"⚔️యుద్ధాల వల్ల, కోళ్ల పందాల వల్ల నష్టం తప్ప లాభం లేదు",,,,,,,, చాలా మంచి వాక్యం... 👏👏 కానీ కోళ్ల మీద ఆసక్తి మాత్రం పోదు మాకు, అది ఒక రకమైన పిచ్చి.. 🐓🐓
మీరు చేసే వీడియో చాలా బాగుంటాయి అన్నగారు నాదో విన్నపం అన్నగారు కోడి గురించి చెప్పేటప్పుడు కోడిని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని తప్పుగా అనుకోవద్దు అవకాశం ఉంటే చేయండి ధన్యవాదములు
అన్న కోడిపుంజుకీ బేటా లో ఇచ్చినప్పుడు కోడిపుంజు కి ఏం ఫీడ్ ఇచ్చి తిప్పాలి అలాగే బేటా ఇచ్చిన తర్వాత ఏమి ఫీడ్ ఇవ్వాలి బేటా ఇచ్చినప్పుడు కోడిపుంజు కి ఒంటి నొప్పులు వస్తాయా అన్న వస్తే టాబ్లెట్లు ఏమి వాడాలి కొంచెం చెప్పండి అన్న
వెంకట రామయ్యా గారు 🔥🔥🔥
అన్ని కూడా చాలా మంచి మాటలు చెప్పారు బాస్ e video లో...
Thank you bro
Super Clarification
Chala manchi video anna
Manchi మాటలు చెప్పారు గురువు గారు❤❤❤
Thank you bro
"⚔️యుద్ధాల వల్ల, కోళ్ల పందాల వల్ల నష్టం తప్ప లాభం లేదు",,,,,,,, చాలా మంచి వాక్యం... 👏👏 కానీ కోళ్ల మీద ఆసక్తి మాత్రం పోదు మాకు, అది ఒక రకమైన పిచ్చి.. 🐓🐓
అవును బ్రో
👌👌👌🎉🎉🎉
Excellent interview view by Raghunath garu of Eskurifarms farms. Hats off to Venkataramaiah garu for pin point information. 🙏
@@chittibabukallepu2034 thank you sodara
Yes bro 365 రోజులు పర్మిషన్ కాకుండా సంక్రాంతి&ఉగాది&వినాయక చవితి &దసరా పండగలకి పర్మిషన్ ఇస్తే బాగుంటుంది
Thank you bro
Chala baga cheparu sir
Valuable information bro
@@nanisdr8646 thank you bro
Ragu ananamasthe🙏🙏🙏
నమస్తే బ్రో
Super Sir Me Speaking
@@jananallam870 thank you bro
Super meaning words sir
Thank you sir
Anna mi video lalo aniti kanna naku nachina video anna andharu alochiche metar good metar good message❤❤❤
Thank you bro
Good information
@@ManaRaithubidda-tx4qq thank you bro
Anna pattaigudem Gopi gari pandem videos pettandi
🤩🤩
Tqq Raghu Anna madi kuda thadipalligudam valuable information ...😊
Thank you bro
Nice interview...❤Part 3 Epdu bro...🤔
అయిపోయింది బ్రో
Super video
Thank you bro
Bhimavaram🐤🥚🐤🐤 jathikodipilalu labinchunu🙏🙏🙏🙏
Atla untadhi mana thoni kolla midha prema thagadhu❤❤❤❤❤❤
అంతే sir
Hai annayya garu
Hi bro
Good vedio bro😊
Thank you bro
అన్న పుంజు కోడి గుడ్డు తినడం లేదు ఏం చేయాలి
మీరు చేసే వీడియో చాలా బాగుంటాయి అన్నగారు
నాదో విన్నపం అన్నగారు కోడి గురించి చెప్పేటప్పుడు కోడిని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని
తప్పుగా అనుకోవద్దు అవకాశం ఉంటే చేయండి
ధన్యవాదములు
Thank you for your suggestion
💯💐🙏🏻
Thank you
Hii sir
Kollaku beduru povalanteyyy em chayali
ఈత బెస్ట్
@eskurifarms ok tq so much sir 😊👍
Anna thyari lo unna kodike Kasturi matrallu vadukovacha vadukuntey ani rojulluke oka sari vadalli kastha cheptharra
15 days ki ఒకసారి వాడుకోండి
Hai annaya namaste🎉🎉
Hi
Raghu anna nallari gari ni interview chayyi anna
I will try my level best
@@eskurifarms ❤️
Anna line breeding ala cheyali atuvanti precautions thiskovali detailed video cheyandi chala manndiki use avthundhi
Ok bro
Janam. Dabbu mottam birraloki potunadi
Pls like and share
@@dhulipudinagababu9670 thank you bro
Hai bro I need medicine for ఏడు తేగులు
దాదాపుగా మందు లేదు sir
Tadepalligudem Venkataramayya garu antha interview tesukuntunaru uncle ey Anna
@@LOVINGONGOLEBULLS thank you
అన్న కోడిపుంజుకీ బేటా లో ఇచ్చినప్పుడు కోడిపుంజు కి ఏం ఫీడ్ ఇచ్చి తిప్పాలి అలాగే బేటా ఇచ్చిన తర్వాత ఏమి ఫీడ్ ఇవ్వాలి బేటా ఇచ్చినప్పుడు కోడిపుంజు కి ఒంటి నొప్పులు వస్తాయా అన్న వస్తే టాబ్లెట్లు ఏమి వాడాలి కొంచెం చెప్పండి అన్న
ఇవన్నీ ఇలా నేర్చుకునే విషయాలు కాదు దగ్గరలోని మంచి తయారీ వారిని కలవండి.. అన్ని మెలకువలు దగ్గరుండి నేర్చుకోండి
Hai anna.. అన్న మేము ఒక దగ్గర కోడి పుంజులు తీసుకున్నాము అవి అక్కడ బాగానే మేత తిన్నాయి మేము తీసుకువచ్చాక చాలా తక్కువ మేత తింటున్నాయి ఏమి చేయాలి అన్న?
చలికాలం.. ఎఫెక్ట్
Anna మెడిసిన్ కూడా అడగండి 👌👌👌
ఏం మెడిసిన్ బ్రో
Bora endipottundi annayya
@@bodarambabu7287 దానికి మెడిసిన్ తెలియదు బ్రో
Hi Anna
Hi bro
Hi bro
Hi
Prathi mata oka daimond la undhi bro
Thank you bro
Ee guru garu vestara
ఈయనే sir పెద్ద పందెం బరి నిర్వాహకులు
Next video apudu bro
తెలియదు బ్రో
రంగు గురించీ కూడా మాట్లాడారు మీరు ❤❤❤❤❤❤
అవును సార్
వీడియో ఎంటి లెట్ ఐంది బ్రో
Sorry bro
@@eskurifarms it's ok bro
Nice vedio sir 🎉
50 laksh pandhalu pettu anna telegram lo
Anna me phn number evvandi anna
Good information
@@ashokjhonson3917 thank you bro