రోజూ ఒక బ్రౌన్ గుడ్డు పెట్టే కోళ్లు పెంచుతున్న
HTML-код
- Опубликовано: 7 фев 2025
- బ్రాన్ రంగు కోడి గుడ్లు పెట్టే కోళ్లను పెంచుతున్న రైతు ప్రతీష్ గారి అనుభవం ఈ వీడియోలో వివరించారు. తను పెంచుతున్న తీరు తెలిపారు.
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture RUclips Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : రోజూ ఒక బ్రౌన్ గుడ్డు పెట్టే కోళ్లు పెంచుతున్న
#RythuBadi #రైతుబడి #browneggs
చాలా బాగా వివరించారు. అతనికి all d best..
rajendar anna kosam 👋👋👋👋👋👌👌👌👌👌
Sir super videos good job👍
Good job bammardhi💐💐💐💐
Farmer నెంబర్ ఉంటే పెట్టండి బ్రో
Good information ❤
Antha mandhi IT software jobs and other jobs chastunna vaaru RythuBadi channel chustunnaru appudappudu..plz like and comment..so that manaku telustundhi..antha mandhi Rythu biddalu vunnarani..Nanu 13 years nundi software job chastunnanu and oka 5 years nundi USA-America lo job chastunna..naaku forming antay istam tho chustunna..
మన లోకల్ నాటు పుంజులని వీటితో కలిపి పెంచండి బ్రదర్
Very good information sir ❤
Nice Andi 🙏👍
Very good supper👍👍👍👍
Super mama
Super ra mawa🎉🎉
Super mama ❤❤❤
Hatts off rajendra anna
Super ubdates sir
Anna bv 380 pillalu kavali nebar letara
Hi Anna, I'm following your videos. your videos are very helpful for farmers. I need to know how to control weed in rice farming with out spraying any fertilizer.
Hai sir
Organic seeds and organic fertilize akada dorukuthai.
#Q&A అన్నా కోడిగుడ్డు ని పిల్లలు ఎలా చేసుకోవాలి!!!?
ఎందుకు అవ్వదు కోడి పిల్ల కింద ఎగ్????
Zien modified edi faran kodi oke lekka
Natukodi it's good
Good Health Eggs
Anna dairy forming anedhi a.. activity loki vasthundhi under manufacturing or services or trading
Agriculture
Behanji My Andhra Pradesh se aapke videos dekh raha.bhaise ki price english me bhi bathaneka kosish karo. Hindi numbers hum samajh nahi aata.
ఫేన్సింగ్ రాళ్ళు సప్లై చెయ్యబడును అద్ర తెలంగాణ,,, sk fencing stones Telugu నీ సెర్చ్ చెయ్యండి
Anna e kodi konali ante ela anna
Description lo ఏరియాlocation కూడా పెట్టండి
Anna farmers CELL Number kuda peduthu undu Anna plzzzzzzzzz😂😂
ప్రతి వీడియోలో రైతు నంబర్ పెడుతున్నాం అన్నా. వీడియో చూస్తే కనిపిస్తుంది. షార్ట్ వీడియోలలో ఉండదు. పెట్టము. ఈ వీడియోలో కూడా ఉంది.
Full Adress tho video s cheyandi anna
Brother EC Poultry form videos cheyandi please.
Hii anna
Nenu kuda start chedam anukuntuna
Kodipillala address kavali Anna ❤
Brother waiting for EC Poultry form videos
>Vati eruvu entha avvudi 1yr ki
>Kollu emaina dead ainaya
>Shed ki entha karchu vachindi
>Govt, nundi emaina untada
(dhana or product's)
Punjulu yendhuku iyyaru bro nen rir thecchukunna
Pillala kosam avarni contact cheyali number evve bro
Brooo ne number mesg Pettu bro nak pillalu kavali oka 4 to 5 hundred kavali
ఎక్కడ తెచ్చారు కొంచెం అడ్రస్ చెప్పండి అన్న
Anni aduguthaadu adi okkate adagadu
Hayath nagar Hyderabad ki chuttupakala arealo lease eche forming land videos cheyandi oka former ni avvali Ani anukune valu City lo kuda untaru kani valaki curect place doraka cheyalekapotharu
Aa eggs ki valuve undadhi west 7 to 8 rupees pothadi..
🎉
ఆ కోళ్లు అమ్ముతర
Cross breeding చెయ్యవచ్చా చెయ్యకూడదా
Cream colour
Am kollu bro avi..
ఈ కోళ్లు గుడ్లు పెట్టడానికి ఇంజెక్షన్లు వేస్తారా పుంజులతో క్రాసింగ్ చేస్తారా
హ్యాచింగ్ చేసే వాళ్లకు తెలుస్తుంది. వీళ్లు పెంచుతున్నారు. పిల్లలు అమ్మరు. వాళ్లను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చినపుడు అడుగుదాం.
కోడికి సుమారు 18 వారాల వయసు వచ్చిన తరువాత పుంజులు లేకుండానే సహజంగానే గుడ్డుపెడుతుంది అందుకే ఆ గుడ్డులో జీవం ఉండదు. గుడ్డు పెట్టటానికి ఎలాంటి ఇంజక్షన్స్ ఇవ్వరు
neku injctn vestene mature ainava. em matladtara babu
నీకు తెలిస్తే చెప్పు తెలియక పోతే ఊరికే ఉండు అంతే గానీ ఎగతాళి చేయ్యకు అర్థం అయింద@@Praveen-p
@@Praveen-pనువ్వు పెంచినవ ఇంతకు కోళ్లు
Hii
అన్న బీవీ 380 పెద్ద కోళ్లు ఏక్కడ దొరుకుతాయి అన్న కొద్దిగా చెప్తారా
Anna address Naku chappu
Karnataka lo davangere district lo dhorakathundhi kerala and pune lo kuda dhorakuthayi bv 380 and bv300 layers company venkateshwara hatcheries pune
ekamgaa l ledani chebutunnaru
andulo punju okati kanipistundi
hi
ఇవి నాటు కోళ్లు కావు ఇవి జన్యు పరంగా అబివృంది చెందినవి
Bv380 layer chickens 80 naatu kolla genes
ప్రతిష్ అన్న మీ నెంబర్ చెప్పండి.
నెంబర్ వుంట్టే పెట్టండి
Loss business, 5kg tintadi
Bv 380 egg layer breed.....
Anna.... I'm big fan me video ki.... Siddipet randi anna.... Waiting
Number
Ph no evvadi sir
Bv 380 bread
Namaste sir me phone nember kavali
Vatiki injection vastaru meru interview lo chappa ladu
vati eggs nunchi chala pillalu puttinchina bro
అన్న నాకు కావాలి కోళ్ళు మీ దగ్గర ఉన్నాయా