CM Revanth Reddy Likely To Visit Kumari Aunty Hotel | V6 Teenmaar

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 283

  • @sp.naturalvlogs8367
    @sp.naturalvlogs8367 11 месяцев назад +157

    సీఎం రేవంత్ సార్ కి హాట్సాఫ్ పేదలను కూడా ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు🙏🙏

    • @aravindreddy8149
      @aravindreddy8149 11 месяцев назад +2

      Mari Telangana people ki

    • @anilj4393
      @anilj4393 11 месяцев назад +1

      dhanidhi Telangan kaane kaadhu. Andhra dhaanidhi.

    • @THE_VLOG24
      @THE_VLOG24 11 месяцев назад

      😂😂😂 nedi Andhra aa kadha sollu apu ​@@anilj4393

    • @arnr3395
      @arnr3395 11 месяцев назад +1

      Monthly 4 lakhs income amedi

    • @ravurisumanth9305
      @ravurisumanth9305 11 месяцев назад

      Kadu Andhra ithe....danidi denidi ani matladacha....ede na ne samskaram brother

  • @donaldtrump7665
    @donaldtrump7665 11 месяцев назад +127

    కష్టాజీవులని బతకనిద్దాం 😢🤗🤗🤗👍

    • @KASOJUNANDAKISHORECHARY
      @KASOJUNANDAKISHORECHARY 11 месяцев назад +2

      తెలంగాణ ప్రజలు ఆంధ్ర లో బ్రతక గలరా???

    • @Atheistgoat9264
      @Atheistgoat9264 10 месяцев назад

      Easy ga​@@KASOJUNANDAKISHORECHARY

    • @KASOJUNANDAKISHORECHARY
      @KASOJUNANDAKISHORECHARY 10 месяцев назад

      @@Atheistgoat9264 evaraina unnara unte me RUclips Channel Lo Petti Public City Cheyandi

  • @satyanarayanareddy4454
    @satyanarayanareddy4454 11 месяцев назад +89

    రేవంత్ రెడ్డి సిఎం super 👌 jai hind

  • @SCharnjivi
    @SCharnjivi 11 месяцев назад +151

    రేవంత్ అన్న ధన్యవాదాలు ఇలాగే ప్రజలకు అండగా ఉండండి థాంక్యూ అలాగే మీడియాని కూడా థాంక్స్ థాంక్స్ మీడియా అన్ థాంక్స్

    • @THINKING30
      @THINKING30 11 месяцев назад +2

      Mp elections ఐనంక రిలాక్స్ అనుకుంటా...

    • @vanisripulluru8499
      @vanisripulluru8499 11 месяцев назад +2

      పాపము అంటి. కొద్దిరోజులు నుండి సపరు అయింది

  • @raz8179
    @raz8179 11 месяцев назад +145

    నాది బిజెపి పార్టీ అయినా ఒక మంచిగా న్యాయం చేసిండు అని నాకు అనిపిస్తుంది

    • @veeram9666
      @veeram9666 11 месяцев назад +1

      Ekkada parti deniki eggath thiyadaniks

    • @shivagolla6412
      @shivagolla6412 10 месяцев назад +2

      నీ మొహం నేను బిజెపి నే కుమారి చరిత్ర ఏమిటో తెలుసుకో ఆమెకు హోటల్ పెట్టించింది రంగమ్మ గారైన నా తల్లి కుమారి ఒక నీచు రాలు

  • @gopinaidu1254
    @gopinaidu1254 11 месяцев назад +23

    ఆంధ్రా కి చెందినా కుమార్ ఆంటీ (మటన్ చికెన్ బోటి) బాధ అర్ధం అయింది గానీ 7 నెలలు పోరాటం చేస్తున్నా GO-46 ❌ 🙏 ❌ బాధ అర్ధం అవ్వడం లేదు సర్ కి దయచేసి సర్ GO-46 ❌🙏❌🙏 తొలగించండి Save Merit Students 🙏❌❌🙏🙏🙏🙏

    • @TheVinodkumar2692
      @TheVinodkumar2692 11 месяцев назад

      It’s not about chicken mutton.. it’s about encouraging entrepreneurs and livelihood.

  • @rameshbomma4085
    @rameshbomma4085 11 месяцев назад +30

    ఒక సమస్య వెనకనుండి సృష్టించి, దాన్ని బయటికొచ్చి సాల్వ్ చేయడమే రాజకీయం.

    • @chandukurra431
      @chandukurra431 11 месяцев назад +1

      Nijame.... 😂😂

    • @lkjihgfedcbaaa
      @lkjihgfedcbaaa 11 месяцев назад +3

      Adi ee comments and byta unna gorrelaki teliyaka jai reventh anturu bro 😆🤣

    • @bharathmaheshwaram3710
      @bharathmaheshwaram3710 11 месяцев назад

      Nice

    • @degalascreations5909
      @degalascreations5909 10 месяцев назад +1

      Kcr alanti samassyalu chalane creat chesaru salve kuda cheyale aina kcr jai anna vallu ee comment appudu cheyani meeru gorrelena leka ......

    • @rameshbomma4085
      @rameshbomma4085 10 месяцев назад

      @@degalascreations5909 రాజకీయం అన్నాను కదా. రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు కదా బ్రో.. ఎవరైనా అంతే.. రాజకీయం అంటేనే అది

  • @venunaniofficial6305
    @venunaniofficial6305 11 месяцев назад +23

    Jai Telangana

  • @saikiran8600
    @saikiran8600 11 месяцев назад +28

    Midi motham 1000 ayyindi 1000 ayyindi 2 liver lu akkuva vestha this dialogue will make her Super hit 😂👍🏻

  • @947adw
    @947adw 11 месяцев назад +14

    కష్టం విలువ తెల్సిన వారు ఎప్పుడు ప్రజల పక్కన నిలపడుతాడు..

  • @rajasekharrqchapudi5219
    @rajasekharrqchapudi5219 10 месяцев назад

    ఒక మాటతో ప్రాబ్లం తీసివేశారు
    That is రేవంత్ రెడ్డి CM

  • @telugufuntv
    @telugufuntv 11 месяцев назад +1

    Welcome Sri Revanth.c.M sir very greate.Ramrajyam Revanth sir thechharu🙏🏿💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👍🤷🏻‍♂️

  • @Samyukthachiguluri-q3p
    @Samyukthachiguluri-q3p 11 месяцев назад +7

    Great CM renvanth sir ❤ telangana people ur soo lucky

  • @Manohar.ellulaManohar-fl2ie
    @Manohar.ellulaManohar-fl2ie 10 месяцев назад

    Thanq.cm.sir.

  • @ravula531
    @ravula531 10 месяцев назад

    రేవంత్ రెడ్డి అన్న, పేదల పాలిట దేవుడు🙏🙏🙏🙏

  • @simonrajkathi
    @simonrajkathi 11 месяцев назад +3

    మనసున్న మహారాజు మా cm రేవంత్ సర్....

  • @BG456-xq9he
    @BG456-xq9he 11 месяцев назад +26

    Telangana lo chala problems unai avi chudandi ..amey business elago undi 😊😊

    • @MrPavan1993
      @MrPavan1993 11 месяцев назад

      Idantha Next MP Elections Stunts Guy's 🤦😜😂

    • @lkjihgfedcbaaa
      @lkjihgfedcbaaa 11 месяцев назад

      ​@@MrPavan1993exactly 😂gorrelaki ardam katle bro🤣

  • @maheshmahe7794
    @maheshmahe7794 11 месяцев назад +6

    Jai Telangana jai congress

  • @sallamchiranjeevi8247
    @sallamchiranjeevi8247 11 месяцев назад +3

    జై రేవంత్ అన్న

  • @Sairam45269
    @Sairam45269 11 месяцев назад +12

    CM వచ్చాడంటే ఇక నుంచి అందరి బిల్లు 1550₹, 4 రివర్స్ ఎక్స్ ట్రా😂😂😂😂

  • @himabindu1422
    @himabindu1422 11 месяцев назад +4

    Emi mari Telangana CM anta Kaliga unnada?😂

  • @DavidBenny-lf2ow
    @DavidBenny-lf2ow 11 месяцев назад +4

    జై జై సీఎం సార్ జై జై కాంగ్రెస్.

  • @RamuKonna-bn1gl
    @RamuKonna-bn1gl 10 месяцев назад

    రోడ్లు మీద ప్రజలకు అసౌకర్యాలు కల్పిచకుడడు.
    ఫుడ్ బాగుంటే కష్టాలు దగ్గర పెట్టిన వస్తారు
    అంతా రాజకీయాలు గురు

  • @rajendardevi1488
    @rajendardevi1488 11 месяцев назад

    పేదవారికి అన్నం పెడుతుంది కాబట్టి సపోర్ట్ చేయాలి ఇలాంటివారికి అన్నదాత సుఖీభవ

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 11 месяцев назад +16

    ఎందుకు సార్ ఆత్మ వంచన భరత్ అనే నేను అనే ఒక సినిమా వస్తె తప్ప CM లు అవ్వలేరా CM అయ్యే క భరత్ అనే నేను సినీ మా చూస్తున్నారా 😅😅😅

  • @bandusomesh2119
    @bandusomesh2119 11 месяцев назад +1

    Jai revinth reddy anna 🔥🐯

  • @BhupalGaddampally
    @BhupalGaddampally 11 месяцев назад

    రేవంత్ రెడ్డి అన్టే అందరికీ తెలుసు ఆయన ఓ కే

  • @shivagolla6412
    @shivagolla6412 10 месяцев назад

    కుమారి ఒక నీచురాలు ఆమెకు దారి చూపించిన రంగమ్మ గారిని ఇంటర్వ్యూ చేయండి

  • @OrugantiYadagiri-jw1ru
    @OrugantiYadagiri-jw1ru 11 месяцев назад +6

    ఓట్లు వేసేది ఆంధ్రాలో వాడుకునేది హైదరాబాదును విజయవాడ విశాఖపట్నం ఉంది కదా మీకు మా తెలంగాణ అంత నచ్చిందా మీకు

    • @bobby-ut8rg
      @bobby-ut8rg 11 месяцев назад

      TS అమెరికాలో లేదుగా ఇండియాలో ఎవరు ఎక్కడైనా బ్రతకొచ్చు.

    • @Josephcharles23
      @Josephcharles23 11 месяцев назад

      Oh Pani cheyi India nundi vidipoyi "Federal republic of Telangana" ani petko national language Urdu petkondi Telugu kuda Andhrolladhi kada

  • @richmobile6582
    @richmobile6582 11 месяцев назад +2

    రాజకీయం అంటే మనమే PROBLEM సృష్టించాలి మళ్ళీ అదే PROBLEM నీ మనమే SOLVE చేయాలి

  • @padavalachakravarthy8934
    @padavalachakravarthy8934 10 месяцев назад

    కాదుపు నిండా అన్నమ్మ గరీబు హటావో ఇందిరమ్మ రేవంత్ రెడ్డి

  • @rsrekadi7344
    @rsrekadi7344 10 месяцев назад

    రేవంత్ సార్ ,మంచి నిర్ణయం

  • @vsantoshyadav2661
    @vsantoshyadav2661 11 месяцев назад

    Super 👌 Anna 🙏🙏🇨🇮 jai sethakaka

  • @padavalachakravarthy8934
    @padavalachakravarthy8934 10 месяцев назад +1

    అమ్మ అన్నపూర్ణ. జై

  • @BMahenderreddy-z9y
    @BMahenderreddy-z9y 11 месяцев назад

    అక్కడ హోటల్ తీయాలి అని చెప్పింది. సీఎం ఇప్పుడు మళ్ళీ వద్దు హోటల్ ఎవ్వరు అక్కడే ఉండనివవండి అని చెప్పేది మీరే అంటే ఇది కావాలనే చేయించారు. మా సీఎం హీరో కావాలికదా.. 👌🙏

  • @sampathyadav5767
    @sampathyadav5767 10 месяцев назад +1

    రేవంత్ గాడు ఆంటీని పడేసిండు ఇంకా ఎం పడేస్తాడో 🤦🤦

  • @nasreenmohd3031
    @nasreenmohd3031 11 месяцев назад +1

    Spur revath Reddy sir❤

  • @SravaniGowda-v7o
    @SravaniGowda-v7o 11 месяцев назад +2

    Cm is great ❤

  • @Chaithrasisters
    @Chaithrasisters 11 месяцев назад +5

    చెయ్యండి కాని హోదాని మరవకండి సార్ రాజకీయం కోసం

  • @padavalachakravarthy8934
    @padavalachakravarthy8934 10 месяцев назад +1

    అమ్మ అన్నపూర్ణ

  • @vijayanirmalamaradani7701
    @vijayanirmalamaradani7701 10 месяцев назад

    Nakkuda Anandhabhashpalu vachayi..C.M.
    Revanth🎉

  • @jvbg-wuuy207yn63
    @jvbg-wuuy207yn63 11 месяцев назад +22

    Mari CM kuda visit chese antha em undi...ekada nundi ekadki pothundo mana samajam

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho 11 месяцев назад +2

      Arey mi brathuku anthaa enkthee

    • @TheVinodkumar2692
      @TheVinodkumar2692 11 месяцев назад

      He is not visiting for food. He is visiting to encourage new entrepreneurs / Street vendors and build confidence in them to start more..

  • @MahendracharyK
    @MahendracharyK 11 месяцев назад +2

    Super..mi..cm❤❤🎉🎉

  • @gugulothnareshhsd
    @gugulothnareshhsd 11 месяцев назад

    అరె ఇది మా కాంగ్రెస్ రాజ్యం ఎవరిని అన్యాయం చేయద్దు 🙏🏻🙏🏻🙏🏻

  • @alluusha2932
    @alluusha2932 11 месяцев назад +3

    Jai telangana

  • @pothunurisandya8376
    @pothunurisandya8376 10 месяцев назад

    మేము కూడా కష్టజీవులమే సర్ మా అమ్మ నాన్న లు వ్యవసాయ కూలీలు

  • @ganeshgana8403
    @ganeshgana8403 11 месяцев назад +1

    Super ravant sir

  • @prasadaraoprathapurao2721
    @prasadaraoprathapurao2721 11 месяцев назад

    కుమారి మేడం గారు రేవంత్ సార్ అని అనకూడదు అంటే దూరం అవుతారు
    రేవంతన్న అని పిలవకుండా
    కుమారంటి రేవంతన్న అనే పేర్లు మీ తల్లిదండ్రులు పెట్టిన పేర్లు కాదు భగవంతుడు మీకు ఇచ్చిన వరాలు తధాస్తు🎉

  • @bajrahigamer
    @bajrahigamer 11 месяцев назад +16

    vastadu.....next ticket ameke jai kumariAuntyHotel

  • @vasudev3135
    @vasudev3135 11 месяцев назад

    రేవంత్ అన్న మజాకా. అన్నా రేవంత్ అన్న జర ఆ డబుల్ బెడ్ రూమ్ ల సంగతి చూడూ . నువ్వు తలుచు కుంటే అయిపోతాది ... చాల మందికి లేవు

  • @Nagaraz777
    @Nagaraz777 11 месяцев назад

    E విషయం లో గుంపు మేస్త్రి.. గ్రేట్

  • @chandamama802
    @chandamama802 11 месяцев назад

    ఆంటీ సోషల్ సర్వీస్ కాదు డాండుపాళ్యం బ్యాచ్ అయ్యా సీఎం గారు మీరు దయచేసి గమనింకగలరు

  • @durgamgeethanjali5234
    @durgamgeethanjali5234 11 месяцев назад +2

    Super revanth ready anna

  • @simonrajkathi
    @simonrajkathi 11 месяцев назад +1

    ప్రజల మనిషి మా cm రేవంత్ సర్ ✊✊✊✊✊✊

  • @interestingthoughts6420
    @interestingthoughts6420 11 месяцев назад +6

    Endho emo raithu bandhu gurinchi,dsc notification gurinchi chepparu e v6 news lo ento emo...😢scamgress ki vote vesinandhuku badha padalsindhe kani v6 mathram scamgress ki ammudu poina media

  • @intiirmiyainti7418
    @intiirmiyainti7418 10 месяцев назад

    I love revanth sir

  • @Francis-uo8so
    @Francis-uo8so 10 месяцев назад

    ప్రత్యే కంగా ఆమె హొటల్ కి వెళ్లడం సబ బు కా దని న్యుద్నా ఉద్దే సెం అంతగా ఐతే ఆ ప్రా ంతం లో నే బహిరంగ మిటింగ్ పెట్టి ఆ ప్రాంతంలో ఉన్న హొటల్ లను ఉద్దేశించివాళ్లకు మార్గం చూపించె ప్రయత్నం బాగుంటుంది

  • @appannaammanna6935
    @appannaammanna6935 11 месяцев назад

    ఈమె ఆంధ్రా ఆమెనా తెలంగాణా ఆమెనా.??🤣🤣😭😭

    • @madhavidobbala9244
      @madhavidobbala9244 11 месяцев назад

      Andraa...eyanagaru jobs kosam pattinchukodu ganii elanti vallaku Baga help chestaduuu...

    • @appannaammanna6935
      @appannaammanna6935 11 месяцев назад

      @@madhavidobbala9244
      రేవంత్ రెడ్డి బాబు శిష్యుడు మరి అయన ఆంధ్రకు చెయ్యక ఇంకెవరికి చేస్తాడు.🤣😭😭

  • @devi111vasireddy2
    @devi111vasireddy2 11 месяцев назад +4

    ఏది జరిగినా మంచికే అంటే ఇదే.

  • @ShivakumarGoundla-i2d
    @ShivakumarGoundla-i2d 10 месяцев назад

    🙏

  • @UdayaSri7869
    @UdayaSri7869 11 месяцев назад

    కుమార్ గారు మీరు మంచిగా అందరికీ తక్కువ రేట్ లో సేవ చేసుకున్నందుకు హాట్సాఫ్ కానీ కొంచెం ట్రాఫిక్ని క్లియర్ చేసుకుంటా చేయండి

  • @mrkumarmr874
    @mrkumarmr874 11 месяцев назад

    సీఎం అంటే ఇలా ఉండాలి జై రేవంతన్న

  • @macharlakrishnayadav5967
    @macharlakrishnayadav5967 11 месяцев назад +18

    Revanth sir raitu bandu raledu veyara Congress party

    • @ravurisumanth9305
      @ravurisumanth9305 11 месяцев назад +1

      KCR funds em unchindu ani veyaniki...100 acres vadiki kuda veyala ? Seperate cheyali kada time padtadi....
      10 yrs noru levvale evardi revanth anna ochi 3 month's kale lestunay norlu

    • @macharlakrishnayadav5967
      @macharlakrishnayadav5967 11 месяцев назад +1

      @@ravurisumanth9305 rey kolle December 9 runamapi chestananadu cheyale .. Dani kuda adagatkedu . E time lo andariki raitu bandu vesaru last year raledu ... Adagutam endukamte vote vesam kabati artham indha sumanth babhu .....

    • @ravurisumanth9305
      @ravurisumanth9305 11 месяцев назад

      @@macharlakrishnayadav5967 correct a adigindi kani - 1 TRS funds antha zero chesindi -2- last year's lo lenidi epudu nduku kolle hadavidi

    • @macharlakrishnayadav5967
      @macharlakrishnayadav5967 11 месяцев назад +1

      @@ravurisumanth9305 last year rythu bandu vachindi sumanth last year varshalu sariga padaledu .. farmars apuulu ayaru rytu bandu vaste konacham urata kalgutundhi ok na

    • @ravurisumanth9305
      @ravurisumanth9305 11 месяцев назад

      @@macharlakrishnayadav5967 correct a Krishna nu chepidi... 💯 Evali kadu anatle, but last 2 terms BRS undi so appulu chesi rythulu ki icharu...revanth anna ochi 100 days kuda avale kada inka... But elopu kuda chepinavi sagam nijam chesadu anduke namakam unchandi antuna anthr

  • @gopalyadav3930
    @gopalyadav3930 11 месяцев назад

    Hats up Sir Revanth Reddy Garu helping a Commen business Women .Good Luck Kumari Aunty.

  • @jashwanth2734
    @jashwanth2734 11 месяцев назад +12

    Midhi motham 1000 ayindhi rendu levarlu extra😂

  • @kirangoli16
    @kirangoli16 11 месяцев назад +3

    మరపురావాలి రేవంత్ మారాలి ప్లీజ్ సార్ 6 గ్యారింటీలు కావాలి

  • @luday509
    @luday509 Месяц назад

    Address yakada hydrabad lo

  • @yadammavujjini7551
    @yadammavujjini7551 11 месяцев назад

    Correct.

  • @Billachandumunnabb
    @Billachandumunnabb 10 месяцев назад

    Anna thank you anna

  • @srinivasrao3328
    @srinivasrao3328 11 месяцев назад +1

    News valaku paniladu

  • @Surendrakumar-fd4dn
    @Surendrakumar-fd4dn 11 месяцев назад +1

    Jai revanth anna jai congress ...

  • @bhuvaneswarichintha4943
    @bhuvaneswarichintha4943 11 месяцев назад +1

    Why not helping to ever poor, help less people

  • @marikantipavankalyan9209
    @marikantipavankalyan9209 11 месяцев назад +2

    చిరు వ్యాపారులును adhukunnandhuku hatsup

  • @kpramod5308
    @kpramod5308 11 месяцев назад +2

    2500 rs, gas 500 rs,corrent 200units ivanni eppudu istaru revanth reddy sir, thondaraga iste baguntadi, waiting andaru......

  • @NaveenKumar-kd5gb
    @NaveenKumar-kd5gb 11 месяцев назад +8

    Congratulations aunty

  • @fayazsayed1219
    @fayazsayed1219 11 месяцев назад +1

    He is more active in social media
    Social media CM 😂😂😂😂
    We have more problems than he think

  • @DeviL-gp1ns
    @DeviL-gp1ns 10 месяцев назад

    Jai ho revanth anna

  • @rammk2547
    @rammk2547 11 месяцев назад +1

    గ్రేట్ of the praja palana

  • @manu-mi3ob
    @manu-mi3ob 11 месяцев назад +4

    🎉🎉👏👏

  • @User_33640
    @User_33640 11 месяцев назад +7

    Jai Telangana jai kcr only

  • @srinumaharaj1627
    @srinumaharaj1627 11 месяцев назад

    Jai Revanth Anna Jai Congress...

  • @venkanna1
    @venkanna1 11 месяцев назад +1

    Great cm saaab ✊✊✊

  • @mahati_plush
    @mahati_plush 11 месяцев назад +1

    Great revanth garu

  • @itsyourhemanth182
    @itsyourhemanth182 11 месяцев назад +2

    Inka rates penchitadi babu 😂😂 craze chusi 😂😂😂

  • @HRUSHiFFGAMING
    @HRUSHiFFGAMING 11 месяцев назад +1

    E aunty valla avarikina use vundha extra charge chesi food pedhundhi kanisam daily 4 members aena food leni vallaku. Free food pedhundha 4hrs 60k business chesi happy vellipothundhi emenu encourage chesthunnaru social media

  • @sureshperla
    @sureshperla 11 месяцев назад +1

    సూపర్

  • @funnybox4294
    @funnybox4294 11 месяцев назад +1

    Thank Q CM garu 😂❤🎉

  • @K.Mahender777
    @K.Mahender777 10 месяцев назад

    అందరికి samana nayam ఉండలి cm garu

  • @GaneshGandhamganesh-bx6qz
    @GaneshGandhamganesh-bx6qz 11 месяцев назад

    Great 👍👍👍👍

  • @anvithakocharla6502
    @anvithakocharla6502 11 месяцев назад

    Super sarkar

  • @gollapellimahesh1350
    @gollapellimahesh1350 10 месяцев назад

    Super cm sir ❤❤❤

  • @polasanthosh4563
    @polasanthosh4563 11 месяцев назад +3

    Barrelakka Tho Aipoindhi Kumari Aunty tho Start Chesaru Memers be like Atluntadhi Manathonii 😂

  • @MaturiSubhash
    @MaturiSubhash 10 месяцев назад

    🖐️ Jai Congress

  • @masthanvali723
    @masthanvali723 11 месяцев назад +3

    Hello Mr CM why are you wasting your precious time by interfering in such small issues that police was supposed to handle, remember now you are CM of huge Telangana every second counts and above all she is not neither poor not an entrepreneur so kindly focus on bigger issues the state is facing

  • @nagarajkalluri9
    @nagarajkalluri9 11 месяцев назад

    Pan India Star ⭐✨

  • @kickkuuuuu
    @kickkuuuuu 11 месяцев назад +1

    Traffic kakunda chudalante, shop daggara traffic police ni pettudu thappa vere option ledhu 🤷‍♂️

  • @ParthasarathiParthasarathi-h1n
    @ParthasarathiParthasarathi-h1n 11 месяцев назад +1

    Best cm in thelangana

  • @chandamama802
    @chandamama802 11 месяцев назад

    Aunty😂 దగ్గర తింటే అడుక్కు తినాలి పెద్ద స్టార్ హోటల్ కంటే ఎక్కువ రేట్ 😢😢😢

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 10 месяцев назад

    జయహహో..తెలంగాణ రాష్ట్రDDD ముఖ్యమంత్రి రేవంతన్నా,ఏ విధంగానైతే మహాభారతం కురుక్షేత్రం యుద్ధం లో అర్జునుడు ఎంత పరాక్రమ వంతుడో యుద్ధం గెలవడాని గత ఎన్నికల్లో అభినవ అర్జునుడు,రేవంతన్నాకు కూడా సేమ్ పోరాడే ధైర్య సాహసాలు ఉన్నాయి.ఒక సారి రేవంతన్నది గతంలో జరిగిన సంఘటనలు ఎక్కడైనా తగ్గాడా, ఏవిందానైతే గోడకు కొట్టిన బంతి అదే వేగంతో తిరిగి వస్తుందీ... కానీ ఎక్కడైన రేవంతన్నా మాటల్లో ఎవడో వచ్చి చేస్తాడు,ఇది చేయలేదు ఇలా చేస్తే బాగుండేది,ఆయన ఉంటేనే పార్టీ గెలిచేది,గెలుస్తుంది,ఇలా అన్నారా ముఖ్యమంత్రి రేవంతన్నా,ఏ విషయంలో నైనా తగ్గారా సవాల్ ఎవరు విసిరినా ఎదుర్కొనే పూర్తి సమాచారం తో రంగంలోకి దిగుతారు,దటీజ్..ముఖ్యమంత్రి రేవంతన్నా,ఇప్పుడైనా అర్థమైందా"ఎవరో వస్తారని... నిదుర పోకుమా "శ్రీ శ్రీ రచన, ఘంటసాల గానం.కావున ఈ పాటను వినైనా మారండి,సాధించాలని పట్టుదల ఉన్నోడికి,మహాభారంలోద్రోణుడు పెట్టిన టెష్ట్ లో ఒక చెట్టు వైపుచూడమని అర్జనుడిని అడిగారు ద్రోణుడు ఐతే అర్జునుడు అంటాడు నాకు పక్షి కళ్ళు మాత్రమే కనబడుతుందిఅనగానే వేయ్ బాణం అనగానే బాణంతో పక్షి కింద పడిపోతుంది,అలాగే శక్తి సామర్థ్యాలు మన రేవంతన్నా కు..జై రేవంతన్నా....

  • @maheshlingala5343
    @maheshlingala5343 11 месяцев назад

    సీఎం సర్ ముందు రోడ్డు మీద అడుకునే వాళ్ళ గురించీ ఆలోచించండి