Excellent 👌👌👌 చాలా చాలా బాగుంది.... thank you for sharing.... మీకూ.... మీ కుటుంబ సభ్యులకు... సన్నిహితులకు.... శ్రేయోభిలాషులకూ.... అందరికి.... విజయదశమి శుభాకాంక్షలు.... రాధా..... మోహన్....💐💐
చాలా శ్రావ్యంగా భక్తి పూర్వకంగా ఉంది తల్లి ఆ కనక దుర్గమ్మ కటాక్షం నీకు ఎల్లప్పుడూ ఉండాలని కొరుకుంటు, దశరా శుభాకాంక్షల తో - మీ శ్రీనివాస నాయుడు, జి.పి. ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్.
Suraarulamma daggara aapakudadandi. Suraarulammakadupaareduvucchinayamma kalipi chadavaali. Suraarulamma ante raakshasula talli ani ardham. Poorti vaakyam kalipi chadivite Rakshasula talliki kadupu shokam tecchina amma, ante raakshasulanu samharinchi loka kalyanam chesina talli ani ardham
Very very melodious and Divine Singing, glad to have found your Channel My husband and I appreciate your dedication towards music , trying to teach people who are still interested in learning. No matter how old they are ❤
Amma andariki chala manchi paatalu neripistunnaru meeku chaalaa thaanks 🙏🙏🙏🌹🌹🌹
Amma meeku vijayadasimi subhkakshalu
Amma mee pata chala madhram amma. Meeru intha baaga padinanduku mee paadaalaku sirassu vanchi namaskaristhunnaanu thalli. alaage migilina paatalu kuda paadaalani vedukontunnaanu thalli
Super amma
మీ గళం నుండి జాలువారే ఏ పాట అయినా అమృతధార లానే ఉంది అమ్మా 🙏🙏🌹🙏హృదయ పూర్వక ధన్యవాదములు అమ్మా 🙏💐🌹😊
మీ పాటలు చాలా బాగున్నాయి అమ్మ.
ఎంతో భక్తి భావంతో ప్రశాంతచిత్తంతో చాలా అద్భుతంగా పాడారు గీతాంజలి గారు అభినందనలు💐💐👏👏👏🙏🙏👌🏻👌🏻👌🏻
అమృతం లో మునిగి తేలినట్లుగా ఉంది...ఎంత బాగా పాడతారు తల్లీ...
చాలా బావుంది
సుపర్
గీతాంజలి గారు మీ గొంతులో ఏ పాటైనా సూపర్ అండి 👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏
Excellent Andi madam garu Carry on 🎉👍
చాల సంతోష మైనది మీరు నేర్పించే విధానము చాలా బాగుంది
Sri chakra Raja simhasaneswari song nerpara 🙏🙏🙏
Excellent 👌👌👌 చాలా చాలా బాగుంది.... thank you for sharing....
మీకూ.... మీ కుటుంబ సభ్యులకు... సన్నిహితులకు.... శ్రేయోభిలాషులకూ.... అందరికి.... విజయదశమి శుభాకాంక్షలు....
రాధా..... మోహన్....💐💐
గురుదేవోభవ దసరా శుభాకాంక్షలు అమ్మా 🙏🙏
Abba meetonesuperundeeevinnachusinadanyam good supers
Amma dhasara subhakankashalu🎉
Chala chala bagundi Amma, chala baaga paadaru Amma🙏Vijayadashami shubhakankshalu
Madam aparajitha Devi sthothram nerpinchara madam please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
అమ్మా, మీకు విజయదశమి శుభాకాంక్షలు. మీ గళము నుంచి వెలువడిన పాట అతి మధురముగా ఉన్నది. మీకు ఆ దేవి కృప ఎల్లప్పుడూ వుండాలని కోరుకొంటున్నాను
🙏
Excellent అమ్మ 🙏
👏👏👏👌🏻👍💐🙏
Bhakti paatalu kooda commoner daggarakelledi ... Common music with fusion.....good composition andi.... నైస్
Super Madam ❤️
చాలా శ్రావ్యంగా భక్తి పూర్వకంగా ఉంది తల్లి ఆ కనక దుర్గమ్మ కటాక్షం నీకు ఎల్లప్పుడూ ఉండాలని కొరుకుంటు, దశరా శుభాకాంక్షల తో - మీ శ్రీనివాస నాయుడు, జి.పి. ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్.
🙏
🙏🙏🙏
Amma mee pastaku vandanam 🙏🙏🙏🙏
మంచి స్టైల్ లో వుంది మేడమ్ 🙏
అమ్మ విజయదశమి శుభాకాంక్షలు 🙏🙏💐
❤❤❤❤❤❤❤
Wow, chala chala bavundi andi Geetanjali garu
Durgamma. Krupa. Padinavariki. Vinnavariki. Ondugaaka
అమ్మవారిని మీ మనసు నుంచి వచ్చిన పాట ద్వారా దర్శనం chesukunnamandi.... ఇది ఏ రాగం అండి
మీరు చాలా బాగా పాడతారు అండి పాటలు అమ్మవారి పాటలు కొత్తవి నేర్పించండి మాకు కూడా
Nice song tq soomuch Amma 🙌
Happy Vijayadashami Shubhakankshalu Madam 🙏🙏🙏💐💐💐
Very nice mam thank you
Excellent ammaa...
Very nice song andi 🎉🎉
Excellent amma srichakra simhasaneswari song nerpinchandi amma🙏
Happy Dusshera to all the team members.keep rocking
Om Sri Kanaka Durga deave yai namaha...
🙏🙏🙏🙏🙏👌👏
Suraarulamma daggara aapakudadandi. Suraarulammakadupaareduvucchinayamma kalipi chadavaali.
Suraarulamma ante raakshasula talli ani ardham.
Poorti vaakyam kalipi chadivite
Rakshasula talliki kadupu shokam tecchina amma, ante raakshasulanu samharinchi loka kalyanam chesina talli ani ardham
Very very melodious and Divine Singing, glad to have found your Channel
My husband and I appreciate your dedication towards music , trying to teach people who are still interested in learning. No matter how old they are ❤
🙏
🙏🙏🙏
🙏🙏🙏