చనిపోయిన వారు మాట్లాడుతారా? ఈ వీడియో చూసాక!| AS PET Dargah | Biography Of Khaja Nayab Rasool Nellore

Поделиться
HTML-код

Комментарии • 953

  • @mdvali503
    @mdvali503 8 месяцев назад +10

    ఇస్లాం ఆంటే దర్గాలు ఆరాధించడం కాదు ఒకె ఒక్కడైనా అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి ఇదే నిజ మైనా ధర్మం ఇస్లాం

    • @rammohan6454
      @rammohan6454 Месяц назад

      @@mdvali503 అలాగే Islam ని నమ్మని వారిని jihad పేరు తో చంపేయాలి వారు చిన్న పిల్లలు అయినా
      దేవుడు అనంతం అయినప్పుడు allah అనే పేరుతోనే ఎందుకు పిలవాలి
      దేవుడికి రూపం లేదు అంటే ఒకే స్థిరము అయిన రూపం కాదు అన్నీ రూపాలలో కలవాడు అని యెందుకు అనుకో కూడదు

  • @BASHABASHA-ld3jl
    @BASHABASHA-ld3jl 2 месяца назад

    మేడమ్ దర్గా గొప్పతనం గురించి చాలా బాగా చెప్పారు అది మా అందరికీ తెలుసు అక్కడ ముజావర్ల గురించి కూడా ఒకసారి మీరు వీడియో చేస్తే చాలా బాగుంటుంది వాళ్లకి దేవుడు మీద అంత భక్తి ఉంటుంది అది మీకు అర్థమైంది అనుకుంటాను

  • @illasatyanarayana3740
    @illasatyanarayana3740 2 года назад +8

    యాంకర్ చాలా బాగా వుంది

  • @sk.shabber
    @sk.shabber 2 года назад +20

    Aspta దర్గా ని చాలా చక్కగా వీడియో తీసావ్ కెమెరామెన్ చాలా చాలా కృతజ్ఞతలు

  • @mohdhameed8305
    @mohdhameed8305 2 года назад +4

    i like (amma jan nayebe rasool) gret

  • @9999manojkumar
    @9999manojkumar 23 дня назад

    మా ఊరికి చాలా దగ్గర e దర్గా,చాలా పవర్ ఫుల్ దేవుడు

  • @mandadiprasad7386
    @mandadiprasad7386 2 года назад +34

    I am hindhu but I trusted nayab e Rasool sarkar

  • @asmitha_dudekula
    @asmitha_dudekula 2 года назад +56

    అవుజు బిల్లాహి మినషైత్వాన్ నిర్రజిం బిస్మిల్లా హు హిర్రహ్మాన్ నిర్రహీం...🤲🤲🤲🤲🤲🤲

  • @sureshbabumande3546
    @sureshbabumande3546 2 года назад +39

    ముస్లిం. అయినా. తెలుగు. చాలా. బాగా. మాట్లాడు. గుడ్. బాయ్

  • @bommalaeshwaribai4635
    @bommalaeshwaribai4635 2 года назад +1

    Thank you manchi information chupincharuuu...thank you for your team 🙏

  • @snaik4711
    @snaik4711 2 года назад +116

    అస్తగఫరుల్లాహ్ అల్లాహ్ అందరిని విగ్రహారాధన మరియు సమాధి ఆరాధన నుంచి కాపాడుగాక ఆమీన్

    • @rameshkappala9384
      @rameshkappala9384 2 года назад +17

      Mundu nuvvu Maru amen

    • @snaik4711
      @snaik4711 2 года назад

      @@rameshkappala9384 thank you సోదర నాలో ఉన్న పొరపాట్లు సరిదిద్దుకోవాలని దుఆ చెయ్యండి

    • @Ammikirasoi139
      @Ammikirasoi139 2 года назад

      Ameem

    • @sksmbsmb4754
      @sksmbsmb4754 2 года назад +2

      Shirk ante ardham nuv telusuko

    • @AjayKumar-si4gz
      @AjayKumar-si4gz 2 года назад

      Vigrahalu and samadhullo unna daivatvaani telusovali ani prardistunna ameen

  • @girijachendrila3004
    @girijachendrila3004 2 года назад +30

    నెల్లూరు జిల్లా లోని దర్గాలు చాల పవిత్రమైనవి మరింత పవర్ ఫుల్ కూడ. అక్కడికి వెళ్లిన experience తో చెప్పుతున్నా. కళ్ల కు కనబడని సైన్స్ ఉందక్కడ.

    • @hussainkhattat2810
      @hussainkhattat2810 2 года назад

      Nellore లోని దర్గా లు పాప పంకిలమైనవి దైవ వ్యతిరేకమైనవి క్షుద్రమైనవి,ఇండియా లోని వే కాదు ప్రపంచం లో ఏ దర్గా,కూడ ఖురాన్ హదీస్ లలో ధ్రువికరించబడలేదు కనుక దర్గా లు దుష్ఠ త్వానికి ప్రతీకలు

    • @bmreddy1092
      @bmreddy1092 2 года назад

      As peta, Nellore dist,ap

    • @suren2972
      @suren2972 10 месяцев назад +7

      ఇంత ఏర్రోలు ఏంట్రా మీరు?

    • @nareshbah1127
      @nareshbah1127 9 месяцев назад

      Hyd to rahemat llabad direct bus undi

    • @nareshbah1127
      @nareshbah1127 9 месяцев назад

      Nenu chala sarlu vella

  • @hussainshareefmd1919
    @hussainshareefmd1919 2 года назад +5

    Nice dargah

  • @mdkhaleel7426
    @mdkhaleel7426 11 месяцев назад +1

    Really true I'm wachin hazrat khaja nayebi rasool (R.A)

  • @venkateswararaoadapa3891
    @venkateswararaoadapa3891 2 года назад +160

    మనిషి నమ్మకం కూడా మందుతో సమానమే, జబ్బులు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మనసు ప్రశాంతత లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, గొడవలు జరుగుతే పోలీసుల దగ్గరికి వెళ్ళాలి, ఒక్కోచోట ఒక్కో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, అన్ని సమస్యలు దేవుడి మీద వేసి పరిష్కరించమని అడగరాదు మానవ ప్రయత్నం కూడా చేయాలి

    • @tgprasannakumar9536
      @tgprasannakumar9536 2 года назад +1

      Truth 😉

    • @kalpikitchen7533
      @kalpikitchen7533 2 года назад

      Yes correct

    • @abdul8662
      @abdul8662 2 года назад

      వెరీ గుడ్......బాగా చెప్పారు sir

    • @karunasagardheram598
      @karunasagardheram598 2 года назад +4

      Manam maaram, anduke mana paristhutulu kooda maaravu! Entha Mandi muslimlu gullaki vastharu? Kaani mana daridraniki mana kotla devullu kooda manaki chaalaru!

    • @lovelyshaik3352
      @lovelyshaik3352 2 года назад

      E bekar gallaki artham kaadu

  • @gumudavellykirankumar3401
    @gumudavellykirankumar3401 Год назад

    Very very nice place we are going sinse 15 years very powerful darga

  • @swethaswetha2079
    @swethaswetha2079 2 года назад +7

    Manushulu yeno problems tho badhalu paduthu ibbandulu padutuntaru ee devudu baga chesthadu aa devudu baga chesthadu ani kondaru cheppatame tappa ye manushala badhalu ye devudu tirchadu.😔

  • @mandadiprasad7386
    @mandadiprasad7386 Год назад

    Chala.bga cheptunnvu sister

  • @rcsekhar59
    @rcsekhar59 2 года назад +3

    Chala baga chepparu
    Anni masidhula gurinchi kuran gurinchi cheppali

  • @cheguveera9439
    @cheguveera9439 2 года назад +1

    Meru telugu mattlade padadi chala bagundi andi

  • @tejaavula5119
    @tejaavula5119 2 года назад +5

    01:27 ఇక్కడ చూడండి మీ దేవుడు ఆడవాళ్ళని చులకనగా చూడమని చెప్పిండా

  • @horror6253
    @horror6253 2 года назад

    Super explanation thalli..

  • @sagaryerrolla2232
    @sagaryerrolla2232 2 года назад +14

    Mashallah 💗💗💗💗💗🥰👍🌙

  • @shaikmuneeraskaik9536
    @shaikmuneeraskaik9536 2 года назад +1

    U r explanation super sir

  • @vanilla_lifestyle
    @vanilla_lifestyle 2 года назад +26

    19:12
    SAME THINGS OF MIRACLES HAPPEN IN DATTATREYA TEMPLE, GAANAGAPUR, KALABURAGI DISTRICT, KARNATAKA.
    GHOSTS LEAVE ALL POSSESSED PEOPLE. YOU CAN WATCH EVERY DAY AT 12 NOON HAARATHI TIME.

  • @sucharithakoganti2489
    @sucharithakoganti2489 2 года назад +2

    Abba Jaan Amma Jaan please bless me peace of mind

  • @vskyoutubechanale152
    @vskyoutubechanale152 2 года назад +108

    ఈ లాగే మన హైందవ సాంప్రదాయలను,మన దేవి దేవతల చారిత్రక చరిత్రను కూడా వీడియోస్ రూపం లో తియవచ్చుకదా. ఎన్నెన్నో వేళ గుడుల మహిమాన్విత ప్రదేశాలలో ఉన్న మన వేళ సంవత్సారాలు నటి దేవాలయలా చరిత్ర ను తెలిపేలా వీడియోస్ తియవచుకదా.

  • @NaginaNagina-lm2uk
    @NaginaNagina-lm2uk 3 месяца назад +1

    House billahi minash Shaitan rajeem Bismillah Rahman Rahim❤❤❤❤

  • @jhansin5882
    @jhansin5882 2 года назад +2

    Voice is soo cute

  • @vineeshachalla1142
    @vineeshachalla1142 2 года назад

    Super it's true the best AS Peta Nellore dist

  • @jashwanthprem5978
    @jashwanthprem5978 2 года назад +5

    Sri Kalahasthi Ki Vellandi 🙏🏻

  • @saikiran2182
    @saikiran2182 7 месяцев назад

    Mashallah

  • @prasadraju8177
    @prasadraju8177 2 года назад +80

    Im 100% Hindu Kshatriya RAJU, but i love Muslim culture, GODBLESS U CHILD 🙏

    • @masthan6745
      @masthan6745 2 года назад

      Mari poyi sagam cut chepinchukora chetthanakodaka vallaloniku yemi nacchindhira thine annamlo ummi veyatama jihadh perutho janalni champatama

    • @chandu_546
      @chandu_546 2 года назад +5

      Chachhipo

    • @anithakarra5609
      @anithakarra5609 2 года назад +1

      🤦🤦

    • @umarani7415
      @umarani7415 2 года назад +3

      Hindu muslim bhai bhai🤝

    • @roshanchandra343
      @roshanchandra343 2 года назад

      @@umarani7415 miru muslims ahh

  • @sindhujan6173
    @sindhujan6173 2 года назад +2

    అల్లా 🤲

  • @itsmepinky5103
    @itsmepinky5103 2 года назад +11

    Matladutuna ammai matalu different ga vundhi hearing super 😍

    • @udaycreations5000
      @udaycreations5000 2 года назад

      Kadhaa

    • @Justbutsimpletoall
      @Justbutsimpletoall 2 года назад

      Pinky yantdi edi

    • @Justbutsimpletoall
      @Justbutsimpletoall 2 года назад +1

      Okati chapu r u true in life haa ok if u r true hearted ietey will u marry me naki yavru leyru 😪nalanti valaki life eyagala vaa mari.....no antar only in talk not true in words

    • @salmansyed9356
      @salmansyed9356 2 года назад

      Right masth nachinai naku kuda😂

  • @munjasaraswatimahesh2029
    @munjasaraswatimahesh2029 2 года назад +8

    aallah acha kharegha 🤲🤲🤲🤲🤲

    • @masthan6745
      @masthan6745 2 года назад +1

      Allah na bullah hindhu peru pettukoni thurokonni mokkuthunnavu

  • @venkataramanak2559
    @venkataramanak2559 Год назад +1

    Mashallah mashallah mashallah
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @haseenakhan1998
    @haseenakhan1998 2 года назад +61

    Madam sry to say.... Darga gurinchi baga chepyaru tq... But next time gurthupettuondi darga or temple ki visit chesi mundu at list jeans kakunda dress lo velthe bagunthundi so plz...

  • @mrsmadhavi6774
    @mrsmadhavi6774 2 года назад +1

    So nice voice

  • @krishnareddy2610
    @krishnareddy2610 2 года назад +70

    అల్లా భక్తులకు అల్లా యొక్క శ్రేయస్సులకు తప్పకుండా మంచినే జరుగుతుంది

    • @TechnoGamerz47
      @TechnoGamerz47 2 года назад

      Pichi pykka allah bakhthulaku manchi jaruguthundhi antey allah ni aradinchaali aayananu matrame aaradinchaali veellu amma jaan abba jaan loudaa jaan antu chanipoyina vallatho preyer cheyyadam pedda paapam raaa pichi pulkaa gaaaa

    • @abhiramjagadeesh14
      @abhiramjagadeesh14 2 года назад +10

      సిగ్గు లేదా మాటనడానికి

    • @TechnoGamerz47
      @TechnoGamerz47 2 года назад +1

      @@abhiramjagadeesh14 siggu ledhu kadhu naa bonku meere chesedhey thappu paiga pedda pedda matalu 😂

    • @kalyankumar3841
      @kalyankumar3841 2 года назад +2

      అవునా నిజమా ఎక్కడ విలేజ్

    • @mdfatima3833
      @mdfatima3833 2 года назад +2

      Ayyana Allah kadu

  • @dodlaraju1873
    @dodlaraju1873 2 года назад +1

    Medam mi telugu super

  • @shaikabdulraheem3139
    @shaikabdulraheem3139 2 года назад +6

    *ALAAINNA AWLIYAA ALLAAHI LAA KHAUFUM ALAIHIM WALAAHUM YAHZANOON*

  • @miniworld8801
    @miniworld8801 2 года назад

    Annadanam the best#

  • @adithyaswechha941
    @adithyaswechha941 2 года назад +7

    We all Are indians, Elane undali Andaru kalisimelisi Jai hind Jai Bharat

    • @skmdfayaz3088
      @skmdfayaz3088 2 года назад +2

      Jai hind... I love my India... Nare thaqbir, Allah Hu akbar...

  • @masthanayyamasthanayya6704
    @masthanayyamasthanayya6704 Год назад

    meedam meeku pada vandanalu

  • @tatapudisatyanarayana1075
    @tatapudisatyanarayana1075 2 года назад +3

    Amen Amen Amen

  • @ShaikKalesha-j8q
    @ShaikKalesha-j8q 4 месяца назад

    Anchor super

  • @sadikpasha374
    @sadikpasha374 2 года назад +12

    ఈ దర్గా వెల్ల ఇక్కడికి వచ్చే జనాలకి ఎలాంటి లాభం జరగదు ఇక్కడ జరిగేది మాత్రమే వ్యాపారం

    • @kamakshikutti1272
      @kamakshikutti1272 2 года назад

      No ,A.S peta darga chala famous anukunadhi kuchithumga jaragadhi miru wrong chepparu adhina thelusu koni comment chyali.

    • @ayezakhan2750
      @ayezakhan2750 2 года назад

      Ayya sadak pasha garu miku okasari dayyam pattitey appudu miru ekkadiki veltaru ayya devudi illu ayina masjid a leka dargah na....?

    • @sadikpasha374
      @sadikpasha374 2 года назад

      Quran chaduvu 1st apudu telustadi darga ante entidi masjid ante entido

    • @sadikpasha374
      @sadikpasha374 2 года назад

      @@ayezakhan2750 milanti vallaney masjid ki vache vallu taggipotunaru dargalaki velle varu ekuva avtunnaru

    • @sadikpasha374
      @sadikpasha374 2 года назад

      @@ayezakhan2750daily 5 times namaz cheste dayyam enduku padutadi

  • @Ashokinfinity
    @Ashokinfinity 2 года назад +2

    ఇలా అయితే చాలా కేసులు పరిష్కారం అవుతాయి కదా

  • @ayyappareddythallapu8176
    @ayyappareddythallapu8176 2 года назад +6

    ఇది మన హిందూ సోదరులు బలహీన పడినప్పుడు ఇతర మతాలు ప్రచారం చేసిన వాళ్ళను నమ్ముతారు! ఇది దేవ భూమి గమనించారా ఇక్కడ తన కర్మ మారిన అప్పుడే తను బాగుపడతడు అంతే కాని వేరొకరిని మొక్కినప్పుడు కాదు మన హిందూ దేవుళ్ళు అంతటి వాళ్ళే కష్టాలు పడ్డారు మనము ఎంత?అంత మాత్రాన ఇలా చేయటం మన తల్లి తండ్రుల ను కాదని వేరొకరిని నమ్మటమే ఇకనైనా మెల్కొండి ఖురాన్ ప్రకారం సమాధుల ఆరాధన తప్పు అని ముస్లిమ్ చెప్తూ ఉంటె మీకెందుకు మిత్రులారా ఆలోచన చేయండి

  • @YSJaganAnnaJaganAnna
    @YSJaganAnnaJaganAnna 5 месяцев назад

    Nice 👍

  • @upendracks
    @upendracks 2 года назад +8

    మనిషికి కష్టం వచ్చినప్పుడు ఒక నమ్మకము భరోసా కావాలి.అది నిజము కావచ్చు లేక కాకపోవచ్చు. అలా అని చనిపోయిన వాళ్ళు తిరిగొస్తారు వాళ్ళు మాట్లాడతారు అంటే అది మూఢ నమ్మకమే. దేవుడు మనిషికి అండగా ఉండేదానికి కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం కోల్పోకుండా ఉండటానికి ఉన్నాడు. అంతే కానీ మూఢనమ్మకాలు ప్రచారం చేస్తూ మనుషులను తప్పు దోవ పట్టీకుడదు

  • @Reyaz-Shakera
    @Reyaz-Shakera 9 месяцев назад +1

    Ya Allah 🤲

  • @SHAIKSHAVALI.
    @SHAIKSHAVALI. Год назад +4

    I'm muslim but nenu all religions ku respect istanu
    రాసి పెట్టి ఉంటే నే అరుణాచలం వెళ్తాం ఆని అంటారు అలాంటిది నేను అరుణాచలం వెళ్లి దర్శనం చేసుకున్న మరియు కొన్ని శక్తి పీఠాలను కూడా దర్శించు కోవడం జరిగింది కానీ ఎక్కడా కూడా నేను హుండీ లో డబ్బులు వేయలేదు ఆదే డబ్బుతో లేని వాడికి తిండి పెట్టడం జరిగింది లేదా డబ్బు రూపంలో సహాయం చేయడం జరిగింది
    మొత్తానికి నేను చెప్పేది ఎంటి అంటే దేవుడు ఒక్కడే మనం చేసే పనులలో నే దేవుడు ఉంటాడు దేవుడు కంటే ధర్మం గొప్పది మనం ధర్మంగా బ్రతుకుతూ లేని వాళ్ళకు సహాయము చేస్తే ఆ దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు జై హింద్❤

  • @Bharatha231
    @Bharatha231 2 года назад +1

    అమ్మ, తల్లి దేవాడు, గురునoఛి, బాగఛేపూ రు dargha, 💫💫❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉✝️☪️🥥🙏🏻

  • @suryanarayanarajumudunuru313
    @suryanarayanarajumudunuru313 2 года назад +14

    లేని దానిని నున్నట్లు నమ్మడమే మనిషి బలహీనత. దానిని తెలివైన వాళ్లు కేష్ చేసుకుంటారు.

  • @syedyaqub9097
    @syedyaqub9097 Год назад +2

    Super voice God bless you sweety

  • @dreamsswapna6
    @dreamsswapna6 2 года назад +4

    Telugu chala cute ga matladthundi ammayi🥰

  • @shiakahamed3585
    @shiakahamed3585 2 года назад +1

    Super madam

  • @sunilsunilchinna4451
    @sunilsunilchinna4451 2 года назад +3

    A matham vishistatha daniki untadhi respect all religions jai shivaji senaaa

  • @kareemabdul6203
    @kareemabdul6203 Год назад

    Super video ❤❤❤❤❤

  • @rajugoudtheegala2908
    @rajugoudtheegala2908 2 года назад +10

    ఇది ఎక్కడ address పెట్టండి please
    నాకు ఆరోగ్య సమస్య ఉంది

    • @rawoofsk8761
      @rawoofsk8761 2 года назад

      నెల్లూరు జిల్లా ఏ స్ పేట
      రహమాతాబాద్

    • @thrishaize
      @thrishaize 2 года назад

      @@rawoofsk8761
      Yes నేను వెళ్ళాను అక్కడకి.
      బాగా అన్పిస్తుంది వెళ్తే. మనసు ప్రశాంతంగా ఉంటుంది

  • @VijaySingh-nh1dd
    @VijaySingh-nh1dd 2 года назад

    How many watching this for cute daughter interviewer

  • @Manohar505
    @Manohar505 2 года назад +6

    Hajrath Nayana, Dorasanamma.. 🤲

  • @etyalanaveenmudiraj7815
    @etyalanaveenmudiraj7815 Год назад

    Hyderabad nundi Bus or train route cheppandi evaraina please

  • @maheshpatel9555
    @maheshpatel9555 2 года назад +3

    ❤️❤️❤️ 🙏salamalekum

    • @maheshpatel9555
      @maheshpatel9555 2 года назад

      🤲🤲🤲

    • @masthan6745
      @masthan6745 2 года назад

      @@maheshpatel9555 allah na sagam bullah

    • @skmdfayaz3088
      @skmdfayaz3088 2 года назад

      @@masthan6745 dengitey devalaniki athukkuntav... Lofar ga

  • @nr5889
    @nr5889 2 года назад +1

    Super voice sis

  • @sadikpasha374
    @sadikpasha374 2 года назад +20

    ఖురాన్ లో అల్లా ను ఆరదించు మని ఉంటుంది అంటే గాని దర్గా లో ఉందే సమదు లను ఆరదించమని ఉండదు

    • @lingalashekarreddy746
      @lingalashekarreddy746 2 года назад +1

      annaya naku oka one month mundhu na kalalo prophet Mohammed garu kanipincharu aithe nenu mobile lo Muhammad gari movie chusanu ala oka one week tharuvatha e kala vachindhi a kalalo nenu ma building paina unnanu na mundhu oka muslim uncle unnaru ma mundhe chandrudu unnadu nenu metla nundi kindaku dhiguthunte okkasari chandrudi nundi oka kanthi velasindhi dhanilo Muhammad garu kanipincharu na manasula ani pinchindhi prophet Muhammad ani peru na manasulo anipinchindhi athani face kuda clear ga kanipinchindhi replay to me bro

    • @ayezakhan2750
      @ayezakhan2750 2 года назад +2

      Dargah laki vellakudadu ani particularly mention cheyyaledugaaa . ।।।।ala ayitey hazarat mohammad sws gari sunnat lanu Nv patistunnava.... A time lo current ledu tv ledu mobile ledu avanni vadakunda ni btuku samsaranni patinchi appudu cheppu nitulu

    • @abdulbasithshaik3614
      @abdulbasithshaik3614 2 года назад

      @@lingalashekarreddy746 That was a good dream!

    • @abdulbasithshaik3614
      @abdulbasithshaik3614 2 года назад

      @@ayezakhan2750 That was a good example!

    • @mrajkumar4929
      @mrajkumar4929 2 года назад +1

      Good answer👍👏👏👏 bro

  • @peerahussain
    @peerahussain Год назад

    Melodies Comment

  • @SMV2930
    @SMV2930 2 года назад +3

    Name and place of dargah

  • @anila9997
    @anila9997 2 года назад

    Anchor voice super

  • @satishdasari8034
    @satishdasari8034 2 года назад +9

    నరుని ఆత్మ...దేవుడు పెట్టిన దీపం, అని బైబుల్ లో వున్నది.
    స్వస్థ పరుచు వాడను నేనే అని...
    మరణం తప్పించుట యోహోవా.. వశము అని బైబుల్ లో వ్రాసి వున్నది.
    అలాగే నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా వున్న దేవుడు ఒక్కడే...
    అంధకార.. దురాత్మ. చీకటి శక్తులు. చేతబడి.చిల్లంగి యంత్ర .మంత్ర .తంత్ర.. ప్రభావాలు ను తగ్గించే దేవుడు ఒక్కడే...యేసు అనే నామము పేరు వింటేనే వీటన్నిటికీ భయం కావాలంటే ప్రయత్నం చేయండి.

    • @skmdfayaz3088
      @skmdfayaz3088 2 года назад

      Allah name vintene, jinnathulu deyyala saayalu anni bhayapadathay... Jesus just oka prophet mathrame... Milantollu yevaru miracle cheste vallani devudu anestarentra baabu... Mi way lo alochistey memu kuda ma Muhammed prophet ni Appudo Devudu anetollam... Allah is Only One... Allah kanapadadu.

    • @satishdasari8034
      @satishdasari8034 2 года назад

      @@skmdfayaz3088 Jesus.... కనపడతాడు మాట్లాడతాడు... Jesus is our saviour🙏🙏

    • @skmdfayaz3088
      @skmdfayaz3088 2 года назад

      Jesus chesedhi miracles... Avi kanapadavu gaa... Aa powers Nti mari... Allah is Only One... Sry, if I hurted U annayya... Kani nakii telisina nijam Allah Only

    • @skmdfayaz3088
      @skmdfayaz3088 2 года назад

      Aa miracles Jesus(iesa alaislam) ki gifted... Jesus is a prophet who had gifted miracles by Allah...

    • @satishdasari8034
      @satishdasari8034 2 года назад

      @@skmdfayaz3088 Jesus said... నేనే సత్యమును ...జీవమును...మార్గము ను ... అయ్యి వున్నాను 🙏నా ద్వారా తప్పా ....ఎవరు తండ్రి వద్దకు రారు...

  • @MohammedZaheeruddin-nr5sp
    @MohammedZaheeruddin-nr5sp Год назад +1

    Nice informative video. Everybody can't understand spiritual world.But actually Every Allah wali has supernatural powers. According to my own research thousands of persons have cured in this Dargah.

    • @mohammedali-hy7tb
      @mohammedali-hy7tb 10 месяцев назад +1

      No spiritual world in islaam, islaam is quran and hadees, there is gaib, and only Allah knows gaib,

    • @MohammedZaheeruddin-nr5sp
      @MohammedZaheeruddin-nr5sp 10 месяцев назад

      @@mohammedali-hy7tb Ali Bhai Assalaam u alaikum . some years back , I too thinking like you .but after a valuable Book " Rijaalul ghaib " I came to know in detail about Islamic spiritual world. The duties of Aulia Allah . Many quraanic Aayat also referred in that said book. You can download the PDF of the above said book online. I read that book completely in second Lock down . It is very valuable book of 1930s. I advise you to read that book . Regards

  • @akulkosinapogu7968
    @akulkosinapogu7968 2 года назад +8

    ప్రజల్లో అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా మీడియా వుండాలి కానీ ...మూఢ నమ్మకాలని బలపరిచే విధంగా వుండకూడదు ..ఎవరి నమ్మకాలు వారివి అంతే కానీ ఎవరిని కించపరచాలని కాదు

    • @manjulapallepaga4003
      @manjulapallepaga4003 2 года назад

      అజ్ఞానం ఏమున్నది దీనిలో ? మనిషి చావడం లేదా ?? ప్రతి మనిషికి ఆత్మ లేదా ?? కరెక్ట్ కాదు అని అన్నారు మరి మనిషి కి చావు లేదు అని నిరూపించండి .

  • @smily2888
    @smily2888 2 года назад +2

    Nellore nundi AS Peta darga ki 1 hr 30 mints journey untadhii
    God is powerfull
    Nellore ki velinapudu vilu unte AS Peta ki veli raandi frnds

  • @ghousepasha5480
    @ghousepasha5480 2 года назад +6

    subhanalalh amma jaan baba jaan zindabad.

  • @ghousemoddin3184
    @ghousemoddin3184 2 года назад +1

    Hi 👋 good

  • @palisettylakshminarayana7730
    @palisettylakshminarayana7730 2 года назад +6

    As peta darga powerfulgod

  • @abdulaleem3182
    @abdulaleem3182 Год назад +2

    ఔలియా అనగా దోస్త్ అల్లాహ్ కు...వీరు అల్లాహ్ అనుగ్రహం పొందిన మహాత్ములు కాబట్టీ, ఆత్మ రూపంలో వీరు అల్లాహ్ ను, ప్రార్ధించి, దర్గాహ్ కు సందర్శించిన బాధితులకు మేలు జరిగేలాగ చూస్తారు అని ప్రజల నమ్మకం ...అల్లాహు అక్బర్ 🤲

  • @girijachendrila3004
    @girijachendrila3004 2 года назад +4

    తీసిన వీడియో పెట్టిన టైటిల్ కి సంబంధం లేదు. కాని దర్గా యొక్క మహిమ మటుకు నిజం

    • @nareshbah1127
      @nareshbah1127 9 месяцев назад

      Nijam nenu Vella chala sarlu

    • @nareshbah1127
      @nareshbah1127 9 месяцев назад

      Maku daggara as Peta 20 km

  • @gowthamgowtham-n9s
    @gowthamgowtham-n9s 10 месяцев назад

    Keep going 🎉

  • @toufiqahmedmd5075
    @toufiqahmedmd5075 2 года назад +4

    LAAILAHA ILLALLAH
    MUHAMMAD UR RASOOL ALLAH.

  • @Chanulucky1405
    @Chanulucky1405 Год назад

    Bro koncham bharashahidh dhargh gurinchi videos cheyara please....

  • @middleclassboyyt3463
    @middleclassboyyt3463 2 года назад +11

    Andharu okate plZzz no cast feeling 🙏🙏🙏❤️❤️❤️

  • @saiharhar1679
    @saiharhar1679 2 года назад +1

    Jai bholenath ki Jai

  • @Deepak-tr6es
    @Deepak-tr6es Год назад +10

    I am proud to be an indian here all religions are treated equally jai hind 🇮🇳

    • @kishoresamala835
      @kishoresamala835 9 месяцев назад

      " be an indian " -- verey Happy to see this comment bhayya instrad of putting any religi**** name ...

  • @devi5017
    @devi5017 2 года назад

    Me voice nd explanation super,clarity ga undi

  • @anassshaik3369
    @anassshaik3369 2 года назад +25

    "Do not call onto any beings other than Allah. These are capable of neither benefit nor harm. To do so is therefore guilty of wrongdoing. When Allah inverts you with an affliction, none can remove it except Him."
    Al-Qur'an 10:106-107

  • @opvoid2292
    @opvoid2292 8 месяцев назад

    I want to talk to my daddy and granny maa..i missing them a lot

  • @nagarajumora7040
    @nagarajumora7040 2 года назад +19

    ఎవరి నమ్మకాలు వారివి.సత్యాన్ని శో ధిం చే పనిలో పడి తెలుసుకోండి.

  • @grmohammedshareeff3303
    @grmohammedshareeff3303 10 месяцев назад

    Which place this one

  • @manadeem7621
    @manadeem7621 2 года назад +4

    Actually I don't believe this kind of propaganda.....but in this darga I have witness the miracle believe me it's miracle in this darga

  • @rammohanraosiddabathuni62
    @rammohanraosiddabathuni62 2 года назад +6

    Marriage kani vaaru velli prayer cheya vachuna. Result ela vuntundi

    • @gulabeenerella5345
      @gulabeenerella5345 2 года назад +2

      Haa vellande,naayana chebutaadu

    • @skmdfayaz3088
      @skmdfayaz3088 2 года назад +1

      Bro ni thala raathalo unte anni jaruguthay... Nee prayatnam Nv chey... Tharvatha undavacchu leka povacchu... Nee prayatnam Nv cheyadam lo thappu ledhu ga

    • @chandu_546
      @chandu_546 2 года назад

      Rey pichhoda nanduri srinivas channel chusi chavu....anya mathalatho pani yentra neeku

  • @facts4060
    @facts4060 10 месяцев назад

    Dargah name correct ga cheppara please

  • @Ttttt340
    @Ttttt340 2 года назад +33

    Allah goppa devudu

  • @VankudhothuJanshi
    @VankudhothuJanshi 19 дней назад

    Sister.adras.pettandi.pleez

  • @rafeehealthcaresociety4896
    @rafeehealthcaresociety4896 2 года назад +243

    భయ్యా. మన ముస్లింలని. హిందూ సోదరి సోదరీమణులు చాలా గౌరవిస్తారు... ముస్లిమ్స్ కన్నా. దర్గాలో. హిందూ సోదరులే ఎక్కువ కనబడుతుంటారు.. ఎందుకంటే. ముస్లిం వ్యవస్థ మీద హిందూ సోదరులకు అపారమైన గౌరవం. హిందూ వ్యవస్థను కూడా.. మన ముస్లిం సోదరులు.. గౌరవించాల్సిన అవసరం ఉంది.. ముస్లిమ్స్ లో కొంతమంది. ముస్లిమ్స్ హిందూ దేవస్థానాలను.. దర్శించకూడదు.. అని మాట్లాడుతారు.. అది చాలా తప్పు.. ముస్లింస్ కూడా హిందూ దేవస్థానాలను.. దర్శించుకోవాలి.. గౌరవించుకోవాలి..(భయ్యా ఒకటి మాత్రం నిజం. మీరు మాట్లాడుతున్న ట్రీట్మెంట్ విషయంలో..దర్గా లో పడుకోవడం వల్ల. మానసికంగా కొంత తృప్తి జరగవచ్చు .. కలలో వచ్చి వైద్యం చేస్తారని చెప్పడం తప్పు.. ఈ విషయాన్ని సర్దిద్దుకుంటారని భావిస్తున్నాం.. నమ్మకాన్ని నమ్మకంగా చూడాలి తప్ప.. శాస్త్రీయ బద్దంగా ట్రీట్మెంట్ జరుగుతుందని అనుకోవడం తప్పు..)

    • @gulabeenerella5345
      @gulabeenerella5345 2 года назад +4

      Nee moham,kalalo cheppaka enkela chebutaaru,meeku eve avagaahana ledule darghala gurenche:maaku koodaa aa nayyana kala lo ney cheppede ...remember u

    • @rafeehealthcaresociety4896
      @rafeehealthcaresociety4896 2 года назад +5

      @@gulabeenerella5345 మిత్రమా ధన్యవాదాలు మీ సలహాకి.

    • @gulabeenerella5345
      @gulabeenerella5345 2 года назад +3

      Maku kalalo ney vydyam chesthaadu
      Yenni saarlu chesaado cheppalenu kooda nd tablets kooda veyanu nanu aa naayaney chese veltaadu,aa naayana lekapothey mamu lemu
      Evi awagahana unna vaarekey thelustaay meekem telusuley bye

    • @rajanagendrakanakam786
      @rajanagendrakanakam786 2 года назад +7

      అన్న మీరు చెప్పింది చాలా వరకు నిజం
      కానీ కలలో వైద్యం అన్నది నిజం
      నేను నా కళ్ళతో చూసిన
      అలా జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు
      చాలా వరకు సమస్యలు మొత్తం నయం అవుతాయి
      అక్కడికి వెళ్లి టైం పెట్టద్దు
      కొన్ని నియమ నిభందనలు ఉంటాయ్ వాటిని పాట్టిస్తే మొత్తం సెట్ అయితది 🙏🏼

    • @gulabeenerella5345
      @gulabeenerella5345 2 года назад +1

      @@rajanagendrakanakam786 time pattadu antey yem chesthaam,naayana selavu etche varaku seva cheyyaale kadaa

  • @budumuruprathap7281
    @budumuruprathap7281 2 года назад +1

    All god's teach us the path of ethics
    If everyone get that fact it can change entire society.

  • @rdevivaranasi9908
    @rdevivaranasi9908 2 года назад +8

    🙏🏿🤲❣🙏🏿🤲❣! Please solve my Job, Health, wealth,
    family problems, I🧕🤲 request🌹 Hazrat Nayana🌹mma,
    My Humble 🌻prayers upon this place.🌻
    This place, I never known actually.

  • @Rehanpandu-d2o
    @Rehanpandu-d2o 8 месяцев назад

    Ya Allah 🤲🤲🤲