Aadi Shaktini Kolichi Video Song | Chandana Bala Kalyan | Navratri Special Songs 2022 | Mango Music
HTML-код
- Опубликовано: 26 ноя 2024
- Aadi Shaktini Kolichi Video Song by Chandana Bala Kalyan. Navratri Special Songs 2022 on Mango Music. Aadi Shaktini Kolichi / ఆదిశక్తిని కొలిచి Full Video Song in the vocals of Chandana Bala Kalyan. Music Composed by Dr.Josyabhatla. Lyrics by Naga Gurunatha Sarma. Produced by Mango Mass Media for Mango Music Originals.
#MangoMusic #NavratriSongs2022 #MangoMusicOriginals #MangoMassMedia
#DurgaNavratriSongs2022 #Dussehra2022 #DussehraSongs2022 #DurgaDeviSongs #DurgamathaSongs #DasaraSongs2022 #DasaraSpecialSongs
Aadi Shaktini Kolichi Also Available on your favorite Music apps -
Apple Music: apple.co/3SRtf75
Jio Saavan: bit.ly/3RIdxKE
Spotify: spoti.fi/3ehh7O6
Gaana: bit.ly/3yfby9C
Wynk Music: bit.ly/3rs6MSa
Hungama: bit.ly/3fV5jBH
Amazon Prime Music: amzn.to/3T94frR
Resso : bit.ly/3UYNGRf
RUclips Music: bit.ly/3CxF4tV
To Set Aadi Shaktini Kolichi Song as your caller tune :
Airtel: 5432118641567
V!: 53713727495
BSNL: SMS BT 13727495 To 56700
Song Details :
Song - Aadi Shaktini Kolichi / ఆదిశక్తిని కొలిచి
Singer - Chandana Bala Kalyan
Lyrics - Naga Gurunatha Sarma
Music - Dr.Josyabhatla
Keyboard, rhythms programmed by Prakash Rex
Veena - Phani Narayana
Flute - Lalit Talluri
Chorus - Harsha Vardhan, Arjun Vijay, Pavani Vasa, Krishna Lasya
Recorded at Sree Abheri Studios by Shalem
Mix n Mastered at Sree Abheri Studios by Prakash Rex
Producer - Mango Mass Media
Music Label - Mango Music
Lyrics :
ప:
ఆదిశక్తిని కొలిచి ఆనందరాగాలు
పులకించి పాడింది పుడమి..
ఆయుధాలను బట్టి అణువణువు ధర్మాన్ని
నిలిపిందిదే విజయదశమి..
చ:
ఆ పాలసంద్రాన సుధలన్ని పంచింది
శరదిందు హాసాలలోనే
శ్రీరామబాణంతో పదితలలు తెంచింది
సీతమ్మకై దీక్షతోనే
ఒక జమ్మిపత్రాన్ని తాకించి నడిపింది
దాయాది యుద్ధాన పాండవులధీమా
పాపాలు,శాపాలు తొలగించగా నేడు వైభోగమే దిద్దు శ్రీకారమా..
చ:
తుదిలేని కాలాన పదిరోజులే చాలు
దీవించె ఆ తల్లి భువిని
బ్రహ్మాండభాండాలు తన కడుపులోదాచి
కాపాడె దుర్గాభవాని
మన దారి దశ మారి విజయాలు చేకూరె
శ్రీదేవి పాదాల కుంకుమై రాలి
లోకాల శోకాలు సంహారమైపోగ
దేదీప్యమై వెల్గె దసరా మరి
Click here to watch:
Onamalu Poovulai Video Song - bit.ly/3rthR5D
Pranavam Lo Koluvaina Parameshwari - bit.ly/3Ro6tTe
Durga Devi Navaratri Special Songs 2022 - bit.ly/3y4PlLb
Sri Vasavi Kanyaka Parameshwari - bit.ly/35WksxT
Devotional Song - bit.ly/3DTqsUF
Lord Shiva Telugu Bakthi Songs - bit.ly/35Zf90c
2022 Ugadi Special Songs - bit.ly/3Jk4hrT
Vande Mataram Video Song - bit.ly/3RbuvAK
Jayamu Neeeku Penugonda Vaasini - bit.ly/3JtBpgG
Shirdi Sai Baba Song - • Shirdi Sai Baba Song |...
For more hit Songs and Video Songs -
Subscribe - / mangomusic
Like - / mangomusiclabel
Follow - / mangomusiclabel
Follow - / mangomusiclabel. .
My Mango App Links:
App Store: apps.apple.com....
For any copyright queries, please reach out to claims@whackedout.in
Lyrics :
ప:
ఆదిశక్తిని కొలిచి ఆనందరాగాలు
పులకించి పాడింది పుడమి..
ఆయుధాలను బట్టి అణువణువు ధర్మాన్ని
నిలిపిందిదే విజయదశమి..
చ:
ఆ పాలసంద్రాన సుధలన్ని పంచింది
శరదిందు హాసాలలోనే
శ్రీరామబాణంతో పదితలలు తెంచింది
సీతమ్మకై దీక్షతోనే
ఒక జమ్మిపత్రాన్ని తాకించి నడిపింది
దాయాది యుద్ధాన పాండవులధీమా
పాపాలు,శాపాలు తొలగించగా నేడు వైభోగమే దిద్దు శ్రీకారమా..
చ:
తుదిలేని కాలాన పదిరోజులే చాలు
దీవించె ఆ తల్లి భువిని
బ్రహ్మాండభాండాలు తన కడుపులోదాచి
కాపాడె దుర్గాభవాని
మన దారి దశ మారి విజయాలు చేకూరె
శ్రీదేవి పాదాల కుంకుమై రాలి
లోకాల శోకాలు సంహారమైపోగ
దేదీప్యమై వెల్గె దసరా మరి
ధన్యవాదాలు
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Great lyrics anna
🙏🙏🙏🙏🙏
గురునాథ శర్మ, జోష్య గారు మీ సమ్మిళనం దైవభక్తి కి శ్రీకారం. మొదటి గీతం మరకత గణపతి తరువాత ఈ ఆదిశక్తి గీతం అద్వితీయం. పాడిన వారికి కూర్చిన వారికి🙏
ప:
ఆదిశక్తిని కొలిచి ఆనందరాగాలు
పులకించి పాడింది పుడమి..
ఆయుధాలను బట్టి అణువణువు ధర్మాన్ని
నిలిపిందిదే విజయదశమి..
చ:
ఆ పాలసంద్రాన సుధలన్ని పంచింది
శరదిందు హాసాలలోనే
శ్రీరామబాణంతో పదితలలు తెంచింది
సీతమ్మకై దీక్షతోనే
ఒక జమ్మిపత్రాన్ని తాకించి నడిపింది
దాయాది యుద్ధాన పాండవులధీమా
పాపాలు,శాపాలు తొలగించగా నేడు వైభోగమే దిద్దు శ్రీకారమా..
చ:
తుదిలేని కాలాన పదిరోజులే చాలు
దీవించె ఆ తల్లి భువిని
బ్రహ్మాండభాండాలు తన కడుపులోదాచి
కాపాడె దుర్గాభవాని
మన దారి దశ మారి విజయాలు చేకూరె
శ్రీదేవి పాదాల కుంకుమై రాలి
లోకాల శోకాలు సంహారమైపోగ
దేదీప్యమై వెల్గె దసరా మరి
-నాగ గురునాథ శర్మ.
చక్కని భావనలు. శుభం అమ్మదయ
చక్కని భావనాత్మక రచన ! అభినందనలు !!
@@NarumanchiAnanthakrishna చాలా చాలా ధన్యవాదాలు నమస్సులు గురువు గారూ! అమ్మ దయ.
Thank u so much పాట సాహిత్యాన్ని పంచినందుకు
అద్భుతం గా vrasaru 🙏🙏
చం.
అనుపమ కీర్తినిచ్చుఘన యాదిమ శక్తికి యర్చనమ్ముగా
వినగను భక్తులందరికి వీనుల విందగు నట్లుగీతమున్
కనగను కన్నులందు తిర కాంక్షలనంతట దీర్చురీతిగా
మనమిల పొంగునట్లు కలమందున చిల్కుచు సత్సుధార్థముల్
ననిశము భక్తితోడుతను నాగగురుల్ రచియించెనీ భువిన్
రంప.సాయికుమార్ శర్మ,
శ్రీకాకుళం.
భలే
చక్కటి సాహిత్యం బహు చక్కని గాత్రం.🌹🌹🙏🏿
గాత్రమున్న వారికి ఇలా చక్కటి సాహిత్యం వీనుల విందుగా సంగీతం తొడవటం పూర్వ జన్మ సుకృతం.🙏🙏
adubhtam amma chala baga padaru 🙏🙏🙏👌
దశమి నాడు దశ తిరిగే కానుక భక్తులకి
గాత్ర చందనానికి రీతి గతులతో సొబగులద్దిన జాలరి వారికి అభినందనలు !
బాగుదండీ 🎉💐🙏
thanks a lot mam
అద్భుతమైన పాట.. Chandana hats off ❤️❤️🙏Beautiful music and powerful lyrics😍😍
చాలా చాలా బాగా పాడారు అండీ
Super amma
❤❤❤❤super amma
చక్కని గాత్రం,
మధుర మైన అలాపన
అబ్బబ్బ ఎంత బాగా పాడారమ్మ
చక్కని భావాత్మక పరిమళం , చందన బాల గారి గళం
చిక్కని తేనెలా జాలువారెను , చక్కని పాటగ అలరారెను !
CONGRATULATIONS TO THE WHOLE TEAM IN THIS AMAZING SONG
చాలా బాగుంది
Very Excellent madam
Very good rendition Sarma garu did it again👌👍👏💐🙏🏻
Adbhutham🙏
Excellent chandana garu
God bless
Super manasu prasantaga vundi paata vinte
Superr
Exllent mam🙏
Amma chala. Baga padaru pata ventunte Anthony maduranga undi🙏🙏🙏🙏🙏
Amma vari song. Chala bagapadaru Bala garu.
🎉 chaaaaaalaaaa bagundi
🙏🏻🙏🏻🙏🏻
Amma blessed you, your voice is beautiful amma
Super mam
Beautifully composed and rendered 👍👍🙏
Chala bagundi
👌👌🙏🙌
Awesome Mam
This song deserves more views...
Sree Maathre Namahaa
Your voice brings my self to the happiness ma... Especially when I'm in my lowest points in life. Thank you so much
Beautiful artiste
Chala bagundi.
👏👏👏🙏🙏🙏🌺
🙏🙏🙏
Fantastic song and the music . Super super super
Jai Durga bhavani
Ultimate Amma , chakkati lyrics anta kante chakkati gonthuka . Na thalli unde aa para lokam lo meku stanam kalagali Ani Parameswari ni korukuntunna
Wonderfully mam
Chala baagundi talli
Excellent 👌👌👌
Super song🙏
Chalamanch. Bhktigeetam.. Aalpincheru.. Dhayavadamulu..
Chaala baavundi amma
Lyrics is Very good 👍
చాలా బావుంది పాట
❤❤🙏🙏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Superb I am not able to sing even one alapana especially starting alapana
But I enjoyed a lot. gamkalu, style, music, singing every thing excellent
Excellent mam
The best song that gives powerful strength makes success in every event. Super
What a video amma
😊🙏🙏🙏🙌🙌🙌
మసరిగ మాగ సగమాద నీస సమగమద రిసనిద సనిదమగ మాగ
మసరిగ మాగ సగమాద నీస
సమగసని మసనిదమ సమగసని సాగ
మమమామ గగగాగ గగగాగ మమమామ
సమగమగ నిస సనిదమగ రిస
సమగమగ రిస సరిగమగ నిస
సరిగమగ నిస రిసరిగమగ నిసా.........
🙏🙏🙏🙏edo try chesa 😊😊😊
Same try chesa,,sis but ga ni chala chitla replace chesanemo
🙏🏻🙏🏻👌🏻💐
❤wonderful amma
🙏👌
Wow Supb amma
Super voice mam 🙏🙏
Excellent
❤🎉🎉🎉
Very Beautifully sung madam
👍👍👍👌👌👌👌👏👏👏👏✍✍✍
లలిత రాగం లో ఉన్నట్టుంది
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Plz add ending swaralu also
Can you give the swaram part that comes in the end please
Medam garu
Na fevarit song
Very nice madam👏👏 may in know in which raaga the song is?
Ragam peru telpandi
👍👌💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
Excellent 👌👌👌
🙏🙏🙏🙏
🙏🙏
Ragam peru telpandi
Lalitha raagam anipistundhi
🙏🙏🙏
🙏🙏🙏