అమీన్ పీర్ దర్గా గురించి ఎవ్వరికి తెలియని రహస్యాలు | Ameen Peer Dargah In Kadapa | Hit TV News
HTML-код
- Опубликовано: 8 фев 2025
- అమీన్ పీర్ దర్గా గురించి ఎవ్వరికి తెలియని రహస్యాలు | Ameen Peer Dargah In Kadapa | Hit TV News
#AmeenPeerDargah #kadapa #hittvtelugunews
Hit TV Telugu News is a Digital News Platform reporting on various issues all over from the Telugu states Telangana and Andhra Pradesh. We cover all kind of news Latest Breaking News, Political News, Live Reports, Exclusive Interviews and much more. The channel has modern support systems and technical infrastructure to cover the news from all the locations in the two Telugu states.
Please subscribe to our channel for latest updates
Follow Us on:
Website: hittvtelugu.com
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu
🙏అవును.. నేను వెళ్ళాను..
మొదటి సారి వెళ్ళాను.. అక్కడ మస్జీద్ లో దర్శనం తరువాత మస్జీద్ లో కససేపు పడుకొన్నాను అప్పుడు debbaye సంవత్సరాల payebadi వున్నా బారేడు గడ్డం తో 6అడుగు లు పాయెబడి వున్నా పెద్ద మనిషి నేను కళ్ళు మూసుకోగానే కనిపిస్తున్నాడు.. తెల్లటి తోపు ధరించాడు.. నా వొళ్ళంతా ఉలుపు వచ్చింది.. ఏడుపు తన్నుకోస్తుంది.. కససేపు ఆఛేతన అవస్థ లో వున్నాను.. పక్కన వాళ్ళు ఏమైనది అని అడిగారు.. అప్పుడు మాములుగా ఐపోయాను..అది నా అనుభవం.. నేను ఒక హిందువు నండి.
అన్న అడ్రస్ చెప్పండి దయాచేసి
🕋🕋🕋🕋🕋🕋🕋🕋
❤1
దర్గాలు ఇస్లాంకి వ్యతిరేకం సాబ్..
Avuna enduku brother
ప్రియతమ,, ఇస్లాం యొక్క మూల స్ధంభాలు 1)షహాదత్2)నమాజ్3)జకాత్4)రోజా5)హజ్
విస్వాసపు మూలాలు 1)అల్లాహ్2)ప్రవక్త3)పుసతకం4)దైవదూత5)మంచీచెడు6)ప్రళయం
మూల సూత్రాలు
1)అల్లాహ్2)ప్రవక్త3)పరలోకం
ఎక్కడా కూడా దర్గా ప్రస్తావన లేదని విన్నవించుకుంటున్నాను
@@bharat..n8743 సాబ్
Ohh alaga,
"HOLYDARGAH"
Madem Garu.. After knowing truth about peddaDarga maszides buildings also no one can Do any things why means peddaDarga maszides buildings Don't have Docunments and proofs and without paying any taxes peddaDarga maszides buildings constructed maszides buildings so after wafq boards propertyies act banning in India and after wafq boards propertyies act banning in India then that peddaDarga maszides buildings is going to collapse then in front no people's will think about peddaDarga maszides buildings storyies 😅😮😢😂
Idi emaina kavachchu kani Islam matram kadu. Endukante Quran gani Pravakta gani darga vyavastha bodhincha ledu.
అవి హిందువులను ఏమర్చడానికి
Yevari nammakam valadi