ఇప్పటివరకు ఎవరు చూడని కుమారి ఆంటీ కిచెన్ చూడండి ..Hyderabad Famous Sai Kumari Aunty Exclusive | ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024
  • ХоббиХобби

Комментарии • 1 тыс.

  • @ravirongali1651
    @ravirongali1651 11 месяцев назад +399

    కంప్లీట్ గా ఆవిడ కష్టం, తెలివితేటలు 👍. Congratulations 💐

  • @konasemabangaram
    @konasemabangaram 11 месяцев назад +281

    Anchor over acting thagginchali anukune vallu oka like veyyandi

  • @ramakarempudi6640
    @ramakarempudi6640 11 месяцев назад +393

    కుమారి గారికి దేవుడు మంచి అరోగ్యం ఇవ్వాలని korukuntunnamu

  • @sahasracreativityandvlogsc4626
    @sahasracreativityandvlogsc4626 11 месяцев назад +332

    నిజంగా మంచిగా బ్రతుకుతే ఓర్వరు ఈ జనాలు ఆమె ఎంత కష్టపడుతోంది. ఇంట్లో కొద్దిసేపు వంట చేస్తానే ఓపిక ఉండదు

  • @Sujitha.kokku2
    @Sujitha.kokku2 11 месяцев назад +307

    మంచిగా మాట్లాడుతారు ఆంటీ గారు….
    చాలా కష్టపడుతుంది…. మీరు చాలా గ్రేట్ అమ్మ👏😍🌹
    ఇంత ఫ్రెష్ గా మాటన్ , చికెన్ ఎవరు ఇస్తారు?
    హోటల్ లో ఫ్రెష్ గా ఇస్తారో లేదో గానీ మీరు ఇస్తున్నారు చాల గ్రేట్…..

    • @mohithlakshmitirupati1878
      @mohithlakshmitirupati1878 11 месяцев назад +3

      అందరికి నమస్కారం హైదరాబాదులో ఈ కుమారి ఆంటీ అని ఆవిడ తప్పితే ఇంకెవరు హోటల్స్ రన్ చేయట్లేదా హైదరాబాద్లో ఫైవ్ స్టార్ హోటల్స్ 3 స్టార్ హోటల్స్ 2 స్టార్ హోటల్స్ లేవా హైదరాబాదులో స్ట్రీట్ ఫుడ్ అమ్మే వాళ్ళు లేరా హైదరాబాద్ లో ఈ గుడి దగ్గర తప్పితే హైదరాబాద్ మొత్తం భోజనాలు చెత్త చెత్తగా ఉంటాయా దరిద్రంగా ఉంటాయా చెప్పండి హైదరాబాద్లో అన్నిచోట్ల బాగుంటాయి ఒకే ఈవిడ ఒక్కటే పుడింగి అన్నట్టు మాట్లుడుతున్నారు అక్కడ భోంచేసి అబ్బాయిల అమ్మలు అక్కలు చెల్లెలకి భార్యలకి అత్తగారికి వంటలు రావేమో అందుకే అందరూ కుమారి ఆంటీని తగులుకున్నారు హైదరాబాదులో భోజనాలు అన్ని చెత్త చెత్తగా ఉంటాయి దరిద్రంగా ఉంటాయి ఎలా పడితే అలా పడితే అలా చేస్తారు ఈ కుమారి ఆంటీ మాత్రమే శుభ్రంగా కుమారి దగ్గర మాత్రమే కూరలు చాలా హైదరాబాదులో ఆడవారికి వంటలు రావు అడ్డ గాడిదల తిని బ్రతుకుతున్నారు కుమారి ఆంటీ దగ్గర ఒకే

    • @sudeepduvvuru9625
      @sudeepduvvuru9625 11 месяцев назад

      @mohithlakshmitirupathi1878 దీనినే ఫస్ట్ టైమర్ అడ్వాంటేజ్ అంటారు, ఆంటీ దాన్ని క్యాప్చర్ చేశారు, హైదరాబాద్ పరిస్థితులు మీరు ఇక్కడ నివసించే వారు అయితే కామెంట్స్ చేయడానికి అర్హులు అన్నది నా మనవి. Heavy ఇన్వెస్మెంట్ chesina రెస్టారెంట్ వాళ్ళు freshness డెలివర్ చేయడం లో ఫెయిల్ ఔతారు bro

    • @vidhyadharb5507
      @vidhyadharb5507 11 месяцев назад +3

      ​@@mohithlakshmitirupati1878meeku kaalinattundi aame income chudi😅😅😅

    • @ArunKumar-gx2gg
      @ArunKumar-gx2gg 11 месяцев назад +3

      ​@@mohithlakshmitirupati1878 Mam please respect her because She is working hard and We must respect every street vendor 🙏 So, please start a food business then We will support you but please don't disrespect such Chefs like Kumari aunty 🙏

    • @sreeramgt5120
      @sreeramgt5120 11 месяцев назад

      ​@@mohithlakshmitirupati1878మీరు ఆమె లా చేసి చూపించo డి చూద్దాం..!!ఆమె subrat

  • @nextlevel7790
    @nextlevel7790 11 месяцев назад +60

    She really deserves the profits she makes from it , she works so hard for it. Wish she opens a big shop soon. While having a team running her present shop. All the best Mam..

  • @Viral.shorts_3
    @Viral.shorts_3 11 месяцев назад +118

    ఆమె వ్యాపారం ఏమో కానీ ఎన్నో వందలు మనుషులా ఆకలి తిరుస్తుంది విల్లా వ్యాపారం ఇంకా ఆ దేవుని దయ వల్లా అభిరుధి చెందల్లి 😊😊🙌

  • @nagasarala9842
    @nagasarala9842 11 месяцев назад +823

    మర్యాద పూర్వకంగా శ్రమిం చే మహిళ ను గౌరవించండి బ్రో

  • @lachapetasridevi3108
    @lachapetasridevi3108 11 месяцев назад +41

    She seems to be very happy & she deserves respect for her hard work!!!

  • @eswar1225
    @eswar1225 11 месяцев назад +109

    She is hard working woman. One side she is talking other side she is working. Respect her. She is giving food to you tubers who is trolling her.

    • @pinky9403
      @pinky9403 11 месяцев назад

      💯💯💯 prcnt I am not getting wats the problem of this fake fucking society if a ladie did hard work is wrong if she stands on her hard work on she's legs even that is also wrong cheeeeeeee shame on them thnks for understanding atleast one boy is understanding one girls hardworking

  • @bhagyasrivinjapuri9163
    @bhagyasrivinjapuri9163 11 месяцев назад +173

    Most genuine hardworking women🙏🙏🙏🙏god bless you with great health wealth n prosperity.true inspiration

  • @laxmantalluri2564
    @laxmantalluri2564 11 месяцев назад +56

    Respect their hard work and good thought to provide good and healthy food in reasonable rates.. Thanks amma

  • @Kakinadapropertys
    @Kakinadapropertys 11 месяцев назад +111

    వయసు వుంటే సరిపోదు సంస్కారం వుండాలి give respect

  • @hemanthpottavathri3087
    @hemanthpottavathri3087 11 месяцев назад +56

    యెంత సంపాదించిన మి మాట తీరు ,ఆ మర్యాద చాలా బాగుంది ఆంటీ సూపర్ మాట బాగుంటే ఎక్కడ పోయిన బాగుంటది 💐💐💐

  • @karankumarangara6291
    @karankumarangara6291 11 месяцев назад +56

    కష్టాన్ని చూసి కన్నీళ్లు వచ్చాయి ఎదుగు మెట్టు ఎదుగు కొండని డీ కొట్టు కష్టం లోంచి కష్టపడిన నీకు సలాం తల్లి నీ కష్టానికి నువ్వే స్వయంకృషి నీకు మంచి రోజులు ఉంటాయి కష్టాన్ని నమ్ముకున్న మంచి జరగాలని కోరుకుంటున్నాను అమ్మ

  • @TsD-jq7kw
    @TsD-jq7kw 11 месяцев назад +345

    ఆవిడ వయసు, ఆ anchor age ఒకటే ఉంటుంది కానీ ఆవిడని ఆంటీ అంటున్నాడు 🤭😄

    • @nandiniveeru7622
      @nandiniveeru7622 11 месяцев назад +9

      😂😂😂😂 true

    • @DivyaDunaboyina-ov4vl
      @DivyaDunaboyina-ov4vl 11 месяцев назад +4

      Edhi nijame😂😂😂

    • @tejuprasad4940
      @tejuprasad4940 11 месяцев назад +2

      Avunu

    • @tdparmy9679
      @tdparmy9679 11 месяцев назад +1

      😂😂😂

    • @tdparmy9679
      @tdparmy9679 11 месяцев назад +1

      ​@@nandiniveeru7622 ఇప్పుడు మీకు అవార్డ్ ఇవ్వాలా😂😂

  • @Sairamsairam-z7k
    @Sairamsairam-z7k 11 месяцев назад +61

    Amey asalu chala great.manam adavallam mana intlo kitchen lone ibbandi padtam vanta cheyyanike Anni items vandukoni malli janalaki sarve cheyyadam ante chala great.momory kuda ekuve evarike em item ichindo kuda gurtupettukuni bill tiskovadam👏👏👏

  • @chinnabylaraju6152
    @chinnabylaraju6152 11 месяцев назад +8

    Aunty energy ki fida anthey … patience and smile is the main thing for business doing person . Super aunty meeru

  • @lakshmiparvathiseelam3902
    @lakshmiparvathiseelam3902 11 месяцев назад +57

    ఆంటీ అంటున్నారు మీరు మిరు ఇద్దరు ఒకే వయసు లో కనపడుతున్నారు పోని అక్క అనవచ్చుగా ప్రతి ఒక్కరికీ ఆంటీ ఆంటీ అక్క చెల్లి అనటం మర్చిపోతున్నారు

  • @mammuammu5623
    @mammuammu5623 11 месяцев назад +26

    She is doing her hard work so give her good respect brother

  • @ramanibittu217
    @ramanibittu217 11 месяцев назад +1824

    Meru koncham aunty ki respect echi mataladandi...nuvu nuvu Ani antunaru...avidamataram respect echi mataladutunaru

    • @GreenSmiles
      @GreenSmiles 11 месяцев назад +134

      Kada bro...Ilanti vedavaliki jobs ela istharo teludu.

    • @prameelag9616
      @prameelag9616 11 месяцев назад +18

      Yes

    • @rojajc6366
      @rojajc6366 11 месяцев назад

      Baga gaddi pettaru anchor ki

    • @svsrvizag
      @svsrvizag 11 месяцев назад +60

      Telangana way of talking ae antha ekkada common bro

    • @sangeetamohana255
      @sangeetamohana255 11 месяцев назад +36

      Worest fellow ,mundu respect ivvaraha

  • @RajDev-mm4gr
    @RajDev-mm4gr 11 месяцев назад +8

    Aunti hard working chusi naku ashyaryam vesindi.papam entakastapadundi kutumbani nadipinchataniki.she and his husband great people.naku😢 kuda vachesindi tana sincerty chusi.honest persons.manchi valaki god epudu toduvuntadu😊

  • @Manju.PS5555
    @Manju.PS5555 11 месяцев назад +12

    Chala chala hard work undhi kumarigari vaparamlo.. morning swayam ga vandi, madhyanam ammukuni, sayantram malli raw materials purchase chesi, repatiki raw materials prepare chesukoni... Vammoo.. kaste phali antu bathukuthunna eevidaki hats off..

  • @myvillagefolk924
    @myvillagefolk924 11 месяцев назад +63

    మేడం... వంటలు రుచిగా రావాలంటే మీ చేయి ఉండాల్సిందే.... వంటదగ్గర మీరు tension లేకుండా చేయండి. మీరు counter దగ్గర కూర్చుని... సేల్స్ manage చేయండి. కానీ సేల్స్ దగ్గర ఎక్కువ stress అవుతున్నారు. అలా ఎక్కువ stress అవకండి మేడం. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి 🙏💐👍

  • @telanganaharishvlogs5099
    @telanganaharishvlogs5099 11 месяцев назад +73

    She is perfected in cooking
    Nisuu smell rakunda chicken 🍗 taste baga ravali antey chala well experience undali

  • @madhusarath1305
    @madhusarath1305 11 месяцев назад +4

    Kitchen is very neat and all are looking hygienic

  • @koneyvsp1792
    @koneyvsp1792 11 месяцев назад +5

    Very inspiring hard work.... Respects and Salute......

  • @sirivideoskasireddy9882
    @sirivideoskasireddy9882 11 месяцев назад +19

    ఎంతో కష్టపడి వంట చేస్తున్నారు అక్క మీ కష్టాలు అందరూ గుర్తించి గౌరవిస్తే బాగుంటుంది ఆంటీ కన్నా అక్క అంటే బాగుంది కదా😊😊

  • @meogangavarama5592
    @meogangavarama5592 11 месяцев назад +32

    ఆవిడని ఎందుకు నువ్వు నువ్వు అంటున్నావు అంత అందంగా మాట్లాడుతున్నారు చక్కగా ఆమె

    • @devendrareddyarikatla2106
      @devendrareddyarikatla2106 11 месяцев назад

      Aa channel owner kuda alane matladathadu veedu anthe matladuthunaru siggu ledu

    • @manasakarnati3754
      @manasakarnati3754 11 месяцев назад

      తను మీరు అని కూడా అంటున్నాడు

    • @kasimnaren
      @kasimnaren 10 месяцев назад

      Uncivilized fellow , no manners at all

  • @swathi735
    @swathi735 11 месяцев назад +117

    కోట్లు మింగే వాళ్ళని ట్రోల్ చెయ్యకుండా
    ఇలా కష్టపడే వాళ్ళని ట్రొల్ చేస్తున్నారు

  • @ramakarempudi6640
    @ramakarempudi6640 11 месяцев назад +27

    ఎదుటి వారిని గౌరవించాడమ్ నేర్చుకొని ఎంకరింగ్ చేస్తే బావుంటది

  • @mdafreen5816
    @mdafreen5816 11 месяцев назад +1

    Great job .Great woman❤.hard work never waste .my favorite aunty

  • @RajuK-qy8lb
    @RajuK-qy8lb 11 месяцев назад +233

    Dunnapotu first respect ivura అమ్మ ki

    • @lakshmikalidindi8292
      @lakshmikalidindi8292 11 месяцев назад +8

      Correct

    • @venkateshmanyam2152
      @venkateshmanyam2152 11 месяцев назад +5

      Correct

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 11 месяцев назад +1

      😂

    • @manasakarnati3754
      @manasakarnati3754 11 месяцев назад

      నువ్వు అంటే తప్పేముంది తను respect గానే మాట్లాడుతున్నాడు కదా, ఒకళ్ళు ఒక comment పెడితే అందరూ అదే

    • @projaa8664
      @projaa8664 11 месяцев назад

      👍🏻

  • @shaikshami8022
    @shaikshami8022 11 месяцев назад +13

    Congratulations aunty great job

  • @devakidevi1161
    @devakidevi1161 11 месяцев назад +6

    Ammo cheya kali, and festival time aithey ney inni varietys, inka mamulu timevlo aithey inka mamulu gaa vundademooo. Youvare super

  • @krishnavenimvsjrao2110
    @krishnavenimvsjrao2110 11 месяцев назад +89

    వాళ్ళకి డబ్బులు వస్తున్నాయని ఏడుపా....కష్టపడి పనిచేస్తున్నారు... కష్టం చూడండి... ఎదుటి వాళ్ళకి ఎంతటి డబ్బులు వస్తున్నాయని ఆలోచిస్తున్నారు. మీ దగ్గర boledu డబ్బులుంటాయి... అన్ని సార్లు లక్షలు వస్తున్నాయి అనకు... వాళ్ళ వంటలు గురించి చెప్పు.. ఇలాంటి వాళ్ళ చెడు దృష్టి వాళ్ళ ఫేమలీ పై పడకుండా చూడు దేవుడా....

    • @madeeasy3424
      @madeeasy3424 11 месяцев назад +6

      Yekkuva Dochukuntundi. Adi TAPPU ani chepthunnaru public

    • @gnaniboss1564
      @gnaniboss1564 11 месяцев назад

      pedda pedda hotels ki velli ,fresho kaado teleedu,food thini dabbulu evvadam leda,eeme fresh gaa,tasty gaa,unlimited food petti dabbulu teesukuntunnaru,,bro okarini ane mundu aa lochinchsndi,only sunday mana intiloki oka 3non veg vantaku techukunte entha avuthundoo,aalochinchandi@@madeeasy3424

    • @madeeasy3424
      @madeeasy3424 11 месяцев назад +2

      @@dileepreddy9032 politicians manatho ila Vyaparam cheyaru kada . Okka politician example ga chupettu ila RUclips lo reels vesi Amma bujji kanna ani over smart ga dialogues vesi Mosam chesevallani 👈.

  • @ravikumarpulicharla8733
    @ravikumarpulicharla8733 11 месяцев назад +31

    నేను ఒక కిరాణా షాప్ నడుపుతున్న.. నేను ఒకటి చెప్పాలి
    ఈ రోజున మంచి కారం 350 వుంది
    రైస్ 1550 రూపాయలు
    వాటిలోకి కూరగాయలు బాగా రేట్ లో వున్నాయ్
    తెల్లభయాలు కేజీ 400/ వుంది ఇప్పుడు రేటు
    ఉల్లి పాయలు 45ru
    ఇలా రేట్లు అన్ని బాగా పెరిగి వున్నాయి
    గ్యాస్ ఖర్చు వంట మాస్టర్ల జీతం
    ఇలా అన్ని చూసుకోవాలి
    ఇంకా మేక కోడి పొట్టేలు ఇలా
    చూసుకొంటూ పోతుంటే అన్ని ఖర్చు తో కూడుకున్న విషయం
    మనం తింటుంది కచ్చితంగా నాణ్యమైన ఆహారమే ఇది నిజం

  • @revag3999
    @revag3999 11 месяцев назад +25

    మీరే అంకుల్ లాగా ఉన్నారు ఆమె అక్క లాగా ఉంది

  • @padmamatta8162
    @padmamatta8162 11 месяцев назад +5

    Hello aunty garu namaste...😊. Mimmalni inspiration ga thisukovali nakuuda mila food business cheyali ani undhi but maa dhaggara yelanti support ledhu money kani emi leka cheyadam ledhu but edhoka time tharvatha ayina start cheyali ani my dream kani mee kastam chusaka miku inka peddha fan ayipoyanu aunty deffenet ga Naa marriage ayina tharuvatha ayina nenu start cheyyali ani ah devudi blessings unte ... Ur great aunty... Selute for ur and ur hard work kosam ...

  • @umasreechamakuri4051
    @umasreechamakuri4051 11 месяцев назад +2

    Yes very hard work ,and business ante enni tensions untay ,prathidi konadame Kada
    Ela maintain cheyadam ante mamulu vishyam kaadu ,super 🎉

  • @bharathsantosh429
    @bharathsantosh429 11 месяцев назад +6

    She is doing hardwork...respect her

  • @thirureddy3770
    @thirureddy3770 11 месяцев назад +2

    Kumari aunty business secrets
    1 patients during work
    2 respect towards customers
    3 check payments before or during food serve
    4 most important secret
    She is passionate in her business

  • @E.biotoriyam
    @E.biotoriyam 11 месяцев назад +6

    Selute sister your doing good job God bless you sister 💕❤️💕❤️❤️💕🙏🙏

  • @sillylovers7304
    @sillylovers7304 11 месяцев назад +1

    Mee kadhtaniki hats off amma 🙏❤️ God bless your hardwork and quality food

  • @K.k-j3z
    @K.k-j3z 11 месяцев назад +98

    Dunnapothula unnavu ,,adavallaki respect ichi ,dooram ga undi matladadam chetha kanapudu musko..vere valla interview chestharu...be a professional

    • @lakshmikalidindi8292
      @lakshmikalidindi8292 11 месяцев назад +9

      Avunandi Ladies ki koncham dooram ga undi video chesthe baguntundi, avida ibbandi padakunda

  • @rekhakuna6157
    @rekhakuna6157 11 месяцев назад +16

    Really great,🙏❤

  • @umam476
    @umam476 11 месяцев назад +29

    Meeru chala great Amma 🙏

  • @lingamgoudkoyyada9463
    @lingamgoudkoyyada9463 11 месяцев назад +47

    ప్రతి రోజు మీరు ఆకలి తో వచ్చినవారికి కడుపునిండా భోజనం పెడుతున్నారు❤
    మీరు చాలా గ్రేట్ మేడం❤❤
    మీ బిజినెస్ బాగా నడవాలని కోరుకుంటున్నాను❤❤

    • @kanakamahalakshmi5597
      @kanakamahalakshmi5597 11 месяцев назад +7

      Am free ga pettatledhuga

    • @lingamgoudkoyyada9463
      @lingamgoudkoyyada9463 11 месяцев назад

      ఫ్రీ పెట్టకున్న ఆమె వచ్చినవారికి కడుపునిండా భోజనం పెడుతున్నారు గా
      ఆమె వాడే సామాన్లు ఫ్రీగా రావడం లేదు గా

    • @HARIGUDIVAKA
      @HARIGUDIVAKA 11 месяцев назад +5

      Amma +bujji + kanna = 1000 rupees

    • @ramadevidaggubati1728
      @ramadevidaggubati1728 11 месяцев назад

      ​@@kanakamahalakshmi5597aavidaki em free ga ravatledu ga..mearu free ga chestunnara mea work

    • @sanjaybharadwaj_
      @sanjaybharadwaj_ 11 месяцев назад +1

      ​@@HARIGUDIVAKAparledhu le bro.... 15 years nunchi kashtapaddadhi ga... Sampadhinchukoni paapam

  • @raviteja0427
    @raviteja0427 11 месяцев назад +5

    She is really Great 👏

  • @రాజు-ద5ఢ
    @రాజు-ద5ఢ 11 месяцев назад +8

    యాంకర్ అంకుల్ 😅😊😮😢😂గాడిలా ఉన్నాడు..ఆమేని ఆంటీ అంటున్నాడు.

  • @manikanth1353
    @manikanth1353 11 месяцев назад +22

    Very talented entrepreneur 😍

  • @ishwakv1171
    @ishwakv1171 11 месяцев назад +1

    Should watch @19:21 to 20:02... She is really great...

  • @telanganaharishvlogs5099
    @telanganaharishvlogs5099 11 месяцев назад +38

    Naku chala istam chicken fry i came so many times well cooking 😊

  • @manikantabali8384
    @manikantabali8384 11 месяцев назад +2

    It's her hard work to make it possible to cook on 13 stoves simultaneously .

  • @ruthwik4977
    @ruthwik4977 11 месяцев назад +3

    Very hard working aunty 🥰🥰

  • @padmapriya3546
    @padmapriya3546 11 месяцев назад +2

    Super andi kumari garu chala opika udali anni currys vadali anty super hard worker woman nice video

  • @raghupathikuramshetty6044
    @raghupathikuramshetty6044 11 месяцев назад +10

    God bless u amma🙏

  • @sreddyramakrishna6019
    @sreddyramakrishna6019 11 месяцев назад +2

    God bless u for ur good food🎉🎉🎉🎉🎉❤❤🎉🎉🎉🎉🎉

  • @raniswathi7272
    @raniswathi7272 11 месяцев назад +21

    సూపర్ సూపర్ అమ్మ 🙏🙏

  • @pavanibanavathu9841
    @pavanibanavathu9841 11 месяцев назад

    Really great aunty meru mimmalni chusi chala mandi nerchukovali. 👌👌

  • @Seemaraja1990
    @Seemaraja1990 11 месяцев назад +2

    Daily aunty income after all expenses 12,000-15000 per day Profit ❤❤❤❤,
    Monthly 3,00,000 Minimum great hard Work 🤝🏻🤝🏻🤝🏻🤝🏻

  • @anilpaul9169
    @anilpaul9169 11 месяцев назад +2

    Abbaa e video kosam apati nuchoo waiting ❤❤

  • @prashanthkumar8786
    @prashanthkumar8786 11 месяцев назад +3

    ఆంటీ చాలా ఏదేమైనా సరే గాని కష్టపడుతుంది కానీ మా దగ్గర షాప్ ఉంది నేను 80000 రెంట్ కడుతున్న గాని నాకు మాత్రం 6000 సెల్ అవుతలేదు ఏదేమైనా సరే గాని తలరాతలు రాసిపెట్టి ఉండాలి ఆంటీ అదృష్టం అంతకంటే ఇంకేం చెప్పలేము సో గుడ్

  • @vamshikrishna8632
    @vamshikrishna8632 10 месяцев назад

    Hat's off Kumari aunty
    Kalmasham Leni matalu mivee very happy to see you aunty ❤❤❤

  • @mrcloud9731
    @mrcloud9731 11 месяцев назад +103

    ఎవడ్రా నీకు anchoring ఇచ్చింది? ఏదో friendతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు respect లేకుండా . కాస్త decency maintain చేయి

    • @lakshmikalidindi8292
      @lakshmikalidindi8292 11 месяцев назад +1

      Correct

    • @prameelag9616
      @prameelag9616 11 месяцев назад +1

      Yes

    • @ankithsirishateluguchannel
      @ankithsirishateluguchannel 11 месяцев назад +6

      Exactly u are correct కొంచెం మాట్లాడే విధానం మారిస్తే బాగుంటుంది ఎగతాళి చేసినట్టు మాట్లాడుతున్నారు యాంకర్.

    • @Geetharam411.
      @Geetharam411. 11 месяцев назад +3

      అలా కూడా మాట్లాడటం లేదు. వాడు

    • @karrigunakarreddy3450
      @karrigunakarreddy3450 11 месяцев назад +1

      Yes

  • @keerthigiridhargoud
    @keerthigiridhargoud 11 месяцев назад +2

    I support her ❤️ from vijayawada..

  • @rajumacau
    @rajumacau 11 месяцев назад +24

    Meeru super Andi kumaari aunty gaaaru really grate❤🎉

  • @suryavamshirenuka9997
    @suryavamshirenuka9997 10 месяцев назад

    She simply enjoys her work 😊

  • @gummulurisubrahmanyam6259
    @gummulurisubrahmanyam6259 11 месяцев назад +4

    Good

  • @MythiliMeeNestham
    @MythiliMeeNestham 10 месяцев назад

    Really you r great mam
    Pl... Public aavida business avidani chesukonivvandi
    Daily as a lady antha vanta cheyyadam antha easy kadu.
    Entha helpers vunna kuda

  • @kalavathik6014
    @kalavathik6014 11 месяцев назад +4

    Yes chala hard working women chala opika

  • @SrinivasK-n9u
    @SrinivasK-n9u 11 месяцев назад

    Really meeru great Andi...

  • @LuckLucky-w9f
    @LuckLucky-w9f 11 месяцев назад +8

    Chala hard working women

  • @rambaburam1685
    @rambaburam1685 11 месяцев назад +2

    Business Tactics All vessels are new and the anchor is fresh guy yesterday someone posted about escalated rates. This video is the Answer.

  • @__-1648
    @__-1648 11 месяцев назад +12

    తాను ఎంత కష్టము పడుతుంది..... చూడండి పైన పడి ఏడవడం కాదు any way midi motham thousand ayyindi😂❤

  • @samuelmeede4566
    @samuelmeede4566 11 месяцев назад

    Nicec bro ,God bless her

  • @madhumadhurao6220
    @madhumadhurao6220 11 месяцев назад +28

    Anchor ala matladina chala manchiga ga answer echaru

  • @saritavenkat4050
    @saritavenkat4050 11 месяцев назад +1

    Mee kastaniki thgina kuntey inka ekkuva phalitham dorakalani stay blessed akka.asalu meeru great vandadam oka lekka..aundariki serve chestuuu ah lekkalu chusukovadam inkaaaaa great❤❤❤

  • @MahammadAfreen
    @MahammadAfreen 11 месяцев назад +4

    Unty ne anni cheptunnaru adagaka mundhe super😂😊

  • @roblox-sisesvsbro7041
    @roblox-sisesvsbro7041 11 месяцев назад

    She is hardworking God bless her

  • @pericharlasai7242
    @pericharlasai7242 11 месяцев назад +8

    Very hardworking lady. Avidaki nastamu vasthe evadu istadu. Chetha comments pettakandi.

  • @archanagunashekar8852
    @archanagunashekar8852 11 месяцев назад +3

    Amma meeku vandanalu ❤

  • @anuradhavelamakanni
    @anuradhavelamakanni 11 месяцев назад +5

    God Bless You

  • @jyothiprabha6864
    @jyothiprabha6864 11 месяцев назад +2

    గ్రేట్. సిస్టర్.

  • @Bujji-ic2zf
    @Bujji-ic2zf 11 месяцев назад +4

    Antha kastapadi Anni normal rates ki konukkuni nilabadi vanta chesi...
    Nilabadi Full time Ammukuntadhi.
    Kontha mandhi Vasthe fellows bad comments tho thega recchipothunnaru.free ga peduthundhaa... baane cheyandi... support cheyodhu ani chetha comments....Vanti meedha Battalu lekunda penta .... Penta reels chese vaariki Millions lo views, lakhs lo comments.....Kastapade oka Sincerely women ki support cheyandi......

  • @eerlamadhukumar
    @eerlamadhukumar 11 месяцев назад +2

    19:23
    Wow👏❤❤

  • @bhudevi912
    @bhudevi912 11 месяцев назад +3

    Super👌

  • @Education-xi9nq
    @Education-xi9nq 10 месяцев назад

    Aunty is too honest 🙏🙏

  • @telanganaharishvlogs5099
    @telanganaharishvlogs5099 11 месяцев назад +28

    Meru ani pilavali ladies kada brother we should give respect that is our indian culture brother

  • @Hasan-g8p2x
    @Hasan-g8p2x 11 месяцев назад

    Aunty maatalu 🎉 cheppe vidhanam zabardast hai

  • @bhagyalakshminarindi6212
    @bhagyalakshminarindi6212 11 месяцев назад +5

    Okaree meeda araraapadakuda mancheega chaysukondii super

  • @ABDULHAMEED-hm6gj
    @ABDULHAMEED-hm6gj 11 месяцев назад

    Very hard work

  • @malleshgoud4214
    @malleshgoud4214 11 месяцев назад +7

    She is highly postive eats less non veg Brahmachari by her power and love towards work and people attracted universe

  • @suneethadevi7318
    @suneethadevi7318 11 месяцев назад +2

    Chala great amma 🙏🙏🙏

  • @hyderabadighumaghumalu
    @hyderabadighumaghumalu 11 месяцев назад +5

    చాల బాగ చేయు చున్న రూ👌👍

  • @durgadurga4344
    @durgadurga4344 11 месяцев назад

    Gream amma nvu miru maltaduthunte naku ma amma gurthuoathundhi .me kastaniki manchi chustuadu a devudu amma..❤

  • @appalareddy7426
    @appalareddy7426 11 месяцев назад +3

    To
    You
    and all street food video makers it is requested that pleas share correct location and address as streetNO, land mark how to reach you mentioned. Madhopur.

  • @prasad77777
    @prasad77777 11 месяцев назад +2

    Good manchi attitude.

  • @girikiran9884
    @girikiran9884 11 месяцев назад +8

    Open hearted person

  • @gnaveenkumar4777
    @gnaveenkumar4777 11 месяцев назад

    Super aunty meru ❤