అమ్మవారి కృపతో చక్కనిసాహిత్యం తో ఇంత మంచి సంకీర్తనను అందించిన వారికి ,మృదు మధుర గాత్రంతో ఈ సంకీర్తన గానం చేసిన సునీతగారు వారి సహ గాయనీమణులు అందరికీ చక్కటి వాద్య సహకారం అందించిన వారికి ఈ సంకీర్తనను ప్రజలకు అందించిన వారికి ఆ అమ్మవారి కృపా కటాక్షములు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలని మరిన్ని అద్భుతమైన సంకీర్తనలు ఎన్నో అందరికీ అందించాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాభినందనలు 🤝🌹👃 నవరాత్రులకు సంబంధించిన సంకీర్తన శ్రీకనక దుర్గమ్మ నవరాత్రులే... అని ఒక ఆల్బమ్ లో చిన్నప్పుడు విన్నాను నాకు తెలిసి ఈ సంకీర్తన చిత్రగారు పాడారు అనుకుంటున్నా .... మళ్ళీ అంతటి భక్తిపారవశ్యం తో ఒక మంచి సంకీర్తన మళ్ళీ వినిపించారు సునీతగారు. ధన్యవాదములు👃👃
Super song. మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి వినాలి అనిపించే పాట.singers అందరూ భక్తితో పాడటం పద్ధతిగా కట్టు బొట్టూ సాంప్రదాయంగా ఉండటం వీడియో చిత్రీకరణ తిరిగి తిరిగి చూసేలా ఉంది.శావణభార్గవి నేర్చుకోవాల్సినదెంతో వుంది ఈ వీడియో చూసి.
మనసంతా..... ఆహ్లాదంగా...ఆనందంతో....నిండిపోయింది.. పాట వింటుంటే, కళ్ళు చెమర్చాయి..తన్మయత్వంతో... పాట..రాసినవరికి, పాడినవారికి, ధన్యవాదాలు.... కృతజ్ఞతలు....
బావుందండీ. చూడ ముచ్చట గా ఉన్నారు. వీనులవిందు. కనువిందు. అందరూ చక్కగా జడలు వేసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఓం శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏
జన్మ ధన్యం అయ్యింది..అధ్భుత సాహిత్యం అందించిన ..గురునాథ్ శర్మ గారికి పాదాభివందనం...అపర సరస్వతి పుత్రికల గాత్రంలతో కలిసి అమర గీతం అయ్యింది.. టీమ్ అందరికీ ధన్యవాదాలు
మొట్టమొదట మ్యాంగో మీడియాకు నా హృదయ పూర్వక దన్యవాదాలు👏🤝😍 తర్వాత పాట రాసిన వారికి పాదాభివందనం 🤝🙏😍🌹💐 తర్వాత పాడిన ప్రతీ గాయనీమణులకు పేరు పేరు నా అందరికీ నా హృదయ పూర్వక దన్యవాదాలు love u all singers 👌👌👌👌😍🌹❤🙏👍awesome song v వింటూంటే మళ్ళి మళ్ళీ వినాలపించేలా ఉంది, మంచి మధురామృతావ్ని అందించారు 🙏tqs to all good great nice
అద్భుతం అద్భుతం అద్భుతం... పాట వింటున్నంతసేపు తన్మా్యత్వంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.... నవరాత్రి వేల ఇంత అద్భుతమైన పాతవినటం నిజంగా చాలా అదృష్టం.... సాక్షాత్తు నవ దుర్గలే వచ్చినట్టు ఉంది
Jai Mata Di 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 Lyrics are excellent Sharma you did a great job and all singers sang very am feeling so proud of Sharma God bless you my dear bro
ప్రణవంలో కొలువైన పరమేశ్వరి అబ్బా ఎంత చక్కగా ఉంది సాహిత్యం. అత్యద్భుతంగా ఉంది గానం. ఇంతటి చక్కని పాటకి లిరిక్స్ కూడా ఇస్తే అందరూ చక్కగా పాటని సాధన చేసుకుంటారు, మరియు ఆనందిస్తారు. ఆ దేవి కరుణ మీ ద్వారా మాకు చేరుతుంది. దయచేసి పాట లిరిక్స్ పెట్టమని ప్రార్థన 🙏
చాలా అద్భుతమైన ప్రతిభ...సాహిత్య సంగీతాలు పెనవేసుకొన్న నదీ సంగమ తీరంలో పున్నమి వెన్నెల తళుకల కాంతుల గానామృత ఝరులలో అమ్మ సాక్షాత్కరించిన అనుభూతి కలుగుతున్నది
ఈ పాట పాడిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను చాలా చాలా బాగా పాడారు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడి మాకు వినిపిస్తారని కోరుకుంటున్నాం ఆ దుర్గాదేవి కరుణాకటాక్షం మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఈ పాట ఈ పాట ఎన్నిసార్లు వినినా ఇంకా వినాలని అనిపిస్తుంది
అద్భుతంగా ఉంది. సంగీతం సాహిత్యం. గొప్పదనం. తెలుస్తోంది. రచన గురించి ఎంత చెప్పినా చాలదు. ధన్యోస్మి. లిరిక్స్ పెట్టినవారికి. ధన్యవాదాలు. రాసుకుని. పాడుకునే అదృష్టం ,కలిగించారు. మా గాయనీ మణులు. ఆలపించిన తీరు,మనసుకు హత్తుకునేలా ఉంది....
@@narasimhakumarsp3912 పాట విన్న పారవశ్యంలో ఏదో వ్రాసానేమోనండీ తెలీదు. తప్పయితే క్షమించగలరు 🙏 ఆవిడ అంశ ఏరూపంలో ఉన్నా గౌరవించడమే ‘అమ్మని కొలవడం’ అని నేను నమ్ముతాను. ఆ అంశను అగౌరవపరిచే వారికి అమ్మ అర్ధం కాదు ఏనాటికీ🙏🙏
గాయకులు అందరికీ నా విన్నపం అంతా మధురమైన గాత్రంతో అమ్మవారి అనుగ్రహంతో ఈ పాట పాడారు నాది ఒక విన్నపం గాయకులందరూ మీ అద్భుతమైన గాత్రంతో దేవుని పాటలు పాడుతూ ఉంటే అలాగే మ్యాంగో మ్యూజిక్ వారు youtube లో పెట్టడం వల్ల ఎంతోమంది భక్తులు పాటలు వింటూ భక్తిపారవశ్యంతో సన్మార్గంలో నడుస్తారు
Mango music వాళ్లకు ముందు గా నా కృతజ్ఞతలు 😊రాసిన వాళ్లకు,పాడిన నవ దుర్గల కు వ్రాత ప్రతిని రూపొందిస్తూ ఆనందించిన వాళ్లకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏👌👌👌👌💯 అమ్మను అనుభూతి చెంది నాను వింటూ.ఇలాగే సంతోషంగా వింటూ తరించాలని వుంది
నాగ గురునాథ శర్మ గారు, మీరు చాలా పెద్దవారైవుంటారనుకున్నాను. పాటను.. చాలా అంటే చాలా బాగా వ్రాసారు. అందరూ భలేగా పడ్డారు. అందరూ సుపరిచితులైన గాయినులే. @మంగోమూసిక్ వారు బాగా సాయపడ్డారు. మొత్తానికి నవరాత్రులకు ఒక అద్భుతాన్ని ఆనందాన్ని అందించారు.
సూపర్ మేడం ఈ పాట వింటుంటే నాకు తెలియకుండానే నా కంటి నుండి కనీళ్లు వస్తున్నాయి... చాలా అద్భుతంగా వుంది మేడం ఈ పాట ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు మీకు , మీ సింగెర్స్ అందరికి ఉండాలని కోరుకుంటూ...🙏🙏🙏 శ్రీ మాత్రే నమః
చాలా అద్భుతంగా ఉంది ఇంత మంచి కీర్తన రచించిన వారికి అంతే అందంగా స్వరపరచిన వారికి అందమైన గాత్రం అందించిన వారికి టీం అందరికీ ధన్యవాదములు హృదయాన్ని హత్తుకునేలా ఉంది👏👏👏👏
ఈ పాట శ్రావ్యంగా పాడీన గాయనీ మణులకు రూపకల్పన చేసిన నాగ గురునాథ శర్మ గార్కి మరియు పాటను తను పొందుపరచిన లిరిక్ ద్వారా శ్రవణం చేస్తూ ఆస్వాదించే అవకాశాన్ని మాకందరికి కల్పించిన అరుణ గారికి ప్రత్యేక ధన్య వాదములు మరియు శుభాభినందనలు💐💐
sahithi chaganti and her voice are divine and soothing , Thankyou sunitha garu for adding her to song 😍 after you we like ramya behara and sahithi chaganti 😍
🙏🙏🙏🙏❤❤👌👌👌 మయ మరిపించి మంత్ర ముగ్ధు లని చేసే అద్భుత మైన మధుర మై న పాట ।ILANTIVI ఇంకా ఇంకా రాయలని,writer ని, sweetMelodious singers కోరుతూ చిన్న పెద్ద అందరికి వందనాలు,ధన్యవాదాలు❤❤🙏🙏🙏🙏🙏🙏
సాహిత్యం సంగీతం గానం దృశ్యీకరణ అన్నీ అద్భుతంగా కుదిరాయి🙏👍👌melodylo కూడా ఇన్నిరకాల గొంతులు సృష్టించిన ఆ పరమేశ్వరి వరాన్ని సార్థకం చేసుకున్నారు singers అందరూ 👏👌
Wow... What A Song❤❤❤Really Amazing, Mesmerizing To Hear..💛 💛💛Dear Sunitha Mam😘😘Geetha Mam And Other Singers💛💛❤❤I Respect All Of You🥰🥰🥰Lots Of From Karnataka❤❤ 💛💛
Really proud of you dear prakruthi.. Entha bavundaramma Great singers madya maa chitti great singer prakruthi... Entha bavundo chuddadaniki vinadaniki👌👌👌👌👏👏 Mee Amma nanna entha adrustavantulo talli ninu kannanduku... God bless you nanna
ప్రణవంలొ కొలువైన పరమేశ్వరీ…
నవరాత్రి వెలుగైన శివ శంకరీ.
ప్రణవంలొ కొలువైన పరమేశ్వరీ..
నవరాత్రి వెలుగైన శివ శంకరీ..
ఆ సేతు కాశ్మీర కరుణాఝరీ..
ఆ సేతు కాశ్మీర కరుణాఝరీ..
ఆధారమే నీవు అమృతాక్షరీ.
ఆధారమే నీవు అమృతాక్షరీ…
ప్రణవంలొ కొలువైన పరమేశ్వరీ
నవరాత్రి వెలుగైన శివశంకరీ..
పారాణి పాదాల బాలాకృతీ…
గాయత్రి వేదాంత లీలా శృతీ..
లోకానికే అన్నపూర్ణమ్మవై..
మహిలోన సిరులిచ్చు శ్రీలక్ష్మివై..
సంగీత వేణీ… సాహిత్య వాణి..
మాజీవితాలే నీ వీణ కృతులై..
నిరతంబు వినిపించనీ….
ప్రణవంలొ కొలువైన పరమేశ్వరీ..
నవరాత్రి వెలుగైన శివ శంకరీ…..
శ్రీచక్ర నిలయాన లలితాంబికా…
దురితాలు తొలగంచు దుర్గాత్మికా..
మహిషాదులను చీల్చు మంత్రానివై..
తరియించు మార్గాల తంత్రానివై…
శ్రీ భధ్రకాళీ….. శివ నాట్యకేళీ….
శ్రీ భధ్రకాళీ…..శివ నాట్యకేళీ.
దాటించ వమ్మా వైకుంఠపాళీ.
శ్రీరాజరాజేశ్వరీ..
శ్రీరాజరాజేశ్వరీ..
శ్రీరాజరాజేశ్వరీ…….
పాట వింటూ… లిరిక్స్ పెట్టాను.
తప్పులుంటే మన్నించండి.
Tq
Super tq
Tq
Tq
Super andi thank u so much for uploading lyrics
అమ్మవారి కృపతో చక్కనిసాహిత్యం తో ఇంత మంచి సంకీర్తనను అందించిన వారికి ,మృదు మధుర గాత్రంతో ఈ సంకీర్తన గానం చేసిన సునీతగారు వారి సహ గాయనీమణులు అందరికీ చక్కటి వాద్య సహకారం అందించిన వారికి ఈ సంకీర్తనను ప్రజలకు అందించిన వారికి ఆ అమ్మవారి కృపా కటాక్షములు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలని మరిన్ని అద్భుతమైన సంకీర్తనలు ఎన్నో అందరికీ అందించాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాభినందనలు 🤝🌹👃 నవరాత్రులకు సంబంధించిన సంకీర్తన శ్రీకనక దుర్గమ్మ నవరాత్రులే... అని ఒక ఆల్బమ్ లో చిన్నప్పుడు విన్నాను నాకు తెలిసి ఈ సంకీర్తన చిత్రగారు పాడారు అనుకుంటున్నా .... మళ్ళీ అంతటి భక్తిపారవశ్యం తో ఒక మంచి సంకీర్తన మళ్ళీ వినిపించారు సునీతగారు. ధన్యవాదములు👃👃
Thank thou mam 🙏💐🙏
ఈ పాట రాసిన వారు చరితాత్ములు
ఆ పాటను పాడిన వారు పుణ్యాత్ములు.
ఇటువంటి పాటను విన్న మనం దాన్యాత్ములం. 🙏
వీనుల విందుగా, మనస్సుకు హాయిగా.... పాట చాలా చాలా బాగుంది. 👌🏻👌🏻👌🏻 రాసిన వారూ, పాడినవారితో పాటు..... విన్నందుకు మేము కూడా ధన్యులం.🙏🏻🙏🏻🙏🏻
Super song. మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి వినాలి అనిపించే పాట.singers అందరూ భక్తితో పాడటం పద్ధతిగా కట్టు బొట్టూ సాంప్రదాయంగా ఉండటం వీడియో చిత్రీకరణ తిరిగి తిరిగి చూసేలా ఉంది.శావణభార్గవి నేర్చుకోవాల్సినదెంతో వుంది ఈ వీడియో చూసి.
ఈమధ్య ఇలాంటి అద్భుతమైన పాట రాలేదు..ఈ పాట వినడం నేను చేసుకున్న పుణ్యం...శ్రీ మాత్రే నమః
దాటించవమ్మా వైకుంఠ పాళి ఈ వాక్యం విన్నప్పుడు కళ్ళలో నీళ్లు వస్తాయి
Well said
Aunu
True!
It's true 🙏
Avunu
మనసంతా..... ఆహ్లాదంగా...ఆనందంతో....నిండిపోయింది.. పాట వింటుంటే, కళ్ళు చెమర్చాయి..తన్మయత్వంతో... పాట..రాసినవరికి, పాడినవారికి, ధన్యవాదాలు.... కృతజ్ఞతలు....
వ్రాసిన వారికి పాడిన వారికి టీమ్ అందరికీ విన్నవారికి కూడా అమ్మ చల్లని చూపులు దీవెనలు మనందరి మీద సదా ఉండాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏
ఈ పాట వినే అదృష్టం ఇచ్చిన భగవంతుడికి
బావుందండీ. చూడ ముచ్చట గా ఉన్నారు. వీనులవిందు. కనువిందు. అందరూ చక్కగా జడలు వేసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఓం శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏
Ammavaarey dusta samharam time lo juttu virabosukundhi. Alpulam manam yentha?
నవరాత్రులు లో ఒక అద్భుతమైన పాటను వినే అవకాశం కల్పించినందుకు ఆ అమ్మాలగన్నా అమ్మ కి నా కృతజ్ఞతలు 🙏🙏🙏 శ్రీ మాత్రేనమః
నవరాత్రుల్లో ఈ పాట చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇలాంటి పాటలు మాకు ఎన్నో మరెన్నో అందించాలని రాసినవారికి పాడిన వారికి కూడా శుభాకాంక్షలు 🙏🙏🙏🙏🙏
Nenu nerchukunna naku ilanti songs chala istam
Nice I'm also practicing
మంచి సాహిత్యము, సంగీతము మేళవింపు పాషణాన్ని కూడా కరగించి తీరాల్సిందే, సాహిత్య, సంగీత కారులకు 🙏🙏🙏
సునీత గారి voice అద్బుతం,శంఖం లో పోసిన తీర్థం లాగ స్వచ్ఛంగా ఉంటుంది🙏🙏🙏👌👌👌👌
Tune into #MangoMusic for more telugu devotional Music ❤ coming Soon #StayTuned
పాట వింటుంటే ఎంత గొప్ప అనుభూతికి లోనయ్యాను సాక్ష్యాత్తు అమ్మవారు దర్శనం కూడా లభించింది అంత ఆనందంగా ఉంది 🙏🙏
ఈ పాటను రాసిన వారికి పాడిన వారికి సహస్రకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
అత్యద్భుతమైన గానం వింటున్నంతసేపు ఆ అమ్మవారి దర్శనం అయినంత సంతోషంగా ఉంది---ధన్యవాదాలు 🙏
జన్మ ధన్యం అయ్యింది..అధ్భుత సాహిత్యం అందించిన ..గురునాథ్ శర్మ గారికి పాదాభివందనం...అపర సరస్వతి పుత్రికల గాత్రంలతో కలిసి అమర గీతం అయ్యింది..
టీమ్ అందరికీ ధన్యవాదాలు
మొట్టమొదట మ్యాంగో మీడియాకు నా హృదయ పూర్వక దన్యవాదాలు👏🤝😍
తర్వాత పాట రాసిన వారికి పాదాభివందనం 🤝🙏😍🌹💐 తర్వాత పాడిన ప్రతీ గాయనీమణులకు పేరు పేరు నా అందరికీ నా హృదయ పూర్వక దన్యవాదాలు love u all singers 👌👌👌👌😍🌹❤🙏👍awesome song v
వింటూంటే మళ్ళి మళ్ళీ వినాలపించేలా ఉంది, మంచి మధురామృతావ్ని అందించారు 🙏tqs to all good great nice
నవ దుర్గా మాత లు పడినట్లుంది వింటున్నంత సేపు తన్మయం తో కన్నుల్లో నీరు కారుతూనే వుంది
అందరూ చాలా బాగా పాడారు
గాత్రం మీకు అమ్మ ఇచ్చిన వరం🙏
👌🏼👌🏼👌🏼🙏🙏🙏
అద్భుతం అద్భుతం అద్భుతం... పాట వింటున్నంతసేపు తన్మా్యత్వంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.... నవరాత్రి వేల ఇంత అద్భుతమైన పాతవినటం నిజంగా చాలా అదృష్టం.... సాక్షాత్తు నవ దుర్గలే వచ్చినట్టు ఉంది
#StayTuned to #MangoMusic for more devotional music coming soon !!! ❤
మేగో. ఛానల్. వారు. ఈ. పాట. డౌన్లోడ్. ఇవ్వ వలసినది గా. కోరుకుంటున్నాను
ఈ పాటను వింటుంటే నామనస్సు ఆ అమ్మ ను నా కళ్ళతోచూస్తున్న అనుభూతి ని పొందాను..ఈ పాటను
ఆలపించిన గాయనీ మణులందరికీ నా మనఃపూర్వక వందనాలు..🙏🙏🌺🌺🙏🙏
miru cheppindi nijam sir🙏
Ennisaarlu vinna vinalane anipistundi
Yes it's true
అద్భుతం.ఎంటగొప్ప సాహిత్య,ఎంటగొప్ప సంగీతం సుప్రభాత సమయంలో ఈ పాట వింటే రోగలన్నీపోయి మనసుకి కలుగుతుంది ఎంతో హాయి.బృందామంతటికీ అభినందనలు.శ్రీమాత్రే నమః.
ఈ పాట వ్రాసే గొప్ప అవకాశం ఇచ్చిన సునీత గారికి, జోశ్యభట్ల గారికి, మ్యాంగో మీడియాకు నా కృతజ్ఞతలు. అంతా అమ్మవారి అనుగ్రహమే.
Jai Mata Di 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 Lyrics are excellent Sharma you did a great job and all singers sang very am feeling so proud of Sharma God bless you my dear bro
Lyricist sir... Hi 👋
Tune into #MangoMusic for more divinely Music ❤
@@mangomusic who r u ? 😡
Very nice sir 👌
చాలా చాలా శ్రావ్యంగా ఆలపించారు అందరూ గాయనీమణులు...అందరికీ ఆమ్మ శుభాశీస్సులు లభించుగాక
అమ్మకు చక్కని సాహిత్య పుష్పం అందించిన మీకు కృతజ్ఞతలు 🙏
సాహిత్య పుష్పనికి మరి కాస్త గుభాళింపు కలిగించిన గాయనీ మణుల మాధుర్య గానానికి కృతజ్ఞతలు 🙏
అద్భుతమైన పాట !కోయిలమ్మల గుంపులో మా ప్రకృతి రెడ్డి కలసిపాడడం చాలా ఆనందం, వీనులవిందుగా ఉంది .ఇంత మంచి పాట అందించిన మాంగో మ్యూజిక్ వారికి ధన్యవాదాలు !
Tune into #MangoMusic for more telugu devotional Music ❤ More coming Soon #StayTuned
@@mangomusic మీ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసుకున్నాను.
Deentlo kuda reedy specify chesyadam avasarama meeru maararu🤦🏻♂️
అద్భుతంగా ఆలాపించిన నవ దుర్గ రూపాలకు చిన్న పెద్ద తేడా లేకుండా పాదాభి వందనములు...శ్రీ మాత్రే నమః
సింగర్స్ వాళ్ళు మధురమైన గొంతుతో అద్భుతంగా పాడినందుకు కృతజ్ఞతలు
భక్తి పారవశ్యం తో మమ్ములని సంగీత సాగరంలో డోలాడించిన అపర సరస్వతి మణులకు, అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన రచయితకు ,శిరస్సు వంచి పాదాభివందనాలు,,
Nenuekuda ee patatho amma variku nenu inka daggarayyanu anipincindi
ప్రణవంలో కొలువైన పరమేశ్వరి అబ్బా ఎంత చక్కగా ఉంది సాహిత్యం. అత్యద్భుతంగా ఉంది గానం. ఇంతటి చక్కని పాటకి లిరిక్స్ కూడా ఇస్తే అందరూ చక్కగా పాటని సాధన చేసుకుంటారు, మరియు ఆనందిస్తారు. ఆ దేవి కరుణ మీ ద్వారా మాకు చేరుతుంది. దయచేసి పాట లిరిక్స్ పెట్టమని ప్రార్థన 🙏
❤️❤️
చాలా అద్భుతమైన ప్రతిభ...సాహిత్య సంగీతాలు పెనవేసుకొన్న నదీ సంగమ తీరంలో పున్నమి వెన్నెల తళుకల కాంతుల గానామృత ఝరులలో అమ్మ సాక్షాత్కరించిన అనుభూతి కలుగుతున్నది
చాలా అందంగా వర్ణించారు
ఎంత బాగా వ్రాశారోఅంత చక్కగా పాడారు. అమ్మవారు కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టుగా అనిపించింది.
మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది.
Amma chala chala baagundhi Amma song.manasu prashanthi ga undi.dhanyavadalu
Super చాలా చాలా బాగుంది ఎంతో తన్మయత్వంతో అనుభూతి కలిగింది
చాలా బాగా పాడారు. చాలా బాగుంది. God Bless you all🙏🙌🤗
జి. రామమూర్తి, డైరెక్టర్
స్వరమాధురి,హైదరాబాద్
అద్భుతం లిరిక్స్ చాల
బాగున్నాయి వ్రాసిన వారికి
పాడినవారికి ధన్యవాదములు
మన తెలుగు వారు ఎంత పుణ్యం చేసుకున్నారో ఇంత మంచి గాయని, గాయకులు ఉండేందుకు వింటుంటే తేనే పోసినట్లుంది హృదయం లో 🙏🙏🙏మీకు పాదాభివందనం తల్లులు 🙏🙏🙏
Tune into #MangoMusic for more telugu devotional Music ❤
^_🦓
^_🦓
^_🦓
^_🦓
ఈ పాట పాడిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను చాలా చాలా బాగా పాడారు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడి మాకు వినిపిస్తారని కోరుకుంటున్నాం ఆ దుర్గాదేవి కరుణాకటాక్షం మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఈ పాట ఈ పాట ఎన్నిసార్లు వినినా ఇంకా వినాలని అనిపిస్తుంది
చక్కని సాహిత్యం తో వినసొంపైన భక్తి గీతం.
ధన్యవాదాలు.
👌pata bavundi gayanilu baga padaru
Pata పాడిన gaayaneemanulu అందరూ పాట తో పాటు ఎంతో కాంతి తో వెలుగొందుతూ ఉన్నారు.అద్భుతః
అద్భుతమైన కీర్తన - అత్యద్భుత మైన గాత్రంతో అలరించిన అందరికీ అభినందనలు 💐💐👏👏
Tune into #MangoMusic for more telugu devotional Music ❤
ఈ పాట వింటున్నా సమయం అంతా మనసు ఆనందమయంతో ఆ అమ్మ కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది ఆనంద భాష్పాలు వచ్చాయీ ఇంత మంచి పాట మాకు అందించిన మీ అందరికీ 🙏🙏🙏🙏🙏🙏
ప్రకృతి ఈ ట్రూప్ లో youngest singer..so happy to see her with them 🤩😍👏.
నాగ గురునాథం శర్మ గారు, మీ కవిత్వం , అమ్మవారి మీద మీ భక్తి, రంగరించు ర రచిం చా రు 🙏🙏🙏 అం త భక్తి తో ఈ పాట పాడిన వారి అందరికీ, మా ధన్యవాదాలు, 🙏🙏🙏🙌🙌🙌
అమ్మ పాట అద్భుతంగా పాడారు మీరు మీ బృందం సరస్వతి కటాక్షం ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటూ🙏
అద్భుతంగా ఉంది. సంగీతం సాహిత్యం. గొప్పదనం. తెలుస్తోంది. రచన గురించి ఎంత చెప్పినా చాలదు. ధన్యోస్మి. లిరిక్స్ పెట్టినవారికి. ధన్యవాదాలు. రాసుకుని. పాడుకునే అదృష్టం ,కలిగించారు. మా గాయనీ మణులు. ఆలపించిన తీరు,మనసుకు హత్తుకునేలా ఉంది....
పాట అయ్యాక అప్పుడే అయిపోయిందా అనిపించింది . ఆ అమ్మ నా లాంటి వాళ్ళకోసం కావలసినట్టు వ్రాయించుకుంది, పాడించుకుంది 🙏🙏
#StayTuned to #MangoMusic for more devotional music coming soon !!! ❤
మా జన్మ ధన్యమైంది తల్లి
@@yaleanjali837 🙏
Abboooo, only neekosamenaaa
@@narasimhakumarsp3912 పాట విన్న పారవశ్యంలో ఏదో వ్రాసానేమోనండీ తెలీదు. తప్పయితే క్షమించగలరు 🙏 ఆవిడ అంశ ఏరూపంలో ఉన్నా గౌరవించడమే ‘అమ్మని కొలవడం’ అని నేను నమ్ముతాను. ఆ అంశను అగౌరవపరిచే వారికి అమ్మ అర్ధం కాదు ఏనాటికీ🙏🙏
Chala baga padaru andaru sooooo nice😊 👌👌🙏Sree mathre namaha🙏🙏
గాయకులు అందరికీ నా విన్నపం అంతా మధురమైన గాత్రంతో అమ్మవారి అనుగ్రహంతో ఈ పాట పాడారు నాది ఒక విన్నపం గాయకులందరూ మీ అద్భుతమైన గాత్రంతో దేవుని పాటలు పాడుతూ ఉంటే అలాగే మ్యాంగో మ్యూజిక్ వారు youtube లో పెట్టడం వల్ల ఎంతోమంది భక్తులు పాటలు వింటూ భక్తిపారవశ్యంతో సన్మార్గంలో నడుస్తారు
ఈ పాట వింటుంటే ఆ అమ్మవారి ప్రత్యక్ష మయ నట్టుంది... పాట పాడిన సునీత గారి కి ఆవిడ మిత్ర బృందం కి అందరికీ పెరు పెరు న ధన్యవాదాలు,
అమ్మ పాట గాయనీ మణులు అందరి నోట చాలా ప్రశాంతం గా ఉంది 🙏🙏🙏🙏🙏
🙏🙏👏👏
గాయణీలందరి గాత్ర కౌశలంతో అమ్మ వారిని స్తుతించడం అందరితో పాటు నా మనసు మరియు హృదయం పులకించింది. శుభం భూయాత్!
మా సునీతమ్మ గారి ఆధ్వర్యంలో పాట పాడిన విధానం అమోఘం ఆ దుర్గమ్మ ఆశీస్సులు అందరికి ఉండాలని మా ప్రార్ధన 🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌
అద్భుతం అమోఘం సంగీతం సాహిత్యం మేళవించిన పాట సునీత గారి బృందానికి అభినందనలు 💐💐
🙏🙏🙏
Sunitha gari brundam yenti , vallu andharu playback singers ,sunitha garu kuda anthe akkkada
నవ దుర్గలు వచ్చి మాకోసం పాడినట్టునారు 👌👌👌🙏🏻🙏🏻 ఈ పాట రచించినవారికి శతది వందనాలు 👌👌
#StayTuned for More Songs Coming Soon ❤️
Mango music వాళ్లకు ముందు గా నా కృతజ్ఞతలు 😊రాసిన వాళ్లకు,పాడిన నవ దుర్గల కు వ్రాత ప్రతిని రూపొందిస్తూ ఆనందించిన వాళ్లకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏👌👌👌👌💯 అమ్మను అనుభూతి చెంది నాను వింటూ.ఇలాగే సంతోషంగా వింటూ తరించాలని వుంది
బాగా చెప్పినావు అక్క
నాగ గురునాథ శర్మ గారు, మీరు చాలా పెద్దవారైవుంటారనుకున్నాను. పాటను.. చాలా అంటే చాలా బాగా వ్రాసారు. అందరూ భలేగా పడ్డారు. అందరూ సుపరిచితులైన గాయినులే. @మంగోమూసిక్ వారు బాగా సాయపడ్డారు. మొత్తానికి నవరాత్రులకు ఒక అద్భుతాన్ని ఆనందాన్ని అందించారు.
Song wonderful ga padaru
Saahityam chala bagundi
ఇంతమంచి పాటను అందించిన శ్రీమతి సునీతగారి కి నాధన్యవాదాలు 🤝🤝🙏🙏
సూపర్ మేడం ఈ పాట వింటుంటే నాకు తెలియకుండానే నా కంటి నుండి కనీళ్లు వస్తున్నాయి... చాలా అద్భుతంగా వుంది మేడం ఈ పాట ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు మీకు , మీ సింగెర్స్ అందరికి ఉండాలని కోరుకుంటూ...🙏🙏🙏 శ్రీ మాత్రే నమః
Abaha ఎంత హాయిగా ఉందొ మనసుకు... అందరూ ఒకరికి మించి ఒకరు పాడారు.... అమ్మవారు ముందుకు వచ్చినట్టు వుంది thank you all🙏👌
చాలా అద్భుతంగా ఉంది ఇంత మంచి కీర్తన రచించిన వారికి అంతే అందంగా స్వరపరచిన వారికి అందమైన గాత్రం అందించిన వారికి టీం అందరికీ ధన్యవాదములు హృదయాన్ని హత్తుకునేలా ఉంది👏👏👏👏
నవరాత్రి శరన్నవరాత్రి వేళ నవ దుర్గలు
చక్కని అమ్మవారి పాట పాడేరు...చాలా బాగుంది...ధన్యవాదాలు
అమ్మ వార్లంత ఒకే చోట ఉన్నట్లుంది 👌💐🙏🙏
చాలా అధ్భుతంగా వ్రాశారు అలానే మన గాయనీ రత్నాలు నవరత్నాలు గా నవశోభలతో పాటకు అందం తెచ్చారు అమ్మ ఆశీస్సులు పొందారు వ్రాసిన. పాడినా విన్న అందరూ🙏🙏
అందరికీ కృతజ్ఞతలు ఈ పాట. What a blessing! We are blessed!
❤
ఈ పాట శ్రావ్యంగా పాడీన గాయనీ మణులకు రూపకల్పన చేసిన నాగ గురునాథ శర్మ గార్కి మరియు పాటను తను పొందుపరచిన లిరిక్ ద్వారా శ్రవణం చేస్తూ ఆస్వాదించే అవకాశాన్ని మాకందరికి కల్పించిన అరుణ గారికి ప్రత్యేక ధన్య వాదములు మరియు శుభాభినందనలు💐💐
sahithi chaganti and her voice are divine and soothing , Thankyou sunitha garu for adding her to song 😍 after you we like ramya behara and sahithi chaganti 😍
#StayTuned to #MangoMusic for more devotional music coming soon !!! ❤
అద్భుతం గా ఆలపించారు ఆ అమ్మలగన్న అమ్మ కటాక్ష సిద్ధిరస్తు 🌹🌹
అధ్భుతం 🌈 సంగీత కళానిధి స్వర రచన కూర్పు, అమోఘం గానం చేస్తూ మధురంగా ఆలపించారు
🙏💐🙏
శ్రీ దుర్గా దేవి ఆశీస్సులు కలగాలని 🙏🙏
జై దుర్గా జై జై దుర్గా శ్రీ మాత్రే నమః 🌹🌹🙏🙏
Sunitha mam and Ramya ❤️ super
అద్భుతం, గీతం గాత్రం గళం, చిత్రీకరణ అన్నీ అద్భుతం.
అద్భుతమైన పాట అందించినందుకు ముందుగా రచయితకు.. పాడిన గాయని మణులకు అభినందన మందారమాల🙏💐
Tune into #MangoMusic for more latest telugu devotional songs ❤️
🙏🙏🙏🙏❤❤👌👌👌 మయ మరిపించి మంత్ర ముగ్ధు లని చేసే అద్భుత మైన మధుర మై న పాట ।ILANTIVI ఇంకా ఇంకా రాయలని,writer ని, sweetMelodious singers కోరుతూ చిన్న పెద్ద అందరికి వందనాలు,ధన్యవాదాలు❤❤🙏🙏🙏🙏🙏🙏
Thank you so much Sunitha mam such a wonderful opportunity
❤️
Your singing is very cute prakruthi 👌👏💐
ఈ పాట రచన స్వరకల్పన గానం మూడు మూడే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి అద్భుతః
సాహిత్యం సంగీతం గానం దృశ్యీకరణ అన్నీ అద్భుతంగా కుదిరాయి🙏👍👌melodylo కూడా ఇన్నిరకాల గొంతులు సృష్టించిన ఆ పరమేశ్వరి వరాన్ని సార్థకం చేసుకున్నారు singers అందరూ 👏👌
Tune into #MangoMusic for more telugu devotional Music ❤ More coming Soon #StayTuned
Amma anugraham adrustam andariki sada undali
Entha bagundi paata🌺🌺🌺🌺. Om Sri Matre Namaha 🌺🙏🌺
Navadurga lu పాడినట్టు ga ఉంది...jai matha di🙏👌
చాలా చాలా బాగుంది పాట అద్భుతంగా పాడారు అందరూ గాయిణిలు 👌👌👌💐💐💐
ఈ పాట వ్రాసిన వారికి వేల వేల వందనములు. పాడిన గాయనులు అందరికీ అభినందనలు.
Tune into #MangoMusic for more telugu devotional Music ❤ More coming Soon #StayTuned
Thankyou
Intha adbhutamaina gathram ichina aa ammaki idi oka gathra kusumamm samparimcharu . No words to say song vintunte vere prapamcham lo ki velipoyanu
Next level
Expecting more and more always
#StayTuned to #MangoMusic for more devotional music coming soon !!! ❤
నవదుర్గల్లాగా 9 మంది ఉండి చక్కగా పాడారు శర్మ గారు కూడా మంచి సాహిత్యం అందించారు
ఈ పాట...అందరికీ సుభాశీసులు!
❤️❤️
Rachana , gaathram adhbutham.festive vibes around...."nava" durgalaku nava rathri subhakankshalu. 🙏
#StayTuned to #MangoMusic for more devotional music coming soon !!! ❤
Beautiful singing together by all singer's and spiritual feeling just awesome...
ప్రణ వం లో. కొలు వైన. పరమే శ్వ రి. ఈ. పాట డౌన్లోడ్. ఇ వ్వ వలసిన ది గా. కోరుకుంటున్నాను
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అద్భుతం గా ఉంది ,,అమ్మ అనుగ్రహం అందరి పై ఉంటుంది అని ప్రార్థిస్తూ 🙏🙏🙏🙏🙏🙏🙏
நலம் தரும் நவராத்திரி
மிகவும் இனிமை இனிமை இனிமை.
Lyrics ,music nd singing 👌👌👌👌👌👌
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏గాయని మనులకు అమ్మ వారి కృపాకటాక్ష సిద్ది రస్తు 👋👋👋😊🙏
అద్బుతం...lyrics, composition, voices...🙏
❤️❤️
ఆనాటి మీరాబాయి నీలో ప్రవేశించే పడుతున్నట్టుగా ఉంది తల్లి చాలా బాగా పాడావు నేను గా నేను కూడా ఆ పాటను రాసుకొని పాడాలని ఆ మీరాబాయి ని ప్రార్థిస్తున్నాను
మా లాంటి వారు కూడా పాడు కోవటానికి వీలు కలుగుతుంది ధన్యవాదాలు
గానం వింటుంటే మనసు అమ్మవారి చరణాలను స్పృశిస్తోంది. సాహిత్యం స్వరకల్పన గానం అద్భుతం
Wow... What A Song❤❤❤Really Amazing, Mesmerizing To Hear..💛 💛💛Dear Sunitha Mam😘😘Geetha Mam And Other Singers💛💛❤❤I Respect All Of You🥰🥰🥰Lots Of From Karnataka❤❤ 💛💛
Tune into #MangoMusic for more divinely Music ❤
ఈ పాట ఒక అద్భుతం.. ఈ పాట విని తరించడం నా అదృష్టం.. శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏
దసరా కానుకగా అందించిన పాట చాలా చాలా బావుందండి🙏🙏🙏
#StayTuned to #MangoMusic for more devotional music coming soon !!! ❤
Really proud of you dear prakruthi..
Entha bavundaramma
Great singers madya maa chitti great singer prakruthi...
Entha bavundo chuddadaniki vinadaniki👌👌👌👌👏👏
Mee Amma nanna entha adrustavantulo talli ninu kannanduku...
God bless you nanna