పుట్టింది కడపలోనే అయినా కానీ నా బ్రతుకుదెరువు మాత్రం తెలంగాణలో.. ఇక్కడి మర్యాదలు, ఆప్యాయతలు మరెక్కడా దొరకవు.. మళ్ళీ జన్మంటూ ఉంటే తెలంగాణలో పుట్టాలని కోరుకుంటున్నాను...
హీరోలు లేరు హీరోయిన్లు లేరు విలన్లు లేరు కత్తులు లేవు నెత్తురు పారింది లేదు బూతు మాటలు లేవు. కానీ చిన్నప్పుడు అమ్మ రొమ్ము పాలు తాగిన ఆ మధురం .ని గుర్తు చేసినట్టు ఉంది. ఈ సినిమా నా తెలంగాణ కోటి రత్నాల వీణ 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💖💖💖🌺🌺🌺🌺
ఇది కదా మన తెలంగాణ పల్లెల సంప్రదాయం వాతావరణం.. ఎంత అందంగా ఉన్నాయి ఎంతైనా మన తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలు మర్యాదలు గుర్తుండి పోయేలా ఉంటాయి... ఒక్కసారి మనిషిని నమ్మమంటే వారికి ఎంతైనా సాయం చేయడానికి ముందుకు వెళ్తాము
ఆంధ్ర ప్రదేశ్ లో పల్లెలు పల్లెల్లా లేవు, సెమీ పట్టనాలుగా మారిపోతున్నాయి,స్వార్థం అసూయ,తో పాటు కులం కంపు వలన గతంలో లా అన్ని కులాల వారు వరుసలు పెట్టీ పిలుసుకునే సంస్కృతి నశిస్తోంది.పల్లె మట్టివాసన పరిమళం మీ పాట లో గుబాలిస్తోంది.కాకర్ల శ్యామ్,భీమ్స్,రామ్,మంగ్లి లు పల్లె తల్లి పరవసించలా చేశారు ఈ పాటను ,ఇది పాట అనటం కన్నా పల్లె అంతరంగాన్ని ఆవిష్కరించారు.అభినందనలు...జయ్ భీమ్
ఏ...ప్రాంతం వారితో కలిసిన మొదటిగా, 'చాయి తాగుదాo దా... అన్న'...! అనే స్వచ్ఛమైన సాంస్కృతి...నా తెలంగాణ ❤ మన కల్చర్ తో ఇంకా ఎన్నో సినిమాలు రావాలి జై తెలంగాణ✊
పాట వింటున్నపుడు ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాలు చిందాడినయ్-కమ్మని రోజులు కండ్లల్ల కదిలినయ్ కరిగిపోయే కాలంలో-తిరిగిరాని రోజులవి ఉద్యోగరీత్యా కన్నతల్లిని, పుట్టిపెరిగిన ఊరిని ఇడిసి షాన ఏండ్లయింది. అమ్మ పెట్టిన ఆవకాయ తొక్కులో ఉన్న రుచి-ఇవ్వాళ తింటున్న బిర్యానిలలో లేదు నాయినమ్మ ఇచ్చిన చిల్లర పైసలతో వచ్చిన ఆనందం-ఇప్పడు సంపాదిస్తున్న వేలల్లో లేదు ఊరు జీవితంలో మర్చిపోలేని ఓ జ్ఞాపకం చిన్నచిన్న గల్లీలు-పెద్ద పెద్ద మనసులు చిల్లర పైసలు-చిల్లరమల్లర ఆటలు పొద్దున్నే డబ్బరొట్టెలు-రాత్రికి అమ్మ చేసిన జొన్న రొట్టెలు అరుగుల మీద అమ్మలక్కల ముచ్చట్లు-తొవ్వెంట వోతుంటే ఆత్మీయ పలకరింపులు పాటల పూదోట నా పల్లె జ్ఞాపకాల మూట నా పల్లె ఆటపాటల సోటు నా పల్లె సేదతీర్చే సెట్టు నా పల్లె గుట్ట,సెట్టు,పుట్ట,మట్టి,తట్ట, ప్రకృతివనరుల సమాహారం నా పల్లె ఒక్కమాటలో చెప్పాలంటే ఈ జీవితానికి సార్థకత నా పల్లె.
పాటలు పాడటం కోసమే పుట్టినట్టుగా.. ఉంది.. మీ ఇద్దరి voice👌👌.. రామ్ మిర్యాల, మంగ్లీ, 🔥🔥💐💐 ఏమి పాట రాశాడు కాసర్ల శ్యామ్ అన్న.. తెలంగాణ పల్లెల్లో జరుగుతున్న జీవన విధానం పాటలో స్పష్టం గా వినిపిస్తుంది.. 3rd date రోజు.. నా ఫ్రెండ్స్ బలగం తో.. 💥బలగం🎥 సినిమా కి వెళ్లి చూస్తాం జబర్దస్త్ వేణు మంచి కమెడియన్ అనుకున్న అంతకు మించి మంచి డైరెక్టర్ ఉన్నాడని ఈ సినిమా తో రుజువు అవుతుంది.. 💖💖💖💖💖💖
లోట్టపిసు కల్పితాలు, గ్రాఫిక్స్, అసభ్య సన్నివేశాలు లేకుండా మన నిజ జీవితంలో జరిగే సన్నివేశాలను ఉన్నది ఉన్నట్లు చూపించి మానవ సంబంధాలు విలువైన బంధాలు అని చూపించిన మన వెను అన్నకి నమస్కారాలు.... సినిమా చూస్తున్నంత సమయం కథ మొత్తం మన ముందే జరుగుతున్నట్లు అనిపించింది...
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది.. సూపర్ అక్క సూపర్ రామ్.... జై తెలంగాణ జై జై తెలంగాణ.... తెలంగాణ యాస భాష కలుపుగోలుగా ఉండే స్వచ్ఛమైన మనసు తెలంగాణ వాసులకు సొంతం... ప్రస్తుత సమాజంలో బంధాలకు,మానసిక క్షోభకు గురి అయిన అంశం మీద బలగం చిత్రం ఒక మంచి ఉదాహరణ.... Super 💯💯🤩👌👌👌
తెలంగాణ వాళ్లు కూడా సినిమాలలో రావాలి తెలంగాణ సినిమాలు యాస బాషా కట్టు బొట్టు న తెలంగాణ సమాజానికి సమష్టి గా తెలువలి అని తీస్తున్న మీకు నా తెలంగాణ ప్రజల తరుపున శేనారుతులు 💐💐💐💐💐
ఈ చూస్తుంటే మా వూరు గుర్తొచ్చింది 😏🤗 తెలంగాణ అంటే మరీ మినిమం vuntadhi ప్రతివాడు పల్లెలు ante ఆంధ్ర లో చూపడం కానీ మా తెలంగాణ లో కూడా చాలా అందంగా ఉంటుంది
ఒకప్పుడు పల్లెటూరు అంటే మీరు చెప్పిన విధంగా వాతావరణం ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు కలుషితమైన నీరు కల్మషం అయినా మనుషులు వాళ్ళ మనసులు ఊర్లలో రాజకీయాలు పూర్తిగా మారిపోయింది పల్లె
మా ఊరి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చిన పాట... రామ్ మిర్యాల,మంగ్లి గొంతుకలు భీమ్స్ సంగీతం వేణు దర్శకత్వం...ముఖ్యంగా నిర్మాత కూడా బాగానే చేశారు... అన్నీ బాగున్నాయి... ఈ చిత్రం మంచి హైట్ అవ్వాలని ఆశిస్తూ...
సమైక్యాంధ్ర ప్రదేశ్ లో మా తెలంగాణా సినిమాలకు కూడ ఆదరణే లేదు బలవంతం గా మా మీద తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా సినిమా లు,రాయలసీమ ఫ్యాక్షన్ మూవీస్ చూపించారు.. ఇప్పుడు అసలైన తెలంగాణ సినిమా లు మా చిన్న డైరెక్టర్ లు కూడా తీస్తున్నారు....నా తెలంగాణా యాస వింటుంటే మనస్సు కు ఏదో తెలియని హాయి....
నేతన్నలు అరిగోసలు పడి ఉరివేసుకున్న ఈ సిరిసిల్ల... రైతన్నలు కరెంటు, నీళ్ల కష్టాలతో అప్పుల పాలయి... పురుగుల మందు తాగి... సచ్చిపోయిన ఈ నేలలో..... స్వరాష్ట్రము తో అదే నేలకు వచ్చిన ఈ పచ్చని కళ... ఎల్లకాలం ఉండాలే..!! రైతులు ఆనందం తో పండగలు చేసుకొని తాటి కల్లు తాగాలే... కానీ. పురుగుల మందు తాగే దుస్థితి మళ్ళా రావొద్దని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న 🙏🏻🙏🏻. .....................జై తెలంగాణ ✊️
వెనక పడుతున్న మన పల్లెటూరు గురించి మన కుటుంబం గురించి చాలా బాగా తీసారు ❤❤❤ఇంకా ఎలాంటి సినిమాలు ఎన్నోరా వెనకపడ్డా మన కల్చర్ ని మళ్ళీ ముందుకు తీసుక రవళి అంటే ఇలాంటి సినిమాలు వస్తే బాగుటుంది 💝🙏🙏🙏
బలగం సినిమా తీసి మన పల్లె టూరోళ్ళ బలగమెంత గొప్పదో చూపెట్టిన Venu Veldanda గారికి ఇంకా ఇతర technicians , actors కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు . .. Sooooooppeerrrrr yaar .
Venu garilo intha talent undi ani eppudu anukoledhu... E okka movie tho athani athayi ekkadiko vellipoyindi... Nen e movie ni 3 times chusa... Chusina 3 sarlu manspurthiga edchanu... Maa nanna gurtochi... Really venu wonder ne srustincharu
ఏం పాట అసలు.... పాట వింటుంటేనే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి...నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి వింటుంటే🥹🥹వేణు అన్న చాలా థాంక్స్ అన్న తెలంగాణ పల్లె ప్రకృతిని మా ముందుంచినందుకు🙏🙏 హాట్స్ ఆఫ్ అన్నా మీకు నిజంగా....జై తెలంగాణ...జై జై తెలంగాణ....తెలంగాణ బిడ్డను అయినందుకు గర్వంగా ఉందన్నా.. మన తెలంగాణ సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు చూపించారు మీరు ఈ పాటలో🙏🙏
పల్లెటురి మట్టి పరమళం నీ కళ్లుకు కట్టినట్టు చూపించరు చిన్నప్పటి జ్ఞాపకలు మదిలో ఒక్క సారిగా తిరిగిన నా జీవితం పల్లె లో నే మొదలైంది కానీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పట్నం బాట పట్టాల్సి వచ్చింది ప్రతి రోజు ఊరు గుర్తుకువచ్చి న బాధపడటం తప్ప ఎం లేదు. ఉన్న ఊరును కన్న తల్లి నీ విడిచి దూరాన బ్రతకడం చాలా బాధాకరం 🥲 వేణు అన్న గొప్ప సినిమా నీ అందించవ్ భీమ్స్ గారు చక్కటి బాణీలను చేశారు అండ్ శ్యామ్ అన్న నువ్వు రాసిన ప్రతి పదం మనసుల్ని కదిలిస్తది పాడిన రామ్ అండ్ మంగ్లి గారి 🙏
ఒక సామాన్యుడు తీసిన ఈ సినిమా బృందంకి మా మనఃపూర్వక 🙏🙏🙏. యాస ఏది అయినా పాట సాహిత్యం సూపర్ గా ఉంది సార్, ఒకప్పుడు అక్కడ ఇబ్బంది పెట్టిన వారే సేఫ్ సైడుగా అక్కడ ఉంటున్నారు. ఇప్పటికీ తప్పు చేసిన వారు సేఫ్ గా అక్కడ ఉంటే, ఏ తప్పూ చేయని అమాయకపు ఇక్కడి పబ్లిక్కే ఇబ్బంది పడుతుంది. ఇక్కడ ఇంకో విషయం కోడి ముందా గుడ్డు ముందా అనేది మీ ఇష్టం (ముందు తెలంగాణ ముందు రాయలసీమ అనేది) భౌగోళిక పరిస్థితులు బట్టి శరీరం రంగు- ఆహార అలవాట్లతో పాటు తెలుగు మాట్లాడే రాష్ట్రాలలో ప్రత్యేకంగా ప్రతి రెండు జిల్లాల బాష యాస ఒక రకంగా ఉంటుంది సార్. కొన్ని యాసలు, కులాలు/వృత్తులు ఒకప్పుడు చులకన చేయబడ్డాయి ప్రత్యేక ఉద్యమాల పుణ్యమా అని ఏమి జరిగిందో ఈ జనరేషన్ కి తెలియంది కాదు. ఉదాహరణకి కరోనా-రాజకీయ-అభివృద్ధి అనిచ్చితి సమయంలో లబ్ది పొందింది నాయకులా లేక సామాన్యులా. ఉద్యమ సమయంలో ప్రాణాలు ఫనంగా పెట్టినది సామాన్యులా లేక నాయకులా, ప్రతిఫలం/గోల్ సాధించిన తరువాత అనుభవిస్తుంది సామాన్యులా నాయకులా. సామాన్యుడా ఎందుకు ప్రక్క సాటి రాష్ట్రంలో సామాన్యులను ఖుషిగా ఉన్నప్పుడు చులకన చేస్తావు. ఎప్పుడో తెలంగాణ ప్రాంతం నల్గొండ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన సామాన్యుని అల్లుడుగా అడుగుతున్నాను అంటే నాకు రిలేషన్ ఉంది కదా. యాస ఏది అయినా సాహిత్యం సామాన్యులను కలపాలి, కలుపుతుందని నమ్మే......... సర్వేజనా సుఖినోభవంతు....... 🙏🙏🙏
శ్యామ్ గారు లిరిక్స్ చాలా బాగున్నాయి పల్లె హృదయాలకి చాలా దగ్గరగా వున్నాయి Congratulations also singers. You guys are amazing రామ్ మిరియాల గారు and మంగ్లీ గారు చాలా అంటే చాలా బాగా పాడారు ఇప్పటికి 100 టైమ్స్ విన్న అయిన సరే అసలు బోర్ కొట్టడం లేదు
చిన్నప్పుడు మా అమ్మమ్మ వల్ల ఊరు గుర్తుకు వచ్చింది 👌🏻👌🏻 పాటలో ఉన్నా ప్రతి ఒక్కటీ చేసినం సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ 👌🏻👌🏻👌🏻 🙏🙏🙏 ఇంతకంటే ఇంక ఎం చెప్పగలం చిత్ర బృందనికి 💐💐💐
Brothers i am may be from Andhra, lived here in Telengana, now in Nellore. Dont separate us. I viewed this BALAGAM movie approximately 10 times, every time i used to cry. I like relations between father, brothers and sisters.
ఈ పాటని ఇప్పటికీ నేను 40 సార్లు అయిన విని వుంటాను.. మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది ఈ పాట వింటుంటే.. సినిమా చూసాను. చాలా బాగుంది. చివరి 30 నిమిషాలు అయితే కన్నీళ్లు ఆపుకోలేకపోయాను
Maadi Orissa but Telangana lo untamu ekkada chala baguntundi chinapati nundi undadam valla ekkadi culture , language anta kuda perfect ga vacheysindi . Ekkada untey chala happy 😊 ga untundi 1st classe to 12th varaku Telugu medium
మానవసంబంధాలను బలోపేతంచేసే,మన పూర్వపు కట్టుబాట్లను, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అద్భుతమైన మన స్వచ్చమైన ""తెలంగాణ పల్లె సినిమా"" అందించిన "దర్శకుడు వేణన్న" గారికీ హ్యాట్సాఫ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💪💪💪💪💪💪💪💪💪💪💪
నాది ఆంధ్రప్రదేశ్, పల్లెలు, వాటి సినిమాలు అంటే మన తెలుగు డైరెక్టర్ లు ఆ గోదారి వైపే అని బలవంతం గా మన మీద రుద్దారు.. ఇది నిజమైన, స్వచమైన పల్లెటూరి సినిమా అంటే దీన్ని తెలంగాణ తో పాటు AP లో కూడా ఈ సినిమా చూసి విజయవంతం చేసి మన జబర్దస్త్ వేణు అన్న ని ఎంకరేజ్ చేద్దాం.. అస్సలు తెలంగాణ విడిపోవడానికి సినిమా డైరెక్టర్ లు కూడా ఒక కారణం
ఈ పాట నేను రోజుకు పదిసార్లు కంటే ఎక్కువే వింటుంటా,ఈ పాట వలన నా దోస్తులు,నిక్ నేమ్ కూడా పెట్టేశారు!! బలగం బాయ్!! కామెడీ కైనా వినడానికి బాగానే ఉందని,ఊరుకున్నా, ఇంత మంచి సినిమా నందించిన,వేణు కు ధన్యవాదాలు 🙏
మ తెలంగాణ ఒక పోరాట గడ్డ ఈకడ్డ ప్రేమ అనురాగం అనీ వుంటాయి అందరినీ బంధుత్వం తో పిలుస్తాం ప్రేమగా వుంటే జాన్ ఈస్తం మకు హని చేయల్లని చూస్తే ఓపిక ఉన్నత వరకి చూస్తాం గానీ ఒకసారి ఎదురుతిరిగితే అపడం ఎవరివల్ల కూడా కాదు అన్న తెలంగాణ అంటే తేగించడానికి కూడా వెనుకాడరు i love my తెలంగాణ ❤❤❤❤
I am from vijaywada currently in US..i had friends during my engineering days one of them is from karimnagar telanagna state he was such a nice guy i used to help him at times of exams in teaching some concepts along with others as well who r from my same birth place ...its been 12yrs bt the guy from karminagar still in contact with me wish me on every teachers day as i was like a teacher to him at times of exams were as ppl from my birthplace and state have completely forgotten me...its not that i am expecting to be thankful ...bt the ppl of telangana have gratitude which they never forget and for ever they will remember ....its not am generalizing everyone will be same from my home state n birth place bt i have encountered such dont make it controversial its just my feeling for that guy
అద్భుతమైన సినిమా 🙏 తెలంగాణా యాస ,బాషా,సంస్కృతి ఉట్టిపడేటట్టు చేశారు .ఒకప్పుడు తెలంగానోళ్ళ సినిమా అంటే వేధింపులు&వెక్కిరింతలు.కానీ ఇలాంటి సినిమా వల్ల తెలంగాణ ప్రజలకు ఎంతో విలువ వచ్చింది
ఈ పాట ప్రతి సరి విన్న వెంటనే మా గ్రామం గుర్తొస్తుంది...మంచి మన పక్క తెలంగాణ పాట...బలగం మూవీలో మేకర్స్ అందరూ రానున్న రోజుల్లో కూడా ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను...వేణు ఆన్న all the best ... congrats to all balagam team
నా ఆంధ్ర రాయలసీమ మిత్రులు హైదరాబాద్ వచ్చి చూసి మీది హిందీ తెలుగు కలిపి ఉండే బాష అని ekkirinchevaru వాళ్లకు తెలియని విషయం ఏంటని అంటే నిజమైన తెలంగాణ మన పల్లెలు మాత్రమే మన స్వచ్ఛమైన తెలుగు బాష యాస ని వాళ్లు కూడా అర్థం chesukoru
Kasarla Shyam Garu, you have breathed life into every word and telangana dailect with such a simplesity these songs will remain treaure of Telangana culture one more MAA BHOMI of new era... Bheems ruling the hearts of every music lover. loving the music..
I don't have village experience, Visvalized myself into this song what if I was there in one of character with those innocent kids who is playing with Marbles, really showcased each aspect of a Villager can experience at least once in their life, Superb Visualization with extream depth of meaning in Shyam Lyrics & Beems Composition and it gone through hearts of Telugu people by our own Mangli & Ram Miryala, I won't designated them with Madam/Sir , I already OWN them as my Anna & Akka. With LOVE 'Venkat'
చాలా బాగుంది సినిమా, first సినిమా టైటిల్ చూసి ఏంటి title different ga ఉంది, చూద్దాం అని చూశా last 30 minutes I can't control myself, automatically కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి... superb, what a amazing wonderful movie,బలగం చిత్రం బృందానికి thanks
కళాకారులూ అందరకి నా పాదాభివందనాలు నా చిన్న నాటి జ్ఞాపకాలు గుచ్చి గుచ్చి గుర్తు చేస్తున్నందుకు నేను ఇప్పటి వరకు మరువలేదు ప్రాణం ఉన్నంత వరకు మర్చి పోనివ్వకుండ గుర్తు చేస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Iam from AP bt I like Telangana actually my wife from Telangana Love marriage me culture Naku ishtm so cute people 😘😘 Manasulo unnadi unnatlu matladatharu that is most beatyfull thing Iam telangana's Alludu supr.. culture ❤️
ఏలినాటి శని అంటారు కదా , అది పొయ్యింది తెలంగాణాకి . తెలంగాణ వచ్చాక , మన యాస కి మన పాట కి విలువ పెరిగింది . ఎలంగాణ అంటేనే పాట మరియు ఆట . నాకు ఎంతో సంతోషంగా వుంది , నా అన్నలు, అక్కలు ఇలా ఎదుగుతుంటే . దేవుడు మాకు ఇలాగె సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను . ఎంతో భావోద్వేగంతో రాస్తున్నాను ఈ కామెంట్ . జై తెలంగాణ .
Ippude ee movie chudadam start chesa, starting lone ee song vachindi, asalu aa song dati vellaledu chudadam start chesi ganta aina, antha sepati nunchi ade song vintunna.. aa taruvata u tube lo chusanu comments Baga pedtaru ilanti song ki ani, andukante naku telusu adhi AP or TS ani seperate ga cheppadam kadu kani, chala mandi valla uru ni vadili bratukuteruvu kosam city ki vachina vallu.. Madhi srikakulam naku 2 years age unnapudu ma parents financial problem valla hyd ki vachesaru, ippudu naku 23 years, chinnapudu nunchi city lone unnanu ikkade chadivanu, kani appudo 2 years ki okasari uru ki vellinapudu malli thirigi vachetapudu edupu vastadi, city lo undi undi visugu vachesindi naku😀, evari intlo vallu doors vesukoni undadame ikkada.. ee comments anni chustunte bavundi oko comment lo okokari jeevitam kanipistundi, kani am chestam thappadu kada konni.. Na life lo konni days aina village side undalani anipistundi.. ❤
నా తెలంగాణ ప్రజలు చూడాల్సిన సినిమా ... చూడండి అందరూ...Plz 💓🎬 అన్న లు అక్కలు బావలు బంధాలు అన్ని వున్న సినిమా..మన తెలంగాణ సినిమా... తాత💓 అంట్టే ఎంత గొప్పవాడు అనేది ఈ సినిమా💓💓😭 Dont miss it 🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మనం వదిలిన పల్లి టూరులు ఇలా తరమీద చూడాలి తప్ప మళ్ళీ ఆ రోజు లు తిరిగి రావ్ ఈ పుడు అక్కడ మరి రాజకీయ లు ఎక్కువ ఈ పాట పాత ఙాపకాలు మల్లీ మనదరికి గుర్తుచేసింది సూపర్
అది తెలంగాణ బాషా,తెలంగాణ వారి నైపుణ్యం అంటే. ఇన్ని సంవత్సరాల తరువాత అందరికీ తెలుస్తుంది. దీనికి ముఖ్య కారణం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జై తెలంగాణ జై జై తెలంగాణ 🙏🙏🙏🙏🙏
వెస్ట్ గోదావరి మొగల్తూరు అయినప్పటికీ నా బ్రతుకంతా నేను తెలంగాణలోనే ఎక్కువ ఉన్నా కరీంనగర్ జిల్లా నాగారం మంతిని తర్వాత వరంగల్ మనసులో మనసుని హత్తుకున్నారు నాకు ఫ్రెండ్స్ కూడా అక్కడే ఎక్కువ
ఈ పాట వింటునంత సేపు నన్ను నేను మరిచి పోయినా...నా ఊరు గొప్పతనాన్ని పొగుడుతుంటే నా మనసు సంబర పడ్డది... ఊరంతా చుట్టాల ముల్లె నా పల్లె,, ఈ లైన్ అయితే సూపర్ అన్నా,, ఈ పాట రాసిన అన్న కు సలాం...
I luvvvvuuuuuuu ...this Song ... creation... background...nature... Village.... people... especially...the voice of background..singers....and Voice of Mangli.....Oooh..sooper.... though I live in city...but I feel like I am in Village..while I listen this song.....1 crore❤❤❤❤❤❤❤
ఫస్ట్ టైం ఆంధ్ర లో కాకుండా నా తెలంగాణ లా పచ్చని పైర్ల మధ్యలో సినిమా షూటింగ్ చూస్తూ ఉంటే నా కళ్ళు ఆనందం తో నిండి పోయాయి..జై తెలంగాణ జై కేసిఆర్ జై జై కేసిఆర్.🙏🙏🙏👌👌🌹🌹❤️❤️💕💕🎉🎊🌹🙏❤️
A song reflecting our life and culture in a village, narration of all our daily activities and our village structure in this beautiful song. Perhaps the best song of our village culture, tradition and practices.
బ్రో ఆంధ్ర తెలంగాణ అన్నది తర్వాత విషయం ఈ పాట విన్న తర్వాత ప్రతి ఒక్కరికి మన విలేజ్ మన ఊరు గుర్తుచ్చుంటది అలాగే మనం చిన్నప్పుడు చేసే ప్రతి ఒక్కటి గుర్తొచ్చి ఉంటది
Get Your Heart Pumping with the Hottest Mass Beat Song of #Gunturkaaram : bit.ly/3va7okz
X
@@rekharanis9477❤😊
Aaaaa😢😢😢 3:12 😢
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@rekharanis9477
❤😊😂@@sravanimandava6549
పుట్టింది కడపలోనే అయినా కానీ నా బ్రతుకుదెరువు మాత్రం తెలంగాణలో.. ఇక్కడి మర్యాదలు, ఆప్యాయతలు మరెక్కడా దొరకవు.. మళ్ళీ జన్మంటూ ఉంటే తెలంగాణలో పుట్టాలని కోరుకుంటున్నాను...
Tq brother first time vintunna, State separate inapudu nundi edo oka ego prblm vachindi twi States madya
Super bro.i love ap
,🙏🙏
Thanks brother... Telangana gurindchi intha baga matladaru
E words chalu broh 🔥 Ap❤
హీరోలు లేరు హీరోయిన్లు లేరు విలన్లు లేరు కత్తులు లేవు నెత్తురు పారింది లేదు బూతు మాటలు లేవు. కానీ చిన్నప్పుడు అమ్మ రొమ్ము పాలు తాగిన ఆ మధురం .ని గుర్తు చేసినట్టు ఉంది. ఈ సినిమా నా తెలంగాణ కోటి రత్నాల వీణ 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💖💖💖🌺🌺🌺🌺
wondar cament
It's true 👍 we need such nice, neat flavor films.
Super anna
Super explanation bro.....
@@agamproduction3576kk k
ఇది కదా మన తెలంగాణ పల్లెల సంప్రదాయం వాతావరణం.. ఎంత అందంగా ఉన్నాయి ఎంతైనా మన తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలు మర్యాదలు గుర్తుండి పోయేలా ఉంటాయి... ఒక్కసారి మనిషిని నమ్మమంటే వారికి ఎంతైనా సాయం చేయడానికి ముందుకు వెళ్తాము
❤❤❤🎉🎉😊😊
ఆంధ్ర ప్రదేశ్ లో పల్లెలు పల్లెల్లా లేవు, సెమీ పట్టనాలుగా మారిపోతున్నాయి,స్వార్థం అసూయ,తో పాటు కులం కంపు వలన గతంలో లా అన్ని కులాల వారు వరుసలు పెట్టీ పిలుసుకునే సంస్కృతి నశిస్తోంది.పల్లె మట్టివాసన పరిమళం మీ పాట లో గుబాలిస్తోంది.కాకర్ల శ్యామ్,భీమ్స్,రామ్,మంగ్లి లు పల్లె తల్లి పరవసించలా చేశారు ఈ పాటను ,ఇది పాట అనటం కన్నా పల్లె అంతరంగాన్ని ఆవిష్కరించారు.అభినందనలు...జయ్ భీమ్
To
అవును 40సం॥ల నుంచి కొడుతూనే వుంది
కమ్మ కులపు దరిద్రపు కంపు🤥🤥
Allp
Even telangana also become like that
🙏🙏
ఏ...ప్రాంతం వారితో కలిసిన మొదటిగా,
'చాయి తాగుదాo దా... అన్న'...!
అనే స్వచ్ఛమైన సాంస్కృతి...నా తెలంగాణ ❤
మన కల్చర్ తో ఇంకా ఎన్నో సినిమాలు రావాలి
జై తెలంగాణ✊
ఛాయ్ కాదు కళ్లు
Super anna
Jai Telangana anna TQ bro
😂😂
❤
తెలంగాణ యాస భాష సంస్కృతిని వెక్కిరించిన వాళ్లే ఈరోజు తెలంగాణ సంస్కృతిని మెచ్చుకుంటున్నారు ఇదే నా తెలంగాణ పల్లెల గొప్పతనం.
జై తెలంగాణ.
Bhavesh
Venu super
పాట వింటున్నపుడు ఒక్కసారిగా
చిన్ననాటి జ్ఞాపకాలు చిందాడినయ్-కమ్మని రోజులు కండ్లల్ల కదిలినయ్
కరిగిపోయే కాలంలో-తిరిగిరాని రోజులవి
ఉద్యోగరీత్యా కన్నతల్లిని, పుట్టిపెరిగిన ఊరిని ఇడిసి షాన ఏండ్లయింది.
అమ్మ పెట్టిన ఆవకాయ తొక్కులో ఉన్న రుచి-ఇవ్వాళ తింటున్న బిర్యానిలలో లేదు
నాయినమ్మ ఇచ్చిన చిల్లర పైసలతో వచ్చిన ఆనందం-ఇప్పడు సంపాదిస్తున్న వేలల్లో లేదు
ఊరు
జీవితంలో మర్చిపోలేని ఓ జ్ఞాపకం
చిన్నచిన్న గల్లీలు-పెద్ద పెద్ద మనసులు
చిల్లర పైసలు-చిల్లరమల్లర ఆటలు
పొద్దున్నే డబ్బరొట్టెలు-రాత్రికి అమ్మ చేసిన జొన్న రొట్టెలు
అరుగుల మీద అమ్మలక్కల ముచ్చట్లు-తొవ్వెంట వోతుంటే ఆత్మీయ పలకరింపులు
పాటల పూదోట నా పల్లె
జ్ఞాపకాల మూట నా పల్లె
ఆటపాటల సోటు నా పల్లె
సేదతీర్చే సెట్టు నా పల్లె
గుట్ట,సెట్టు,పుట్ట,మట్టి,తట్ట,
ప్రకృతివనరుల సమాహారం నా పల్లె
ఒక్కమాటలో చెప్పాలంటే
ఈ జీవితానికి సార్థకత నా పల్లె.
Me matalanu oka pata ga chesthe baguntadhi nice commentry
సూపర్
Super words bro
Super
Avunu 🥰
పోరాటాల పురిిగడ్డ నా తెలంగాణ
అప్యతల అనురాగాల మర్యాదల అమాయక ప్రజల ప్రాంతం స్వచం అయిన మనసులు కలిగిన మంచి ప్రాంతం నా తెలంగాణ❤❤❤
మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ తెలంగాణ లొనే పుట్టలి❤❤ మాది కోదాడ ఆంధ్ర మిత్రులకు దగ్గరలోనే ఉంటాం❤❤
ఎక్కడ కోదాడ లో
@@adityatumuloori3048 బేతావోలు అన్న మాది
@@gnggoud9389 madhi Seetharampuram ❤.. comment matram echi padesinau ❤
Uiuppp😮 1:16
మేళ్ళచెరువు మాధి
పల్లెటూరిలో ఎందుకు పుట్టి పెరగలేదు అనే వెలితిని కాసేపట్లోనే అర్థం అయ్యేలా అందంగా వినిపిస్తూ చూపించారు... ధన్యవాదాలు...🙏😊
పాట పాడే వారు కూడ తెలంగాణా వారు అయితే ఇంకా బాగుండు... లక్ష్మి ఉంది కదా
@@namahaacollections3088
Laxmi undhi,paatamma thone rambabu undu,Bittiri satti(Ravi Kumar) undu,relaare Ganga, Nalgonda Gaddar undu chaala mandhi unnaru bro.
🙏🙏🙏
@@namahaacollections3088 2:53 qhijeajeajaaqjimmkncifx😮on e🇦🇴am not ni❤vs
తెలంగాణ సంప్రదాయం ఇంత చక్కగా అలంకరించిన బలగం చిత్ర బృందానికి ధన్యవాదాలు
jieidkdidkdieieidkdidieeglktriodrooftooidroii dfllccllcvllcflllcfplofcfllfclllvcvmlvcfllffgolcfhppp❤
బాబూ ఈ పాట లిరికిస్ట్ కి శత సహస్ర నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏గాయకులకు,సంగీత దర్శకుడు కి 🙏🙏🙏 అద్భుత: అంతే.
పాటలు పాడటం కోసమే పుట్టినట్టుగా.. ఉంది.. మీ ఇద్దరి voice👌👌.. రామ్ మిర్యాల, మంగ్లీ, 🔥🔥💐💐 ఏమి పాట రాశాడు కాసర్ల శ్యామ్ అన్న.. తెలంగాణ పల్లెల్లో జరుగుతున్న జీవన విధానం పాటలో స్పష్టం గా వినిపిస్తుంది.. 3rd date రోజు.. నా ఫ్రెండ్స్ బలగం తో.. 💥బలగం🎥 సినిమా కి వెళ్లి చూస్తాం జబర్దస్త్ వేణు మంచి కమెడియన్ అనుకున్న అంతకు మించి మంచి డైరెక్టర్ ఉన్నాడని ఈ సినిమా తో రుజువు అవుతుంది.. 💖💖💖💖💖💖
పాట పాడే వారు కూడ తెలంగాణా వారు అయితే ఇంకా బాగుండు... లక్ష్మి ఉంది కదా
❤
💖💖💖💖💖
లోట్టపిసు కల్పితాలు, గ్రాఫిక్స్, అసభ్య సన్నివేశాలు లేకుండా మన నిజ జీవితంలో జరిగే సన్నివేశాలను ఉన్నది ఉన్నట్లు చూపించి మానవ సంబంధాలు విలువైన బంధాలు అని చూపించిన మన వెను అన్నకి నమస్కారాలు....
సినిమా చూస్తున్నంత సమయం కథ మొత్తం మన ముందే జరుగుతున్నట్లు అనిపించింది...
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది.. సూపర్ అక్క సూపర్ రామ్.... జై తెలంగాణ జై జై తెలంగాణ.... తెలంగాణ యాస భాష కలుపుగోలుగా ఉండే స్వచ్ఛమైన మనసు తెలంగాణ వాసులకు సొంతం... ప్రస్తుత సమాజంలో బంధాలకు,మానసిక క్షోభకు గురి అయిన అంశం మీద బలగం చిత్రం ఒక మంచి ఉదాహరణ.... Super 💯💯🤩👌👌👌
తెలంగాణ వాళ్లు కూడా సినిమాలలో రావాలి తెలంగాణ సినిమాలు యాస బాషా కట్టు బొట్టు న తెలంగాణ సమాజానికి సమష్టి గా తెలువలి అని తీస్తున్న మీకు నా తెలంగాణ ప్రజల తరుపున శేనారుతులు 💐💐💐💐💐
ఈ చూస్తుంటే మా వూరు గుర్తొచ్చింది 😏🤗 తెలంగాణ అంటే మరీ మినిమం vuntadhi ప్రతివాడు పల్లెలు ante ఆంధ్ర లో చూపడం కానీ మా తెలంగాణ లో కూడా చాలా అందంగా ఉంటుంది
నాది ఆంధ్ర కాని హైదరాబాద్ వున్నా. తెలంగాణ వాళ్ళ ప్రేమ తెల్లని పాలు లాగా అమ్మ ప్రేమ లాగా స్వచ్ఛమైనది
Thank you, brother ... well said ... always welcome 🙏🙏🙏
థాంక్యూ బ్రదర్ మీలాంటి వారు గుర్తించినందుకు
ఒకప్పుడు పల్లెటూరు అంటే మీరు చెప్పిన విధంగా వాతావరణం ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు కలుషితమైన నీరు కల్మషం అయినా మనుషులు వాళ్ళ మనసులు ఊర్లలో రాజకీయాలు పూర్తిగా మారిపోయింది పల్లె
ఇప్పటికీ 100 సార్లు విన్నాను అయిన మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్
ఇదంతా సినిమాల పుణ్యం, real-estate పుణ్యం..
మా ఊరి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చిన పాట... రామ్ మిర్యాల,మంగ్లి గొంతుకలు భీమ్స్ సంగీతం వేణు దర్శకత్వం...ముఖ్యంగా నిర్మాత కూడా బాగానే చేశారు... అన్నీ బాగున్నాయి... ఈ చిత్రం మంచి హైట్ అవ్వాలని ఆశిస్తూ...
సమైక్యాంధ్ర ప్రదేశ్ లో మా తెలంగాణా సినిమాలకు కూడ ఆదరణే లేదు బలవంతం గా మా మీద తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా సినిమా లు,రాయలసీమ ఫ్యాక్షన్ మూవీస్ చూపించారు.. ఇప్పుడు అసలైన తెలంగాణ సినిమా లు మా చిన్న డైరెక్టర్ లు కూడా తీస్తున్నారు....నా తెలంగాణా యాస వింటుంటే మనస్సు కు ఏదో తెలియని హాయి....
నేతన్నలు అరిగోసలు పడి ఉరివేసుకున్న ఈ సిరిసిల్ల...
రైతన్నలు కరెంటు, నీళ్ల కష్టాలతో అప్పుల పాలయి... పురుగుల మందు తాగి... సచ్చిపోయిన ఈ నేలలో..... స్వరాష్ట్రము తో అదే నేలకు వచ్చిన ఈ పచ్చని కళ... ఎల్లకాలం ఉండాలే..!!
రైతులు ఆనందం తో పండగలు చేసుకొని తాటి కల్లు తాగాలే... కానీ.
పురుగుల మందు తాగే దుస్థితి మళ్ళా రావొద్దని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న 🙏🏻🙏🏻.
.....................జై తెలంగాణ ✊️
పట్నం వొచ్చి.... తల్లిని...తల్లి లాంటి పల్లెని యాది మరువని ఘడియనే వుండదు.... ఒక్కసారిగా కళ్ళ ఎంబటి నీళ్ళు వొచ్చినయ్ పాటకి.🥰🥰😘
Ounu anna
Goodsong
@@krishnaswami8042 kkknklkl
Song Tara Bano song stay and please very beautiful😮😮😮😮😮😊😊😊😊😊😊😮
Same feeling brother
అన్న మీ గొంతు సూపర్ మీ శృతి సూపర్ అన్న మీరు అందరికి ఆదర్శం ఆ కళమ్మ తల్లి దీవెనలు మీ వెంట ఉంటవి అన్న
నా తెలంగాణా కోటి రత్నాలవిన తెలంగాణ సంప్రదాయం మొత్తం ఇందులో చూపినదుకు 🙏వేణు కంగ్రాట్స్ 💐ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను 🙏
గుండె నిండా పల్లె జ్ఞాపకాలు మోస్తూ పట్నానికి వచ్చి కాలం ఎల్లదీస్తున్న పల్లె వాసులకి అంకితం 🙏🙏🙏
వెనక పడుతున్న మన పల్లెటూరు గురించి మన కుటుంబం గురించి చాలా బాగా తీసారు ❤❤❤ఇంకా ఎలాంటి సినిమాలు ఎన్నోరా వెనకపడ్డా మన కల్చర్ ని మళ్ళీ ముందుకు తీసుక రవళి అంటే ఇలాంటి సినిమాలు వస్తే బాగుటుంది 💝🙏🙏🙏
మా ఊరోలో అంతా సుట్టాలమే చాలా బాగుంది పాట మంచిగ రాసిండ్రు మంగ్లీ రామ్ బాగా పాడారు 👍
బలగం సినిమా తీసి మన పల్లె టూరోళ్ళ బలగమెంత గొప్పదో చూపెట్టిన Venu Veldanda గారికి
ఇంకా ఇతర technicians , actors కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు . ..
Sooooooppeerrrrr yaar .
Venu garilo intha talent undi ani eppudu anukoledhu... E okka movie tho athani athayi ekkadiko vellipoyindi... Nen e movie ni 3 times chusa... Chusina 3 sarlu manspurthiga edchanu... Maa nanna gurtochi... Really venu wonder ne srustincharu
ఏం పాట అసలు.... పాట వింటుంటేనే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి...నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి వింటుంటే🥹🥹వేణు అన్న చాలా థాంక్స్ అన్న తెలంగాణ పల్లె ప్రకృతిని మా ముందుంచినందుకు🙏🙏 హాట్స్ ఆఫ్ అన్నా మీకు నిజంగా....జై తెలంగాణ...జై జై తెలంగాణ....తెలంగాణ బిడ్డను అయినందుకు గర్వంగా ఉందన్నా.. మన తెలంగాణ సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు చూపించారు మీరు ఈ పాటలో🙏🙏
❤lovely😊😊😊😊😊 cament wondar maind super
❤
పల్లెటురి మట్టి పరమళం నీ కళ్లుకు కట్టినట్టు చూపించరు చిన్నప్పటి జ్ఞాపకలు మదిలో ఒక్క సారిగా తిరిగిన నా జీవితం పల్లె లో నే మొదలైంది కానీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పట్నం బాట పట్టాల్సి వచ్చింది ప్రతి రోజు ఊరు గుర్తుకువచ్చి న బాధపడటం తప్ప ఎం లేదు. ఉన్న ఊరును కన్న తల్లి నీ విడిచి దూరాన బ్రతకడం చాలా బాధాకరం 🥲
వేణు అన్న గొప్ప సినిమా నీ అందించవ్
భీమ్స్ గారు చక్కటి బాణీలను చేశారు అండ్ శ్యామ్ అన్న నువ్వు రాసిన ప్రతి పదం మనసుల్ని కదిలిస్తది
పాడిన రామ్ అండ్ మంగ్లి గారి 🙏
ఒక సామాన్యుడు తీసిన ఈ సినిమా బృందంకి మా మనఃపూర్వక 🙏🙏🙏. యాస ఏది అయినా పాట సాహిత్యం సూపర్ గా ఉంది సార్, ఒకప్పుడు అక్కడ ఇబ్బంది పెట్టిన వారే సేఫ్ సైడుగా అక్కడ ఉంటున్నారు. ఇప్పటికీ తప్పు చేసిన వారు సేఫ్ గా అక్కడ ఉంటే, ఏ తప్పూ చేయని అమాయకపు ఇక్కడి పబ్లిక్కే ఇబ్బంది పడుతుంది. ఇక్కడ ఇంకో విషయం కోడి ముందా గుడ్డు ముందా అనేది మీ ఇష్టం (ముందు తెలంగాణ ముందు రాయలసీమ అనేది) భౌగోళిక పరిస్థితులు బట్టి శరీరం రంగు- ఆహార అలవాట్లతో పాటు తెలుగు మాట్లాడే రాష్ట్రాలలో ప్రత్యేకంగా ప్రతి రెండు జిల్లాల బాష యాస ఒక రకంగా ఉంటుంది సార్. కొన్ని యాసలు, కులాలు/వృత్తులు ఒకప్పుడు చులకన చేయబడ్డాయి ప్రత్యేక ఉద్యమాల పుణ్యమా అని ఏమి జరిగిందో ఈ జనరేషన్ కి తెలియంది కాదు. ఉదాహరణకి కరోనా-రాజకీయ-అభివృద్ధి అనిచ్చితి సమయంలో లబ్ది పొందింది నాయకులా లేక సామాన్యులా. ఉద్యమ సమయంలో ప్రాణాలు ఫనంగా పెట్టినది సామాన్యులా లేక నాయకులా, ప్రతిఫలం/గోల్ సాధించిన తరువాత అనుభవిస్తుంది సామాన్యులా నాయకులా. సామాన్యుడా ఎందుకు ప్రక్క సాటి రాష్ట్రంలో సామాన్యులను ఖుషిగా ఉన్నప్పుడు చులకన చేస్తావు. ఎప్పుడో తెలంగాణ ప్రాంతం నల్గొండ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన సామాన్యుని అల్లుడుగా అడుగుతున్నాను అంటే నాకు రిలేషన్ ఉంది కదా. యాస ఏది అయినా సాహిత్యం సామాన్యులను కలపాలి, కలుపుతుందని నమ్మే......... సర్వేజనా సుఖినోభవంతు....... 🙏🙏🙏
శ్యామ్ గారు లిరిక్స్ చాలా బాగున్నాయి పల్లె హృదయాలకి చాలా దగ్గరగా వున్నాయి
Congratulations also singers. You guys are amazing రామ్ మిరియాల గారు and మంగ్లీ గారు చాలా అంటే చాలా బాగా పాడారు ఇప్పటికి 100 టైమ్స్ విన్న అయిన సరే అసలు బోర్ కొట్టడం లేదు
పాట పాడే వారు కూడ తెలంగాణా వారు అయితే ఇంకా బాగుండు... లక్ష్మి ఉంది కదా
U must mention musician alsooo
సెమట సుక్కల్లా తడిసిన ఈ మట్టి గంధాలు...ఊరూ పల్లెటూరు...Super lyrics.👌🙏🙏
స్వచ్ఛమైన పల్లె Song great composing...,Bheems గారు👌🙏🙏
పాట పాడే వారు కూడ తెలంగాణా వారు అయితే ఇంకా బాగుండు... లక్ష్మి ఉంది కదా
@@namahaacollections3088 kjj
చిన్నప్పుడు మా అమ్మమ్మ వల్ల ఊరు గుర్తుకు వచ్చింది 👌🏻👌🏻 పాటలో ఉన్నా ప్రతి ఒక్కటీ చేసినం సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ 👌🏻👌🏻👌🏻 🙏🙏🙏 ఇంతకంటే ఇంక ఎం చెప్పగలం చిత్ర బృందనికి 💐💐💐
చాలా రోజుల తర్వాత మన ఫీలింగ్ మన బంధాలను మళ్లీ గుర్తు చేసి మన కళ్ళలో నీరు తెప్పించిన వేణు అన్నకి చాలా థాంక్స్❤❤❤❤❤❤❤
☺🙏🙏👌👌👌👌
తెలంగాణా తమ్ముళ్లు మీరు విడిపోయినా కానీ మనం తెలుగు వాళ్ళమే అనే భావన ఆంధ్రా వాళ్ళకి ఉంది .దయచేసి మానసికంగా కలిసే ఉందాం.అందరూ భారతీయులం.
ఈ
Yes sure my brother 🤝
Jordhaar seppinavanna
Musuko ra p**ka
💞🫂💝
Brothers i am may be from Andhra, lived here in Telengana, now in Nellore. Dont separate us. I viewed this BALAGAM movie approximately 10 times, every time i used to cry. I like relations between father, brothers and sisters.
వంద గడప ల మంద నా పల్లే
గోడ గట్టని గూడు నా పల్లే
ఊరంతా సుట్టాల ముల్లె నా పల్లే
గీత రచయిత కీ కలభివందనం 🙏🙏🙏🙏
Super
Ha
ఈ పాట వింటుంటే ఎప్పుడో చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి సూపర్ సాంగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ఇన్ తెలంగాణ కల్చరల్ పల్లెటూరు
వేణు గారు డైరెక్షన్ చాలా బాగుంది ఫ్యూచర్ లో పెద్ద డైరెక్టర్ అవుతాడు గాడ్ బ్లెస్స్ యు ఇద్దరు సింగర్స్ చాలా బాగా పాడారు వాయిస్ సూపర్
ఈ పాటని ఇప్పటికీ నేను 40 సార్లు అయిన విని వుంటాను.. మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది ఈ పాట వింటుంటే.. సినిమా చూసాను. చాలా బాగుంది. చివరి 30 నిమిషాలు అయితే కన్నీళ్లు ఆపుకోలేకపోయాను
Maadi Orissa but Telangana lo untamu ekkada chala baguntundi chinapati nundi undadam valla ekkadi culture , language anta kuda perfect ga vacheysindi . Ekkada untey chala happy 😊 ga untundi 1st classe to 12th varaku Telugu medium
Song వింటున్నంత సేపు ఏదో గుండెల్లో ఆహ్లాదం నిజంగా బలే ఉంది నిజమైన తెలుగు గానం అనిపించింది❤️❤️❤️
😊👌👌👌👌👌👌👌👌👌👌🤝🤝 wondar cament
Super 😊🎉🎉💐💐💐
No
Goosebumps.... సంగీతం, సాహిత్యం, గాయనీ గాయకులు అన్నీ సూపర్...All the best entire Team Balagam
మానవసంబంధాలను బలోపేతంచేసే,మన పూర్వపు కట్టుబాట్లను, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అద్భుతమైన మన స్వచ్చమైన ""తెలంగాణ పల్లె సినిమా"" అందించిన "దర్శకుడు వేణన్న" గారికీ హ్యాట్సాఫ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💪💪💪💪💪💪💪💪💪💪💪
ఎన్ని సంత్సరాలు అయింది ఇలాంటి ఒక అద్భతమైన పాట విని
నాది ఆంధ్రప్రదేశ్, పల్లెలు, వాటి సినిమాలు అంటే మన తెలుగు డైరెక్టర్ లు ఆ గోదారి వైపే అని బలవంతం గా మన మీద రుద్దారు.. ఇది నిజమైన, స్వచమైన పల్లెటూరి సినిమా అంటే దీన్ని తెలంగాణ తో పాటు AP లో కూడా ఈ సినిమా చూసి విజయవంతం చేసి మన జబర్దస్త్ వేణు అన్న ని ఎంకరేజ్ చేద్దాం.. అస్సలు తెలంగాణ విడిపోవడానికి సినిమా డైరెక్టర్ లు కూడా ఒక కారణం
💯 నిజం అండి
❤️❤️❤️❤️❤️
Telangana super song bro
Very nice and enlightened for the new genaration.
బలగం చిత్ర బృందానికి కోటి కోటి నమస్సులు..........నా తెలంగాణ కోటి రతనాల వీణ
ఈ పాట నేను రోజుకు పదిసార్లు కంటే ఎక్కువే వింటుంటా,ఈ పాట వలన నా దోస్తులు,నిక్ నేమ్ కూడా పెట్టేశారు!! బలగం బాయ్!! కామెడీ కైనా వినడానికి బాగానే ఉందని,ఊరుకున్నా, ఇంత మంచి సినిమా నందించిన,వేణు కు ధన్యవాదాలు 🙏
నా తెలంగాణ పల్లెలు అందానికి ప్రతీకలు., నా తెలంగాణ కోటి రతనాల వీణ...
Telaganaa KCR vinaaaa brother
@@ramakrishnavemulavlogs7659 ardam kaledu bro
పాట పాడే వారు కూడ తెలంగాణా వారు అయితే ఇంకా బాగుండు... లక్ష్మి ఉంది కదా
@@ramakrishnavemulavlogs7659 JAI KCR JAI TELANGANA 🔥
@@namahaacollections3088 Telangana valu
వింటుంటే ఏదో తెలియని చిన్న నవ్వు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజమైనా తెలంగాణ స్లాంగులోని గొప్పతనం కావచ్చు
Two different heart touching voices.. Proud to be born in Telangana.... Pure souls my Telangana people.... ❤🧿
G
Abb B nn
మ తెలంగాణ ఒక పోరాట గడ్డ ఈకడ్డ ప్రేమ అనురాగం అనీ వుంటాయి అందరినీ బంధుత్వం తో పిలుస్తాం ప్రేమగా వుంటే జాన్ ఈస్తం మకు హని చేయల్లని చూస్తే ఓపిక ఉన్నత వరకి చూస్తాం గానీ ఒకసారి ఎదురుతిరిగితే అపడం ఎవరివల్ల కూడా కాదు అన్న తెలంగాణ అంటే తేగించడానికి కూడా వెనుకాడరు i love my తెలంగాణ ❤❤❤❤
నేను ఇంత వరకు ఒక్క సాంగ్ కి కూడా కామ్మెంట్ చెయ్యలే కాని ఈ పాట నా గుండె లోతుల్లో గుచ్చుకుంది ...సూపర్ గా పాడారు అక్కయ్య
Super mangli akka
I am from vijaywada currently in US..i had friends during my engineering days one of them is from karimnagar telanagna state he was such a nice guy i used to help him at times of exams in teaching some concepts along with others as well who r from my same birth place ...its been 12yrs bt the guy from karminagar still in contact with me wish me on every teachers day as i was like a teacher to him at times of exams were as ppl from my birthplace and state have completely forgotten me...its not that i am expecting to be thankful ...bt the ppl of telangana have gratitude which they never forget and for ever they will remember ....its not am generalizing everyone will be same from my home state n birth place bt i have encountered such dont make it controversial its just my feeling for that guy
అద్భుతమైన సినిమా 🙏 తెలంగాణా యాస ,బాషా,సంస్కృతి ఉట్టిపడేటట్టు చేశారు .ఒకప్పుడు తెలంగానోళ్ళ సినిమా అంటే వేధింపులు&వెక్కిరింతలు.కానీ ఇలాంటి సినిమా వల్ల తెలంగాణ ప్రజలకు ఎంతో విలువ వచ్చింది
edi kadha camennt antey ☺🙏🙏🙏🙏👌👌👌👌👌
ఈ పాట ప్రతి సరి విన్న వెంటనే మా గ్రామం గుర్తొస్తుంది...మంచి మన పక్క తెలంగాణ పాట...బలగం మూవీలో మేకర్స్ అందరూ రానున్న రోజుల్లో కూడా ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను...వేణు ఆన్న all the best ... congrats to all balagam team
నా ఆంధ్ర రాయలసీమ మిత్రులు హైదరాబాద్ వచ్చి చూసి మీది హిందీ తెలుగు కలిపి ఉండే బాష అని ekkirinchevaru వాళ్లకు తెలియని విషయం ఏంటని అంటే నిజమైన తెలంగాణ మన పల్లెలు మాత్రమే మన స్వచ్ఛమైన తెలుగు బాష యాస ని వాళ్లు కూడా అర్థం chesukoru
తెలంగాణ పల్లె ప్రకృతి అందాలను,సంస్కృతిని కళ్లకు కట్టినట్లుగా నిర్మించిన వేణు అన్న కు ప్రత్యేక అభినందనలు.ప్రేమానురాగాలకు తెలంగాణ పుట్టినిల్లు
Ma Andhra singer Mangli voice❤
@@kitchens222u8189w289
@@bhaskargajam 😢❤❤ DDp
9
మా సీమ బిడ్డ మంగ్లీ గురించి కూడా చెప్పండి.
Kasarla Shyam Garu, you have breathed life into every word and telangana dailect with such a simplesity these songs will remain treaure of Telangana culture one more MAA BHOMI of new era... Bheems ruling the hearts of every music lover. loving the music..
I don't have village experience, Visvalized myself into this song what if I was there in one of character with those innocent kids who is playing with Marbles, really showcased each aspect of a Villager can experience at least once in their life, Superb Visualization with extream depth of meaning in Shyam Lyrics & Beems Composition and it gone through hearts of Telugu people by our own Mangli & Ram Miryala, I won't designated them with Madam/Sir , I already OWN them as my Anna & Akka. With LOVE 'Venkat'
స్వచ్ఛమైన పల్లెటూరి అందాన్ని ఆవిష్కరించిన చిత్ర బృందానికి నా పాదాభివందనాలు
చాలా బాగుంది సినిమా, first సినిమా టైటిల్ చూసి ఏంటి title different ga ఉంది, చూద్దాం అని చూశా last 30 minutes I can't control myself, automatically కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి... superb, what a amazing wonderful movie,బలగం చిత్రం బృందానికి thanks
ఇద్దరు అణిముత్యాల పాట , రామ్ బ్రో voice excelle ❣️❣️❣️
స్వచ్చమైన పల్లెటూరు హృదయాన్ని ఆవిష్కరించిన చిత్ర బృందానికి అభినందనలు
నా వయస్సు 70 ఈ పాట వింటుంటే,నా చిన్న నాటి , పల్లెటూరి ఆట పాటలు, యాదు కొచ్చి,కళ్ళు చెమర్చాయి,
Super song Anna.... వేణు బాయ్ నీ టీమ్ కి congratulations... super duper hit అవలని ఆ దేవుడికి కోరుకుంటున
కళాకారులూ అందరకి నా పాదాభివందనాలు నా చిన్న నాటి జ్ఞాపకాలు గుచ్చి గుచ్చి గుర్తు చేస్తున్నందుకు నేను ఇప్పటి వరకు మరువలేదు ప్రాణం ఉన్నంత వరకు మర్చి పోనివ్వకుండ గుర్తు చేస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పుడితే భారతదేశం లో పుట్టాలి అందులో తెలంగాణ లో పుట్టినందుకు చాలా ఆనందంగా వుంది జై తెలగాణ
ఇప్పటికి కూడా మా తెలంగాణ పల్లె ప్రజలు వరుసలతో పిలుచుకుంటాం కులం మతం బేధం లేకుండా. జై తెలంగాణ జై జై తెలంగాణ
Iam from AP bt I like Telangana actually my wife from Telangana Love marriage me culture Naku ishtm so cute people 😘😘 Manasulo unnadi unnatlu matladatharu that is most beatyfull thing Iam telangana's Alludu supr.. culture ❤️
ఏలినాటి శని అంటారు కదా , అది పొయ్యింది తెలంగాణాకి . తెలంగాణ వచ్చాక , మన యాస కి మన పాట కి విలువ పెరిగింది . ఎలంగాణ అంటేనే పాట మరియు ఆట . నాకు ఎంతో సంతోషంగా వుంది , నా అన్నలు, అక్కలు ఇలా ఎదుగుతుంటే . దేవుడు మాకు ఇలాగె సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను . ఎంతో భావోద్వేగంతో రాస్తున్నాను ఈ కామెంట్ . జై తెలంగాణ .
S it's true
This is absolutely real
Ayenaa bathukuu luu maraleduu kadaa
👌👌👌👌👌👌
తెలంగాణ వచ్చినాక చాలా మర్పు వచ్చింది మన బస యాస వెలుగుతోంది
Ippude ee movie chudadam start chesa, starting lone ee song vachindi, asalu aa song dati vellaledu chudadam start chesi ganta aina, antha sepati nunchi ade song vintunna.. aa taruvata u tube lo chusanu comments Baga pedtaru ilanti song ki ani, andukante naku telusu adhi AP or TS ani seperate ga cheppadam kadu kani, chala mandi valla uru ni vadili bratukuteruvu kosam city ki vachina vallu..
Madhi srikakulam naku 2 years age unnapudu ma parents financial problem valla hyd ki vachesaru, ippudu naku 23 years, chinnapudu nunchi city lone unnanu ikkade chadivanu, kani appudo 2 years ki okasari uru ki vellinapudu malli thirigi vachetapudu edupu vastadi, city lo undi undi visugu vachesindi naku😀, evari intlo vallu doors vesukoni undadame ikkada.. ee comments anni chustunte bavundi oko comment lo okokari jeevitam kanipistundi, kani am chestam thappadu kada konni..
Na life lo konni days aina village side undalani anipistundi.. ❤
సాంగ్ వింటుంటే ఏమోగానీ మీ కామెంట్స్ వింటుంటే చాలా గర్వాంగా ఉంది న ఒళ్ళు పులకరించి పోతుంది ఇది తెలంగాణ అంటే😘
నా తెలంగాణ ప్రజలు చూడాల్సిన సినిమా ...
చూడండి అందరూ...Plz 💓🎬
అన్న లు అక్కలు బావలు బంధాలు అన్ని వున్న సినిమా..మన తెలంగాణ సినిమా...
తాత💓 అంట్టే ఎంత గొప్పవాడు అనేది ఈ సినిమా💓💓😭
Dont miss it 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతమైన పాట, పల్లె వాతావరణం గుర్తుకువస్తుంది, మనసుల దూరం పెరుగుతున్న ఈ రోజుల్లో, స్వచమైన ప్రేమ ఆప్యాయతలను గుర్తు చేస్తుంది.
Bheems Ceciero Leo....Next big thing in the Industry 🔥🔥🔥 what an excellent composition Man 👏🏻👏🏻👏🏻👏🏻
thankyouuuuu pradeep sir
Wonderful song
ప్రాణం పోసి నట్టు ఉంది
కృతజ్ఞతలు గురువు గారు
I am from Srikakulam AP, proudly said Telangana people are lovely and have a good attitude ❤❤❤
Thanks we love you too for whole heartedly appreciating
Mana telangana song
Fantastic song,lyrics, and singers
Jai Telangana
Jai Andhra
Jai Bharat 🇮🇳
Saleem from Qatar 🇶🇦
We so proud of you very very
మనం వదిలిన పల్లి టూరులు ఇలా తరమీద చూడాలి తప్ప మళ్ళీ ఆ రోజు లు తిరిగి రావ్ ఈ పుడు అక్కడ మరి రాజకీయ లు ఎక్కువ ఈ పాట పాత ఙాపకాలు మల్లీ మనదరికి గుర్తుచేసింది సూపర్
ఈ సా0గ్ 10 సార్లు క0టే ఏకువ విన వాళ్ళు ఏ0త మ0చిగా ఊ0దో❤
అది తెలంగాణ బాషా,తెలంగాణ వారి నైపుణ్యం అంటే.
ఇన్ని సంవత్సరాల తరువాత అందరికీ తెలుస్తుంది.
దీనికి ముఖ్య కారణం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు
జై తెలంగాణ జై జై తెలంగాణ 🙏🙏🙏🙏🙏
ఈ రోజుల్లో ఏదైతే మిస్ అవుతున్నా మో అదే ఈ సినిమా, ఈ పాట అద్బుతం భీమ్స్.. వేణు, శ్యాం మ్, మంగ్లీ, అందరికీ వందనాలు...
ఓ నా Telangana......
నువ్వు ప్రతి కుటుంబాన్ని కుల మత వర్గ వర్ణ తేడా లేకుండా చూసుకునే నా Telangana.....
I really appreciate వేణు గారు
వెస్ట్ గోదావరి మొగల్తూరు అయినప్పటికీ నా బ్రతుకంతా నేను తెలంగాణలోనే ఎక్కువ ఉన్నా కరీంనగర్ జిల్లా నాగారం మంతిని తర్వాత వరంగల్ మనసులో మనసుని హత్తుకున్నారు నాకు ఫ్రెండ్స్ కూడా అక్కడే ఎక్కువ
అవునా అన్నయ్య. మాది నాగారం పక్కన ఉన్న గుంజపడుగు
మాది గుంజపడుగు దగ్గర బెస్తపల్లి సోదరా
గోదావరిఖని - మంథని మధ్యలో ఉంటుంది
@@tirupatimedi3791 ☺️☺️ అవునా అన్న. చాలా సంతోషం
😊
Thank you so much for bringing TELANGANA folklore into lime light. ..Naa Telangana koti ratanala veena.. ❤️❤️
Lyrics awesome...
Na chinnanati vuru gurtochindi..andaru aapyayamga yedo oka varusatho piliche pilupu..na vurantha naaku chuttale aney feeling 💝
ఈ పాట వింటునంత సేపు నన్ను నేను మరిచి పోయినా...నా ఊరు గొప్పతనాన్ని పొగుడుతుంటే నా మనసు సంబర పడ్డది... ఊరంతా చుట్టాల ముల్లె నా పల్లె,, ఈ లైన్ అయితే సూపర్ అన్నా,, ఈ పాట రాసిన అన్న కు సలాం...
నిజమైన మన తెలంగాణ యాస పాట జై మంగ్లీ అక్క💪💪👌👌👍👍💥💥💥🔥🔥💯💯💯
great singers + great lyrics + great music = masterpiece
Mana Telangana ante enti theliyani vallaki
E #balagam chusaka telustundhi
👍👌
S బ్రో
I luvvvvuuuuuuu ...this Song ... creation... background...nature... Village.... people... especially...the voice of background..singers....and Voice of Mangli.....Oooh..sooper.... though I live in city...but I feel like I am in Village..while I listen this song.....1 crore❤❤❤❤❤❤❤
ఫస్ట్ టైం ఆంధ్ర లో కాకుండా నా తెలంగాణ లా పచ్చని పైర్ల మధ్యలో సినిమా షూటింగ్ చూస్తూ ఉంటే నా కళ్ళు ఆనందం తో నిండి పోయాయి..జై తెలంగాణ జై కేసిఆర్ జై జై కేసిఆర్.🙏🙏🙏👌👌🌹🌹❤️❤️💕💕🎉🎊🌹🙏❤️
పాట పాడే వారు కూడ తెలంగాణా వారు అయితే ఇంకా బాగుండు... లక్ష్మి ఉంది కదా
@@namahaacollections3088 Ram bhayya and Mangli gaaru iddari voice anni yasalaki set authundi bro. Vallu pranam petti padaru, did their best :)
తెలంగాణ పల్లె సినీమా మొదటిది మల్లేశం
ఫిదా కూడా
That's my Telangana relationship 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
A song reflecting our life and culture in a village, narration of all our daily activities and our village structure in this beautiful song. Perhaps the best song of our village culture, tradition and practices.
తెలంగాణ బతుకు చిత్రం
మనసుని కదిలించింది
బరువైన సినిమా మనందరి సినిమా
మనకు ఎదురయ్యే ప్రతి సన్నివేశం ఇందులో భాగమే అనిపిస్తుంది 🙏
ఈ పాట అదిరిపోయింది జీవితంలో ఇలాంటి పాటలు ఇంకా వినాలని ఉంది బలగం టీం కి ధన్యవాదాలు💐💐💥💥
పాట పాడే వారు కూడ తెలంగాణా వారు అయితే ఇంకా బాగుండు... లక్ష్మి ఉంది కదా
బ్రో ఆంధ్ర తెలంగాణ అన్నది తర్వాత విషయం
ఈ పాట విన్న తర్వాత
ప్రతి ఒక్కరికి మన విలేజ్ మన ఊరు గుర్తుచ్చుంటది
అలాగే మనం చిన్నప్పుడు చేసే ప్రతి ఒక్కటి గుర్తొచ్చి ఉంటది
Super song
నా తెలంగాణ కోటి రత్నాల వీణ ఈ పాట వింటే చాలు ఎంతటి పగవన్ని కూడా క్షమించే గుణం నా తెలంగాణ వనిది
Ram voice is something spl... Mangli as usual super... Combination super hit song. Lyrics so beautiful.... 🙏
పాటలోని సాహిత్యంలో పల్లె జీవితాన్ని బాగా రాసారు. Congarts to lyricist