amba vandanam jagadamba vandanam song by santhi sudha with lyrics

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 36

  • @santhisudha4301
    @santhisudha4301  Год назад +2

    English lyrics and telugu lyrics are provided in the description box

  • @r.vaishnavi7878
    @r.vaishnavi7878 2 месяца назад

    Maa nannamma ni gurthuchesaru.. Thanks
    Chala baaga padaru

  • @durvasulasarma6275
    @durvasulasarma6275 Год назад +2

    My age is now 40 years...maa thatamma naaku 10 years vunnappudu neripinchindi...ippatiki naku baaga gurtu vundi...kani lyrics marchipoya madya madyalo...ippude chusanu mee channel lo ..chala santhosham ga vundi..thank u andi

    • @santhisudha4301
      @santhisudha4301  Год назад

      Thank you so much

    • @r.vaishnavi7878
      @r.vaishnavi7878 2 месяца назад

      Naadi kooda same story
      Maa nannamma ilane padedi... Avanni ippudu gurthosthunnai.
      Chala baaga padaru

  • @shubarao2987
    @shubarao2987 3 месяца назад

    Very nice singing

  • @krishnakumari-dp4lj
    @krishnakumari-dp4lj Месяц назад

    Chala bagapadaru.kkk

  • @umadevikuchibhotla1241
    @umadevikuchibhotla1241 Год назад

    Paata bagundi. Miru bagapadaru👌👌

  • @anitharavikumar5565
    @anitharavikumar5565 Год назад

    Super singing very sweet and melodious

  • @sugunapavan6126
    @sugunapavan6126 Год назад

    Chala bavundi ammavari ni varnichina teeru adbhutamga vundi 👏👏👌🙏

  • @Srisrinivasabhaktigeethanjali
    @Srisrinivasabhaktigeethanjali Год назад

    జై జగదాంబ మాత

  • @BnagalakshmiBhagavatula
    @BnagalakshmiBhagavatula 9 месяцев назад

    Good job🎉

  • @sandhyaduvvuri3689
    @sandhyaduvvuri3689 Год назад

    చాలా సరళంగా సుందరంగా Sweet గా ఉంది

  • @lakshmivallidevibijibilla1294
    @lakshmivallidevibijibilla1294 Год назад

    Hi mam! Very beautiful song! Thank you 👍

  • @divijanisanth-mt8ps
    @divijanisanth-mt8ps Год назад

    It's GOD'S, gift madam.
    Voice is Super.🙏

  • @adavisrilakshmikumari1374
    @adavisrilakshmikumari1374 Год назад

    Chala bagundi pata baga padaru

  • @yanamandrasudha431
    @yanamandrasudha431 Год назад

    అమ్మ పాట చాలా బాగుంది అమ్మ మీరు కూడా చాలా చక్కగా పాడారు అమ్మ ధన్య వాదాలు అమ్మ

  • @lakshmibandaru8027
    @lakshmibandaru8027 Год назад

    Baga padaru andi🎉

  • @kusumakumari7050
    @kusumakumari7050 3 месяца назад

    R👌👌

  • @chittimillanagalakshmi9430
    @chittimillanagalakshmi9430 Год назад

    అంబ పాటు చాలాచాలా బావుంది

  • @bhuvanagayathri9003
    @bhuvanagayathri9003 Год назад

    సుధ చాలా బాగా పాడావమ్మా ఎపుడో అమ్మమ్మ వద్ద విన్నాను మళ్ళీ వినిపించావు సూపర్

  • @gmparvathammaparvathamma4435
    @gmparvathammaparvathamma4435 Год назад

    Super

  • @susselarao7047
    @susselarao7047 Год назад

    Very good

  • @ushajeevanandhagupta7750
    @ushajeevanandhagupta7750 Год назад

    Lovely ....lovely ❤❤

  • @padminirachuri5385
    @padminirachuri5385 Год назад

    Baga padavu

  • @jyothibilla4957
    @jyothibilla4957 Год назад

    Sup👌

  • @adavisrilakshmikumari1374
    @adavisrilakshmikumari1374 Год назад

    Chala bagundi madhurmyna pata baga padaru

  • @adavisrilakshmikumari1374
    @adavisrilakshmikumari1374 Год назад

    Chala bagapadaru pata

  • @nagalaxmi8nach
    @nagalaxmi8nach 11 месяцев назад

    All the best for your channel andi

  • @rvsuneethadevi5104
    @rvsuneethadevi5104 Год назад

    🪷🕉️Aammavari song Chala bhagundi mi song aamma🕉️🪷💐💐

  • @padmajarajamanuri4854
    @padmajarajamanuri4854 Год назад

    👌👌👌👏👏👏

  • @mandalikaanuradha1709
    @mandalikaanuradha1709 6 месяцев назад

    వందనం
    ===========
    అంబ వందనం జగదంబ వందనం
    సంబరాన కొలువుతీరె శక్తి వందనం
    భవతారిణి భగవతి భక్తి వందనం.
    పారిజాత అర్చనల పాదములకు వందనం
    పాపనాశిని పావని పార్వతి వందనం.
    గులాబీలు గుబాళించు గుల్భములకు వందనం
    గణపూజిత గుణాతిశయ గౌరి వందనం.
    ముద్దు గణపయ్య కూర్చున్న ఊరువులకు వందనం
    ఎద్దునెక్కు శివునిరాణి గిరిజ వందనం.
    అఘరహిత తల్లి శుభ జఘనమునకు వందనం
    గిరితనయ విరిపూజిత దుర్గ వందనం.
    విదుషీమణి అలంకృత మణిమేఖలకు వందనం
    అఖిలాండపోషిణి ఆదిశక్తి అన్నపూర్ణ వందనం.
    భక్తానుగ్రహ హృదయారవిందమునకు వందనం
    శక్తిపీఠనిలయ శ్రీశైల భ్రమరాంబిక వందనం.
    సకలశాస్త్ర ధర శుభకర కంకణములకు వందనం
    పరిపాలిని శుభకారిణి గాయత్రి వందనం.
    త్రయంబక రాణి భవాని కంబుకంఠమునకు వందనం
    సృష్టి స్థితి లయ రూపిణి త్రిపుర సుందరి వందనం
    బుధ స్తుతుల విరాజిల్లు చుబుకమునకు వందనం
    లక్షణ రూపిణి సన్నుత కొళాపురి మహాలక్ష్మి వందనం
    బీజాక్షర పూరిత ఓష్ఠమునకు వందనం
    పూజా సేవిత వారణాసి విశాలాక్షి వందనం
    ముక్తిప్రదాత యోగశక్తి వక్త్రమునకు వందనం
    భావ ప్రవాహ భాషా ప్రదీప వాగ్దేవి వందనం
    నవమౌక్తిక నాట్యాల నాసాగ్రమునకు వందనం
    ఆశ్రమవాసుల ఆరాధ్య రాజ రాజేశ్వరి వందనం
    తపోధనుల తల్లి నీ కపోలములకు వందనం
    కన్నతల్లి కల్పవల్లి శ్రీ లలితాంబిక వందనం
    సూర్య చంద్ర చిత్స్వరూప నేత్రములకు వందనం
    స్తోత్రప్రియ మూర్తిత్రయ త్రిపురసుందరి వందనం
    మణికుండలముల మెరయు కర్ణములకు వందనం
    శ్రుతి స్మృతి వినుత విరాజిత అపర్ణ వందనం
    ఫాలలోచనుని రాణి ఫాలమునకు వందనం
    పాలాభిషేక ప్రియ నందిని కాత్యాయిని వందనం
    అక్షయ ప్రశస్తిగ కస్తూరి కుంకుమకు వందనం
    లక్ష లక్షణ ప్రస్తుత దాక్షాయిణి వందనం
    క్లేశహరిణీ పరిమళ కేశములకు వందనం
    వాసవాది వినుత కేశవ సోదరి వందనం
    సంకటనాశిని పొంకపు మకుటమునకు వందనం
    కింకరపాలిని శుభగాత్రి మహిషాసుర మర్దిని వందనం
    **************
    అథాంగ పూజనము- అపరాధ క్షమాపణము
    ఆపాదమస్తక వందనము- ఆపాత మధురము
    అంబవందనం జగదంబ వందనం