enni avakaashalu vachina oka BC CM chesara mana rastram lo.
ప్రొఫెసర్ గారూ.. హిందూ మతంలోని ఆచారాలను సమీక్షించుకునే అవకాశం ఉంది. ఇది నిరంతరం జరుగుతూనే ఉంది. రాజ్యంగ విలువల్ని పాటిస్తూ మన మతాన్ని అధునీకరించుకోవట్లేదా.. ఇంకొక మతం ఉంది ఆ మతం పుట్టిన నాటి విషయాలను ఎత్తి చూపితే ఏం జరుగుతుందో చూశాం.. హిందుత్వ రాజకీయాలు చేసే బీజేపీ అన్ని వర్గాలను కలుపుకు పోవాలని చూస్తుంటే, మిగిలిన పార్టీలు తమ కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవడానికి రాజకీయాలను వాడుకుంటూ హిందువులను అవమానిస్తుంది.
మన దేశంలో అన్ని మతాలు సమానం అని చెప్పు ఎవ్వరి మతం వలది వాల సంప్రదాయాల వారి ఇష్టం సనాతన ధర్మం అని ఒక్కరు అంటారు మాను ధర్మ శాస్త్రం ఒక్కరు అంటారు అసలు అంబెడ్కర్ తగలుపెట్టిన దని మళ్లీ తేవాలనుకుంటన బీజేపీ కి ఎందుకు అంత ప్రేమ బీజేపీ అంతం తప్పదు
Nuvvu mundu school ki poi English nerchukoni video spelling correct rayie what'sapp university bhattaye batch. A,b,c,d lu raavu gaani nuvvu kuda medavi la matladtunav.
What about religious freedom in old city hyd,it is the reality that where ever Muslim population is higher than others there other people are suffering lot if you are honest pl make a video on this matter.
పెరియార్ మొదట సంస్కృతం నేర్చుకొని గురువు కావాలి అనుకొన్నాడు. కానీ పెరియార్ ను కాంగ్రెస్ విందు లో దూరం పెట్టడం తోనే అతను కాంగ్రెస్ వదిలి జస్టిస్ పార్టీ లో చేరాడు.
Have some sense sir where is the equality in constitution? Someone gets power to put atrocity case without any evidence for personal grudges and women are empowered with special laws and upper caster middle class man gets fncked by these laws have some shame to talk about these
ప్రతి మతంలో కూడా విమర్శించ వలసిన అంశాలు చాల ఉన్నాయి. దానికి ఏ మతం కూడా తీసివేత కాదు. ప్రపంచంలో ఏ ఇతర మతాన్ని విమర్శించినా తేలికగా తీసుకోవడం జరుగుతుంది కాని, అతి మూర్ఖత్వం కలిగిన ముస్లిం మతంను విమర్శించే సాహసం ఈ మేధావి అనబడే నాగేశ్వర్ కాని, ఇతర హేతు వాదులు, నాస్తిక వాదులు కాని చేయలేక పోవటం గమనార్హం.
మీ బాధ బీజేపీ మీద కోపం అంతే గానీ బీజేపీకి అధికారం ఉండకూడదు అని మీరు ఇలాంటి అబద్ధపు మాటలు అంటున్నారు.....ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ చేసిన అరాచకం అంత ఇంత కాదు... అంబేత్కర్ గారు చెప్పిన మాటలు మీరు మార్చి చెప్పటం మైక్ కరెక్ట్.
P. విజయ్ udhyanidhi స్టాలిన్ అన్నవి బాగానే చెప్పావు. పవన్కళ్యాణ్ అన్న సనాతన విషయం చెప్పేటప్పుడు దీర్ఘాముగా కూనిరాగాలుగా చెప్పటం లో అర్ధం ఏమిటి? నాగ్రశ్వర్, ఆ వ్యగం దేనికి?, నాగేశ్వర్
So according to secular , liberal socialist parties Hindhu religion has only negative things and other practicing religions in this world don’t have fault lines Why only my religion is attacked for no reason I am liberal and inclusive that doesn’t mean you can hurt my religion and belief and the most pathetic part is these parties lost credibility to talk against BJP I don’t understand their ideological fight is against BJP or PRACTICING HINDHUS IN THIS NATION
🚩🚩🚩 జై శ్రీరామ్ జై భీమ్ నా నమస్కారం పంతులు నాగేశ్వరావు గారు. ఇప్పటికీ నాగేశ్వరరావు భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం క్రిస్టియన్ మతాలు మతోన్మాదులు భారతదేశంలో ఇతర దేశాల్లో ఇతర సమస్య ఎలా నష్టం చేస్తుందో ఇప్పటివరకు బహిరంగంగా ఒప్పుకున్నాడు ఇది భారతీయ జనతా పార్టీ హిందూ సంస్థలు గత అయోధ్యం నుంచి చేపట్టిన ముస్లిం మతోన్మాదం కిషన్ మతోన్మాదం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీఓసి హిందువులకు జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు మానభంగాలు సామూహిక అత్యాచారాల ను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడమే ఈ చైతన్యాన్ని కారణం కమ్యూనిజ భావాజాల కరుడుగట్టిన కమ్యూనిస్టు మేధావులు నాయకులు కూడా ఈరోజు గ్రహిస్తున్నారు బహిరంగంగా చెప్పాల్సి వస్తుంది హిందూ చైతన్యం తోటే మద్దతు దారులకు ఎస్సీ ఎస్టీ బీసీఓసి హిందువుల్లో
సనాతన ధర్మంలో కుల వ్యవస్థ ఎక్కడుంది.. ఎక్కడ రాసారు? ఏ గ్రంధంలో కుల వ్యవస్థను ప్రోత్సహించారు..చెప్పండి..ప్రతీవాడు అందులో ఉంది అందులో ఉంది అంటున్నారు తప్పా ఎందులో రాసాడో ఎవడూ చెప్పడు..అయినా సనాతన ధర్మం అంటే ఒక్క కులమే కాదు సార్...మన జీవన విధానం ...మన పూర్వికులు మనకు అందించిన ఆస్థి.. నిజానికి కులం పుట్టినది వృత్తుల నుంచి కానీ ఆ వృత్తులు నేడు ఎంతమంది చేస్తున్నారు? ఆ కుటుంబంలో పుట్టాడు కాబట్టి వాడు ఆ కులమే అని ముద్ర వేస్తున్నది ఈ రాజ్యంగమే కదా..సమస్య మన రాజ్యాంగంలో ఉంది.. ఆనాడు అగ్రకులాలు బడుగు వర్గాలను అణిస్తే ఈనాడు బడుగువర్గాలు అనేక మంది పై తప్పుడు అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారు..కదా దీని మాట ఏంటి పంతులు
సనాతన ధర్మం వర్ణాలకు అధారం కానీ, వర్ణ వివక్షకు కాదు. వివక్ష, dignity of labour లేకపోవటం వల్ల, మీకన్నా మేము గొప్పగా బతుకుతం అన్న అహంకారం వల్ల పుట్టింది. హిందూ/ సనాతన ధర్మం అనేది ఒకే రకంగా లేదు ఎపుడూ, కాలానికి అనుగుణంగా మారుతూ వస్తుంది. అంబేద్కర్ అయినా ఇంక వేరే reformers ఎవరైనా ఆ సామాజిక మార్పు కోరుకున్నారే తప్ప దైవత్వన్ని చేరుకునే మార్గాలను వ్యతిరేకించలేదు.
హిందూమతంలో కులవివక్షతను ఎదుర్కొన్న వారు హిందూమతాన్ని కాకుండా వేరే మతాలను ప్రశ్నిస్తే సమాదానం దొరుకుతుంది అనుకుంటే ఇతర మతాలను కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది.
Kula vyavasta okka sanatana dharmamlo matrame unda? Did anybody spoke about the casre discrimination in Islam religion? Did anybody commented how the dalit converted Christians treated in India? No for this people it is just political tool to comment on Sanatan Dharma
మనసు మతి ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ మండలంలో రికార్డులు తీయమని అండి సార్ మిగతా మతాలలో దౌర్జన్యాలను ఏ పార్టీలు ఖండించ చర్చలకు ముందుకు రారు మూసుకొని పండుకుంటారు అన్ని రికార్డ్స్ తీయాలి
కరుణానిధి కుటుంబం లో అందరికీ రాజకీయ పదవులు ఉన్నాయి. అంటే వేరే వాళ్ళ కి అవకాశం తక్కువ చేయడం కాదా? వీళ్ళు మాత్రం అధికారం అండతో ఇష్టానుసారం వ్యవహరిస్తారు కానీ సమాజంలో అసమానతలు గురించి ఉపన్యాసాలు ఇస్తారు.దానికి మీరు భజన. ముస్లిం లు 100 సంవత్సరాలు క్రితం ఈ ఆస్తి మాది అంటే ప్రస్తుతం ముస్లిం మేతరులు ఇచ్చేయ్యాలి కానీ కళ్ళముందు మసీదు క్రింద గుడి ఉందని తెలిసినా మనం మూసుకుని ఉండాలి.ఇదేం సెక్యులరిజం అర్థం కావడంలేదు.వివక్ష లేని సమాజం ఉంటే మంచిదే దానికే కదా రాజ్యాంగం రాసుకొన్నాం. మత పెద్దల కోసం సుప్రీంకోర్టుకు తీర్పు లను కాదని ఆర్డినెన్సు తెచ్చిన దేశంలో ఉన్నాం.అదే పార్టీ కూటమి లో విజయన్ ఉన్నాడు కేరళ బయట.కేరళ లో వాళ్ళ తో నే పోటీ.వాళ్ళకే పడిచావట్లేదు ప్రపంచం గురించి మాట్లాడుతారు
నీకు చిన్నప్పుడే నీ నరనరాల్లో విషాన్ని నింపారు సనాతన వైదిక ధర్మం లో ట్యాలెంట్ కే విలువ కానీ వ్యక్తికి కాదు ఈ మతం వారు అబ్దుల్ కలాం గారిని ఒక గురువు స్థానంలో గౌరవించారు ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం చేసిన కాటన్ దొరికి ఇప్పటికీ పిండతర్పణం వదులుతారు అంబేద్కర్ గారు చదువుకీ సహాయం చేసారు వీరికే కాదు ఊరు పేరు పెద్దగా తెలియని చాలా మందికి విద్యా బుద్ధులు అన్న వస్త్రాలు ఇచ్చారు ఇలా చేయడం వల్ల తమ యావదాస్తిని కోల్పోయిన చాలా మంది ఉన్నారు గరికపాటి నరసింహారావు గారు ఎప్పుడూ చెప్పే మూర్తి రాజుగారు అలాగే డొక్కా సీతమ్మ గారు లాంటి వ్యక్తులు ప్రతి గల్లీలోనూ కనపడతారు వీరెవరూ నీకు కనపడలేదా స్వాతంత్ర్య సమర లో ఎంతమంది ఆస్తులు కోల్పోయారు వారు బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరిస్తే ఇప్పుడు కూడా బలహీన వర్గాల మీద వారికి ఆదిపత్యం లభించి ఉండేది ఇంకా చాలా చెప్పొచ్చు కానీ హైందవ ధర్మం బోదించే ధర్మం అధర్మం నమ్మి జీవించడం వలనే ఈదేశంలో ఇంకా శాంతి ఉంది.
సనాతన ధర్మం ఎన్నో సంస్కథల ద్వారా తనలోని లోపాలను సరిదిద్దు కుంది, ఇంకా సంస్కరణ మార్గంలో ఉంది, రాజ్యాంగానికి కట్టుబడి కూడా ఉంది, రాజ్యాంగాన్ని పాటించకుండా కుల ఆధిక్యతను ప్రదర్శించే వాళ్లు శిక్షార్హులు, అది సనాతన ధర్మం అంగీకరిస్తుంది. మార్పు కి ఆహ్వానం పలుకుతుంది. హిందూ మతం నిరంతరం మార్పుకు గురవుతుంది, మతాచారాలను పాటించిన వారి పట్ల ఏమి నిర్బంధాలు ఉండవు, గుడికి వెళ్లకపోయినా ఏమీ కాదు పూజలు చేయకపోయినా పర్వాలేదు. శిక్షలు కూడా వెయ్యరు. కానీ దురదృష్టవశాత్తు కుల స్పృహ రాజ్యాంగం తోనే మొదలవుతుంది. ఎవరికివారు తమ కులం గొప్పది అని చెప్పుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. ఇక కుల రహిత సమాజం ఎలా ఏర్పడుతుంది?
కమ్యూనిస్టుల్నీ, బీజేపీ ని గుడ్డిగా వ్యతిరేకించే వాళ్ళని తమ పద్ధతి మార్చుకోమని, నాగేశ్వర్ చెబుతున్నాడు.అయినా. హిందుత్వ వాదులు అతడిని విమర్శిస్తూ,ఈ వీడియో దిగువున కామెంట్స్ పెడుతున్నారు.చాలా విచిత్రంగా ఉంది!
సనాతన ధర్మాన్ని తిడితే BJP కి లాభం అంటూనావే తప్పా ఇలా తిట్టడం తప్పు అనడం లేదు.. కులం ఛాయలు కనిపించేటట్లు ఏవి చేస్తుంది? రాజ్యంగమే కదా కులం సర్టిఫికెట్లు ఇస్తుంది..
నాగేశ్వరావు గారు మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా మనం కుల అణచివేతలు అంటరానితనం అస్పృశ్యత కోసం మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం దాన్ని 70 ఏళ్లుగా పాలించిన పార్టీ ఈ 70 ఏళ్లు దేశంలో వ్యవస్థపై సమర్థవంతంగా పనిచేసే ఉండుంటే కుల వ్యవస్థను నాశనం చేయడానికి చేయవలసిన కార్యక్రమాలు చేసి ఉంటే వ్యవస్థను కూకటివేళ్లతో నాశనం చేయడానికి ఆలోచనా విధానాన్ని ప్రజల మనసులు నుండి దూరం చేయడానికి కావలసిన పరిస్థితులు సమాజంలో కలగజేసి ఉంటే ఈరోజు బాల వారిగా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చుకోవాల్సిన దౌర్భాగ్య కరమైన పరిస్థితులు ఉండి ఉండేవి కావు ప్రతి దాన్ని మూలం గుర్తించకుండా పై స్థాయిలో చేసిన చట్టాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు పైగా అది సమాజాన్ని ప్రభావితం చేయకపోగా ప్రజా అరుస్తుంది అని చెప్పడానికి మన రాజ్యాంగం నాయకులు మన వ్యవస్థలో స్పష్టమైన ఉదాహ
Sir Main reason for Hindu society siding towards BJP is due to minority appeasement politics of opposition parties. Rest all other reasons are reasons but not main reasons. Fundamental mistakes are from Congress, communists and all other opposition parties. These parties take Hindu’s for granted and they try to appease minorities. If they really want to defeat BJP, They have to work on issues and they must stop minority appeasement politics. opposition’s must correct their mindset . One way opposition parties only firstly playing communal politics by doing minority appeasement politics.
Dear Nageswara Rao garu, Pl raise the society issues and corrective measures separately but don't try to weep on the gains to BJP and losses to Indi alliance. Pl tell me who will match to Modi and BJP in opposition. Total world is accepting and praising Modi, then why the so called SUDO Seculars unable to accept Modi even when there is no alternative. Why can you all agree that our country, India name enhanced in the last 10 years of Modi's rule , more particularly in Gulf countries and USA. Put the facts in front of people. Don't try to weep always on Modi and BJP'S raise. Analyse and put forward the tangible gains and intangible gains and developments in the Modi's rule. Imagine Rahul Gandhi in PMs place instead of Modi, and what level of damage Mr George soros and other anty India elements would have done to India.
Bakthi in religion leads to salvation of the soul. But, in politics, bakthi or hero worship is a sure road to degradation and to eventual dit@t0rship. This is true in present India.
Any body cannot able to define what is Sanathana dharma. Can pavan Kalyan able to arrange one book what is Sanathana dharma? Without knowing any thing Pawan told cinema dialogues
Iam seeing hateful comments in the comments section . No body is against hinduism. Only objection is using religion for political purpose, it might be any religion. Religion should be a personal affair
సూపర్ రా.. అంటే మిగతా పార్టీ లు అన్నీ సనాతన ధర్మానికి వ్యతిరేకం అని ఒప్పుకుంటున్నావు....
ముస్లిం, క్రైస్తవ మతం లోని అసమానత గురించి కూడా మాట్లాడు
Vaati gurinchi mataladadu..ee naagi
అదే విషయాన్ని మీరు నల్ల బట్టల వాళ్లకి ఎర్ర బట్టల వాళ్లకి ఆకుపచ్చ బట్టల వాళ్ళకి కూడా చెప్తే సమానంగా ఉంటుంది ఒక్క హిందువులకే నీతి బోధ చేయాల్సిన అవసరం లేదు మిస్టర్ నాగేశ్వర్ గారు
మన ాజ్యంగమే కుల వ్యవస్థను ప్రొత్సహిస్తుంది
invert cheyakudu.cause and effect chudu
@kartheekvijay22puttinappati nunchi adugi namodu chesthunnaaru prabhuthvamekadaa50
puttinappudu government adagadu. adults cheptaru
బ్రాహ్మణులు బ్రహ్మ పెళ్ళాం పూకులూో నుంచి వచ్చారు
వక్స్ బోర్డ్ గురించి మీరు ఒక్క వీడియో కూడ చేయరు...
1.Talk about Sanatan board .
2.Talk about Bangla war
3.talk about china occupied india land.
4.waste of talk to ANDH BHAKTS.
5.Why instead of food gobar eating ?
6 Why Go mutru has become drink?
7.carona deaths ? How many
8.Mumbai 2 lakh crores land to 2235 selling to ambani
9.Secret of Adani how to become rich that too world top ten in 9 year?
10.un employment of india?
11.health index of india?
12.Waqf act why it is not removed before 2 terms of BJP when they have 302 seats and alliances 90.
13.Why Trump not called viswasam guru?
14.Hindu Tax is 18percent
Leave Muslims how ever in opposite govt also paying same as u
15.free temples and make santan board.
Daash lo dammu ledu 😂😂😂😂😂😂
Veedu asalu cheydu
ఫండ్స్ రావు
ఎంతసేపు హిందూ మతాన్ని గురించి వీడు మాట్లాడుతున్నాడు ఇతర మతాలను వారి లోపాలను మాట్లాడండి
మాట్లాడడు బయం😂
@@Mahesh-w8b4e😂
Adi jargadhamma...
మీరు కమ్మీలు ఖాన్ గ్రెస్ బ్యాచి కేవలం హిందుత్వ నే ఎందుకు టార్గెట్ చేస్తారు.. పిశ్లాం ను ఎందుకు మాట కూడా అనరు...
మొత్తం మీద మీకు హిందూ మతాన్ని విమర్శించ కుండా నిద్ర పట్టదు....కదా...
BJP helped Hindus so much it didn't bother to withdraw its support to VP Singh govt. when the Kashmiri Pandits exodus took place. BJP loves Hindus so much that it supported Congress in forcefully dividing AP and thereby causing great injustice to residual AP.
ఆగం ఆగం అవుతున్న ఆగేశ్వార్
Gurr gurr ...
మరి వక్ బోర్డు సెక్యులర్ ఎలా అవుతుంది.. దేశంలో ఆర్మీ రైల్వే తరువాత యెనిమిది లక్షల ఎకరాలు పైగా భూమి మూడవ అతిపెద్ద భూస్వామి ఎందుకు అయింది ఎందుకు సెక్యులర్ హా...
According to Right to freedom of religion institutions waqf ,madrasas etc
A waqf is a property that is dedicated to God for religious or charitable purposes. A waqf can be created through a deed or instrument, or if the property has been used for religious or charitable purposes for a long time.
Waqf board is secular?
Ans - yes ,Waqf Members were appointed by government.Tribunal of waqf will be handled by Collecter of dist.
3.why it became more Landlord?
A.it s property cant be sold. Charity is the basic principle of Muslims.so Many people charitied lands and properties from beginning 😊
@@ShakeerFusionHow can be a relegiuos organisation secular institution?there is no non muslims emloyees in Waqf??How can it claim 2000 yrs old temple where Islam started in 7 th century??
hindu alayaliki enni lakshala ekaralu unnayo kanukko.avi ela vacchayo ivi alage vacchayi
మనిషి బ్రతికి ఉన్నంత కాలము వివక్ష ఏదో ఒక రూపము లో వుంటుంది. ఆడ మగ ధనిక పేద, నలుపు తెలుపు .మీ దరిద్రము ఏమిటంటే ఒక హిందూ మతము లోనే నేరాలు ఘోరాలు జరుగుతున్నట్టు చెబుతారు.
పాకిస్థాన్ దేని ఆధారంగా విడిపోయింది చైనీశ్వ ర్ రావు. రజాకార్లు స్థాపించిన MIM దేని ఆధారంగా 70 సంవత్సరాలు గా పాతబస్తీలో గెలుస్తున్నది.దానితో పొత్తు పెట్టుకున్న పార్టీ లు మాత్రం సెక్యులర్ పార్టీ లు అవుతున్నాయి.
Hindu Mahasabha formed an alliance govt. with Jinnah's Muslim League in Bengal. BJP's founder Syama Prasad Mukherjee worked as a minister in that coalition govt. and strongly opposed the Quit India movement.
Yes bro Hindu Sabha headed by Savarkar was responsible for the byfecation of India. Not Gandheji and congress. MiM is the secret friend of BJp. Every body knows.
Thanks bro you are correct MiM is secret friend of BJP. But they blamed other wise . Hare Krishna.
ఈ పోకిరి నాగేశ్వరావు గాడు సోషల్ పోకిరి
Wrong information@@venkateswarluk5133
అరె ప్రో. ఎమర్జెన్సీ పెట్టి సెక్యూలర్ దేశం అని రాజ్యాంగం లో చొప్పిస్తే సరిపోదు ఇది హిందూ దేశం రా.... గడప లోపలే కులం గడప దాటితే హిందువులం....❤❤❤జై హింద్
ఎప్పుడూ మనస్ఫూర్తి మీద ఏడ్చే నువ్వు సరిగా గురించి మాట్లాడు షరియా గురించి చెప్పు. సర్యా లాస్ గురించి బాగా వివరించు నీకు దమ్ముంటే
Anni religion lo differences vunnaye, avi evaru chepparu
2014లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ముస్లింస్ వోక్స్ బోర్డ్ కి ఏవిధంగా లాభం జరిగేలా చెప్పిన స్టేట్మెంట్ కు మీరు సరైన సమాధానం చెప్పగలరు
The more you speak about my sanaataatana dharma, the more we consolidate, and united..
అన్ని మతాలలోని కులాల గురించి కూడా విమర్శనాత్మకంగా చేయండి సార్
సనాతన ధర్మం, కుల వ్యవస్థ రెండు వేర్వేరు! ఇవి ఎన్నో సార్లు చేప్పినా అర్థం కాని అజ్ఞానం లో ఉన్నారు రా బాబు!
Manusmruthi is not part of sanathana dharma???? Whats is chakali character in Ramayana?? Accept the truth
నీకు తెలిసిన సనాథనాధర్మం గురుంచి చెప్పు. ఈ ధర్మం గురుంచి ఏ ఋషులు గ్రంధాలు రాశారు?? ఋషి పెరు ఏంటి?? నువ్వు చదివిన బుక్స్ పేర్లు చెప్పురా మూత్రం తాగే బ్రోకెట్ నాకొడకా
ఏ మతంలో ఉన్నవారు, ఆ మతంలోని నెగటివ్ షెడ్స్ ని ప్రశ్నిస్తారు, వేరే మతంతో సంబంధం ఏముంది సార్.
సనాతన ధర్మం లో కులవివక్ష లేదు కుల వివక్ష ను పాటించే వాళ్ళు ఎవరైనా సనాతన ధర్మం ను పాటించేవాళ్ళు కాదు. ప్రజల మనుగడ లో అభివృద్ధి ను కాంక్షించే వాళ్ళు ఎవరైనా నా దృష్టిలో సనాతన ధర్మం ను పాటించే వాళ్ళే
ధర్మం అంటే ప్రపంచం మొత్తం ఒక్కటే పద్ధతి ఉండాలి కానీ ప్రతి ఇంట్లో వేరు వేరు పద్ధతులు ఉంటాయి, నార్త్ లో వేరు, సౌత్ లో వేరు అన్ని వైరుద్యాలె 🤔
Mari mana dhantlo vunna kulala sangathendhi antav🤔@@mohdafsar9445
"సనాతనాధర్మం" గురుంచి ఏ గ్రంధాలు ఉన్నాయి? ఎవరు రాశారు?? నువ్వు ఏమి చదివావు?? నీకు తెలిసిన సనాతనాధర్మం ఏంటి??
😂😂😂😂
@@bhagath83Ramayana, Mahabharata lo kula vyavastha unda. Sarve Jana sukino bavanthu ane slogan ethara mathalo unda. Srikrishna gani ramudu gani kulanni encourage chesara. E secular kukkalu kula vyavastha nirmulanaku emina chesaara. 70 year lo enni avakaashalu vachina oka BC CM chesara mana rastram lo.
ప్రొఫెసర్ గారూ..
హిందూ మతంలోని ఆచారాలను సమీక్షించుకునే అవకాశం ఉంది. ఇది నిరంతరం జరుగుతూనే ఉంది. రాజ్యంగ విలువల్ని పాటిస్తూ మన మతాన్ని అధునీకరించుకోవట్లేదా..
ఇంకొక మతం ఉంది ఆ మతం పుట్టిన నాటి విషయాలను ఎత్తి చూపితే ఏం జరుగుతుందో చూశాం..
హిందుత్వ రాజకీయాలు చేసే బీజేపీ అన్ని వర్గాలను కలుపుకు పోవాలని చూస్తుంటే, మిగిలిన పార్టీలు తమ కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవడానికి రాజకీయాలను వాడుకుంటూ హిందువులను అవమానిస్తుంది.
Ban congress
తమరు ఎంత ఏడిచిన ఖాన్ గ్రేస్ అధికారంలోకి రాదు, రాహుల్ ప్రధానమంత్రి కాలేడు ఎందుకు మేష్టారు ఈ ఏడుపు....😂
మూత్రం తాగే శూద్రుడా నీమతంలో నువ్వు బానిసవేరా
@bhagath83 నిన్ను రాజును చేసే మతంలోకి వెళ్లు, కాని నా మతం ఇచ్చిన రిజర్వేషన్లను వదిలేసి వెళ్లు.......
మరి కేరళలోని శబరిమలై అయ్యప్ప స్వామి క్షేత్రంలో తన ముస్లిం భక్తున్ని యొక్క దర్గాను ఎందుకు నిర్మించుకున్నాడు కొంచం ఆలోచించి చెప్పరాదు సారు
Are super medhavi please speak about wokf board
And it's defects
మన దేశంలో అన్ని మతాలు సమానం అని చెప్పు ఎవ్వరి మతం వలది వాల సంప్రదాయాల వారి ఇష్టం సనాతన ధర్మం అని ఒక్కరు అంటారు మాను ధర్మ శాస్త్రం ఒక్కరు అంటారు అసలు అంబెడ్కర్ తగలుపెట్టిన దని మళ్లీ తేవాలనుకుంటన బీజేపీ కి ఎందుకు అంత ప్రేమ బీజేపీ అంతం తప్పదు
Wax board gurinchi enduku vedio cheyyaru professor garu
Communist supports muslims so they will not talli about waqf board
Nuvvu mundu school ki poi English nerchukoni video spelling correct rayie what'sapp university bhattaye batch. A,b,c,d lu raavu gaani nuvvu kuda medavi la matladtunav.
@@Rakash273
Mundu kadhu munddhu nuvvu kuda school ki velli A B C D lu nerchu koni edhuti varini vimarshincchu modhersa batch .
@@Rakash273బత్తాయిలు మీ ఇంటికి వచ్చి ఏమైనా చేశరా రండా రాకేష్ గా
Ala cheste Muslims tantaaru
మను స్మృతి లో కులాలు ఉన్నాయా వర్ణాలు ఉన్నాయా
అమెరికా లో రేసిజం ఉంది కానీ క్రిస్టియానిటి నీ ఏ పార్టీ విమర్శిస్తలేరు
What about religious freedom in old city hyd,it is the reality that where ever Muslim population is higher than others there other people are suffering lot if you are honest pl make a video on this matter.
ఏది ఏమైనా ఈ దేశంలో హిందూ దేశం మెజరిటీ మోర్ థెన్ 80%వుంది
పెరియార్ మొదట సంస్కృతం నేర్చుకొని గురువు కావాలి అనుకొన్నాడు. కానీ పెరియార్ ను కాంగ్రెస్ విందు లో దూరం పెట్టడం తోనే అతను కాంగ్రెస్ వదిలి జస్టిస్ పార్టీ లో చేరాడు.
Have some sense sir where is the equality in constitution? Someone gets power to put atrocity case without any evidence for personal grudges and women are empowered with special laws and upper caster middle class man gets fncked by these laws have some shame to talk about these
Are
You cry 100 times
You cant bring congress to power
According Gobar khandela conspiracy of Future telling 2029 CONGRESS 😊WINS ANDH BHAKTS IN SHOCKS😊
EVM always can't buy pm.
Chaina lo virus production bagane vastundi chainishwar rao video cheyandi please
Sanathana Dharma has equality,no caste system feelings in young India generation, congress, CPM, CPI, real communal.
ప్రతి మతంలో కూడా విమర్శించ వలసిన అంశాలు చాల ఉన్నాయి. దానికి ఏ మతం కూడా తీసివేత కాదు. ప్రపంచంలో ఏ ఇతర మతాన్ని విమర్శించినా తేలికగా తీసుకోవడం జరుగుతుంది కాని, అతి మూర్ఖత్వం కలిగిన ముస్లిం మతంను విమర్శించే సాహసం ఈ మేధావి అనబడే నాగేశ్వర్ కాని, ఇతర హేతు వాదులు, నాస్తిక వాదులు కాని చేయలేక పోవటం గమనార్హం.
గౌరవ నాగేశ్వర్ గారు.....RSS ఏకాత్మకస్ట్రోత్రం లో ప్రతి రోజు 'నారాయణ గురు,బసవేశ్వరు' ని గత 100 సం ౹౹ లుగా స్మరిస్తున్నారు
ilaage ISLAM paina oka video cheyyandi sarr
Next day mee thala vunddadhu
Do one video on waqfboard
సార్ మీ కన్నా వన్ సైడ్ యాంగిల్ పర్సన్ నేను చూడలేదు సార్ ఇంతవరకు
మీ వీడియోల్లో ఇదొక మంచి వీడియో.
Social Reformers ఇతరమతాల్లో
అవసరం లేదా?
అది ఆ మతం వాళ్ళు చూసుకుంటారు
@@bhagath83mochi valladi
నాగేశ్వరరావు బంగ్లాదేశ్ లోని హిందువుల గురించి మాట్లాడరు పాకిస్తాన్లోని హిందువుల గురించి మాట్లాడరు. భారతదేశంలో సనాతన ధర్మం బతకాలంటే బిజెపి ఉండాలి .
Nageswar rao garu హిందూ వ్యతిరేకి జాతి వ్యతిరేకి
హిందూ మతం బ్రాహ్మణులకు చెందిన మతం ...ఎప్పుడు తెలుసుకుంటర్రా బాబు
ఎంత తెలివిగా హిందు మతం పైన, బీజేపీ పైన విషం కక్కుతున్నాడో చూడండి.
నేను చదివాను. ఈ దుర్మార్గాలు లేవు.
కుల వ్వవస్తా అన్నీ మతాలు లో ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కుల గణాన చెయ్యాలి అంటుంది. కుల వ్వవస్తాను అంబేత్కర్ సమర్దించారు. దీని మీద మీ అభిప్రాయం చెపండి.
Sir, eppudu maa hinduvala gurechee chubitaaru enduku sir, prati okkadu.
ప్రశ్నిస్తే మరునాడు సెలవు
బి జె పి ఏడుపే ఏడుపు !
మీ బాధ బీజేపీ మీద కోపం అంతే గానీ బీజేపీకి అధికారం ఉండకూడదు అని మీరు ఇలాంటి అబద్ధపు మాటలు అంటున్నారు.....ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ చేసిన అరాచకం అంత ఇంత కాదు...
అంబేత్కర్ గారు చెప్పిన మాటలు మీరు మార్చి చెప్పటం మైక్ కరెక్ట్.
అందుకే అందరికి ఒకే చట్టం ఒకే న్యాయం ఉండాలి. మరి ఈ దేశ చట్టాలు ఒకరికి ఒక విధం గా ఒకరికి ఒక విధం గా vuntundhi
ఇది మీ నుండే మొదలవ్వాలి sr
Paytm కోసం దరిద్రానికి పాల్పడతాడు
P. విజయ్ udhyanidhi స్టాలిన్ అన్నవి బాగానే చెప్పావు. పవన్కళ్యాణ్ అన్న సనాతన విషయం చెప్పేటప్పుడు దీర్ఘాముగా కూనిరాగాలుగా చెప్పటం లో అర్ధం ఏమిటి? నాగ్రశ్వర్, ఆ వ్యగం దేనికి?, నాగేశ్వర్
కులం అంటే వృత్తి నాగేశ్వర్ అది మీలాంటి వాళ్లే పెంచి పోషించారు.
You tell me which caste is your son in law and daughter in law
Then give lecture
ఉపన్యాసం మాత్రమే ఈయనకు ఇష్టం
వాక్ఫ్ బోర్డు గురించి ఒక వీడియో చేయాలి నాగేశ్వరావు గారు
Dear bhayamkaramaina asamanatalu meaning kya hai..
Why u forget thin line between manuscript n constitution...
I mean 1050 yrs colonial rule...
కులాలు పేరు చెప్పుకొని రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్న వారు తప్ప వేరొకరు ఎవ్వరూ కుల వ్యవస్థ గురించి మాట్లాడరు
Correct 💯💯💯
True
So according to secular , liberal socialist parties Hindhu religion has only negative things and other practicing religions in this world don’t have fault lines
Why only my religion is attacked for no reason
I am liberal and inclusive that doesn’t mean you can hurt my religion and belief and the most pathetic part is these parties lost credibility to talk against BJP
I don’t understand their ideological fight is against BJP or PRACTICING HINDHUS IN THIS NATION
మరి కులాలు వారీగా రిజర్వేషన్ అంటూ రెచ్చగొడుతూ కుల వైషమ్యాలు ను పెంచి ఎందుకూ పోషిస్తున్నారు.మీరు షరియా పిస్లామ్ ఉన్మాదం ను ఎందుకు ఖందించరు..
ఇన్ని కథలు ఎందుకు బాసు,క్రిస్టియన్ ,ముస్లిం ప్రార్థనాస్థలాలను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లోకి తీసుకురాగల రా
Islam lo vunna parda,hijab gurinchi video teeya venduku.mim tho pottu pettukune congress secular partia?
సనాతన ధర్మం పై దాడి బి జె పి కే లాభం.అది తమకు కష్టం.
🚩🚩🚩 జై శ్రీరామ్ జై భీమ్
నా నమస్కారం పంతులు నాగేశ్వరావు గారు.
ఇప్పటికీ నాగేశ్వరరావు భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం క్రిస్టియన్ మతాలు మతోన్మాదులు భారతదేశంలో ఇతర దేశాల్లో ఇతర సమస్య ఎలా నష్టం చేస్తుందో ఇప్పటివరకు బహిరంగంగా ఒప్పుకున్నాడు ఇది భారతీయ జనతా పార్టీ హిందూ సంస్థలు గత అయోధ్యం నుంచి చేపట్టిన ముస్లిం మతోన్మాదం కిషన్ మతోన్మాదం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీఓసి హిందువులకు జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు మానభంగాలు సామూహిక అత్యాచారాల ను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడమే ఈ చైతన్యాన్ని కారణం కమ్యూనిజ భావాజాల కరుడుగట్టిన కమ్యూనిస్టు మేధావులు నాయకులు కూడా ఈరోజు గ్రహిస్తున్నారు బహిరంగంగా చెప్పాల్సి వస్తుంది హిందూ చైతన్యం తోటే మద్దతు దారులకు ఎస్సీ ఎస్టీ బీసీఓసి హిందువుల్లో
Sir anylsis bagoledu
ఏడుపు..... ఆపు
సనాతన ధర్మంలో కుల వ్యవస్థ ఎక్కడుంది.. ఎక్కడ రాసారు? ఏ గ్రంధంలో కుల వ్యవస్థను ప్రోత్సహించారు..చెప్పండి..ప్రతీవాడు అందులో ఉంది అందులో ఉంది అంటున్నారు తప్పా ఎందులో రాసాడో ఎవడూ చెప్పడు..అయినా సనాతన ధర్మం అంటే ఒక్క కులమే కాదు సార్...మన జీవన విధానం ...మన పూర్వికులు మనకు అందించిన ఆస్థి.. నిజానికి కులం పుట్టినది వృత్తుల నుంచి కానీ ఆ వృత్తులు నేడు ఎంతమంది చేస్తున్నారు? ఆ కుటుంబంలో పుట్టాడు కాబట్టి వాడు ఆ కులమే అని ముద్ర వేస్తున్నది ఈ రాజ్యంగమే కదా..సమస్య మన రాజ్యాంగంలో ఉంది..
ఆనాడు అగ్రకులాలు బడుగు వర్గాలను అణిస్తే ఈనాడు బడుగువర్గాలు అనేక మంది పై తప్పుడు అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారు..కదా దీని మాట ఏంటి పంతులు
మనుస్మృతి సనాతన ధర్మం లో భాగమే😂
సనాతన ధర్మం వర్ణాలకు అధారం కానీ, వర్ణ వివక్షకు కాదు. వివక్ష, dignity of labour లేకపోవటం వల్ల, మీకన్నా మేము గొప్పగా బతుకుతం అన్న అహంకారం వల్ల పుట్టింది. హిందూ/ సనాతన ధర్మం అనేది ఒకే రకంగా లేదు ఎపుడూ, కాలానికి అనుగుణంగా మారుతూ వస్తుంది. అంబేద్కర్ అయినా ఇంక వేరే reformers ఎవరైనా ఆ సామాజిక మార్పు కోరుకున్నారే తప్ప దైవత్వన్ని చేరుకునే మార్గాలను వ్యతిరేకించలేదు.
హిందూమతంలో కులవివక్షతను ఎదుర్కొన్న వారు హిందూమతాన్ని కాకుండా వేరే మతాలను ప్రశ్నిస్తే సమాదానం దొరుకుతుంది అనుకుంటే ఇతర మతాలను కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది.
Kula vyavasta okka sanatana dharmamlo matrame unda?
Did anybody spoke about the casre discrimination in Islam religion?
Did anybody commented how the dalit converted Christians treated in India?
No for this people it is just political tool to comment on Sanatan Dharma
మాకు ఏ మతం వద్దు విద్య,ఉద్యోగం,
వైద్యం కావలి. హిందు వులందరి కీ అది అవసరం.వాటి కోసం పోరా దాలి.. జైశ్రీరాం.
ఆరోగ్యం , కావాలి. హిందు వులందర వా క
మనసు మతి ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ మండలంలో రికార్డులు తీయమని అండి సార్ మిగతా మతాలలో దౌర్జన్యాలను ఏ పార్టీలు ఖండించ చర్చలకు ముందుకు రారు మూసుకొని పండుకుంటారు అన్ని రికార్డ్స్ తీయాలి
కరుణానిధి కుటుంబం లో అందరికీ రాజకీయ పదవులు ఉన్నాయి.
అంటే వేరే వాళ్ళ కి అవకాశం తక్కువ చేయడం కాదా?
వీళ్ళు మాత్రం అధికారం అండతో ఇష్టానుసారం వ్యవహరిస్తారు కానీ సమాజంలో అసమానతలు గురించి ఉపన్యాసాలు ఇస్తారు.దానికి మీరు భజన.
ముస్లిం లు 100 సంవత్సరాలు క్రితం ఈ ఆస్తి మాది అంటే ప్రస్తుతం
ముస్లిం మేతరులు ఇచ్చేయ్యాలి కానీ కళ్ళముందు మసీదు క్రింద గుడి ఉందని తెలిసినా మనం మూసుకుని ఉండాలి.ఇదేం సెక్యులరిజం అర్థం కావడంలేదు.వివక్ష లేని సమాజం ఉంటే మంచిదే దానికే కదా రాజ్యాంగం రాసుకొన్నాం.
మత పెద్దల కోసం సుప్రీంకోర్టుకు తీర్పు లను కాదని ఆర్డినెన్సు తెచ్చిన దేశంలో ఉన్నాం.అదే పార్టీ కూటమి లో విజయన్ ఉన్నాడు కేరళ బయట.కేరళ లో వాళ్ళ తో నే పోటీ.వాళ్ళకే పడిచావట్లేదు ప్రపంచం గురించి మాట్లాడుతారు
నీకు చిన్నప్పుడే నీ నరనరాల్లో విషాన్ని నింపారు
సనాతన వైదిక ధర్మం లో ట్యాలెంట్ కే విలువ కానీ వ్యక్తికి కాదు ఈ మతం వారు అబ్దుల్ కలాం గారిని ఒక గురువు స్థానంలో గౌరవించారు
ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం చేసిన కాటన్ దొరికి ఇప్పటికీ పిండతర్పణం వదులుతారు
అంబేద్కర్ గారు చదువుకీ సహాయం చేసారు
వీరికే కాదు ఊరు పేరు పెద్దగా తెలియని చాలా మందికి విద్యా బుద్ధులు అన్న వస్త్రాలు ఇచ్చారు
ఇలా చేయడం వల్ల తమ యావదాస్తిని కోల్పోయిన చాలా మంది ఉన్నారు గరికపాటి నరసింహారావు గారు ఎప్పుడూ చెప్పే మూర్తి రాజుగారు అలాగే డొక్కా సీతమ్మ గారు లాంటి వ్యక్తులు ప్రతి గల్లీలోనూ కనపడతారు వీరెవరూ నీకు కనపడలేదా స్వాతంత్ర్య సమర లో ఎంతమంది ఆస్తులు కోల్పోయారు వారు బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరిస్తే ఇప్పుడు కూడా బలహీన వర్గాల మీద వారికి ఆదిపత్యం లభించి ఉండేది ఇంకా చాలా చెప్పొచ్చు కానీ
హైందవ ధర్మం బోదించే ధర్మం అధర్మం నమ్మి జీవించడం వలనే ఈదేశంలో ఇంకా శాంతి ఉంది.
Nageshwar sir meeru always anti hindu.
Why we need to have equal when country devises based on religion.
నువ్వు హిందువు అయితే"మనుధర్మశాస్త్రం" చదువు. నీ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది
@@bhagath83nuvvu chadinavra
సనాతన ధర్మం ఎన్నో సంస్కథల ద్వారా తనలోని లోపాలను సరిదిద్దు కుంది, ఇంకా సంస్కరణ మార్గంలో ఉంది, రాజ్యాంగానికి కట్టుబడి కూడా ఉంది, రాజ్యాంగాన్ని పాటించకుండా కుల ఆధిక్యతను ప్రదర్శించే వాళ్లు శిక్షార్హులు, అది సనాతన ధర్మం అంగీకరిస్తుంది. మార్పు కి ఆహ్వానం పలుకుతుంది. హిందూ మతం నిరంతరం మార్పుకు గురవుతుంది, మతాచారాలను పాటించిన వారి పట్ల ఏమి నిర్బంధాలు ఉండవు, గుడికి వెళ్లకపోయినా ఏమీ కాదు పూజలు చేయకపోయినా పర్వాలేదు. శిక్షలు కూడా వెయ్యరు. కానీ దురదృష్టవశాత్తు కుల స్పృహ రాజ్యాంగం తోనే మొదలవుతుంది. ఎవరికివారు తమ కులం గొప్పది అని చెప్పుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. ఇక కుల రహిత సమాజం ఎలా ఏర్పడుతుంది?
కమ్యూనిస్టుల్నీ, బీజేపీ ని గుడ్డిగా వ్యతిరేకించే వాళ్ళని తమ పద్ధతి మార్చుకోమని, నాగేశ్వర్ చెబుతున్నాడు.అయినా. హిందుత్వ వాదులు అతడిని విమర్శిస్తూ,ఈ వీడియో దిగువున కామెంట్స్ పెడుతున్నారు.చాలా విచిత్రంగా ఉంది!
ఇప్పుడు దేశానికి కావల్సింది మను స్మృతి, షరియా స్మృతి, రోమ్ స్మృతి కాదు.రాజ్యాంగం అత్యున్నత స్మృతి. కావున కామన్ సివిల్ కోడ్ తీసుకొని రావాలి.
Adi prof Manchi topic , etara matala negative gurinchi evadu matladadu
👌👌
Actor kasturi Sankar once liberal now right wing activist. Lot of this type of normal Hindu people supporting bjp due to sir given reasons...
Sir,
Pls,you can settle in china
సనాతన ధర్మాన్ని తిడితే BJP కి లాభం అంటూనావే తప్పా ఇలా తిట్టడం తప్పు అనడం లేదు..
కులం ఛాయలు కనిపించేటట్లు ఏవి చేస్తుంది? రాజ్యంగమే కదా కులం సర్టిఫికెట్లు ఇస్తుంది..
నాగేశ్వరావు గారు మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా మనం కుల అణచివేతలు అంటరానితనం అస్పృశ్యత కోసం మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం దాన్ని 70 ఏళ్లుగా పాలించిన పార్టీ ఈ 70 ఏళ్లు దేశంలో వ్యవస్థపై సమర్థవంతంగా పనిచేసే ఉండుంటే కుల వ్యవస్థను నాశనం చేయడానికి చేయవలసిన కార్యక్రమాలు చేసి ఉంటే వ్యవస్థను కూకటివేళ్లతో నాశనం చేయడానికి ఆలోచనా విధానాన్ని ప్రజల మనసులు నుండి దూరం చేయడానికి కావలసిన పరిస్థితులు సమాజంలో కలగజేసి ఉంటే ఈరోజు బాల వారిగా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చుకోవాల్సిన దౌర్భాగ్య కరమైన పరిస్థితులు ఉండి ఉండేవి కావు ప్రతి దాన్ని మూలం గుర్తించకుండా పై స్థాయిలో చేసిన చట్టాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు పైగా అది సమాజాన్ని ప్రభావితం చేయకపోగా ప్రజా అరుస్తుంది అని చెప్పడానికి మన రాజ్యాంగం నాయకులు మన వ్యవస్థలో స్పష్టమైన ఉదాహ
Good analysis❤
Miku islam antay mudu kada
Excellent video......good analysis...🎉
Sir why secularists always speaking about hindus only. Why not other religions.
You are great sir.
Nuvvu professor ela ayyavura
హిందూమతానికి చెందిన ప్రేమికుల కులాంతర వివాహాలను హిందువులు అంగీకరిస్తారా?ఇది సనాతన ధర్మం సాధించిన విజయం కాదా?మిగతా మతాల్లోనూ ఇలాగే ఉంటుందా?
Proffessor garu meeru cheppedi Anni mathala variki varthistundi. Adi cheppare
Inka Kula vivaksha unda professor time waste analysis
R u sure is not there?
Sir
Main reason for Hindu society siding towards BJP is due to minority appeasement politics of opposition parties. Rest all other reasons are reasons but not main reasons. Fundamental mistakes are from Congress, communists and all other opposition parties. These parties take Hindu’s for granted and they try to appease minorities.
If they really want to defeat BJP, They have to work on issues and they must stop minority appeasement politics.
opposition’s must correct their mindset .
One way opposition parties only firstly playing communal politics by doing minority appeasement politics.
రిజర్వేషన్ తీసేతే అన్ని పోతాయ్ దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడారు
అవును మరి దేశంలో సంపద అందరికీ సమానం గా పంచిపెట్టారు గా...రిజర్వేషన్లు లేకుండా బటికెద్దం
Privatisation అందుకే
Privatisation అందుకే brother
Dear Nageswara Rao garu,
Pl raise the society issues and corrective measures separately but don't try to weep on the gains to BJP and losses to Indi alliance. Pl tell me who will match to Modi and BJP in opposition. Total world is accepting and praising Modi, then why the so called SUDO Seculars unable to accept Modi even when there is no alternative. Why can you all agree that our country, India name enhanced in the last 10 years of Modi's rule , more particularly in Gulf countries and USA. Put the facts in front of people. Don't try to weep always on Modi and BJP'S raise. Analyse and put forward the tangible gains and intangible gains and developments in the Modi's rule. Imagine Rahul Gandhi in PMs place instead of Modi, and what level of damage Mr George soros and other anty India elements would have done to India.
Bakthi in religion leads to salvation of the soul.
But, in politics, bakthi or hero worship is a sure road to degradation and to eventual dit@t0rship.
This is true in present India.
Any body cannot able to define what is Sanathana dharma. Can pavan Kalyan able to arrange one book what is Sanathana dharma? Without knowing any thing Pawan told cinema dialogues
Veedu pakka congress
Well said
Miru muslim la& kritiyaniti gurichi chepandi
Iam seeing hateful comments in the comments section . No body is against hinduism. Only objection is using religion for political purpose, it might be any religion. Religion should be a personal affair
సనాతన ధర్మం పైన దాడి సనాతన ధర్మానికి నష్టం అని ఎందుకు చెప్పడం లేదు ప్రొఫెసర్ గారు ?