Durga | Devi bhakti song | Devi Navaratrulu | Raja Rajeshwari devi | Dussera ammavari devotional |

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • Devi Navaratrulu | Raja Rajeshwari devi | dussera ammavari devotional bhakti song |
    navaratri special song
    Dasara navaratri day 10
    raja rajeshwari devi kanyakumari
    lyrics-
    రాజ రాజేశ్వరి దేవి కన్యకుమారి
    రక్షించు జగదీశ్వరీ
    తేజ స్వరూపిణి దైత్య సంహారిణి
    త్రిజగద్భగవతి శరణు నిన్నె నమ్మితి
    శుక్రవారపు పూజ శుభదినముల లోన
    కొలువై ఉండగ చూడగ
    అడిగిన వారికి అభయమిచ్చే తల్లి
    అతులిత భాగ్యములొసగు సర్వేశ్వరీ
    అఖిలాండేశ్వరి నిత్య కళ్యణి
    కోటి సూర్య ప్రకాసిని
    కంచి కామాక్షి మధుర మీనాక్షి
    కాశి విశాలాక్షి కరుణించు ఈశ్వరీ

Комментарии • 22