నాకు అత్యంత ప్రియమైన, మునుకుట్ల సదాశివశాస్త్రి గారి తూము నరసింహదాసు గారి కీరతనలను అందించినమీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు.... శతకోటి ధన్యవాదాలు....
Mulukutla vari nota edi palikina adi bhakthi rasamruthame...andulonu athyantha ramabhakthulu thumu narasimhadasgari rachana. Share chesinamdukuAir variki dhanyavadamulu
ధన్యవాదములు చాలా బాగున్నది ఇటువంటివి
వింటుంటే మానసిక ప్రశాంతత కలుగును
Bp sugar దరి చేరవు
నాకు అత్యంత ప్రియమైన, మునుకుట్ల సదాశివశాస్త్రి గారి తూము నరసింహదాసు గారి కీరతనలను అందించినమీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు.... శతకోటి ధన్యవాదాలు....
చాలా అద్భుతంగా ఉన్నాయి గురువుగారు ఇంకా మీ వద్ద ఇలాంటి కీర్తన ఉంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి పిల్లలకు నేర్పించడానికి సులభతరంగా ఉంటుంది
Mulukutla vari nota edi palikina adi bhakthi rasamruthame...andulonu athyantha ramabhakthulu thumu narasimhadasgari rachana. Share chesinamdukuAir variki dhanyavadamulu
ఈ అపూర్వమైన పాటల సాహిత్యం కూడా దయచేసి క్రింద షేర్ చేయండి.నేర్చుకోవడానికి సులువుగా ఉంటుంది
లేరా నా పాలి శ్రీవీరరాఘవ లోకాధార మాధవ శౌరి లేరా
కారుణ్య సాగర కరుణావిదూర నను కరుణింతువో లేక లేరా
అత్రి వసిష్ఠాది మునులు మీ క్రృప గోరి పాత్రులై యున్నారు లేరా
పద్మమిత్ర వంశోధ్భవ గాథ నీరజ చారిత్ర పవిత్ర లేరా
వెల్లటేనుగు వచ్చి వాకిట నున్నది నల్లని నా స్వామి లేరా
చల్లగాను జగమెల్ల ఏలెడి రఘువల్లభ ఇక నిద్ర లేరా
అభ్యంగనము నీకు అమరంగ జేసెడు అనువైన వేళాయె లేరా
సభ్యులందరు గూడి సాక్షాత్కరించిరి సంశయములు మాన్ప లేరా
పరమ భక్తులు నిన్ను ప్రార్ధించుచున్నారు పన్నగాదివ తల్ప లేరా
వర భద్రాచలమున శరణాగత త్రాణ బిరుదు బూనిన తండ్రి లేరా
నిరతము సంసారభరము బాపెడి భక్త వరద సీతారామ లేరా
తూము నరసింహదాసుని వెరవకు మరి వెంటదిరుగు వేళాయెను లేరా.....లేరా నాపాలి....
నీవు కన్మూసిన నిఖిల ప్రపంచంబు జాలిజెందినదింక మేలుకొనవె
నీ పాదపద్మంబు నెమ్మి సోకకయున్న మేదిని వ్యధ జెందు మేలుకొనవె
నీ వీక్షణము లేక నెరి దిశలెల్లను చాల చీకటి గప్పె మేలుకొనవె
నీ ప్రసన్నత లేక నిగమముల్ విముఖమై వలి మూలల జొచ్చె మేలుకొనవె
బాల లోచన సతిని దా మేలుకొనవె
గాలి కూరిమి తనయాఢ్య మేలుకొనవె
మేలు రఘువంశ తిలక మమ్మేలుకొనవె
మేలుకో భద్రగిరి ధామ మేలుకొనవె
దొరవలె గూరుచున్నాడు భద్రగిరి నాధుడితడేమొ చూడు
మెరుపైన చామంతి విరుల దండలు చాల
మురియుచు ధరియించి ముదిత సీతను గూడి....దొరవలె.......
ఉరువైన ముత్యాల సరులు, కెంపుల నగలు
మెరయుచుండగ చిరునవ్వు మోము తోడ......దొరవలె......
కాంచన చేలము కనక కిరీటాది లాంఛనములు గల లక్ష్మణాగ్రజుడిదె.....దొరవలె........
విరుల దర్పరమున పరమ భక్తులు గొల్వ
నరసింహ దాసుని అరసి బ్రోచుటకు........దొరవలె.....
(తప్పులు మన్నించగలరు).
ధన్యవాదాలు తమకు....
మా గురువు గారి కంఠధ్వని వినిపించిన మీకు ధన్యవాదాలు
-
r madhava warrier
తెనాలి
p