Uyyaalo Uyyaala | Lyrical Video | Bhagavanth Kesari | NBK | Sree Leela |Anil Ravipudi | Thaman S

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 7 тыс.

  • @jungleemusictelugu
    @jungleemusictelugu  8 месяцев назад +388

    Here's the MASS CELEBRATORY ANTHEM #Ranganayaki from #AayMovie 💥🥳
    - ruclips.net/video/7aKg4EaYfQk/видео.html

    • @prakashPrakash-cj2cc
      @prakashPrakash-cj2cc 7 месяцев назад +70

      థాంక్ యు

    • @jvs143ch8
      @jvs143ch8 7 месяцев назад +24

      ​@@prakashPrakash-cj2cc❤

    • @గఫుర్
      @గఫుర్ 7 месяцев назад +14

      ❤❤

    • @ramulove6723
      @ramulove6723 7 месяцев назад +5

      Theiu ji😮😅😮😅😅😅

    • @Nanditha55555
      @Nanditha55555 7 месяцев назад

      ఐడీజేసీసీజీబీబీవీ ​@@prakashPrakash-cj2cc

  • @ChinnintiDharmarao
    @ChinnintiDharmarao Год назад +51

    ఈపాట వినగానే బాలు గారు గుర్తొచ్చారు. చరణ్ గారు బాగా పాడారు. థాంక్యూ సర్. జై బాలయ్య.

  • @g.r.s.p692
    @g.r.s.p692 Год назад +70

    బాలయ్య.మా.బాలయ్య.మన.అందరి.బాలయ్య.నిండు.నూరేళ్ళూసంతోషాగా..ఉండాలని.అందరితరుపున.అన్ని.దేవుళ్ళని.ప్రార్థిస్తున్నాను ..జై.బాలయ్య

  • @chinnachandu4681
    @chinnachandu4681 Год назад +30

    Gundebaruvekkindi. 😢 entha baaga raasaaro paatani.
    And remembering SP Balu sir in SP Charan sir Voice 😢

  • @rajeshpaatil386
    @rajeshpaatil386 10 месяцев назад +28

    అచ్చం! బాలు గారు పాడినట్లు ఉంది. మీ గొంతు చిరకాలం నిలువాల చరణ్ గారు !

  • @tnarasimharao9155
    @tnarasimharao9155 Год назад +49

    ఈ పాట వింటుంటే వినగా వినగా మరలా వినాలి అనిపిస్తుంది ❤👌👍

  • @sunilkumaruramala5462
    @sunilkumaruramala5462 Год назад +320

    అద్భుతమైన పలుకాలను పాట గా మలచిన అనానతశ్రీరాం గారికి ధ్యవాదములు.... మా బాలయ్య బాబు కి ఇంత మంచి పాటను అందించినందుకు... కృతజ్ఞతలు..... థమన్ మ్యూజిక్ సూపర్... జై బాలయ్య......

  • @sahasrivlogs
    @sahasrivlogs Год назад +103

    ప్రతీ తల్లిదండ్రులకు ఈ పాట అంకితం ❤మన చిన్న చిన్న ఆనందాలను కోరుకునే ప్రతి తల్లిదండ్రులలో ఎదో తెలియని ఆనందం తో కూడిన చిరునవ్వు వస్తుంది అలా ఈ పాట మరికొన్ని ఏళ్లు గుర్తుండిపయేలా ఉంది ❤ మనసుని కరిగించే సంగీతంతో మా అందరి మనసు గెలుసుకున్నవ్ అయ్య ❤❤❤❤❤❤

  • @rajulakkaraju1420
    @rajulakkaraju1420 Год назад +12

    Padaharanala balu malli puttadu anipinchindi🎉❤❤

  • @shaikyasin124
    @shaikyasin124 Год назад +296

    ఇంకో పది సంవత్సరాల వరకు తండ్రి , కూతురి మధ్య ఉండే ప్రేమకి ప్రతిరూపంగా నిలిచిపోతుంది ఈ పాట.
    Thank you Thaman gaaru

  • @vibhuthiparvathalu1209
    @vibhuthiparvathalu1209 Год назад +94

    ఆడపిల్ల అంటే ప్రతి తండ్రికి ఇష్టం ఈ సాంగ్ బాగా ఉంది ❤💜🌹🌹

  • @TejasSri0909
    @TejasSri0909 Год назад +19

    SP charan voice SPB garini gurthuchesindi😢❤

  • @boyabalaramudu3795
    @boyabalaramudu3795 Год назад +185

    ఆడ పిల్లలను కన్న, ఉన్న ప్రతి తల్లి తండ్రులకి ఈ పాట అంకితం సాంగ్ సూపర్.... జై బాలయ్య❤️🥰

  • @mopurumurali48
    @mopurumurali48 Год назад +247

    తండ్రి కూతురు మధ్య ప్రేమ కి అద్దం లాంటి పాట. ఇచ్చిన అనంత శ్రీరాం కి తమన్ కి
    ధన్యవాదాలు.❤❤.
    జై బాలయ్య 🦁🦁.

  • @surenderthotapally
    @surenderthotapally Год назад +109

    చాలా మదురంగా వినసొంపుగా ఉంది పాట వింటుంటే అండ్ తెలంగాణ బతుకమ్మ కూడా వచ్చింది ❤❤
    జై బాలయ్య age ki తగ్గ పాత్రలు ఎంచుకుంటున్నoదుకు..🙏🙏

  • @kirankumargodbole6044
    @kirankumargodbole6044 Год назад +6

    the great SPB gurthoccharu pata vintunte...😇👌🙏❤💟💓

  • @chinthimishankarappa8799
    @chinthimishankarappa8799 Год назад +312

    Really super song. .... తండ్రి కూతుర్ల అనురాగం గురించి చాలా బాగా చెప్పారు........ జై బాలయ్య జై జై బాలయ్య.

  • @459raj
    @459raj Год назад +180

    మొదటిసారి వింటూనే SPB గారు పాడుతున్నారా అనే ఫీలింగ్ వచ్చింది...... especially తల్లి తల్లి... అని చరణ్ గారు పాడుతుంటే అబ్బా SPB గారే 🤩❤️🙏🏽 మీరు ఇలాగే ఇంకా మంచి మంచి పాటలు పాడి మా అందరినీ అలరించాలని కోరుకుంటున్నాము.....🎉🎉💐💐

  • @achinaram
    @achinaram Год назад +74

    Song awesome... 👌 jai balayya

  • @RDk-d3b
    @RDk-d3b Год назад +16

    We miss you so much baalu garu. Ee song lo charan gari voice vintunte balu gaari voice enthamandhiki gurthochindhi.

  • @indian5546
    @indian5546 Год назад +113

    హృదయాలకు హత్తుకునే పాట తండ్రీ కూతుర్ల ప్రేమానురాగాలకు ప్రత్యేక జై బాలయ్య🙏🙏🙏❤️❤️🎉

  • @rajuamarapalli5518
    @rajuamarapalli5518 Год назад +44

    చాలా చక్కటి పాటని అందించినందుకు ధన్యవాదములు 🙏🏻💛

  • @I_am_not_a_cynic
    @I_am_not_a_cynic Год назад +27

    I am going to convince myself it is SPB singing. SPB lives on through S P Charan's voice 😊

  • @kannurirao5903
    @kannurirao5903 Год назад +207

    💐🙏 సార్, పాట చాలా చాలా సూపర్. బాలయ్య కీ ఇంత మంచి పాట ఇచ్చిన మీ అందరికి పాదాభివందనం. ప్రతి అమ్మాయికీ ఇ పాట అంకితం.....! మా బాలయ్య గారు ఖాతాలో మరొక ఇండిస్ట్రీహిట్ 100%!💐🙏

  • @lakshmimadan7883
    @lakshmimadan7883 Год назад +40

    Charan గారూ ఎంత చక్కని గాత్రం

  • @madhusudhanreddy4949
    @madhusudhanreddy4949 Год назад +57

    SPB garu పాడుతున్నట్టు వుంది అచ్చం, he must be given more opportunities,
    We will definitely see SPB in him ,,,
    Very different composition from SST,
    Really really liked this song

  • @mohanele9392
    @mohanele9392 Год назад +209

    ఈ పాట వింటుంటే చాలా ప్రశాంతం గా ఉంది. తండ్రి కూతురు అనుభందం గురుంచి చాలా చక్కగా రాసిన అనంత శ్రీరామ్ గారికి అభినందనలు. బాలయ్య బాబు గారికి ఈ సినిమా మరో సూపర్ హిట్టు అవుతుంది❤❤❤

    • @maddipativenugopal4995
      @maddipativenugopal4995 Год назад +6

      సోషియల్ మీడియాలో ఈ పాటలో ఉయ్యాలో ఉయ్యాల మారుమ్రోగుతుంది

    • @hariom-369
      @hariom-369 Год назад +5

      Jai Balayya

    • @villagestory2023
      @villagestory2023 Год назад

      😮​@@maddipativenugopal4995

  • @nunevenkatachalapati3790
    @nunevenkatachalapati3790 Год назад +77

    Sp saran sir
    సూపర్ గా పాట పాడినారు. 👌👌👌👌👌👌. వినడానికి చాలా బాగుంది. సూపర్.❤❤❤❤.

    • @NagammaNagamma-ds6ou
      @NagammaNagamma-ds6ou Год назад +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 0:27 ❤❤❤❤

  • @lovelyvaithees45
    @lovelyvaithees45 Год назад +26

    Tamil Nadu Salem balaiya & s taman SBB sharan fans nenu 🎉 வாழ்த்துக்கள் தமிழ் top song lyrics in

  • @prasaddompaka7672
    @prasaddompaka7672 Год назад +83

    పాట చాలా బాగుంది .....తెలంగాణ యాసలో చాలా చాలా బాగుంది .బాలకృష్ణ గారికి మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా .....జై బాలయ్య జై జై బాలయ్య ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @anandbabu6456
    @anandbabu6456 Год назад +97

    పాట వింటున్నంత సేపు చాలా భావోద్వేకంగా వినసొంపుగా ఉంది. పాట ఆఖరున వచ్చే ఆ ఫ్లూట్ వాయిస్ చాలా సేపటిదాక మనసులో మెదుల్తూనే ఉంది. Wonderful song.

  • @CR.ganeshGani-wv2cl
    @CR.ganeshGani-wv2cl Год назад +62

    స్వచ్చమైన నాన్న ప్రేమకి నిలువెత్తు అర్థం తెలిపిన #Ananth_Sreeram గారికి మరియు దానికి సంగీతం తో ప్రాణం పోసిన #SS_ THAMAN గారికి Thank U ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బాలయ్య ❤❤

  • @kasavenkatesu5042
    @kasavenkatesu5042 Год назад +33

    S. P బాలు సార్ పాడినట్లుంది.....❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😢😢

  • @achinaram
    @achinaram Год назад +129

    అబ్బా ఏం సాంగ్ అన్నా.. బాలయ్య బాబు ఎక్సప్రెషన్స్ చూస్తుంటే ఎమోషనల్ గా కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి...❤ కేవలం ఈ సాంగ్ లో బాలయ్య ని చూడ్డానికి ఎన్ని సార్లు అయినా మూవీ చూడొచ్చు... జై బాలయ్య...

  • @srinivasvankala5301
    @srinivasvankala5301 Год назад +239

    నిద్రపోయే ముందు ఈ పాట వింటే హాయిగా నిద్రపోవచ్చు , అందమైన పాట ఇచ్చిన థమన్ కి నా అభినందనలు 😍😍😍

  • @manojsamagalla
    @manojsamagalla Год назад +122

    చాలా చాలా అద్భుతంగా ఉంది ఉందన్న ఈ పాట ఈ మధ్యకాలంలో వచ్చిన పాటలలో చాలా చక్కని పదాలతో వినడానికి చాలా అద్భుతంగా

  • @JyothiK-mr4bp
    @JyothiK-mr4bp Год назад +16

    SPB gari voice ni malli gurthu chesaru. Intha manchi paata balu gari la padinandhuku thanks🙏🌹

  • @mallipeddamodula3829
    @mallipeddamodula3829 Год назад +94

    ఈ గొంతు శాన యేండ్లు గుర్తుంటాది... Sp బాలు గారు గుర్తుకు వస్తున్నారు.. Thanks చరణ్ అన్న...

  • @mdhussain8570
    @mdhussain8570 Год назад +54

    ఏమన్నైతే నీకు ఏమన్నైతే నేనెమ్మన్నైత నిన్ను కాయనీకీ...😢సూపర్ సార్.
    పాట రాసిన ; అనంత్ శ్రీరామ్ గారికి
    పాట పాడిన : SP చరణ్ గారికి ఇంత మంచి పాటను అందించిన తమన్ గారికి
    హృదయ పూర్వక కృత్ఞతలు సార్ 🙏🙏🙏

    • @pavanking999
      @pavanking999 Год назад

      Thaman Yem Chesadra Vanni Mathram Pattinchukovu

    • @Sony-w7g
      @Sony-w7g Год назад

      The same time to get the same time to get the same time to get the same time to get the same time to get a chance to get a new 🆕🆕🆕🆕🆕 in your

  • @Mahanyakshita302
    @Mahanyakshita302 Год назад +69

    ఈ పాట చాలా బాగుంది, చిన్నారి పాప కోసం ఒక తండ్రి పడే ఆరాధన చాలా బాగా చూపించారు

    • @anuca06
      @anuca06 Год назад

      Not father, its babai

  • @ChodavaramBalakrishnaBalakrish
    @ChodavaramBalakrishnaBalakrish 3 месяца назад +5

    కూతురు ఉన్న ప్రతి ఈంట్లో హ్యాపీ గా ఉంది ❤❤❤❤❤❤❤

  • @p.v3244
    @p.v3244 Год назад +311

    ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.. చెవులకు హాయిగా ఉంది.. very very cute song❤❤❤❤ జై బాలయ్య ❤❤ SPB గారు గుర్తు వచ్చారు.. 😢❤

    • @faizalfaizy8789
      @faizalfaizy8789 Год назад +1

      🤬🤬🤬🤬🤬

    • @SohanNalla2596
      @SohanNalla2596 Год назад +1

      Madhyalo bathukamma chorus bit valla inka andhanga undhi song

  • @prashanthsagarnr9522
    @prashanthsagarnr9522 Год назад +35

    Mass melody jai balayya jai jai balayya daughter and father sentiment 🥰🥰🥰🥰🥰♥️♥️♥️♥️♥️love you balayya 😘😘😘🥰🥰🥰😘Babu Anna Thaman Anna Anil ravipudi Anna♥️♥️♥️♥️♥️♥️😘😘😘😘😘

  • @sudhaa7703
    @sudhaa7703 Год назад +8

    Acham Spb sir padinattu undi..❤❤

  • @narashimachintu8327
    @narashimachintu8327 Год назад +108

    బాలయ్య గారి భగవంత్ కేసరి లో
    అద్భుతమైన ఈ పాట ఉంటదని అనుకోలేదు వింటుంటే నాకు కళ్లలో నీళ్లు
    తిరిగాయి నాబిడ్డని కూడా ఇలాగే పాడుతూ
    ఆడించేవాడిని నా కుటుంబ సభ్యులు అందరు కూడా ఈ చక్కని చిత్రాన్ని చూడనీకే
    ఎదురు చూస్తున్నాము జై బాలయ్య
    భగవంత్ కేసరి తో హ్యాట్రిక్ సాధించడం ఖాయం

    • @ballaya9999
      @ballaya9999 Год назад

      Jai jai ballaya 🙏

    • @lankarevanth9809
      @lankarevanth9809 Год назад +1

      పాట చాలా అందంగా వుంది మంచి ఏమోషనల్ గా వుంది

    • @MaheshPudi-u6u
      @MaheshPudi-u6u Год назад +1

      Jai Balayya

    • @podilasrinivas7847
      @podilasrinivas7847 8 месяцев назад

      Same feeling bro

  • @subbukothva1193
    @subbukothva1193 Год назад +44

    ఈ పాట రాసిన అనంత శ్రీరామ్ గారికి 🙏🙏🙏🙏🙏నా శతకోటి వందనాలు

  • @ramanadhulasailaja803
    @ramanadhulasailaja803 Год назад +41

    సాంగ్ చాలా చాలా బాగుంది 🥰🥰🥰🥰🥰...
    జై బాలయ్య గారు 🙏🙏🙏🙏🙏

  • @srinucnu7209
    @srinucnu7209 Год назад +30

    Charan sir Balu garu unnarane anipistundi Mee voice vintunte

  • @nagenderreshaveni157
    @nagenderreshaveni157 Год назад +149

    మన బాలయ్య బాబు మనసుకు దగ్గరగా ఉంది పాట.... చరణ్ గారు అద్భుతమైన గాత్రాన్ని ఇచ్చారు... బాలు గారిని గుర్తుచేశారు... బాలు గారు ఉన్నారు... చరణ్ గారు... మీ గాత్రం లో సజీవుడైనాడు... థమన్ అన్నా మంచిగా... వినసొంపు గా వాయించవన్న... అనంత శ్రీరామ్ గారు మీ అక్షరాలు... అమ్మాయి మీద నాన్న ప్రేమకు అమృత దారలు... అద్భుతం... అనిల్ అన్నా ఇచ్చిపడేసావ్... అన్నా సూపర్ హిట్ పక్క రికార్డ్స్ చెల్లచెదురు...

  • @devasirigiri4715
    @devasirigiri4715 Год назад +97

    ఈపాటవింటుంటే నామనసులో ఆనందం తో నిండిన కన్నీరు జాలువారుతున్నాయి ఈపాట అద్భుతం

  • @Venkatesh_333_3
    @Venkatesh_333_3 Год назад +23

    Manchi Vibe undhi song lo SP Charan magical voice 💫

  • @ushasree3424
    @ushasree3424 Год назад +12

    Sp charan gariki hatsup

  • @nalinikanth565
    @nalinikanth565 Год назад +390

    మా బాలయ్య మనసుకి సరిగ్గా సరిపోయే పాట.... మా బాలయ్య మనసులో పాట.... జై బాలయ్య... జై జై బాలయ్య....

    • @Pnv-raj
      @Pnv-raj Год назад +5

      Leo is coming thalapathy will win comedy piece balayya don't come u will fail don't come

    • @nalinikanth565
      @nalinikanth565 Год назад +8

      ​@@Pnv-rajమీలాగా ఇతరులని కించపరిచేలాగా మేము దిగజారి పోలేదు... మేము అందరు హీరోలని గౌరవిస్తాం.

    • @msrudrakiran1915
      @msrudrakiran1915 Год назад

      ​@@Pnv-rajok ! "Spardhaya vardhate vidya" is what balayya babu has Taught us ! We're all set for competitive Zone ! Welcome to LEO as well

    • @hrushikeshpanigrahi3593
      @hrushikeshpanigrahi3593 Год назад

      Jijetebelesanaabongchhuathaevarimajalagebadhigalechalekhoja...

    • @shekkarima
      @shekkarima Год назад

      Gox❤hook njikchjki

  • @pathinti.eswareswar6750
    @pathinti.eswareswar6750 Год назад +64

    చాలా బాగుంది ఈ పాట అందరికీ బాగా నచ్చుతుంది బాలయ్య అంటే అంతే మరి జై బాలయ్య జై జై బాలయ్య

  • @sunilkumaryarakala4248
    @sunilkumaryarakala4248 Год назад +26

    Charan Sir thanks a lot for this Song...I had tears in my eyes remember the great legend SPB sir. Pata motham nenu Balu sir padaru anukunna!!! Antha andhaga padaru!!!

  • @rameshjakka2578
    @rameshjakka2578 Год назад +37

    బాలు గారి పాటకు మరణం లేదు. sp charan గొంతులో అది నిరంతరం సాగుతూ ఉంటుంది.

  • @remanimediaworks4608
    @remanimediaworks4608 Год назад +30

    జై బాలయ్య, అద్భుతం పాట,
    ఎదురు లేని మనిషి బాలయ్య

  • @Cherry_Nidhi123
    @Cherry_Nidhi123 Год назад +31

    చాలా మంచిగా ఉంది పాట. ఇటువంటి పాట వచ్చి చాలా ఏళ్ళు అయిందేమో.❤❤❤❤❤❤❤❤❤

  • @kalasamudramnagesam3335
    @kalasamudramnagesam3335 Год назад +144

    తండ్రులకు పిల్లల మీద ఉండే ప్రేమను అద్భుతంగా చూపించారు..❤️❤️❤️❤️👏👏👏👌👌👌❤️❤️❤️

  • @Sekhar-Yadav
    @Sekhar-Yadav Год назад +21

    ఈ గానం వింటుంటే మళ్లీ య.పి. బాలసుబ్రహ్మణ్యం గారు పాడినంత హాయి గా వుంది, య. పి చరణ్ అన్న👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @rajendragummula543
    @rajendragummula543 Год назад +59

    చరణ్ గారి గాత్రం వినసొంపుగా ఉంది

  • @Sandyshorts1435
    @Sandyshorts1435 Год назад +117

    ఇన్నాళ్ళకి తమన్ డీజే సౌండ్స్, ఈలలు, గోలలు, ఇంగ్లీష్ పదాలు ఇవేమి లేకుండా చెవులకు వినసొంపైన ఒక మంచి అర్థవంతమైన తెలుగు ఆణిముత్యం లాంటి పాటని ఇచ్చారు... 🎶🎼అది మన sp. చరణ్ గారి గాత్రంలో... 🎤❤️❤️👌❤️❤️

  • @balakrishnarajumadisa4684
    @balakrishnarajumadisa4684 Год назад +202

    చాలా యేండ్ల గుర్తు వుండి పోయే పాట... జై బాలయ్య ❤
    SP బాలు గారే ఈ పాట పడినట్టు వుంది... థాంక్స్ SP చరణ్ గారు, తమన్ గారు.....

  • @anilkumarlovely8121
    @anilkumarlovely8121 Год назад +14

    ఆడ పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులకి ఈ పాట అంకితం..... ❤

  • @ananthpalreddy9314
    @ananthpalreddy9314 Год назад +51

    Very happy and pleased watching them as uncle and daughter rather than a couple. Hats off Anil ravipudi for making this transition in TFI 👏🎬

  • @vani.vprasad6732
    @vani.vprasad6732 Год назад +52

    Wow it was shocking at few places we feel its been sung by our legend SPB sir. Its fantastic SPC sir rendered it so well.
    Our beloved SPB sir lives on😊

    • @fernandisjude2870
      @fernandisjude2870 Год назад +6

      Yes bro...almost 90 % equal to SPB sir voice....He lives on ....

  • @sudhakar.vsudhakar1842
    @sudhakar.vsudhakar1842 Год назад +38

    ఏడిపించేసె పాట జై బాలయ్య ❤❤❤❤❤

  • @amareshbabu7821
    @amareshbabu7821 Год назад +41

    ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యింది ఆశ్చర్యంతో....మళ్ళీ బాలు గారొచ్చారేమో అని.....గ్రేట్ చరణ్ గారు మీరు

  • @sivanna4355
    @sivanna4355 Год назад +197

    ఒడిలో పాపలకు
    చిన్నారులకు
    ఒక అందమైన జోల పాట
    వినసొంపుగా ఉన్నది
    జై బాలయ్య జై జై బాలయ్య

  • @bandarunarsimhareddy8050
    @bandarunarsimhareddy8050 Год назад +34

    అచ్చ తెలంగాణ బాష, తండ్రి బిడ్డ ల పాట, రచన బాగుంది. పాడిన విదానం బాగుంది. నటన బాగుంది. ఈ మద్య న వచ్చిన పాట ల లో ఇది చాలా బాగుంది. ఈ పాట వింటుంటే చాల హయిగా వుంది. అనిల్ రావు పూడి గారికి అభినందనలు. తెలంగాణ నుండి బండారు. నరసింహ రెడ్డి.

  • @jaisreeram--
    @jaisreeram-- Год назад +30

    SP Charan reminded legend Balu garu with his golden voice

  • @balajisingh2802
    @balajisingh2802 Год назад +42

    హృదయానికి హత్తుకున్నది . మంచి పాట❤❤❤

  • @chandrakanthreddy241
    @chandrakanthreddy241 Год назад +28

    Balasubramanyam gari voice malli vinatundhi...thanks to Sp Charan sir..

  • @RajkumarRaj-he6sr
    @RajkumarRaj-he6sr Год назад +202

    చాలా బావుంది. సాంగ్.పాడినవారు SP.చరణ్.గారికిధన్యవాదములు అలాగే అనంత్ శ్రీరామ్ గారికి. థమన్ గారికి అందరికీ ధన్యవాదాలు..

    • @kiranraj4913
      @kiranraj4913 Год назад

      ruclips.net/video/dDMXyQ6cwIc/видео.htmlsi=FGWORgMjQvniUPZB😢

  • @abhianusha233
    @abhianusha233 Год назад +17

    Eh song s.p charan garu padithe same balu garu song padina pata la vinattu undhi.....purely magic🎉

  • @byswamy7436
    @byswamy7436 Год назад +187

    ఈ పాట వింటుంటే నా కూతురు గుర్తొచ్చి ఆనందతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి..🌹

  • @chaitanyasrinivas2059
    @chaitanyasrinivas2059 Год назад +40

    ఈ పాట చాలానాళ్లు గుర్తు ఉంటది❤
    Excellent composition by thaman anna,he never disappoint.lyrics ithe cheppakarledhu hatsoff anantha sriram garu and excellent singing by Charan garu .all the best for the team

  • @venugopalkrishna5841
    @venugopalkrishna5841 Год назад +64

    కూతురు వున్న ప్రతి తండ్రికి ఈ పాట అంకితం ❤❤😊 super lyrics, super voice,, wonerfull music compossion👌

  • @suryaraopeluri670
    @suryaraopeluri670 9 месяцев назад +8

    చరణ్ గారు చాలా చక్కగా పాడారు

  • @priyanka__sharma4755
    @priyanka__sharma4755 Год назад +152

    ఈ సినిమా పెద్ద విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము - ❤ ....ఇట్లు మీ NTR ఫ్యాన్స్❤🔥💥

  • @medisettidurgaprasad3058
    @medisettidurgaprasad3058 Год назад +753

    ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి బాలయ్య గారికి మరొక సూపర్ హిట్ ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బాలయ్య ❤❤❤

  • @sainaninani919
    @sainaninani919 Год назад +280

    ఇంత మంచి పాట రాసినందుకు అనంత శ్రీ రామ్ గారికి ధన్యవాదాలు 🙏

  • @RekhaRao-d6z
    @RekhaRao-d6z 9 месяцев назад

    It's really a wonderful song ❣️🎉❤😍😊

  • @Pathakoti-nr6dg
    @Pathakoti-nr6dg Год назад +106

    కూతురు వున్నా ప్రతి కుటుంబం ఇ పాట వింటే హ్యాపీగా ఉంటుంది 👍👍👍👍👍

  • @sayadmahammadrizwan8589
    @sayadmahammadrizwan8589 Год назад +445

    మా బాలయ్య బాబు కి ఇంత మంచి పాట రచించిన అనంత శ్రీరామ్ గారికి మరియు ఈ మెలోడీ పాటకు సంగీతం అందించిన థమన్ గారికి మరియు ఈ పాటను ఆలపించిన SP చరణ్ గారికి ధన్యవాదాలు..【 జై బాలయ్య】

  • @Manofmassesntrp6e
    @Manofmassesntrp6e Год назад +37

    ఆడ పిల్లలు ఉన్నా తల్లిదండ్రులకు ఇ పాట అంకితం ❤️❤️❤️❤️❤️🙏🙏🙏

  • @ravisatla7739
    @ravisatla7739 Год назад +30

    Fully Adicted To Your Voice and Charan Sir.....❤️❤️❤️❤️❤️

  • @sammaiahguvva429
    @sammaiahguvva429 Год назад +29

    Baalu gaari voice gurthku vachindi... ❤❤

  • @nationpavan742
    @nationpavan742 Год назад +229

    హృదయానికి చాలా హత్తుకుంది ఈ పాట❤

  • @chunarkarvishal9079
    @chunarkarvishal9079 Год назад +40

    అచ్చం ఆ మహానుభావుడు బాలు గారి లా పాడారు 🙏🙏🙏🙏

  • @sjsroyaltv954
    @sjsroyaltv954 Год назад +135

    ఇది రా పాట అంటే, చూస్తూ ఉంటే ఏడుపు వస్తుంది, ఇంత అద్భుతం అయినా పాట రాసిన శ్రీరాం కి, పాడిన చరణ్ కి డాన్స్ మాస్టర్ భాను కి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి ఇంత అద్భుతం గా యాక్టింగ్ చేసిన మా బాలయ్య బాబాయ్ కి ధన్యవాదములు.

  • @veeravikram.k
    @veeravikram.k Год назад +72

    ఎప్పటికి ఈ పాట 10 సార్లు విన్నా సూపర్ జై బాలయ్య

  • @srikanthmadu7514
    @srikanthmadu7514 Год назад +24

    Thank You SP Charan garu... SPB garini miss Avuthunnattu ledhu mee voice tho... Pedha herola Movie lo kanisam okka SPB garini Song Ayina Kachithanga undedhi..

  • @RajaBabu-yp6id
    @RajaBabu-yp6id Год назад +34

    ఈ పాట విన్నాక.... బాలు గారు గుర్తుకి వచ్చారు.. ఎన్నిసార్లు విన్నా అచ్చం బాలు గారు వాయిస్ లాగే వుంది...తండ్రికి తగ్గ తనయుడు...చరణ్...❤❤❤

  • @sreesisters1845
    @sreesisters1845 Год назад +22

    SP Charan garu... Bslugaru mee gatram roopam lo brathike unnaru.❤

  • @pranavasimhawriter_director
    @pranavasimhawriter_director Год назад +35

    One of the best song of SPB CHARAN sir
    Love from Karnataka NBK FAN Jai balayya

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 Год назад +59

    ఆడపిల్లలు వున్న తల్లిదండ్రులు అదృష్టవంతులు 🙏🙏
    ఎప్పటికైనా 👍👍...

  • @vankayalaarunkumar
    @vankayalaarunkumar Год назад +10

    sp charan gari voice ....spb garini gurtu chesindi

  • @jayapalreddybhuma99
    @jayapalreddybhuma99 Год назад +398

    కమ్మని వీనులవిందైన హాయి గొలిపించే మధురమైన గీతం ❤️❤️❤️👌👌👌

  • @aravind-j3y
    @aravind-j3y Год назад +16

    Ee song 1st time vintunna vinagane singer evaro telisipoyindi.....spcharan garu ❤accham spb garu padutunnate undi🥰