🙏🏽 దేవునికి మహిమ కలుగును గాక నా యేసుకే మహిమ కలుగును గాక ఈ పాట ద్వారా రమేష్ అన్నను అబ్రహం అన్నను జాన్ వెస్లీ అన్నను ఇంకా బలము ఇంకా ప్రపంచంలో వాడు కొనును గాక అన్నోళ్లకి మంచి ఆరోగ్యం ఇచ్చును గాక దేవుడు జుంటే తేనె కన్నా మాధుర్యముగా ఉన్నది పాట నా యేసుకే మహిమ మహిమ
దేవుని కి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి రక్షణ సంతానమ ఐక్యత ప్రేమ సమాధానము కలుగజేయును గాక ఆమెన్ దేవునికి స్తోత్రములు ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు
Praise the lord janvesley anna abraham Anna ramesha anna chala chala Baga padaru na pranam dhevuni ganaparsthundhi meru Elanti patal enka padalani God bless you 🙏🙏🙏
యేసయ్యే - నా ప్రాణం
పల్లవి :- యేసయ్య నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా - 2
అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన
నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాద్యుడా
1 : చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
నీలో నను చేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనందగానము నే పాడనా - 2
ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే -2
సృజనాత్మకమైన నీకృప చాలు- నే బ్రతికున్నది నీకోసమే -2
2 : జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
జనులకు దీవెనగామార్చావని - జగతిలో సాక్షిగాఉంచావని
ఉత్సాహగానము నే పాడనా - 2
ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని -2|| యేసయ్య ||
ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా - 2 ॥ యేసయ్య|
3 : మధురముకాదా నీనామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
స్తోత్రగీతముగా నేపాడనా -2
నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -2
స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా - 2
స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య ||యేసయ్య ||
🎉🎉🎉❤❤❤
Super song
❤
🙏🙌 దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Praise the lord
Praise the LORD JESUS మీకే మహిమ ఘనత కలుగును గాక
God is great 🎉Jesus is real God. Lord welsley Mangalagiri city 🙏
🙏🏽 దేవునికి మహిమ కలుగును గాక నా యేసుకే మహిమ కలుగును గాక ఈ పాట ద్వారా రమేష్ అన్నను అబ్రహం అన్నను జాన్ వెస్లీ అన్నను ఇంకా బలము ఇంకా ప్రపంచంలో వాడు కొనును గాక అన్నోళ్లకి మంచి ఆరోగ్యం ఇచ్చును గాక దేవుడు జుంటే తేనె కన్నా మాధుర్యముగా ఉన్నది పాట నా యేసుకే మహిమ మహిమ
I love this song
Praise God 🙏Amen❤️Amen❤️Hallelujah ❤️Hallelujah Thank you Jesus❤️Thank you Jesus Thank you Jesus👨👨👦👦
Praise the Lord I love this song
మన ప్రభువైన యేసయ్య నామానికి మహిమ కలుగును గాక
Wonderful singing and wonderful song ayyagaru 🙏🙏🙏
Okko year ki okko animuthyam lanti song ....i love this song very much.....AMEN❤❤❤❤
Super song 🎉🎉🎉 praise the Lord 🙏 thank you God for giving wonderful blessed song 🙏
Praise the lord all the 3 pastors garu.super song.god bless you all of you
❤jesus ❤jesus ❤jesus ❤
దేవుని కి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి రక్షణ సంతానమ ఐక్యత ప్రేమ సమాధానము కలుగజేయును గాక ఆమెన్ దేవునికి స్తోత్రములు ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు
Jesus love s you 💕🙏💖❤❤❤
Praise the lord janvesley anna abraham Anna ramesha anna chala chala Baga padaru na pranam dhevuni ganaparsthundhi meru Elanti patal enka padalani God bless you 🙏🙏🙏
ప్రతీ పాటలో ఏదోతెలియని అనుభూతి కలుగుతుంది
Nice singing annalu praise the Lord annalu
God is great
Devunike Mahima kalugunu Gaaka Amen 🙏🏻🙌🏻
Super song anna🙏🙏🙏🙏
Praise the lord ayya super song ❤
Super song
Super song Baga padaru anna vallu ❤❤❤😊😊😊
Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻
దేవునికి మహిమ కలుగును గాక
Super song praise tha Lord 🙏 🙏🙏🙏🙏❤❤❤
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻
దేవునికి మహిమ కరంగా పాడిన పాట దేవునికి మహిమ కరంగా ఉన్నది 👌👌👌🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
Wonder full Glory to Jesus
Ayyapraisethelord
Super song pastor garu praise the lord ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Superb song pastor garu thank you God
Praise the lord
Jesuse❤❤❤❤
Super praise the lard 🙏🙏🙏
Praise the lord brother
Musical good
Praise the Lord 🙏👏👏👏👏👏
Super song Tq Anna
👏👏👏👏👏👏👏👏👏
Praise the lord brother super song 🙏🙏🙏
Meaning ful song
Amen
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise The Lord
Praise the lord Anna 🙏 🙌🙏
100.100
GLORY TO THE GOD 💒✝️🙏🏻❤️
🙏🙏❤👍👌
🙏🙏❤👌
❤prisethelord
❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
Pri asethelord
🌷🌷🌷🌷🌷
❤❤
🌹🌹🌹🌹🌹
J. Vijayakumari
❤❤❤❤❤❤❤❤❤❤❤
Pzl anna🙏
👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹🌹
❤
🙏🙏🙏🙏🎤👌👌👌👌👌👍👍👍🙏🙏🙏✍️👌👌👌
🎉
This
Ashok
మన ప్రభువైన యేసయ్యకు మహిమ కలుగును గాక ఆమెన్
Praise the lord 🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏